Guru Asta Effects: రేపు అంటే మార్చి 28న మీనరాశిలో గురుడు అస్తమయం జరగనుంది. ఈ సమయంలో గురుడు తన శక్తిని కోల్పోతాడు. బృహస్పతి ప్రభావం 30 రోజుల పాటు బలహీనంగా ఉంటుంది. వచ్చే నెల 22న గురుడు మీనరాశి నుండి మేషరాశికి వెళ్లనున్నాడు. మళ్లీ ఏప్రిల్ 27న బృహస్పతి ఉదయించనున్నాడు. అయితే గురు గ్రహం అస్తమించే సందర్భంలో ఐదు రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
ఈ 5 రాశులవారు జాగ్రత్త మేషం- మీ పనులన్నీ ఆగిపోతాయి. మీకు అదృష్టం కలిసిరాదు. మీరు విదేశాలకు వెళ్లాలనుకుంటే మీ వీసా రావడంలో ఆలస్యం అవుతుంది. మీకు ఈ సమయం అస్సలు కలిసిరాదు. వృషభ రాశి- ఆదాయం తగ్గుతుంది. కుటుంబంలో విభేదాలు తలెత్తుతాయి. మీరు ధనాన్ని కోల్పోయి అవకాశం ఉంది. మీకు ఇతరులతో వైరం ఏర్పడుతుంది. ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. కర్కాటకం- మీరు వ్యాపారంలో బాగా కష్టపడాల్సి వస్తుంది. చాలా పనులు ఆగిపోతాయి. ఆఫీసులో మీకు సహోద్యోగులతో గొడవలు తలెత్తుతాయి. ధనుస్సు- మీ ఆత్మవిశ్వాసం చెదిరిపోతుంది. సోమరితనం మిమ్మల్ని చుట్టుముడుతుంది. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. వృశ్చిక రాశి- ఈ సమయంలో మీరు మీ చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగ, వ్యాపారులకు ఈ సమయం అస్సలు కలిసి రాదు. జంక్ పుడ్ తినడం మానుకోండి.
Also Read: Grah Gochar 2023: 20 ఏళ్ల తర్వాత శుభ రాజయోగం.. ఈ 3 రాశులపై డబ్బు వర్షం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
2023-03-27T11:23:25Z dg43tfdfdgfd