Trending:


ఆర్థిక స్థితి బాగుపడాలంటే.. భార్యాభర్తలు ముందు ఈ పనులు చేయడం మానేయాలి..!

ధన ధాన్యాలు, భోగభాగ్యాలు సంవృద్ధిగా ఉండాలని.. కుటుంబంలో సుఖ సంతోషాలు, దాంపత్య జీవితంలో అన్యోన్యంగా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. నిజానికి లక్ష్మీ దేవి కటాక్షం లేకపోతే ఇవేవీ సాధ్యం కాదు. అయితే లక్ష్మీదేవి అందరి ఇంట్లోనూ నివాసం ఉండదు. కొన్నిచోట్ల మాత్రమే ఆమె తన కరుణ చూపిస్తుందని ఆచార్య చాణక్యుడి చాణక్యనీతిలో ప్రస్తావించారు అవేంటో ఇప్పుడు చూద్దాం. కుటుంబం ఆర్థికంగా బాగుండాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని చాణుక్యుడు తెలిపారు. కొంత మందికి ఎంత సంపాదన వస్తున్నా రూపాయి కూడా మిగలదు.. మరికొందరికి ఎంత ప్రతిభ ఉన్నా రూపాయి సంపాదన కూడా రాదు.. అయితే దీనికి కారణం దంపతుల ప్రవర్తనే అంటున్నారు ఆచార్యులు. మూర్ఖులను పూజించని చోట, ఆహారం ఎక్కువ వృథా చేయని ఇంట.. భార్యాభర్తల మధ్య విభేదాలు రాని గృహాన.. లక్ష్మీ దేవి స్వయంగా వచ్చి నివసిస్తుందని చాణుక్యులు చెపుతున్నారు. ఇక్కడ మూర్ఖులు అంటే అర్హత లేని వారిని పూజించడం, గౌరవించడం కూడా నేరనమి చాణుక్యులు చెపుతున్నారు. ఇక అన్నం పరబ్రహ్మ స్వరూపమని మన వేదాలు చెపుతున్నాయి. అటువంటి ఆహారాన్ని వృథా చేసిన తల్లి లక్ష్మీ దేవికి కోపం వస్తుందంట. వీటితో పాటు చీటికి మాటికి భార్యాభర్తలు గొడవపడిన ఇంట లక్ష్మీ దేవి ఉండటానికి ఇష్టపడరంట. మీ ఇంట్లో ఇవేవీ లేకపోతే మీ ఇంట సంపద పెరుగుతుందని. భోగభాగ్యాలు ఉంటాయని చాణ్యుకులు అంటున్నారు. (గమనిక: ఈ వ్యాసం ఆచార్య చాణక్యుడి చాణక్య నీతిపై ఆధారపడింది. న్యూస్ 18 తెలుగుకి దానితో సంబంధం లేదు. న్యూస్ 18 తెలుగు దీనికి మద్దతు ఇవ్వదు.)


ఇలా చేస్తే ఇంట్లో నుంచి ఎలుకలు బయటికి వెళ్ళిపోతాయి..

ఒక్క ఎలుక ఇంట్లోకి వచ్చిందంటే చాలు.. ఆటోమేటిగ్గా 100 ఎలుకలతో సమానం.. వీటిని ఇంట్లో నుంచి ఈజీగా ఎలా బయటికి పంపాలో తెలుసుకోండి.


ఆషాఢమాసంలో.. ఈ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరాల్సిందే..

అమ్మవారి నవరత్రి పూజలను ఎక్కువగా మనం దసరా నవరాత్రుల్లో చూస్తుంటాం.. కానీ కరీంనగర్, జిల్లా నగునూర్ గ్రామంలో ఉన్న శ్రీ పరివార సమేత దుర్గ భవాని అమ్మవారికి మాత్రం ఆషాఢం మాసంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. శృంగేరి శ్రీ శారదా పీఠం వారి ఆధ్వర్యంలో పరివార సమేత శ్రీ దుర్గా భవాని నవరాత్రులు ఆషాఢ మాసంలో 15 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి. శృంగేరి శ్రీ శారదా పీఠం వారి ఆధ్వర్యంలో పరివార సమేత శ్రీ దుర్గా భవాని నవరాత్రులు ఆషాడ మాసంలో 15 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. పవన్ లక్ష్మణ్ అనే వ్యక్తులకు అమ్మవారు కళలో కనిపించి ఆలయం కట్టించమని అడిగితే తన మిత్రబృందంతో కలిసి ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణం అంతా శృంగేరి శ్రీ శారదాపీఠం వారి ఆధ్వర్యంలోని వాళ్ళ సలహా సూచనల ప్రకారమే నిర్మించి దుర్గ దేవి అమ్మ వారితో పాటు సరస్వతి, గాయత్రి, ఎల్లమ్మ తల్లి పార్వతి దేవి.. ఇలా అందరు దేవుళ్ళు మొత్తం ఒకే ఆలయంలో ఉండే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు.ఈ ఆలయ ప్రతిష్ట ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ఆషాఢ మాసం నవరోతోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాతులవుతున్నారన్నారు ఆలయ ధర్మధికారి పురాణం మహేశ్వర శర్మ లోకల్ 18 తెలిపారు..ఈ ఆలయం అంతా శృంగేరి శ్రీ శారదా పీఠం వారి సలహా సూచన మేరకు ఆలయ ఫౌండర్ ఛైర్మన్ వంగల లక్ష్మణ్ , వేములవాడ ద్రోణాచారి, ప్రభాకర్, శానగొండ మధుసూదన్ , విజయేందర్ రెడ్డి. మిత్రులతో కలిసి ఈ ఆలయాన్ని నిర్మించారని ఆలయ ధర్మధికారి పురాణం మహేశ్వర శర్మ లోకల్ 18 తెలిపారు. ఈ ఆలయం అంతా శృంగేరి శ్రీ శారదా పీఠం వారి సలహా సూచన మేరకు ఆలయ ఫౌండర్ ఛైర్మన్ వంగల లక్ష్మణ్ , వేములవాడ ద్రోణాచారి, ప్రభాకర్, శానగొండ మధుసూదన్ , విజయేందర్ రెడ్డి. మిత్రులతో కలిసి ఈ ఆలయాన్ని నిర్మించారు. అమ్మవారిని దర్శించుకుంటే సకల కోరికలు తీరుతాయని కోరుకున్న వారికి కొంగుబంగారంగా అమ్మవారు కరుణిస్తున్నారని ఈ అమ్మవారి ఉత్సవాలు 15 రోజులు జరుగుతాయని గురు పౌర్ణమితో ఈ ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ అధికారులు పూజారులు తెలిపారు..


Guru Purnima 2024 ఈసారి గురు పూర్ణిమ ఎప్పుడొచ్చింది.. పూజా విధానం.. విశిష్టత గురించి తెలుసుకోండి...

Guru Purnima 2024 హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అంటారు. ఈ నేపథ్యంలో ఈసారి గురు పూర్ణిమ ఎప్పుడొచ్చింది.. పూజా విధానం, శుభ ముహుర్తం, గురు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం...


Meat banned city: ప్రపంచంలో పూర్తిగా మాంసాహారాన్ని నిషేధించిన పట్టణం ఇది, మనదేశంలో ఉన్న ఈ ఊరి గురించి తెలుసుకోండి

Meat banned city: ఏదైనా గ్రామంలో శాఖాహారులు, మాంసాహారులు ఇద్దరూ ఉంటారు, కానీ మాంసాహారులే లేని గ్రామం ఒకటుంది. అది కూడా మనదేశంలోనే ఉంది. ఇది ఎక్కడుందో తెలుసుకోండి.


Raashi Khanna | టైట్ ఫిట్ డ్రెస్ లో రాశి ఖన్నా ఒంపులు చూస్తే పిచ్చెక్కాల్సిందే

raashi khanna, raashi kahanna pics, raashi khanna latest photoshoot, raashi khanna photoshoot. raashi khanna bikini, raashi khanna instagram, rashi khanna red dress pics, rashi khanna photos


Shiv lingam: శ్రావణంలో ఇలా లింగం తయారు చేసి పూజించండి.. శివపురాణం ప్రకారం తయారీ విధానమిదే

Shiv lingam: శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి, పార్థివ శివలింగాన్ని తయారు చేసే సులభమైన పద్ధతిని మీకు చెప్పబోతున్నాము. శ్రావణ మాసంలో దీనికి ప్రతిరోజూ పూజ చేయవచ్చు.


మెడల్ పట్టుకొచ్చేదెవరు?..పారిస్ ఒలింపిక్స్ బరిలో ఆరుగురు రెజ్లర్లు

మెడల్ పట్టుకొచ్చేదెవరు?..పారిస్ ఒలింపిక్స్ బరిలో ఆరుగురు రెజ్లర్లు ఏడాదికిపైగా ఇండియన్ రెజ్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అనిశ్చితి మరో 8 రోజుల్లో ఒలింపిక్స్​ (వెలుగు స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...


తిరుమల లడ్డు తయారీలో అన్యమతస్తులు ... నిజమెంత..? అసలు వీటిని ఎవరు, ఎలా తయారుచేస్తారు..!

Tirumala : కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వరస్వామి కొలువైన పవిత్ర క్షేత్రం తిరుమల. స్వామివారు అలంకారప్రియుడే కాదు నైవేద్యప్రియుడు కూడా. అందువల్లే శ్రీవారికి ఎంతో ఇష్టమైన లడ్డును నైవేద్యంగా పెట్టడమే కాదు భక్తులకు ప్రసాదంగా అందిస్తుంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్. శ్రీవారిని దర్శించుకునేవారు తప్పుకుండా లడ్డును రుచిస్తుంటారు... ఇంటికి పట్టుకెళ్లి బంధువులకు, స్నేహితులకు అందిస్తుంటారు. ఇలా స్వామివారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డు...


నెలాఖరులో శుక్ర సంచారం, శుభవార్తలు అందే సమయం..!

వేద జ్యోతిషశాస్త్రంలో శుక్ర గ్రహం సంపద, సౌక్యం, వైభవం, ఐశ్వర్యం, ఆనందానికి సంబంధించిన ఫలితాలు ఇస్తుందని చెపుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన జాతకంలో శుక్రుడు బలంగా ఉన్న వ్యక్తులు వారి జీవితంలో అన్ని రకాల సుఖాలు మరియు విలాసాలను పొందుతారంట. జూలై 07న శుక్రుడు కటక రాశిలోకి ప్రవేశించాడు. ఇక జూలై 31 న, శుక్రుడు సింహరాశిలో, సూర్యుని రాశిలోకి ప్రవేశిచనున్నాడు.. దీని కారణంగా కొన్ని రాశుల వ్యక్తులు వారికి అదృష్టం వరిస్తుందని పండితులు చెపుతున్నారు. అంతేకాదు వారి జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి ఉపశమనం పొందుతారంట. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కలలు కూడా నిజం అవుతాయని పండితులు అంటున్నారు. శుక్రుడు సింహరాశిలో సంచరించడం వల్ల ఏ రాశుల వారికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభం: వృషభ రాశి వారు సింహరాశిలో శుక్రుని సంచారం వల్ల చాలా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. శుక్రుడు ఈ రాశి నుండి నాల్గవ ఇంట ఉంటాడు. జాతకం యొక్క నాల్గవ ఇల్లు జీవితం యొక్క సుఖాలు, విలాసాలను సూచిస్తుంది. కాబట్టి ఈ రాశివారు ఆనందంగా ఉంటారు. వాహన, స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో మంచి అవకాశాలు రావచ్చు. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ప్రేమ, వైవాహిక జీవితంలో సంబంధాలు బలపడతాయి. మిథునం: శుక్రుని సంచారం మిథునరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఆదాయం విషయంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వీరికి సౌకర్యవంతమైన జీవితం లభిస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. సింహం: శుక్రుని సంచారం మీకు గొప్ప విజయాన్ని అందిస్తుంది. ఈ సమయంలో సింహరాశి వారు పెద్ద పని చేయాలనుకున్నా, కొత్త ఒప్పందాలపై సంతకం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ప్రేమికులకు అనుకూల సమయంలో.. వివాహం వివాహాలు చేసుకునే అవకాశం ఉంది. విద్యార్థులు, పోటీ పరీక్షలకు హాజరయ్యే వారు ఉత్తీర్ణులు అవుతారు. కన్య: ఈ సంచారం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగ విషయంలో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. అంతేకాదు మీ వ్యూహాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగుల హోదా, జీతం పెరిగే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడుతుంది. మకరం: శుక్రుని సంచార ప్రభావం పని విస్తరణలో పురోగతిని ఇవ్వడమే కాకుండా సామాజిక హోదా మరియు ప్రతిష్టను పెంచుతుంది. ఈ కాలంలో మకర రాశి వారు రాజకీయ సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలం. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఆశించిన పనులు పూర్తవుతాయి. కుంభం: శుక్ర సంచారం కుంభ రాశికి కూడా మేలు చేస్తుంది. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారమవుతాయి. మీరు వాహనం కొనుగోలు చేయాలనుకుంటే ఈ అవకాశం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. (గమనిక : ఇక్కడ అందించిన సమాచారం పండితుల వ్యక్తిగత అభిప్రాయం.. న్యూస్ 18తెలుగు దీనిని ధృవీకరించడం లేదు)


ఎసిడిటీని తగ్గించే సింపుల్ చిట్కాలు మీకోసం!

మారుతున్న జీవ‌న విధానం, భోజ‌న‌వేళ‌ల్లో మార్పులు, స్పైసీ ఫుడ్ ఎక్కువ తిన‌డం వ‌ల‌్ల చాలామంది ఎసిడిటీతో బాధ‌ప‌డుతున్నారు. అందుకే ఎసిడిటీని త‌గ్గించే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


Toilet Doors: ఆఫీసు లేదా మాల్స్ Toilet Doors పూర్తిగా క్లోజ్ చేసుండవు, ఎందుకో తెలుసా

Toilet Doors: ఆఫీసు లేదా మాల్స్ Toilet Doors పూర్తిగా క్లోజ్ చేసుండవు, ఎందుకో తెలుసా


Chegodilu Recipe: చేగోడీలు ఇలా చేస్తే అసలు వదిలిపెట్టరు..!

Chegodilu Recipe In Telugu: చేగోడీలు రుచికరమైన స్నాక్‌. వీటిని మార్కెట్‌లో ఎక్కువగా కొంటూంటారు. కానీ వీటిని ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇదీ కోసం కొన్ని పదార్థాలను ఉపయోగించాల్సి ఉంటుంది. చేగోడీలను టీతో పాటు తింటే టేస్ట్ బాగుంటుంది.


ప్రియుడికి షాకిచ్చిన ప్రియురాలు.. ట్విస్ట్ మామూలుగా లేదు!

పెళ్లి అనగానే.. వధూవరుల్లో తెలియని ఆనందం వచ్చేస్తుంది. ఉబ్బితబ్బిబవుతూ ఉంటారు. ఆ యువకుడు కూడా అదే మూడ్‌లో ఉన్నాడు. మరికొన్ని గంటల్లో తనకు పెళ్లి జరగబోతోందని మేఘాల్లో తేలిపోతున్నాడు. అదే ఆనందంలో ఉత్తరప్రదేశ్, ఉన్నావో నుంచి.. బంధువులతో కలిసి.. వధువు చెప్పిన అడ్రెస్‌కి బయలుదేరాడు సోనూ. మధ్యలో ఓసారి వధువుకి కాల్ చేశాడు. ఆమె రిసీవ్ చేసుకోలేదు. పెళ్లి పనుల్లో బిజీ అయివుంటుందిలే అనుకున్నాడు. ఇలా కొన్ని గంటలు ప్రయాణించాక.. లక్నోలోని రహిమాబాద్‌కి...


Bread Omelette: స్ట్రీట్ ఫూడ్‌ స్టైల్‌లో బ్రెడ్‌ ఆమ్లెట్‌ తయారీ విధానం!!

Bread Omelette Recipe: బ్రెడ్‌ ఆమ్లెట్‌ పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టమైన డిష్‌. ఈ అద్భుతమైన వీధి ఆహారం. దీని తయారు చేయడం ఎంతో సులభం. బ్రెడ్‌ ఆమ్లెట్‌లో పోషకాలు అధికంగా ఉంటాయి. దీని బ్రేక్‌ ఫాస్ట్‌గా కూడా తినవచ్చు.


కండరాలను దృఢంగా మార్చే వెజ్‌ ఆహారాలు!

కండరాలను ఆరోగ్యంగా, దృఢంగా మార్చుకునేందుకు సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఇక్కడ కొన్ని వెజ్‌ ఆహారాల గురించి వివరించాం. ఇవి మీ కండరాలను బలంగా ఉంచుతాయి.


15 రోజుల పాటు కంటిన్యూగా దానిమ్మ పండును తింటే ఏమౌతుందో తెలుసా?

పండ్లలో ఒకటైన దానిమ్మ పండును తింటే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. ఈ హెల్తీ పండులో ప్రోటీన్, ఫైబర్, ఫోలేట్, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రోజూ ఒక దానిమ్మ పండును తినే వారికి రోగాలు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మీరు గనుక ఒక 15 రోజుల పాటు దానిమ్మ పండును తింటే మీ శరీరంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం.. 15 రోజుల పాటు రోజూ 1...


హెయిర్ డ్యామేజ్‌ నివారించే జ్యూస్‌లు ఇదిగో!

జుట్టు డ్యామేజ్ తగ్గించి వెంట్రుకలు ఒత్తుగా, పొడవుగా పెరగడంలో కొన్ని జ్యూస్‌లు సహాయపడతాయి. అవేంటో తెలుసుకుందాం.


Parenting | సాయం చేయనిద్దాం.. పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు పరుద్దాం

పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఆకాశమంత అంచనాలు ఉంటాయి. వారు ప్రయోజకులు కావాలని ప్రణాళికా బద్ధంగా ఎన్నో చేస్తుంటారు. ఈ క్రమంలో వారిని ఒత్తిడికి కూడా గురిచేస్తుంటారు. అంతేకాదు, స్వేచ్ఛగా తిరగనివ్వరు కూడా.


Jupiter And Mars Conjunction: 12 ఏళ్ల తర్వాత గురు, కుజ కలయిక.. నష్టాల్లో ఉన్న రాశులవారికి లాభాలు!

Jupiter and Mars Conjunction 2024: గురు, కుజ గ్రహాలు వృషభ రాశిలోకి కలవబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు కష్టపడి పని చేసేవారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి.


Devotional: ఈ స్వామి మహిమలు అన్నీ ఇన్నీ కావయా.. దర్శిస్తే కలిగే భాగ్యం మీ ఊహకు అందదు

గోవిందరాజుల గుట్ట ఒక చారిత్రక ప్రదేశం.ఇది తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో కొలువై ఉంది. ఓరుగల్లును పాలించినటువంటి ఆ కాకతీయ రాజులు శివాలయాలను కట్టించక ముందే ఈ ఆలయం ఓరుగల్లులో ఉంది.ఇది హిందువులకు ఒక పవిత్రమైన స్థలం.ఈ గుట్టపై కొలువై ఉన్న ఆ గోవిందరాజస్వామికి వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది.ఈ గోవిందరాజస్వామి ఆ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి సోదరుడిగా భక్తులు భావిస్తుంటారు. గోవిందరాజస్వామి స్వయంభుగా ఈ కొండపై వెలిశాడని ఆ చరిత్ర చెబుతుంది. 11వ శతాబ్దంలో ఈ ఆలయంలో నిర్మించినట్లు ఆలయ అర్చకులు వేణు, న్యూస్18కు వెల్లడించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వివాహానికి కుబేరుడు ధన సహాయం చేసినట్లు స్థల పురాణం చెబుతుంది. కుబేరుడు ఇచ్చిన ధనాన్ని కొలిచే పనిని గోవిందరాజ స్వామి చేపట్టారు.ఎంతసేపు కొల్చినా పని పూర్తికాక అలసిపోయి ఆ కొలమనికను తల కింద పెట్టుకొని సేవించినట్లుగా కథనాలున్నాయి. కుబేరుడు ఇచ్చిన ధనాన్ని కొలిచి అలసిపోయి ఇక్కడికి వచ్చి ఈ కొండపై విశ్రాంతి తీసుకుని ఇక్కడే వెలిశారని అర్చకులు చెప్పుకొచ్చారు. పూర్వం 11వ శతాబ్దం చాళుక్యుల పాలనలో ఓ రాజు కలలో గోవిందరాజ స్వామి ప్రత్యక్షమై ఈ కొండపై వెలిశానని చెబుతారు.దీంతో ఆ చాళక్య రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు.ఆ గుట్టపై శయన భంగిమలో ఉన్న గోవిందరాజస్వామితో పాటు ఆదిశేషుడు,నారదుడు, శ్రీదేవి,భూదేవి,నీలాదేవి కూడా కనిపిస్తారు. అయితే స్వయంభుగా వెలసిన శ్రీ గోవిందరాజ స్వామి ఆలయాలు దక్షిణ భారతదేశంలో రెండే ఉన్నాయి. అందులో ఒకటి తిరుపతి, మరొకటి వరంగల్ లో ఉంది. ఈ గోవిందరాజ స్వామి వారిని ఆ జైనులు తమ ఆరాధ్య దైవంగా భావించేవారు. ఏడాది పొడవున జరిగే పూజలతో ఈ ఆలయం నిత్యం కళకళలాడుతుంది.అయితే స్వామివారికి నిత్యం ఉదయం పాల భోగం,మధ్యాహ్నం మహా నైవేద్యం,సాయంత్రం మహారాధన నిర్వహిస్తారు.ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. నిత్య ఎంతో మంది వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని ఈ స్వామి వారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నేరవేరుతాయిని ఇక్కడికి వచ్చే భక్తులు చెబుతున్నారు. గతంలో మొదటిసారి ఇక్కడికి వచ్చి ఆ స్వామి వారిని దర్శించుకుని మనసులో కోరికను కోరుకోవడం జరిగిందని అది నెరవేరడంతో రెండోసారి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్లు చెప్పారు. ఈ స్వామివారు చాలా మహిమగల దేవుడని,ఈ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.


అమ్మ ప్రేమను మించింది లేదు.. కుమారుడికి కాలేయం దానం చేసిన తల్లి..!

మాతృప్రేమ కంటే గొప్పదేది విశ్వంలో లేదు. పుట్టిన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతూ.. అనుదినం కాపాడే తొలి రక్షకురాలు తల్లి. మాతృప్రేమకు మరొకటి సాటి రాదనే విషయం మరోసారి రుజవైంది. తన కుమారుడి ప్రాణం నిలబెట్టేందుకు తన ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడింది. కుమారుడికి లివర్ దానం చేసిన మరోసారి జన్మనిచ్చింది.


Astro: ఈ రాశుల వారు డైమండ్ రింగ్ పెట్టుకుంటే ఆ కష్టాలు తప్పవు.. ఎందుకంటే..?

కొన్ని రత్నాలు జ్యోతిష్కులను సంప్రదించిన తరువాత మాత్రమే ఉపయోగించాలి.. తద్వారా అవి మీ జాతకంలో ఆ గ్రహాలను బలోపేతం చేస్తాయి. ఇది కాకుండా, రత్నాన్ని ఉపయోగించేటప్పుడు, అది మీకు సరైనదా కాదా అని ఎలా గుర్తించాలో కూడా మీరు తెలుసుకోవాలి. జ్యోతిషశాస్త్రం ప్రకారం వజ్రం సంపదకు.. శ్రేయస్సుకు చిహ్నమైన శుక్రుడికి సంబంధించినదిగా భావిస్తారు. మేషం, కర్కాటకం, సింహం, వృశ్చిక, మీన రాశుల వారు వజ్రాభరణాలు వాడకూడదు. కన్యా, తుల వారికి వజ్రం చాలా ఉపయోగపడే రత్నం. ఈ రాశి వారు వజ్రాభరణాలను ఉపయోగిస్తే అదృష్టం, శ్రేయస్సు లభిస్తుంది. తులా రాశి వారు సమతుల్యత మరియు సామరస్యానికి ప్రసిద్ది చెందారు. ఈ రాశివారు వజ్రపు ఉంగరం ధరించడం వల్ల.. వాటి స్థాయిని మరింత పెంచుతాయి. తులారాశి వజ్రాలను ఉపయోగిస్తే, మధ్యవర్తిత్వం వహించి ప్రజలను ఏకతాటిపైకి తెచ్చే సామర్థ్యం మరింత పెరుగుతుంది. వజ్రాన్ని బంగారం లేదా వెండి ఉంగరంలో ఉంచి ఉపయోగించడం వల్ల మంచి ప్రయోజనాలు లభిస్తాయి. అలాంటి ఉంగరాన్ని ధరించడానికి శుక్రవారం పవిత్రమైనదిగా భావిస్తారు. హోదా కోసం లేదా మీ సంపదను ఎవరికైనా చూపించడానికి వజ్రాన్ని ఉపయోగిస్తుంటే.. అస్సలు ఆపని చేయకండి. అది మీకు హాని కలిగిస్తుంది. డైమండ్ నగలను 21 ఏళ్ల తర్వాత వాడాలి. మీరు వజ్రాన్ని ఉపయోగిస్తుంటే మరియు అది మీకు సరైనదా కాదా అని ముందు గుర్తించాలి. దీనిని ధరించిన 20-25 రోజుల్లో డైమండ్ వేర్ ప్రభావం కనిపించడం మొదలవుతుంది. ఈ సమయంలో మీరు చెడు పరిస్థితిని ఎదుర్కొంటే.. వజ్రం మీకు అనుకూలంగా లేదని అర్థం. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటే వజ్రాభరణాలు వాడకూడదు. వజ్రం ఎప్పటికీ చెడిపోదు. (గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం జ్యోతిష పరిజ్ఞానంపై ఆధారపడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. న్యూస్ 18 తెలుగు దీనికి హామీ ఇవ్వదు.)


Hair Tonic : రోజు రాత్రి ఈ హెయిర్ టానిక్‌ రాస్తే జుట్టు రాలడం తగ్గి పొడుగ్గా పెరుగుతుంది..

Hair Tonic : జుట్ట రాలడం తగ్గి పొడుగ్గా పెరగాలంటే ఆరోగ్యంగా ఉండాలి. అలా జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు ఓ టానిక్ హెల్ప్ చేస్తుంది.


Toe Ring: పాదాలకున్న రెండో వేలికే మెట్టెలను పెట్టుకుంటారు ఎందుకు? దీని వెనుక ఉన్న సీక్రెట్ ఇదే

భారతదేశంలో పెళ్లయిన స్త్రీలు మెట్టెలు పెట్టుకోవడం సహజం. మెట్టెలు పెట్టుకుంటే ఆ స్త్రీకి పెళ్లయినట్టు అందరూ గుర్తిస్తారు. మెట్టెలు కేవలం పెళ్లయిందని చెప్పడానికే అనుకోకండా. దీని వెనుక చాలా సైన్స్ దాగి ఉంది.


జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రదేశాలను చూడాల్సిందే!

లోయలు చూసేందుకు అందంగా ఉంటాయి. ప్రపంచంలో అందంగా ఉండే వ్యాలీల గురించి ఇక్కడ వివరించాం. ఈ వ్యాలీల దగ్గర ప్రకృతి రమణీయంగా ఉంటుంది.


Toli Ekadashi | తొలి ఏకాదశి ఉపవాసం విశిష్టత.. ఈరోజు పాటించాల్సిన నియమాలివే..*

Toli Ekadashi | ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి అ త్యంత విశిష్టత ఉంది.. ఏడాది ప్రారంభానికి సూచికగా తొలి ఏకాదశిని అభివర్ణించేవారని పురాణాలు చెబుతున్నా యి. శ్రీమహావిష్ణువు ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉండడంతో తొలి ఏకాదశిని శైన ఏకాదశి అని కూడా అంటారు..


బల్లి పడితే ఆహారం విషంగా మారుతుందా?

అసలు బల్లులే లేకపోతే, కీటకాల జనాభా పెరిగిపోతుంది. దీంతో కొత్త రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. దోమలు విపరీతంగా పెరిగిపోవడం ఇలాంటి పరిస్థితికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దీనికి వాతవరణ మార్పులు కూడా ఒక కారణం.


Lucky Zodiac Signs: 4 రాశుల అమ్మాయిలు అత్తారింటికీ అదృష్టాన్ని తీసుకొస్తారు.. మీ రాశి ఉందా..!

Lucky Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని నక్షత్రాలు, గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికీ అంతులేని అదృష్టాన్ని తీసుకొస్తాయి. అందులో ఈ 4 రాశుల అమ్మాయిలు మాత్రం అత్తారింటికీ అంతులేని అదృష్టం తీసుకొస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.


Constipation Tips: మలబద్ధకం సమస్యను నూటికి నూరు శాతం తగ్గించే 5 అద్భుత చిట్కాలు

Constipation Tips: మలబద్ధకం సమస్యను నూటికి నూరు శాతం తగ్గించే 5 అద్భుత చిట్కాలు


పాదాల పగుళ్లను నివారించే ఇంటి చిట్కాలు!

చాలామందికి వ‌ర్షాకాలం మ‌రియు చలికాలంలో కాళ్లు ప‌గులుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మ‌న ఇంట్లో వ‌స్తువుల‌తోనే ఈ కాళ్ల ప‌గుళ్ల‌ను నివారించ‌వ‌చ్చు. అవేంటో తెలుసుకుందాం.


మీ జీవితాన్ని సులభతరం చేసే అలవాట్లు ఇవే!

కొన్ని అలవాట్లు మీ జీవితాన్ని సులభతరం చేస్తాయి. అలాగే నిండు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. అవేంటో తెలుసుకుందాం.


Potato Punugulu: బంగాళదుంప పునుగులు రుచి చూస్తే అసలు విడిచిపెట్టరు..!

Potato Punugulu Recipe: బంగాళదుంప పునుగులు ఎంతో రుచికరంగా ఉంటాయి. వీటిని తయారు చేయడం ఎంతో సులభం. దీని కోసం ఇంట్లో తరుచు ఉపయోగించే పదార్థాలు ఉంటే సరిపోతుంది. వీటిని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు.


జుట్టుకు నెయ్యి రాస్తున్నారా? ఇవి తెలుసుకోండి!

నెయ్యి వ‌ల‌్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ నెయ్యి తిన‌డం వ‌ల‌్ల మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఈ నెయ్యిని జుట్టుకు రాయ‌డం వ‌ల‌్ల ఏం అవుతుంద‌ని చాలా మందికి సందేహం ఉంటుంది. అందుకే నెయ్యితో జుట్టుకు ఏమైనా ప్రయోజనం ఉందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.


అలాంటి అమ్మాయి భార్యగా రావాలని కోరుకునే రాశుల వారు వీళ్లే.. కొంచెం కష్టమే..

మన జీవితంలో వెలకట్టలేనిది అమ్మ ప్రేమ. ఎన్నో మధురమైన జ్ఞాపకాలు అమ్మ ప్రేమతో ముడిపడి ఉంటాయి. ఆప్యాయతతో వడ్డించే భోజనం, ఆరోగ్యం బాగాలేనప్పుడు చేసే సపర్యలు, కష్టం వచ్చినప్పుడు చెప్పే ధైర్యం.. ఇలా ఎన్నో సందర్భాల్లో అమ్మ మనకు తోడునీడలా ఉంటుంది. పెరిగి పెద్ద అయిన తరువాత పెళ్లి చేసుకోవడం సహజం. అయితే కొందరు మగవాళ్లు తమ జీవితంలోకి అమ్మ లాంటి వ్యక్తి భార్యగా రావాలని కోరుకుంటారు. భార్య కూడా తల్లిలా ప్రేమానురాగాలు చూపాలని భావిస్తారు. జ్యోతిష్యం ప్రకారం.. తల్లి లక్షణాలు భార్యలో ఉండాలని కోరుకునే రాశులు ఏవో చూద్దాం. మీనంమీనరాశి మగవారు, తల్లిలా ఇంటిని చక్కగా మెయింటెన్ చేసే వ్యక్తులను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. వీరు చిన్నప్పుడు అమ్మ ఇంటిని చక్కబెట్టే విధానాన్ని దగ్గరి నుంచి చూస్తారు. ఆ ప్రభావంతో పెద్దయ్యాక పరిశుభ్రత, ఇంటీరియర్స్‌కు ప్రాధాన్యత ఇస్తారు. భార్య కూడా ఇలాంగే ఉండాలనుకుంటారు. సురక్షితమైన, ప్రేమపూర్వక సంబంధం కోసం తమ మాతృమూర్తి లక్షణాలను బెంచ్‌మార్క్‌గా భావిస్తారు. వృషభంవృషభరాశి వారు అమ్మానాన్నల మాదిరిగా గొప్ప ప్రేమను చూపే భాగస్వామి తమ జీవితంలోకి రావాలని కలలు కంటారు. వీరు చిన్నప్పుడు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చాలా నిశితంగా గమనించే అలవాటు ఉంటుంది. తల్లిదండ్రుల సంబంధాలను పరిశీలిస్తుంటారు. చాలా విషయాల్లో వారినే ఆదర్శంగా తీసుకుంటారు. అమ్మను ఎమోషనల్ సపోర్ట్‌గా భావిస్తారు. తమకు కాబోయే భార్యలో దయాగుణం ఉండాలనుకుంటారు. సున్నిత మనస్తత్వం, శ్రద్ధ వహించే మహిళలను ఇష్టపడతారు. కర్కాటకంకర్కాటక రాశివారు తమ కుటుంబ సభ్యులు చూపే ఆప్యాయతను మించిన ఆనందం మరోటి ఉండదని భావిస్తుంటారు. తమ జీవితంలో వచ్చే భార్య తల్లిలాగా ప్రేమను పంచాలని అనుకుంటారు. అలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. ఈ రాశివారికి తమ తల్లులతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. వారితో స్నేహంగా మెలుగుతారు. ఈ ప్రత్యేకమైన చొరవతో బలమైన బంధాన్ని ఏర్పర్చుకుంటారు. అందుకే అమ్మతో మంచిగా ఉండే అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని భావిస్తారు. ఈ రాశివారు తమ బాల్యంలో తల్లులతో ఉన్న అనుబంధం, పెంపకం, అలాంటి వాతావరణాన్ని తిరిగి అందించే భాగస్వాములను కోరుకుంటారు. ఇంట్లో ఓదార్పును, ప్రేమను పంచే ఇల్లాలు ఉండాలనుకుంటారు. మేషంబాల్యంలో తల్లులు తమ పట్ల చూపిన శ్రద్ధ, అంకితభావం గురించి మేషరాశివారు ఆలోచిస్తుంటారు. స్కూల్ హోంవర్క్‌లో తల్లి చేసే సహాయం, లంచ్ బాక్స్‌లను సిద్ధం చేయడంలో తల్లిచూపిన శ్రద్ధను గుర్తుకు తెచ్చుకుంటారు. మేషరాశివారు తమ తల్లులను బాగా ఆరాధిస్తారు. బాల్యంలో తల్లులు చేసిన విధంగా తమ జీవిత భాగస్వాములు ఉండాలని, అదేవిధంగా సేవ చేయాలని కోరుకుంటారు. భార్యకు ఎమోషనల్ సపోర్ట్ అందించాలనుకుంటారు. ఇంటి పనులను విభజించుకుని పని భారం తగ్గించాలనుకుంటారు. ఎందుకంటే ఇంటి సంరక్షణ భారం పూర్తిగా ఏ జీవిత భాగస్వామిపైనా ఉండదని వారు భావిస్తారు. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


ఆషాఢమాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా.. కారణం ఇదే..

ఆషాఢ మాసం అనగానే మహిళలకు ఒక ప్రత్యేక మాసం. ఈ మాసంలో తమకు ఇష్టమైన దేవతలకు పూజలు నిర్వహించడం.. అలాగే ఈ మాసంలో మహిళా చీరలకి ప్రత్యేకంగా ఆఫర్లు ఉండటంతో పాటు మహిళలు చాలా ఇష్టంగా జరుపునే పండుగ కూడా ఉంది. అదే గోరింటాకు పండుగ . ఈ మధ్య కాలం రకరకాల రంగుల రంగుల మెహందీ లు మార్కెట్లోకి వచ్చినప్పటికీ గోరింటాకు చేతులకి పెట్టుకుంటేనే మహిళ చేతులకి అందం వస్తుంది. అందుకే ఈ పండుగను నిర్వహించుకోవడం కోసం మహిళలు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అలాగే ప్రత్యేకంగా ఈ మాసంలో ఈ పండుగను నిర్వహించుకోవడానికి శాస్త్రీయంగా కొన్ని ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శారద నగర్ లో విశ్వహిందూ పరిషత్ మాత్రుశక్తి… జిల్లా సమియోజ్యక సూర్య దేవర జ్యోతి ఆధ్వర్యంలో గోరింటాకు పండుగ ప్రతి ఏటా ఆషాడమాసంలో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మహిళలంతా ఒక చోట చేరి ఎంతో ఆనందంగా గోరింటాకు వేడుకను పాటలు పాడుతూ ఒకరి చేతికి మరొకరు పెట్టుకుని ఆనందంగా జరుపుకుంటారు. ఆషాఢ మాసంలో మహిళలు ప్రత్యేకంగా జరుపుకునే గోరింటాకు పండుగ హిందూ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. మహిళలు ఎంతో భక్తి శ్రద్ధతో ముందుగా గోరింటాకు చెట్టుకు పూజలు నిర్వహించి ఆ చెట్టు యొక్క కొమ్మలను ఒకచోటకు తీసుకొచ్చి సాంప్రదాయాల ప్రకారం ఒకరి తర్వాత ఒకరు పూజ నిర్వహించి ఆ తర్వాత అంతా కలిసి ఏర్పాటు చేసుకున్న రోలులో గోరింటాకును దంచుతారు. అలా దంచిన గోరింటాకు అక్కడున్న మహిళలంతా తలా ఇంత తీసుకొని ఒకరి చేతులకు ఒకరు పెట్టుకుంటూ సాంప్రదాయంగా వస్తున్న గోరింటాకు పాటలను పాడుతూ ఆ రోజులు గోరింటాకు పండుగ రోజుగా జరుపుకొని కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇలా ప్రతి ఏడాది మహిళలు ఆషాడ మాసంలో గోరింటాకు పండుగను జరుపుకోవడంలో తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని మహిళలు అంటున్నారు. గోరింటాకు పండుగ నిర్వహించుకోవడంలో శాస్త్రీయంగా ఆరోగ్య సూత్రాలు ఉన్నాయని మహిళలు అంటున్నారు. ఎండాకాలం ముగిసిన తరువాత వర్షాకాలంలో వచ్చే చర్మ వ్యాధులకి ముఖ్యంగా మహిళలకు ఎప్పుడు వంట పనులు, ఇంటి పనులు అన్నీ నీళ్లలో పని చేస్తుంటారు కాబట్టి వారి ఎక్కువగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం వల్ల అలాంటి ఇన్ఫెక్షన్స్ నుండి రక్షణ కలుగుతుందని మహిళలు తెలిపారు.


ఈ ఇండోర్ మొక్కలతో ఇల్లు సువాసనభరితం!

కొన్ని ఇండోర్ మొక్కలు ఇంటిని సువాసనభరితంగా మారుస్తాయి. ఒత్తిడిని నివారిస్తాయి. అవేంటో తెలుసుకుందాం.


Today Horoscope: ఓ రాశివారికి అనుకోని సమస్యలు ఎదురవుతాయి

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1) నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ) దినాధిపతులు అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు) భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు) కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి) దిన ఫలం:-అనుకోకుండా బంధువులతో గొడవలు...


అంబానీ పెద్ద కోడలి పై నెటిజన్ల ప్రేమ.. ఎందుకో తెలుసా?

పెళ్లి తర్వాత... స్పెషల్ గా రిసెప్షన్ కూడా నిర్వహించారు. అయితే... ఆ రిసెప్షన్ లో.. నూతన వధూవరులు కాకుండా.... అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా అంబానీ కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. మన దేశంలోనే అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి రీసెంట్ గా గ్రాండ్ గా చేసిన విషయం తెలిసిందే. అనంత్- రాధికల పెళ్లికి ప్రపంచంలోని ప్రముఖ సెలబ్రెటీలు మొత్తం హాజరై సందడి చేశారు. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రెటీలు మాత్రమే...


ఈ నేచురల్ సప్లిమెంట్లతో నిత్య యవ్వనంగా!

కొన్ని నేచురల్ సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా ఎల్లపుడూ యవ్వనంగా కనిపించొచ్చు. అవేంటో తెలుసుకుందాం.


Monsoon Diet: వర్షాకాలంలో ఈ పప్పులు అస్సలు తినకూడదు...!

మనం రోజూ తినే పప్పుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పప్పులో కొవ్వు కూడా తక్కువగా ఉంటుంది. ఇందులో ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు , మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. కొన్ని పప్పులలో మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ , ఇనుముతో సహా ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాల కారణంగా, అనేక వ్యాధులు కూడా దూరంగా ఉంటాయి. మరోవైపు పప్పు తినడం వల్ల కూడా చాలా సేపు కడుపు నిండుగా ఉంటుంది. అయితే అనుభవజ్ఞుడైన వైద్యుడు బిశ్వజిత్ సర్కార్ మాట్లాడుతూ... వర్షాకాలంలో ఎలాంటి పప్పులు తినకూడదు అన్న విషయలు వివరించారు, అనేక ఇళ్లలో కందిపప్పు తినడం కనిపిస్తుంది. కానీ ఈ పప్పు జీర్ణం కావడం కష్టం. అందుకే తేమతో కూడిన వాతావరణంలో ఈ పప్పు ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం వస్తుంది. రాజ్మా దాల్ వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది.. రాజ్మా తినడం వల్ల శరీరానికి పుష్కలంగా శక్తి లభిస్తుంది. అయితే, వర్షాకాలంలో అధికంగా తింటే రాజ్మా తినడం ప్రమాదకరం. చనగపప్పు అందరికీ ఇష్టమే. అయితే, అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఈ పప్పును వర్షాకాలంలో తినకూడదు. ఎందుకంటే అది జీర్ణం కావడం అంత తేలిక కాదు. గ్యాస్, ఉబ్బరం ఆమ్లత్వం ఏర్పడవచ్చు.


Puri Temple: నేడు తెరుచుకోనున్న రత్న భాండార్ రహస్య గది.. సంపద లెక్కింపునకు 40 రోజులు!

12వ శతాబ్దం నాటి పూరీ జగన్నాథుడి ఆలయం.. దేశంలోని నాలుగు ప్రధాన వైష్ణవ ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు జగన్నాథుడిగా పూజలు అందుకుంటున్నారు. ఇక, ఈ క్షేత్రానికి శతాబ్దాల నుంచి రాజులు సమర్పించిన వజ్ర వైడూర్యాలు, ఎంతో విలువైన బంగారం, ఆభరణాలు, వెండి తదితర వస్తువులు లెక్కికు మించి ఉన్నాయి. ఇవన్నీ రత్న భాండాగారంలో దాచిపెట్టారు. ఈ సంపదను పూర్వం మూడు నుంచి ఐదు సంవత్సరాలకు ఒకసారి లెక్కించేవారు.


ఆప్రికాట్ ప్రయోజనాలు తెలిస్తే.. రోజూ తింటారు..!

ఆప్రికాట్.. ఎప్పుడైనా టేస్ట్ చేశారా..? రుచికి చాలా బాగుంటాయి. రెగ్యులర్ గా వీటిని అందరూ పెద్దగా తినరు. కానీ.. ఈ ఆ ప్రికాట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే... కచ్చితంగా రోజూ తింటారట. మనం ఆరోగ్యంగా ఉండేందుకు.. మన శరీరానికి ఎన్ని న్యూట్రియంట్స్ అవసరమో.. అన్ని న్యూట్రియంట్స్.. ఆప్రికాట్ లో పుష్కలంగా ఉంటాయట. మరి, వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం... ఆప్రికాట్స్ లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్ ఎ,...


భర్త మరణం తట్టుకోలేక..

మలి వయసులో తోడుగా ఉన్న భర్త అనారోగ్యంతో చనిపోగా, ఆ వృద్ధురాలు తట్టుకోలేకపోయింది. రాత్రి నుంచి గుండెలవిసేలా రోదిస్తూ.. ఉదయం మృతదేహం వద్దే కుప్పకూలిపోయింది.


కొత్త జంటలు ఆషాఢ మాసంలో ఎందుకు దూరంగా ఉంటారు?

హిందూ సంప్రయాలతో పెళ్లిళ్లు జరిపేందుకు మంచి ముహూర్తాలు చూస్తుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం పంచాంగం చూసి అందులో బలంగా ఉన్న తేదీలను మాత్రమే శుభముహూర్తలకి కేటాయిస్తారు. అయితే హిందూ క్యాలెండర్ 12 మాసాలు ఉంటాయి. చైత్ర మాసంతో మొదలై ఫాల్గుణంతో ముగుస్తుంది. ఇందులో కొన్ని మాసాలు మాత్రమే శుభమూహూర్తలు ఉంటాయి. ఆషాఢంలో దేవుళ్ళకి పూజలు నిర్వహించడానికి మంచి రోజులు అయినప్పటికీ పెళ్లిళ్లు చేయడానికి మంచి ముహూర్తాలు ఉండవు. ఆషాఢ మాసం జులై 6న ప్రారంభమైంది. ఆగస్టు 4న ముగియనుంది. అయితే ఈ మాసంలో శుభ ముహూర్తాలు ఎందుకు ఉండవు అనే సందేహాలు ఉంటాయి. పూజారి వామన శర్మ ఈ సందేహాలపై స్పష్టత ఇచ్చారు. ఆషాఢ మాసం ప్రారంభం అవడంతోనే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. నవరాత్రులు అమ్మవారికి పూజలు నిర్వహిస్తుంటారు. ప్రత్యేకంగా కూరగాయల మాలలతో అమ్మవారిని సత్కరించి ఆ కూరగాయలను భోజనం చేసుకుని తింటారు. అలా చేయడం ద్వారా మంచి జరుగుతుందని నమ్ముతారు. ఇక ఆషాఢం మొదలవగానే బోనాల పండుగ కనువిందుగా వాడవాడల్లో కన్నులపండువగా సాగుతుంది. అంటే ఈ మాసంలో ఉపవాసాలు దేవుళ్ళ పూజలకి, దైవ దర్శనానికి ఎంతో మంచివని తెలిపారు వామన శర్మ . ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య రోజున పొద్దున్నే స్నానం ఆచరించి పితృ దేవతలకి దాన ధర్మాలు చేస్తారు. అలా చేయడం ద్వారా చనిపోయిన వారి శాంతి కలుగుతుందని నమ్ముతారు అందుకే ఈ మాసం పితృ దేవతలకి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఆషాఢ మాసంలో సప్త ధాతువులు సరిగా పని చేయకపోవడం వలన, ముఖ్యంగా ఈ మాసం శూన్యం కావడం, దైవ దీక్షకు సంబంధించిన మాసం కావడం వల్ల ప్రతి ఏడాది ఈ మాసంలో ముహూర్తాలు ఉండవు. అలాగే ఈ మాసం గర్భధారణకు మంచిది కాదని పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే పెళ్లిళ్లు చేయరు. అలాగే పెళ్లి అయిన కొత్త జంటలను కూడా దూరంగా ఉంచుతారు.


Curry Leaves : కరివేపాకుని ఇలా తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది..

Curry Leaves : కూరల్లో కరివేపాకు వేయగానే దానిని తీసి పక్కన పెట్టేస్తారు. కానీ, ఇప్పుడు చెప్పే లాభాల గురించి చెబితే ఏంచక్కా తింటారు. అవేంటో తెలుసుకోండి.


Ashadam: ఆషాఢమాసంలో ఆడవారు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?

ఆషాఢ మాసం అనగానే మహిళలకు ఒక ప్రత్యేక మాసం. ఈ మాసంలో తమకు ఇష్టమైన దేవతలకు పూజలు నిర్వహించడం. అలాగే ఈ మాసంలో మహిళా చీరలకి ప్రత్యేకంగా ఆఫర్లు ఉండటంతో పాటు మహిళలు చాల ఇష్టంగా జరుపునే పండుగ కూడాఉంది అదే గోరింటాకు పండుగ . ఈ మధ్య కాలం రకరకాల రంగుల రంగుల మెహందీ లు మార్కెట్లోకి వచ్చినప్పటికీ గోరింటాకు చేతులకి పెట్టుకుంటేనే అమ్మాయిల చేతులకి అందం వస్తుంది అందుకే ఈ పండుగను నిర్వహించుకోవడం కోసం అమ్మాయిలు ఎంతగానో ఎదురు చూస్తుంటారు.అలాగే ప్రత్యేకంగా ఈ మాసంలో ఈ పండుగను నిర్వహించుకోవడానికి శాస్త్రీయంగా కొన్ని ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఒక ఆచారంగా మారింది. ఆషాడం వచ్చిదంటే చాలు ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోవాల్సిందే. ఇది ఈకాలం ఫ్యాషన్ కాదు.. ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం.అయితే ఇలా ప్రతీ ఏటా ఆషాడంలో ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకోవడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. ఆషాడంలో గ్రీష్మ రుతువు పూర్తి కావడంతో పాటు వర్ష రుతువు ప్రారంభం అవుతుంది. గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకుని వుంటుంది. ఆషాడంలో బయటి వాతావరణం చల్లబడిపోతుంది. అలాంటి సమయంలో మన శరీరంలోని వేడి.. బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుది. కాబట్టి అనారోగ్యాలు తప్పవు. అందుకే గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి ఉంది. అంతేకాకుండా గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే ఆషాడంలో మనం గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలని పెద్దలు చెప్పడమే కాకుండా.. డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఆధ్యాత్మిక పరంగా గోరింటాకు సౌభాగ్యానికి ప్రతీక అని.. ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ద్వారా సౌభాగ్యాన్ని పొందిన వారవుతారని జ్యోతిష్యులు అంటున్నారు. ఇక పెళ్లి కాని అమ్మాయిలు కూడా గోరింటాకు పెట్టుకుంటాారు. చేయి ఎర్రగా పండితే.. వాళ్లకు మంచి మొగుడు వస్తాడని కూడా అంటారు. ఇలాంటివి మనం సినిమాల్లో కూడా చూస్తుంటాం.


Floral Palanquin: పుష్ప పల్లకిపై శ్రీవారు

Floral Palanquin: పుష్ప పల్లకిపై శ్రీవారు


Skin Care: 40 ఏళ్లలో కూడా 18 ఏళ్లలా చర్మం బిగుతుగా మారాలంటే.. ఈ ఒక్క చిన్న పనిచేయండి చాలు

వయసు పెరిగే కొద్దీ రకరకాల చర్మ సమస్యలు వస్తాయి. చాలా సాధారణం. ఈ పరిస్థితిలో, చాలా మంది ఖరీదైన సౌందర్య సాధనాలను ఉపయోగించడం వల్ల సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తారు. కానీ దాని వల్ల ఉపయోగం లేదు. బదులుగా, క్రమం తప్పకుండా యోగా చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. చర్మం మెరుస్తూ అందంగా ఉండటమే కాకుండా శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి, 40 ఏళ్ల తర్వాత కూడా మెరిసే చర్మం కావాలంటే, ఏ యోగాసనాలు మీకు సహాయపడతాయో తెలుసుకోవాలి. సేకరించిన చిత్రాలు. చర్మాన్ని మెరిసే యోగాలు: గ్రేటర్ నోయిడాలోని జేపీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో యోగా టీచర్ అగం మిశ్రా మాట్లాడుతూ, చర్మం కాంతివంతంగా మరియు అందంగా ఉండాలంటే, క్రమం తప్పకుండా వరుణ ముద్రను సాధన చేయాలని చెప్పారు. ఇది చర్మాన్ని అందంగా మరియు ఆరోగ్యంగా మారుస్తుంది. సేకరించిన చిత్రాలు. వరుణ ముద్రా ఆసనం చేసే విధానం: ముందుగా సుఖాసన భంగిమలో కూర్చోవాలి. ఈ స్థితిలో మనస్సు పూర్తిగా ప్రశాంతంగా ఉంటుంది. రెండు చేతులు తొడల మీద ఉంటాయి. చేతి వేళ్లు నిటారుగా ఉంటాయి, బొటనవేలు మాత్రమే చిటికెన వేలును తాకుతుంది. రెండు చేతివేళ్లు ఒకదానికొకటి తాకుతాయి. ఈ స్థితిలో కొద్దిసేపు ఉన్న తర్వాత, విశ్రాంతి తీసుకోండి. హిందూ మతంలో వరుండేవ్‌ను నీటి దేవుడు అంటారు. అందుకే ఈ యోగాసనాన్ని 'జల్ ముద్ర' అని కూడా అంటారు. వరుణ్ ముద్ర చర్మానికి మేలు చేస్తుంది: వరుణ్ ముద్రను రోజుకు మూడుసార్లు 15 నిమిషాల పాటు సాధన చేయాలని నిపుణులు అంటున్నారు. ఇది శరీరంలో నీటి పరిమాణాన్ని పెంచుతుంది. ఫలితంగా చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై మచ్చలను తొలగిస్తుంది. చాలా సార్లు తక్కువ నీరు తీసుకోవడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తాయి. ఇది చర్మంపై ప్రభావం చూపుతుంది. వరుణ ముద్ర సెల్యులార్ స్థాయిలో కణజాలం కణాలను రీహైడ్రేట్ చేస్తుంది. ఫలితంగా చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మం యొక్క బయటి పొరలో ఎక్కువ నీరు ఉండదు. ఫలితంగా, ఇది కఠినమైనదిగా కనిపిస్తుంది. వరుణ ముద్ర శరీరం అంతటా నీటి ప్రవాహాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. ఫలితంగా రఫ్ స్కిన్ సమస్య తొలగిపోతుంది. స్కిన్ మాయిశ్చరైజేషన్‌లో సహాయపడుతుంది. అంతేకాకుండా, వరుణ ముద్ర శరీరం నుండి వ్యర్థాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. మలబద్దకాన్ని దూరం చేస్తుంది. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.


ఈ రాశుల వారికి కూతురంటే పంచప్రాణాలు.. బిడ్డను యువరాణిలా చూసుకుంటారు!

తల్లిదండ్రులకు పిల్లలే సర్వస్వం. వారి కోసం జీవితాన్ని ధారపోస్తారు. బంగారు భవిష్యత్తును అందించడానికి చాలా కష్టపడతారు. అయితే కుటుంబంలో అమ్మాయి పుడితే, సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటారు. ముఖ్యంగా తండ్రి కుమార్తెలను గారాబం చేస్తుంటారు. (ప్రతీకాత్మక చిత్రం) వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అప్పుడప్పుడు గిఫ్ట్స్ ఇస్తూ సర్‌ప్రైజ్ చేస్తుంటారు. అయితే కొన్ని రాశుల వారు మాత్రం తమ కూతురిని యువరాణిలా చూసుకుంటారు. బిడ్డపై వీరు చూపించే ప్రేమ, కేరింగ్ అనంతమైనదిగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్న రాశులు ఏవో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం) మకరం : మకరరాశి తండ్రులు తమ పిల్లలను ఎలా పెంచాలనే విషయంపై లోతుగా ఆలోచిస్తుంటారు. కూతురి కోసం ఇంట్లో అనువైన వాతావరణం కల్పిస్తారు. పిల్లలు ఆనందంగా జీవించడమే తమ లక్ష్యంగా భావిస్తారు. తమ పేరెంట్స్ తీర్చలేని ఆకాంక్షలు, కోరికలను వారు తమ పిల్లలకు తీర్చే సాధనంగా భావిస్తారు. బిడ్డల కలలను నిజం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వారిని ప్రతి విషయంలోనూ ప్రశంసిస్తూ ఆత్మవిశ్వాసం పెంపొందిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం) కుంభం : కుంభరాశి తండ్రులు విశ్వసనీయతకు పెద్దపీట వేస్తారు. అలాగే వారి వ్యవహార శైలి చమత్కారంగా ఉంటుంది. వీరు తమ కుమార్తెలను మహరాణులుగా భావిస్తారు. వారికి సకల వసతులు కల్పిస్తారు. కూతుర్ల పట్ల అమితమైన ప్రేమ, అనురాగం ప్రదర్శిస్తుంటారు. ఆడ పిల్లలను ఇంటికి లక్ష్మీదేవీగా, కుటుంబానికి ఆశీర్వాదంగా భావిస్తారు. వారికి విలువైన జీవిత పాఠాలు చెబుతూ తెలివితేటలను పెంపొందించే ప్రయత్నం చేస్తుంటారు. (ప్రతీకాత్మక చిత్రం) సింహం : సింహరాశి వారు జీవితంలో స్వేచ్ఛకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తమ జీవిత భాగస్వామితో పాటు పిల్లల పట్ల ప్రేమానురాగాలు చూపుతారు. కుమార్తెలతో సరదాగా కబుర్లు చెబుతూ సంతృప్తి పొందుతారు. ఎంత బిజీగా ఉన్నా వారితో గడపడానికి సమయం కేటాయిస్తారు. కుమార్తెలను వారు తమ జీవితాలకు వెలుగుగా భావిస్తారు. వారికి ఏ లోటు లేకుండా అన్నీ ఇస్తారు. సింహ రాశివారికి ఆటలు, పుస్తకాలు చదవడం పట్ల ఆసక్తి లేకపోయినా తమ కూతుర్లను అలరించడానికి, వారి ఎదుగుదల కోసం ఈ అభిరుచులను అలవాటు చేసుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం) కర్కాటకం : ఈ రాశివారు తండ్రి అయినప్పుడు ఆనందం, ఉత్సాహం అవధులు లేకుండా ఉంటుంది. పిల్లలు పుట్టిన తరువాత వారిని ఎలా పెంచాలనే దానిపై అనేక రకాల ఆలోచనలు చేస్తుంటారు. పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉండాలని నిరంతరం కష్టపడుతుంటారు. కుమార్తెల విషయంలో మరింత ప్రత్యేక దృష్టిసారిస్తారు. వారిని రాజకుమారిలా చూసుకుంటారు, చాలా కేర్ తీసుకుంటారు. బిడ్డలు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అన్ని రకాలుగా సిద్ధం చేస్తారు. కర్కాటకరాశి వారు అమ్మాయి ఆత్మగౌరవాన్ని పెంచడానికి కృషి చేస్తారు. భిన్నమైన అభిరుచులను అలవాటు చేసుకునేలా పిల్లలను ఉత్సాహపరుస్తారు. వారికి వ్యక్తిత్వం, గౌరవ మర్యాదల పట్ల అవగాహన కల్పిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం) (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.) (ప్రతీకాత్మక చిత్రం).