Trending:


Coriander Leaf: కొత్తిమీరతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. తెలిస్తే అస్సలు వదలరు..

Coriander Leaf: కొత్తమీరను తెలుగువారు దాదాపు ప్రతికూరలోనూ వేస్తారు. దీనిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి.


ఐరన్ చేయకుండానే బట్టల ముడతలు పోగొట్టండిలా..

మొదట్లో మనల్ని చూసినప్పుడు ఎవరికైనా ఫస్ట్ ఇంప్రెస్ అనేది ఉంటుంది. నీట్‌గా డ్రెస్ చేసుకున్నవారిని చూసి ఎవరైనా ఇంప్రెస్ అవుతారు. అలా అవ్వాలంటే మన డ్రెస్సింగ్‌ని మెంటెయిన్ చేయాలి. బట్టలు నీట్‌గా ఉండడమే కాకుండా, ముడతలు లేకుండా చక్కగా కనిపించాలి. అలా అవ్వాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అందులో చాలా మంది చేసే పని ఐరనింగ్. కానీ, ఇస్త్రీ చేయకుండా కూడా బట్టలను ఈజీగా ముడతలు లేకుండా చేయొచ్చు.


Haircare Tips: ఈ హెయిర్‌ మాస్క్‌ ట్రై చేస్తే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..!

Haircare Tips: చలికాలంలో జుట్టు సమస్యలు ఎక్కువవుతాయ్. చలి, శీతలగాలుల కారణంగా జుట్టు పొడిబారటం, జుట్టు రాలడం, కాంతిహీనంగా మారటం, కొసలు చిట్లి పోవడం, చుండ్లు వంటి సమస్యలు ఇబ్బందిపెడుతూ ఉంటాయి. ఇతర సీజన్లతో పోలిస్తే.. ఈ కాలంలో జుట్టు సంరక్షణపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. మరి సీజన్‌ మార్పులకు తగట్టుగా జుట్టు సంరక్షణ ఎలా తీసుకోవాలో బ్యూటీషియన్ డాక్టర్ వసుంధర మనకు వివరించారు. ఈ కాలంలో జుట్టు సమస్యలకు చెక్‌ పెట్టే మాస్క్‌లు ఏమిటో ఇప్పుడు...


Trigrahi Yog: శని ఇంట్లో త్రిగ్రాహి యోగం... ఈ రాశులకు ఆర్థికంగా లాభం.. ఇందులో మీరున్నారా?

Trigrahi Yog In Aquarius: పంచాంగం ప్రకారం, కుంభరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం 3 రాశుల వారికి ఆర్థికంగా మేలు చేస్తుంది.


Sun Jupiter Conjunction 12 ఏళ్ల తర్వాత సూర్యుడు, గురుడి కలయిక.. ఈ 5 రాశుల వారు ధనవంతులవుతారు...! ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...

Sun and Jupiter Conjunction నవ గ్రహాలలో సూర్య, గురు గ్రహాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ రెండు గ్రహాలూ అగ్ని మూలక సంకేతాలుగా పరిగణించబడతాయి. సూర్యుడిని గ్రహాలకు రారాజుగా భావిస్తే.. గురుడి(బృహస్పతి)ని సంపదకు, ఐశ్వర్యం, మేధస్సుకు ప్రతీకగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఈ రెండు గ్రహాలు 12 సంవత్సరాల తర్వాత మేషరాశిలో కలయిక జరపనున్నాయి. సూర్యుడు ఈ ఏడాదిలో ఏప్రిల్ నెలలో 14వ తేదీన మేషరాశిలో సంచారం చేయనున్నాడు. అదే నెలలో గురుడు ఏప్రిల్ 22న మీన రాశి నుంచి మేషరాశిలోకి...


Garlic Paste : ఇలా చేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందట..

మన భారతీయ మసాలా ఐటెమ్స్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఖ్య పదార్థం. ఇది రుచిని ఇవ్వడమే కాదు. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కూడా. దీనిని చాలా మంది అప్పటికప్పుడు కాకుండా ముందుగానే మిక్సీ పట్టి స్టోర్ చేసుకుంటారు. ఇందుకోసం ఫ్రిజ్ వాడతారు. ఫ్రిజ్‌లో పెట్టినప్పటికీ అల్లం పేస్ట్ ఒక్కోసారి ఓ రకమైన స్మెల్ వస్తుంది. అయితే, అలా కాకుండా కొన్ని టిప్స్ పాటించడం వల్ల అల్లం ఫ్రెష్‌గా ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..


మీ పేరు U అక్షరంతో మొదలవుతుందా న్యూమరాలజీ ప్రకారం మీ లక్షణాలు ఇవే

Numerology: న్యూమరాలజీ ప్రకారం నెలలో వేర్వేరు తేదీల్లో పుట్టిన వారిపై కొన్ని సంఖ్యల ప్రభావం ఉంటుంది. ఈ సంఖ్యల ఆధారంగా వ్యక్తులకు ఎదురయ్యే పరిస్థితులను సంఖ్యాశాస్త్ర నిపుణులు విశ్లేషిస్తుంటారు. అయితే పుట్టిన తేదీ ప్రకారమే పిల్లలకు పేరు పెట్టాలని న్యూమరాలజీ చెబుతోంది. ఇలా ఇంగ్లీష్ U ఆల్ఫాబెట్‌తో పేరు మొదలయ్యే వ్యక్తుల గురించి ఈ శాస్త్రం ఏం చెబుతోందో తెలుసుకోండి. క్రియేటివ్ పర్సన్స్: ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ Uతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు ఎప్పుడూ...


కాలికి నల్ల దారం ధరిస్తే కలిగే ప్రయోజనాలివే..స్త్రీ-పురుషులు ఏ కాలులో కట్టుకోవాలో తెలుసా

Black Thread in Leg : కాలికి మడిమ దగ్గర చాలామంది నల్ల దారం(Black Thread in Leg)కట్టుకోవడం మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. కొందరైతే ఫ్యాషన్‌గా నల్ల తాడుని కట్టుకుంటారు కానీ పాదాలకు నల్ల దారం కట్టి అనేక సమస్యలకు పరిష్కారం చూపే వారు కొందరు. మీరు కూడా మీ కాలికి నల్ల దారాన్ని కట్టుకోవాలనుకుంటే, దానికంటే ముందు ఈ కథనాన్ని పూర్తిగా చదవండి, ఎందుకంటే మీ పాదాలకు నల్ల దారాన్ని కట్టడానికి నియమాలు ఉన్నాయి, వీటిని పాటించాలి. లేకుంటే దాని అశుభ ఫలితాలు కూడా...


హెలికాప్టర్‌లో వధువును తీసుకొచ్చి తాతయ్య, నానమ్మల కోరిక తీర్చిన వరుడు

పెళ్లి సమయంలో సాధారణంగా కారు లేదా గుర్రం బగ్గీపై వరుడు ఊరేగడం సాధారణం. అయితే, ఓ యువకుడు మాత్రం తన పెళ్లి కోసం హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నాడు. హెలికాప్టర్‌లో వెళ్లి వధువును తీసుకురావాలనేది అతడి నానమ్మ, తాతయ్యల కోరిక. వారిని సంతోషపెట్టడానికి అతడు కారును అద్దెకు తీసుకున్నాడు. తాతయ్య, నానమ్మ, తన ఆరేళ్ల మేనకోడలుతో కలిసి హెలికాప్టర్‌లో పెళ్లికూతురి ఊరికి వెళ్లాడు. పెళ్లి తర్వాత అమ్మాయిని తీసుకుని సొంతూరు వచ్చాడు.


బడ్జెట్ మాయ.. ధరల్లో హెచ్చు తగ్గులు | #shorts | News18 Telugu

బడ్జెట్ మాయ.. ధరల్లో హెచ్చు తగ్గులు | #shorts | News18 TeluguFollow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


చాక్లెట్‌లతో పెళ్లి కూతురు ముస్తాబు

చాక్లెట్‌లతో పెళ్లి కూతురు ముస్తాబు ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్​ కావడంతో పెళ్లి కూతుర్లు విభిన్న రకాల గెటప్​లతో ఆకర్షణీయంగా  తయారవుతున్నారు. ఇక పెళ్లి కూతురు జడలకు కూడా ఎంతో స్పెషాలిటీ ఉంటుంది. రకరకాల పూల జడలను వేసుకుంటూ ఉంటారు. మార్కెట్ లోకి ఏ కొత్త వెరైట్ స్టైల్ వచ్చినా ఇప్పుడు యూత్ అస్సలు వదలడం లేదు. అయితే అందరికంటే కాస్త విభిన్నంగా ఆలోచించిన ఓ బ్...


ముగిసిన కళాతపస్వి అంత్యక్రియలు

ముగిసిన కళాతపస్వి అంత్యక్రియలు కళాతపస్వి కె. విశ్వనాథ్‌ అంత్యక్రియలు పంజాగుట్టలోని స్మశానవాటికలో ముగిశాయి. అభిమానులు, ఆత్మీయుల ఆశ్రునయనాల మధ్య ఫిల్మ్‌నగర్‌ నుంచి పంజాగుట్ట వరకు అంతిమయాత్ర సాగింది. బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం విశ్వనాథ్‌ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆయన కడసారి చూపు కోసం ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. అంతకుమందు ఫిలిం చాంబర...


Lentils paneer : పప్పులతో పనీర్‌.. ఇంట్లోనే తయారు చేయండిలా..

Lentils paneer : పప్పులతో పనీర్.. అవును, ఇప్పుడు పాలతో తయారైన పనీర్ కాకుండా పప్పులతో తయారైన పనీర్ కూడా ఉంటోంది. నేడు ఇది చాలా ఫేమస్. అందులోనూ ఈ పనీర్‌ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కూడా. ఈ పప్పులతో తయారైన పనీర్ రుచిగా ఉండడమే కాదు. పోషకాలతో ప్యాక్ చేసి కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇక ప్రోటీన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. మరి ఈ పనీర్‌ని ఎలా తయారు చేయాలో చూద్దాం.


Coconut water: కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా... అయితే ఈ జబ్బులు కొనితెచ్చుకున్నట్లే..!

Coconut water side effects: కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదట. దీని వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం.


గుడివాడ బాలిక కడుపులో కిలో వెంట్రుకలు.. సర్జరీ చేసి తీసిన డాక్టర్లు, ఎలా వెళ్లాయంటే!

Gudivada Hair In Girl Stomach


Surya Shani Yuti 2023: శివరాత్రికి ముందే ఆ రెండు గ్రహాల యుతి, 3 రాశులకు తిరగనున్న దశ, అంతా డబ్బే

Surya Shani Yuti 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం ఫిబ్రవరి 13న సూర్య గోచారం జరగనుంది. సూర్యుడు శని రాశి కుంభంలో ప్రవేశించనుండటంతో శని, సూర్య గ్రహాల యుతి ఏర్పడనుంది. ఈ ప్రభావం 3 రాశుల అదృష్టాన్ని మార్చేయనుంది.


Perfume Bomb: పెర్ఫ్యూమ్​ బాంబ్! ఉపాధ్యాయుడే ఉగ్రవాది!

పిల్లలకు సరైన పాఠాలు చెప్పాల్సిన ఆ టీచర్‌.. తుపాకీ పట్టుకున్నాడు. పిల్లలను సరైన దారిలో పెట్టాల్సిన ఆయనే దారి తప్పాడు. ఉగ్రవాదం ఎలాంటి దారుణాలకు పాల్పడుతుందో బోధించాల్సిన ఉపాధ్యాయుడు.. బాంబు చేత పట్టుకున్నాడు. అంతేకాదు నలుగురు అమాయాకుల ప్రాణాలు బలి తీసుకున్నాడు. గతేడాది వైష్టో దేవి యాత్రికుల బస్సుపై బాంబు పేలుడుకు పాల్పడిన నిందితుడిని జమ్ముకశ్మీర్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. అతనో టీచర్‌ అని తెలియడం తీవ్ర చర్చనీయాంశమవుతుంది. లష్కరే తోయిబా...


Weekly Horoscope ఈ వారంలో మేషం, వృషభ రాశులకు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు..! మిగిలిన రాశుల ఫలితాలెలా ఉన్నాయంటే...!

Weekly Horoscope 30 January To 05 February జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ వారంలో శని అస్తమించడం ప్రారంభమవ్వనుంది. ఈ కారణంగా ఆర్థిక పరంగా అశుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే మేషం, వృషభరాశుల వ్యక్తులకు మాత్రం ఈ వారం ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ మేరకు సానుకూల ఫలితాలు రానున్నాయి.. ఏ మేరకు ప్రతికూల...


Cumin Seeds Benefits: జీలకర్ర తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా...!

Cumin Seeds: జీలకర్ర తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఎన్నో వ్యాధులను దూరం చేస్తుంది.


Constipation Remedy : ఆముదాన్ని ఇలా తీసుకుంటే మలబద్దకం దూరం..

Constipation Remedy : ఆముదం.. సాధారణమైన నూనెల కంటే కొంచెం మందంగా, ఎక్కువగా జిడ్డుగా ఉంటుంది. వేల సంవత్సరాలుగా వాడుతున్న ఈ నూనెలో ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి. ఇది రిసినస్ కమ్యూనిస్ అనే గింజల నుండి తీసి తయారు చేస్తారు. అయితే ఈ గింజల్లో రిసిన్ అనే ఎంజైమ్ ఉన్నప్పటికీ ఆముదాన్ని తయారు చేసేందుకు వేడి చేసిప్పుడు అది పోతుంది. దీంతో ఆముదాన్ని చక్కగా వాడుకోవచ్చు. ఈ నూనెని వాడి మలబద్ధకాన్ని ఎలా దూరం చేయొచ్చో చూద్దాం.


Budhadithya Yoga: కుంభ రాశిలో అరుదైన యోగం.. ఈరాశుల జీవితం అద్భుతం..

Budhaditya Yoga: ఈ నెల చివరిలో కుంభరాశిలో అరుదైన బుధాదిత్య యోగం ఏర్పడనుంది. ఈ యోగం మూడు రాశులవారికి కలిసి రానుంది.


పెద్దలు చెప్పారని 12 మందిని పెళ్లాడి.. 102 మంది పిల్లలను కన్నాడు!

వంశాభివృద్ధి కోసం ఎక్కువ మంది పిల్లను కనాలని పెద్దలు చెప్పిన మాటలను తూ.చ. తప్పుకుండా పాటించాడు ఓ వ్యక్తి. వారి చెప్పినట్టే 12 మంది మహిళలను పెళ్లాడి.. వంద మందికిపైగా పిల్లలను కన్నాడు. అయితే, ముందు ఇది సరదాగా ఉన్నా.. ప్రస్తుతం సమస్యలకు కారణమవుతోందని వాపోయాడు. అతడే ఆఫ్రికా దేశం ఉగాండాకు చెందిన హసహ్య అనే వ్యక్తి. అతడికి 102 మంది పిల్లలే కాదు, వందల మంది మనవళ్లు ఉన్నారు.


Video : దేవుడు కలిపిన జంట!.. 3 అడుగుల ఎత్తున్న వధూవరుల పెళ్లి వైరల్

3 Feet Groom Married to 3 Feet Bride : ప్రతి ఒక్కరికి తమ పెళ్లి గురించి ఒక కల ఉంటుంది. పెళ్లీడు వచ్చాక.. వధువు లేదా వరుడితో వివాహం అవుతుంది. ఐతే.. వరుడు.. ఆరడుగుల ఎత్తు ఉండాలి.. సిక్స్ ప్యాక్ ఉండాలి అని అమ్మాయిలు... వధువు అతిలోక సుందరిలా ఉండాలి అని అబ్బాయిలూ కోరుకుంటే.. ఈ ప్రపంచంలో ఎంతమందికి పెళ్లిళ్లు అవుతాయి. పైకి కనిపించే అందం శాశ్వతం కాదు. మనసు మంచిదవ్వాలి కదా. ఈ పెళ్లి విషయంలో మాత్రం ఫిజికల్ అంశాలు కీలకం అయ్యాయి. ఎందుకంటే.. వధువు ఎత్తు 3...


విశ్లేషకులు ఈ ప్రాథమిక వస్తువుల స్టాక్‌లను ఇష్టపడతారు.

ఈ జాబితాలోని బేసిక్ మెటీరియల్‌లు స్టాక్‌లు కొనండి లేదా బలంగా కొనండి ఎనలిస్ట్ రేటింగ్‌ను కలిగి ఉంటాయి మరియు స్టాక్ ప్రస్తుత ధర కంటే కనీసం 10% ఎక్కువ ధర లక్ష్యాన్ని కలిగి ఉంటాయి.


అమ్మ ఎక్కడికి వెళ్లిందో తెలియదు.. నాన్న ఎందుకు రారో అర్థం కాదు..

Hyderabad: ఏదో విషయంలో భార్యభర్తలకు గొడవ అయ్యింది. ఒకరిపై ఒకరికి కోపం రావడంతో.. ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. కానీ.. వారికి ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి మర్చిపోయారు. దీంతో అమ్మ ఎక్కడికి వెళ్లిందో తెలియక.. నాన్న ఎందుకు రారో అర్థం కాక.. ఆ చిన్నారులు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. తమ తల్లిని వెతికిపెట్టాలని పోలీసులను ఆశ్రయించారు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగింది. అయితే.. గతంలోనూ ఆమె భర్తతో గొడవ పడి ఇలానే వెళ్లిందని పోలీసులు...


Venus Transit 2023: మార్చి వరకు ఈ రాశులకు లక్కే లక్కు.. డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా?

Venus Transit 2023: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. అలాంటి శుక్రుడు త్వరలో రాశిని మార్చబోతున్నాడు. దీని సంచారం ఏ రాశివారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.


విశ్లేషకులు సిఫార్సు చేస్తున్న ఆరోగ్య సంరక్షణ స్టాక్‌లను చూడండి.

ఈ జాబితాలోని హెల్త్‌కేర్ స్టాక్‌లు కొనండి లేదా బలంగా కొనండి అనే సగటు ఎనలిస్ట్ రేటింగ్‌ను కలిగి ఉంటాయి మరియు స్టాక్ ప్రస్తుత ధర కంటే కనీసం 10% ఎక్కువ ధర లక్ష్యాన్ని కలిగి ఉంటాయి.


మీ వెయిట్ లాస్ జర్నీలో సోంపు గింజలను ఉపయోగించే..టాప్ 5 ప్రభావవంతమైన మార్గాలు..

Weight Loss: సోంపు గింజలు (Fennel seeds) ఏ భారతీయ ఇంటిలోనైనా అత్యంత సాధారణ పదార్థాలలో ఒకటి. దాని సుగంధ స్వభావం, రిఫ్రెష్ రుచి కారణంగా, ఇది తరచుగా వంటల్లో వాడతారు. చట్నీలు,ఊరగాయల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఇది కాకుండా, భోజనం తర్వాత మౌత్ ఫ్రెషనర్‌గా (Mouth freshener) కూడా ఇది ఉత్తమంగా పనిచేస్తుంది, ఎందుకంటే చాలా మంది వ్యక్తులు భోజనం లేదా రాత్రి భోజనం తర్వాత దీన్ని నమలడానికి ఇష్టపడతారు. సోంపు అద్భుతమైన రుచితో పాటు, వీటిని తీసుకోవడం వల్ల అనేక ఇతర...


Planetary Transits in February 2023 ఫిబ్రవరిలో 4 ప్రధాన గ్రహాల సంచారం... ఈ 5 రాశులను వరించనున్న అదృష్టం...!

Planetary Transits in February 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో ప్రతి ఒక్క గ్రహం నిర్దిష్ట వ్యవధిలో తన స్థానం నుంచి మరో స్థానంలోకి మారుతూ ఉంటుంది. ఇలా మారే క్రమంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మార్పులొస్తాయి. ఈ నేపథ్యంలో 2023లో ఫిబ్రవరి నెలలో గ్రహాల సంచారం చాలా కీలకంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ నెలలో నాలుగు ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మారనున్నాయి. ముందుగా బుధుడు, సూర్యుడు, శుక్రుడితో పాటు రాహువు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం...


peripheral neuritis: షుగర్‌ పేషెంట్స్‌ కాళ్ల మంటకు.. ఈ ఆకుతో చెక్‌ పెట్టండి..!

peripheral neuritis: డయాబెటిక్‌ పేషెంట్స్‌కు రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో లేకపోతే.. అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. వీటిలో నరాల బలహీనత ప్రధాన సమస్య. బ్లడ్‌ షుగర్‌ అదుపులో లేకపోతే.. అరికాలుతో పాటు అరచేతిలో మంటలు, తిమ్మిర్లు వస్తాయి. చాలా మంది షుగర్‌ పేషెంట్స్‌ కాళ్లలో మంటలు, పోట్లు, తిమ్మిర్లు, కాలి చివర మొద్దుబారడం వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. దీన్నే పెరిఫెరల్‌ న్యూరోపతీ అంటారు. దీనిలో మెదడు, వెన్నుపాముకు దూరంగా ఉండే కాళ్లు, చేతుల...


Shani Dev: ఫిబ్రవరిలో శనిదేవుడి అస్తమయం.. 35 రోజులపాటు ఈరాశులకు భారీగా డబ్బు నష్టం..

Shani Asta 2023: వేద జ్యోతిష్యం ప్రకారం, శనిదేవుడు కుంభరాశిలో అస్తమించనున్నాడు. ఈ సమయంలో 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.


Saturn Combust 2023: ఫిబ్రవరి 1 నుండి ఈ రాశుల సంపద రెట్టింపు.. ఇందులో మీరున్నారా?

Saturn Combust In Kumbh: ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో అస్తమించాడు. ఇది మూడు రాశులవారికి మంచి ఫలితాలను ఇస్తుంది.


మొగల్ గార్డెన్స్: అమృత్ ఉద్యాన్‌గా మారిన ఈ అందమైన తోట విశేషాలు మీకు తెలుసా?

మొగల్ గార్డెన్స్‌లోని గులాబీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడ 159 రకాల గులాబీలను పెంచుతారు. అడోరా, మృణాళిని, తాజ్ మహల్, ఈఫిల్ టవర్, మోడ్రన్ ఆర్ట్, బ్లాక్ లేడీ, ప్యారడైస్, బ్లూ మూన్, లేడీ ఎక్స్ వంటి గులాబీ రకాలను ఇక్కడ చూడొచ్చు.


వీళ్లకు కూరగాయలు కొనే అవసరమే లేదు.. ఎందుకంటే..!

Murali Krishna, News18, Kurnool ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి నిత్యం ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. అందుకు కారణం..! తాగునీరు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వంటివన్నీ కలుషితం కావటమే. రసాయనాల వల్ల పండే పంటలు అవన్నీ మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపెడుతున్నాయి. అయితే ఆర్గానిక్ పద్ధతుల్లో పంటలను పండిచుకుని తినేంత ఓపిక ఎవరుకుంటుంది. అందుకు పెద్ద మెుత్తంలో స్థలం కావాలి. సిటీల్లో అది అసాధ్యం. కానీ కర్నూలు (Kurnool) కు చెందిన ఓ మహిళ మాత్రం కేవలం...


Ketu Gochar 2023: త్వరలో రాహు-కేతు గోచారం.. ఈ రాశులవారు ధనవంతులవ్వడం ఖాయం..

Ketu Gochar 2023: జ్యోతిష్య శాస్త్రంలో రాహువు, కేతువులను ఛాయా గ్రహాలు అంటారు. ఈ గ్రహాల రాశిలో మార్పు కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది.


Lucky Zodiac Signs: ఆ 4 రాశులకు శుభయోగం, ఫిబ్రవరిలో కలిసిరానున్న అదృష్టం, అభివృద్ధిలో దూసుకుపోతారు

Lucky Zodiac Signs: జ్యోతిష్యం ప్రకారం వచ్చేనెల అంటే ఫిబ్రవరి ఆ నాలుగు రాశులకు అద్భుతంగా ఉండనుంది. అదృష్టం కలిసొస్తుంది. అభివృద్ధికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. ఆ నాలుగు రాశులేవో చూద్దాం..


భక్తులతో కిటకిటలాడుతోన్న మేడారం

భక్తులతో కిటకిటలాడుతోన్న మేడారం మినీ మేడారం జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. వన దేవతలను దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. బంగారం(బెల్లం) సమర్పించి, సమ్మక్క–సారలమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివాసీ పూజారులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. రాత్రి అమ్మవార్లను గద్దెలపైకి తీసుకొచ్చారు. మంత్రి సత్యవతి రాథోడ్, కలెక్...


Horoscope Today Feb 03rd ఈరోజు ఏయే రాశుల వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందంటే...!

horoscope today 03 February 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు పగలు, రాత్రి మిధునరాశిలో సంచారం చేయనున్నాడు. మరోవైపు పునర్వసు నక్షత్ర ప్రభావం ద్వాదశ రాశులపై ఈరోజంతా ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా ఈ రోజున ఏ రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...


ప్రారంభమైన సమ్మక్క సారలమ్మ మినీ జాతర

ప్రారంభమైన సమ్మక్క సారలమ్మ మినీ జాతర భారీగా తరలివచ్చిన భక్తజనం సమ్మక్క సారలమ్మ దేవాలయాల్లో శుద్ధి అమ్మవార్లను దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్‌‌‌‌‌‌‌‌ జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: ఆదివాసీ సంస్కృతి.. సంప్రదాయాల ప్రకారం మేడారంలో సమ్మక్క సారలమ్మ మినీ జాతర బుధవారం ప్రారంభమైంది. భక్తుల జయజయధ్వానాలు.. పూనకాలతో మేడారం మారుమోగింది. ములుగు జిల్ల...


How To Remove Tan: ఈ ప్యాక్స్‌తో.. టాన్‌ మాయం అవుతుంది..!

How To Remove Tan: వాతావరణంలో మార్పులు, దుమ్మ, దూళి, నిత్యం ఎండలో తిరగాల్సి రావడం, రాత్రీ పగలూ తేడా తెలియకుండా లైట్ల కాంతిలో పనిచేయాల్సి రావడం వల్ల ముఖం నిర్జీవంగా మారుతుంది. ముఖం ట్యాన్‌ పట్టి.. కాంతివిహీనంగా మారుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ట్యాన్‌ సమస్య వేధిస్తూ ఉంటుంది. ట్యాన్‌ను వదలించుకోవడానికి, ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి.. క్రీమ్‌లు వాడటం, ఫేషియల్స్‌ చేయించుకుంటూ ఉంటారు. వీటికోసం ఎంతో డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. ఇంట్లో...


Skin Allergies: ఆ రెండు కూరగాయలు చాలు, ముఖంపై అన్ని మచ్చలు దూరం

Skin Allergies: చర్మ సంరక్షణ చాలా అవసరం. లేకపోతే చర్మంపై పడే మచ్చల కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. అయితే ప్రకృతిలో లభించే పదార్ధాలతోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.


వాలెంటైన్స్ డే బంపరాఫర్.. ఫ్రీగా కండోమ్‌లు, ఎందుకో తెలుసా?

Valentine's Day special: ప్రేమికుల రోజు (వాలెంటైన్స్ డే)ను పురస్కరించుకొని థాయ్‌లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచితంగా సేఫ్టీలు పంపిణీ చేయనుంది. ఇందుకోసం 9 కోట్ల 50 లక్షల కండోమ్‌లను సిద్ధం చేసింది. థాయ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన, సహేతుకమైన కారణమే ఉంది. పర్యాటకం ప్రధాన ఆదాయంగా ఉన్న థాయ్‌లాండ్‌లో ఏం జరుగుతోంది? థాయ్ ప్రభుత్వం ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటి?


ఐదేళ్లు తర్వాత ఫ్రెండ్ అంటోంది.. ప్రియురాలిపై రూ.25 కోట్లకు దావా వేసిన యువకుడు

యువతి, యువకుల మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. అయితే, యువకుడు దీనిని ప్రేమ అనుకుంటే.. ఆమె మాత్రం నిన్ను భావనతో చూడలేదని చెప్పింది. కానీ, చివరకు తన ప్రేమను ఆమె అంగీకరించకపోవడంతో మానసికంగా కుంగిపోయి కోర్టులో కేసు వేశాడు. కౌన్సెలింగ్ ఇచ్చినా అతడిలో మార్పు రాలేదు. చివరకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటన సింగ్‌పూర్‌లో చోటుచేసుకోగా.. త్వరలో విచారణ చేపట్టనుంది కోర్టు.


Rangoli Benefits in Telugu రోజూ ఇంటి ముందు ముగ్గులు వేసేందుకు గల కారణాలేంటి.. వీటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..

Rangoli Benefits in Telugu ఒకప్పుడు మన దేశంలో పల్లెటూరయినా.. పట్నమైనా ప్రతి ఇంటి ముందు తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందుగానే అందరూ విధిగా కల్లాపి చల్లి ముగ్గులు వేసేవారు. మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో రాత్రి పూటే ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు వేసేవారు. అయితే ఇప్పుడు అలాంటి సంప్రదాయం దాదాపు కనుమరుగైపోతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే సిటీ కల్చర్ పెరిగాక.. అపార్ట్ మెంట్లు పెరిగాక చాలా మంది ముగ్గులకు బదులు...


Powerful Dhana Yogas 20 ఏళ్ల తర్వాత శక్తివంతమైన ధన రాజయోగాలు.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే...!

Powerful Dhana Yogas వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి జాతకాన్ని చూసేటప్పుడు గ్రహాలు, వాటి స్థానాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇలా గ్రహాలు, వాటి స్థానాల కలయిక వల్ల జాతకాల్లో కొన్ని రకాల యోగాలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో జాతకాల్లో ఏర్పడే యోగాల వల్ల శుభ ఫలితాలొస్తాయి. మరి కొన్ని సందర్భాల్లో అశుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క యోగం వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. అందుకే ఒక వ్యక్తి జాతకంలో ఎన్ని రాజ యోగాలు ఉంటే అంత ఎక్కువగా...


ఆరోగ్యకరమైన ఆహారంలో పెట్టుబడి పెట్టడానికి ఉత్తమ స్టాక్స్.

ఆరోగ్యకరమైన ఆహారం అన్ని రూపాల్లో పోషకాహార లోపం నుండి రక్షించడానికి సహాయపడుతుంది, అలాగే మధుమేహం, గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు క్యాన్సర్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం మీకు మంచిది మాత్రమే కాదు, కొన్నిసార్లు ఇది ప్రపంచానికి మంచి చేసే అదనపు బోనస్ ను కలిగి ఉంటుంది. మరిన్ని కంపెనీలు ఆరోగ్యకరమైన ఆహారం మరియు ఆహార ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి, ఈ స్థలాన్ని వృద్ధి పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా...


Oats Heel Scrub: ఓట్స్ హీల్ స్క్రబ్‌తో ఈ సమస్యలన్నీ మటు మాయం..

How To Make Oats Heel Scrub: ఓట్స్ హీల్ స్క్రబ్ మడమలకు అప్లై చేస్తే మంచి ప్రయోజనాలు పొందుతారు. దీనిని క్రమం తప్పకుండా వినియోగిస్తే మృదువైన మడమలను పొందవచ్చని సౌదర్య నిపుణుల చెబుతున్నారు.


ఈ చెట్లు యమ డేంజర్.. నాటితే అంతే సంగతులు

Santosh, News18, Warangal ఈ చెట్టు పేరు కోనో కార్పస్ (conocarpus)..! ఇదీ దేశ విదేశాలను సైతం భయపెట్టేస్తుంది ఇది నిజం! వరంగల్ తో పాటు తెలంగాణ (Telangana) లో పలుచోట్ల ఈ చెట్లు కనిపిస్తున్నాయి. నిషేధించిన ఈ మొక్కలను హరితహారం కార్యక్రమంలో నాటుతున్నారు. అసలు ఈ చెట్టుని ఎందుకు నిషేధించారు. దీనివల్ల కలిగే పరిణామాలు ఏంటి జనాల్లో భయాన్ని సృష్టిస్తున్న ఈ కోనో కార్పస్ చెట్టుపై న్యూస్ 18 ప్రత్యేక కథనం..! కోనో కార్పస్ ఈ మొక్క పేరువింటేనే ప్రకృతి ప్రేమికులు,...


How to grow nails faster: ఈ సింపుల్‌ టిప్స్‌తో.. మీ గోళ్లు అందంగా, ఆరోగ్యంగా పెరుగుతాయ్‌..!

How to grow nails faster: అమ్మాయిలు.. స్కిన్‌ కేర్‌, హెయిర్‌ కేర్‌ తర్వాత.. అంత ప్రాధాన్యం ఇచ్చేది గోళ్లకే. చక్కగా పొడవాటి గోళ్లు పెంచి వాటికి రంగురంగుల నెయిల్‌పాలిష్, నెయిల్ ఆర్ట్స్‌‌ వేసి.. అందంగా మార్చేయాలని ఎవరి మాత్రం ఇష్టం ఉండదు. కానీ.. చాలామంది గోళ్లు ఇన్ఫెక్షన్ల బారిన పడడం, విరిగిపోవడం, పొడిబారడం.. వంటి సమస్యల్ని ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా శీతాకాలంలో ఈ సమస్యలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. చలిగాలులు, చల్లటి వాతావరణం గోళ్ల తేమనూ హరించేస్తాయి....


అక్షరాభ్యాసం ఎందుకు చేస్తారో తెలుసా?

E.Santosh, News18, Peddapalli అక్షరారంభం అనేది హిందూ ధర్మ శాస్త్ర సంప్రదాయాల ప్రకారం ఒక ఆచారం. ఈకార్యక్రమం పిల్లల కోసం, వారి బంగారు భవిష్యత్తు కోసం శ్రీ లక్ష్మి దేవి సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిపి అక్షరాలు దిద్దించడం ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని సాధారణంగా ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ పంచమి నాడు, వసంతపంచమి నాడు జరుపుకుంటారు. ఈ పూజా కార్యక్రమంలో పిల్లలకు విద్యాదీక్ష తీసుకోవడంతో పాటు, తద్వారా పిల్లవాడు అధికారిక విద్యను పొందేందుకు సిద్ధంగా...