TODAY PANCHANGAM 27 JULY 2024 ఈరోజు రేవతీ నక్షత్రం వేళ విజయ ముహుర్తం, రాహుకాలం ఎప్పుడొచ్చాయంటే...

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ క్రోధి నామ సంవత్సరంలో జూలై(June) 27వ తేదీన యమగండం, విజయ ముహుర్తం, బ్రహ్మా ముహుర్తాలు, అశుభ ఘడియలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలను ఆచార్య కృష్ణ దత్త శర్మ మాటల్లో తెలుసుకుందాం...

మేషంలో చంద్రుడి సంచారం..

రాష్ట్రీయ మితి శ్రావణం 05, శాఖ సంవత్సరం 1945, ఆషాఢ మాసం, క్రిష్ణ పక్షం, సప్తమి తిథి, విక్రమ సంవత్సరం 2080. మొహర్రం 20, హిజ్రీ 1446(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 27 జూలై 2024 సూర్యుడు దక్షిణయానం, రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు. సప్తమి తిథి రాత్రి 9:20 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత అష్టమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు రేవతీ నక్షత్రం మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. ఆ తర్వాత అశ్వినీ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు మీనం నుంచి మేష రాశిలో సంచారం చేయనున్నాడు.

నేడు శుభ ముహుర్తాలివే..

బ్రహ్మ ముహుర్తం : ఉదయం 4:17 గంటల నుంచి ఉదయం 4:58 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:43 గంటల నుంచి మధ్యామ్నం 3:38 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 12:07 గంటల నుంచి రాత్రి 12:49 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 7:15 గంటల నుంచి సాయంత్రం 7:36 గంటల వరకు

అమృత కాలం : ఉదయం 7:22 గంటల నుంచి ఉదయం 9:04 గంటల వరకు

సూర్యోదయం సమయం 27 జూలై 2024 : ఉదయం 5:40 గంటలకు

సూర్యాస్తమయం సమయం 27 జూలై 2024:రాత్రి 7:45 గంటలకు

నేడు అశుభ ముహుర్తాలివే..

రాహు కాలం : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు

గులిక్ కాలం : ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు

యమ గండం : మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

దుర్ముహుర్తం : ఉదయం 5:40 గంటల నుంచి ఉదయం 6:34 గంటల వరకు, ఆ తర్వాత సాయంత్రం 6:34 గంటల నుంచి సాయంత్రం 7:29 గంటల వరకు

భద్రకాలం : సాయంత్రం 5:40 గంటల నుంచి రాత్రి 10:22 గంటల వరకు

పంచక్ కాలం : ఉదయం 5:40 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు

నేటి పరిహారం : ఈరోజు శని దేవుడికి ఆవాల నూనె సమర్పించాలి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-26T18:57:17Z dg43tfdfdgfd