HAPPY HOLI 2025, TOP 30+ WISHES, MESSAGES, GREETINGS: హోలీ సందర్భంగా మీ బంధు మిత్రులకు WHATSAPP, FACEBOOK, X , INSTAGRAM ద్వారా షేర్ చేసేందుకు, 50కు పైగా విషెస్ మీ కోసం..

1.రంగుల హోలీ మీ జీవితంలో ఆనందాలను తేవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు

2. హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలోనూ మీ కుటుంబంలోనూ సుఖసంతోషాలు తేవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు.

3. హోలీ పర్వదినం సుఖసంతోషాల కలయిక. మన జీవితంలో కూడా ఎన్నో రంగులు ఉన్నాయి ఆ రంగులన్నీ ఒక్కో భావానికి సూచిక.. విశ్వజనీనమైన భావం కలిగి ఉన్న హోలీ పండుగ మీ జీవితంలో సుఖసంతోషాలు తేవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు.

4. హోలీ పర్వదినం మీ ఇంట్లో రంగ వల్లుల ఆనందం విరజిమ్మాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు.

5. మీ అందరి జీవితాలు రంగుల మాయం కావాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు.

6. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ హోలీ పండుగ మీ అందరి జీవితంలో రంగులు నింపాలని కోరుకుంటూ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు

7. ఫాల్గుణ శుద్ధ మహా పూర్ణిమ సందర్భంగా నేటి నుండి పాడి - పంటలు,వ్యాపార రంగాలు దినదినాభివృద్ది చెందాలని కోరుకుంటూ.... మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు

8. ఆనందాల కేళి, రంగుల హోలీ మనందరి జీవితాల్లో సంతోషాలు నింపాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకుహోలీ పండుగ శుభాకాంక్షలు

9. హోలీ పండుగ మీ అందరి జీవితాల్లో ఆనందాల రంగుల్ని వెదజల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు

10. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒకే చోట చేర్చే సంగమం ఈ హోలీ పండుగ. మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు.

11. వసంతానికి స్వాగతం పలుకుతూ వచ్చిన ఈ హోలీ మీ జీవితంలో మరిన్ని రంగులు అద్దాలని....కోరుకుంటూ.... మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు

12. ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య రంగుల పండుగ సంబరాలు జరుపుకోవాలని కోరుకుంటూ.... మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు

13. ఆనందమయ రంగుల హరివిల్లుగా మీ కుటుంబాలలో సంతోషాలు విరాజిల్లాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు

14. హోలీ పండుగ నాడు మీరు ,మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ..మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు

15. ఈ రంగుల హోలీతో మీ జీవితం సంబరాలమయం కావాలని ఆశిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు

16. కులమతాలకు అతీతంగా అందరినీ ఒకే చోట చేర్చే సంగమం ఈ హోలీ పండుగ. మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు.

17. వసంతా గమనంలో వచ్చెను రంగుల హోలీ నింపేను మన జీవితాలలో సంతోషపు కేలీ మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు

18. ఈ రంగుల హోలి మీ జీవితంలో సంబరాలమయం కావాలని ఆశిస్తూ..మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు

19. రంగు పూల వానలా హోలీ మీ జీవితంలో సంతోషం వెల్లివిరియాలని...హోలీ పండుగ మీ జీవితంలో ఆనందం పంచాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు

20. ఇంద్రధనస్సులోని రంగులు నేలమీదకు దింపిన పండగ హోలీ...ఈ పర్వదినం మన జీవితంలో మరిచిపోలేని ఒక జ్ఞాపకం..ఈ పండగ వేళ మన స్నేహం కలకాలం నిలవాలని కోరుకుంటూ...మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు

21. నీలం, పసుపు, గులాబీ, ఎరుపు రంగుల జాతర హోలీ వేళ...ప్రతీ ఒక్కరి మొఖంలో నవ్వులు వెల్లివిరియాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు

22. రంగులు మన జీవితంలో ఒక భాగమైన స్నేహానికి చిహ్నమై..నిండు హృదయాలలో కాంతిలా విరజిమ్మాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ పండగ శుభాకాంక్షలు

23. ఎరుపు ప్రేమను సూచిస్తుంది, పసుపు సంతోషాన్ని సూచిస్తుంది, ఆకు పచ్చ మనస్సులోని స్వచ్ఛతను సూచిస్తుంది, నీలం మీ కలలను సూచిస్తుంది..ఈ ఆనందాల రంగుల పండుగను జీవితంలో ప్రతీ సందర్భాన్ని గుర్తు చేసేలా జరుపుకుందాం. హోలీ పండగ శుభాకాంక్షలు..

24. ఈ రోజు రంగులు మన స్నేహాన్ని చిరకాలం నిలిచి పోయేలా చేయాలని కోరుకుంటూ హోలీ పండగ శుభాకాంక్షలు..

2025-03-13T08:43:30Z