Trending:


తెలుగు మాసాలల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన వైశాఖ మాసం విశిష్టత ఇదే..

భారతదేశ విభిన్న సాంప్రదాయాలకు పుట్టినిల్లు. ముఖ్యంగా మన భారతదేశంలో తెలుగు సాంప్రదాయం ప్రకారం జరుపుకునే పండుగలు వివిధ ప్రాంతాల్లో జరిగేటువంటి వింత ఆచారాలు నేటికి ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. కొన్నివందల ఏలనాటి వస్తున్న సాంప్రదాయ పద్ధతుల్లో జరిపించే పూజలు వ్రతాలు ఇలా ప్రతి ఒక్కటి ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగాతెలుగు మాసాల్లో ఒకొక్క మాసానికి ఒకొక్క విశిష్టత ఉంటుందని కర్నూలుకి చెందిన జ్యోతిష్కులు వీఆర్ జోషి లోకల్ 18తో తెలిపారు. ఈ సందర్భంగా...


'A'తో మొదలయ్యే ట్రెండింగ్ పిల్లల పేర్లు!

మీ బిడ్డకు Aతో ప్రారంభమయ్యే పేరు పెట్టాలని చూస్తు్న్నారా. అయితే ఈ పేర్లు చెక్ చేయండి.


Attached Bathroom: మీ ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉందా? ఈ తప్పులు చేయకండి ఇబ్బందుల్లో పడతారు!

Attached Bathroom Precautions: ఒకప్పుడు ఇళ్లు నిర్మించినప్పుడు బాత్రూం పేరట్లో ఇంటికి కాస్త దూరంలో ఏర్పాటు చేసుకునేవారు. అయితే, ప్రస్తుతం ఈ వైఖరి మారింది. అన్ని ఇంట్లోనే నిర్మించుకుంటున్నారు.


Aloo Dosa : ఆలూ దోసెను ఇలా రెండు రకాలు తయారు చేసుకోండి

Aloo Dosa : దోసెను ఎప్పుడూ ఒకే విధంగా తినేవారు కొత్తగా ట్రై చేయండి. ఆలూతో దోసె తయారుచేసి తినండి చాలా రుచిగా ఉంటుంది.


రోజూ రాత్రి పడుకునే ముందు వెల్లుల్లి తింటే ఈ లాభాలన్నీ పక్కా..

వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే, దీనిని తీసుకునే టైమ్ ప్రకారం కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అందుతాయి. అవేంటో తెలుసుకోండి.


Astrology - Venus Transit: సొంత రాశిలోకి శుక్రుడు.. ఈ 5 రాశుల వారికీ డబ్బే డబ్బు.. తిరుగులేని అధికారం..

Astrology - Venus Transit: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ఎల్లపుడు ప్రవేశిస్తూ ఉంటాయి. కొన్ని గ్రహాల కదలిక వల్ల కొన్ని రాశుల వారికీ అనుకోని లాభాలు చేకూరుతాయి.తాజాగా ఈ నెల 19న కళలకు ఆరాధ్యుడైన శుక్రుడు తన సొంత రాశి వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఐదు రాశుల వారికీ అనుకోని లాభాలు కలగనున్నాయి.


చనిపోయిన వాళ్ల దుస్తులు.. వేరే వాళ్లు వేసుకంటే ఏమౌతుంది..?

అమ్మమ్మో, నానమ్మో చనిపోతే.. వాళ్ల చీరలు దాచుకొని.. వారి గుర్తుగా ఉంచుకుంటారు. వారి దుస్తులు దాచుకోవడం వరకు ఒకే కానీ.. కొందరు.. ఏదో ఒక సందర్భంలో ఆ చీరను కట్టుకునేవాళ్లు కూడా ఉంటారు. చావు, పుట్టుకలు మన చేతుల్లో ఉండవు. అవన్నీ దైవ నిర్ణయం. మనకు ఎంతో ఇష్టమైన వారు చావు రూపంలో మనకు దూరం అయ్యే అవకాశం లేకపోలేదు. అయితే.. మనం అమితంగా ప్రేమించిన వాళ్లు దూరం అయినప్పుడు బాధగా ఉంటుంది. అమ్మమ్మో, నానమ్మో చనిపోతే.. వాళ్ల చీరలు దాచుకొని.. వారి గుర్తుగా...


గన్నేరు పువ్వు తింటే నిజంగానే చనిపోతారా..? ఆ రాష్ట్రంలో ఎందుకు నిషేధించారు..?

చూడటానికి పూలు కూడా చాలా అందంగా కనిపిస్తాయి. దీంతో... ఎవరికైనా కోయాలి అనిపిస్తుంది. కొందరు దేవుడికి ఈ పూల దండలను కూడా సమర్పిస్తూ ఉంటారు గన్నేరు మొక్కలను ఎవరూ స్పెషల్ గా పెంచాల్సిన అవసరం లేదు. ఎక్కడ పడితే అక్కడ పెరిగేస్తూ ఉంటాయి. చూడటానికి పూలు కూడా చాలా అందంగా కనిపిస్తాయి. దీంతో... ఎవరికైనా కోయాలి అనిపిస్తుంది. కొందరు దేవుడికి ఈ పూల దండలను కూడా సమర్పిస్తూ ఉంటారు. అయితే... కేరళలో మాత్రం ప్రస్తుతం ఈ పూలను బ్యాన్ చేశారు. మరీ ముఖ్యంగా ఈ పూలను...


Milk for Moisturizer: పాలను ఇలా వాడితే మీ ముఖం మిలమిలా మెరిసిపోతుంది..

Milk for Moisturiser: మాయిశ్చరైజింగ్‌ గుణాలు ఉన్న బ్యూటీ ఉత్పత్తులను వినియోగిస్తాం. అయితే, పాలను కూడా మాయిశ్చరైజింగ్ చేసుకోవడానికి వాడొచ్చు. ఇది సహజసిద్ధంగా మీ చర్మానికి మాయిశ్చర్‌ను అందిస్తుంది.


మహిళలకు ఎంతో ఉపయోగం.. ఆత్మరక్షణకు కర్రసాములో శిక్షణ..

ప్రాచీన కళలలో కర్రసాము ఒకటి. పూర్వం కర్రసామును ఆచారంగా నిర్వహించే వారు. కాలానుగుణంగా ఆ కళపై ఆసక్తి తగ్గిపోయింది. అయితే ఆ ప్రాచీనకళలో శిక్షణ తీసుకునేందుకు బాలికలు ముందుకు వచ్చారు. కర్రసామును భావితరాలకు అందించేందుకు నిజామాబాద్ జిల్లాలోని బాలభవన్ వేదికగా మారింది. కర్రసాము నేర్చుకోవడం వల్ల తమలో ధైర్యం పెరిగిందని బాలికలు లోకల్ 18 తో చెబుతున్నారు.నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాలభవనంలో వేస‌వి సెల‌వుల్లో 30 ఆంశాల‌పై ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇస్తున్నారు. 50...


కీర దోసను వాళ్లు మాత్రం అస్సలు తినకూడదట ఎందుకో తెలుసా?

ఈ కీరదోస లో నీటి శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. దీనిని తినడం వల్ల.. బాడీ హైడ్రేటెడ్ గా కూడా ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ కీరదోసను కూడా కొందరు అస్సలు తినకూడదట. మరి... ఈ కీరదోసను ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం... కీరదోస మార్కెట్లో సులభంగా లభించే కూరగాయ. ఇది చూడటానికి మనకు సాధారణంగానే కనిపించవచ్చు కానీ.. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎండాకాలంలో కీరదోస తినడం వల్ల... వేడి తగ్గుతుందని భావిస్తాం. ఈ కీరదోస లో నీటి శాతం...


ఉందిలే మంచీకాలం ముందు ముందునా.. ఈ సంకేతాలు శుభ సూచకాలు

జీవితమన్నాకా మంచీచెడు, సుఖదు:ఖాలు చాలా సహజమైన విషయాలు. అంతా మంచే ఉండదు. అలాగని ఎప్పుడూ చెడే జరగదు. ఇప్పుడు కీడు కాలం సాగుతోందని చింతిస్తూ కూర్చునే పనిలేదు. త్వరలోనే మంచి రోజులు రావచ్చు. అలా మంచి రోజులు వస్తున్నాయని చెప్పేందుకు సూచనగా మనలను సన్నద్ధం చేస్తూ కొన్ని సంకేతాలు మనకు ప్రకృతి చూపుతుందట. కావల్సిందల్లా అది గమనించగలిగే నిశిత దృష్టి మాత్రమే. మరి ఆ మంచి సంకేతాలేమిటో? వాటిని ఎలా గుర్తించాలో? శాస్త్రం చెబుతున్న విషయాలు తెలుసుకుందాం. నీరునిండిన...


ఇంట్లో వెండి వస్తువులను ఎక్కడ పెట్టాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం.. మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువును వాస్తు ప్రకారమే పెట్టాలి. అప్పుడే ఇంట్లో అంతా సవ్యంగా ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో వెండి వస్తువులను కొన్ని చోట్ల మాత్రమే పెట్టాలి. లేదంటే మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లోని ప్రతి వస్తువును ఏ దిశలో ఉంచాలి? ఏ ప్రదేశంలో పెట్టాలో వాస్తు శాస్త్రం వివరంగా చెప్తుంది. వాస్తు ప్రకారం.. వస్తువు ఒక నిర్దిష్ట లోహంతో తయారు చేయబడితే.. దానిని ఇంట్లో సరైన ప్రదేశంలో ఉంచడం...


రొమ్ము పరిమాణంలో మార్పులకు కారణాలు ఇవే!

మహిళల్లో రొమ్ము పరిమాణం పెరగడానికి గల కారణాలను ఇక్కడ వివరించాం. అసలు రొమ్ము పరిమాణం పెరగడానికి కారణమైన అంశాలు ఇవే.


మీ అరచేతిపై ఈ గుర్తులు ఉన్నాయా..? జీవితంలో మీకు తిరుగు ఉండదు..!

మన అరచేతుల్లో కనిపించే రేఖలు కేవలం గీతలు మాత్రమే కాదు, అవి మన వ్యక్తిత్వం, భవిష్యత్తు గురించి అనేక విషయాలు తెలియజేస్తాయని చాలా మంది నమ్ముతారు. ఈ నమ్మకం ఆధారంగా పుట్టుకొచ్చిందే హస్తసాముద్రిక శాస్త్రం (Palmistry). ఈ శాస్త్రం ప్రకారం, అరచేతి (Palm)లోని వివిధ రేఖలకు, గుర్తులకు ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయి. ఉదాహరణకు, జీవిత రేఖ (Life line) ఒక వ్యక్తి ఆరోగ్యం, శక్తిని సూచిస్తుంది. విధి రేఖ (Destiny line) వారి జీవిత పథాన్ని, అదృష్టాన్ని తెలుపుతుంది....


Lemon Juice Uses: నిమ్మరసంతో కిడ్నీలో రాళ్లు మాయం అవుతాయా? లాభాలు గురించి తెలుసుకోండి!

Lemon Juice Benefits In Telugu: నిమ్మరసం ఒక అద్భుతమైన పానీయం. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కిడ్నీ స్టోన్స్‌ను కరిగించడంలో సహాయపడటమే కాకుండా, ఇది రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియ మెరుగుపరచడం, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం వంటి అనేక ఇతర ప్రయోజనాలను కలిగి ఉంది.


Mohini Ekadashi 2024 మోహిని ఏకాదశి వేళ ప్రత్యేక శుభ యోగాలు.. ఈ 3 రాశులకు విశేష లాభాలు..!

Mohini Ekadashi 2024 ఈసారి మోహిని ఏకాదశి వేళ మూడు ప్రత్యేక శుభ యోగాలు ఏర్పడనున్నాయి. జ్యోతిష్యం ప్రకారం, ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఇందులో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...


Beer: బీర్ తాగుతున్నారా అయితే బీకేర్‌ఫుల్.. ఈ ఐదు వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంది..!

వేసవిలో చాలా మంది బీర్ తాగడానికి ఇష్టపడుతుంటారు.. అయితే చల్లటి బీర్ ఆరోగ్యానికి హానికరం.. మీరు కూడా బీర్ తాగాలనుకుంటే.. మీరు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం. వేసవిలో చాలా మంది బీర్ తాగడానికి ఇష్టపడుతుంటారు.. అయితే చల్లటి బీర్ ఆరోగ్యానికి హానికరం.. మీరు కూడా బీర్ తాగాలనుకుంటే.. మీరు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం రోజుల్లో యువత బ్రీర్ అంటే ఇష్టపడుతుంటారు.. అయితే అందరికీ ఎంతో నచ్చచే బీర్.. ఐదు వ్యాధులను ఆహ్వానిస్తుంది. ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. బీర్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అదే బీర్ తాగితే శరీరంలో క్యాలరీలు పెరగడంతో పాటు బరువు కూడా పెరుగుతుంది. ఆకలి కూడా పెరుగుతుంది. బీర్ కాలేయానికి హాని కలిగించవచ్చు. బీరును నిరంతరాయంగా తీసుకోవడం వల్ల కాలేయం వాపు వస్తుంది. ఇది లివర్ సిర్రోసిస్‌కి కూడా దారి తీస్తుంది. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చేసిన అధ్యయనాల ప్రకారం, ఆల్కహాల్ మరియు బీర్ వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. దీని వల్ల మౌత్ లివర్, బ్రెస్ట్, గొంతు క్యాన్సర్ వస్తుంది. బీరును నిరంతరం తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. ఇది అధిక రక్తపోటు, ట్రైగ్లిజరైడ్స్‌కు దారితీస్తుంది. బీర్‌లో పోషకాలు లేవు. అందువల్ల, మెగ్నీషియం లోపం, విటమిన్ బి తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది ఆరోగ్యానికి హాని కలిగించే ఫోలిక్ యాసిడ్ మరియు జింక్‌ను నాశనం చేస్తుంది.


Astrology: కుజుడు శనివారం మేషరాశిలోకి ప్రవేశం.. ఈ 4 రాశుల వారికి ఊహించనంత డబ్బు..

జూన్ నెలలో కుజుడు మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇది ప్రతి రాశిని ప్రభావితం చేస్తుంది. కానీ 4 రాశుల వారికి అధిక ధన ప్రవాహం ఉంటుంది. వారు అంగారక గ్రహం ద్వారా ప్రత్యేకంగా ప్రయోజనం పొందుతారు. ఒక గ్రహం ఒక నిర్దిష్ట రాశిలోకి ప్రవేశించినప్పుడు, అది మొత్తం 12 రాశులపై ప్రభావం చూపుతుంది. జూన్ 1, 2024 శనివారం మధ్యాహ్నం 3:39 గంటలకు కుజుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. జూలై 12 వరకు ఆయన ఇక్కడే ఉంటారు. ఈ 42 రోజుల వ్యవధిలో, చాలా ఆహ్లాదకరమైన యోగం ఏర్పడుతుంది. వీటిలో కొన్ని రాశుల వారికి డబ్బు ప్రవాహం అధికంగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు చెందిన జ్యోతిష్యుడు పండిట్ కల్కి రామ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది..? ఎవరికి నష్టం చేకూరుతుంది అనే విషయాలను ఇక్కడ తెలుసుకోండి. మేషం: కుజుడు ఈ రాశిలోకి ప్రవేశిస్తాడు.. కాబట్టి ఈ సమయం మేష రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తిలో విశేష లాభం ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన మీ పని ఇప్పుడు ముందుకు సాగుతుంది. వ్యాపారంలో కొత్త లాభదాయక లావాదేవీలు ఉంటాయి. కొత్త వ్యక్తులను కలుస్తారు. దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. కర్కాటకం: అంగారక సంచారం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, మీకు మంచి అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది. అంగారకుడి ప్రభావం వల్ల మీకు కొత్త ఉద్యోగం వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. సింహం : ఈ కాలంలో సింహ రాశి వారి వృత్తిలో విశేష పురోగతి ఉంటుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. డబ్బు పరంగా లాభాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. కెరీర్‌లో మీ పని ప్రశంసించబడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ధనస్సురాశి: ఈ రాశి వారికి విదేశీ ప్రయాణాలు జరుగుతాయి. వృత్తిలో పురోగతి ఉంటుంది. మీరు మంచి పొదుపు చేయవచ్చు. పట్టిందల్లా బంగారమే అవుతుంది.


శరీరంలోని ఆ భాగంలోని జుట్టు త్వరగా తెల్లబడుతుంది... ఆ ప్లేస్ మీకు తెలుసా

[caption id="attachment_2476331" align="alignnone" width="1200"] Hair Care: ఏ వ్యక్తికైనా బాహ్య సౌందర్యాన్ని పెంచే వాటిలో జుట్టు ప్రధానమైనది. అయితే దీన్ని ఊడిపోకండా, తెల్లబడకుండా కాపాడుకోవడం చాలా మందికి తెలియదు. ఒక సాధారణ కేశాలంకరణ ఒక వ్యక్తిలో చాలా వ్యత్యాసాన్ని కలిగిస్తుంది. ఇలా నల్లటి జుట్టు మన అందాన్ని పెంచుతుంది. అయితే ఈ వెంట్రుకలు జీవితాంతం నల్లగా ఉంటాయా? అంటే కాదు కాలక్రమేణా వయసు పెరుగుతున్న కొద్ది నల్లటి జుట్టు తెల్లగా మారుతుంది. దీనినే మనం గ్రే హెయిర్ (తెల్ల జుట్టు) అంటాం.[/caption] తల, కనుబొమ్మలు: జుట్టు ముందుగా తెల్లగా మారే చోటు అంటే తల. కనుబొమ్మలు, ఇతర ప్రాంతాలు ముందుగా తెల్లగా మారుతాయి. ఇది చెవి ఎగువ భాగం. ఈ భాగంలోని వెంట్రుకలు తలలోని ఇతర భాగాలపై ఉండే వెంట్రుకల కంటే వేగంగా బూడిద రంగులోకి మారుతాయి. వెంట్రుకలు తెల్లగా మారడానికి వృద్ధాప్యమే కారణమని ఇక్కడ చెబుతారు. ఇది కాకుండా, తలపై ఉన్న వెంట్రుకలు కూడా మిగిలిన జుట్టు కంటే త్వరగా తెల్లగా మారుతాయి. ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత జుట్టు రాలడం, బూడిదరంగుకు జుట్టు మారిపోవడం సహజం. నిజానికి జుట్టు బయటకు వచ్చే రంధ్రము పిగ్మెంట్ సెల్ కలిగి ఉంటుంది. ఇది జుట్టుకు రంగును ఇస్తుంది. సైన్స్ భాషలో వీటిని మెలనోసైట్లు అంటారు. మెలనిన్ ఇక్కడ ఉత్పత్తి చేయబడుతుంది. ఇది జుట్టుకు నలుపు, గోధుమ లేదా బంగారు రంగుకు బాధ్యత వహిస్తుంది. సాధారణంగా 30 ఏళ్ల తర్వాత మెలనిన్ ఉత్పత్తి క్రమంగా తగ్గుతుంది. 40 ఏళ్ల తర్వాత దాని ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది. దీని కారణంగానే 30- 40 ఏళ్ల మధ్య మన జుట్టు త్వరగా బూడిద రంగులోకి మారుతుంది. 40 తర్వాత మన తలపై ఉన్న చాలా వెంట్రుకలు తెల్లగా మారుతాయి కొన్నిసార్లు వయస్సుతో సంబంధం లేకుండా జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. దీని వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. ఇలా- ఆటో ఇమ్యూన్ వ్యాధులు, అలోపేసియా అరేటా అనేవి ఏ వయసులోనైనా మానవ జుట్టు నెరసిపోవడానికి కారణమయ్యే రెండు వ్యాధులు. ఇది కాకుండా ఒత్తిడి, చెడు ఆహారం , సరైన జీవనశైలి లేకపోవడం వల్ల కూడా జుట్టు అకాల నెరసిపోతుంది. పిల్లల్లో ఈ తరహాలో ఎంట్రుకల రంగు మారడాన్ని బలమేరుపు అంటారు. మీ జుట్టును ఇలా జాగ్రత్తగా చూసుకోండి: మీ జుట్టును సున్నితంగా దువ్వండి, తలస్నానం చేసేటప్పుడు చల్లటి నీటిని వాడండి, మీ జుట్టును గట్టిగా కట్టుకోకండి, తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి లేదా మార్చడానికి రసాయనాలను ఉపయోగించవద్దు. మీ జుట్టును నిఠారుగా లేదా వంకరగా చేయడానికి యంత్రాలను ఉపయోగించండి. మీ జుట్టు పొడిగా, అనారోగ్యకరంగా మారుతుంది. కొన్ని జన్యుపరమైన కారణాలు, మందులు మరియు సూర్యకాంతి నుండి వచ్చే UV కిరణాలు కూడా జుట్టుకు హాని కలిగిస్తాయి, దెబ్బతిన్న జుట్టును ఆరోగ్యవంతంగా మార్చడానికి అనేక సాధారణ ఇంటి నివారణలు ఉన్నాయి. Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.


అన్నం బదులు వీటిని తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు..

బరువు తగ్గాలనుకునేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ముఖ్యంగా వైట్‌రైస్ బదులు కొన్ని ఫుడ్స్‌ని తీసుకోవాలి. అవేంటో తెలుసుకోండి.


వైట్ డ్రెస్ లో జాబిలమ్మలా దీపికా పిల్లి.. చిరునవ్వులతో ముంచేస్తూ క్రేజీ ఫోజులు

కుర్ర యాంకర్ దీపికా పిల్లి ప్రస్తుతం టాలీవుడ్ లో పాపులర్ అవుతోంది. టాలీవుడ్ లో ఇప్పటికే అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి హాట్ యాంకర్స్ ఉన్నారు. చలాకీగా మాట్లాడుతూ అందంగా కనిపించే యాంకర్స్ త్వరగా పాపులర్ అవుతారు. కుర్ర యాంకర్ దీపికా పిల్లి ప్రస్తుతం టాలీవుడ్ లో పాపులర్ అవుతోంది. టాలీవుడ్ లో ఇప్పటికే అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి హాట్ యాంకర్స్ ఉన్నారు. చలాకీగా మాట్లాడుతూ అందంగా కనిపించే యాంకర్స్ త్వరగా పాపులర్ అవుతారు. అదే తరహాలో దీపికా పిల్లి...


Gongura Chepala Pulusu: గోంగూర రొయ్యల్లాగే గోంగూర చేపల పులుసు వండి చూడండి, రుచి మామూలుగా ఉండదు

Gongura Chepala Pulusu: గోంగూర చికెన్, గోంగూర రొయ్యల కూర వండుతూ ఉంటారు. అలాగే గోంగూర చేపలు కలిపి వండి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో అదిరిపోతుంది.


Horoscope Today : రాశిఫలాలు (16/05/2024) - మీ జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి!

Daily Horoscope - రాశిఫలాలు (16-05-2024) మేష రాశి ఈ రోజు మీరు ఏదో విషయంలో బాధపడతారు. ఈ రోజు అసంపూర్తిగా అనిపిస్తుంది. కొత్త మార్గంలో అడుగుపెట్టాల్సి వస్తుంది. ధైర్యంగా ముందుకు అడుగేయండి. ఎక్కువ ఒత్తిడి తీసుకోవద్దు. సమయానుకూలంగా అన్నీ జరుగుతాయని విశ్వాసంతో ఉండండి. వృషభ రాశి ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంతో మీ ప్రయత్నాన్ని ఎవరూ ఆపలేరు. అతిథుల రాక మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. సోమరితనాన్ని...


అంతరించిపోతున్న వలస జాతులు

అంతరించిపోతున్న వలస జాతులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలస జాతుల్లో ఇరవై శాతం మేర  కనుమరుగైపోయే దశలో ఉన్నాయి. 44 శాతం వలస జాతుల సంఖ్య క్షీణిస్తోందన్న కఠోర వాస్తవం ఐఎన్ఓ నివేదికలో బయటపడింది.  మహా సముద్రాల్లో 97 శాతం వలస జాతుల చేపలు క్షీణించే దశలో ఉన్నాయి. ఇలాంటి అంశాలతో కూడిన ఒక నివేదికను ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. దాదాపు పన్నెండు వందల జాతుల్లో అయిదో ...


Horoscope: మే 17 రాశిఫలాలు. వారికి పరిచయస్థుల ద్వారా పెళ్లి సంబంధం కుదురుతుంది

Horoscope today:రాశి ఫలాలు ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. ఒక్కో రోజు.. ఒక్కో రాశి వారికి కలిసొస్తుంది. మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఏ రాశి వారికి ఇవాళ ఎలా ఉందో ముందే తెలుసుకుంటే.. ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే.. జాగ్రత్త పడవచ్చు. మరి ఈ రోజు (మే 17, 2024 శుక్రవారం)... రాశిఫలాలు ఎలా ఉన్నాయో.. జ్యోతిష పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం. మేష రాశి (Aries):అనుకోకుండా శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుదలకు సంబంధించి శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. జీవిత భాగస్వామికి సంపద కలిసి వస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తిగత వ్యవహారాలను కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు బాగా ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో జీతభత్యాలతోపాటు హోదా పెరిగే సూచనలున్నాయి. అనవసర పరిచయాలు ఏర్పడతాయి. మిత్రులతో విలాసాల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. వృషభ రాశి (Taurus):ఆస్తి వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబ నిర్వహణలో పెద్దల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తిచేస్తారు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. వృత్తి జీవితంలో తీరిక ఉండదు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. కొందరు మిత్రుల వల్ల కష్టనష్టాలు తప్పకపోవచ్చు. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. మిథున రాశి (Gemini):ఏ ప్రయత్నం తలపెట్టినా ప్రయత్నాలు సకాలంలో పూర్తయి, సత్ఫలితాలనిస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలలో ఆశించిన సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారు బాగా బిజీ అవుతారు. పరిచయస్థుల ద్వారా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లలకు చదువుల పట్ల కాస్తంత శ్రద్ధ పెరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి సమస్య ఉండదు. కర్కాటక రాశి (Cancer):వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఏ రంగానికి చెందిన వారికైనా ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఆశించిన కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు బంధువుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. విదేశాల నుంచి ఒక శుభవార్త అందుతుంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి హోదా పెరుగుతుంది. సింహ రాశి (Leo):ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. డబ్బు ఇచ్చినా, తీసుకున్నా ఇబ్బంది పడతారు. ఇంటా బయటా మీకు ప్రాధాన్యం పెరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో ఆశించిన ఆదరాభిమానాలు లభిస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కన్య రాశి (Virgo):ఆదాయ పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. అనవసర ఖర్చుల్ని వీలైనంత తగ్గించుకోవడం మంచిది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆపర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. అనుకోకుండా మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరు తాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలపరంగా దూసుకుపోతారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. తుల రాశి (Libra):పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్త వింటారు. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేపడతారు. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో హోదా పెరగడానికి అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. కొందరు ఉద్యోగులు, నిరుద్యోగులు వ్యాపార రంగంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. తలపెట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. విలువైన వస్తువులు కొను గోలు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వృశ్చిక రాశి (Scorpio):ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఇంటా బయటా అనుకూలతలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతాయి. ఉద్యోగాల్లో అధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబ సమస్యల నుంచి కాస్తంత విముక్తి లభిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ధనస్సు రాశి (Sagittarius):రోజంతా అనుకూలంగా సాగిపోతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉన్నా బాధ్యతలను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. మకర రాశి (Capricorn):ఆదాయంలో పెరుగుదల తక్కువగానే ఉంటుంది కానీ, ఖర్చులు మాత్రం పెరుగుతాయి. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. ప్రయాణాల్లో కొద్దిపాటి ఇబ్బందులుంటాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలుంటాయి. ఉద్యోగ జీవితం ఆశాజనకంగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలకు స్పందన ఉంటుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇతరులకు బాగా సహాయం చేయడం జరుగుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. కుంభ రాశి (Aquarius):పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. బంధువుల విషయంలో అపార్థాలు చోటు చేసు కుంటాయి. చిన్ననాటి మిత్రులు కొందరిని కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. ఉద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. ప్రయాణాల్లో మంచి పరిచయాలు కలుగుతాయి. ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో శక్తి సామర్థ్యాలకు గుర్తింపు లభిస్తుంది.. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. మీన రాశి (Pisces):పెళ్లి ప్రయత్నాల్లో దూరపు బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలు కొంత వరకు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. వృత్తి, వ్యాపా రాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబ జీవితం చాలావరకు హ్యాపీగా సాగిపోతుంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


పెట్టుబడి అక్కర్లేదు.. నెలకు అదనంగా రూ.15 వేలు పొందండిలా!

శాకాహార, మాంసాహార భోజనం ప్రియులకు సుపరిచితం ఈ ఆకు. ప్రతి ఏడాది వసంతకాలంలో చింత చెట్లకు ఉన్న ఆకులు రాలిపోయి, నూతనంగా చెట్లకు వచ్చే చిగురును వివిధ వంటకాలలో ఉపయోగిస్తుంటారు. ఈ చిగురును ముఖ్యంగా పప్పులోనూ, మాంసాహార వంటకాలలోను ఉపయోగిస్తుంటారు. అయితే ప్రస్తుతం ఇదే చిగురును అమ్ముతూ పలువురు మహిళలు ఉపాధిని పొందుతున్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలోని పలు ప్రాంతాలకు చెందిన మహిళలు ప్రాణాలకు తెగించి చింతచెట్టు కొమ్మ చివర వరకు ఎక్కి...


ద్రాక్ష పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

ఎండాకాలంలో ద్రాక్షపండ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ పండ్లు మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంతో పాటుగా మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను కూడా అందిస్తుంది. అయితే ఈ పండ్లు చాలా తొందరగా పాడవుతుంటాయి. ఇలా కాకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ద్రాక్ష పండ్లలు మనల్ని ఎన్నో రోగాల బారి నుంచి కాపాడుతాయి. ముఖ్యంగా మండుతున్న ఎండల్లో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. అయితే ఈ పండ్లు తొందరగా పాడైపోతుంటాయి. ద్రాక్షపండ్లు ఎక్కువ...


Today Panchangam: నేడు యమగండం ఎప్పుడు ఉందంటే?

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 17 మే 2024 శుక్రవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :-17 మే 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్ల పక్షం శుక్రవారం తిథి:- నవమి ఉ॥ 9:06ని॥ వరకు నక్షత్రం:- పూ.ఫల్గుణీ రాత్రి 9:37 ని॥ వరకు యోగం:- వ్యాఘాతం ఉ॥ 10:08ని॥ వరకు కరణం:- కౌలవ ఉ॥09:06తైతుల రాత్రి 10:06 ని॥ వరకు వర్జ్యం:- అమృత ఘడియలు:- సా॥2:34 ని॥ల 4:26ని॥...


పచ్చి ఉల్లిపాయలు ఎక్కువగా తింటే ఏమౌతుందో తెలుసా?

చాలా మంది పచ్చి ఉల్లిపాయలను బాగా తింటుంటారు. నిజానికి ఉల్లిపాయలను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కానీ పదేపదే పచ్చిఉల్లిపాయల్ని ఎక్కువగా తింటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోకతప్పదు. ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ ఆహారపు అలవాట్లను మార్చుకుంటారు. ఇది వేడి, ఎండల నుంచి రక్షించి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహయాపడుతుంది. శరీరాన్ని చల్లగా ఉంచడానికి ఉల్లిపాయలు కూడా బాగా సహాయపడతాయి. ఉల్లిపాయల్ని బిర్యానిలో, సలాడ్, మజ్జిగ వంటి ఎన్నో...


గొల్లుపాలెం: ఈ ఊరంతా దేవుళ్లు, దేవుడమ్మలే...

గొల్లుపాలెం: ఈ ఊరంతా దేవుళ్లు, దేవుడమ్మలే...


Yellow Colour Urine Causes: పసుపు రంగులో మూత్రం వస్తుందా? కారణాలు ఇవే!

Yellow Colour Urine Causes: మూత్రం రంగు మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమస్య వేసవిలో ఎక్కువగా వస్తుంది. అయితే ఈ సమస్య రావడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.


Saturn Retrograde: జూన్‌ 30 నుంచి ఈ రాశులవారికి గుడ్‌ లక్‌ స్టార్ట్‌ కాబోతోంది!

Shani Vakri - Saturn Retrograde : జూన్‌ 30న కుంభ రాశిలో శని తిరోగమనం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మేష రాశితో పాటు ఏయే రాశివారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.


ఎండాకాలంలో తాటి ముంజలను ఎందుకు తింటరో తెలుసా?

తాటి ముంజలు ఒక్క ఎండాకాలంలోనే దొరుకుతాయి. దీన్ని ఐస్ ఆపిల్ అని కూడా అంటారు. నిజానికి ఎండకాలంలో తాటి ముంజలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే? ఎండాకాలంలో మార్కెట్ లో రకరకాల పండ్లు దొరుకుతాయి. వీటిలో తాటి ముంజలు ఒకటి. నిజానికి తాటి ముంజలు ఒక్క ఎండాకాలంలోనే దొరుకుతాయి. అందుకే చాలా మంది వీటిని ఈ కాలంలో బాగా తింటుంటారు. ఈ పండ్లు తాటి చెట్లకు కాస్తాయి. ఈ పండ్లను ఐస్ ఆపిల్ అని కూడా అంటారు. దీని ఆకారం.. చూడటానికి స్నోబాల్ లాగా...


తెల్ల ఉల్లిగడ్డను తింటే ఏమౌతుందో తెలుసా?

ఉల్లిపాయలు లేకుండా ఏ వంటను చేయరు. అందుకే మన వంటింట్లో ఉల్లిపాయలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఈ ఉల్లిపాయలు రెండు రంగుల్లో ఉంటాయి. ఒకటి ఎరుపు రంగులో ఉంటే రెండోది తెలుపు రంగులో ఉంటాయి. అసలు ఈ వైట్ కలర్ ఉల్లిపాయలను తింటే ఏమౌతుందో తెలిస్తే నోరెళ్లబెడతారు తెలుసా? రెడ్ ఉల్లిపాయలను సలాడ్ లేదా కూరల్లో వేసి తింటుంటాం. కానీ వైట్ కలర్ ఉల్లిపాయలను చాలా తక్కువగా వాడుతుంటారు. నిజానికి మనం తెల్ల ఉల్లిపాయలను కూడా రోజూ తినొచ్చు. ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు...


Parenting Tips : ఏడాదిలోపు పిల్లలకు ఆవు పాలు తాగిస్తే మంచిది కాదు.. గుర్తుంచుకోండి

Cow Milk For New Born Baby : ఆవు పాలు పిల్లలకు తాగిస్తే మంచిది. కానీ ఏడాదిలోపు పిల్లలకు తాగించడం ప్రమాదకరం.


తల్లి కారణంగానే కుమారుడికి సంతానలేమి సమస్య.. ఆ జన్యు లోపంతోనే..?

పెళ్లై రెండు మూడేళ్లు గడిచిన తర్వాత పిల్లలు పుట్టకపోతే వారిలో ఏదో లోపం ఉన్నట్లు ఈ సమాజం చూస్తుంది. పిల్లలు పుట్టకపోవడానికి అమ్మాయే కారణం అని నిందిస్తుంటారు. ఇక అత్తలు అయితే సంతానలేమికి కోడలే కారణం అంటూ రచ్చరచ్చ చేస్తుంటారు. అయితే వారికి పిల్లలు పుట్టకపోవడానికి అత్తలే కారణం అవ్వొచ్చని, లోపం అబ్బాయిల్లోనే ఉండొచ్చని ఓ పరిశోధనలో తేలింది. తల్లిలో ఉండే లోపభూయిష్టు కారణంగానే మగవారిలో సంతానలేమి సమస్య వస్తుందని శాస్త్రవేత్తలు తొలిసారిగా...


Godhuma Laddu: పిల్లలకు బలాన్నిచ్చే గోధుమ పిండి లడ్డూలు, ఇలా సులువుగా చేసేయండి

Godhuma Laddu: పిల్లలకు సాయంత్రం పూట ఒక గోధుమ పిండి లడ్డూను ఇలా చేసి ఇస్తే ఎన్నో పోషకాలు అందుతాయి. వాళ్ళు శక్తివంతంగా ఉంటారు. గోధుమపిండి లడ్డూల రెసిపీ ఇక్కడ ఇచ్చాము.


Side Effects Of Salt: ఉప్పు ఎక్కువగా తింటున్నారా..? అయితే ఈ విషయం మీరు తప్పుకుండా తెలుసుకోవాలి

Excess Salt Side Effects: ఉప్పు ఆరోగ్యానికి మంచిది. ఇది వంటకాలను రుచికరంగా తయారు చేయడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ దీని అధికంగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో మనం తెలుసుకుందాం.


మండుటెండల్లో వంటగదిలో వేడి తగ్గించి చల్లగా ఉంచే అద్భుత చిట్కాలు..

ఈ వేసవిలో భారీ ఉష్ణోగ్రతలు ప్రజలను భయపెట్టాయి. ప్రస్తుతం ఉపరితల ద్రోణి కారణంగా వాతావరణం కాస్త చల్లబడింది. అయితే టెంపరేచర్స్ మళ్లీ పెరగవచ్చు. ఈ హాట్ సీజన్‌లో ఇంటి లోపలి వాతావరణాన్ని చల్లగా ఉంచుకోవాలి. ముఖ్యంగా సమ్మర్‌లో వంట చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అలాగే కొన్ని సింపుల్ మెయింటెనెస్స్ టిప్స్ పాటిస్తే వంటగదిలో వేడి తగ్గుతుంది. అవేంటో చూడండి.* ఓవెన్ వాడకం తగ్గించడంఓవెన్ నుంచి భారీగా వేడి ఉత్పత్తి అవుతుంది. అందుకే వేసవిలో కిచెన్‌లో...


Curry Leaves Tea: కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మీకు తెలుసా..?

Curry Leaves Tea Benefits: కరివేపాకు తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే వీటిని కేవలం కూరలకు మాత్రమే కాకుండా దీంతో టీ కూడా తయారు చేసుకొని తీసుకోవచ్చు. దీని వల్ల ఎన్నో ఆరోగ్యలాభాలు కలుగుతాయి.


Healthy Drinks: మంచి నిద్ర కోసం బెస్ట్ డ్రింక్స్.. ఇవి తాగితే ఎలాంటి స్లీపింగ్ ప్రాబ్లమ్స్

శారీరక, మానసిక ఆరోగ్యం కోసం రోజూ 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. మంచి నిద్ర కోసం పోషకాహారం తినాలి, చెడు అలవాట్లు మానేయాలి. రోజూ ఒకే రకమైన స్లీపింగ్ షెడ్యూల్ ఫాలో అవ్వాలి. అయితే ఇటీవల కాలంలో చాలామంది ఒత్తిడి, డిప్రెషన్, ఇతర సమస్యల కారణంగా నిద్రలేమితో బాధపడుతున్నారు. ఇలాంటి వారు స్ట్రెస్ మేనేజ్‌మెంట్ పద్ధతులు పాటించడంతో పాటు యోగా, మెడిటేషన్ చేస్తే ఫలితం ఉంటుంది. అయితే కొన్ని రకాల హెల్తీ డ్రింక్స్ తాగినా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు....


పిల్లలకి ఈ ఫుడ్స్ పెడితే వారి ఎముకలు బలంగా మారతాయి..

ప్రతీ తల్లి కూడా తమ పిల్లలకి హెల్దీ ఫుడ్ ఇవ్వాలని, వారు ఆరోగ్యంగా మారాలని కోరుకుంటుంది. అందుకోసం పిల్లలకి ఎలాంటి ఫుడ్స్ ఇవ్వొచ్చో తెలుసుకోండి.


నెయిల్ పాలిష్ వాడితే క్యాన్సర్ వస్తుందా..?

గోరు పగుళ్లు ఏర్పడినప్పుడు, బ్యాక్టీరియా మీ శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. నెయిల్ పాలిష్‌లోని రసాయనాలు మీ గోళ్లలోకి ప్రవేశించి మీ శరీర ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. దాదాపు అందరు అమ్మాయిలు అందంగా , ఆకర్షణీయంగా కనిపించడానికి ఇష్టపడతారు. అందంగా కనిపించడంలో నెయిల్ పాలిష్ పాత్ర కూడా కీలకమే. వివిధ రంగుల నెయిల్ పాలిష్‌లు మార్కెట్లో సులభంగా లభిస్తాయి. మహిళలు తమకు నచ్చిన వాటిని అప్లై చేస్తారు. కానీ, నెయిల్ పాలిష్ మీ ఆరోగ్యానికి ఎంత...


ఈ 6 కారణాల వల్లే వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు..

ప్రజెంట్ కొంతమంది వివాహేతర సంబంధాలు పెట్టుకుని తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. అసలు దీనికి గల కారణాలేంటో తెలుసుకోండి.


Hemoglobin Foods: హెమోగ్లోబిన్‌ లెవల్స్‌ పెరగాలంటే తప్పకుండా ఈ పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది.!

Hemoglobin Increasing Foods: హెమోగ్లోబిన్ అనేది మన రక్తంలో ఎర్ర రక్త కణాలలో ఉండే ఒక ప్రోటీన్. ఇది శరీరం అంతటా ఆక్సిజన్‌ను రవాణా చేయడానికి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. హెమోగ్లోబిన్‌ పెంచడంలో కొన్ని ఆహారపదార్థాలు ఎంతో సహాయపడుతాయి.


ఈ కిచెన్ లో లభించే వస్తువులతో ఇంటిని ఎలా శుభ్రం చేయాలో తెలుసా?

కేవలం మన కిచెన్ లో లభించే కొన్ని పదార్థాలతో ఇంటిని మెరిసిపోయేలా క్లీన్ చేయవచ్చని మీకు తెలుసా? ఏ వస్తువులతో ఇంటిని సులభంగా క్లీన్ చేయవచ్చో ఇప్పుడు చూద్దాం... ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలనే అందరూ అనుకుంటారు. అయితే. కిచెన్ , ఫ్రిడ్జ్, స్టవ్, హాల్ ఇలా అన్నీ ఎప్పటికప్పుడు తుడుస్తూన్నా కూడా దుమ్ము వచ్చి చేరుతూ ఉంటుంది. ఒక వాటిని క్లీన్ చేయడానికి కూడా ఒక్కోదానికి ఒక్కో క్లీనర్ మార్కెట్లో కొనుగోలు చేస్తూ ఉండాలి. అవి ధర కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే.....


Friday Motivation: మీ మనసును అదుపులో పెట్టుకుంటేనే విజయం దక్కేది, అందుకోసం ధ్యానం చేయక తప్పదు

Friday Motivation: ధ్యానం మానసిక ప్రశాంతతను అందిస్తుంది. శాంతిమయ జీవితాన్ని నేర్పుతుంది. మనసును, జీవితాన్ని అదుపులో పెట్టుకునే అందమైన మార్గం ధ్యానం.


Garden Cress Seeds: హలీబ్ విత్తనాలు మహిళలు తప్పకుండా తినండి.. ఎందుకంటే?

Garden Cress Seeds Benefits: హలీబ్ విత్తనాలలో శరీరానికి కావాల్సిన బోలెడు పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు వీటిని ఆహారాల్లో తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.


Raw Mango vs Ripe Mango: పచ్చి మామిడి vs పండిన మామిడి… ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?

Raw Mango vs Ripe Mango: పచ్చి మామిడి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. పండిన మామిడిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిలో ఏవి అధికంగా తింటే ఆరోగ్యమో తెలుసుకోండి.