Trending:


జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రదేశాలను చూడాల్సిందే!

లోయలు చూసేందుకు అందంగా ఉంటాయి. ప్రపంచంలో అందంగా ఉండే వ్యాలీల గురించి ఇక్కడ వివరించాం. ఈ వ్యాలీల దగ్గర ప్రకృతి రమణీయంగా ఉంటుంది.


Raashi Khanna | టైట్ ఫిట్ డ్రెస్ లో రాశి ఖన్నా ఒంపులు చూస్తే పిచ్చెక్కాల్సిందే

raashi khanna, raashi kahanna pics, raashi khanna latest photoshoot, raashi khanna photoshoot. raashi khanna bikini, raashi khanna instagram, rashi khanna red dress pics, rashi khanna photos


Bonalu 2024: బోనాల జాతరలో ఫలాహారం బండ్ల విశిష్టత ఏంటి.?.. శివసత్తులు, పోతరాజులు నైవేద్యం పక్కనే ఎందుకుంటారంటే..?

Bonalu festival 2024: తెలంగాణలో ఇప్పటికే బోనాల జాతర ప్రారంభమైంది. ఇప్పటికే గొల్కోండలో వైభవంగా అమ్మవారికి తొలి బోనం సమర్పించడం ద్వారా ఈ వేడకకు అంకురార్పణ జరిగింది. అదే విధంగా బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో కూడా కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది.


ఆషాఢమాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా.. కారణం ఇదే..

ఆషాఢ మాసం అనగానే మహిళలకు ఒక ప్రత్యేక మాసం. ఈ మాసంలో తమకు ఇష్టమైన దేవతలకు పూజలు నిర్వహించడం.. అలాగే ఈ మాసంలో మహిళా చీరలకి ప్రత్యేకంగా ఆఫర్లు ఉండటంతో పాటు మహిళలు చాలా ఇష్టంగా జరుపునే పండుగ కూడా ఉంది. అదే గోరింటాకు పండుగ . ఈ మధ్య కాలం రకరకాల రంగుల రంగుల మెహందీ లు మార్కెట్లోకి వచ్చినప్పటికీ గోరింటాకు చేతులకి పెట్టుకుంటేనే మహిళ చేతులకి అందం వస్తుంది. అందుకే ఈ పండుగను నిర్వహించుకోవడం కోసం మహిళలు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అలాగే ప్రత్యేకంగా ఈ మాసంలో ఈ పండుగను నిర్వహించుకోవడానికి శాస్త్రీయంగా కొన్ని ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శారద నగర్ లో విశ్వహిందూ పరిషత్ మాత్రుశక్తి… జిల్లా సమియోజ్యక సూర్య దేవర జ్యోతి ఆధ్వర్యంలో గోరింటాకు పండుగ ప్రతి ఏటా ఆషాడమాసంలో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మహిళలంతా ఒక చోట చేరి ఎంతో ఆనందంగా గోరింటాకు వేడుకను పాటలు పాడుతూ ఒకరి చేతికి మరొకరు పెట్టుకుని ఆనందంగా జరుపుకుంటారు. ఆషాఢ మాసంలో మహిళలు ప్రత్యేకంగా జరుపుకునే గోరింటాకు పండుగ హిందూ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. మహిళలు ఎంతో భక్తి శ్రద్ధతో ముందుగా గోరింటాకు చెట్టుకు పూజలు నిర్వహించి ఆ చెట్టు యొక్క కొమ్మలను ఒకచోటకు తీసుకొచ్చి సాంప్రదాయాల ప్రకారం ఒకరి తర్వాత ఒకరు పూజ నిర్వహించి ఆ తర్వాత అంతా కలిసి ఏర్పాటు చేసుకున్న రోలులో గోరింటాకును దంచుతారు. అలా దంచిన గోరింటాకు అక్కడున్న మహిళలంతా తలా ఇంత తీసుకొని ఒకరి చేతులకు ఒకరు పెట్టుకుంటూ సాంప్రదాయంగా వస్తున్న గోరింటాకు పాటలను పాడుతూ ఆ రోజులు గోరింటాకు పండుగ రోజుగా జరుపుకొని కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇలా ప్రతి ఏడాది మహిళలు ఆషాడ మాసంలో గోరింటాకు పండుగను జరుపుకోవడంలో తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని మహిళలు అంటున్నారు. గోరింటాకు పండుగ నిర్వహించుకోవడంలో శాస్త్రీయంగా ఆరోగ్య సూత్రాలు ఉన్నాయని మహిళలు అంటున్నారు. ఎండాకాలం ముగిసిన తరువాత వర్షాకాలంలో వచ్చే చర్మ వ్యాధులకి ముఖ్యంగా మహిళలకు ఎప్పుడు వంట పనులు, ఇంటి పనులు అన్నీ నీళ్లలో పని చేస్తుంటారు కాబట్టి వారి ఎక్కువగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం వల్ల అలాంటి ఇన్ఫెక్షన్స్ నుండి రక్షణ కలుగుతుందని మహిళలు తెలిపారు.


రాధికా మర్చంట్ మెహందీ అస్సలు నల్లగా మారదు.. సీక్రేట్ ఇదే.. !

అంబానీ వారి పెళ్లి సందడి అంబరాన్ని అంటింది. కుబేరిడి ఇంట్లో పెళ్లి అంటే ఆ మాత్రం ఉంటుంది మరి. అయితే గత కొన్ని రోజుల నుంచి రాధికా మర్చంట్ కు సంబంధించిన పెళ్లి తంతు ఫోటోలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ ఫోటోల్లో రాధికా మర్చంట్ మెహందీ అదిరిపోయింది. ఇన్ని రోజులల్లో ఆమె మెహందీ మాత్రం అస్సలు నల్లగా మారలేదు. ఎందుకో తెలుసా? పెళ్లి జీవితంలో ఒకే సారి వస్తుంది. అందులోనూ ఇది చాలా పవిత్రమైన తంతు. ఎంతో స్పెషల్ సందర్భం కూడా. అందుకే పెళ్లి చేసుకునే ప్రతి అమ్మాయి...