ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు పాత విషయాలు తవ్వద్దు, జాగ్రత్త

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

08  జూన్   2023 గురు వారం  మీ రాశి ఫలాలు 

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

  

 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

పంచాంగం:                                                                                                                                                                       

                                            

 సంవత్సరం : శోభకృత్

ఆయనం : ఉత్తరాయణం

మాసం : జ్యేష్ట మాసము

ఋతువు : గ్రీష్మ ఋతువు

పక్షం కృష్ణపక్షం

వారము: గురువారం

తిథి :- పంచమి రాత్రి 10.49 ని.వరకు

నక్షత్రం :- శ్రవణం రాత్రి 10.58 ని.వరకు

యోగం:- ఐంద్రము రాత్రి 11.06 ని.వరకు

కరణం:- కౌలవ ప॥12.02 తైతుల రాత్రి 10.49 ని.వరకు

అమృత ఘడియలు:- ప॥1.15 ని.ల 2.45 ని.వరకు

దుర్ముహూర్తం:ఉ.09:48ని.ల ఉ.10.40 ని వరుకు తిరిగి మ.03:00 ని.ల మ.03.52 వరకు.

వర్జ్యం:- ఉ.శే.5.49 ని.వరకు  రాత్రి 2.41 ని.ల 4.10 ని.వరకు

రాహుకాలం:మ.01:30ని. నుండి మ.03:00ని. వరకు

యమగండం:ఉ.06:00ని. నుండి ఉ.07:30ని.  వరకు

సూర్యోదయం :        5.28ని॥లకు

సూర్యాస్తమయం:    6.28  ని॥లకు

ఈరోజు దినఫలం మరియు తారాబలం. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబలం ఫలితము చూసుకొని వ్యవహరించండి.  శుభ ఫలితాలు పొందండి.

         

                                    సర్వేజనాః సుఖినోభవంతు

 

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)

దిన ఫలం:-మానసికంగా  ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల యందు లాభసాటిగా జరుగుతాయి.  కుటుంబ సభ్యులతో టి కలిసి ఆనందంగా గడుపుతారు. దూరపు ప్రయాణాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. విద్యార్థులు ప్రతిభ పాటలు కనబడుస్తారు. సమాజం నందు పెద్దవారి యొక్క స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగం  నందు సహోద్యోగులు యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం మహేశ్వరాయ నమః అని జపించండి  శుభ ఫలితాలు పొందండి

ఈరోజు తారా బలము:-

అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. రాజ గౌరవం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

భరణి నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- మానసిక శారీరక బలహీనంగా ఉండును. (ఈరోజు అనుకూలం కాదు ప్రతి చిన్న విషయం నందు జాగ్రత్త వహించడం మంచిది)

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

 

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):

నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)

దిన ఫలం:-ఉద్యోగమునందు అధికారుల తోటి కలహాలు. అకారణ కోపానికి పనుల్లో ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు.   వృత్తి వ్యాపారాలు యందు ధన నష్టం వాటిల్తుంది.  సమస్యలు పరిష్కారం కోసం తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తాయి. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. బంధుమిత్రులతోటి మనస్పర్ధలు రావచ్చు. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడును. పట్టుదలతో చేయ పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు ఈ రాశి వారు మిత్రాయ నమః అని   జపించండి  శుభ ఫలితాలు పొందండి.

ఈరోజు తారాబలం

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- పనులయందు ఆటంకములు ఏర్పడగలవు. అధికారులతోటి సమస్యలు. శారీరక శ్రమ పెరుగును. (ఈరోజు సామాన్యంగా నుండును)

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు  (పరమైత్రతార):- వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):

నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. వ్యాపార అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ప్రభుత్వ సంబంధిత పనులన్నీ పూర్తవును. ఉద్యోగమునందు సహోదయోగల సహాయ సహకారాలు లభిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.పాత బాకీలు వసూలగును. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం వరలక్ష్మియై నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

ఈరోజుతారాబలం:-

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారములో ధన లాభం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదం)

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- పనుల యందు ఆటంకములు. బలహీనంగా ఉండుట. (వాహన ప్రయాణాల యందు మరియచేయు పనిముట్ల యందు జాగ్రత్త అవసరము)

 

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):

నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)

దిన ఫలం:-అనుకున్న పనులు అనుకున్నట్లుగా సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలయంతో ఊహించిన ధన లాభములు కలుగును. మనసునందు ఆందోళన తీరి ప్రశాంతత లభించును. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. పిల్లలతో సరదాగా గడుపుతారు. చేయ పనులలో మిత్రుల యొక్క సహాయ సహకారా లభిస్తాయి. శుభవార్త వింటారు. సంఘమునందు మీ ప్రతిభకు తగ్గ ప్రతిఫలం లభించును. విందూ వినోదాల్లో  పాల్గొంటారు. శారీరక శ్రమ తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మియైనమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి

ఈరోజు తారాబలం.:-

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార): పనుల యందు ఆటంకములు. బలహీనంగా ఉండుట. (వాహన ప్రయాణాల యందు మరియచేయు పనిముట్ల యందు జాగ్రత్త అవసరము)

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- కుటుంబ సౌఖ్యం లభించును. పనులు సకాలంలో పూర్తి అగును. (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదము)

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- అవమానాలు కలుగును. పాత విషయాల తవ్వద్దు.అధికారులతోటి విరోధాలు. వృధా ఖర్చులు. చోర భయం( చిన్న విషయము నందు జాగ్రత్త వహించాలి)

 

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):

నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)

దిన ఫలం:-చెడువార్తల వలన మనసు నందు బాధ  కలుగుతుంది. తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఏర్పడను. బంధుమిత్రులతోటి మనస్పర్ధలు వస్తాయి. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. చేయ పని వారి తోటి సఖ్యతగా ఉండవలెను.  వృత్తి వ్యాపారాల యందు సామాన్యంగా ఉంటాయి. ఇతరులతోటి వాదనలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగమునందు అధికార తోటి కలహాలు ఏర్పడవచ్చును. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని  జపించండి శుభ ఫలితాలను పొందండి

ఈరోజు తారాబలం:-

మఘ నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. రాజ గౌరవం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- మానసిక శారీరక బలహీనంగా ఉండును. (ఈరోజు అనుకూలం కాదు ప్రతి చిన్న విషయం నందు జాగ్రత్త వహించడం మంచిది)

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

 

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):

నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)

దిన ఫలం:-చేయ పనులు పూర్తవుతాయి.  చేయు వ్యాపారం నందు ధన లాభం కలుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.  ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజము నందు కొద్దిపాటి అవమానాలు జరుగవచ్చు. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావచ్చును. వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు ఈ రాశి వారు ఓంసుబ్రహ్మణ్యాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

ఈరోజు తారాబలం:-

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

హస్త నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- పనులయందు ఆటంకములు ఏర్పడగలవు. అధికారులతోటి సమస్యలు. శారీరక శ్రమ పెరుగును. (ఈరోజు సామాన్యంగా నుండును)

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)

 

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):

నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)

దిన ఫలం:-ప్రయత్నించిన పనుల్లో విజయం సాధిస్తారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి ‌. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగము నందు అనుకూలత వాతావరణం. ఇతరులకు మీ వంతు  సహాయ సహకారాలు అందిస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. రావలసిన బాకీలు వసూలు అగును. ఆదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు. ఇతరులతో టి సంభాషణ చేసేటప్పుడు మాటలు తూల కొండ చూసుకోవాలి . మంచి విషయాలు వింటారు. సంఘము నందు తగిన గౌరవం లభించును. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆంజనేయాయ నమః శుభ ఫలితాలు పొందండి అని జపించండి.  ఈరోజు తారాబలం:-

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు  (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారములో ధన లాభం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదం)

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- పనుల యందు ఆటంకములు. బలహీనంగా ఉండుట. (వాహన ప్రయాణాల యందు మరియచేయు పనిముట్ల యందు జాగ్రత్త అవసరము)

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):

నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)

దిన ఫలం:-చేయు పనుల యందు ఆటంకాలు ఏర్పడను ప్రయాణాల్లో వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం సంతాన విషయంలో సఖ్యత సఖ్యతగా వెలుగులను ఊహించని కొన్ని సమస్యలు ఏర్పడను కలహాలకు దూరంగా ఉండండి మనసు నందు భయం భయంగా ఉంటుంది ఏ శారీరక శ్రమ అధికంగా ఉండును ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడిలు ఏర్పడను ఆ కారణమైన ఆవేశం తగ్గించుకుని నిర్ణయాలు తీసుకొనవలెను సమాజం నందు నిందారోపణలు ఏర్పడగలవు ఈరోజు ఈ రాశి వారు  ఓం శివాయ నమః అని  జపించండిశుభఫలితాలు పొందండి

ఈరోజు తారాబలం

విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- పనుల యందు ఆటంకములు. బలహీనంగా ఉండుట. (వాహన ప్రయాణాల యందు మరియచేయు పనిముట్ల యందు జాగ్రత్త అవసరము)

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- కుటుంబ సౌఖ్యం లభించును. పనులు సకాలంలో పూర్తి అగును. (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదము)

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):- అవమానాలు కలుగును. అధికారులతోటి విరోధాలు. వృధా ఖర్చులు. చోర భయం( చిన్న విషయము నందు జాగ్రత్త వహించాలి)

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):

నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)

దిన ఫలం:-శుభవార్తలు వింటారు ప్రారంభించిన పనులన్నీ పూర్తి అవుతాయి. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. సమాజము నందు మీ బ్రతుకు తగ్గ గౌరవం లభించును. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. హిందూ వినోదాల్లో పాల్గొంటారు. బంధు మిత్రులు కలయిక. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. రావాల్సిన బాకీలను వసూలు అగును. సోదరి సహోదర వలన మనస్పర్ధలు రావచ్చు. సహచరుల వలన అపకారాలు జరగవచ్చును. ఈరోజు ఈ రాశి వారు ఓం నమో నారాయణాయ నమః అని  జపించండి  శుభ ఫలితాలు పొందండి.

ఈరోజు తారాబలం:-

మూల నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. రాజ గౌరవం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార): మానసిక శారీరక బలహీనంగా ఉండును. (ఈరోజు అనుకూలం కాదు ప్రతి చిన్న విషయం నందు జాగ్రత్త వహించడం మంచిది)

ఉ.షా     నక్షత్రము వారికి ఈరోజు (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):

నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)

దిన ఫలం:-సమాజము నందు అపవాదములు.  తొందరపాటు మాటల వలన కలహాలు ఏర్పడుతాయి. చేయ పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. మనస్సునందు అనేక సమస్యలు చికాకులు ఏర్పడవచ్చు. హీనమైన ఆలోచనలకు దూరంగా ఉండండి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి.  సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టొచ్చు. ప్రయాణాలయందు మరియు పని యందుజాగ్రత్త వహించవలెను. ఈరోజు ఈ రాశివారు ఓం శంభవే నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

ఈరోజు తారాబలం:

ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు  (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (జన్మతార):- పనులయందు ఆటంకములు ఏర్పడగలవు. అధికారులతోటి సమస్యలు. శారీరక శ్రమ పెరుగును. (ఈరోజు సామాన్యంగా నుండును)

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (పరమైత్రతార): వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):

నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగును. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగమనందు అధికారుల యొక్క ఆదర అభిమానములు పొందగలరు. వ్యక్తిగత ప్రతిష్టలు పెరుగుతుంది. శరీరానికి ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. దైవకార్యాలలో పాల్గొంటారు. విద్యార్థులకు విద్యాలాభం. భవిష్యత్తు గురించి చేయు అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. ఈరోజు ఈ రాశి వారు ఓం కృష్ణాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి

ఈరోజు తారాబలం

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (పరమైత్రతార):- వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారములో ధన లాభం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదం)

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- పనుల యందు ఆటంకములు. బలహీనంగా ఉండుట. (వాహన ప్రయాణాల యందు మరియచేయు పనిముట్ల యందు జాగ్రత్త అవసరము)

   

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):

నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)

దిన ఫలం:-ఇతరులతోటి వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రయాణాలయందు తగు జాగ్రత్త అవసరము. మనసునందు అనేక ఆలోచనలతోటి మహాభయంగా ఉండును. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును. ఉద్యోగమునందు అధికారుల ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి. ఇతరులతోటి మృదువగా సంభాషణ చేస్తూ వ్యవహారాన్ని చక్కబెట్టుకోవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం మహేశ్వరాయ నమః అనే జపించండి శుభ ఫలితాలు పొందండి

ఈరోజు తారాబలం

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- పనుల యందు ఆటంకములు. బలహీనంగా ఉండుట. (వాహన ప్రయాణాల యందు మరియచేయు పనిముట్ల యందు జాగ్రత్త అవసరము)

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- కుటుంబ సౌఖ్యం లభించును. పనులు సకాలంలో పూర్తి అగును. (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదము)

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (ప్రత్యక్తార):- అవమానాలు కలుగును. అధికారులతోటి విరోధాలు. వృధా ఖర్చులు. చోర భయం( చిన్న విషయము నందు జాగ్రత్త వహించాలి)

2023-06-07T23:35:40Z dg43tfdfdgfd