Trending:


Skin Care Mistakes : చర్మ సంరక్షణలో దాదాపు అందరూ చేసే సాధారణ తప్పులు

Skin Care Mistakes : ఎంత వయసు వచ్చినా చర్మం బాగుండాలని అందరూ కోరుకుంటారు. కానీ మనం చేసే చిన్న చిన్న సాధారణ తప్పులు చర్మాన్ని పాడు చేస్తాయి. వాటి గురించి కచ్చితంగా అందరూ తెలుసుకోవాలి.


Glowing Skin in Summer: ఎండకాలం మీ ముఖం కాంతివంతంగా కనిపించడానికి ఇదే బెస్ట్‌ హోం రెమిడీ..

Glowing Skin in Summer: ఎండకాలం ముఖం ట్యాన్ అవ్వడం ఖాయం. దీనికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. సూర్య కిరణాలు మన ముఖంపై పడి మఖం ట్యాన్ అయి నల్లగా మారిపోతుంది. దీంతో నేచురల్‌గా గ్లో పెరుగుతుంది.


Horoscope: ఏప్రిల్ 19 రాశిఫలాలు. వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.

Horoscope today:రాశి ఫలాలు ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. ఒక్కో రోజు.. ఒక్కో రాశి వారికి కలిసొస్తుంది. మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఏ రాశి వారికి ఇవాళ ఎలా ఉందో ముందే తెలుసుకుంటే.. ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే.. జాగ్రత్త పడవచ్చు. మరి ఈ రోజు (ఏప్రిల్ 19, 2024 శుక్రవారం)... రాశిఫలాలు ఎలా ఉన్నాయో.. జ్యోతిష పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం. మేష రాశి (Aries):కష్టార్జితంతో సమానంగా వృథా ఖర్చులుంటాయి. వృత్తి, ఉద్యోగాల మీద ఎక్కువ సమయం పెట్టాల్సి వస్తుంది. ఆదాయానికి, ప్రతిఫలానికి లోటుండదు. వృత్తి జీవితం మూడు పువ్కులు ఆరు కాయలుగా ‍సాగిపోతుంది. వ్యాపారాలలో కొత్త ఆలోచనలను, కొత్త వ్యూహాలను అమలు చేసి, ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ప్రయాణాల వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వృషభ రాశి (Taurus):ఆదాయం బాగానే ఉంటుంది. ఆదాయాన్ని మెరుగుపరచుకోవడానికి ఎంతో కష్టపడతారు. ఖర్చులు తగ్గించుకుని, పొదుపు పాటిస్తారు. ఒకటి రెండు ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇల్లు, వాహనం కొనాలనే ఆలోచనలో ఉంటారు. వృత్తి, ఉద్యోగాలు మెరుగ్గా ఉంటాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. రాబడి మార్గాలు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. పిల్లల నుంచి ముఖ్యమైన శుభవార్తలు వింటారు. మిథున రాశి (Gemini):వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట బాగా చెలామణీ అవుతుంది. దాదాపు అధికారులుగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు సాఫీగా, ఉత్సాహంగా సాగిపోతాయి. బంధుమిత్రులతో సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దైవ కార్యాలకు హాజరవుతారు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ, చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి. కర్కాటక రాశి (Cancer):ఉద్యోగ జీవితంలో కొద్దిపాటి ఒడిదుడుకుల తప్పకపోవచ్చు. అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి రంగంలో కొద్దిగా ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. మీ మనుసులోని కోరికలు నెరవేరుతాయి. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సన్నిహితులతో వాదోపవాదాలకు దిగవద్దు. కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం పరవాలేదు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సింహ రాశి (Leo):వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలకు, ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. వ్యాపారాల్లో కూడా లాభాలు నిలకడగా ముందుకు వెళ్తాయి. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ అదనపు ఆదాయ ప్రయత్నాలను పట్టుదలగా కొనసాగిస్తారు. ప్రయాణాలలో, ఆహార నియమాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కన్య రాశి (Virgo):వృత్తి, ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. స్వయం ఉపాధి, వ్యాపారాలు కలిసి వస్తాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా అది తప్పకుండా సఫలం అవుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అంది వస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి అనుకోకుండా ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడడం మంచిది. తుల రాశి (Libra):వృత్తి, ఉద్యోగాలలో కొత్త ప్రోత్సాహకాలను అందుకుంటారు. వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. ఆర్థిక సమస్యలు బాగా తగ్గిపోతాయి. అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. తోబుట్టువులతో ఆస్తి వివాదాలను కొద్ది ప్రయత్నంతో పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. నిరుద్యోగులు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కుటుంబ జీవితం చాలావరకు హ్యాపీగా సాగిపోతుంది. వృశ్చిక రాశి (Scorpio):అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వ్యయ ప్రయాసాలను లెక్క చేయరు. కుటుంబపరంగా కూడా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా పూర్తి అవుతాయి. ఆస్తి వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. అదనపు ఆదాయానికి అవకాశముంది. వృత్తి, ఉద్యోగాలలో వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారాల పరిస్థితి నిలకడ గానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ధనస్సు రాశి (Sagittarius):వృత్తి, వ్యాపారాల్లో సానుకూల మార్పులు చేపడతారు. కొత్త నిర్ణయాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. చిన్ననాటి మిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు. ఆస్తి సంబంధమైన విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. తలపెట్టిన పనుల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉంటుంది. నిరుద్యోగులు బాగా అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్న పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. మకర రాశి (Capricorn):వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వారితో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. స్నేహితుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సేవ, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. కుంభ రాశి (Aquarius):ఉద్యోగంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే సూచనలున్నాయి. అధికారుల వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్, లిక్కర్, రాజకీయాలు, ఇతర బిజినెట్ రంగంలో ఉన్నవారికి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. తలపెట్టిన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సంబంధమైన వివాదాలు సర్దుమణుగుతాయి. ఆరోగ్యం పరవాలేదు. మీన రాశి (Pisces):ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపిస్తాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తులవారికి గుర్తింపుతో పాటు డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. ముఖ్యమైన ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన దాని కంటే ఎక్కువగా సత్ఫలితాలనిస్తాయి. స్నేహితుల సహాయంతో అత్యవసర పనులు విజయవంతంగా పూర్తవుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


నిమ్మరసాన్ని ఇలా తీసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయట..

షుగర్ వచ్చిందంటే చాలా సమస్యలొస్తాయి. దీనిని కంట్రోల్ చేయడంలో నిమ్మరసం బాగా పనిచేస్తుంది. నిమ్మరసాన్ని రోజూ వాడితే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. అదెలానో తెలుసుకోండి.


Sri Rama Navami 2024: శ్రీ రాముడికి ఎంతో ఇష్టమైన మామిడికాయ పులిహోర రెసిపీ.. ఇలా సులభంగా తయారు చేసుకోండి..

Sri Rama Navami 2024 Special Mamidikaya Pulihora: చాలామంది శ్రీరామనవమి రోజున సీతారాములకి పానకం తో పాటు నైవేద్యంగా మామిడికాయ పులిహోర పెడుతూ ఉంటారు. అయితే ఈ ఏడాది మీరు కూడా శ్రీరాముడికి మామిడికాయ పులిహోర నైవేద్యంగా పెట్టాలనుకుంటున్నారా? ఈ రెసిపీని ఇలా సులభంగా తయారు చేసుకోండి.


Money Astrology: ఏప్రిల్ 18 ధన జ్యోతిష్యం. వారు వ్యాపార ఒప్పందాల్లో లాభాలు గడిస్తారు

(Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం): జ్యోతిష్యులు వివిధ అంశాల ఆధారంగా ఒక వ్యక్తికి ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తుంటారు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వ్యక్తుల ఆర్థిక భవిష్యత్తును విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. ఏప్రిల్ 18వ తేదీ, గురువారం నాడు అన్ని రాశుల ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగిపోయిన పనుల గురించి ఆందోళన ఉంటుంది, కానీ కాలక్రమేణా పనులు ప్రారంభమవుతాయి. నిలిచిపోయిన డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ డబ్బును ఇంటి ఖర్చులకు ఉపయోగించకండి, సరైన సలహా తీసుకున్న తర్వాతే పెట్టుబడి పెట్టండి. భవిష్యత్తులో మీకు పెద్ద లాభాలు వస్తాయి. పరిహారం: ఆవుకు పచ్చి మేత తినిపించండి. వృషభం (Taurus):ఆర్థికంగా మీకు ఈ రోజు కలిసి రాదు. డబ్బు సంబంధిత విషయాల్లో సమస్యలు ఉండవచ్చు. అకస్మాత్తుగా ఏదైనా పని చేయడానికి అప్పు తీసుకోవలసి రావచ్చు. ఆఫీసులో మోసం జరిగే అవకాశం ఉంది. ఏదైనా డాక్యుమెంట్‌పై సంతకం చేసే ముందు, దానిని జాగ్రత్తగా చదవండి. పరిహారం: సూర్యునికి నీటిని సమర్పించండి. మిథునం (Gemini):ఆఫీసులో పని శారీరక అసౌకర్యం కారణంగా ప్రభావితం కావచ్చు, దీని కారణంగా అధికారుల దృష్టిలో మీ ప్రతిష్ట మసకబారుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా ధన లాభం కలిగే అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. పరిహారం: కృష్ణుని ఆలయంలో వేణువును సమర్పించండి. కర్కాటకం (Cancer):మీరు అదృష్టం కోసం అవకాశాలు పొందవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ అందుకుంటారు. పనికిరాని పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. ఏదైనా విషయంలో మీతో విభేదాలు పెరగవచ్చు. డబ్బు ఖర్చు చేసే ముందు ఆలోచించండి, లేకపోతే భవిష్యత్తులో పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. డబ్బు ఆదా చేయడానికి ప్రయత్నించండి. రిహారం: పసుపు ఆహార పదార్థాలను దానం చేయండి. సింహం (Leo):వ్యాపార విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్పష్టమైన ఆలోచనతో వ్యవహరించాలి. చాలా సమస్యలను సులువుగా, త్వరగా పరిష్కరిస్తుంది. పైకి ఎదగడానికి సాధ్యమైన ప్రతిదాన్ని చేయండి. అనవసరమైన పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. అలా చేయడం వల్ల డబ్బు నష్టం వాటిల్లుతుంది. అదే సమయంలో మీకు వచ్చే అవకాశాలను కోల్పోవచ్చు. పరిహారం: శివునికి నీటిని సమర్పించండి. కన్య (Virgo):ఆర్థిక విషయాల్లో ఈ రోజు అదృష్టవంతులు. ప్రారంభించిన వ్యాపారం విస్తరిస్తుంది. వనరులను పెంచడం ద్వారా మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవాలి. పని ప్రదేశంలో దొంగతనం జరిగే అవకాశం ఉంది. మీరు ఆన్‌లైన్ మోసానికి గురికావచ్చు. పరిహారం: భైరవ దేవాలయంలో కొబ్బరికాయ సమర్పించండి. తుల (Libra):పనుల్లో విజయం సాధించడం వల్ల మనోధైర్యం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. స్వీయ చర్చలు పెరగవచ్చు. పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో సానుకూల శక్తి ఉంటుంది. పరిహారం: శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి. వృశ్చికం (Scorpio):ఆఫీసులో చాలా శ్రమ ఉంటుంది. దాని ఫలితాలు భవిష్యత్తులో పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. పాత వ్యాధి నుంచి బయటపడవచ్చు. మీతో ఏదైనా వివాదం తీవ్రమవుతుంది. పరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి. ధనస్సు (Sagittarius):చిన్న వ్యాపారులకు మంచి రోజు, మంచి ఒప్పందాలు లభిస్తాయి. మరోవైపు ఉద్యోగస్తులకు సమయం అనుకూలంగా ఉండదు, ఆర్థిక నష్టం ఉండవచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. తెలివిగా ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వండి. పరిహారం: ఓం నమః శివాయ 108 సార్లు జపించండి. మకరం (Capricorn):సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత దిగజారవచ్చు. ఖర్చు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి, అనుకోని నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి విషయం ఏమిటంటే కుటుంబం నుంచి సపోర్ట్‌ ఉంటుంది. పరిహారం: రామ మందిరంలో కూర్చుని రామరక్షా స్తోత్రాన్ని పఠించండి. కుంభం (Aquarius):అందరినీ వెంట తీసుకెళ్లడానికి ప్రయత్నించండి. మార్పు గురించి ఆందోళన ఉండవచ్చు. సోదరుల మధ్య ఏదో విషయంలో టెన్షన్ పెరుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బును సులభంగా తిరిగి పొందవచ్చు. పరిహారం: ఆంజనేయస్వామికి నేతి దీపం వెలిగించండి, హనుమాన్ చాలీసా పఠించండి. మీనం (Pisces):వ్యాపార ఒప్పందాల్లో లాభాలు గడిస్తారు. ఆగిపోయిన ధనం లభించినందుకు సంతోషిస్తారు. పనికిరాని పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. ఒకేసారి రెండు పనులు చేయవద్దు. కుటుంబంలో వేడుకల వాతావరణం ఉంటుంది. పరిహారం: ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Instant Raw Mango Pickle : మూడు నెలలు నిల్వ ఉండే టేస్టీ మామిడి పచ్చడి.. 5 నిమిషాల్లో ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు

Traditional Mango Pickle Recipe : ఉగాది తర్వాత చాలామంది మామిడి కాయలతో పచ్చడిని పట్టుకుంటారు. కానీ ఆవకాయ చేయడమనేది అందరికీ రాదు. పైగా దానిని చేయాలంటే చాలా ఓపిక, సమయం కావాలి. కానీ 5 నిమిషాల్లో మామిడి కాయలతో మూడు నెలలు నిల్వ ఉండే పచ్చడిని చేసుకోవచ్చని మీకు తెలుసా? అవును 5 నిమిషాల్లో మామిడి తురుము పచ్చడిని తయారు చేసుకోవచ్చు. అయితే దీనిని ఏవిధంగా తయారు చేయాలి? పచ్చడిని తయారు చేయడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది? తయారు...


Natural Face Pack At Home: కాంతివంతమైన చర్మం కోసం టమాటో, క్యారెట్లతో ఫేస్ ప్యాక్ చేసుకోండిలా!

Face Pack With Tomato And Carrots: అందంగా కనిపించడానికి ఫేస్‌ క్రీములు, ప్రొడెక్ట్స్‌ ను ఉపయోగిస్తారు. కానీ ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే సహజమైన కాంతివంతమైన చర్మానికి పొందవచ్చు. దీని కోసం మీరు టమాటో , క్యారెట్లను ఉపయోగిస్తే సరిపోతుంది.


Eyes Health: మీ కళ్లు బాగా కనపడాలంటే ఇవి తినండి.. జీవితాంతం చక్కటి చూపు

Eyes Health: మన శరీరంలో కన్ను కీలక అవయవం. కంటి ఆరోగ్యం బాగా ఉంటేనే చాలా పనులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకోగలం. అయితే ఇటీవల కాలంలో చాలామంది కంటి సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా వేసవిలో కళ్లు పొడిబారడం, దురద చూపు మందగించడం వంటి ఇబ్బందులు అన్ని వయసుల వారిలో కనిపిస్తున్నాయి. ఈ సమస్యలకు కారణాలు, వీటికి ఎలా చెక్ పెట్టాలో తెలుసుకుందాం.కంటి పరిశుభ్రత పాటించకపోవడం, కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో తిరగడం, స్క్రీన్ మీద ఎక్కువ సమయం గడపడం వంటి పర్యావరణ...


Apple Juice: సమ్మర్‌లో తప్పకుండా తీసుకోవాల్సిన యాపిల్ జ్యూస్..తయారీ విధానం

Apple Juice Recipe: యాపిల్‌ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని నేరుగా తీసుకోవడానికి ఇష్టపడని పిల్లలు మీరు జ్యూస్‌ లా చేసి వారికి తినిపించవచ్చు. అయితే దీనిని ఎలా తయారు చేయాలి.. దీంతో కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.


Lucky Zodiacs In Telugu: మే 1 నెలలో ఎక్కువగా లాభాలు పొందబోయే రాశులవారు వీరే.. మీ రాశి కూడా ఉందా?

Jupiter Transit Lucky Zodiacs In Telugu: మే 1న జరిగే బృహస్పతి గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి.


పిల్లల నిద్ర నాణ్యతను దెబ్బతీసే అంశాలు ఇవే!

చిన్న పిల్లలు ప్రతిరోజూ 8 నుంచి 9 గంటలు నిద్రించడం చాలా అవసరం. అయితే కొన్ని అంశాలు వారి నిద్రపై ప్రభావాన్ని చూపుతాయి. అవేంటో తెలుసుకుందాం.


Kumbha Rasi Ugadi Rasi Phalalu 2024-25 శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి గురుడి ప్రభావంతో తిరుగనేదే ఉండదట..

Kumbha Rasi Ugadi Rasi Phalalu 2024-25 తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఉగాది తర్వాత కుంభ రాశి వారికి శని ప్రభావం తగ్గనుందా? గురుడి ప్రభావంతో అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయా లేదా అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...


రంగు మారింది : కాషాయం రంగులో దూరదర్శన్ లోగో..

రంగు మారింది : కాషాయం రంగులో దూరదర్శన్ లోగో.. దూరదర్శన్ న్యూస్..  ప్రభుత్వం ఛానెల్.. దూరదర్శన్ పుట్టినప్పటి నుంచి ఆ ఛానెల్ లోగో రంగు ఎర్ర రంగులో ఉండేది.. ఇప్పుడు లోగో రంగు మారింది.. ఏ రంగులోలో తెలుసా.. కాషాయం కలర్.. బీజేపీ అధికారంలో ఉండగా ఈ మార్పు జరగటం విశేషం.. 2024 ఏప్రిల్ 16వ తేదీ రాత్రి నుంచి ఈ మార్పు జరిగింది. దూరదర్శన్, దూరదర్శన్ నేషనల్, డీడీ...


AC Cooling: మీ ఇంట్లో ఏసీ ఉందా? ఈ జాగ్రత్తలు తీసుకోండి.. లేకుంటే బ్రెయిన్ హెమరేజ్ రావచ్చు

చలికాలంలో బ్రెయిన్ హెమరేజ్ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి, అయితే ఇప్పుడు వేసవిలోనూ రోగుల సంఖ్య పెరుగుతోంది. దీంతో వైద్యులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. IGIMS మెడికల్ సూపరింటెండెంట్-కమ్-డిప్యూటీ డైరెక్టర్ డా. వేసవిలో ఈ కేసులు షాకింగ్‌గా ఉన్నాయని మనీష్ మండల్ అన్నారు. ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు దీనికి ప్రధాన కారణం. డాక్టర్ మనీష్ మండల్ మాట్లాడుతూ 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారిలో బ్రెయిన్ హెమరేజ్ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు. వీరిలో బీపీ, షుగర్‌ సమస్యలను గమనించారు. ఈ వ్యక్తులు క్రమం తప్పకుండా బిపి మందులు తీసుకోవడం లేదు. దీని వల్ల బీపీ, షుగర్ నిరంతరం పెరుగుతాయి. అటువంటి పరిస్థితిలో, రోగి అకస్మాత్తుగా జలుబు నుండి వేడికి లేదా వేడి నుండి చలికి వెళితే, మెదడు రక్తస్రావం అయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఏసీలో నుంచి బయటకు రాగానే.. ఎండలోకి వెళ్లవద్దని డాక్టర్ మనీష్ మండల్ ప్రజలను హెచ్చరించారు. ఎండ నుండి వెంటనే ACలోకి కూడా వెళ్లకూడదని చెప్పారు ముందుగా ACని తగ్గించండి, తద్వారా శరీర ఉష్ణోగ్రత బయటి గది ఉష్ణోగ్రతకు సర్దుబాటు అవుతుంది. అంతే కాకుండా బీపీ మందులు వేసుకునే వారు బీపీ మందులు తీసుకోవడం మానేయకూడదు. BP ఎక్కువగా ఉన్నప్పుడు , ఉష్ణోగ్రతలో అకస్మాత్తుగా మార్పు వచ్చినప్పుడు, మానవ మెదడు ఉష్ణోగ్రతలో ఈ ఆకస్మిక మార్పును తట్టుకోలేకపోతుంది, ఇది స్ట్రోక్ అవకాశాలను పెంచుతుంది, ఇది ప్రమాదకరమైనది. ఈ విషయాలు కాకుండా, శరీరం డీహైడ్రేషన్‌కు గురికావద్దు. వీలైనంత ఎక్కువ ద్రవం పదార్థాలు తీసుకుంటూ ఉండండి.


దావత్ అంటే తాగుడేనా .. తాగితినే దోస్తువురా

దావత్ అంటే తాగుడేనా .. తాగితినే దోస్తువురా చిన్న పిలగాళ్ల నుంచి పండు ముసలోళ్ల దాకా అందరికీ సెలబ్రేషన్ కావాల్సిందే. లైఫ్ అన్నంక ఎవరి లెవెల్లో వాళ్లు సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. అయితే, తాగి పడిపోవడం ఏం సెలబ్రేషన్? దాంట్లో ఏం ఆనందం ఉంది? 'లిక్కర్ లేకుంటే సెలబ్రేషనే కాదు' అన్నట్టు ఇయ్యాల దావత్ కి అర్థం మారిపోయింది. 'దావత్ వితవుట్ దారు' అనేదే ఉండదా? ఒక ఊ...


Today Panchangam:ఈ దుర్ముహుర్తంలో కాలు బయట పెట్టకండి..!

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 18 ఏప్రిల్ 2024 గురువారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :- 18ఏప్రిల్ 2024 శ్రీ క్రోథి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం శుక్లపక్షం గురువారం తిథి :- దశమి రాత్రి 06:55ని॥ వరకు నక్షత్రం :- ఆశ్రేష ఉ॥09:38ని॥ వరకు యోగం:- గండం రాత్రి 02:03 ని॥ వరకు కరణం:- తైతుల ఉ॥06:10గరజి రాత్రి 06:55 ని॥వరకు వర్జ్యం:- రాత్రి10:46ని॥ల12:31ని॥వరకు అమృత...


Embracing Self Love and Inner Peace : అందరికంటే ముందు మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికో తెలుసా? ఇలా చెప్పేసి చూడండి ఎంత హాయిగా ఉంటుందో

Self Care Activities for Body : మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే.. వెంటనే థ్యాంక్స్ అని చెప్తాము. అలాంటి మీ శరీరం మీకు ఎన్ని రకాలుగా సహాయం చేస్తుందో తెలుసా? వాటికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పారా? ఇతరులకు థ్యాంక్స్ చెప్పినంత తేలికగా.. మీకు మీరు ఎప్పుడైనా చెప్పుకున్నారా? రోజు ప్రారంభంలో మీరు దేనికైనా థ్యాంక్స్ చెప్పాల్సి ఉందంటే.. అది మీ శరీరానికి మాత్రమే. కొన్ని విషయాల్లో సెల్ఫ్​లెస్​గా ఉండాలి కానీ.. మీ శరీరం విషయంలో మీరు కచ్చితంగా థ్యాంక్​ఫుల్​గా ఉండాలి....


మేకప్ లేకుండా అనసూయను చూశారా?

అనసూయ, తన భర్తతో కలిసి వర్కౌట్లు చేస్తూ ఉంటుంది. అనసూయ తన ఫిట్ నెస్ మీద బాగానే ఫోకస్ పెట్టిందన్న సంగతి తెలిసిందే. వర్కౌట్లతో ఫుల్ బిజీగా ఉండే అనసూయ అప్పుడప్పుడు ఇలా ఫన్నీ చేష్టలన్నీ చేస్తుంటుంది. తాజాగా తన భర్తకు కన్ను కొట్టి మరీ డిస్టర్బ్ చేసింది. అనసూయ జిమ్‌లో ఇలా భర్తతో సరసాలు ఆడేసింది. ఇక ఇందులో అనసూయ విత్ అవుట్ మేకప్ ఎంతో నేచురల్ బ్యూటీలా ఉంది.


Banana Flower: ఆరోగ్యానికి ఏంతో మేలు చేసే అరటి పువ్వు .. లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

Banana Flower Benefits: అరటి పండులో ఉండే పోషక విలువలు అరటి పువ్వుతో కూడా పొందవచ్చని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. అరటి పువ్వును తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.


Twins Baby : ఈ లక్షణాలు ఉన్న గర్భిణులకు కవలలు పుట్టే అవకాశం ఉంది..!

Twins : ప్రతి స్త్రీ జీవితంలో మాతృత్వం చాలా ముఖ్యమైన భాగం. ఇది మొత్తం కుటుంబంలో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ముఖ్యంగా మొదటి సారి గర్భం దాల్చిన కొందరు స్త్రీలకు ఒకేసారి కవల పిల్లలు పుట్టే అవకాశం ఉంది.


Summer Cooling Herbs: ఎండ వేడిమి నుంచి శరీరానికి చల్లదనాన్నిచ్చే 5 మసాలాలు..

Summer Cooling Herbs: ఎండ వేడిమి విపరీతంగా పెరుగుతుంది. వడదెబ్బ రూపంలో ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా పుష్కలంగా ఉన్నాయి. ఎండాకాలం నీటిని ఎక్కువగా తీసుకోవాలి.


నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..

నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే.. కొత్తగా నాటిన  చెట్లకు చాలా తక్కువ ఎరువులు అవసరమవుతాయి, కానీ అవి పెరిగేకొద్దీ  ఎరువుల అవసరం కూడా పెరుగుతుంది. పూర్తి ఎండ ప్రదేశాలతో పాటు  పొడి నేలలో నిమ్మ చెట్లు పెరుగుతాయి.   అటువంటి పరిస్థితిలో నిమ్మ చెట్టు అధికంగా దిగుబడి రావాలంటే.. గుత్తులుగా పెరగాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. ఎలాంటి  సేంద్రీయ ఎరువ...


Hanuman Jayanti 2024 ఈసారి హనుమాన్ జయంతి ఎప్పుడొచ్చింది.. పూజా విధానం, శుభ ముహుర్తం, పఠించాల్సిన మంత్రాలివే..!

Hanuman Jayanti 2024 ఈ ఏడాది హనుమాన్ జయంతి 23 ఏప్రిల్ 2024 మంగళవారం నాడు వచ్చింది. ఈ పర్వదినాన ఆంజనేయుడి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సందర్భంగా హనుమాన్ జయంతి శుభ ముహుర్తం, పూజా విధానం, విశిష్టత గురించి తెలుసుకుందాం...


బోర్నవిటా: ఇది హెల్త్‌డ్రింక్ కాదా, ఈ-కామర్స్ సైట్స్ నుంచి దీనితోపాటు మరికొన్నిడ్రింక్స్‌ను తొలగించాలని కేంద్రం ఎందుకు చెప్పింది?

హెల్త్ డ్రింక్స్ అంటే ఏమిటో నిర్వచనమే లేదు. నిర్ణీత మోతాదు మించి పంచదార కలిపేసిన డ్రింక్స్ ఈ-పోర్టల్స్‌లో హెల్త్ డ్రింక్స్ అనే పేరుతో అమ్మేస్తున్నారు. అసలు ఏ డ్రింకులోనైనా చక్కెర ఎంత ఉండాలి. ఏ స్థాయిలో ఉంటే ఆరోగ్యకరం అవుతుంది?


పాలిచ్చే తల్లులు ఈ తప్పులు చేయవద్దు!

పాలిచ్చే తల్లులు ఆరోగ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. పాలిచ్చే తల్లులు ఆరోగ్యంగా ఉండే బిడ్డ ఆరోగ్యం సైతం మెరుగుపడుతుంది.


Astro Tips: మీ ఇంట్లో బల్లి ఉంటే శుభమా, అశుభమా? తప్పక తెలుసుకోండి

ఇంట్లో బొద్దింకలు, ఈగలు, దోమలు, కందిరీగలు, బల్లులు ఉండటం సర్వసాధారణం. వేసవి వచ్చిందంటే చాలా మందికి ఇళ్ల గోడలపై బల్లులు కనిపించడం ప్రారంభిస్తాయి. అయితే బల్లి గురించి చెప్పాలంటే.. ఈ జీవిని చూడగానే భయపడేవాళ్లు చాలామందే ఉంటారు. చాలా ఇళ్లలో మీరు బల్లులను చీపురుతో తరిమికొట్టేవారిని చూసి ఉండవచ్చు. సాధారణం కాకుండా, జ్యోతిషశాస్త్రం యొక్క కోణం నుండి, బల్లిని చూడటం కొన్నిసార్లు శుభమని మరియు కొన్ని మార్గాల్లో అశుభకరంగా పరిగణించబడుతుంది. పాత కాలంలో, అమ్మమ్మలు తరచుగా దీపావళి సమయంలో బల్లిని చూడటం శుభప్రదంగా భావించేవారు. జ్యోతిష్యంలో దీని అర్థం ఏమిటో తెలుసుకుందాం. బల్లిని లక్ష్మీదేవికి సంబంధించినదిగా భావిస్తారు. జ్యోతిష్యశాస్త్రంలో, ఇంటి గోడపై బల్లిని చూడటం కొత్తది రాకకు చిహ్నంగా పరిగణించబడుతుంది. మీ జీవితంలో కొత్తది రాబోతోందని నమ్ముతారు. ఎందుకంటే బల్లి ఏళ్ల తరబడి జీవించే జీవి. అందువల్ల ఇది దీర్ఘాయువుతో ముడిపడి ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో, కొత్త ఇంటి వాస్తు పూజలో వెండి బల్లి విగ్రహాన్ని కూడా ఉంచుతారని మీకు తెలియజేద్దాం. ఎందుకంటే బల్లి ఇంట్లో సంతోషాన్ని, సంపదను పెంచుతుందని నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం, మీ ఇంట్లోని పూజ గదిలో లేదా డ్రాయింగ్ రూమ్‌లో బల్లి కనిపిస్తే అది చాలా శుభప్రదం. సమీప భవిష్యత్తులో మీరు మరింత డబ్బును పొందబోతున్నారని దీని అర్థం. దీపావళి రోజున మీ ఇంట్లో బల్లి ఉంటే ఆ సంవత్సరం పొడవునా లక్ష్మీ దేవి అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఇది మీకు అపారమైన ఆనందాన్ని , సంపదను తెస్తుంది. ఇంట్లో ఒకే చోట మూడు బల్లులను చూడటం చాలా శుభప్రదమని కూడా నమ్ముతారు. ఇది చూస్తే మీకు త్వరలో శుభవార్త వచ్చే అవకాశం ఉంది. మీరు కొత్త ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే బల్లి కనిపిస్తే, అది చాలా శుభప్రదంగా భావిస్తారు. బల్లిని చూస్తే పూర్వీకుల ఆశీస్సులు పొందినట్లే అని నమ్ముతారు. మన పూర్వీకుల ఆశీస్సులు మనకు లభిస్తాయి.


మీ టీషర్ట్‌పై మీ బొమ్మ కావాలా? ఇక్కడ రెండు నిమిషాల్లో ప్రింట్ చేసిస్తారు

బర్త్ డే , అలాగే మ్యారేజస్, పుట్టినరోజు వేడుకలకు మంచి బహుమతి ఇవ్వాలనుకుంటారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా మంచి గిఫ్ట్స్ వినూత్న రీతిలో డిజైన్చేసి ఇస్తున్నారు. ఫ్యామిలీ ఫొటో ఆల్బమ్ డిజైన్చేయడం నుండి మనం టీ, కాఫీ తాగే కప్ పై ఫొటోస్ వేయడం టీ షర్ట్స్ పైన ఫొటోస్ వేయడం కీ చైన్స్ పైన మనకు నచ్చిన ఫొటోస్ ఇవ్వడం ఇలా ఏ వస్తువు అయితే ఆ వస్తువు పైన ఫొటోస్ వేయడం ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది.యువతీ, యువకులు కూడా ఇలాంటివి గిఫ్ట్‌గా ఇవ్వడానికి చాలా...


చిక్కుడుకాయ తింటే ఎన్ని లాభాలో?

చిక్కుడుకాయలో పోషకాలు మెండుగా ఉంటాయి. వీటి ద్వారా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. అవేంటో తెలుసుకుందాం.


Sriramanavami Vadapappu Recipe :శ్రీరామనవమి రోజు వడపప్పు నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా? వడపప్పును ప్రాముఖ్యత ఇదే

Sriramanavami Naivedyam : శ్రీరాముడి పుట్టినరోజునే శ్రీరామనవమి(Srirama Navami 2024)గా పండుగా చేసుకుంటాము. ఈరోజు స్వామివారికి సీతమ్మతో అంగరంగ వైభవంగా పెళ్లి కూడా చేస్తారు. ఇంతటీ పుణ్యదినానా.. శ్రీరాముడికి నైవేద్యంగా పానకం, వడపప్పు పెడతారు. శ్రీరామనవమికి నైవేద్యంగా వడపప్పును ఎందుకు పెడతారు? దానిని ఎలా వండుతారు? వడపప్పును తయారు చేసేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రెసిపీని ఎలా తయారు చేయాలి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు...


మీ ఇంట్లో కూడా ఇలాంటి పెయింటింగ్ కావాలా? వీళ్లకు కాల్ చేస్తే చాలు

కొత్త ఇంటిని నిర్మించుకోవాలనుకునేవారు వివిధ రకాలుగా ప్లాన్ చేసుకుంటారు. ముఖ్యంగా ఇంటి లోపల ఇంటీరియర్ డిజైన్‌తో ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా అందంగా ముస్తాబు చేసుకుంటున్నారు. అయితే ఇంటిరియర్ డిజైన్ చేసేవారు అతికొద్ది మంది మాత్రమే ఉంటారు.. ఇంటీరియర్ వర్క్ వేయాలంటే ఆ రంగంలో నిష్ణాతులై ఉండాలి. అలాంటి వారిలో కరీంనగర్ చెందిన జూపక బ్రదర్స్ అరవింద్, వినయ్ నిష్ణాతులని చెప్పవచ్చు. కరీంనగర్ మారుతి నగర్ లో ఉండే అరవింద్ చిన్ననాటి నుంచి పెయింటింగ్ వర్క్ అంటే చాలా ఇష్టపడేవారు.. ఆ యిష్టాన్ని ఇప్పుడు ఉపాధిగా మార్చుకొని ఎంతోమందికి కూడా ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నాడు ఇతను ఇంటి లోపల వేసే డిజైన్స్ లో ఇతని కంటే ఎవరు బాగా వేయలేరు అని చెప్పవచ్చు. ఎందుకంటే తను వేసే పెయింటింగ్ వర్క్ కావచ్చు. ఇంటికి డిజైన్స్ కావచ్చు అచ్చు గుద్దినట్టు లాగే వేస్తాడు. శివాజీ బొమ్మ మొదలుకొని బుద్ధుని బొమ్మ వరకు ఇంటి లోపల బయట ఎక్కడ కావాలన్నా మంచి పెయింటింగ్ వర్క్ చేస్తారు.. వీళ్ళు వేసే డిజైన్ చూస్తే ముచ్చటేస్తుందని కస్టమర్స్ అంటున్నారు. ఒక్కో పెయింటింగ్ 15000 నుండి లక్ష రూపాయలు ఉంటుందని అరవింద్,వినయ్, లోకల్ 18 కి తెలిపారు..మనకు ఇష్టమైన దేవుని బొమ్మలు కూడా వేస్తారు. ఇతను బ్రష్ పట్టాడంటే రఘు కుంచే బొమ్మలు గీసినట్లు ఉంటుంది మీ ఇంటిని డిజైన్ చేపించుకోవాలనుకుంటే వీరిని సంప్రదించండి వీరి ఫోన్ నెంబర్ వచ్చేసి 63095 85630. కాల్ చేస్తే చాలు మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుతారు.. ఇంకెందుకు లేటు మీరు కూడా ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే వీళ్ళని సంప్రదించండి. అతి తక్కువ ధరలోనే అందంగా పెయింటింగ్ వర్క్‌తో తీర్చిదిద్దుతారు. మీరు కూడా ఇలాంటి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే వీళ్ళకి చెప్పండి మీకు నచ్చిన మీరు మెచ్చిన డిజైన్స్ వేసిస్తారు..


రాజన్న సన్నిధిలో రాములవారి కళ్యాణం.. లక్షమంది భక్తులు హాజరు

రాజన్న సన్నిధిలో రాములవారి కళ్యాణం.. లక్షమంది భక్తులు హాజరు సీతారాముల కల్యాణానికి హాజరైన లక్షదాకా జనం       ఆకర్షణగా నిలిచిన శివ పార్వతులు, జోగినులు, హిజ్రాలు      వైభవంగా రథోత్సవం వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణం తిలకించడానికి లక్ష మందికి పైగా భక్తులు హాజరయ్...


Auspicious Plants for home: వాస్తు ప్రకారం ఈ 10 మొక్కలు మీ ఇంట్లో ఉంటే డబ్బును మ్యాగ్నెట్‌లా ఆకర్షిస్తాయి.

Auspicious Plants for home: వాస్తు ప్రకారం కొన్ని పూల మొక్కలు మన ఇంటి గార్డెన్లో ఉండాల్సిందే ఇవి ఇంటి అందాన్ని రెట్టింపు చేయడంతో పాటు వాస్తు పరంగా పాజిటివ్ ఎనర్జీని కూడా తీసుకువస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు


రోజుకు మూడు రూపాలలో దర్శనమిచ్చే ఈ అమ్మవారిని దర్శిస్తే కలిగే భాగ్యం మీకు తెలుసా ..

హన్మకొండ లో వెలసిన శ్రీ హనుమద్గిరి పద్మాక్షి ఆలయం కాకతీయ రాజుల కాలం నాటి ప్రాచీనమైనది. ప్రతి రోజు వందలాదిగా భక్తులు, అమ్మవారిని దర్శించుకుంటారు . ఈ ఆలయంలో అమ్మవారు ఉదయం బాలికగా, మధ్యాహ్నం యువతిగా, సాయంత్రం వృద్ధురాలిగా దర్శనమివ్వడం అమ్మవారి ప్రత్యేకత . శిశిర మాసంలో అమ్మవారి చేసే ఈ ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా అమ్మవారు తొమ్మిది అవతారాలలో కనిపిస్తారు . ఆలయంలో జపం చేసి ఎందరో భక్తులు అమ్మవారి అనుగ్రహం పొందాలని అర్చకులు తెలియజేశారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో మహిళల కోసం మరొక ప్రత్యేక నియమం ఉంటుంది. మహిళలు జడ వేసుకోవాలి, చేతికి గాజులు వేసుకుంటేనే లోనికి అనుమతిస్తారు. దాదాపు తెలంగాణ లోని అన్ని జిల్లాల నుండి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు . పద్మాసనంలో అమ్మవారు దర్శనమిస్తారు కావున ఆ పేరు మీదుగా అమ్మవారిని పద్మాక్షి అమ్మవారుగా పేరువచ్చింది.పుష్ప యాగం ప్రారంభించి రోజుకు ఒక్కో రకమైన పూలను 21 కేజీలు అమ్మవారికి సమర్పించి పూజలు నిర్వహిస్తున్నారు. పీతవర్ణ పత్రాలు ధవణం, సంపెంగ లతో శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవి అలంకరణ చిత్రాలు వారాన్ని బట్టి ఆ యొక్క గ్రహ సంబంధంగా వర్ణ పుష్పాలతో అర్చించడం విశేషమైన ఫలితం.కనకవర్ణపు (బంగారు వర్ణం) చామంతి పూలతో అభిషేకం నిర్వహించారు. అమ్మవారికి ఇలా పూలతో అభిషేకం చేయడం వల్ల కోరిన కోరికలు త్వరగా సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.


ఎండకు ముఖం నల్లగా మారింది.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..

ఎండకు ముఖం నల్లగా మారింది.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది.. ఎండాకాలంలో ఆఫీసులు, కాలేజీలు, స్కూళ్లకు వెళుతూ చాలా మంది ముఖం నల్లగా మారిపోతుంది. ఎండల వల్ల వచ్చే చెమట కారణంగా ముఖం జిడ్డుగా మారిపోతుంది. కాలుష్యం, దుమ్ము, ధూళి వంటి కణాలు చర్మానికి అంటుకుని చర్మం డ్యామేజ్ అవుతుంది. దీని వల్ల చాల మంది ఆఫీసులకు జిడ్డు ముఖాలతో వెళ్లేందుకు చాలా ఇబ్బంది పడుతుం...


ఫ్రిజ్ వీటిని పెట్టకూడదు తెలుసా?

ఫ్రిడ్జ్ లో మనం ఎన్నో పెడుతుంటాం. కానీ ఫ్రిడ్జ్ లో కొన్నింటిని పొరపాటున కూడా పెట్టకూడదు. ఒకవేళ మీరు వాటిని పెడితే మీకు ఎన్నో వ్యాధులు వస్తాయి. ఇంతకీ ఫ్రిజ్ లో ఏం పెట్టకూడదంటే? చాలా మంది వారం రోజులకు సరిపడా కూరగాయలను ఒకేసారి కొనేసి ఫ్రిజ్ లో పెడుతుంటారు. అసలు వీటిని ఫ్రిజ్ లో పెట్టొచ్చా? లేదా? అనేది ఆలోచన చేయకుండా ఫ్రిజ్ ను నింపడమే పనిగా పెట్టుకుంటారు కొంతమంది. కానీ దీనివల్ల మనం ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫ్రిజ్ లో పెట్టాల్సినవి...


Chicken Biryani: కొబ్బరి పాలతో చికెన్ బిర్యానీ వండి చూడండి, రుచికి దాసోహం అయిపోవాల్సిందే

Chicken Biryani: కొబ్బరిపాలతో టేస్టీ చికెన్ బిర్యానీ ఒకసారి చేసి చూడండి. ఇంటిల్లిపాదికి నచ్చుతుంది. దీని రెసిపీ కూడా చాలా సులువు.


పుచ్చకాయను పిల్లలకు ఇలా పెడితే లొట్టలేసుకుని మరీ తింటారు..!

ఎండాకాలంలో పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది శరీరంలో వేడిని తగ్గించి, చలవ చేస్తుంది. శరీరంలో తేమను నిలిపి ఉంచుంతుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ప్రస్తుత సమయంలో ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేసవి తాపాన్ని, దాహాన్ని తీర్చేందుకు అద్భుతమైన ఫలం పుచ్చపండు. చిన్న పిల్లలతో పాటు పెద్దవారు కూడా దీనిని ఎంతగానో ఇష్టపడతారు.పిల్లలు వేసవిలో పుచ్చకాయ తింటే చాలా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. అయితే కొందరు చిన్నారులు వీటిని తినడానికి అంత ఇష్టపడరు. దీని...


Venus transit: స్థానం మారుతున్న శుక్రుడు.. ఈ 4 రాశులకు అనుకోని శుభవార్తలు, పట్టిందల్లా బంగారమే..

Venus Transit Luckiest Zodiacs: అనుకూల శుక్రగ్రహాం మార్పువల్ల కొన్ని రాశులలో ఒక్కసారిగా ఊహించని లాభాలు సంభవించబోతున్నాయి. దీంతో ఒక్కసారిగా వీరి కష్టాలన్ని కూడా దూరమైపోయి మంచి రోజులు రానున్నట్లు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.


Ginger Water Uses: అల్లం వాటర్​ తో ఈ ఆరోగ్య సమస్యలన్నీ పరార్! దీని వల్ల కలిగే లాభాలు బోలెడు

Ginger Water Benefits: అల్లంలో బోలెడు ఆరోగ్యలాభాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌, మిలనర్స్‌ వంటి గుణాలు అధికంగా ఉంటాయి. దీని ఎలాంటి అనారోగ్య సమస్యలు మన వద్దకు రాకుండా ఉంటాయి. అయితే దీనిని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల కలిగే లాభాలు గురించి తెలుసుకుందాం.


టేస్ట్ కోసం నాన్‌వెజ్‌లో ఆ మసాలా వేస్తున్నారా? జాగ్రత్త అందులో పురుగుల మందు ఉందట!

Everest Fish Curry Masala: ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాని (Everest Fish Curry Masala) భారత్ పెద్ద ఎత్తున సింగపూర్‌కి ఎగుమతి చేస్తోంది. అయితే.. ఉన్నట్టుండి సింగపూర్‌ ఆ మసాలా ప్యాకింగ్‌లను వెనక్కి (Everest Masala Exports) పంపేసింది. అందులో పెస్టిసైడ్స్ ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేసింది. అందుకే వెనక్కి పంపుతున్నట్టు వెల్లడించింది. ఈ మసాలాలో ethylene oxide మితిమీరి ఉంటోందని, అది చాలా ప్రమాదకరమని తేల్చి చెప్పింది. హాంగ్‌కాంగ్‌లోని Centre for Food Safety...


పెళ్ళి చేసుకున్నవారు ఈ తప్పులు చేస్తే అస్సలు మంచిది కాదట..

వివాహ బంధంలో తెలిసితెలియక చేసే కొన్ని తప్పులు పార్టనర్‌ని ఇబ్బందిపెడతాయి. అలాంటి తప్పులు ఏంటో తెలుసుకోండి.


Curd Chutney : ఆఫ్టరాల్ పెరుగు పచ్చడి అనుకుంటున్నారా.. అందులో కీరా వేస్తే ఎన్ని ఉపయోగాలో తెలుసా!

Curd Chutney with Keera : వేసవి కాలం వచ్చేసింది. పెరుగు లేదా మజ్జిగ వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని అందరికీ తెలిసిందే. కానీ పెరుగు చట్నీ లో కీరా దోసకాయ కూడా వేసుకుని తింటే రుచికి రుచి ఉంటుంది అలాగే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయనే విషయం మీకు తెలుసా? కీరా దోసకాయ పెరుగు చట్నీ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో చూద్దాం.


Principal Facial In Classroom: స్కూల్ లో అమ్మాయిలతో ఫెషియల్ చేయించుకున్న ప్రిన్స్ పాల్.. వైరల్ వీడియో..

Principal Facial In Classroom: ఒక లేడీ ప్రిన్స్ పాల్ స్కూల్ లో విద్యార్థినులతో ఫెషియల్ చేయించుకుంది. దీన్ని మరో టీచర్ గమనించి వీడియో రికార్డు తీయడానికి ప్రయత్నించింది. ఈక్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.


Finger Licking Coriander Chutney: కొత్తిమీర పచ్చడి ఇలా చేస్తే ఇడ్లి, దోశ, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది..

Finger Licking Coriander Chutney: మన దేశంలో రకరకాల చట్నీలు ఉన్నాయి. సౌత్‌ ఒక్క స్టైల్‌ అయితే, నార్త్‌ మరో స్టైల్. ఇక మన దక్షిణ భారత్‌దేశం విషాయానికి వస్తే ప్రతిరోజూ ఓ చట్నీ ఇడ్లి లేదా దోశ, చపాతీల్లోకి నంజుకోవడానికి ఉండాల్సిందే.


Sugar Cane: వేసవిలో దీనికి మించిన వ్యాపారం లేదు.. ఎంత వస్తుందో అస్సలు ఊహించలేరు..!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి అతి సమీపంలో లోకేష్ షుగర్ కేన్ (చెరుకు రసం) వ్యాపారాన్ని కల్లు వెంకటేష్ అనే వ్యక్తి 25 సంవత్సరాలుగా చేస్తున్నారు. చెరుకు రసానికి గిరాకీ ఎలా ఉంది.. అనే అంశాలపై లోకల్ 18 ప్రత్యేక కథనం మీకోసం అందిస్తోంది. లీటర్ చెరుకు రసాన్ని రూ.90 రూపాయలని, ఒక్క గ్లాస్ కు రూ. 20 తీసుకుంటున్నారు. గతంతో పోలిస్తే ఈ సారి అధికంగా గిరాకీ ఉందని, తన వద్ద నాణ్యమైన చెరుకు రసం లభిస్తుందని చెప్పారు. గిరాకీ ఎక్కువగా ఉన్న సమయాల్లో రూ.6, రూ. 7వేల వరకు గిరాకీ అవుతుందని, రోజు చెప్పాలంటే రూ.4 నుంచి రూ. 5వేల వరకు అవుతుందని అన్నారు. ఇతర చెరుకు రసాలతో పోలిస్తే తమ వద్ద నాణ్యమైన చెరుకు రసాన్ని అందిస్తున్నామని.. ఎలాంటి ఐస్, నీరు కలపకుండా చెరుకు రసాన్ని అందిస్తున్నానని చెబుతున్నారు. జింజర్ చెరుకు రసం, సబ్జా చెరుకు రసం, పుదీనా చెరుకు రసం ఇలా ఏడు రకాల చెరుకు రసాలను నాణ్యతతో అందిస్తున్నానని.. పది సంవత్సరాల క్రితం మూడు లక్షల రూపాయలు వెచ్చించి చెరుకు రసాన్ని తీసే మిషన్ తో పాటు ఫ్రిజ్ను కూడా దానితోని కొనుగోలు చేశానని చెప్పారు. వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు సోమవారంతో పాటు ఆదివారం, శుక్రవారాల్లో అయితే మాత్రం చాలా వరకు గిరాకీ అధికంగా ఉంటుందని, ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు చెరుకు రసం అమ్మకాలు జరుపుతానని యజమాని వెంకటేష్ లోకల్18కి వివరించారు. తనపై స్పెషల్ స్టోరీని అందిస్తున్న లోకల్18 ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు చాలా ప్రాంతాల నుంచి కూడా వేములవాడ ప్రాంతానికి రాజన్న క్షేత్రానికి భక్తులు వస్తుంటారని.. మీరు ఎప్పుడైనా వేములవాడకు వస్తే తప్పకుండా చెరుకు రసాన్ని టేస్ట్ చేయాలని చెరుకు రసం నిర్వాహకుడు, యజమాని, వ్యాపారి వెంకటేష్ కోరుతున్నారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులతో పాటు పట్టణవాసులు తన వద్ద చెరుకు రసం తాగినందుకు ఆసక్తి చూపుతూ అధిక సంఖ్యలో వస్తుంటారని, ఒక్కసారి తన వద్ద చెరుకు రసం తాగిన భక్తులైతేనేమి, పట్టణవాసులు అయితేనేమి మళ్లీ వేములవాడ ప్రాంతానికి వస్తే మాత్రం తప్పకుండా చెరుకు రసాన్ని తాగే వెళ్తారని చెరుకు రసం నిర్వాహకుడు, యజమాని కల్లు వెంకటేశ్ లోకల్ 18 కి వివరించారు.


Coconut oil VS Virgin coconut oil: కొకనట్‌ ఆయిల్‌ VS వర్జిన్ కోకనట్ ఆయిల్ మధ్య తేడా ఏంటి?

Coconut oil VS Virgin coconut oil: ఆరోగ్యకరమైన ఆయిల్ ఏదంటే మనం సాధారణంగా ఆలివ్ ఆయిల్ లేదా మరోటి ఆలోచిస్తాం కానీ, మన దేశంలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆరోగ్యకరమైన ఆయిల్ లో కోకోనట్ ఆయిల్ కూడా ముందు వరుసలో ఉంటుంది.


బొప్పాయి ఆకులతో ఆరోగ్యమే!

బొప్పాయి ఆకుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బొప్పాయి ఆకులను వివిధ రూపాల్లో తీసుకుంటే చాలా మంచిది.


భద్రాచలంలో కన్నుల పండువగా రాముని లగ్గం

భద్రాచలంలో కన్నుల పండువగా రాముని లగ్గం వైభవంగా రాములోరి కల్యాణం ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు  సమర్పించిన సీఎస్​ శాంతికుమారి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, సురేఖ భక్తుల రామనామ స్మరణతో మార్మోగిన భద్రాచల పురవీధులు నేడు మహాపట్టాభిషేకం.. హాజరుకానున్న గవర్నర్ శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం భద్రాచలంలో సీతారాముల ...


కేవలం రెండే పదార్థాలతో తెల్లజుట్టుని నల్లగా మార్చండిలా..

నేటి కాలంలో చాలా మంది గ్రే హెయిర్‌తో బాధపడుతున్నారు. దీనిని నల్లగా మార్చేందుకు కొన్ని ఇంటి చిట్కాల గురించి తెలుసుకోండి.