TODAY HOROSCOPE: ఓ రాశివారు ధనలాభం పొందుతారు

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..

 

మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)

నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)

దినాధిపతులు

అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)

భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)

కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- బంధుమిత్రుల నుంచి ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుంటారు. అకస్మత్తుగా ప్రయాణం చేయాల్సి వస్తుంది.  ఇంట్లో వారితో గొడవలు జరిగే అవకాశం ఉన్నది. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారులకు లాభాలు తగ్గుతాయి. అనవసర ఖర్చులు తగ్గించుకుంటనే మంచిది. 

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)

నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)

దినాధిపతులు

రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)

మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- బంధుమిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. నూతన వస్తు వాహనాలను కొంటారు. మొదలుపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులు ఒక మంచి నిర్ణయంతో లాభాలను అర్జిస్తారు. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. 

 

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)

నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)

దినాధిపతులు

ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)

పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:- అనుకున్న సమయానికే నూతన పనులు పూర్తవుతాయి.  ఆస్థికి సంబంధించిన వివాదాలు ఒకరి జోక్యంతో పరిష్కరించడతాయి. ధనలాభం పొందుతారు. బంధువుల నుంచి ఒక ముఖ్యమైన సమాచారం పొందుతారు. వృత్తి  ఉద్యోగులకు ఒత్తిడి తగ్గి ఆనందంగా ఉంటారు. 

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )

నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)

దినాధిపతులు

పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)

ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అవసరానికి ఆప్తుల నుంచి డబ్బు సహాయం పొందుతారు. పాత అప్పులన్నింటినీ తీర్చేస్తారు. వ్యాపారులకు సమస్యలు తప్పవు. వృత్తి  ఉద్యోగులకు ఈ రోజు ఒత్తిడిని కలిగిస్తుంది. 

 

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)

నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)

దినాధిపతులు

మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:- మొదలుపెట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఈ రోజు ఎలాంటి ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. వ్యాపారులు బాగా కష్టపడాల్సి వస్తుంది. అవసరానికి చేతిలో డబ్బు ఉండక ఇబ్బంది పడాల్సి వస్తుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. వృత్తి  ఉద్యోగులు పై అధికారులచే చిన్న విషయానికి మాటలు పడతారు. 

 

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)

నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)

దినాధిపతులు

హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 

చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలకు వెళతారు. వ్యాపారులు తెలివైన ఆలోచనతో మంచి లాభాలను అర్జిస్తారు.  భూమి క్రయ విక్రయాల్లో మంచి లాభాలు పొందుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి  ఉద్యోగులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. 

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)

నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)

దినాధిపతులు

స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)

విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:- నూతన వ్యాపారం ప్రారంభానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మీ  ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ప్రముఖులతో మీ పరిచయాలు పెరుగుతాయి.  బంధుమిత్రులతో ఉన్న గొడవలు సర్దుమనుగుతాయి. వృత్తి  ఉద్యోగులకు ఒత్తిడి తగ్గి మనశ్శాంతిగా ఉంటారు. 

 

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )

నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)

దినాధిపతులు

అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)

జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- అన్నదమ్ములతో ఆస్థికి సంబంధించిన గొడవలు జరుగుతాయి. డబ్బు విషయంలో ఇబ్బందులు పడతారు. వృత్తి  వ్యాపారాలు అంతంత మాత్రమే సాగుతాయి. పనిభారం పెరిగినా.. ఫలితం మాత్రం ఉండదు. ఉద్యోగులు తమ పనిని సకాలంలో పూర్తిచేయక అధికారులచే మాటలు పడతారు. 

 

ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)

నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)

దినాధిపతులు

మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)

పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)

ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- కొత్త అప్పుల కోసం ప్రయత్నం చేస్తారు. మొదలుపెట్టిన పనులు నత్త నడకన సాగుతాయి. కుటుంబ సభ్యులతో గొడవ పడతారు. మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది.  దైవ దర్శనతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. వ్యాపార ఉద్యోగులకు ఈ రోజు కలిసి రాదు. 

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)

నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)

దినాధిపతులు

శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)

ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:-  గొప్ప వ్యక్తులతో మీ పరిచయాలు పెంచుకుంటారు. బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారం తెలుసుకుంటారు. నూతన వస్తు, వాహనాలను కొనే యోగం ఉన్నది.  మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ఈ రోజు లాభాదాయకంగ ఉంటుంది. 

 

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)

నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)

దినాధిపతులు

శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)

పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం: బంధుమిత్రుల వల్ల ఎంతో ఇబ్బందికి గురవుతారు. కస్టపడి పనిచేస్తేనే పనులు పూర్తవుతాయి.  ఇంట్లో మీకు వ్యతిరేకత పెరుగుతుంది.  కడుపునకు సంబంధించిన సమస్యలతో బాధపడతారు.  తొందరపడి మాట్లాడితే ఇబ్బందులు పడతారు. 

 

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )

నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)

దినాధిపతులు

ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)

రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-కుటుంబం విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు బాగా విస్తరిస్తాయి. వ్యాపారులు మంచి లాభాలను అర్జిస్తారు. 

2024-07-27T00:10:07Z dg43tfdfdgfd