SURYA GOCHAR 2023: 365 రోజుల తర్వాత మిథున రాశిలోకి సూర్య గ్రహం సంచారం..ఈ రాశువారి జీవితాల్లో భారీ మార్పులు!

Surya Gochar 2023: జ్యోతిష్య శాస్త్రంలో తొమ్మిది గ్రహాలకు తండ్రిగా భావించే సూర్యుడు త్వరలో గ్రహ సంచారం చేయబోతున్నాడు. ఈ సంచారం జూన్ 15 సాయంత్రం 6:07 గంటలకు మిథునరాశిలోకి సూర్యుడు వెళ్లబోతున్నాడు. ఈ సూర్యగ్రహం నెల పాటు మిథునరాశిలో ఉండి జూలై 16 ఉదయం 4:59 గంటలకు కర్కాటకరాశిలో సంచారం చేయబోతున్నాడు. ఈ సంచార ప్రభావం అన్ని రాశులవారిపై సమానంగా పడే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సంచారం కారణంగా ఏయే రాశులవారిపై ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ రాశులవారిపై ప్రభావం:

సింహరాశి:

సూర్య గ్రహం మిథున రాశిలోకి సంచారం చేయబోతోంది. కాబట్టి ఈ క్రమంలో అన్ని రాశులవారితో పాటు సింహ రాశివారిపై ప్రభావం పడుతుంది. వీరి ఈ సంచారం కారణంగా ఆర్థికంగా చాలా రకాల లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ రాశివారు పెట్టుబడులు పెట్టడం కారణంగా భారీ లాభాలు కలుగుతాయి. మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఎదురైతే ఈ సంచారం వల్ల సులభంగా తొలగిపోతాయి. షేర్ మార్కెట్ పెట్టుబడి పెట్టేవారికి కూడా చాలా రకాల లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

Also Read: Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో వివో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్, 21 వేల ఫోన్ కేవలం 549 రూపాయలకే 

వృషభ రాశి:

సూర్యుడు వృషభరాశి నుండి ద్వితీయ రాశిలోకి సంచారం చేస్తే ఏ రాశివారికైనా ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో సూర్యుడు కూడా ద్వితీయ రాశిలోకే సంచారం చేయబోతోంది. దీని కారణంగా వృషభ రాశివారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది.

కన్యారాశి:

మిథునరాశిలో సూర్యుని మంచి సమయంలో సంచారం చేయబోతున్నాడు. దీంతో కన్యారాశి వారి జీవితాల్లో మార్పులు చేర్పులు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచారం కారణంగా వ్యాపారంలో చాలా రకాల లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ఏర్పడతాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారికి చాలా లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Also Read: Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో వివో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్, 21 వేల ఫోన్ కేవలం 549 రూపాయలకే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2023-06-06T03:53:16Z dg43tfdfdgfd