TODAY PANCHANGAM 17 SEPTEMBER 2024 ఈరోజు అనంత చతుర్దశి వేళ విజయ ముహుర్తం, రాహుకాలం ఎప్పుడొచ్చాయంటే...

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ క్రోధి నామ సంవత్సరంలో సెప్టెంబర్(September) 17వ తేదీన యమగండం, విజయ ముహుర్తం, బ్రహ్మా ముహుర్తాలు, అశుభ ఘడియలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలను ఆచార్య కృష్ణ దత్త శర్మ మాటల్లో తెలుసుకుందాం...

మీనంలో చంద్రుడి సంచారం..

రాష్ట్రీయ మితి భాద్రపదం 26, శాఖ సంవత్సరం 1945, భాద్రపద మాసం, శుక్ల పక్షం, చతుర్దశి తిథి, విక్రమ సంవత్సరం 2080. రబీ-ఉల్లావల్ 13, హిజ్రీ 1446(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 17 సెప్టెంబర్ 2024 సూర్యుడు దక్షిణయానం, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు. చతుర్దశి తిథి ఉదయం 11:45 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు శతభిషా నక్షత్రం మధ్యాహ్నం 1:53 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఫూర్వాభాద్రపద నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు కుంభం నుంచి మీన రాశిలో సంచారం చేయనున్నాడు.

నేడు శుభ ముహుర్తాలివే..

బ్రహ్మ ముహుర్తం : తెల్లవారుజామున 4:33 గంటల నుంచి ఉదయం 5:20 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:18 గంటల నుంచి మధ్యాహ్నం 3:07 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 11:52 గంటల నుంచి రాత్రి 12:39 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 6:23 గంటల నుంచి సాయంత్రం 6:47 గంటల వరకు

అమృత కాలం : ఉదయం 6:07 గంటల నుంచి ఉదయం 7:39 గంటల వరకు

సూర్యోదయం సమయం 17 సెప్టెంబర్ 2024 : ఉదయం 6:07 గంటలకు

సూర్యాస్తమయం సమయం 17 సెప్టెంబర్ 2024: సాయంత్రం 6:13 గంటలకు

నేటి ఉపవాస పండుగ : అనంత చతుర్దశి

నేడు అశుభ ముహుర్తాలివే..

రాహు కాలం : మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు

గులిక్ కాలం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

యమగండం : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు

దుర్ముహుర్తం : ఉదయం 8:34 గంటల నుంచి ఉదయం 9:23 గంటల వరకు

ఈరోజంతా పంచక్ కాలం ఉంటుంది.

నేటి పరిహారం : ఈరోజు విష్ణు చాలీసా పారాయణం చేసి, తులసి పూజ చేయాలి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-09-16T18:57:40Z dg43tfdfdgfd