Trending:


ఒకే కాన్పులో ముగ్గురు కవలలుకు జన్మనిచ్చిన తల్లి.. ఎక్కడంటే..

ఒకబిడ్డ లేదంటే ఇద్దరు బిడ్డలతో దంపతులు సరిపెట్టుకుంటున్న రోజులువి. నాటి కాలం రోజులతో పోల్చుకుంటే నేటి రోజుల్లో ఇద్దరు బిడ్డలను మించి మూడో బిడ్డ కోసం ఎవరూ ఆశించడం లేదు అని చెప్పుకోవచ్చు. అయితే మనం ఆశించకపోయినా ఒకొక్కసారి అకస్మాత్తుగా జరిగే పరిణామాలతో మనం అనుకున్న సంఖ్య కన్నామరొక సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఏంటి ఇలా చెబుతున్నారు అనుకుంటున్నారా ఒకరు కాదు ఇద్దరు కాదు ఒకే కాన్పులో ఆ ప్రాంతంలో ఆ తల్లి ముగ్గురికి జన్మనిచ్చింది. చాలాకాలం తర్వాత ఆ జిల్లాలో...


Horoscope: సెప్టెంబర్ 9 రాశిఫలాలు. వారి ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది

Rasiphalalu today:పన్నెండు రాశుల్లో ఇవాళ (9 సెప్టెంబర్, 2024 సోమవారం) ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? ఎవరిపై శని ప్రభావం ఉంటుంది? తెలుసుకుందాం. మేష రాశి (Aries):ఉద్యోగంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అధికారులు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ముందుకు సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పిల్లల నుంచి ఆశించిన కబుర్లు వింటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. వృషభ రాశి (Taurus):కుటుంబసమేతంగా పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ప్రముఖులతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సమర్థ తకు సరైన గుర్తింపు లభిస్తుంది. పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తారు. మొండి బాకీలు వసూలు చేస్తారు. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచుతారు. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. మిథున రాశి (Gemini):తలపెట్టిన పనుల్లో శ్రమ కాస్తంత ఎక్కువగా ఉన్నప్పటికీ అనుకున్నవి పూర్తి చేస్తారు. ఉద్యోగ, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యల నుంచి కొంత మేరకు బయటపడతారు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. విద్యార్థులకు కొద్దిగా శ్రమ తప్పకపోవచ్చు. కర్కాటక రాశి (Cancer):సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగాలలో అధికారుల నుంచి కాస్తంత ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆదాయం వృద్ది చెందుతుంది. ముఖ్య మైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాదాసీదాగా సాగిపోతాయి. సింహ రాశి (Leo):వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో ఆశించిన స్థాయి పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ చాలావరకు విజయవంతంగా పూర్తవుతాయి. బంధువుల నుంచి శుభ వార్తలు అందుతాయి. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టే సూచనలున్నాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. కన్య రాశి (Virgo):వృత్తి, ఉద్యోగాలలో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఇష్టమైన మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. బంధువుల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. విద్యార్థులకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. తుల రాశి (Libra):ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. వ్యాపారాలు లాభాలపరంగా నిలకడగా సాగిపోతాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆర్థికంగా అనుకూలతలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తుతాయి. వృశ్చిక రాశి (Scorpio):వృత్తి, వ్యాపారాలు సాదా సీదాగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కాస్తంత శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలో చికాకులుంటాయి. ధనస్సు రాశి (Sagittarius):గృహ నిర్మాణ కార్యకలాపాలు సజావుగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. జీతభత్యాల విషయంలో ఉద్యోగులకు శుభవార్తలు వింటారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం లభిస్తుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి. మకర రాశి (Capricorn):వ్యాపారాల్లో లాభాలకు కొరత ఉండదు. నిరుద్యోగులకు ఆశించిన స్పందన లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. కుంభ రాశి (Aquarius):ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ పెరిగినా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. కుటుంబ సమస్యల పరిష్కారంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. మీన రాశి (Pisces):ఆదాయం పెరగడం వల్ల కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో కొద్దిగా సమస్యలుండే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. చేపట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. వృత్తి జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరగవచ్చు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


భర్త అంత్యక్రియలు అడ్డుకున్న భార్య.. 2 రోజులు గోదారి ఒడ్డునే శవం.. ఇంతాచేసి చివరికి..!

ప్రస్తుతమున్న సమాజంలో బంధాలు, బంధుత్వాల కంటే.. డబ్బుకే విలువ ఎక్కువైపోయింది. డబ్బుంటే చాలు.. ఏదైనా మన కాళ్ల దగ్గరికే వస్తుందన్న భావనతో పాటు బంధాలపై విరక్తి కూడా జనాల్లో పెరిగిపోయింది. అందుకు నిదర్శనమే ఈ ఘటన. తన భర్త అనారోగ్యంతో చనిపోతే.. ఆస్తిలో వాటా కావాలని అంత్యక్రియలు కాకుండా అడ్డుకుంది ఓ భార్య. రెండు రోజుల పాటు తన భర్త శవం గోదావరి నది ఒడ్డునే ఉండేలా చేసింది. ఇంత చేసినా.. చివరికి తన కొడుకుతో తల కొరివి కూడా పెట్టించకుండా తీసుకెళ్లిపోయింది.


ఈ ఆహారాలు పచ్చిగా తింటే అనారోగ్యమే..జాగ్రత్త!

కొన్ని ఆహారాలు పచ్చిగా తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ నేపథ్యంలో పచ్చిగా తినకూడని ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.


Weight Loss Recipes: స్పీడ్‌గా బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక వరం.. ఉదయాన్నే ఇది తినండి..

Weight Loss Recipes At Home: ప్రతిరోజు సలాడ్‌ను తినడం వల్ల ఎంతో సులభంగా బరువు తగ్గుతారు. ముఖ్యంగా స్పీడ్ గా బరువు తగ్గాలనుకునేవారు రోజు ఎగ్ సలాడ్ తింటే మంచి ఫలితాలు పొందుతారు. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.


Beauty tips: నిమ్మ తొక్కలు పడేయకుండా వాటిని ఇలా వాడండి, పాదాలు పగుళ్లు రాకుండా మెరిసిపోతాయి

Beauty tips: పాదాలు నల్లగా, మురికిగా, పొడిగా మారిపోతే వెంటనే మహిళలు పెడిక్యూర్ చేయించుకుంటారు. పెడిక్యూర్ కోసం బ్యూటీ పార్లర్ కు వెళ్లే వారు వందల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. నిజానికి చాలా సింపుల్ గా ఇంట్లోనే నిమ్మ తొక్కలతోనే పెడిక్యూర్ చేయించకోవచ్చు.


రాశిఫలాలు 09 సెప్టెంబర్ 2024:ఈరోజు స్కంద షష్ఠి వేళ కన్య తులా సహా ఈ రాశులకు తిరుగనేదే ఉండదు..!

horoscope today 09 September 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు స్కంద షష్ఠి ప్రభావంతో కన్య, తులా సహా ఈ రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...


పసుపు చేసే అద్భుతం ఇదే.. శరీరంలో ఈ వ్యాధులను తరిమి కొడుతుంది..!

పసుపును రుచి, రంగు కోసం మసాలా దినుసులలో కలుపుతారు. దీనితో పాటు పసుపులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇది చర్మానికి అద్భుత ప్రయోజనాలు కలిగిస్తుంది. దీనితో పాటు నొప్పి, శోథ నిరోధక మరియు రక్షణ ఏజెంట్. పసుపు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు రక్తాన్ని శుభ్రపరుస్తుంది, మీ శక్తికి స్పష్టత ఇస్తుంది. జలుబుతో బాధపడేవారు, ముక్కు దిబ్బడతో బాధపడేవారు ప్రతిరోజూ ఉదయాన్నే వేప ఆకులు, తేనె, పసుపు, మిరియాలు తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం పొందవచ్చు. 10-12 మిరియాలను 2 చెంచాల తేనెలో రాత్రంతా నానబెట్టాలి. దీన్ని ఉదయాన్నే తినొచ్చు. తేనెలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఖాళీ కడుపుతో పసుపును తీసుకోవడం ద్వారా మీ కడుపును శుభ్రపడుతుంది. పసుపు పాలలో రోగనిరోధక శక్తి సమృద్ధిగా ఉండి చర్మం, చిన్న పేగు, పెద్దప్రేగు మరియు రొమ్ము క్యాన్సర్ నుండి మనలను రక్షిస్తుంది. క్యాన్సర్ కణాలను నివారిస్తుంది. ఇది కీమోథెరపీ యొక్క దుష్ప్రభావాలను కూడా తగ్గిస్తుంది. ఇది యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి జలుబు, దగ్గు నయమవుతాయి. గొంతునొప్పి సమస్య నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. పసుపు పాలు తాగితే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనివల్ల ఛాతీ జలుబు, సైనస్ సమస్యలు పరిష్కారం అవుతాయి. పసుపు పాలు కీళ్లనొప్పులను నయం చేస్తాయి. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల కలిగే మంటను కూడా తగ్గిస్తుంది. ఇది కండరాల మరియు ఎముకల నొప్పిని తగ్గిస్తుంది మరియు వశ్యతను పెంచుతుంది. వెన్నెముక, కీళ్లను బలోపేతం చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్ పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కర్కుమిన్ కూడా ఉంటుంది. ఇది శరీరంలోని అనేక సమస్యలను పరిష్కరిస్తుందని అనేక అధ్యయనాల్లో రుజువైంది. ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో పసుపు కలిపి తాగితే పొడి దగ్గు తగ్గుతుంది. (గమనిక: ఈ కథనం నిపుణుల సాధారణ సమాచారం మాత్రమే.. ఆచరించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం. న్యూస్ 18 దీనికి బాధ్యత వహించదు.)


రాశిఫలాలు 10 సెప్టెంబర్ 2024:ఈరోజు ప్రీతి యోగం వేళ మిధునం సహా ఈ రాశులకు అద్భుత ఫలితాలు..!

horoscope today 10 September 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు ప్రీతి యోగం ప్రభావంతో మిధునం సహా ఈ 3 రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...


ప్లాస్టిక్ స్టూల్స్ మధ్యలో ఈ రంధ్రం ఎందుకు ఉంటుందో తెలుసా.. కారణం ఇదే..!

ప్రస్తుతం ప్లాస్టిక్ వినియోగం అధికంగా ఉంది. ప్లాస్టిక్ వాడకం లేకుండా ఏదీ పూర్తి కావడం లేదు. అందూలోనూ ఇప్పుడు ప్లాస్టిక్ స్టూల్స్ ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. షాపుల్లో, ఇంట్లో, చిన్న రోడ్ సైడ్ రెస్టారెంట్స్ లో ఎక్క చూసినా ప్లాస్టిక్ స్టూల్స్ ఎక్కువగానే కనిపిస్తాయి. ఇలా ఈ స్టూల్స్ లో ఎన్నో రకాలు ఉంటాయి. కింద కూర్చొని పని చేసుకోవడానికి చిన్నవి, ఇలా రకరకాల హైట్స్ లో స్టూల్స్ అనేవి అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఇక్కడే మీరు ఈ ప్లాస్టిక్ స్కూల్స్ ని గమనిస్తే.. ఆ ప్లాస్టిక్ స్టూల్స్ మధ్యలో ఓ రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం ఎందుకుంటుంది..? దానికి కారణమేంటి.. అని ఎప్పుడైనా ఆలోచించారా.. మనం రోజు చూసేవే అయినా.. వినియోగించేవే అయినా అన్నింటిని సరిగా గుర్తించం. అయితే ఈ రంధ్రం వెనుక లాజిక్ ఏంటో తెలుసుకుందాం. అయితే సాధారణంగా ఈ రంధ్రం ఎందుకు ఉంటుందని ఎవరినైనా అడిగితే.. దానిని ఒకచోటి నుంచి మరోచోటికి తీసుకెళ్లటానికి అని చెప్పేస్తారు. నిజం చెప్పాలంటే ఇది కూడా ఓ కారణం అయి ఉండొచ్చు. కానీ మనకి తెలియని ఇంకొన్ని విషయం కూడా దీని వెనుక ఉందంది. ఈ రంధ్రాలు స్టూల్ సమగ్రతను కాపాడుతుంది. అంతేకాదు మనం కూర్చున్నప్పుడు అది విరిగి పోకుండా ఉండటానికి కూడా ఉపయోగపడుతుందంట. స్టూల్ పై కూర్చున్నప్పుడు గాలి ఒత్తిడి లేకుండా ఆ రంధ్రం నుంచి బయటకు వెళ్లిపోతుంది. స్టూల్ గుండ్రంగా ఉన్నా లేదా ఏ ఆకాంలో ఉన్నా శక్తి అదే ప్రాంతంలో కేంద్రీకృతమై పగుళ్లు వచ్చి విరిగి పోవడానికి చాలా అవకాశం ఉంది. రంధ్రం లేని స్కూల్స్ ఇలా విరిగిపోవడం మీరు గమనించే ఉంటారు. ఇలాంటి సమస్య లేకుండా ఉండేందుకు వాటిపై రంధ్రం గుండ్రటి ఆకారంలో ఉంటుంది. ప్లాస్టిక్ స్టూల్ లో రంధ్రాలు ఉండటానికి మరో కారణం కూడా ఉంది. వాటిని ఒకదానిపై ఒకటి పేర్చటానికి కూడా ఈ రంధ్రం ఉపయోగపడుతుంది. అది లేకపోతే స్టూలు స్టూలుకు మధ్యలో గాలి చొరబడి ఒకదానిపై మరొకటి సెట్ అవ్వదు. అదే ఈ రంధ్రం వల్ల గాలి ఒత్తిడి ఉండదు. అంటే రంధ్రాలు ఉండటం వల్ల శూన్యతను నిరోధించడానికి.. వాటిని పేర్చబడిన అప్పుడు గాలి పీడనాన్ని తగ్గించి వాటిని అమర్చుకునేందుకు వీలుగా ఉంటుంది.


మీ గుమ్మంలో ఇది వేలాడదీస్తే.. అప్పులు పోయి ఆదాయం పెరుగుతుంది

Money: జ్యోతిష్యం ఎలాగో ఫెంగ్ షుయ్ కూడా చాలా ముఖ్యమైనది. ఈ ఫెంగ్ షుయ్‌లో చైనీస్ నాణేలకు కూడా గొప్ప ప్రాముఖ్యత ఉంది. దీన్ని అర్థం చేసుకోవడం మన జీవితానికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ నాణేలు మన జీవితాల్లో కూడా పెద్ద మార్పుకు దారితీస్తాయని నమ్ముతారు. ఈ నాణేల వల్ల మనం ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ఫెంగ్ షుయ్ నాణేలను మనం సరైన మార్గంలో ఉపయోగిస్తే సమస్యల నుండి బయటపడవచ్చు. ఈ నాణేనికి మన జీవితాల్లో మ్యాజిక్ చేసే శక్తి ఉంది.వాటిని ఉపయోగించేటప్పుడు చాలా ఆలోచన మాత్రమే ఉపయోగించాలి. ఈ నాణేలను మనం ఎలా ఉపయోగించాలి మరియు దాని నుండి మనకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ నాణేన్ని మీ ఇంటికి తెచ్చుకుంటే సంతోషం ఐశ్వర్యం పెరుగుతాయని నమ్ముతారు. ప్రధానంగా ఈ నాణేలు మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నింటినీ తొలగిస్తాయి. ఫెంగ్ షుయ్లో సానుకూల శక్తిని తీసుకురావడానికి సహాయపడుతుందని, తద్వారా మీ అనేక సమస్యలను పరిష్కరిస్తారని నమ్ముతారు. ఈ నాణేలు మీపై ఉన్న చెడు దృష్టిని తొలగిస్తాయని కూడా చెప్పబడింది. మరొక చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఈ ఫెంగ్ షుయ్ నాణెం ఇంటికి తీసుకురాకూడదు.మీకు నచ్చిన చోట ఉంచకూడదు. మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర మాత్రమే వేలాడదీయాలని నియమం ఉంది. దీంతో ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు. మీరు అప్పుల సమస్యలు లేదా మరేదైనా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఈ నాణేలను తెచ్చి ఇంట్లో వేలాడదీయడం ముఖ్యం. అలాగే మీరు దానిని తలుపు దగ్గర లేదా ఆగ్నేయ దిశలో వేలాడదీయవచ్చు. వేలాడదీసేటప్పుడు మీరు అనుసరించాల్సిన అనేక నియమాలు ఉన్నాయి.వేలాడదీసేటప్పుడు ఎరుపు దారాన్ని మాత్రమే ఉపయోగించాలని ప్రధానంగా చెబుతారు. ఏ కారణం చేతనైనా వేరే రంగు దారాన్ని ఉపయోగించడం మంచిది కాదు. ఇది సమస్యలను కలిగిస్తుంది. ఇంటి తలుపు మీద వేలాడదీయడమే కాకుండా ఈ చైనీస్ ఫెంగ్ షుయ్ నాణేలను మీ జేబులో ఉంచుకోవడం వల్ల మీకు చాలా అదృష్టం, సంపదలు వస్తాయి.అలాగే దీన్ని ఉంచేటప్పుడు మీరు మీ వాలెట్‌లో కొంత డబ్బు,కార్డులను ఉంచుకోవాలి. ఈ విధంగా మీరు ఎప్పటికీ డబ్బు అయిపోదు. కెరీర్‌లో చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల అనేక సాములు, సయాలు కలుగుతాయి. మీరు మీ కెరీర్‌లో కూడా సమస్యలను ఎదుర్కొంటున్నారని మీ పురోగతి పెరగాలని దీని అర్థం. ఈ నాణేలను ఆఫీస్ లేదా హోమ్ ఆఫీస్ డెస్క్ డ్రాయర్‌లో తప్పనిసరిగా ఉంచాలి. నాణేలు మీ వైపు విజయాన్ని ఆకర్షిస్తాయని నమ్ముతారు. ఫెంగ్ షుయ్ సూత్రాల ప్రకారం పది నాణేలను మీ డ్రాయర్‌లో ఉంచాలి.


Honey for Weight loss : తేనెని ఇలా తీసుకుంటే ఇట్టే బరువు తగ్గుతారు

Honey for Weight loss : బరువు తగ్గడానికి చాలా మంది ట్రై చేస్తుంటారు. అయితే, ఆశ్చర్యకరంగా ఇంట్లోని కొన్ని పదార్థాలతోనే బరువు ఈజీగా తగ్గొచ్చు. అందులో భాగంగా తేనెని వాడి ఎలా బరువు తగ్గొచ్చో తెలుసుకోండి.


గణేశుడి స్ఫూర్తితో అబ్బాయిలకు ఈ పేర్లు పెట్టొచ్చు!

గణేశుడి స్ఫూర్తితో అబ్బాయిలకు ఈ పేర్లు పెట్టొచ్చు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


బాడీలో చెడు కొలెస్ట్రాల్ కరిగించే హెర్బల్ టీలు ఇవే!

చెడు కొవ్వును కరిగించడంలో కొన్ని హెర్బల్ టీలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. అందులో కొన్నింటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


Restaurant Onions: రెస్టారెంట్లో పచ్చి ఉల్లిపాయ ముక్కలు క్రంచీగా జ్యూసీగా ఎందుకుంటాయి? వాళ్ల సీక్రెట్స్ ఇవే

Restaurant Onions: రెస్టారెంట్లలో భోజనం కన్నా ముందు ఇచ్చే ఉల్లిపాయల సలాడ్ చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో ఉల్లిపాయలు కట్ చేస్తే ఆ రుచి రాదు. అలాంటి రుచి ఇంట్లోనూ రావాలంటే కొన్ని సీక్రెడ్ టిప్స్ పాటించండి.


పుట్టలోంచి స్వయంభుగా వెలసిన ముఖ్యనాథ స్వామి.. ప్రత్యేకతలివే..

ఓరుగల్లును పాలించినటువంటి ఆ కాకతీయ రాజులు అనేక కట్టడాలు ఆలయాలను నిర్మించారు. అందులో ఒకటే ముప్పారం ముఖ్యనాథ స్వామి ఆలయం. చుట్టూ పచ్చని కొండలతో దట్టమైన ఆటవీ ప్రాంతం పక్కనే జలకళతో కనువిందు చేసే తాటాకం. ఆ ప్రకృతి రమణీయతల మధ్య ఈ ఆలయం ఉంది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామ శివారులో కొలువై ఉన్న ఈ ఆలయానికి వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. 12వ శతాబ్దంలో కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. కొన్ని ఏళ్ల కిందట శిథిలావస్థలో ఉన్న ఈ...


గుడ్డులోని పచ్చసొన నిజంగా ప్రాణాంతకమా.. దానిని తింటే ఏమవుతుంది..?

గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరానికి మల్టీ విటమిన్‌గా పనిచేస్తుంది. అంతే కాదు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కొందరు అధిక కేలరీల గుడ్లను తినేందుకు ఇష్టపడరు. ఒక గుడ్డులో 78 కేలరీలు.. అంటే సుమారు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటాయి. ఇది కండర బలంగా తయారు కావడానకి ఉపయోగపడుతుంటాయి. అయితే కొందరు గుడ్డులోని ఎల్లో తినడానికి ఇష్టపడరు.. ఇది తింటే రోగాలు వస్తాయని భయపడుతుంటారు. ఢిల్లీకి చెందిన ఆయుర్వేద వైద్యుడు రాజేష్ పాఠక్ మాట్లాడుతూ గుడ్డులోని పసుపు భాగంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. పెరుగుతున్న కొలెస్ట్రాల్ గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఫలితంగా చాలా మంది గుడ్డులోని తెల్లసొనను మాత్రమే తింటారు. అయితే ఆయుర్వేద వైద్యులు చెపుతున్న వివరాల ప్రకారం.. మీ జీవనశైలి చురుకుగా ఉంటే, గుడ్డు పచ్చసొన ఎటువంటి ఆరోగ్య ప్రభావాలను కలిగి ఉండదు. దీనికి విరుద్ధంగా, ఈ పసుపు ప్రాంతాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ ఎ, డి, ఇ, కె పుష్కలంగా ఉంటాయి. ఇందులో కాల్షియం, ఫాస్పరస్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలు మరియు దంతాలను బలోపేతం చేస్తుంది. గుడ్డు పచ్చసొన ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల ఉత్తమ వనరుగా పరిగణించబడుతుంది. ఇది గుండె, మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. గుడ్డు పచ్చసొనలో ఎన్ని పోషకాలు ఉన్నా జీర్ణం కావడం కొంచెం కష్టమే అంటున్నారు వైద్యులు. ఉడకబెట్టిన గుడ్లు సులభంగా జీర్ణమవుతాయి, కానీ అతిగా వండిన గుడ్లు సులభంగా జీర్ణం కావు. గుడ్డును వేయించి, అందులో నూనె ఎక్కువగా వాడితే జీర్ణక్రియలో సమస్యలు తప్పవు. కాబట్టి ఉడికించిన గుడ్లు లేదా ఉడికించిన గుడ్లను కొద్దిగా నూనె ఉపయోగించి తినండి. (గమనిక: ఈ కథనం వైద్యుని వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం రాసినది.. దీనిని న్యూస్ 18 ధృవీకరించడం లేదు. మీ ఆరోగ్యం గురించి ఏదకైనా నిర్ణయం తీసుకునే ముందు.. వైద్యులను సంప్రదించండి.)


Peanuts Benefits : పల్లీలని ఉడికించి తింటే కలిగే లాభాలు

Peanuts Benefits : పల్లీలు ఆరోగ్యానికి మంచివి. వీటిని ఎలా తింటే ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయో తెలుసుకోండి.


మఖానాను ఎలా పండిస్తారు? ఇది ఎలా ‘సూపర్‌ఫుడ్’ అయింది?

ఈ గింజలను మఖానా లేదా ఫాక్స్ నట్స్ అని పిలుస్తారు. వీటిలో చాలా పోషకాలు ఉంటాయి. విటమిన్ బి, ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. కొందరు వీటిని ‘సూపర్ ఫుడ్‌’గా పేర్కొంటారు.


కాకిగోల

‘మనసు కర్తృత్వంతో ఉంటే ఘనవాసన కలది అవుతుంది. ఆ స్థితే సమస్త దుఃఖాలనూ కలిగిస్తుంది. కాబట్టి వాసనలను నశింపజేసుకోవాలి...’ అని భావం. ‘నేను చేస్తున్నాను’ అనే భావనే కర్తృత్వ భావన. దానినే ఆధ్యాత్మిక పరిభాషలో ‘వాసన’ అంటారు.


ఇలా ఎందుకంటే : వినాయకుడికి ప్రసాదంతో చికెన్, మటన్

ఇలా ఎందుకంటే : వినాయకుడికి ప్రసాదంతో చికెన్, మటన్ సాధారణంగా వినాయక చవితి పండుగ అంటే అందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో 9రోజులపాటు పూజలు నిర్వహిస్తారు. వేడుక సందర్భంగా మద్యం, మాంసానికి దూరంగా ఉంటారు. పూజల్లో బొజ్జ గణపయ్యకు ఉండ్రాళ్లు, నానుబియ్యం, పప్పు, కూరగాయలు వండి నైవేద్యం పెడతారు. భక్తులు కూడా ఆ వంటలే తింటారు. కాని కర్నాటకలో ఓ గ్రామంలో.. ఓ వర్గం వారు  వి...


Daily Horoscope | 10-06-2024 సోమవారం.. మీ రాశి ఫలాలు

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..


బాదం, జీడిపప్పు కాదు.. టైగర్ నట్స్ ను ఎప్పుడైనా తిన్నారా? ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా

మనకు తెలిసిన నట్స్.. బాదం, వాల్ నట్స్, కిస్ మిస్, జీడిపప్పులు. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని రోజూ తింటుంటాం. కానీ వీటికంటే టైగర్ నట్స్ మన ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారం తినాలి. ముఖ్యంగా నట్స్ ను మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో మన శరీరానికి అవసరమైన ఖనిజాలతో పాటుగా మంచి కొవ్వు కూడా పుష్కలంగా ఉంటుంది. అయితే మీరు ఇప్పటి వరకు జీడిపప్పు, బాదం,...


Moong Pakodi: పెసరపప్పుతో క్రంచీ మూంగ్ పకోడీ రెసిపీ, నిజామాబాద్ జిల్లా స్పెషల్ స్నాక్

Moong Pakodi: పెసరపప్పు వాడి చేసే పకోడీల రుచి చూశారా? నిజామాబాద్ స్పెషల్ స్నాక్ అయిన మూంగ్ పకోడీ ఇంట్లోనే చేసుకోవచ్చు. దాని తయారీ ఎలాగో చూడండి.


Horoscope: సెప్టెంబర్ 8 రాశిఫలాలు. వారి పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి

Rasiphalalu today:పన్నెండు రాశుల్లో ఇవాళ (8 సెప్టెంబర్, 2024 ఆదివారం) ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? ఎవరిపై శని ప్రభావం ఉంటుంది? తెలుసుకుందాం. మేష రాశి (Aries):ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థికంగా కొంత పురోగతికి కూడా అవకాశం ఉంది. స్థిరాస్తి వివాదం ఒకటి ఒక కొలిక్కి వస్తుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. వృత్తిలో కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టి ప్రయోజనం పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్ అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. బంధుమిత్రులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం సజావుగా ఉంటుంది. వృషభ రాశి (Taurus):కొద్దిపాటి అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరిగినా ఫలితం పొందుతారు. ఆదాయం నిలకడగా కొనసాగుతుంది. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. కొన్ని పనులు, ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. బంధుమిత్రులకు స్తోమతకు మించి సహాయపడతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మిథున రాశి (Gemini):పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. కొందరు సన్నిహితుల నుంచి కొత్త ఉద్యోగానికి సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండకపోవచ్చు. ఉద్యోగంలో ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఊహించని ఆదాయ వృద్ధి ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. కర్కాటక రాశి (Cancer):అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు దాదాపు ఒక కొలిక్కి వస్తాయి. కొద్ది వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటేమీ ఉండదు. ప్రముఖుల నుంచి గుర్తింపు, సత్కారాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా, హుషారుగా ముందుకు సాగుతాయి. సింహ రాశి (Leo):సొంత పనులను పూర్తి చేయడం మీద, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడం మీద శ్రద్ధ పెడతారు. పెండింగ్ పనులన్నిటినీ పూర్తి చేస్తారు. బంధువుల నుంచి అందిన శుభవార్త ఒకటి ఉత్సాహం కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ కొందరు స్నేహితులకు సహాయం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కన్య రాశి (Virgo):ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద శ్రద్ధ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకోకుండా కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆశించిన శుభవార్తలు వింటారు. తుల రాశి (Libra):కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయపడతారు. ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. ఖర్చులు తగ్గించుకోవాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. వృశ్చిక రాశి (Scorpio):ఆర్థిక సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆదాయం పెంచుకునే ప్రయత్నాలను కొనసాగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు బాగా తగ్గే అవకాశం ఉంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన పనులను త్వరగా పూర్తవుతాయి. బంధువుల రాక వల్ల ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. దూరపు బంధువుల ద్వారా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ధనస్సు రాశి (Sagittarius):ఉద్యోగంలో మీ పనితీరు అధికారులకు సంతృప్తి కలిగిస్తుంది. అధికారులు కొత్త ప్రాజెక్టులను అప్ప గించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేపట్టి విజయాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలను కుటుంబ సభ్యుల సహాయంతో పూర్తి చేస్తారు. బంధువుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. జీవిత భాగస్వామితో కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. మకర రాశి (Capricorn):వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. మిత్రులతో కలిసి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొందరు బంధువులకు అండగా నిలబడతారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. కొత్త ఉద్యోగావకా శాలు అందివస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుకుంటారు. కుంభ రాశి (Aquarius):వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు బాగా పెరిగే సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు కాస్తంత నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయడం మంచిది. ఉద్యోగపరంగా మంచి కంపెనీల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుకుంటారు. కొందరు స్నేహితుల వల్ల ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. అదనపు బాధ్యతల వల్ల ఒత్తిడి పెరిగి, విశ్రాంతి లభించదు. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. మీన రాశి (Pisces):కొందరు దూరపు బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. పరిచయస్థులతో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. నూతన వస్తు లాభాలకు అవకాశం ఉంది. దీర్ఘకాలిక రుణాలను చాలావరకు తీర్చగలుగుతారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను అమలు చేస్తారు. ఉద్యోగుల పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Red Thread: చేతికి ఎర్ర దారం ఇలా కట్టుకుంటే ఎన్ని లాభాలో తెలుసా? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అనుగ్రహం మీపైనే..!

Red Thread: చేతికి ఎర్ర దారం ఇలా కట్టుకుంటే ఎన్ని లాభాలో తెలుసా? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అనుగ్రహం మీపైనే..!


Weekly Horoscope | ( 8.9.2024 నుంచి 14.9.2024 వరకు )

తలపెట్టిన కార్యాలు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.


DIY Mosquito Repellents: ఈ నూనెలతో స్ప్రే తయారు చేసి వాడారంటే దోమలు మాయం, ఏ రసాయనాలు లేని పద్ధతులు

DIY Mosquito Repellents: దోమల వల్ల ఏ రోగాలు వస్తాయోనని భయం ఎక్కువైపోయింది. ఇంట్లో దోమలు రాకూడదంటే ఈ సింపుల్ స్ప్రేలు తయారు చేసుకుని వాడండి. దోమలు చాలా మట్టుకు రాకుండా ఉంటాయి.


ఒత్తైన, అందమైన కురుల కోసం ఇలా చేయండి

ఒత్తైన, అందమైన కురుల కోసం ఇలా చేయండి


Interesting: వావ్.. కేవలం రూ.5లతో అద్భుతం చేసిన విద్యార్థిని..

విద్యార్థి దశ నుంచే అనేక రకాల పరికరాలు తయారు చేస్తూ.. అనేక ప్రశంసా పత్రాలు, అవార్డులు.. కైవాసం చేసుకుంటున్నారు విద్యార్థులు. ఈ నేపథ్యంలో ఓ విద్యార్థిని కన్స్ట్రక్షన్ సంబంధించి కూలీలు ఇటుకలు ఈజీగా మోసేందుకు అనువుగా ఓ పరికరాన్ని తయారుచేసింది. ఈ పరికరం రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా లోకల్18 ఆ విద్యార్థిని పై ప్రత్యేక కథనం మీకోసం అందించే ప్రయత్నం చేస్తుంది.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కిడ్స్ కాన్వెంట్ స్కూల్ లో 9వ తరగతి...


Toothpaste: టూత్‌పేస్ట్‌తో బంగారు ఆభరణాలను తళతళ మెరిపించవచ్చు

Toothpaste: టూత్‌పేస్ట్‌తో బంగారు ఆభరణాలను తళతళ మెరిపించవచ్చు


గులాబీ రేకులతో ఆరోగ్య ప్రయోజనాలు మెండు!

గులాబీ రేకులను చాలామంది చర్మ సౌందర్యం కోసం ఉపయోగించి ఉంటారు. అయితే వీటిని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. అవేంటో తెలుసుకుందాం.


Appple Fruit Maggic: యాపిల్ పండా మజాకా.. రోజు తింటే.. జీవితాంతం హాస్పిటల్‌కి వెళ్ళిన అక్కర్లేదు..

Appple Fruit Health Maggic: రోజు యాపిల్ పండు తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగించేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా గుండె సమస్యలతో బాధపడేవారు రోజు ఒక యాపిల్ పండును తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.


Noodles Facts: నూడుల్స్ తింటున్నారా? ఇవి తెలుసుకోకపోతే మీ లైఫ్‌ను డేంజర్‌లో పడేసినట్లే..

Noodles Facts: అతిగా రోజు నూడుల్స్ తినడం వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీయవచ్చు. అయితే రోజు మ్యాగీ తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..


జీవితానికి నమ్మకమైన ఆదాయంతో పదవీ విరమణ సవాళ్లను ఎలా అధిగమించాలో తెలుసుకోండి

రిటైర్‌మెంట్ జర్నీని ఎలా సులభతరం చేసుకోవాలి.. ఎంతవరకు ఆదాయాన్ని రెగ్యులర్‌గా పొదుపు చేయాలి.. ఖర్చులను ఎలా తగ్గించుకోవాలి.. టాక్స్ బెనిఫిట్స్ ఎలా పొందాలనే వివరాలను HDFC Life Sanchay Plus ప్లాన్ల ద్వారా తెలుసుకోండి.


ఊరూవాడా ఉండ్రాళ్లయ్య..

‘దండాలయ్యా.. ఉండ్రాళ్లయ్యా..’ అంటూ వాడవాడలా గణపయ్య భక్తిగీతాలు మార్మోగుతున్నాయి. వినాయక చతుర్థి ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చలువ పందిళ్లలో గణనాథులు కొలువుదీరారు.


Skin Care Remedy: అల్లోవెరా వర్సెస్ ఉసిరి రెండింట్లో కేశా సంరక్షణకు ఏది ఎప్పుడు వాడాలో తెలుసా

Skin Care Remedy: కేశాల సంరక్షణకు ప్రకృతిలో చాలా మంచి ఔషధాలు ఉన్నాయి. అందులో అల్లోవెరా, ఉసిరి ముఖ్యమైనవి. ఈ రెండూ కేశాల సంరక్షణలో కీలక భూమిక వహిస్తాయి. రెండింటిలో ఏది బెటర్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం.


అయోడిన్ ఉప్పులోనే కాదు వీటిలోనూ ఎక్కువే!

మన బాడీకి కావాల్సిన పోషకాల్లో అయోడిన్ కూడా ఒకటి. ఇది ఉప్పుతో పాటు మరికొన్ని ఆహారాల ద్వారా కూడా లభిస్తుంది. అవేంటో తెలుసుకుందాం.


Bellam Gavvalu: బెల్లం గవ్వలు ఈ టిప్స్‌తో చేశారంటే.. మొదటిసారే కుదురుతాయి

Bellam Gavvalu: ఈ కొలతలతో చేస్తే తీపి గవ్వలు పక్కాగా వస్తాయి. మంచి రుచితో ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. పంచదారకు బదులు బెల్లం వాడి బెల్లం గవ్వలు తయారు చేయొచ్చు. వాటి తయారీ చూసేయండి.


జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఏం చేయాలి?

జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి సహాయపడే కొన్ని టిప్స్ గురించి ఇక్కడ వివరించాం. ఈ టిప్స్‌ ఫాలో అయితే చాలా మంచిది.


Plants for Students: పిల్లల స్టడీ రూంలో ఈ 5 మొక్కలుంచితే శ్రద్ధ, ఏకాగ్రత పెరుగుతుంది

Plants for Students: తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువు మీద ఏకాగ్రత లేదని తరచూ ఫిర్యాదు చేస్తుంటారు. మీ పిల్లల స్టడీ రూమ్ లేదా స్టడీ టేబుల్ పై తప్పనిసరిగా ఈ 5 మొక్కలు ఉంచితే ఏకాగ్రతను పెంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి.


రాత్రి పడుకునే ముందు ఇవి అస్సలు తినకూడదు.. చాలా మంది చేసే తప్పు ఇదే..!

డైటీషియన్ల అభిప్రాయం ప్రకారం రాత్రిపూట జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. అదనంగా శారీరక శ్రమ ఎక్కువగా ఉండదు. కాబట్టి డిన్నర్ తేలికగా ఉండాలి. అలాగే పడుకునే ముందు కొన్ని ఆహార జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. స్వీట్లలో కేలరీలు అధికంగా ఉంటాయి, ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. రాత్రిపూట స్వీట్లు తినడం వల్ల శరీరానికి చాలా శక్తి లభిస్తుంది.. అయితే దీనిని కరిగించుకోవడం చాలా కష్టం. ఫలితంగా ఆహార జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది ఎసిడిటీకి దారితీస్తుంది. పొట్ట బరువుగా అనిపించవచ్చు. మిల్క్ స్వీట్స్ తినడం వల్ల జీర్ణవ్యవస్థపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. రాత్రిపూట కెఫిన్ ఉన్న ఆహారాన్ని తినడం మంచిది కాదు. ఉదాహరణకు టీ, కాఫీ మొదలైనవి. ఇది నిద్ర భంగం కలిగిస్తుంది. అంతే కాదు నిద్రలేమి సమస్యకు ఇది కారణం కావచ్చు. కెఫిన్ జీవక్రియను ప్రభావితం చేస్తుంది. ఇది బరువు తగ్గే ప్రక్రియను నెమ్మదిస్తుంది. నిద్రపోయేటప్పుడు ఎక్కువ జిడ్డుగల ఆహారాన్ని తినడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ మరియు కేలరీలు పెరుగుతాయి. ఇది బరువు పెరగడంతో సహా గుండె సమస్యలకుదారితీస్తుంది. అలాగే పొట్ట బిగుతుగా అనిపించడంతో పాటు నిద్రకు కూడా భంగం కలుగుతుంది. నిద్రకు కనీసం గంట ముందు తినాలని డైటీషియన్లు చెబుతున్నారు. అందువల్ల నిద్రపోయేటప్పుడు అన్నం తినకూడదు. పాస్తా, బర్గర్స్ వంటి జంక్ ఫుడ్ అస్సలు తినకూడదు. ఇది రక్తంలో చక్కెర వేగంగా పెరగడానికి కారణమవుతుంది మరియు అనారోగ్యకరమైన బరువు పెరిగే ప్రమాదాన్ని కలిగిస్తుంది. (గమనిక: ఈ కథనం డైటీషియన్ వ్యక్తిగత అభిప్రాయం.. ఫాలో అయ్యే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం. న్యూస్ 18 తెలుగు దీనిని ధృవీకరించడం లేదు.)


Navdhari Bhindi: తొమ్మిది చారలుండే శ్రావణ బెండకాయలివి, కనిపిస్తే వదలొద్దు.. వీటితో లాభాలెన్నో

Navdhari Bhindi: వినాయక చవితి సమయంలో నవధారి భిండి కూరను కొన్ని రాష్ట్రాల్లో ఖచ్చితంగా తయారు చేస్తారు. ఈ నవధారి బెండకాయకు ఆ పేరెందుకుందో, మామూలు బెండితో పోలిస్తే దీని లాభాలేంటో చూడండి.


Mutton Masala fry: నోరూరించే మటన్ టిక్కా మసాలా ఫ్రై, ఒక్క ముక్క కూడా మిగల్చకుండా తినేస్తారు, రెసిపీ ఇదిగో

Mutton Masala fry: మటన్ కూర, మటన్ ఫ్రై మాత్రమే కాదు. మటన్ టిక్కా మసాలా ఫ్రై వంటి కొత్త వంటకాలు కూడా ప్రయత్నించండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. దీన్ని చేయడం ఎంతో సులువు. రెసిపీ ఇక్కడ ఇచ్చాము, ఫాలో అయిపోండి.


Today Panchangam 10 September 2024 ఈరోజు సంతాన సప్తమి వేళ అమృత కాలం, దుర్ముహుర్తం ఎప్పుడొచ్చాయంటే...

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, భాద్రపద మాసంలోని సప్తమి తిథి నాడు, మంగళవారం ఈరోజున రాహుకాలం, దుర్ముహుర్తం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...


పసుపు ప్యాకెట్లు అమ్ముతున్నట్టు కలరింగ్.. కానీ, ఈ ధూల్ పేట్ మహిళ చేస్తున్న పనికి దిమ్మతిరగాల్సిందే..!

Ganja in Turmeric Packet: రోజు రోజుకు స్మగ్లింగ్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎవరూ ఊహించని రీతిలో కొత్త కొత్త పద్ధతుల్లో స్మగ్లింగ్ చేస్తూ.. ఇలా కూడా స్మగ్లింగ్ చేయొచ్చా అని ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. నిన్నమొన్నటివరకు చాక్లెట్ల రూపంలో గంజాయి అమ్మకాలు జరపగా.. ఇప్పుడు వినూత్న పద్దతిలో.. పసుపు ప్యాకెట్ల ముసుగులో సరుకును అమ్మేస్తున్నారు. ఎవరూ కనీసం ఊహించని పద్ధతిలో అమ్ముతున్న స్మగ్లర్ ఒక మహిళ కావటం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.


గణపయ్యా... అలా గాల్లో కూర్చున్నావేంటయ్యా..!

మీరు చాలా వెరైటీ వినాయక విగ్రహాలను చూసివుంటారు... సరికొత్తగా ఏర్పాటుచేసిన మండపాలను చూసుంటారు... కానీ వినాయకుడు గాల్లో కూర్చోవడం చూసారా? వినాయక చవితి... యువత ఎంతగానో ఇష్టపడే పండగ. గణపతి చందాల నుండి నిమజ్జనం వరకు వారికి పండగే పండగ. గల్లీ గల్లీలో వినాయక మండపం వుంటుంది... ఊరువాడ సంబరాల్లో మునిగి తేలుతారు... తమ మండపాల వద్ద యువత సందడిగురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాంస్కృతికి కార్యక్రమాలతో కొందరు, తీన్మార్ డ్యాన్సులతో మరికొందరు వినాయక...


సెప్టెంబరు 9 రాశిఫలాలు.. ఈ రాశుల వారిని అదృష్టం వరిస్తుంది!

సెప్టెంబరు 9 రాశి ఫలాలు. మేషం నుంచి మీన రాశి వరకు.. ఇవాళ ఏ రాశుల వారికి శుభాలు కలుగుతాయో? ఏయే రాశుల వారికి బాగాలేదో.. ఇవాళ్టి రాశి ఫలాల్లో తెలుసుకుందాం.


7 Traits of Strong Women: ఈ 7 లక్షణాలు ఉండే మహిళలు చాలా తెలివిగలవాళ్లు..ఎవరో ఇలా తెలుసుకోండి

7 Traits of Strong Women: ఈ 7 లక్షణాలు ఉండే మహిళలు చాలా తెలివిగలవాళ్లు..ఎవరో ఇలా తెలుసుకోండి


మొలకలతో ఈ సమస్యలన్నీ మాయం!

మొలకెత్తిన విత్తనాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మొలకలను తీసుకుంటే చాలా ప్రయోజనాలని పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం.