Trending:


ఇంట్లో డబ్బును ఏ మూలలో ఉంచాలో తెలుసా?

మీరు ఏ మూలలో డబ్బుును దాచుతున్నారు. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఇంట్లో డబ్బును ఎక్కడ దాచాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని, తమ సంపద పెంచుకోవాలనే చూస్తారు. అయితే.. కొందరు చూస్తూ చూస్తుండగానే ధనవంతులు అయిపోతారు. కొందరు మాత్రం... ఎంత కష్టపడినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వేసినట్లుగా ఉంటారు. అలా ఎదుగు, బొదుగు లేకుండా మిగిలిపోవడానికి కూడా కారణాలు ఉంటాయట. మనం సంపాదించిన డబ్బును ఇంట్లో ఎక్కడ పెడుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్....


ఉప్పును ఎక్కువగా తింటే ఎలాంటి సమస్యలొస్తాయో తెలుసా?

ఉప్పును అవసరమైనంత వరకే తినాలి. కానీ చాలా మంది అవసరమైన దానికంటే ఎక్కువగా తింటుంటారు. కానీ దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటంటే? ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరంతో పాటుగా ఇతర జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. ఉప్పును ఎక్కువగా తింటే రక్తపోటు బాగా పెరుగుతుంది. ఇది మీ గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. ఉప్పును ఎక్కువగా తినడం వల్ల మీరు బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. ఉప్పును ఎక్కువగా తింటే కొంతమందికి రాత్రిళ్లు సరిగ్గా నిద్రరాదు. ఉప్పు...


దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..

దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే.. సీతా నవమిని వ్రతం చేయడం వల్ల వైవాహిక జీవితంలో సంతోషం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. వైశాఖ శుద్ద నవమి ( మే 16)  ఈ వ్రతం ఆచరిస్తే  భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతుంది. అంతేకాదు ఆమె ఆనందం, శ్రేయస్సును పొందుతాడు. సంతానం పొందాలనే కోరిక నెరవేరుతుంది. పాపాలు నశించి మోక్షం లభిస్తుందని...


ఇదేందయ్యా ఇది.. గుర్రం తోకకు గిన్నిస్​

ఇదేందయ్యా ఇది.. గుర్రం తోకకు గిన్నిస్​ జుట్టు పోనీ టెయిల్​ వేసుకుంటే చాలామంది ‘గుర్రంతోక’ అని ఎగతాళి చేస్తారు. కానీ, ఈ గుర్రం తోక చూశారంటే ఆ మాట అనరు. నలుపు రంగులో ఉన్న ఈ తోక పొడవు దాదాపు ఆరు అడుగులు ఉంది. అందుకే దీనికి గిన్నిస్ రికార్డ్​ దక్కింది. దక్షిణ కరోలినాలోని మూడు అడుగుల ఒక అంగుళం ఉన్న ఈ గుర్రం పేరు స్వీటీ. ఇది చాలా చిన్న గుర్రం. వయసు 36  ఏ...


Egg Kofta: ఎగ్ కోఫ్తా వండుకుంటే సాయంత్రం స్నాక్స్‌గా అదిరిపోతుంది, పిల్లలకు నచ్చడం ఖాయం

Egg Kofta: కోడిగుడ్డుతో అనేక రకాల వంటకాలు చేయవచ్చు. వాటిల్లో ఎగ్ కోఫ్తా కూడా ఒకటి. దీన్ని స్నాక్స్ గా తినవచ్చు. శరీరానికి ఎంతో బలం.


చర్మ సౌందర్యాన్ని కాపాడే ఆహారాలు!

చర్మాన్ని అందంగా మార్చుకునేందుకు పోషకాహారం తినడం చాలా అవసరం. పోషకాహారం తినడంతో చర్మ కణాలు ఆరోగ్యంగా మారుతాయి. ముడతలు తగ్గుతాయి.


Horoscope: మే 18 రాశిఫలాలు. వారు వ్యాపారాల్లో మార్పులు చేసి లబ్ధి పొందుతారు

Horoscope today:రాశి ఫలాలు ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. ఒక్కో రోజు.. ఒక్కో రాశి వారికి కలిసొస్తుంది. మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఏ రాశి వారికి ఇవాళ ఎలా ఉందో ముందే తెలుసుకుంటే.. ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే.. జాగ్రత్త పడవచ్చు. మరి ఈ రోజు (మే 18, 2024 శనివారం)... రాశిఫలాలు ఎలా ఉన్నాయో.. జ్యోతిష పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం. మేష రాశి (Aries):శుభగ్రహాల అనుకూలత వల్ల రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ముఖ్యంగా ఏ ప్రయత్నం తలపెట్టినా అనుకూలిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సునాయాసంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి కూడా వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సొంత ఆలోచనల వల్ల ఉపయోగముంటుంది. కొందరు మిత్రుల వల్ల ఇబ్బందులుంటాయి. వృషభ రాశి (Taurus):ఆశించిన దానికి మించి ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభ సాటిగా ముందుకు సాగుతాయి. అదనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారానికి సంబంధించి శుభవార్త అందుకుంటారు. ఇష్టమైన మిత్రులతో విందులో పాల్గొంటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు నిదానంగా కొనసాగుతాయి. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా సాగిపోతాయి. మిథున రాశి (Gemini):అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలపై దృష్టి పెడతారు. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారంలో కొత్త మార్గాలు అనుసరిస్తారు. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. రాజీ మార్గంలో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంలో కొద్దిగా ఇబ్బందులు పడతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సరైన స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. కర్కాటక రాశి (Cancer):ముఖ్యమైన కార్యకలాపాలన్నీ సజావుగా సాగిపోతాయి. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ, మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో తగినంత శ్రద్ధ చూపించడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు. సింహ రాశి (Leo):నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. చాలా కాలంగా ఒత్తిడికి గురి చేస్తున్న ఓ వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. తలపెట్టిన పనులలో తప్పకుండా కార్యసిద్ధి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారతాయి. కన్య రాశి (Virgo):అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. మిత్రుల మీదా, విలాసాల మీదా బాగా ఖర్చు పెడతారు. ప్రముఖులతో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రశాంత, ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. తుల రాశి (Libra):వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, ఆలయాలను సందర్శిస్తారు. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. కొత్త ఉద్యోగానికి సంబంధించి సానుకూల సమాచారం అందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. వృశ్చిక రాశి (Scorpio):అనుకోకుండా డబ్బు కలిసి వస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. గృహ, వాహన సౌకర్యాలను పెంచుతారు. కుటుంబ పరిస్థితులు బాగా చక్కబడతాయి. దాంపత్య జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పక పోవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి సమయం అనుకూలంగా లేదు. ధనస్సు రాశి (Sagittarius):ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆదాయ మార్గాలు బాగా కలిసి వస్తాయి. కుటుం బానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలు బాగా పురోగతి సాధిస్తారు. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. సన్నిహితుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోవడం జరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు ఉంటాయి. వృత్తి జీవితంలో బాగా బిజీ అవుతారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మకర రాశి (Capricorn):ఉద్యోగంలో అధికారులకు చేదోడు వాదోడుగా ఉంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ధనాభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. కొందరు బంధువులను ఆర్థికంగా ఆదుకుంటారు. వృత్తి జీవితంలో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుంభ రాశి (Aquarius):ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెడతారు. వృత్తి, ఉద్యోగ బాధ్యతలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి కొద్దిగా తగ్గే అవకాశముంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు వినే సూచనలున్నాయి. మీన రాశి (Pisces):ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. జీతభత్యాలు బాగా పెరిగే అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో దూసుకుపోతారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. మితిమీరిన ఔదార్యాలకు, అనవసర సహాయాలకు ఇది సమయం కాదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో కలిసి ఇష్టమైన ఆలయాన్ని సందర్శించుకుంటారు. బంధువుల రాకపోకలుంటాయి. అనవసర విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


శని బాధల్ని తొలగించే ఐదు వస్తువులు.. వీటిని ఆంజనేయుడికి సమర్పించండి!

సనాతన హిందూ ధర్మంలో హనుమంతుడి ఆరాధనకు ప్రముఖ స్థానం ఉంది. మంగళవారం రామ భక్త హనుమాన్ కు అంకితం చేయబడిన రోజు. హనుమంతుడిని నిత్యం పూజించడం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తగ్గుతాయి. సానుకూల ఫలితాలు లభిస్తాయి. కుటంబంలో సుఖ సంతోషాలు వెల్లవిరుస్తాయి. (Image Credit : Canva) హిందూమతంలో భగవంతుడి ఆరాధనకు ప్రాధాన్యత ఉంది. వారంలో ఒకొక్క రోజు ఒకొక్క దేవుడికి అంకితం చేయబడింది. మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది. ఈ రోజున నిజమైన హృదయంతో బజరంగబలిని ఆరాధిస్తే.. తన భక్తుడు కోరిన కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు. కష్టాలన్నింటినీ తొలగిస్తాడు. అయితే.. ఈ రోజు ఈ వస్తువుల్ని ఆంజనేయుడికి సమర్పిస్తే మీకు తిరుగుండదు. మీ కోరికలన్నీ ఇట్టే తీరిపోతాయి. శని బాధలు కూడా తొలిగిపోతాయి. హిందూమతంలో భగవంతుడి ఆరాధనకు ప్రాధాన్యత ఉంది. వారంలో ఒకొక్క రోజు ఒకొక్క దేవుడికి అంకితం చేయబడింది. మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది. ఈ రోజున నిజమైన హృదయంతో బజరంగబలిని ఆరాధిస్తే.. తన భక్తుడు కోరిన కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు. కష్టాలన్నింటినీ తొలగిస్తాడు. అయితే.. ఈ రోజు ఈ వస్తువుల్ని ఆంజనేయుడికి సమర్పిస్తే మీకు తిరుగుండదు. మీ కోరికలన్నీ ఇట్టే తీరిపోతాయి. శని బాధలు కూడా తొలిగిపోతాయి. (Image Credit : Canva) జిలేబీ : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు మంగళవారం నాడు హనుమంతుడికి జిలేబీని సమర్పిస్తే.. మీకు ఆయన కరుణ దక్కుతుంది. హనుమాన్ సంతోషించి.. మీ ప్రతి కోరికను తీర్చే వరం ఇస్తాడు. ఈ పరిహారంతో.. అతను మీ కష్టాలన్నింటినీ తొలగిస్తాడు. కొబ్బరి కాయ : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మీరు హనుమాన్ జీకి కొబ్బరికాయను అర్పిస్తే.. ఎలాంటి ప్రతికూల శక్తి మిమ్మల్ని కలవరపెట్టదు. కనీసం 11 మంగళవారాలు ఈ పరిహారం చేయండి. ఈ కొబ్బరికాయను ఎర్రటి గుడ్డతో పాటు ఆవాలు చుట్టి ఇంటి తలుపు వద్ద కట్టినట్లయితే.. మీ ఇల్లు మంత్రము మరియు తంత్రాల నుంచి రక్షించబడుతుంది. బెల్లం - శనగలు : హనుమంతుని గుడిలో బెల్లం- శనగలు ప్రసాదం అందించడం మీరు తరచుగా చూసి ఉంటారు. ఇలా చేయడం ద్వారా.. మంగళ దోషం ప్రభావం తగ్గుతుంది. బెల్లం- శనగలు ప్రసాదం అందించడం ద్వారా హనుమంతుడు సంతోషిస్తాడు. మీరు ప్రతి మంగళవారం, శనివారం ఈ ప్రసాదాన్ని అందించవచ్చు. ఇది మీ అనేక సమస్యలను తొలగిస్తుంది. (Image Credit : Canva) లవంగం, యాలకులు, వక్కలు : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారాల్లో లవంగాలు, యాలకులు, వక్కలు నైవేద్యంగా పెట్టడం వల్ల శనిదోషం తగ్గుతుంది. అంతే కాకుండా పచ్చి నూనె దీపంలో లవంగాలు వేసి వెలిగించి ఆ దీపంతో హనుమంతుని హారతి చేస్తే ధనలాభం కలుగుతుంది. మీ కష్టాలన్నీ తీరుతాయి. (Image Credit : Canva) (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


Sweet Potato: తీయటి చిలకడదుంప.. లాభాలు తెలుస్తే అసలు వదలిపెట్టారు..!

Benefits Of Sweet Potato: చిలకడదుంపలు ఆరోగ్యానికి మంచివి. వీటిలో ఉండే పోషకాలు గ్యాస్‌, మలబద్దకం, గుండె సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.


Raj Bhang Yog సూర్య, శుక్ర కలయికతో రాజ్ భంగ్ యోగం.. ఈ రాశులకు 24 రోజులు కష్టకాలం..!

Raj Bhang Yog జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మే 19వ తేదీ ఆదివారం నాడు వృషభంలో సూర్య, శుక్రుల కలయికతో రాజ్ భంగ్ యోగం ఏర్పడుతుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి కష్టకాలం ఎదురవ్వనుంది. ఈ సందర్భంగా ఆ రాశులేవో తెలుసుకోండి...


కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..

కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు.. కొబ్బరి చక్కెర, కొబ్బరి పామ్ షుగర్ లేదా కొబ్బరి బ్లోసమ్ షుగర్ అని కూడా పిలుస్తారు, ఇది కొబ్బరి తాటి చెట్ల పూల మొగ్గల రసం నుండి తయారైన సహజ స్వీటెనర్. కొబ్బరి చక్కెర ఇతర రకాల చక్కెరల ఉత్పత్తిని పోలి ఉంటుంది, అయితే ఇది తక్కువ ప్రాసెసింగ్‌ తో తయారవుతుంది.  ఇది తేలికపాటి కారామెల...


ఈ 3 రాశుల వారికి భారీ శుభవార్త.. అఖండ యోగం, ఆకస్మిక ధన లాభం!

మే 14న సూర్యుడు, మే 19న శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తారని జ్యోతిష్య నిపుణులు తెలిపారు. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో రావడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. కొన్ని రాశుల వారు బృహస్పతి గ్రహం కారణంగా ఏర్పడే త్రిగ్రాహి యోగం వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారు. మరి ఈ అదృష్ట సంకేతాలు ఏమిటో చూద్దాం. వృశ్చికం : సూర్యుడు, శుక్రుడు, బృహస్పతి త్రిగ్రాహి యోగం ఈ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం ఉండనుంది. ముఖ్యంగా మీ ఆదాయం పెరుగుతుంది. అలాగే, ఈ నెలలో మీరు చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. కెరీర్‌లో ముఖ్యమైన బాధ్యతలను పొందవచ్చు. మీరు మీ ప్రేమ జీవితం గురించి మాట్లాడినట్లయితే, మీరు మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. వృషభం: త్రిగ్రాహి యోగం మీకు చాలా మేలు చేస్తుంది. గ్రహాల గమనం మారినప్పుడు, మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీరు మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి కూడా స్థిరంగా ఉంటుంది. ఖర్చులపై కొంచెం నియంత్రణ ఉంచండి. ప్రత్యేకత ఏమిటంటే కష్టాల్లో ఉన్నప్పుడు కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మకరం: ఈ యోగం మీకు మేలు చేస్తుంది . మీరు తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. దాంతో మనసులో సానుకూలత ఏర్పడుతుంది . పిల్లలతో మంచి సమయం గడుపుతారు. మీరు మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనచ్చు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. న్యూస్18 తెలుగు దానికి హామీ ఇవ్వదు.


Rahu Transit 2023 To 2025: కీడు గ్రహమే 3 రాశుల వారికి మంచి చేయబోతోంది!

Rahu Transit 2023 To 2025: కీడు గ్రహమే 3 రాశుల వారికి మంచి చేయబోతోంది!


Saturn Retrograde: జూన్‌ 30 నుంచి ఈ రాశులవారికి గుడ్‌ లక్‌ స్టార్ట్‌ కాబోతోంది!

Shani Vakri - Saturn Retrograde : జూన్‌ 30న కుంభ రాశిలో శని తిరోగమనం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మేష రాశితో పాటు ఏయే రాశివారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.


Periods: మహిళలు పీరియడ్స్‌లో ఉన్నప్పుడు పూజలు ఎందుకు చేయొద్దంటారు? సైంటిఫిక్ కారణాలు ఇవే

Periods: మహిళలు పీరియడ్స్‌లో ఉన్నప్పుడు పూజలకు దూరంగా ఉండాలని అనేక పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆచారం పురాతన కాలం నుంచి వస్తోంది. ముఖ్యంగా స్త్రీలు శారీరకంగా అసౌకర్యంగా ఉండటం వల్లనే ఈ నిబంధన పెట్టినట్లు పండితులు చెబుతున్నారు. సులభంగా చెప్పాలంటే, శారీరక అసౌకర్యం, అలసట కారణంగా మహిళలు వారి రుతు చక్రంలో పూజలలో పాల్గొనడం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే స్త్రీలు ఇబ్బంది పడకుండా పీరియడ్స్ వచ్చినప్పుడు పవిత్రమైన కార్యాలకు దూరంగా ఉండాలని పెద్దలు చెబుతున్నారు....


Vastu Tips In Telugu: స్త్రీలు బంగారం పెట్టిన అల్మరాలు ఈ వైపులో ఉంటే ధనమే, ధనం!

Vastu Tips In Telugu: వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని గదుల్లో అల్మరాలను ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కొన్ని వైపుల్లో వీటిని పెట్టడం వల్ల డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. అయితే వీటిని ఏ ఏ వైపులా ఉంచడం చాలా మంచిదో ఇప్పుడు తెలుసుకోండి.


Interesting: ప్రపంచంలోనే మొదటి దోశ ఎక్కడ తయారు చేశారో తెలుసా.. దోశ చరిత్ర ఇదే..

దక్షిణ భారత వంటకాల్లో ఎక్కువగా ప్రజలు ఇష్టపడేది దోశ. ఉదయం లేవగానే టిఫిన్ కు ఎక్కువగా దీనినే కోరుకుంటారు. స్పెషల్ దోశ, ప్లేన్ దోశ, మసాలా దోశ.. ఇలా పలు రకాలుగా దోశల్లో రకాలు ఉంటాయి. దీనిని భారతదేశం అంతటా ఎంతో ఉత్సాహంతో తింటారు. ఈ రోజు మీరు ప్రతి వీధి, కూడలిలో దీనిని విక్రయించబడటం చూస్తూ ఉంటారు. తోపుడు బండి వాడు దగ్గర నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వరకు తమ మెనూ లో దీనికి కచ్చితంగా చేర్చాల్సిందే. అయితే ఈ ప్రత్యేక వంటకం గురించి ఈ రోజు మీకు తెలియజేయబోతున్నాం.. దాని చరిత్ర గురించి మీరు ఇక్కడ తెలుసుకోండి. దోశ గురించిన మొదటి ప్రస్తావన తమిళనాడులోని 8వ శతాబ్దపు నిఘంటువులో కనుగొనబడింది. కన్నడ సాహిత్యంలో దోశ యొక్క మొదటి ప్రస్తావన ఒక శతాబ్దం తరువాత కనుగొనబడింది. అయితే.. 10వ శతాబ్దంలో దోశను కంజం అనే మరో పేరుతో కూడా ప్రస్తావించారు. చరిత్ర పుటలతో పాటు దక్షిణ భారతదేశంలోని దేవాలయాల్లో కూడా ఈ వంటకం కనిపిస్తుంది. తమిళనాడులోని కొన్ని దేవాలయాలలో 16వ శతాబ్దానికి చెందిన అనేక శాసనాలలో కూడా దోశ ప్రస్తావన ఉందని చెబుతారు. తమిళనాడులో ఇడ్లీ , సాంబార్ తో పాటు..ఈ దోశ కూడా ఎంతో ఫేమస్ గా ఉంటుంది. ఇక తిరుపతి, శ్రీరంగం, కాంచీపురంలోని విష్ణు ఆలయాల్లోని శాసనాలు కూడా స్వామికి దోశలు సమర్పించడానికి డబ్బును విరాళంగా ఇచ్చే ఆచారం అప్పట్లో ప్రబలంగా ఉందని.. దీనిని దోశపడి అని పిలిచేవారు. కొంతమంది చరిత్రకారులు దోశ యొక్క మొదటి ప్రస్తావన 5వ శతాబ్దంలో కనుగొనబడిందని నమ్ముతారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం.. ఆ సమయంలో కర్ణాటకలోని ఉద్పి దేవాలయం చుట్టూ ఉన్న వీధులు ఎక్కువగా దోశ కోసం ప్రసిద్ధి చెందాయి. కాగా.. మైసూర్ మహారాజా వడయార్ కారణంగా మసాలా దోశ ఉనికిలోకి వచ్చింది. ఒక సర్వే ప్రకారం.. ఫుడ్‌ డెలీవరీ సంస్థ స్విగ్గీ 2023 నుంచి 2024 వరకు దాదాపు 29 మిలియన్ల దోశలను డెలివరీ చేసినట్లు తేలింది. అంతేగాదు ఒక నిమిషానికి 122 దోశలను బ్రేక్‌ ఫాస్ట్‌గా డెలీవరి చేస్తున్నట్లు వెల్లడయ్యింది. దోశకు క్యాపిటల్‌గా బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై వంటి మహా నగరాలు నిలిచాయి. అక్కడ రోజుకి లక్షల్లో దోశ ఆర్డర్లు వస్తున్నట్లు నివేదిక పేర్కొంది. మీరు దోశ చరిత్ర గురించి తెలుసుకున్నారు కదా.. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద దోశ గురించి మీకు తెలుసా..? మేము మీకు ఇక్కడ చెబుతాం.. వాస్తవానికి.. ఇటీవల MTR ఫుడ్స్ 123 అడుగుల పొడవైన దోశ వేసి.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సృష్టించింది. ఇదే ప్రస్తుతానికి ప్రపంచంలోనే అతి పెద్ద దోశగా ప్రసిద్ధికెక్కింది.


తెల్లవారు జామున కలలు పడితే ఏమౌతుంది?

చాలా మందికి ఏ అర్థరాత్రో కలలు పడటం మొదలవుతుంది. కానీ కొంతమందికి మాత్రం తెల్లవారు జామున నాలుగు ఐదు గంటలకు కలలు పడుతుంటాయి. అయితే తెల్లవారు జామున పడే కలలు నిజమవుతాయని చాలా మంది అంటుంటారు.మరి దీనిలో నిజమెంతంటే? నిద్రపోతున్నప్పుడు కలలు పడటం చాలా సహజం. మన ఆలోచనలు ఎలా ఉంటే అలాంటి కలలే పడుతుంటాయని చాలా మంది అంటుంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు మన ఆలోచనతో సంబంధం లేకుండా కలలు పడుతుంటాయి. ఇలాంటి వాటిని తేలిగ్గా తీసిపారేస్తుంటారు. డ్రీమ్ సైన్స్ ప్రకారం.....


డిగ్రీ చదివగానే వేట షురూ.. అందాలు దాచేదే లేదంటూ వ్యాపారవేత్త కూతురు హల్చల్..

నేటితరం అందాల భామలు గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో అస్సలు తగ్గడం లేదు. సోషల్ మీడియాలో తమ అందాల సెగలు పోస్ట్ చేస్తూ యమ కిక్కిస్తున్నారు. అలాంటి ఓ బ్యూటీ గురించి ఇప్పుడు చూద్దాం. వ్యాపారవేత్త కూతురైన ఈ చిన్నది.. అందాలకు అడ్డే వద్దంటూ తెగ హల్చల్ చేస్తోంది. జర్నలిజంలో బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా డిగ్రీతో పట్టభద్రురాలై.. సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. నిత్యం హాట్ ట్రీట్ ఇస్తూ కుర్రకారు ఫాలోయింగ్ అమాంతం పెంచుకుంటోంది ఈ బ్యూటీ. ఇంతకీ ఆమె ఎవరంటారా..? ఆమెనే హాట్ హాట్ శ్రద్ధ దాస్. వెండితెరపై అయినా, కెమెరా ముందైనా పరువాల ప్రదర్శన చేయడంలో శ్రద్ద దాస్ ముందు వరుసలో ఉంటుంది. గ్లామర్ తలపులు తెరవడంతో అస్సలు వెకడుగేయదు ఈ అందాల భామ. నిత్యం ఈ అమ్మడి పిక్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా వెకేషన్ ట్రిప్ ఫొటోస్ వదిలి వేడి పుట్టించింది. ఎవరేమనుకున్నా నా శరీరం నా ఇష్టం అన్నట్లుగా కెమెరా ముందు రచ్చ చేస్తోంది శ్రద్దా దాస్. అందాల ఆరబోతలో తనను మించిన వాళ్లు ఎవరూ లేన్నట్లుగా బాడీలోని ప్రతి అణువు చూపిస్తూ కొంటె చూపులతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. దీంతో సోషల్ మీడియాలో అమ్మడి హవా నడుస్తోంది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా దాస్.. వెండితెరకు తన గ్లామర్ అద్ది పాపులర్ అయింది. కెరీర్ పరంగా భారీ సక్సెస్ అందుకోనప్పటికీ అందాల భామగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించింది. ఆ తర్వాత ఆమె చేసిన ఆర్య 2 నుంచి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకుల్లో భారీ డిమాండ్ చేకూరింది. దీంతో ఈ అమ్మడు గ్లామర్‌నే నమ్మకుంది. అయిన సరైన అవకాశాలు మాత్రం ఈ అమ్మడికి అందని ద్రాక్ష అనే చెప్పాలి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది శ్రద్దా దాస్. సోషల్ మీడియాలో శ్రద్ద చేస్తున్న హంగామాకు ఆమె ఫాలోయింగ్ పెరగడంతో పాటు దర్శకనిర్మాతల చూపు ఆమెపై పడుతోంది. ఐటెం సాంగ్స్, వెబ్ సిరీస్ లలో కూడా నటించేందుకు రెడీగా ఉన్న శ్రద్దా దాస్.. ప్రస్తుతం అవకాశాల వేటలో ఉంది. గత కొంతకాలంగా అందాలు ఆరబోయడంలో సరికొత్త దారులు వెతుకుతూ నెట్టింట రచ్చ చేస్తోంది శ్రద్ద దాస్. దీంతో యూత్ అంతా ఆమె సోషల్ మీడియా వాల్ పై ఓ కన్నేసి ఉంచుతున్నారు.


Breakfast Benefits: బ్రేక్‌ఫాస్ట్ ఎందుకు స్కిప్ చేయకూడదు, కలిగే లాభాలేంటి

Breakfast Benefits: ఆహారపు అలవాట్లు, జీవనశైలి మాత్రమే ఎక్కువగా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఈ జీవనశైలిలో ముఖ్యమైంది బ్రేక్‌ఫాస్ట్. చాలామంది బ్రేక్‌ఫాస్ట్ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు కానీ ఇదే కొంపముంచుతుంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


ఈ విషయాలను ఎవరికీ చెప్పొద్దు!

కొన్ని విషయాలను మనం ఎవరితోనూ షేర్‌ చేసుకోకూడదు. వాటిని సీక్రెట్‌గా మన చెంతనే ఉంచుకుంటే మానసికంగా దృఢంగా ఉండవచ్చు. భవిష్యత్‌లో ఎటువంటి సమస్యలు రావు.


వృషభ రాశిలో శుక్రుడి సంచారం వల్ల.. ఈ 7రాశుల వారికి లక్మీ కటాక్షం, విలాస జీవితం..!

Lucky Astrology: ప్రస్తుతం తన స్వస్థానమైన వృషభ రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడి వల్ల కొన్ని రాశుల వారి జీవితాలు గణనీయంగా మారిపోయే అవకాశం ఉంది. జూన్ 15 వరకూ ఇదే రాశిలో సంచారం చేసే శుక్రుడి వల్ల ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఎక్కువగా ఉంటుంది. శృంగార జీవితానికి భోగ భాగ్యాలకు కారకుడైన శుక్రుడు వృషభ రాశిలో ధన కారకుడైన గురువుతో కలిసినందువల్ల తప్పకుండా ధన ప్రవాహం ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం గడించడం, విలాస జీవితం అనుభవించడం వంటివి మేషం, వృషభం, కర్కాటకం, సింహం, కన్య, వృశ్చికం, మకర రాశుల జీవితాల్లో చోటు చేసుకుంటాయి. మేషం (Aries): ఈ రాశికి ధన స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ధనానికి లోటుండని జీవితంఏర్పడుతుంది. శృంగార జీవితం విస్తరిస్తుంది. భోగభాగ్యాల్లో జీవిస్తారు.విలాస జీవితానికి అలవాటుపడతారు. విహార యాత్రలు ఎక్కువగా చేస్తారు.కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. శుభ కార్యాలు జరగడానికి కూడా అవకాశంఉంది. దాంపత్య జీవితం మరింత పటిష్ఠం అవుతుంది. మాటకు, చేతకు విలువపెరుగుతుంది. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరే అవకాశ ముంది. వృషభం (Taurus): ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఇదే రాశిలో సంచారం చేయడం, పైగా గురువుతోకలిసి ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పట్టపగ్గాలుండవు. దాదాపుపట్టిందల్లా బంగారం అవు తుంది. అనేక విధాలుగా ప్రాధాన్యం, ప్రాభవంపెరుగుతాయి. భోగ భాగ్యాలు వృద్ధి చెందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయంపెరుగుతుంది. ఉన్నత స్థాయి సమాజంలో చేరిపోయే సూచనలు న్నాయి. విదేశాలకువెళ్లడం లేదా ఎక్కువగా విహార యాత్రలు చేయడం వంటివి జరుగుతాయి. కర్కాటకం (Cancer): ఈ రాశికి లాభ స్థానంలో శుక్రుడు సంచారం చేస్తుండడం, పైగా గురువుతో కలవడంవల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, హోదాపెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగావృద్ధి చెందుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగాసహకరిస్తుంది. విలాసాల్లో మునిగి తేలుతారు. దాంపత్య జీవితంలో అన్యోన్యతపెరుగుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు తొలగిపోతాయి. సింహం (Leo):ఈ రాశికి దశమంలో శుక్ర సంచారం వల్ల ఉద్యోగంలో పదోన్నతులకు, జీతభత్యాలపెరుగుదలకు ఆస్కారముంటుంది. ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది.ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లోలాభాలు రెట్టింపవుతాయి. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఉద్యోగం లభించేఅవకాశం ఉంది. మంచి హోదా, భారీ జీతభత్యాలకు అవకాశం ఉన్న ఉద్యోగంలోకి మారేసూచనలు కూడా ఉన్నాయి. విదేశీ అవకాశాలు సైతం లభిస్తాయి. కన్య (Virgo):ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్ర సంచారం వల్ల ఆకస్మిక ధన లాభానికిఅవకాశముంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. విదేశీ సొమ్ము అనుభవించేయోగం కూడా ఉంది. లక్ష్మీ కటాక్షం బాగా ఎక్కువగా ఉన్నందువల్లభోగభాగ్యాలకు, విలాస జీవితానికి, సుఖ సంతోషాలకు లోటుండదు. మనసులోనిముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. విదేశీయానానికి సంబంధించిన ఆటంకాలన్నీతొలగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన దాని కంటే మంచి ఉద్యోగం లభిస్తుంది. వృశ్చికం (Scorpio):ఈ రాశికి సప్తమంలో శుక్ర, గురువుల కలయిక వల్ల ఉద్యోగంలో ఈ రాశివారిప్రాభవం బాగా పెరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లిసంబంధం నిశ్చయం అవుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలోపడే అవకాశం కూడా ఉంది. జీవన శైలి పూర్తిగా మారిపోతుంది. అవసరానికి మించినడబ్బు చేతిలో ఉంటుంది. విలాస జీవితాన్ని అనుభవించ డంలో కొత్త పుంతలుతొక్కుతారు. ఆస్తి కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. మకరం (Capricorn): ఈ రాశికి పంచమ స్థానంలో శుక్రుడు, గురువు యుతి చెందడం తప్పకుండా మహాభాగ్య యోగాన్ని కలగజేస్తుంది. అనేక మార్గాల్లో అనేక విధాలుగా ఆదాయంపెరుగుతుంది. శృంగార జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. జీవితంవిలాసవంతంగా మారిపోతుంది. భోగభాగ్యాలకు లోటుండదు. సామాన్యుడు కూడాఆర్థికంగా బలం పుంజుకోవడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభాపాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


పర్సులో వీటిని పెట్టుకున్నారంటే మీకు డబ్బుకు కొదవే ఉండదు..

సనాతన ధర్మంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాస్తు ప్రకారం.. పర్సులో కొన్ని వస్తువులను పెడితే మీ జీవితంలో డబ్బుకు కొదవే ఉండదు. అలాగే మీ సంపద కూడా పెరుగుతుంది. సనాతన ధర్మంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. పర్సులో కొన్ని వస్తువులను ఉంచితే జీవితంలో ధనానికి కొదవ ఉండదని, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు. ఇందుకోసం పర్సులో ఏయే వస్తువులను...


Numerology: వీరి పట్ల శత్రువులు మరింత దూకుడుగా ఉంటారు

Numerology: 1 నుండి 9 వరకు ఉన్న సంఖ్యల ఫలితాలు ఇక్కడ ఉన్నాయి, మీ పుట్టిన తేదీని గమనించండి, పుట్టిన తేదీ సంఖ్యలు రెండింటినీ కలపాలి. మీరు పొందే సంఖ్య మీకు ప్రాతినిధ్యం వహిస్తుంది ఆ సంఖ్య ద్వారా మీ ఈరోజు అనగా 15 మే బుధవారం 2024 ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. Number 1: ఈరోజు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఉద్యోగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఊపందుకుంటాయి. దూరపు బంధువులతో కొన్ని పొత్తులు ఏర్పడతాయి. ఇండోర్ మరియు అవుట్డోర్ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. Number 2: ఈ రోజున స్నేహితుల నుండి ఆశించిన సమాచారం అందుతుంది. పనుల్లో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాన్ని సందర్శించవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. Number 3: ఉద్యోగులకు అధికారుల నుండి గౌరవం లభిస్తుంది. వృత్తి, వ్యాపారంలో సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. స్వదేశంలో, విదేశాల్లో బాధ్యతలు పెరిగే కొద్దీ ఒత్తిడి పెరుగుతుంది. అప్పగించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పిల్లల్లో ఒకరికి చిన్నపాటి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. Number 4: ఈ రోజు వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మంచిది. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. పనిలో అనేక బాధ్యతలు ఒకే సమయంలో నిర్వహించబడతాయి మరియు ఇది చాలా కష్టంగా ఉంటుంది. Number 5:ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో శుభకార్యక్రమం జరగనుంది. అదనపు ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి. క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఉంటుంది. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు సులభంగా విజయం సాధిస్తారు. Number 6: ఉద్యోగస్తులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అంచనాలకు మించి ఆదాయాలు పెరుగుతాయి. ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు మరియు వ్యవహారాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. నిరుద్యోగులకు మంచి సమయం. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేసే స్థితిలో ఉంటారు. Number 7: ఈ రోజు వృత్తి మరియు ఉపాధి కోసం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విదేశాల నుంచి కావాల్సిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఏ ప్రయత్నం చేసినా నెరవేరుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. కొన్ని ముఖ్యమైన వ్యాపారాలు తక్కువ ఖర్చుతో మరియు శ్రమతో పూర్తి చేయబడతాయి. Number 8: ఆరోగ్యం మరియు ఆదాయానికి ఎటువంటి సమస్య ఉండదు. అవసరాన్ని బట్టి డబ్బు అందుబాటులో ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదాల్లో రాజీ పాటిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా పురోగమిస్తాయి. రావలసిన ధనం కాస్త శ్రమతో వస్తుంది. ఆదాయానికి లోటు లేదు. ఇది దీర్ఘకాలిక వ్యాధులను కూడా నయం చేస్తుంది. Number 9: ఈరోజు కుటుంబ విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబంలో కొన్ని బాధ్యతలు పెరుగుతాయి. పిల్లలు ఆశించిన పురోగతిని సాధిస్తారు. Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.


కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా..?

ఈ కూల్ డ్రింక్స్ ని రెగ్యులర్ గా తాగడం వల్ల జుట్టు రాలిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ కూల్ డ్రింక్స్ లో ఉండే సోడా కారణంగా ఇలా జరుగుతుందని వారు చెబుతున్నారు. ఈ రోజుల్లో ఎక్కువ మంది కామన్ గా ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం. ఎవరి నోట విన్నా అదే సమస్య. తాము ఎంత ఖరీదైన షాంపూలు, కండిషనర్లు, నూనెలు వాడుతున్నా కూడా జుట్టురాలిపోతుందని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే...అలా జుట్టురాలిపోపవడానికి మీరు తాగే కూల్ డ్రింక్స్ కూడా ఒక కారణం అని మీరు...


Money Astrology: మే 14 ధన జ్యోతిష్యం. వారికి సంపద, లాభం పెరుగుతాయి

(Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం): జ్యోతిష్యులు వివిధ అంశాల ఆధారంగా ఒక వ్యక్తికి ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తుంటారు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వ్యక్తుల ఆర్థిక భవిష్యత్తును విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. మే 14వ తేదీ, మంగళవారం నాడు అన్ని రాశుల ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):ఆఫీస్‌లో అధికారులతో మ్యూచువల్ ఇంటరాక్షన్ పెరుగుతుంది. మార్పును ఈజీగా అంగీకరించండి. సంపద, లాభం పెరుగుతాయి. వ్యాపారం వృద్ది చెందుతుంది. పరిహారం: వినాయకుడిని పూజించండి. వృషభం (Taurus):ఆఫీస్‌లో ఎటువంటి కారణం లేకుండా ఆందోళన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. అవసరాలను కంట్రోల్ చేసుకోండి లేకపోతే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఒకేసారి రెండు ప్రాజెక్ట్‌లలో పని చేయవద్దు. పరిహారం: హనుమంతుని గుడిలో బజరంగ్ బాన్ పఠించండి. మిథునం (Gemini):వ్యాపారంలో సమస్యలు రావచ్చు. ఆఫీస్‌లో పగతో ఏ పనీ చేయకండి. ప్రియమైన వారితో వివాదాలు పెరగవచ్చు. కనిపించిన అన్నింటికీ ఖర్చు పెట్టడం వల్ల అప్పుల పాలవుతారు. పరిహారం: సూర్యుడిని ఆరాధించండి. కర్కాటకం (Cancer):చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎమోషనల్‌గా ఎవరికీ వాగ్దానం చేయవద్దు, ఇలా చేస్తే భవిష్యత్తులో మీరు పశ్చాత్తాప పడాల్సి ఉంటుంది. పరిహారం: వినాయకునికి సింధూరం నైవేద్యంగా సమర్పించండి. సింహం (Leo):ఆర్థిక ఇబ్బందులు రాకూడదు అనుకుంటే, ఎలాంటి ఒప్పందం చేసుకోకండి, లేకుంటే నష్టం జరగవచ్చు. ఒక నిరంతర సమస్య కారణంగా మీ మనోబలం దెబ్బతింటుంది. వ్యాపారులకు రోజు సాధారణంగా ఉంటుంది. పరిహారం: గోశాలకు దానం చేయండి. కన్య (Virgo):ఆఫీసులో బాధ్యత పెరుగుతుంది. కొత్త వ్యక్తులను నమ్మే ముందు వారి గురించి పూర్తిగా ఆరా తీయండి, లేకుంటే మీరు చట్టపరమైన వివాదంలో చిక్కుకోవచ్చు. పెట్టుబడికి మంచి రోజు, కానీ ఇందుకు నిపుణుల సలహా తీసుకోండి. పరిహారం: బుధ గ్రహానికి సంబంధించిన వస్తువులను దానం చేయండి. తుల (Libra):నానాటికీ పెరుగుతున్న అవసరాలు మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెడతాయి, మీరు అప్పు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు, సరిగా మాట్లాడండి. పరిహారం: చీమలకు పిండి ఆహారంగా వేయండి. వృశ్చికం (Scorpio):కుటుంబ సమస్యలు పెరిగే అవకాశం ఉంది, దీని కారణంగా ఆఫీసు పని దెబ్బతింటుంది. రెండింటినీ వేర్వేరుగా చూడటం మంచిది. సమయానికి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఉద్యోగంలో కొత్త అవకాశం ఏర్పడుతుంది. పరిహారం: జంతువులకు సేవ చేయండి. ధనస్సు (Sagittarius):ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. మీరు మంచి పెట్టుబడి అవకాశాలను పొందుతారు. ప్రియమైనవారి అవసరాలను తీర్చడానికి సరిపడా డబ్బు ఉంటుంది. వ్యాపారులు తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. పరిహారం: సరస్వతి అమ్మవారిని పూజించండి. మకరం (Capricorn):డబ్బుకు సంబంధించిన సమస్యలు అలాగే ఉంటాయి. ఆర్థిక పరిస్థితిపై మనసులో ఆందోళన ఉంటుంది. అనవసర ఖర్చుల కోసం అప్పు తీసుకోవాల్సి రావచ్చు. భూమిపై పెట్టుబడి పెట్టడం వల్ల లాభం ఉంటుంది. పరిహారం: శివలింగానికి అభిషేకం చేయండి. కుంభం (Aquarius):ఆఫీసు పనుల గురించి అనవసర ఆందోళన ఉంటుంది. మనసులో కలవరం ఏర్పడుతుంది. కుటుంబ జీవితంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. వ్యాపారులకు ఈ రోజు నిరుత్సాహంగా ఉంటుంది. పరిహారం: భైరవ దేవాలయంలో జెండా సమర్పించండి. మీనం (Pisces):నిలిచిపోయిన పనుల గురించి ఆందోళన ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో కొత్త పెట్టుబడి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావచ్చు. పరిహారం: శ్రీ సూక్త పారాయణం చేయండి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Cheese Omelette: చీజ్ ఆమ్లెట్‌.. టేస్ట్ అదరహో!

Cheese Omelette Recipe: చీజ్ ఆమ్లెట్‌లో పోషకాలు ఉంటాయి.ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని తయారు చేయడం ఎంతో సులభం.


మీ అరచేతిలో ఈ రేఖ ఉంటే... మీకు డబ్బు కి తిరుగుండదు..!

మన అర చేతిలో ఒక రేఖ కనుక ఉంటే.. మనకు జీవితంలో డబ్బు వస్తుందో రాదో తెలుస్తుందట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. కేవలం డబ్బు మాత్రమే కాదు.. మన చేతిలో మన ఆయుష్షు, విద్య , ఆరోగ్యం రేఖలు కూడా ఉంటాయి. మీ చేతి గీతలను బట్టి.. మీ జీవితం ఉంటుంది అంటే మీరు నమ్ముతారు. హస్తసాముద్రికం పై నమ్మకం ఉన్నవారికి ఈ విషయం బాగా తెలుస్తుంది. భారతదేశంలో చాలా మంది దీనిని బాగా నమ్ముతారు. మన చేతి రేఖల ఆధారంగా మన జీవితంలో ప్రేమ, పెళ్లి, డబ్బు లాంటి విషయాలు కూడా తెలుస్తాయట....


Tasty Juice: జ్యూస్ టేస్ట్ అదుర్స్.. అందుకే ఎగబడుతున్న జనాలు..

ఈ వేసవి కాలంలో లభించే మామిడి పండ్లు అంటే అందరికీ చాలా ఇష్టం. అలాంటి మామిడి పండ్ల జ్యూస్ తాగితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులు మామిడిపండ్ల జ్యూస్ లను ఎక్కువగా మధ్యాహ్నం తాగడానికి ఇష్టపడతారు. అయితే నగరవాసులు వారికి ఇష్టమైన మామిడి పండ్లు జ్యూస్ లను కేవలం వారికి నచ్చిన షాపులో మాత్రమే తాగడానికి వెళ్తారు. అలాంటి అందరికీ ఇష్టమైన షాప్ లలో ఒకటిగా మారింది ఈ జ్యూస్ వరల్డ్. హైదరాబాద్ నగరంలోని సంతోష్ నగర్ దగ్గర యాదగిరి థియేటర్ పక్కన ఉండే ఈ...


నెయిల్ పాలిష్ వాడితే క్యాన్సర్ వస్తుందా..?

గోరు పగుళ్లు ఏర్పడినప్పుడు, బ్యాక్టీరియా మీ శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. నెయిల్ పాలిష్‌లోని రసాయనాలు మీ గోళ్లలోకి ప్రవేశించి మీ శరీర ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. దాదాపు అందరు అమ్మాయిలు అందంగా , ఆకర్షణీయంగా కనిపించడానికి ఇష్టపడతారు. అందంగా కనిపించడంలో నెయిల్ పాలిష్ పాత్ర కూడా కీలకమే. వివిధ రంగుల నెయిల్ పాలిష్‌లు మార్కెట్లో సులభంగా లభిస్తాయి. మహిళలు తమకు నచ్చిన వాటిని అప్లై చేస్తారు. కానీ, నెయిల్ పాలిష్ మీ ఆరోగ్యానికి ఎంత...


Milk for Moisturizer: పాలను ఇలా వాడితే మీ ముఖం మిలమిలా మెరిసిపోతుంది..

Milk for Moisturiser: మాయిశ్చరైజింగ్‌ గుణాలు ఉన్న బ్యూటీ ఉత్పత్తులను వినియోగిస్తాం. అయితే, పాలను కూడా మాయిశ్చరైజింగ్ చేసుకోవడానికి వాడొచ్చు. ఇది సహజసిద్ధంగా మీ చర్మానికి మాయిశ్చర్‌ను అందిస్తుంది.


Luckiest zodiac signs: ఈ రాశుల అమ్మాయిలను అస్సలు మిస్ చేసుకోవద్దు.. లైఫ్ చిల్ గా ఉంటుందంట..

Luckiest zodiac signs: ఈ రాశుల అమ్మాయిలను అస్సలు మిస్ చేసుకోవద్దు.. లైఫ్ చిల్ గా ఉంటుందంట..


ఇక్కడ డ్యాన్స్ తో దుమ్ము లేపుతున్న చిన్నారులు.. మీరూ ఓ లుక్కేయండి..

వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉంటే ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే ఈ వేసవి సెలవుల్లో బాల భవన్లో కొత్త కొత్త ఫ్రెండ్స్ తో చాలా ఎంజాయ్ చేస్తూ డాన్స్ నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని చిన్నారులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాల్ భవన్ లో ఐదవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. సంగీతం, డ్యాన్స్ పై మక్కువ పెంచుకున్న చిన్నారులు ఈ వేసవి సెలవుల్లో డాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉంటే ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే ఈ వేసవి సెలవుల్లో బాల భవన్లో కొత్త కొత్త ఫ్రెండ్స్ తో చాలా ఎంజాయ్ చేస్తూ డాన్స్ నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని చిన్నారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ తాము చాలా ఎంజాయ్ చేస్తున్నామని చెబుతున్నారు.. కొత్త కొత్త ఫ్రెండ్స్ తో డాన్స్, మ్యూజిక్, యోగా వంటి క్లాసులు కలిసి నేర్చుకుంటున్నామన్నారు. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. 50 రోజులపాటు అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ డాన్స్ నేర్చుకుంటున్నామని చిన్నారులు ఆనందంగా చెబుతున్నారు. పిల్లలకు డాన్స్ లో మెళుకువలు నేర్పిస్తున్నామని తెలిపారు.వారు కూడా చాలా బాగా చేస్తున్నారు. సెలవులు రాగానే ఎక్కడెక్కడ నుంచో పిల్లలందరూ వచ్చి మా వద్ద సంగీతం డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. ప్రొఫెషనల్ గా ఎంచుకోవాలనుకునేవారు సంవత్సరం అంతా కాసులకు వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.వేసవి సెలవుల్లో ఇంట్లో అల్లరి చేస్తున్నామనిపేరెంట్స్.తమను డ్యాన్స్ క్లాస్ కు పంపించారని చెబుతున్నారు. చిన్నపిల్లల్లో తొందరగా నేర్చుకునే జ్ఞాపకశక్తి వారికి ఉంది. వారు మోల్డ్ చేసుకునే విధానం చాలా బాగుంటుందని 25 సంవత్సరాల అనుభవం కలిగిన ఉమా బాల చెబుతున్నారు. ఒక వేసవి సెలవుల్లోనే కాదు సంవత్సరం అంతా కూడా తమ వద్ద డాన్స్ అండ్ మ్యూజిక్ నేర్పిస్తుంటామని తెలిపారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు సంవత్సరం అంతా నేర్చుకోగలిగితే మంచి డాన్సర్స్ గా సంగీత కళాకారులుగా ఎదగవచ్చు ప్రొఫెషనల్గా ఎంచుకోవచ్చు అని చెప్తున్నారు.


చిన్న పిల్లలను ముద్దు పెట్టుకోవచ్చా..?

. పిల్లలను ముఖం, పెదాలపై ముద్దు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. పిల్లలకు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ సందడే వేరు. ఆ పిల్లల ఆలనా , పాలనా చూసుకుంటూ ఇంట్లో వాళ్లు మురిసిపోతూ ఉంటారు. ఇక చిన్న పిల్లల అమాయకపు చూపులు, బోసి నవ్వులు ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. వెంటనే వాళ్లని అలా చూడగానే ముద్దు వచ్చేస్తారు. ఆటోమెటిక్ గా పిల్లలను ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది పెట్టేస్తూ ఉంటాం కూడా....


కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారా.. ఈ స్కీమ్ కింద రూ.50 లక్షలు పొందండి! అమ్మాయి ఐడియా అద

తాటిచెట్టు నుంచి సేకరించిన కళ్ళుతో బెల్లం తయారు చేయడం చూశాం గతంలో.. అలానే ఈత చెట్టు నుంచి నీరాను సేకరించి చక్కెర తయారు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రియ నేరెళ్ల అనే అమ్మాయి. తాటి, ఈత, ఖర్జూర, చెట్లనుంచి కళ్ళు తీస్తారానేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే సూర్యోదయం కంటే ముందు సేకరిస్తే దాన్ని నీరా అంటారు. పల్లెటూర్లో ఉండే వాళ్లకు నీరా గురించి అయితే ఎక్కువ తెలుస్తుంది.. కొత్త కుండ ఈత చెట్టుకు కట్టడం వల్ల ఈత కళ్ళు నీరాగా మారుతుంది. ఈ నీరా సేకరించడం ద్వారా కడుపులో అజీర్తి, కిడ్నీలో, రాళ్ల లాంటి సమస్యలు ఏమైనా ఇట్టే తొలగిపోతాయి. అయితే అందరిలా కాకుండా డిఫరెంట్ గా ఆలోచించి నీర నుంచి చక్కెర తయారు చేయాలని ఆలోచించిన శ్రియ అనుకున్నదే తడువుగా ఫామ్ జాగరి సబ్జెక్టులో పీజీ డిప్లమో పూర్తి చేసింది.కేరళలో కొబ్బరి పాలతో చక్కెర తయారు చేయడం ఆమెను ఆకర్షించింది. అయితే ఈమె కాస్త వినూత్నంగా నీరాతో చెక్కర తయారు చేస్తే ఆదరణ ఉంటుందని భావించి ఆ దిశగా పూర్తి సమాచారం సేకరించింది. నీరా ఫామ్ పెట్టాలని డిసైడ్ అయ్యింది.అయితే నీరా ఎక్కువ దొరికే మహారాష్ట్రలోని ఫాల్గర్ జిల్లాలో సంస్థను ఏర్పాటు చేసింది. నీరా సేకరణ కోసం స్థానిక గిరిజనులతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే పరిశ్రమ స్థాపన చాలా డబ్బు అవసరం పెట్టుబడి కోసం ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద 50 లక్షలు లోన్ తీసుకుంది.అలాగే పేరెంట్స్,ఫ్రెండ్స్,మరో 50 లక్షల వరకు సమకూర్చారు. సిపిసిఐఆర్ వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ ఇచ్చారు. అలా ఆమె కల సహకారమైంది. కానుక ఆర్గానిక్స్ పేరుతో పోయిన సంవత్సరం నీరా షుగర్ ని మార్కెట్లోకి తెచ్చారని శ్రియా నేరెళ్ల లోకల్ 18కి తెలిపారు. తెలుగు స్టేట్ తో పాటు ఈ కామర్స్ సంస్థలు ఆమె ప్రోడక్ట్ విక్రయించేందుకు ముందుకు వచ్చారని తెలిపింది. ఈమెతో పాటు మరో 70 మంది ఉపాధి అవకాశం కల్పిస్తుంది.ఈ నిరా షుగర్ వచ్చేసి కేజీకి 1400 రూపాయలు ఉందన్నారు..ఈ నీరా షుగర్ వాడడం వల్ల ఇతర షుగర్ తో పోలిస్తే వంద శాతం మెడిసిన్ లా పనిచేస్తుందన్నారు..ఈ చెక్కర్లు 30% మాత్రమే గ్లైకోమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది.. మిగతా చెక్కర లో వందకు 70 శాతం గ్లైకోమిక్ ఇండెక్స్ ఉంటుంది..ఈ షుగర్ వాడడం వలన దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది..ప్రస్తుతం 15 కేజీ షుగర్ ను తయారు చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో దీనిని మరింత ఎక్కువగా తయారీ చేసి ఎక్కువ నీరాను సేకరించి అన్ని రాష్ట్రాలకు అందించడమే లక్ష్యమని శ్రీయ నేరెళ్ల లోకల్ 18కి తెలిపారు.


మనుషులతో పాటు జంతువుల పాదాలు, చేతులకు ఎందుకు ఐదు వేళ్లే ఉంటాయి.. కారణం ఏంటి..?

సాధారణంగా మనిషుల చేతులు, కాళ్లకు ఐదేసి వేళ్లు ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. అయితే మనిషి చేతికి లేదా కాలుకు ఐదు వేళ్లు మాత్రమే ఎందుకు ఉన్నాయి.. అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? మనుషులకే కాదు ప్రపంచంలోని చాలా క్షీరదాలకు అసలు ఐదు వేళ్లు ఎందుకు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మన చుట్టూ చాలా విషయాలు ఉన్నాయి.. వాటి గురించి మనం పెద్దగా ఆలోచించము. కానీ వాటికి ఖచ్చితంగా ఏదో ఒక అర్థం ఉంటుంది.. వాటి గురించి మనం ఎక్కువగా ఆలోచించము, కానీ వాటికి ఖచ్చితంగా ఓ అర్థం ఉంటుంది. సాధారణంగా అన్ని క్షీరదాలకు ఐదు వేళ్లు ఉండవు. తిమింగలాలు లేదా తిమింగలాలు వంటి జంతువులకు ఐదు వేళ్లు ఉండవు, కానీ కుక్కలు, పిల్లులు, కోతులకు ఐదు కాలి వేళ్లు ఉంటాయి. శాస్త్రవేత్తల ప్రకారం.. హాక్స్ జన్యువు ఐదు వేళ్ల వెనుక ఉంటుంది. వాస్తవానికి హాక్స్ జన్యువులు ఇతర జన్యువుల కార్యకలాపాలను నియంత్రించడంలో మరియు వాటిని ప్రారంభించడంలో లేదా ఆపడంలో సహాయపడే ప్రోటీన్‌లను ఎన్‌కోడ్ చేస్తాయి. మనం సులభంగా అర్ధం చేసుకోవాలంటే.. పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడు శరీరంలో ఏ అవయవం ఉంటుందో Hox జన్యువులు నిర్ణయిస్తాయి. వాస్తవానికి.. టెట్రాపోడ్‌ల అస్థిపంజరాన్ని రూపొందించడంలో హాక్స్ జన్యువులు చాలా ప్రబలంగా ఉన్నాయి. వేళ్లు ఉన్న జీవులు మొదట ఎప్పుడు ఉద్భవించాయని శాస్త్రవేత్తలను అడిగినప్పుడు.. శాస్త్రవేత్త స్టీవర్ట్ దీనికి సమాధానం చెప్పారు. ఈ జీవులు మొదట 360 మిలియన్ సంవత్సరాల క్రితం వేళ్లను అభివృద్ధి చెందాయని చెప్పారు. అయితే ఆ సమయంలో ఆ జంతువులకు ఎనిమిది వేళ్లు ఉండేవంట.. కానీ క్రమంగా ఆ జీవుల జన్యువులు మారి ఐదు వేళ్లను అభివృద్ధి చేయడం ప్రారంభించాయంట. దీనికి మరొక సిద్ధాంతం కూడా ఉంది అదే మ్యుటేషన్ సిద్ధాంతం. దీని ప్రకారం మానవులతో సహా అనేక క్షీరదాలలో ఐదు కంటే ఎక్కువ కాలి వేళ్లు ఒక మ్యుటేషన్‌గా సంభవిస్తాయి. శాన్ డియాగోకు చెందిన డెవలప్‌మెంటల్ జెనెటిస్ట్ కింబర్లీ కూపర్ కూడా పాలీడాక్టిలీ యొక్క పరస్పర ఆధారంతో అంగీకరించారు.


Mung Dal Health Tips: ఈ పప్పు తింటే బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్ పేషెంట్లకు ఏం జరుగుతుందో త

బెంగాలీలు ముంగ్ దాల్‌కు ఎంతో విలువ ఇస్తారు. ఈ పప్పులో బహుళ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. 200 గ్రాముల ముంగ్ బీన్స్‌లో 212 కేలరీలు, 0.8 గ్రాముల కొవ్వు, 14.2 గ్రాముల ప్రోటీన్, 38.7 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 15.4 గ్రాముల ఫైబర్ ఉంటాయి. ఇందులో ఫోలేట్, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఇనుము, రాగి, పొటాషియం, జింక్ , విటమిన్లు B2, B3, B5, B6 సెలీనియం కూడా ఉన్నాయి. అమైనో ఆమ్లాలు ఎల్లప్పుడూ శరీరంలో సహజంగా ఉత్పత్తి చేయబడవు. మూంగ్ దాల్ ఆ లోటును పూరిస్తుంది. అయితే అధిక పీడనం, మధుమేహం కొలెస్ట్రాల్ రోగులు ముంగ్ బీన్స్ తినవచ్చా? ముంగ్ బీన్స్‌లో ఫినోలిక్ యాసిడ్స్, ఫ్లేవనాయిడ్స్, కెఫిక్ యాసిడ్, సిన్నమిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్ హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను నివారిస్తుంది, గుండె జబ్బులు, ఊపిరితిత్తులు , కడుపు క్యాన్సర్, కడుపు నొప్పిని నివారిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది - ముంగ్ బీన్స్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్‌డిఎల్ స్థాయిని తగ్గిస్తాయని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. రోజూ 130 గ్రాముల ముంగ్ బీన్స్ తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్‌డిఎల్ స్థాయి తగ్గుతుందని 26 అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి, కొలెస్ట్రాల్ రోగులు భయపడకుండా మూంగ్ పప్పు తినవచ్చు. అలా కాకుండా మీ రోజువారీ ఆహారంలో ముంజ పప్పు ఉంటే, కొలెస్ట్రాల్ త్వరగా తగ్గుతుంది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది - ముంగ్ బీన్స్ రక్తపోటును తగ్గిస్తుందని అధ్యయనాలు నిరూపించాయి. ముంగ్ బీన్స్‌లో పొటాషియం, మెగ్నీషియం , ఫైబర్ అధిక రక్తపోటును తగ్గిస్తుంది. కాబట్టి మీకు అధిక రక్తపోటు సమస్య ఉంటే మీరు ముంజలను తినాలి. మధుమేహాన్ని తగ్గిస్తుంది - ముంగ్ బీన్స్‌లో ఫైబర్ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ముంగ్ బీన్స్‌లో ఉండే వైటెక్సిన్ , ఐసోవిటెక్సిన్ అనే యాంటీఆక్సిడెంట్లు ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచుతాయని , రక్తంలో చక్కెరను తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి బ్లడ్ షుగర్ పేషెంట్లు క్రమం తప్పకుండా మూంగ్ పప్పు తింటారు ముంగ్ బీన్ మంటను నివారిస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది, తద్వారా వేసవిలో హీట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముంగ్ బీన్స్‌లో వైటెక్సిన్ , ఐసోవిటెక్సిన్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి హీట్ స్ట్రోక్ ఫలితంగా ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్ యొక్క హానికరమైన ప్రభావాలను నివారిస్తాయి. బరువును తగ్గిస్తుంది - ముంగ్ బీన్స్‌లో ఫైబర్ , ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి, ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ప్రోటీన్ , ఫైబర్ ఆకలి హార్మోన్ గ్రెలిన్ యొక్క చర్యను నిరోధిస్తుంది, కాబట్టి ముంగ్ బీన్స్ తినడం మిమ్మల్ని చాలా కాలం పాటు నిండుగా ఉంచుతుంది. అతిగా తినడం తగ్గడం, మొత్తం రోజువారీ కేలరీల తీసుకోవడం బరువు తగ్గడం. మలబద్ధకం నుండి ఉపశమనం పొందుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది - పార్స్నిప్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. 200 గ్రాముల ముంగ్ బీన్స్‌లో 15.4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ముంగ్ బీన్స్‌లో కరిగే ఫైబర్ పెక్టిన్ ఉంటుంది, ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ముంగ్ బీన్స్‌లో రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అన్ని కడుపు రుగ్మతలను తొలగిస్తుంది. గ్యాస్-ఎసిడిటీని తగ్గిస్తుంది - ముంగ్ బీన్స్ పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. ముంగ్ బీన్స్‌లోని కార్బోహైడ్రేట్లు ఇతర పప్పులతో పోలిస్తే సులభంగా జీర్ణమవుతాయి, తద్వారా జీర్ణం చేయడం సులభం. ఈ పప్పు తినడం వల్ల ఎసిడిటీ లేదా గ్యాస్ వచ్చే ప్రమాదం తక్కువ.


మీ కంటిచూపుకు ఇదో అగ్నిపరీక్ష.. 8831 నెంబర్ల గుంపులో 8881ని కనిపెట్టండి

Optical illusion: ఆప్టికల్ ఇల్యూషన్ అనేది మీ ముందు ఉన్న వస్తువును కూడా చూడలేని విధంగా మిమ్మల్ని గందరగోళానికి గురిచేసే కంటికి పెట్టే పరీక్ష.అలాంటి దాగుడుమూతల ఆటను పూర్తి చేయడానికి మరోసారి మేము కొత్త పజిల్‌తో ముందుకు వచ్చాము. ఈ ఫోటోలో మీరు సంఖ్యల మధ్య వేరే సంఖ్యను కనుగొని కనుగొనాల్సి ఉంటుంది.ఈ ఛాలెంజ్ ను మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా?ఫజిల్ పూర్తి చేయగలరా..అయితే మీరు ఇలాంటి పజిల్‌లను చాలానే చూసి ఉంటారు. ఒక వస్తువును మనం వెతికి అలసిపోయే...


ఎండాకాలంలో తాటి ముంజలను ఎందుకు తింటరో తెలుసా?

తాటి ముంజలు ఒక్క ఎండాకాలంలోనే దొరుకుతాయి. దీన్ని ఐస్ ఆపిల్ అని కూడా అంటారు. నిజానికి ఎండకాలంలో తాటి ముంజలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే? ఎండాకాలంలో మార్కెట్ లో రకరకాల పండ్లు దొరుకుతాయి. వీటిలో తాటి ముంజలు ఒకటి. నిజానికి తాటి ముంజలు ఒక్క ఎండాకాలంలోనే దొరుకుతాయి. అందుకే చాలా మంది వీటిని ఈ కాలంలో బాగా తింటుంటారు. ఈ పండ్లు తాటి చెట్లకు కాస్తాయి. ఈ పండ్లను ఐస్ ఆపిల్ అని కూడా అంటారు. దీని ఆకారం.. చూడటానికి స్నోబాల్ లాగా...


గుట్టలు దిగుతూ.. వాగులు దాటుతూ: 20 కి.మీ. నడిచివచ్చి ఓటేసిన గిరిజనులు

గుట్టలు దిగుతూ.. వాగులు దాటుతూ:  20 కి.మీ. నడిచివచ్చి ఓటేసిన గిరిజనులు సామాజిక బాధ్యతగా ఓటేశామంటున్న ఆదివాసీలు     ములుగు జిల్లా గిరిజనులను మెచ్చుకున్న ఎలక్షన్‌‌‌‌ ఆఫీసర్లు జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: వాళ్లంతా సముద్ర మట్టానికి వెయ్యి మీటర్ల ఎత్తులో ఓ గుట్టపైన నివసిస్తుంటారు. వీరికి పక్కా ఇండ్లు లేవు.. కరెంట్‌‌‌‌ సౌకర్యం ఉండదు. ప్రతి నెల సర్కార...


Hair Care: జుట్టుని ఇలా దువ్వితే రాలడం తగ్గి పొడుగ్గా పెరుగుతుందట..

జుట్టు సమస్యల్ని తగ్గించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన విధంగా దువ్వడం. దువ్వడానికి సరైన దువ్వెన వాడడం. పూర్తి వివరాలు తెలుసుకోండి.


కీర దోసను వాళ్లు మాత్రం అస్సలు తినకూడదట ఎందుకో తెలుసా?

ఈ కీరదోస లో నీటి శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. దీనిని తినడం వల్ల.. బాడీ హైడ్రేటెడ్ గా కూడా ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ కీరదోసను కూడా కొందరు అస్సలు తినకూడదట. మరి... ఈ కీరదోసను ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం... కీరదోస మార్కెట్లో సులభంగా లభించే కూరగాయ. ఇది చూడటానికి మనకు సాధారణంగానే కనిపించవచ్చు కానీ.. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎండాకాలంలో కీరదోస తినడం వల్ల... వేడి తగ్గుతుందని భావిస్తాం. ఈ కీరదోస లో నీటి శాతం...


జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..


కాసేపట్లో పెళ్లి.. అయినా పెళ్లికొడుకు ఓటేశాడు

కాసేపట్లో పెళ్లి.. అయినా పెళ్లికొడుకు ఓటేశాడు మరికాసేపట్లో పెళ్లి చేసుకోబుతున్నాడు.  అయినా సరే ఓటే ముఖ్యమనుకున్నాడు.  పెళ్లి కొడుకు గెటప్​ లో  ఓ వ్యక్తి పోలింగ్​కేంద్రానికి వచ్చాడు.   శ్రీనగర్​ లోక్​సభ నియోజకవర్గంలోని గందర్​బల్​ పట్టణంలోని పోలింగ్​స్టేషన్​ ఓ పెళ్లికొడుకు తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అనంతరం పెళ్లి కొడుకు మీడియాతో మాట్లాడుతూ.....


పిస్తా తినడం వల్ల బోలెడు ప్రయోజనాలు

తినడానికి రుచికరంగా ఉండే పిస్తా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పిస్తా తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇక్కడ వివరించాం.


Today Panchangam: నేడు యమగండం ఎప్పుడు ఉందంటే?

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 17 మే 2024 శుక్రవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :-17 మే 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్ల పక్షం శుక్రవారం తిథి:- నవమి ఉ॥ 9:06ని॥ వరకు నక్షత్రం:- పూ.ఫల్గుణీ రాత్రి 9:37 ని॥ వరకు యోగం:- వ్యాఘాతం ఉ॥ 10:08ని॥ వరకు కరణం:- కౌలవ ఉ॥09:06తైతుల రాత్రి 10:06 ని॥ వరకు వర్జ్యం:- అమృత ఘడియలు:- సా॥2:34 ని॥ల 4:26ని॥...


Baby First Bath : శిశువుకు మెుదటిసారి స్నానం చేయించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

Parenting Tips In Telugu : పుట్టిన తర్వాత బిడ్డకు మెుదటిసారి స్నానం చేయించేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.


Food Inspection in Hyderabad : పాడైపోయిన ఆహార పదార్థాలు, పాటించని ప్రమాణాలు - తనిఖీల్లో విస్తుపోయే విషయాలు..!

Food Safety Task force Inspections in Hyd: హైదరాబాద్ లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సెఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఇందులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.


Rice free from insects: బియ్యం తొందరగా పురుగులు పడుతున్నాయా..?.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..

Rice free from insects: బియ్యం తొందరగా పురుగులు పడుతున్నాయా..?.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..