Trending:


Garuda Puranam: పునర్జన్మ అంటే ఏంటి..? గరుడ పురాణం ఏం చెబుతోంది..?

గరుడ పురాణం హిందూ ధర్మంలో ప్రాముఖ్యత కలిగిన పూరాణిక గ్రంథం. ఇందులో జననం, మరణం, పునర్జన్మ, ఆత్మ ప్రయాణం వంటి విషయాలు స్పష్టంగా వివరించబడ్డాయి. ఈ గ్రంథాన్ని చదవడం ద్వారా మనకు జీవితం, కర్మ, ధర్మం గురించి లోతైన అవగాహన కలుగుతుంది. ఇది ఆధ్యాత్మికంగా ఎదగడానికి మార్గం చూపుతుంది.


గణపతికి ఇష్టమైన గరికలో ఔషధ గుణాలు, ఈ దూర్వా గడ్డిని ఆరోగ్యానికి ఎలా వాడాలో తెలుసుకోండి

రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం, జీర్ణక్రియను ప్రోత్సహించడం నుండి ఆధ్యాత్మిక రక్షణను అందించడం వరకు, ఈ ఈక గడ్డి మొత్తం ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది.


శ్రీశైల పుణ్యక్షేత్రంలో పరివార మూర్తులకు లోక కళ్యాణ సేవలు

శెనగల బసవన్నకు విశేష పూజలు లోక కల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానం మంగళవారం ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర స్వామికి (శెనగల బసవన్న స్వామివారికి) విశేషార్చనలను నిర్వహించనుంది. ప్రతి మంగళవారం, త్రయోదశి రోజున దేవస్థాన సేవగా (సర్కారీ సేవగా) ఈ కైంకర్యం జరిపించబడుతోంది. ప్రదోషకాలంలో అనగా సాయంసంధ్యాసమయంలో ఈ విశేషపూజలు నిర్వహించడం జరుగుతోంది. ఈ విశేషార్చనలో ముందుగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, జనులందరూ సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు, వేదపండితులు సంకల్పాన్ని చెప్పడం జరుగుతుంది. అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజను జరిపించబడుతుంది. ఆ తరువాత నందీశ్వరస్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలతోనూ, ఫలోదకాలతో హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం , మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహిస్తారు. తరువాత నందీశ్వరస్వామికి అన్నాభిషేకం నిర్వహించబడుతుంది. వృషభసూక్తం మొదలైన వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా ఈ విశేషాభిషేకాన్ని చేయడం జరుగుతుంది. తరువాత నందీశ్వరస్వామివారికి నూతనవస్త్ర సమర్పణ, విశేషపుష్పార్చనలను చేస్తారు. అనంతరం నానబెట్టిన శెనగలను నందీశ్వరస్వామికి సమర్పించడం జరుగుతుంది. కల్యాణం కోసం మంగళవారం , కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఉదయం ఆలయప్రాంగణంలోని శ్రీసుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేష పూజలను నిర్వహించడం జరిగింది. కృత్తికానక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి ఈ విశేష అభిషేకం , పూజాదికాలు దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) జరిపించారు. కుమారస్వామివారికి పూజలు జరపడం వలన లోకకల్యాణమే కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగి ఆయా పనులు సక్రమంగా జరుగుతాయి. సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహంతో శత్రుబాధలు, గ్రహపీడలు, దృష్టి దోషాలు మొదలైనవి తొలగిపోతాయి. అలాగే సంతానం కోసం పూజించేవారికి తప్పక సంతానభాగ్యం లభిస్తుందని చెప్పబడుతోంది. ఈ అభిషేకానికి ముందుగా దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, జనులందరూ సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు. లోకకల్యాణం కోసం దేవస్థానం శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీ బయలు వీరభద్రస్వామివారికి విశేషపూజలను జరిపించనున్నది. ప్రతీ మంగళవారం , అమావాస్య రోజులలో బయలువీరభద్ర స్వామివారికి ఈ విశేష అభిషేకం, అర్చనలను నిర్వహించబడుతున్నాయి. బయలు వీరభద్రస్వామివారు శివభక్తగణాలకు అధిపతి. అదేవిధంగా శ్రీశైలక్షేత్రపాలకుడుగా క్షేత్రానికి ఆరుబయట ఉండి, ఎటువంటి ఆచ్చాదన, ఆలయం లేకుండగా బయలుగా దర్శనమిస్తాడు కనుక ఆయనకు బయలువీరభద్రస్వామి అని పేరు వచ్చింది. ప్రసన్నవదనంతో కిరీట మకుటాన్ని కలిగి దశభుజుడైన స్వామివారు పది చేతులలో వివిధ ఆయుధాలతో దర్శనమిస్తాడు. స్వామివారికి క్రింది వైపున కుడివైపు దక్షుడు, ఎడమవైపు భద్రకాళి దర్శనమిస్తారు. ఈ స్వామిని దర్శించినంత మాత్రానే ఎంతటి క్లిష్ట సమస్యలైనా తొలగిపోతాయని, వ్యాధులు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయని ప్రసిద్ధి. ముఖ్యంగా ఆగమసంప్రదాయంలో క్షేత్రపాలక పూజకు చాలా విశేషస్థానం ఉంది. క్షేత్ర పాలకుడికి పూజలు చేయడం వలన ఆ క్షేత్రంలో ఉన్నటువంటి భక్తులు ఎటువంటి భయం, ఈ స్వామిపూజతో సకలగ్రహ అరిష్టదోషాలు, దుష్టగ్రహ పీడలు తొలగిపోతాయి. అదేవిధంగా సంతానం, ఐశ్వర్యం మొదలైన అనేక శుభఫలితాలు చేకూరుతాయి. ఈ పూజాదికాలలో పంచామృతాలు తోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది.


నాన్‌స్టిక్ vs కాస్ట్ ఐరన్: ఏది బెస్ట్?

నాన్‌స్టిక్ vs కాస్ట్ ఐరన్ బాణలి: వంటగదిలో స్టీల్ నుండి అల్యూమినియం, కాస్ట్ ఐరన్ లేదా నాన్‌స్టిక్ కడాయి వాడతాం. నాన్‌స్టిక్ లేదా కాస్ట్ ఐరన్ కడాయిలో ఏది బెటర్? రెండూ నల్లగా ఉంటాయి, రకరకాల వంటకాలు చేస్తాం. నాన్‌స్టిక్, కాస్ట్ ఐరన్ లో వంటకు ఏది బెటర్ అని ఇప్పుడు చూద్దాం. నాన్‌స్టిక్ కడాయి ప్రత్యేకతలు: నాన్‌స్టిక్ బాణలిలో తక్కువ నూనెతో వంట చేయొచ్చు. డైట్ చేసేవారికి మంచిది. తేలికగా ఉంటాయి, శుభ్రం చేయడం ఈజీ. నాన్‌స్టిక్ బాణలి నష్టాలు: నాన్‌స్టిక్...


Lasora Fruit | రోడ్డు ప‌క్క‌న ఎక్క‌డైనా మీకు ఈ పండ్లు క‌నిపిస్తే.. విడిచిపెట్ట‌కుండా తెచ్చుకుని తినండి..

విదేశాల నుంచి వ‌చ్చే పండ్ల కన్నా మ‌న ద‌గ్గ‌ర స్థానికంగా ల‌భించే కొన్ని ర‌కాల పండ్ల‌లోనే పోష‌కాలు అధికంగా ఉంటాయి. కానీ అలాంటి పండ్ల గురించి చాలా మందికి తెలియ‌దు. అలాంటి పండ్ల‌లో ల‌సోరా పండ్లు కూడా ఒక‌టి.


మరో 15 రోజుల్లో సూర్యుని సంచారం ఈ రాశుల వారికి ధనవర్షమే

వైదిక జ్యోతిషశాస్త్రంలో, సూర్యుడిని గ్రహాల రాజుగా భావిస్తారు. ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి, శౌర్యానికి, సంతోషానికి, సౌభాగ్యానికి ప్రతీకగా సూర్యుడిని భావిస్తారు. సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరో రాశికి మారతాడు.


ఉదయం ఆకుపచ్చగా, మధ్యాహ్నం నల్లగా, సాయంత్రం నీలంగా, రాత్రి తెల్లగా కనిపించే వస్తువు ఏది?

ఇప్పటి తరంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం కావాలన్న ఆశ కలగడం సహజం. కానీ ఆ ఆశను నిజం చేసేందుకు పోటీ పరీక్షల అనేవి పెద్ద మెట్టు. రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు ఎన్నో ఉద్యోగాల కోసం నిర్వహించే ఈ పరీక్షల్లో లక్షలాది మంది పోటీ పడుతున్నారు. ఈ పోటీకి టఫ్ గానే ఉంటుంది. అందులోనూ విజయం సాధించాలంటే కేవలం పాఠ్యాంశాల మీదే కాకుండా సాధారణ జ్ఞానం (General Knowledge – GK) మీద కూడా పట్టు తప్పనిసరి. సాధారణ జ్ఞానం అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలిసే విషయాలు. ఇవి పుస్తకాలకే పరిమితంగా ఉండవు. నిత్యం వార్తల్లో, చరిత్రలో, భూగోళ శాస్త్రంలో, రాజకీయాలలో, ప్రకృతిలో – ఇలా అన్ని రంగాల్లోనూ మనం పొందే సమాచారం దీనిలోకి వస్తుంది. ఇది మన ఆలోచనా విధానాన్ని మెరుగుపరుస్తుంది. ప్రశ్న అడిగినప్పుడు కేవలం మెమరీ కాకుండా లాజిక్‌ ఆధారంగా సమాధానం చెప్పగలిగే శక్తిని ఇస్తుంది. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో జనరల్ నాలెడ్జ్ ఒక కీలక భాగంగా ఉంటుంది. గ్రూప్ పరీక్షలు, పోలీస్, బ్యాంక్, SSC, UPSC, RRB వంటి అన్ని పరీక్షల్లోనూ GKని ప్రాధాన్యతతో ప్రశ్నిస్తారు. ఒక్కోసారి దీనిపైనా ఉత్తీర్ణత ఆధారపడే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ అంశంపై రోజూ కాస్త సమయం కేటాయించడం అవసరం. జనరల్ నాలెడ్జ్ అనేది కేవలం ముక్కుసూటిగా ప్రశ్న – సమాధానం కాదు. కొన్నిసార్లు ప్రశ్నలు సరదాగా, క్రియేటివ్‌గా ఉంటాయి. ఉదాహరణకు: "ఉదయం ఆకుపచ్చగా, మధ్యాహ్నం నల్లగా, సాయంత్రం నీలంగా, రాత్రి తెల్లగా కనిపించే వస్తువు ఏది?" అని ఓ పరీక్షలో అడిగారు. ఈ ప్రశ్న చూసేలోపే, తల తిరుగుతుంది. నాలుగు సమయాల్లో నాలుగు రంగులు మార్చే వస్తువు ఏంటి? అని ఆశ్చర్యం కలుగుతుంది. కానీ దీని సమాధానం చాలా సింపుల్ – నాచు (ఆల్గే). నాచు అనేది నీటి దగ్గర పెరిగే ఒక రకమైన సూక్ష్మ జీవి. దీన్ని శిలీంధ్రం, ఆల్గే అని కూడా పిలుస్తారు. ఇది చెరువులు, నదులు, తేమతో ఉన్న గోడలపై పెరుగుతుంది. ఉదయం సూర్యరశ్మిలో ఇది ఆకుపచ్చగా కనిపిస్తుంది. మధ్యాహ్నం వేడిలో నల్లగా మారుతుంది. సాయంత్రం లైట్ తగ్గినప్పుడు ఇది నీలంగా కనిపించొచ్చు. రాత్రి చిమ్మ చీకట్లో ఇది తెల్లగా లేదా ఛాయా లాంటి రూపంలో కనిపించవచ్చు. ఇదే అసలు ప్రత్యేకత. ఈ తరహా ప్రశ్నలు అభ్యర్థుల్లోలో పరిశీలన, లోతైన ఆలోచన చేసే స్వభావాన్ని పెంచుతాయి. అలాగే సైన్స్, ప్రకృతి, భౌతిక శాస్త్రం వంటివాటిపై అవగాహనను పెంచుతాయి. ముఖ్యంగా UPSC, SSC వంటి పరీక్షల్లో ఇటువంటి ట్రిక్ ప్రశ్నలు చాలా సాధారణం. అందుకే, జనరల్ నాలెడ్జ్ అంటే రొటీన్ చదువు అనుకోకూడదు. ఆసక్తిగా చదివితే ఇది మస్త్ ఇంట్రస్టింగ్ టాపిక్‌గా మారుతుంది. పోటీ పరీక్షలు ఎంత గట్టిగా ఉండినా, సరైన ప్రిపరేషన్ ఉంటే మీరు విజయాన్ని అందుకోవచ్చు. అందులో జనరల్ నాలెడ్జ్ మీ బలం అవుతుంది. రోజూ 15–20 నిమిషాలు GKకి కేటాయించండి. వార్తలు చదవండి, కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి, క్యూరియస్ ప్రశ్నల మీద ఆలోచించండి. ఈ పద్ధతుల్లో మీరు మరింత మెరుగవుతారు. విజయం సాధించాలంటే కేవలం చదవడం సరిపోదు. తెలుసుకోవాలన్న ఆవేశం ఉండాలి. ఆ ఆవేశాన్ని ప్రేరేపించేది జనరల్ నాలెడ్జ్. కాబట్టి, నేటి నుంచే GK మీద ప్రాధాన్యత పెంచండి. అదే మీ రేపటి భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది.


Long Hair: మోకాళ్ల వరకు జుట్టు పెరుగుదలను పెంచే నూనె.. ఎలా తయారు చేసుకోవాలి?

Long Hair: మోకాళ్ల వరకు జుట్టు పెరుగుదలను పెంచే నూనె.. ఎలా తయారు చేసుకోవాలి?


Horoscope | 30-04-2025 బుధవారం.. మీ రాశి ఫలాలు

Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్‌ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..


Child Marriages | బాల్య వివాహాలను కలిసికట్టుగా అడ్డుకోవాలి : విజన్‌ కో ఆర్డినేటర్‌ రాజు

Child Marriages | ప్రతీ ఒక్కరూ బాల్య వివాహాలు చేసే వారిని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు విజన్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ జిల్లా కో ఆర్డినేటర్‌ రాజు. గ్రామాలలో ఎక్కువ శాతం బాల్య వివాహాలను చేస్తున్నారని.. అందరం కలిసికట్టుగా ఉండి అటువంటి వారిని ఎదిరించాలన్నారు.


పచ్చి బఠానీలతో ఇలా వెజ్ పులావ్ చేసేయండి!

పచ్చి బఠానీలతో పాటు కొన్ని కూరగాయ ముక్కలతో సింపుల్‌గా పులావ్ తయారుచేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి తెలుసుకుందాం.


అయిదు నిమిషాల్లో నిమ్మకారం ఇలా చేసేయండి, దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఆ రుచే వేరు

నిమ్మకారం అంటే ఎంతో మందికి ఇష్టం ఉంటుంది. కానీ దాన్ని ఎలా చేయాలో చాలామందికి తెలియదు. మేము ఇక్కడ రెసిపీని ఇచ్చాము. ఇలా నిమ్మకారం చేసుకుంటే ఇడ్లీ, అన్నంతో తింటే అద్భుతంగా ఉంటుంది.


Palm Rubbing: నిద్రలేచిన వెంటనే అరచేతులు రుద్దుకుంటే ఏమవుతుంది.. సద్గురు చెప్తున్న ఆరోగ్య రహస్యాలివే

చాలా మందికి ఉదయం నిద్రలేచిన వెంటనే అరచేతులను ఒకదానిపై ఒకటి వేసి రద్దుకునే అలవాటు ఉంటుంది. కానీ, ఎప్పుడైనా ఆలోచించారా ఇలా ఎందుకు చేస్తారని.. దీని వెనుక మీకెవ్వరికీ తెలియని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ మాట చెప్తున్నది స్వయంగా ఆధ్యాత్మిక గురువు సద్గురునే. రోజూ ఇలా చేస్తే మీ ఆరోగ్యానికి అందే ప్రయోజనాలేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..


Garlic Peel: వెల్లుల్లి తొక్కలు పడేస్తున్నారా? ఆగండాగండీ.. ఈ విషయం తెలిస్తే భద్రంగా దాచేస్తారు..

చాలా మంది రోజూ వెల్లుల్లిని వంటకాల్లో వాడతారు. అయితే దాని తొక్కలను మాత్రం వృద్ధాగా పడేస్తుంటారు. ఎందుకంటే దాని ఉపయోగం గురించి తెలిస్తే మళ్ళీ అలాంటి తప్పు చేయరు. వెల్లుల్లి తొక్కలను వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ వెల్లుల్లి తొక్కను ఎలా ఉపయోగించాలి? దాని ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..


ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో విదురుడు క్లారిటీగా చెప్పాడు.. ఇప్పుడే తెలుసుకోండి

విదుర నీతి అనేది మహాభారతంలోని విదురుని బోధనల సారాంశం. ఇది జీవితం, ధర్మం, నైతికతపై అమూల్యమైన మార్గదర్శనం అందిస్తుంది. ప్రస్తుతకాలంలోనూ వ్యక్తిగత అభివృద్ధికి ఎంతో ఉపయోగపడే ఈ బోధనలు మన ఆచరణలో మార్పు తీసుకొస్తాయి. విదురుని మాటలు జీవితాన్ని సరైన దిశలో నడిపిస్తాయి.


మీ భర్త ఈ పనులు చేస్తూ ఉంటే మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడని అర్థం

భర్త నిజంగానే తనను ప్రేమిస్తున్నాడా? అనే ప్రశ్న ప్రతి భార్య మదిలో ఏదో ఒక సమయంలో తలెత్తుతుంది. ఆ ప్రేమకు కొలమానం లేదు. కానీ మీ భర్త చేసే కొన్ని పనుల ద్వారా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడో లేదో తెలుసుకోవచ్చు.


మునగతో బోలెడు లాభాలు!

మునగ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మునగ ఆకుల్ని తినడం వలన హెల్త్ బావుంటుంది. చాలా రకాల సమస్యలకు దూరంగా ఉండడానికి వీలవుతుంది.


Miss World Crown: మిస్ వరల్డ్ కిరీటం ధర ఎంత తెలుసా? ఎవరు తయారు చేస్తారంటే?

Miss World Crown: ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అందాల పోటీగా పేరుగాంచిన మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఈసారి మన దేశంలోనే, మన సాంస్కృతిక రాజధాని హైదరాబాద్ నగరంలో జరగనున్నది. భారత్‌కు ఇది ఎంతో గౌరవాన్నిచ్చే ఘట్టం. ఎందుకంటే ఇది కేవలం అందాల పోటీ మాత్రమే కాదు, ప్రతిభ, సేవా దృక్పథం, మహిళా సాధికారతకు నిలువెత్తిన నిదర్శనంగా ఈ పోటీని ప్రపంచం చూస్తుంది.ప్రపంచం మొత్తం ఒకే వేదికపైమిస్ వరల్డ్ పోటీలకు ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ట ఉంది. ఏటా జరిగినా సరే, ఎవరు టైటిల్...


మీ జుట్టు జిడ్డుగా ఉండి చిక్కులు పడుతోందా? ఈ చిట్కాలు పాటిస్తే మృదువుగా మారిపోతుంది

జుట్టు మృదువుగా ఉంటే చిక్కులు పడకుండా ఉంటుంది. కానీ కొందరికి జుట్టు అధికంగా చిక్కులు పడి ఊడిపోతూ ఉంటుంది. అలాంటి వారికి మృదువైన జుట్టు పొందేందుకు చిట్కాలు ఇవిగో.


అక్షయ తృతీయ రోజు ఈ రాశివారు బంగారం కొంటే ఏం జరుగుతుందో తెలుసా..?

అక్షయ తృతీయ అనేది దైవ అనుగ్రహాన్ని పొందే పవిత్రమైన రోజు. ఈ రోజు బంగారం లేదా వెండిని కొనడం శుభదాయకమని, శాశ్వత ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. మీ రాశి ఆధారంగా ఎలాంటి ఆభరణం కొనాలో తెలుసుకోండి. ఈ సూచనలతో ఈ అక్షయ తృతీయను మరింత శుభప్రదంగా మార్చుకోండి.


Watermelon: పుచ్చకాయ మీద ఉప్పు వేసుకుని తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే, లేదంటే!

కొందరికి పుచ్చకాయతో ఉప్పు కలిపి తిన్నప్పుడు గ్యాస్, వికారం, అసిడిటీ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. ఉప్పు శరీరంలో నీటిని నిలుపుదల చేస్తుంది, ఇది వాపు ఇతర సమస్యలకు దారితీస్తుంది. వేసవి కాలం వచ్చిందంటే చాలు, పుచ్చకాయ, కర్బూజ వంటి నీటి శాతం అధికంగా ఉండే పండ్ల రాక పెరుగుతుంది. ప్రజలు పుచ్చకాయ వంటి పండ్లను కొని తినడం అలవాటు చేసుకుంటారు. కొందరు రుచి కోసం పుచ్చకాయతో ఉప్పు లేదా కారం పొడి, మిరియాల పొడి వంటివి కలిపి తింటారు. అయితే, రుచి కోసం పుచ్చకాయను ఉప్పుతో కలిపి తినడం నిజంగా మంచిదేనా, దీని వల్ల ఏమైనా ప్రమాదం ఉందా అనే దాని గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. వేసవిలో శరీరం నుంచి ఎక్కువగా చెమట బయటకు వెళ్లడం వల్ల, ఎక్కువగా నీరు తాగాలి. ఎందుకంటే, అధిక వేడి కారణంగా చెమట ద్వారా శరీరంలోని ఎలక్ట్రోలైట్లు తగ్గుతాయి. కాబట్టి, ఉప్పు వాటి లోటును పూరించడానికి సహాయపడుతుంది. కానీ ఉప్పును ఎక్కువగా తీసుకోవడం హానికరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రెండూ, అధిక ఉప్పు తీసుకోవడం అధిక రక్తపోటు ప్రమాదంతో సంబంధం కలిగి ఉందని పేర్కొన్నాయి. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం రక్తపోటును పెంచుతుంది. ఇది గుండె జబ్బులు, పక్షవాతం వంటి వాటి ప్రమాదాన్ని పెంచుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, అధిక మొత్తంలో ఉప్పు తీసుకోవడం కిడ్నీలపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారి పరిస్థితి మరింత దిగజారవచ్చు. కొందరికి పుచ్చకాయతో ఉప్పు కలిపి తిన్నప్పుడు గ్యాస్, వికారం, అసిడిటీ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. ఉప్పు శరీరంలో నీటిని నిలుపుదల చేస్తుంది, ఇది వాపు ఇతర సమస్యలకు దారితీస్తుంది. పుచ్చకాయ పండుతో ఉప్పు కలిపి తినడం గురించి ఖచ్చితమైన వైద్య పరిశోధన ఏమీ లేదు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, పుచ్చకాయలో పొటాషియం ఉంటుంది, ఇది ఒక ఎలక్ట్రోలైట్, అయితే ఉప్పులో సోడియం ఉంటుంది, ఇది పొటాషియంతో కలిసి శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది. పుచ్చకాయతో ఉప్పు కలిపి తినడం గురించి వైద్యులకు భిన్నమైన అభిప్రాయాలు ఉండవచ్చు. కానీ పరిశోధకులు, వైద్యులు తక్కువ మొత్తంలో ఉప్పు తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. అధిక రక్తపోటు, మూత్రపిండాల వ్యాధి, గుండె జబ్బులు ఉన్నవారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కాబట్టి, పుచ్చకాయతో ఉప్పు కలిపి తింటే, ఎక్కువ మొత్తంలో ఉప్పు తీసుకోకండి. ఎందుకంటే ఇది దుష్ప్రభావాలకు దారితీస్తుంది. కాబట్టి, మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, పుచ్చకాయతో ఉప్పు కలిపి తినే ముందు తప్పకుండా వైద్యుడు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం మంచిది.


ఇంట్లో ఫ్రిడ్జ్ గోడకు ఎంత దూరంలో ఉండాలో తెలుసా.. ఇవి తెలియకుండా అలా పెడుతున్నారా..

మన రోజువారీ జీవితంలో మనం ఆధారపడే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులలో ముఖ్యమైనది ఫ్రిజ్. ఇది ముఖ్యమైనప్పటికీ, చాలా మందిమి ఫ్రిజ్‌ను సరిగ్గా ఉపయోగించము లేదా ఎలా ఉపయోగించాలో తెలియదు. ఫ్రిజ్‌ను సరిగ్గా ఉంచే నియమం చాలా మందికి తెలియదు. సరిగ్గా ఉపయోగించకపోతే ఫ్రిజ్ పాడైపోవచ్చు లేదా అధిక విద్యుత్ బిల్లు రావచ్చు. అంతేకాకుండా ఫ్రిజ్ నుంచి సరైన సేవను పొందలేకపోవచ్చు. ఫ్రిజ్‌ను గదిలో ఉంచిన తర్వాత గోడ నుంచి ఎంత దూరం ఉండాలో చాలా మందికి తెలియదు. రిఫ్రిజిరేటర్‌లో గాలి ప్రసారం కోసం గోడ నుంచి తగినంత దూరంలో ఉంచాలి. లేకపోతే ఫ్రిజ్ సరిగ్గా పనిచేయదు. యంత్రం చుట్టూ కొంత స్థలం వదలడం అవసరం. ఫ్రిజ్ వెనుక గోడ నుంచి కనీసం 4 అంగుళాలు, పై క్యాబినెట్ నుంచి 2 అంగుళాలు, రెండు వైపులా కనీసం 1/4 అంగుళం దూరంలో ఉండాలని చెబుతారు. అయితే ఇది సాధారణ నియమం. ప్రతి ఫ్రిజ్ కంపెనీకి దాని స్వంత మార్గదర్శకాలు ఉన్నాయి. గాలి ప్రసారం కోసం తగినంత స్థలం లేకపోతే, ఫ్రిజ్ కంప్రెసర్ ఎక్కువగా వేడెక్కుతుంది. ఎక్కువ కాలం ఇలా జరిగితే ఫ్రిజ్ త్వరగా పాడవుతుంది. అయితే గోడ నుంచి సరైన దూరంలో ఉంచితే ఫ్రిజ్ లోపలి గాలి బయటికి బాగా వెళ్లగలదు, కంప్రెసర్ సులభంగా వేడెక్కదు. దీనివల్ల కంప్రెసర్ జీవితకాలం పెరుగుతుంది, ఫ్రిజ్ ఎక్కువ కాలం సేవ చేస్తుంది.


అతిగా ఆలోచిస్తూ మూతి ముడుచుకుని కూర్చుంటున్నారా, మీ మూడ్ ని మార్చేసే టిప్స్

ఓవర్ థింకింగ్ వల్ల ఎప్పుడూ చిరాగ్గానే కనిపిస్తారు. ఆలోచించడం మంచిదే. కానీ అది మరీ ఆరోగ్యాన్ని పాడు చేసేలా ఉండకూడదు. దీని వల్ల శారీరకంగానూ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అతిగా ఆలోచిస్తే ఒత్తిడి పెరుగుతుంది. ఇది క్రమంగా గుండె ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. మరి ఈ ట్రాప్ నుంచి ఎలా బయట పడాలి. దీనికి కొన్ని చిట్కాలున్నాయి.


శాశ్వతం' అనే అర్థం వచ్చే అబ్బాయిల పేర్లు ఇవిగో!

మీ అబ్బాయికి పేరు పెట్టాలని అనుకుంటున్నారా. అయితే శాశ్వతం అనే అర్థం వచ్చే ఈ పేర్లు చెక్ చేయండి.


ఆపాలు తినాలంటే ఇక్కడికి వెళ్లాల్సిందే..!!

ఆపాలు అనేవి పులియబెట్టిన బియ్యపు పిండి , కొబ్బరి పాలతో తయారుచేసే ఒక రకమైన దోశ లాంటింది. ఈ ఆపాలు దోస ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చాలా ఇష్టంగా తింటారు. ఇది ముఖ్యంగా కేరళ, తమిళనాడు , శ్రీలంకలో చాలా ప్రసిద్ధి చెందింది. ఆపాలు సాధారణంగా అల్పాహారంగా లేదా విందులో భాగంగా తింటారు. కానీ ఈ ఆపాలు టిఫిన్ కోసం ఇక్కడ క్యూ కడుతున్నారు. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మరి ఈ ఆపాలు ఎక్కడ దొరుకుతాయని అనుకుంటున్నారా? అదేనండీ మన ఏలూరు శత్రంపాడు ఫుడ్...


రాముడిపై వ్యాసం రాస్తే రూ.5 వేల విలువైన ఒక్క పట్టుచీర రూపాయికే

పట్టు చీరలంటే మహిళలు ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఎందుకంటే అవి అందానికి, ఆకర్షణకు, సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తాయి. అందుకే మహిళలు పండుగలకు, ప్రత్యేకమైన కార్యక్రమాలకు పట్టు చీరలు వేల రూపాయలు ఖర్చు చేసి మరి కొనుగోలు చేస్తారు. మరి 5 వేల రూపాయల పట్టు చీర ఒక్క రూపాయికే ఇస్తామంటే ఈ బంపర్ ఆఫర్‌ను వదులుకుంటారా చెప్పండి. 5 వేల రూపాయల చీర ఏంటీ? ఒక్క రూపాయి ఇవ్వడం ఏంటి? ఈ ఆఫర్ గెలవాలంటే ఏం చేయాలి అనే సందేహం అందరికి ఉంటుంది కదా? అయితే పూర్తి వివరాలు లోకల్ 18...


గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఇవే..

విద్యార్థులకు ఇస్తున్న ఈ సుదీర్ఘ వేసవి విరామాన్ని సద్వినియోగం చేసుకొనుటకు ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో ఉన్న అన్ని గ్రంథాలయాలలో పాఠశాల విద్యార్థులకు వేసవి విజ్ఞాన -18 శిబిరాలను నిర్వహిస్తుంది. 28వ తేదీ నుంచి జూన్ 6 వ తేదీ వరకు జరిగే ఈ వేసవి శిబిరంలో కథలు వినుట, పుస్తక పఠనము, పుస్తక సమీక్షలు, పెద్దలనుంచి విన్న అముద్రిత కథలు చెప్పుట, చిత్రలేఖనము, పేపర్ ఆర్ట్, థియేటర్ ఆర్ట్ వంటి సృజనాత్మక కార్యక్రమాలు...


Head Bath Rules: స్త్రీలు తలస్నానం చేసేందుకు నియమాలున్నాయని తెలుసా.. ఏరోజున చేయడం శుభప్రదం అంటే..

స్త్రీలు తల స్నానం చేసే విషయంలో కూడా కొన్ని నియమాలున్నాయి. మహిళలు ఏ రోజున తల స్నానం చేయాలి? ఏ రోజున తల స్నానం చేయకూడదో తెలుసుకోవాలి. అయితే ఈ నియమాలు నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. కనుక ఈ రోజు స్త్రీలు తల స్నానం ఏ రోజున చేయడం శుభప్రదం.. ఏ రోజున తల స్నానం చేయడం దురదృష్టాన్ని తెస్తుందో ఈ రోజు తెలుసుకుందాం..


Chia VS Sesame Seeds: చియా విత్తనాలు లేదా నువ్వులు రెండిటిలో గుండె ఆరోగ్యానికి ఏది మేలు?

Chia VS Sesame Seeds Benefits: చియా విత్తనాలు, నువ్వులు రెండు ఆరోగ్య కరం. వీటిలో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే గుండె ఆరోగ్యానికి చియా విత్తనాలు లేదా నువ్వులు రెండిటిలో ఏది బెట్టర్? వాటి లాభాలు తెలుసుకుందాం.


Mangoes: అతి తక్కువ ధరకే మామిడి పండ్లు... ఎక్కడో తెలుసా?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మామిడి తోటలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ దొరికే మామిడి పండ్లు కూడా అతి తక్కువ ధరకే లభిస్తాయి. వాటి రుచి కూడా బాగా ఉంటుంది. మామిడి పండ్లు అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో. మామిడి పండ్లు తక్కువ ధరలకే కొనాలి అంటే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్లాల్సిందే. ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా? ఏలూరులో ఫైర్ స్టేషన్ వద్ద జిల్లా నలుమూల నుంచి వచ్చే మామిడి పండ్లను అతి తక్కువ ధరకే ఇక్కడ లభిస్తున్నాయి.ఇక్కడ లభించే...


ఈ ఫొటోలో మీరు ఫస్ట్ చూసింది ఏది?.. అది చూస్తే మాత్రం మీఅంత స్వార్థపరులు ఎవరూ ఉండరు!

Personality Test: ప్రస్తుతం సోషల్ మీడియాలో వివిధ ఆప్టికల్ ఇల్యూజన్స్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రజలు ఇలాంటి ఫోటోలను చూడటానికి ఇష్టపడతారు. ఇలాంటి ఫోటోల ద్వారా ప్రజలు తరచుగా వారి వ్యక్తిగత లక్షణాలు, మనస్తత్వం, స్వభావం అంశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాంటి ఒక ఆహ్లాదకరమైన, ఆలోచింపజేసే ఇమేజ్ పర్సనాలిటీ టెస్ట్ ప్రస్తుతం చాలా చర్చించబడుతోంది. ఈ రోజు మనం అలాంటి ఒక అద్భుతమైన ఫోటోను చూడబోతున్నాం, అది మీ వ్యక్తిత్వ రహస్యాన్ని వెల్లడిస్తుంది. అయితే ఈ ఫోటోలో మీరు మొదట ఏమి చూశారో చెప్పండి.. పక్షి, స్త్రీ లేదా ఆకులు? మీరు మొదట చూసే దాని ఆధారంగా మీ స్వభావం అర్థం అవుతుంది. మీ స్వభావం గురించి కొన్ని ప్రత్యేక విషయాలను తెలుసుకుందాం. 1. మీరు మొదట పక్షులను చూసినట్లయితే...మీరు స్వభావరీత్యా కొంచెం స్వార్థపరులుగా ఉండవచ్చు. అంటే, మీరు మొదట మీ గురించి ఆలోచించి, మీ స్వంత ప్రయోజనాన్ని మరింత ముఖ్యమైనదిగా భావిస్తారు. కొన్నిసార్లు ఇది మీరు 'స్వార్థపరులు' అని ప్రజలు అనుకునేలా చేస్తుంది. 2. మీరు మొదట స్త్రీ ముఖాన్ని చూసినట్లయితే...మీకు చాలా పెద్ద మనసు ఉంది. మీరు స్వతహాగా చాలా భావోద్వేగభరితంగా, సహాయకారిగా ఉంటారు. మీరు ఎల్లప్పుడూ ముందుకు వచ్చి ఇతరుల సమస్యలలో సహకరించడానికి సిద్ధంగా ఉంటారు. 3. మీరు మొదట పడిపోయిన ఆకులను చూసినట్లయితే...మీ స్వభావం కొంత సోమరితనం, సౌకర్యవంతంగా ఉండవచ్చు. మీరు వీలైనంత వరకు అధిక శ్రమను నివారించండి. సాధ్యమైన చోట విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతారు. ఈ సరదా పరీక్ష మీ గురించి కొంచెం తెలుసుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి, ఇలాంటి ఇమేజ్ పరీక్షలను తేలికగా తీసుకుని, సొంత వ్యక్తిత్వంపై కొత్త దృక్పథాన్ని పొందడానికి ప్రయత్నించాలి.


Parenting: విరాట్, అనుష్క నుంచి ప్రతి పేరెంట్స్ నేర్చుకోవాల్సినది ఇదే

ఈ మధ్యకాలంలో చాలా మంది పేరెంట్స్.. తాము ఆఫీసు పనితో బిజీగా ఉన్నామని అసలు పిల్లల్నే పట్టించుకోవడం లేదు. కానీ, విరాట్, అనుష్క మాత్రం తమ పిల్లలు తినే భోజనం కూడా స్వయంగా వారే వంట చేస్తారని మీకు తెలుసా? అనుష్క శర్మ, విరాట్ కోహ్లీకి పరిచయం అవసరం లేదు.ఒకరు క్రికెట్ లో స్టార్ ప్లేయర్ అయితే, మరొకరు బాలీవుడ్ ని ఏలిన అందాల తార. వీరిద్దరూ ఎప్పుడూ బిజీగానే ఉంటారు. కానీ, ఎంత బిజీగా ఉన్నా కూడా వారు తమ పిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ...


అక్షయ తృతీయ నుంచి ఈ 3 రాశుల వారికి రాజయోగం

అక్షయ తృతీయ అక్షయ ప్రయోజనాన్ని పొందడానికి ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజున గజకేసరి యోగం ఏర్పడటమే కాదు, మూడు ప్రధాన గ్రహాల స్థానం కూడా చాలా బాగుంటుంది. అటువంటి పరిస్థితిలో, ఈ రోజు అనేక రాశులకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది.


Dragon Fruit: పోషకాలు నిండిన డ్రాగన్‌ ఫ్రూట్‌.. తింటే ఆ సమస్య పోయినట్లే..

Dragon Fruit Benefits: ఈ ఎండాకాలంలో డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. అయితే డయాబెటిస్ వారికి కూడా ఆరోగ్యకరమని తెలిసిందే. అయితే ఈ ఎండవేళ డ్రాగన్ ఫ్రూట్ మన డైట్ లో చేర్చుకోవడం వల్ల కలిగే ఐదు అద్భుత ప్రయోజనాలు తెలుసుకుందాం..


బ్రష్ చేసేటప్పుడు ఈ తప్పు చేస్తే.. 30 ఏళ్లకే ముసలోళ్ళు అయిపోతారంట..!

ఉదయాన్నే టూత్ బ్రష్ చేయడం ఎంత అవసరమో, దాన్ని సరైన విధంగా, సరైన సమయంలో చేయడం కూడా అంతే ముఖ్యం. చాలా మంది ఎక్కువ సేపు బ్రష్ చేస్తే దంతాలు మరింత మెరుస్తాయని అనుకుంటారు. కానీ ఈ భావన తప్పు మాత్రమే కాదు, దంతాలకు కూడా హానికరం. రాంచీలోని పరాస్ ఆసుపత్రిలో దంతవైద్యురాలైన డా. సుకేషి తెలిపిన వివరాల ప్రకారం.. 30 నిమిషాలు బ్రష్ చేయడం పెద్ద సమస్యకు దారితీస్తుందని చెబుతున్నారు. మన దంతాలపై ఉండే లేత తెల్లని, సన్నని రక్షణ పొర ఉంటుంది. ఇది దంతాలకు మెరుపు ఇవ్వడంతో పాటు.. దంతాలను హానికారక బ్యాక్టీరియా నుంచి కాపాడుతుంది. అయితే ఎక్కువ సేపు బ్రష్ చేయడం ద్వారా ఆ పొర క్రమంగా తొలగిపోతుంది. డా. సుకేషి తెలిపిన వివరాల ప్రకారం ఈ రక్షణ పొరలో కాల్షియం ఉండటం వల్ల అది దంతాలను బలంగా, సురక్షితంగా ఉంచుతుంది. కానీ 15 నుండి 30 నిమిషాలు వరకూ బ్రష్ చేసినప్పుడు, ఈ పొరను రుద్దుతారు. దీని వల్ల దంతాలపై కుహరాలు ఏర్పడతాయి, దంతాల మధ్య అంతరాలు వస్తాయి మరియు అవి వేగంగా క్షీణించిపోతాయి. అతిగా బ్రష్ చేయడం వల్ల మసుడుల సహజ రక్షణ కూడా దెబ్బతింటుంది. దీని వల్ల దంతాలు బలహీనపడతాయి, అలాగే వైరస్‌లు, బ్యాక్టీరియాల వల్ల సంక్రమణకు అవకాశం పెరుగుతుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, కేవలం ఒకటి నుండి రెండు నిమిషాలపాటు సరైన పద్ధతిలో బ్రష్ చేయడం సరిపోతుందని డా. సుకేషి సూచిస్తున్నారు. వృత్తాకార కదలికలతో బ్రష్ చేయాలి. పైకి కిందకి, ఎడమ నుండి కుడి దాకా ప్రతి ప్రాంతాన్ని ఒకటి లేదా రెండు సార్లు శుభ్రం చేయాలి. రోజులో తరచూ బ్రష్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి సరైన రీతిలో చేయడం పూర్తిగా చాలు. (గమనిక: ఈ కథనం నిపుణుల అభిప్రాయం ఆధారంగా రాసినది.. దీనిని న్యూస్ 18 తెలుగు ధృవీకరించడం లేదు.)


Cooler: ఇంట్లో కూలర్ వాడుతున్నారా..? ఈ తప్పు చేస్తే పేలుతుంది జాగ్రత్త..!

వేసవిలో నీరు లేకుండా కూలర్‌ను నడిపిస్తే గది మొత్తం తేమతో నిండిపోతుంది. అలాగే, దాని నుండి వచ్చే గాలికి కొంచెం వెచ్చదనం ఉంటుంది. దీన్ని నివారించడానికి, మీరు కూలర్‌లో నీరు కలిపిన తర్వాత మాత్రమే నడపాలి. ఇలా చేస్తే, మీ కూల‌ర్ స‌రిగ్గా ప‌నిచేస్తుంది. కానీ నీరు లేకుండా కూలర్‌ను ఉపయోగిస్తే, అది పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. కూలర్ ఎలా పనిచేస్తుంది: కూలర్ బయటి నుండి వేడి గాలిని తీసుకుంటుంది. తడి ప్యాడ్ గుండా వెళ్ళిన తర్వాత, అది గాలిని చల్లబరచి బయటికి వ‌దులుతుంది. చల్లని గాలిని పొందడానికి, కూలర్‌లో నీరు ఉండటం ముఖ్యం. లేకుంటే, మీరు వేడి గాలితో పాటు తేమను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. పంపు: చాలా మంది కూలర్‌లో నీరు పెట్టకుండా, పంపును నడిపిస్తూనే ఉంటూ పొరపాటు చేస్తారు. ఇలా పదే పదే చేస్తే, అది పంపుపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. పంపు వేడెక్కి కాలిపోతుంది. దీని వల్ల‌ కూలర్‌లో మంటలు చెలరేగే ప్రమాదం పెరుగుతుంది. ప్రతికూలతలు: నీరు లేకుండా ఎయిర్ కూలర్‌ను నడిపితే, అది మీ చర్మం, కళ్లను చికాకు పెట్టవచ్చు. అలాగే, శ్వాస సమస్యలు కూడా కలిగించవచ్చు. దుమ్ము: నీరు లేకుండా, కూలర్ కేవలం ఫ్యాన్‌గా మారి నడుస్తుంది. ఆ గాలిలో చల్లదనం ఉండదు. ఇలా చేయడం వల్ల‌ మీరు వేడి గాలితో పాటు దుమ్ము, అలెర్జీలను కూడా ఎదుర్కోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది.


ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ పిల్లలు వేసవిలో కూడా హ్యాపీగా ఉంటారు

వేసవి వేడి పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అలాంటి వేళ తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సరైన ఆహారం, దుస్తులు, గాలి ప్రసరణ, తగినంత నీరు వంటి అంశాలు పిల్లల ఆరోగ్యానికి కీలకంగా పని చేస్తాయి. ఈ చిన్న చిట్కాలు పాటించడం వల్ల వారు ఆరోగ్యంగా వేసవిని ఎదుర్కొనగలుగుతారు.


మీరు చికెన్ తీసుకెళ్లండి చాలు... అద్భుతమైన రెసిపీ వీళ్లు వండిస్తారు

ఫ్రెండ్స్ అందరూ కలిసి వీకెండ్ పార్టీలో ఎంజాయ్ చేయాలనుకుంటే మొట్టమొదటిగా ఉండాల్సింది చికెన్. ఈ చికెన్ ఇంట్లో నుంచి తీసుకుని రావాలి అంటే కొంచెం కష్టమే. లేదంటే బయట కొనుక్కొని పార్టీకి తీసుకుపోతే ఎలా వండినారో చాలా డౌట్స్, పైగా కారం ఎక్కువనో, ఉప్పు తక్కువనో ఉంటుంది. అదే వెరైటీగా ఇక్కడే కొనుక్కొని ఇక్కడే వండించుకుని తీసుకుని వెళితే అలాంటి ఫెసిలిటీని అనంతపురంలో చెన్నారెడ్డి అందిస్తున్నారు.అనంతపురం జిల్లా ఆకుతోట పల్లి శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ...


పులితో సెల్ఫీ దిగాలని ఉందా?.. హైదరాబాద్ వాసులకు అద్భుత అవకాశం

హైదరాబాద్ నెహ్రూ జూపార్క్‌ను సందర్శించే వారికి తీపి కబురు. త్వరలోనే తెల్ల పులితో సెల్ఫీ దిగొచ్చు. సందర్శకుల కోసం అత్యాధునిక టైగర్ గ్లాస్ ఎన్‌క్లోజర్‌ అందుబాటులోకి రానుంది. తర్వాత సింహాలు, పెద్దపులులకూ ఇలాంటి ఎన్‌క్లోజర్ ఏర్పాటు చేయనున్నారు. టన్నెల్ అక్వేరియం, ఏవియరీ, 9డీ డిజిటల్ సెంటర్ వంటి మరిన్ని కొత్త ప్రాజెక్టులతో జూ మరింత ఆకర్షణీయంగా మారనుంది. గ్లాస్ ఎన్‌క్లోజర్ అందుబాటులోకి వస్తే పులితో సరదాగా సెల్ఫీ దిగే ఛాన్స్ ఉంటుంది.


గోపూజా, గరకు స్తంభం ప్రాముఖ్యత..

గోవును గోమాతగా పిలుస్తూ.. సాక్షాత్ భగవంతుని స్వరూపంగా భావించి పూజిస్తారు. పురాణాలు పెద్దలు ఎప్పుడూ గో దానానికి, గో పూజకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో చెబుతున్నారు. గో పూజ వలన పాప కర్మల ప్రాయశ్చిత్తం, పితృదేవతల అనుగ్రహం సైతం గోవును పూజించడం వలన జరుగుతుంది. అటువంటి గో పూజ, గోశాలలో ఉండే గరుకు స్తంభం ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆవును సంస్కృతంలో " గౌ" అంటారు. ఋగ్వేదం, యజుర్వేదం, ఉపనిషత్తులు , పురాణాలతో సహా సనాతన ధర్మం పవిత్ర గ్రంథాల్లో ఆవును...


Kiwi: రాత్రి పడుకునే ముందు రోజూ రెండు కివీలు తింటే ఏమౌతుంది?

చాలా మంది నిద్రపోవడానికి పడుకున్నా, నిద్రపట్టక బెడ్ మీద గంటల తరపడి కదులుతూనే ఉంటారు. బాగా నిద్రపోవడానికి ప్రజలు చాలా రకాల సప్లిమెంట్లను తీసుకుంటారు. కానీ ఇప్పుడు నిద్రించడానికి సప్లిమెంట్ల అవసరం లేదు. కివి పండు ఆరోగ్యానికి ఎంత మంచిదో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పండులో చాలా పోషకాలు ఉంటాయి. రుచికి పుల్లగా ఉండే ఈ పండును ఉదయంపూట కంటే రాత్రిపూట తినడం వల్ల మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయంటే నమ్ముతారా? మరి, ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ...


ఇష్టమైన వ్యక్తి బాధపెడుతున్నా ఎందుకు విడిపోరో తెలుసా?

బంధం బీటలు: ప్రతి బంధం పెళ్లితో లేదా సంతోషంతో ముగియదు. ఎంత ప్రయత్నించినా, కొన్నిసార్లు ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు సరిపోరు అని అంగీకరించడం కష్టం. ముఖ్యంగా మీరు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు. చుట్టుపక్కల వాళ్ళు "మీరు ఆ బంధంలో ఎందుకు ఉన్నారు?" అని అడుగుతారు. కానీ అసలు విషయం చాలా క్లిష్టంగా ఉంటుంది. ఫ్యూచర్ లేని బంధాలలో ప్రజలు ఎందుకు ఉంటారో ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి. 1. ఒంటరితనం భయం ఎవరితోనైనా ఎక్కువ కాలం ఉన్న తర్వాత ఒంటరిగా ఉండాలనే ఆలోచనే...


Mango Cashew Curry: చికెన్, మటన్ మించి టేస్టీ కర్రీ మామిడికాయ జీడిపప్పు.. గోదావరి జిల్లా వాసుల ఫేవరేట్ కూర రెసిపీ

వేసవి వచ్చిందంటే చాలు రకరకాల సీనల్ పండ్లు మార్కెట్ లో సందడి చేస్తాయి. ముఖ్యంగా వేసవి కాలంలో వచ్చే మామిడి పండు కోసం ఎంతో ఇష్టంగా ఎదురు చూస్తారు. ఇక పచ్చి మామిడి కాయతో కూడా రకరకాల కూరలు, పచ్చళ్ళు, డ్రింక్స్ తయారు చేస్తారు. ఇంకా చెప్పాలంటే వేసవి కాలంలో మామిడి కాయను ఏదోక రూపంలో తీసుకుంటూనే ఉంటారు. గోదావరి జిల్లాల్లో అయితే ఈ వేసవి సీజన్ లో ఎక్కడ పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు జరిగినా మామిడికాయ జీడి పప్పు కూర ఉండాల్సిందే. ఈ రోజు మామిడికాయ జీడిపప్పు కూర తయారీ...


పెళ్లిలో పన్నీర్ పెట్టలేదని.. అతిథులపైకి బస్సు ఎక్కించిన వ్యక్తి..!

పెళ్లి పీటలపై వధూవరులు కూర్చున్న తర్వాత కూడా వివాహాలు ఆగిపోయిన ఘటనలు మనం చాలానే చూశాం. అయితే కట్నం కావాల్సినంత ఇవ్వలేదనో, ప్రేమ వ్యవహారం బయట పడిందనో ఇలా పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోతూ ఉంటాయి. కానీ వివాహ విందులో పన్నీర్ పెట్టలేదనే కోపంతో ఓ వ్యక్తి రచ్చ చేశాడు. మినీ బస్సును తీసుకొచ్చి అతిథులపైకి ఎక్కించాడు. ఫలితంగా పెళ్లి ఆగిపోయింది. వరుడు తండ్రి, వధువు మేనమామ సహా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆపై పోలీసులు రంగ ప్రవేశం చేయగా.. మరుసటి రోజు వీరి...


Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశివారిని బాస్‌ ప్రశంసిస్తాడు, వీళ్ల నిర్ణయం ఎంతో కీలకం..

Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశివారిని బాస్‌ ప్రశంసిస్తాడు, వీళ్ల నిర్ణయం ఎంతో కీలకం..


50 ఏళ్ల వయసులోనూ మెదడును షార్ప్‌గా ఉంచే చిట్కాలు!

50 ఏళ్ల వయసులో కూడా మెదడు షార్ప్‌గా పని చేయాలంటే వీటిని ఫాలో అవ్వండి. ఈ చిన్న చిన్న చిట్కాలతో 50 ఏళ్ల తర్వాత కూడా మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.


Horoscope Today: ఆర్థికంగా వారికి ఢోకా ఉండదు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

ఏప్రిల్ 30, 2025 నాటి 12 రాశులకు సంబంధించిన దినఫలాలు ఇక్కడ అందించడం జరిగింది. మేష రాశి వారు శుభవార్తలు అంటుకుంటారు. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిథున రాశి వారు అనవసర ఖర్చులను నియంత్రించాలి. నిరుద్యోగులకు విదేశాల నుండి శుభవార్తలు అందుతాయి. ప్రతి రాశి వారికి దినఫలాలు వేరువేరుగా ఉంటాయి. ఈ రోజు మీ రాశి ఫలితాలను తెలుసుకోండి.


పసుపు దంతాలను తెల్లగా మార్చే టిప్స్!

మీ దంతాలు పసుపు రంగులో ఉన్నాయా.. తెల్లగా మార్చాలనుకుంటున్నారా.. అయితే ఇక్కడ చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి.


Vastu Tips: వంట గదిలో పాత్రలను తలక్రిందులుగా ఎందుకు పెట్టుకోకూడదో మీకు తెలుసా?

వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మాణం, ఇంట్లో పెట్టె వస్తువుల విషయంలో కూడా నియమాలున్నాయి. వంటగది పాత్రలను సరిగ్గా ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. పాత్రలను తలక్రిందులుగా ఉంచకూడదు.ఎందుకంటే ఇది ప్రతికూలతను ఆహ్వానిస్తుంది. అంతేకాదు వాస్తు ప్రకారం.. మాత్రమే కాదు ఆరోగ్య పరంగా కూడా వంటగదిని శుభ్రంగా ఉంచడం చాలా అవసరం.


గుడిలోకి రావొద్దు.. పండుగలో పాల్గొనొద్దు .. దంపతులను అడ్డుకున్న ముదిరాజ్ కులపెద్దలు

గుడిలోకి రావొద్దు.. పండుగలో పాల్గొనొద్దు .. దంపతులను అడ్డుకున్న ముదిరాజ్ కులపెద్దలు ఎస్సీ యువతిని పెండ్లి చేసుకున్నందుకు దంపతులను అడ్డుకున్న ముదిరాజ్ కులపెద్దలు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరులో ఘటన రాయపర్తి, వెలుగు:  ఎస్సీ వర్గానికి చెందిన యువతిని పెండ్లి చేసుకున్నందుకు గుడిలోకి రావొద్దు.. పండుగలో పాల్గొన వద్దని కుల పెద్దలు అడ్డుకున్న ఘటన వ...