Trending:


Curd: పెరుగుతో ఈ 5 పదార్థాలు పొరపాటున కూడా ఎప్పుడూ తినకండి.. !

వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి చాలా మంది పెరుగు తినడానికి ఇష్టపడతారు. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పెరుగులో సోడియం, పొటాషియం, ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఐరన్ , విటమిన్ డి వంటి అనేక పోషకాలు ఉన్నాయి. వేసవిలో, ప్రజలు తరచుగా పెరుగును ఆహారంతో లేదా అల్పాహారంగా పరాటాతో తింటారు, కానీ మీరు కొన్ని వస్తువులతో పెరుగు తినకూడదు, లేకుంటే అది మీ ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది.వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి చాలా మంది...


Hair Care Tips: వేసవిలో విపరీతంగా జుట్టు రాలుతోందా? నిపుణులు సూచించిన చిట్కాలు ఇవే

summer hair care tips: వేసవి కాలంలో వాతావరణ ఉష్ణోగ్రతలు పెరగడం కారణంగా చాలామందిలో చర్మ సమస్యలతో పాటు జుట్టు సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొందరి లోనైతే జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు వస్తాయి. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా ఈ చిట్కాలు వినియోగించండి.


Chapati Flour : చపాతీ పిండిలో ఐస్ క్యూబ్స్ వేస్తే జరిగే విషయం తెలిస్తే ఇకపై అదే పని చేస్తారు

Chapati Flour : చపాతీ పిండిని ఫ్రిజ్‌లో ఉంచితే పైన నల్లటి పొర కనిపిస్తుంది. ఇది జరగకుండా నిరోధించడానికి, పిండి త్వరగా చెడిపోకుండా ఉండేందుకు ఒక మార్గం ఉంది. అది ఏంటో తెలుసా?


Mothers day 2024 Wishes in Telugu: అమ్మ ప్రేమకు ఇవే మా నీరాజనాలు, మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పేందుకు అందమైన కోట్స్ ఇదిగో

Mothers day 2024 Wishes in Telugu: మాతృ దినోత్సవం రోజు తల్లి ప్రేమను అందించిన ప్రతి స్త్రీకి శుభాకాంక్షలు చెప్పవలసిన అవసరం ఉంది. అందుకోసం తెలుగులోనే కొన్ని శుభాకాంక్షలు ఇచ్చాము.


Zodiac Signs: ఈ రాశుల వారికి దేవుని అనుగ్రహం.. వీరు చాలా గొప్పవారు అవుతారు!

జ్యోతిష్యం జీవితంలో మనిషి వృద్ధి, మనోవికాసానికి అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తుంది. రాశుల స్థితిగతులపై విలువైన సమాచారం అందిస్తుంది. జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాశుల వారికి దేవుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఆధ్యాత్మికంగా వీరు చాలా గొప్పవారు అవుతారు. అందరి ఆశీర్వాదంతో ఓ శక్తిగా ఎదుగుతారు. సమాజంపై తమదైన ముద్ర వేస్తారు. నాయకత్వ లక్షణాలతో సమాజాన్ని ముందుండి నడిపిస్తారు. సవాళ్లను దీటుగా ఎదుర్కొంటారు. సృజనాత్మకతతో పరిష్కార మార్గాలను కనుగొంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్న రాశులు ఏవో చూద్దాం. మీనంమీనరాశి వారికి అంతర్ దృష్టి ప్రత్యేకతను తీసుకొస్తుంది. ఆధ్యాత్మిక పరంగా బలమైన బంధాన్ని ఇస్తుంది. ఈ రాశివారు దేవతల ఆశీర్వాదం పొందుతారు. అద్భుతమైన సృజనాత్మకతతో అందరినీ ఆకట్టుకుంటారు. వారిలో ప్రేరణ కలిగిస్తారు. వారు చేసే పనులు కళాత్మకంగా ఉంటాయి. ఇతరుల పట్ల సానుభూతి చూపుతారు. ఇతరుల కష్టాలను చూసి చలించిపోతారు. వారి బాగు కోసం తపిస్తారు. వృషభంఆనందం, అందం, ప్రేమ వంటి విషయాలకు ప్రసిద్ధి చెందిన శుక్రుడు వృషభరాశి అధిపతి. ఈ లక్షణాలు ఈ రాశివారిలో పుష్కలంగా ఉంటాయి. అందుకే జీవితంలో ప్రతి చిన్న ఆనందాన్ని బాగా ఆస్వాదిస్తారు. వీరు ఇతరుల ప్రశంసలను అందుకుంటారు. ఆర్థిక వృద్ధి, దృఢమైన, శాశ్వతమైన సంబంధాలు, శ్రేయస్సు కోసం కృషి చేస్తారు. దైవ బలంతో అందరి ఆశీర్వాదం పొందుతారు, ప్రేమానురాగాలు పంచుతారు. ఇతరుల ఆనందంగా జీవించడానికి మార్గనిర్దేశం చేస్తారు. ధనుస్సుసౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహమైన బృహస్పతి, ధనుస్సు రాశిని పాలిస్తుంది. దీని ఫలితంగా ఈ రాశివారికి విస్తృతంగా ఆలోచించడం, లోతైన అవగాహన, జీవితంపై అంతులేని ఆశ ఉంటుంది. వీరు స్వేచ్ఛగా, ఉత్సాహంతో ప్రతి విషయాన్ని నేర్చుకుంటారు. బృహస్పతి ఆశీర్వాదంతో మంచి మార్గంలో పయనిస్తారు. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక పరిపూర్ణత, జ్ఞానోదయం, వ్యక్తిగత అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తుంటారు. సింహంసింహరాశి అధిపతి సూర్యుడు. అందుకే ఈ రాశివారి జీవితం శక్తివంతంగా, ప్రేరణగా ఉంటుంది. బలమైన ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు వీరికి సహజంగా ఉంటాయి. అందుకే వారు ఎక్కడికి వెళ్లినా ప్రతిచోట గౌరవం, ఆదరణ లభిస్తుంది. వీరు దేవదూతలుగా గుర్తింపు పొంది, సమాజాన్ని మేల్కొలుపుతారు. అందుకు ప్రకృతి ఆశీర్వాదం కూడా లభిస్తుంది. శక్తివంతమైన, సృజనాత్మక సామర్థ్యాలతో ప్రపంచంలో తమ ఉనికి చాటుతారు. వారి జీవనమార్గం సమాజ శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది. సమాజంలో సంస్కరణలు తీసుకొస్తారు. మేషంమేష రాశికి అధిపతి అంగారకుడు. ఈ గ్రహం ప్రభావంతో వీరు ధైర్యం, సంకల్పం వంటి శక్తివంతమైన సంకేతాలతో గుర్తింపు పొందుతారు. అచంచలమైన శక్తి, జీవితం పట్ల సహజమైన ఉత్సాహం వీరికి లభిస్తుంది. ఎప్పుడూ లక్ష్యాలను సాధించాలనే కసితో ఉంటారు. అందుకే ఎలాంటి సవాళ్లనైనా సులభంగా అధిగమిస్తారు. మేషరాశివారు దైవబిడ్డగా దీవెనలను అందుకుంటారు. కృతజ్ఞత, అభిరుచి, నమ్మకం అనే సాధనాలతో నాయకులుగా కీర్తి ప్రతిష్టలు పొందుతారు. సమాజ అభివృద్ధికి కృషి చేస్తారు, అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. వారి ఆశయాలు, లక్ష్యాలు ఉన్నతంగా ఉంటాయి. నలుగురూ ఆచరించే విధంగా ఆదర్శ జీవనం సాగిస్తుంటారు. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


సమ్మర్‌లో కాఫీ మానేసి ఈ సూపర్ డ్రింక్స్ తాగండి.. మీ శరీరంలో జరిగే అద్భుత మార్పులివే!

ఉదయం నిద్ర లేవగానే చాలామంది వేడివేడి టీ, కాఫీ తాగుతారు. ఈ హాట్ డ్రింక్స్‌ బాడీ, మైండ్‌ను రీఫ్రెష్ చేస్తాయి. అయితే వీటిలో ఉండే కెఫిన్ కంటెంట్ ఆరోగ్యానికి మంచిది కాదు. కాఫీలో ఇది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. నిజానికి ఈ డ్రింక్స్ పరిమితంగా తాగితే, కెఫిన్ కారణంగా మెదడు చురుగ్గా ఉంటుంది. అయితే ఎక్కువ సార్లు తాగితే మాత్రం ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. వేసవిలో కాఫీ ఎక్కువగా తాగితే వేడి చేస్తుంది. ఇందులో ఉండే కెఫిన్ జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. ఒత్తిడి, ఆందోళనను పెంచి నరాల పటుత్వాన్ని తగ్గిస్తుంది. అందుకే ఈ సీజన్‌లో కాఫీకి బదులుగా కొన్ని హెల్తీ డ్రింక్స్ తాగడం మంచిది. అవేంటో తెలుసుకోండి. గ్రీన్ టీఇటీవల కాలంలో గ్రీన్ టీ హెల్తీ డ్రింక్‌గా పాపులర్ అయింది. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉండటమే అందుకు కారణం. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని డిటాక్సిఫై చేస్తాయి. మొక్కల సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్స్‌ ఉండటం వల్ల దీనికి హెల్తీ డ్రింక్‌‌గా గుర్తింపు వచ్చింది. వేసవిలో కాఫీకి బదులుగా గ్రీన్ టీ తాగితే సమ్మర్ హెల్త్ ప్రాబ్లమ్స్ రిస్క్ తగ్గుతుంది, శరీరానికి కావాల్సిన విటమిన్స్, పోషకాలు అందుతాయి. కొబ్బరి నీళ్లువేసవిలో బెస్ట్ ఎనర్జిటిక్, హైడ్రేటింగ్ డ్రింక్స్‌లో కొబ్బరి నీళ్లు ముఖ్యమైనవి. ఈ సీజన్‌లో కాఫీ బదులుగా ఇవి తాగడం మంచిది. కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి వేసవి తాపానికి కోల్పోయిన పోషకాలు, శక్తిని భర్తీ చేస్తూ బాడీని రీఫ్రెష్‌ చేస్తాయి. కొబ్బరి నీళ్లలో కేలరీలు, కొవ్వులు, కొలెస్ట్రాల్‌ తక్కువగా ఉంటాయి. దీంతో బరువు తగ్గే ప్రయోజనాలతో పాటు, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ డ్రింక్ వేసవిలో డీహైడ్రేషన్ ముప్పును తగ్గిస్తుంది. తేనె, దాల్చిన చెక్క నీరుతేనె, దాల్చిన‌ చెక్కలో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ రెండూ కలిపి చేసిన డ్రింక్‌ను కాఫీకి బదులుగా తీసుకోవచ్చు. దాల్చిన చెక్క పొడి, తేనె, నీరు కలిపి చేసే ఈ డ్రింక్‌తో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీంట్లో యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతూ, సీజనల్ వ్యాధుల ప్రభావాన్ని తగ్గిస్తాయి. దీంతో మొత్తం శ్రేయస్సు మెరుగుపడుతుంది. బీట్‌రూట్ జ్యూస్బీట్‌రూట్‌లో విటమిన్ B9, ఫోలేట్, ఫైబర్, ఐరన్, యాంటీఆక్సిడెంట్స్ వంటి పోషకాలు లభిస్తాయి. శరీర కణాల అభివృద్ధి, పనితీరును ప్రోత్సహించడంలో ఫోలేట్ కీలకంగా పనిచేస్తుంది. అలాగే రక్తనాళాల క్షీణతను నిరోధిస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిలో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ తయారీకి సహాయం చేస్తాయి. అందుకే బోలెడు ప్రయోజనాలను అందించే బీట్‌రూట్ జ్యూస్‌ను కాఫీకి ప్రత్యామ్నాయంగా ఉదయం తాగవచ్చు. నిమ్మరసంవేసవిలో కాఫీకి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవాల్సిన మరో హెల్తీ డ్రింక్ నిమ్మరసం. ఇది బాడీ హీట్‌ను తగ్గించి, శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్‌ తగ్గిస్తుంది. షుగర్ పేషెంట్లు ఈ సీజన్‌లో రోజూ నిమ్మరసం తాగితే ప్రయోజనం ఉంటుంది. బరువును నియంత్రించడంలో కీలకంగా పనిచేసే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు దీంట్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తాయి. యాంటీఆక్సిడెంట్స్ శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. (Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. news18 Telugu ఇదే విషయాన్ని ధృవీకరించలేదు. దయచేసి వాటిని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి)


Numerology: వీరికి బంధువులతో మనస్పర్థలు రావచ్చు

Numerology: 1 నుండి 9 వరకు ఉన్న సంఖ్యల ఫలితాలు ఇక్కడ ఉన్నాయి, మీ పుట్టిన తేదీని గమనించండి, పుట్టిన తేదీ సంఖ్యలు రెండింటినీ కలపాలి. మీరు పొందే సంఖ్య మీకు ప్రాతినిధ్యం వహిస్తుంది ఆ సంఖ్య ద్వారా మీ ఈరోజు అనగా 12 మే 2024 ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. Number 1: ఈ రోజున మీరు దేవ దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లవచ్చు. మీరు వ్యాపారంలో చాలా లాభాన్ని పొందినట్లయితే, భవిష్యత్తు కోసం డబ్బును ఆదా చేయడం మంచిది. ఈరోజు మీ మనోబలం చాలా తక్కువగా ఉంటుంది. చట్టపరమైన కేసును గెలవడానికి మీరు అధికారికి కొంత లంచం చెల్లించవలసి ఉంటుంది. ఈ తప్పు చేయవద్దు. మీ బంధువులపై మీ నమ్మకం మరింతగా పెరుగుతుంది. Number 2: మీరు ఈరోజు మీ కుటుంబం మరియు బంధువుల నుండి కొంత నిరుత్సాహకరమైన సమాచారాన్ని పొందవచ్చు. సాయంత్రం నుండి రాత్రి వరకు కుటుంబ సభ్యులతో గడుపుతారు. మీకు కొంత అప్పు ఉంటే, దాన్ని తిరిగి చెల్లించడానికి మీకు ఉపశమనం లభిస్తుంది. మీరు మీ తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీ సూచనలు కార్యాలయంలో కూడా స్వాగతించబడ్డాయి, మీరు దానిని చూసి సంతోషిస్తారు. Number 3: ఈ రోజున సామాజిక రంగంలో పనిచేసే వారికి కొత్త ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. స్నేహితుల సంఖ్య పెరుగుతుంది మరియు దీని కోసం వారిని గౌరవించవచ్చు. ఎవరి మాటల వల్ల ప్రభావితం కాకుండా ఉండండి. ఈ రోజు చేసే ఏ ప్రయత్నమైనా విజయవంతమవుతుంది. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభ, కృషికి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో అంచనాలకు మించి లాభాలు అందుతాయి. Number 4: ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవడం కూడా మంచిది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రధాన వ్యక్తిగత సమస్యలను తక్కువ ప్రయత్నంతో పరిష్కరించవచ్చు. కుటుంబ పరిస్థితి మెరుగుపడుతుంది. పిల్లల చదువులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. Number 5:ఈరోజు కుటుంబ విషయాలపై దృష్టి పెట్టండి. ఆకస్మిక ప్రయాణాలకు దూరంగా ఉండకపోవచ్చు. ఇది మీకు సమస్యలను కలిగిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. ఖర్చు కూడా దానికి అనుగుణంగా ఉంటుంది. మానసిక ఆందోళన పెరుగుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. లోపలా బయటా ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. Number 6: ఈరోజు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఎవరికీ ఎలాంటి హామీ ఇవ్వకూడదు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను శ్రద్ధగా పూర్తి చేస్తారు. కుటుంబ పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. బంధువులతో మనస్పర్థలు రావచ్చు. ఉద్యోగంలో మంచి గుర్తింపు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. Number 7: నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు కొన్నిసార్లు ఆనందంగా మరియు కొన్నిసార్లు విచారంగా ఉంటుంది. రోజు ప్రారంభంలో, మనస్సు కొన్ని సమస్యల గురించి ఆందోళన చెందుతుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు తీవ్రమయ్యే అవకాశం ఉంది, అయితే మీరు సమస్యను కోర్టుకు తీసుకెళ్లడం కంటే పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. Number 8: జీవితంలో ఏదైనా ఆకస్మిక విపత్తు గొప్ప అవకాశంగా మారుతుంది. ఉద్యోగులు పని ప్రదేశంలో అకస్మాత్తుగా కొన్ని పెద్ద బాధ్యతలతో ముందుకు రావచ్చు, మీరు అదనపు గంటలు వెచ్చించడం ద్వారా మీరు కష్టపడి పనిచేయవలసి ఉంటుంది, మీరు పడే ఈ ప్రయత్నం వృధా కాదు మరియు మీ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. Number 9: 9వ సంఖ్య గల వ్యక్తులు ఈ రోజు ఊహించిన దానికంటే తక్కువ అదృష్టాన్ని పొందుతారు, అయితే వారి వ్యక్తిగత జీవితంలో కొన్ని అడ్డంకులు మానసిక ఆందోళనకు ప్రధాన కారణం కావచ్చు, మీరు కుటుంబంలోని సీనియర్ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఈ కాలంలో, మీరు ఇంటి మరమ్మతులు మొదలైనవాటికి మీ జేబు నుండి ఎక్కువ ఖర్చు చేయవచ్చు. మీరు చిన్న సమస్యలను విస్మరిస్తే, మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.


జీన్స్ కు అంటిని మొండి మరకలను ఎలా పోగొట్టాలి?

అబ్బాయిలు, అమ్మాయిలు అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జీన్స్ ప్యాంట్ లను ఉపయోగిస్తున్నారు. కానీ జీన్స్ ప్యాంట్ లను మెయింటైన్ చేయడం కాస్త కష్టమైన పనే. ఎందుకంటే వీటికి ఏవైనా మరకలు అంటినప్పుడు అంత సులువుగా పోవు. కానీ కొన్ని చిట్కాలతో జీన్స్ ప్యాంట్ కు అంటుకున్న మరకలను చాలా ఈజీగా పోగొట్టొచ్చు. ఎలాగంటే? జీన్స్ వేసుకోవాలనే క్రేజ్ ఈ రోజుల్లో ప్రతి మహిళలో ఉంది. స్కూల్ నుంచి కాలేజీకి అమ్మాయిలు, ఆఫీసుకు వెళ్లి పనులు చేసే అన్ని వయసుల మహిళలు కూడా జీన్స్ ను...


Rashes: చర్మంపై దద్దుర్లు ఎన్ని మందులు వాడినా పోవట్లేదా? ఇంట్లో ఈ పదార్థాలు చాలు..

Psoriasis Rashes: సోరియాసిస్ కారణంగా చాలామంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో మూలికలు పేర్కొన్నారు. వీటిని వినియోగించి ఎంతో సులభంగా ఖర్చు లేకుండా ఉపశమనం పొందవచ్చు.


పిల్లల విషయంలో తల్లులు అస్సలు చేయకూడని తప్పులు ఇవే...!

తమ పిల్లలను గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలిపెడుతున్నారు. కానీ... మీ పిల్లలను మీరే పెంచాలి. వారికి మీరు కచ్చితంగా క్వాలిటీ టైమ్ కేటాయించాలి. ప్రతి తల్లి తన బిడ్డపై అమితమైన ప్రేమ పెంచుకుంటుంది. అమ్మ ప్రేమ విషయంలో మనం ఎలాంటి లోపాలు ఎత్తి చూపించాల్సిన అవసరం లేదు. కానీ... తెలిసీ తెలియక చాలా మంది తల్లులు.. పిల్లల పెంపకంలో తప్పులు చేస్తూ ఉంటారు. ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ రోజుల్లో పేరెంట్స్ కి పిల్లలపై ప్రేమ ఉంటే సరిపోదు....


Girl Schemes: సుకన్య సమృద్ధి ఒక్కటే కాదు.. వీటిల్లోనూ పెట్టుబడులతో ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తు..!

Equity Investments: రోజులు మారిపోతున్నాయి. ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇక ఆడపిల్ల పెళ్లి అంటే భారీగా వెచ్చించాలి. అందుకే ముందు నుంచే ఆడపిల్ల పేరిట పెట్టుబడులు ప్రారంభించాలి. అయితే ఆడపిల్లలకు అందుబాటులో ఉన్న పథకాల్లో లాంగ్ టర్మ్ కోసం మొదట అంతా సుకన్య సమృద్ధినే ఎంచుకుంటారు. అయితే.. వీరికి పెట్టుబడులకు ఇంకొన్ని పెట్టుబడి మార్గాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం.


Chanakya Niti Telugu : భార్య దగ్గర చేసే ఈ 6 తప్పులు బంధాన్ని పాడు చేస్తాయి

Chanakya Tips In Telugu : చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు వివాహ బంధం గురించి గొప్పగా చెప్పాడు. ఎలాంటి తప్పులు చేస్తే బంధం పాడవుతుందో వివరించాడు.


6 Fiber rich foods: మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ 6 ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఉంటే బరువు పెరిగే ఛాన్సే లేదు

6 Fiber rich foods: మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ 6 ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఉంటే బరువు పెరిగే ఛాన్సే లేదు


Vankaya Pachadi: వంకాయ పచ్చడి రెసిపీ ఇదిగో, ఒక్కసారి తిన్నారంటే మరిచిపోలేరు

Vankaya Pachadi: తెలుగువారికి పచ్చళ్ళపై ప్రీతి ఎక్కువ. ఎప్పుడూ ఒకేలాంటి పచ్చళ్ళు కాకుండా కొత్త కాంబినేషన్లు ప్రయత్నించండి. వంకాయ నువ్వుల పచ్చడి రెసిపీ ఇక్కడ ఇచ్చాము.


ఇండియాలో బ్యాన్ చేసిన ఆహారాలు ఇవిగో!

కొన్ని కారణాల వల్ల ఇండియాలో కొన్ని ఆహారాలను బ్యాన్ చేశారు. అవేంటో తెలుసుకుందాం.


Saree Cancer: ‘చీర క్యాన్సర్’ గురించి విన్నారా? ఇది ఎవరికి వస్తుందో చెబుతున్న వైద్యులు

Saree Cancer: చీర క్యాన్సర్ వినడానికి వింతగా ఉండవచ్చు. కానీ దీని బారిన పడుతున్న వ్యక్తులు ఉన్నారు. దీన్నే ధోతీ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. చీర వల్ల క్యాన్సర్ ఎలా వస్తుందో తెలుసుకోండి.


యోగాను ఈ వయస్సు వాళ్లు కూడా చేయవచ్చా..? ఇక్కడ ఫ్రీగానే..

యోగ చేయడానికి వయస్సుతో పనిలేదు. మూడేళ్ల వయసు నుంచి తనువు చాలించే వరకు యోగ చేయవచ్చు. యోగ ద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది. బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటివి కూడా తగ్గుతాయని, యోగా గురువు బుచ్చన్న అంటున్నారు. నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్ ప్రాంతంలో ఉన్న శ్రీ రామకృష్ణ విద్యానికేతన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఐదవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థుల వరకు యోగాలో శిక్షణ ఇస్తున్నారు. పతాంజలి యోగ గురువు, కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ పదవి విరమణ పొందిన బుచ్చన్న ఫ్రీగా విద్యార్థులకు యోగాలో శిక్షణ ఇస్తున్నారు. 2007 నుంచి యోగ గురువుగా శిక్షణ తీసుకున్నారు. ఆ నాటి నుంచి ఉచితంగానే యోగలో శిక్షణ ఇస్తున్నారు. అయితే యోగ చేయాలంటే మూడేళ్ల వయస్సు నుంచి పండు ముసలి వరకు ఎవరైనా యోగ చేయవచ్చు. యోగ చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది. పిల్లల్లో మరింత జ్ఞాపకశక్తిని పెంచుతుంది. వారిలో క్రమశిక్షణ పెరుగుతుంది. ఎవరితో ఎలా ఉండాలి, పెద్దలను ఎలా గౌరవించాలి. దేశభక్తిపై కూడా గౌరవం పెరుగుతుందని యోగ గురువు బుచ్చన్న చెబుతున్నారు. చిన్నపిల్లలు ఏది చెప్పినా తొందరగా నేర్చుకోగలరు. మొక్కై వంగనిది, మానై వంగుతుందా అన్నట్టుగా చిన్నపిల్లల విషయంలో ప్రతి ఒక్కరు శ్రద్ధ వహించి.. పిల్లలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వారం రోజుల్లో ఎలాంటి వారైనా యోగ నేర్చుకోవచ్చు. 15 రోజులు శిక్షణ ఇస్తే వారే కంటిన్యూగా యోగ చేసుకోవచ్చు. ఎవరికైనా కంటిన్యూగా ఫ్రీగా శిక్షణ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నాము. ప్రాణయమం చేస్తే మన బాడిలోని అన్ని కణాలను ఆక్సిజన్ ఎక్కువ మొత్తంలో అందుతుంది. దీంతో ఆరోగ్యం కూడా మెరుగవుతుందన్నారు. తాము గత వారం పది రోజులుగా యోగా ఆసనాలు నేర్చుకుంటున్నాము చాలా బాగుందన్నారు. యోగతో మాకు ఏకాగ్రత పెరుగుతుంది. చదువుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ కలుగుతుందని విద్యార్థులు చెప్తున్నారు. కాపాల బాత్, ప్రాణయమం, యోగ ఆసనాలు వేస్తున్నామని తెలిపారు.


Salt Water Face Wash : ఉప్పు నీటిని ఇలా వాడితే మెుటిమలు, నల్లమచ్చలు శాశ్వతంగా మాయం

Beauty Tips : ఉప్పు నీటిని ముఖం కడిగేందుకు ఉపయోగించవచ్చు. అయితే ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటించాలి.


Gulab Jamun: నోరూరించే గులాబ్ జామున్ తయారీ విధానం..!

Gulab Jamun Recipe: గులాబ్ జామున్ ఒక ప్రసిద్ధ భారతీయ స్వీటు, ఇది పాల పొడి, మైదా పిండి కొన్నిసార్లు ఖోవాతో తయారవుతుంది. అయితే దీని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.


మీరు పుట్టిన తేదీ ప్రకారం మీకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయా..?

న్యూమరాలజీ ప్రకారం... ఏ తేదీలో పుట్టిన వారికి ఎలాంటి అలవాట్లుు ఉంటే.... వారి జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా ఉంటారో కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మనం ఎలా ఉన్నాం అనేది మనకు ఉన్న అలవాట్లే నిర్ణయిస్తాయి. మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు ఉన్నవారు.. ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటారు. అదే.. చెడు అలవాట్లు ఉన్నవారికి అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. అదేవిధంగా న్యూమరాలజీ ప్రకారం... ఏ తేదీలో పుట్టిన వారికి ఎలాంటి అలవాట్లుు ఉంటే.... వారి జీవితంలో...


ఈ పుదీనా ఫేస్‌ప్యాక్స్‌తో మొటిమలు, మచ్చలు దూరమై ముఖం మెరుస్తుంది..

ఎండలు పెరిగిపోయాయి. దీంతో ముఖం వాడిపోయినట్లుగా కనిపిస్తుంది. అలా కాకుండా చర్మం మెరవాలంటే పుదీనాతో ఇలా ఫేస్ ప్యాక్ వేయండి..


బలమైన ఎముకల కోసం సింపుల్ చిట్కాలు!

బలమైన ఎముకల కోసం సింపుల్ చిట్కాలు!


150 ఏళ్ల నాటి శనీశ్వరుని ఆలయం.. ఇక్కడ స్వామిని పూజిస్తే మనసులోని కోరిక తీరుతుంది..!

ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లోని తరంగ్ క్రాసింగ్‌లో 150 సంవత్సరాల పురాతన శనీశ్వరుని దేవాలయంఉంది.. బ్రిటీష్ కాలం నుంచి ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నిత్యం వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ శని భగవానుడి విగ్రహానికి ఓ ప్రత్యేకత ఉంది. దూరం నుంచి స్వామిని చూసినప్పుడు సరళంగా కనిపిస్తుంది. కానీ స్వామిని దగ్గర నుంచి చూసినప్పుడు కోపంగా ఉన్నట్లు కనిపిస్తుంది. స్వామి కటాక్షం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. శనీశ్వరునికి తాను 20 సంవత్సరాలుగా నిత్యం పూజిస్తున్నానని స్థానికంగా ఉండే ఓ భక్తుడు తెలిపాడు. దీని కారణంగా తన కోరికలు నెరవేరాయిన తెలిపాడు. అనంతరం తన కుటుంబంతో సహా ఇక్కడికి రావడం ప్రారంభించినట్లు వివరించాడు. ఇది తన ఒక్కరి విషయంలోనే జరగలేదని ఇక్కడికి వచ్చే అందరు భక్తులు ఇదే చెపుతారని ఆయన తెలిపారు. నగరంలో ఇంత పురాతనమైన ఆలయం ఇదొక్కటేనని ఆలయాన్ని సందర్శించిన ఆర్పీ సింగ్ చెబుతున్నారు. అలాగే శనివారాల్లో ఈ ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వస్తారని పేర్కొన్నారు. మిగిలిన రోజుల్లో కూడా, వారి కష్టాలు మరియు వ్యాధుల నుండి ఉపశమనం పొందడానికి ఇక్కడ పూజలు మరియు ఆచారాలు నిర్వహిస్తారన్నారు. స్వామిని దర్శించుకొని పూజలు చేసిన భక్తుల కోరికలు నెరవేరుతాయని.. ఆలయ సంరక్షకుడు మరియు అధిపతి ఆర్‌పి సింగ్ తెలిపారు. ఈ నమ్మకం తరతరాల నుంచి వస్తుంది. తమ తరువాతి తరాలకు కూడా పూర్వీకుల ద్వారా వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. అందుకే నిత్యం ఆలయానకి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారని ఆయన పేర్కొన్నారు.


శనివారం రోజున ఏం చేస్తే.. మీ అప్పులు తీరతాయో తెలుసా?

సాధారణంగా ప్రజలు శనివారం శనిదేవుడిని ప్రార్థిస్తారు. ఈ శనివారం రోజున ఆయనను పూజించడం వల్ల ఏవైనా దోషాలు ఉన్నా పోతాయి అని నమ్ముతారు. అదే శని దేవుడు ఆవనూనె తో పూజిస్తే... మీ జీవితమే మారిపోతుంది. చాలా మంది ఏదో ఒక సమయంలో ఏదో ఒక అవసరానికి అప్పులు చేస్తూ ఉంటారు. కానీ.. అందరికీ చేసిన అప్పులు తీరవు. ఆ అప్పు తీరక..దానిపై వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది. ఇక చేసిన అప్పులు తీరక ఆస్తులు అమ్ముకున్నవాళ్లు... జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నవారు చాలా మందే ఉన్నారు....


Weekly Horoscope : వీరికి మనసులోని కోరికలు నెరవేరుతాయి

Horoscope Today: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. మరి నేడు మే 12 ఆదివారం నుండి మే18 శనివారం వరకు మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేషం (Aries): (అశ్విని, భరణి, కృత్తిక 1)వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలను నిరూపించుకోవడం మీద దృష్టికేంద్రీకరిస్తారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి కార్యకలాపాలుపెరిగిపోతాయి. ఉద్యోగంలో కాస్తంత పని భారం ఉంటుంది. అధికారులను మీపనితీరుతో ఆకట్టుకుంటారు. ఆస్తి వివాదం పరిష్కార దిశగా కొన సాగుతుంది.బంధువుల వల్ల మాట పడాల్సి వస్తుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను, పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, విలాసాల మీద ఖర్చులు పెరిగే అవకాశంఉంది. ఆరోగ్యం నిల కడగా సాగుతుంది. బంధుమిత్రుల వ్యక్తిగత వ్యవహారాల్లోతలదూర్చకపోవడం మంచిది. నిరు ద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. దూరప్రాంతంలో మంచి ఉద్యోగంలో చేరడం జరుగుతుంది. వృషభం(Taurus):(కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా సాగిపోతాయి. వ్యాపారాలుపరవాలేదనిపిస్తాయి. ఆర్థిక వ్యవహా రాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థికలావాదేవీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రాదనుకున్న డబ్బు చేతికి అందిముఖ్యమైన అవసరాలు తీరుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్ర త్తగా ఉండాలి.ప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారంలో తొందరపాటు నిర్ణ యాలుతీసుకోవద్దు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి.పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచిశుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలులభిస్తాయి. ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగాసాగిపోతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మిథునం (Gemini): (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలుఅనుకూలంగా మార తాయి. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. ఉద్యోగులకుసమయం చాలా అనుకూలంగా ఉంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారు బాగాబిజీ అయిపోతారు. వ్యాపారాలు నల్లేరు మీది బండిలా సాగిపోతాయి. సొంతనిర్ణయాల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ధనపరంగా కొద్దిగా మోసపోయేసూచనలున్నాయి. ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తే పెండింగు పనులు, వ్యవహారాలుసకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి.బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రయాణాలో వీలైనంతగాజాగ్రత్తగా ఉండడం మంచిది.. కర్కాటకం (Cancer):(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)వారమంతా అనుకూలంగా సాగిపోతుంది. చిన్నా చితకా సమస్యలున్నా అధిగమిస్తారు.ఉద్యో గంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లోనష్టాల నుంచి బయట పడతారు. ముఖ్యమైన కార్యకలాపాలన్నీ నిదానంగాపూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో శుభ వార్త వింటారు. కుటుంబ వ్యవహారాలకుసంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మంచి వ్యక్తులతో పరిచయాలుఏర్పడతాయి. కుటుంబపరంగా ఒత్తిడి నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది.ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. పిల్లలకు సంబంధించి మంచి పరిణామాలు చోటుచేసు కుంటాయి. ప్రస్తుతానికి పెళ్లి ప్రయత్నాలను వాయిదా వేసుకోవడంమంచిది. ప్రయా ణాలు లాభి స్తాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది.మిత్రుల నుంచి రావలసిన డబ్బు చేతికి అందు తుంది. సింహం(Leo):(మఖ, పుబ్బ, ఉత్తర 1)ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా ఉద్యోగంలో స్థిరత్వంలభిస్తుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి ప్రోత్సహిస్తారు.ఆస్తి సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. దైవ కార్యాల్లోపాల్గొంటారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అనుకున్నపనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. స్తోమతకు మించి మిత్రులకు ఆర్థికసహాయం చేస్తారు. అనారోగ్యం సమస్యలు, ఆర్థిక సమస్యలు అదుపులో ఉంటాయి.కుటుంబ వ్యవహారాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామికివృత్తి, ఉద్యోగాల్లో గుర్తింపు వస్తుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు.ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు సఫలం అవు తాయి. వ్యక్తిగత వ్యవహారాలలోకార్యసిద్ధి ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కన్య (Virgo):(ఉత్తర 2,3,4. హస్త, చిత్త 1,2)చిన్నా చితకా సమస్యలుండవచ్చు. స్వల్ప అనారోగ్యం కూడా ఉండే అవకాశముంది.అయితే, ఇతర పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి. ఎంత సానుకూల దృక్పథంతోవ్యవహరిస్తే అంత మంచిది. కొన్ని ప్రయత్నాలు ఆలస్యం అయ్యే అవకాశముంది.ఆర్థిక ప్రయత్నాలలో తప్పకుండా విజయం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలోసంపాదన పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు గడి స్తారు. దైవ కార్యాల్లోపాల్గొంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ముఖ్యమైన వ్యవ హారాలునిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతంలో ఉద్యోగంలభిస్తుంది. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది.తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కాస్తంత ఇబ్బంది కలిగిస్తుంది. ప్రయాణాలులాభిస్తాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. తుల (Libra):(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. కొద్దిపాటి ఆస్తి కలిసి వచ్చేఅవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగులకుఅనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటి వ్యవహారం ఒకటి సానుకూలంగా పరిష్కారంఅవుతుంది. పిల్లలకు చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం విషయంలో శుభ వార్తలుఅందుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ప్రముఖులతో పరిచ యాలుపెరుగుతాయి. కొన్ని వ్యవహారాలు ఆశాజనకంగా పూర్తవుతాయి. శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ప్రస్తుత సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది.ప్రయాణా ల్లోనూ, ఆరోగ్యం విషయంలోనూ వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది.ఆదాయానికి లోటుండదు.. వృశ్చికం(Scorpio):(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)కుటుంబ పరిస్థితులు బాగా సానుకూలంగా ఉంటాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యతపెరుగు తుంది. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ధనపరంగాఆశించిన పురోగతి ఉంటుంది. కొన్ని అనవసర ఖర్చులకు కళ్లెం వేయగలుగుతారు.ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.వృత్తి, వ్యాపారాల్లో లాభదాయకమైన వాతా బవరణం ఉంటుంది. ఉద్యోగంలో సహచరులనుంచి సమస్యలు ఎదురవుతాయి. అయితే, అధికారుల మద్దతు ఉంటుంది. అనుకోనిప్రయాణాలకు అవకాశం ఉంది. సొంత నిర్ణయాల వల్ల ఉపయోగం ఉంటుంది. ఆస్తివిషయంలో కొద్దిగా మోసపోయే సూచనలున్నాయి. రాదనుకున్న డబ్బు చేతికిఅందుతుంది. కొద్ది ప్రయత్నంతో మొండి బాకీలు, బకాయిలు వసూలు అవుతాయి. ధనుస్సు(Sagittarius): (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారాలలో పెట్టుబడులకు తగ్గప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. దైవ కార్యాలలోపాల్గొంటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి నిపుణు లకు ఆదరణపెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక సమస్యల నుంచికూడా చాలా వరకు బయటపడతారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. కొత్తప్రయత్నాలకు, కొత్త నిర్ణయాలకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యో గులకుఉద్యోగపరంగా ముఖ్యమైన సమాచారం అందుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశంఉంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలువెల్లి విరుస్తాయి. మకరం (Capricorn):(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) వృత్తి, ఉద్యోగాలలో ఒత్తిడి, పనిభారం తగ్గి సామరస్య వాతావరణంనెలకొంటుంది. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచుతారు. మిత్రులతో అకారణ వివాదాలుతలెత్తే సూచనలున్నాయి. నిరుద్యోగులు శుభ వార్త వింటారు. వివాహ ప్రయత్నాలుఅనుకూలంగా సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి.మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాల్లో కుటుంబసభ్యుల సహాయం అందుతుంది. కొందరు బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది.ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండడం గానీ, వాగ్దానాలు చేయడం కానీచేయకపోవడం శ్రేయస్కరం. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడంఅవసరం. ఒక ముఖ్యమైన వ్యక్తిగత వ్యవహారం ఒకటి అనుకోకుండా అనుకూలంఅవుతుంది. ఆదాయం బాగా పెరుగు తుంది. కుంభం (Aquarius):(ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఆదాయం, ఆరోగ్యం సంతృప్తికరంగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుపూర్తవు తాయి. వారమంతా ప్రశాంతంగా, ఆనందంగా గడిచిపోతుంది. ఉద్యోగజీవితంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. సామాజికంగా గౌరవమర్యాదలు పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి జీవితాలవారికిడిమాండ్ పెరుగుతుంది. బంధువుల రాకపోకలుంటాయి. చిన్ననాటి మిత్రులతో విందుకార్యక్రమంలో పాల్గొంటారు. విహార యాత్రకు వెళ్లే సూచనలు న్నాయి. దూరప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వినే అవకాశం ఉంది.ప్రస్తుతానికి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వాహన ప్రమాదాల విషయంలోకూడా అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు.. మీనం(Pisces): (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు, చికాకులు తగ్గిపోయి మనశ్శాంతి ఏర్పడుతుంది.కార్యసిద్ధికి, వ్యవహార జయానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు శుభవార్తలుఅందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రముఖులతోపరిచయాలు ఏర్పడతాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలకుసమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధువుల్లో కొందరుఅపనిందలు వేయడం గానీ, దుష్ప్రచారం చేయడం గానీ జరు గుతుంది. మితిమీరినఔదార్యంతో మిత్రులకు సహాయం చేయడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకుపరవాలేదనిపిస్తుంది. వృథా ఖర్చులు బాగా తగ్గించుకుంటారు. తండ్రి వైపుబంధు వుల నుంచి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో ఆశించినఫలితాలను పొందుతారు. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)


ఆకుపచ్చ గాజులు వేసుకోవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

పెళ్లిలో పెళ్లి కూతురితో పాటుగా పెళ్లికొచ్చిన చాలా మంది ఆకు పచ్చ గాజులనే వేసుకుంటుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అసలు ఆకుపచ్చ గాజులనే ఎందుకు వేసుకుంటారో ఎప్పుడైనా ఆలోచించారా? పెళ్లి సమయంలో, ఆ తర్వాత ఆడవాళ్లు ఖచ్చితంగా గాజులను వేసుకోవాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి. నిజానికి గాజులకు హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ గాజులు భార్యాభర్తల బంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయని నమ్ముతారు. అయితే పెళ్లిలో ప్రతి ఒక్కరూ ఆకు పచ్చ గాజులనే...


రాశిఫలాలు 12 మే 2024 ఈరోజు మేషంలో బుధాదిత్య రాజయోగంతో ఈ రాశుల వారికి గొప్ప ప్రయోజనాలు..!

horoscope today 12 May 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు బుధాదిత్య రాజయోగం ఏర్పడటం వల్ల మిధునం, మీనంతో సహా ఈ 5 రాశులకు గొప్ప ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ సందర్భంగా మిగిలిన రాశుల ఫలితాలెలా ఉన్నాయంటే...


Tomato Halwa Recipe: టమాటో హల్వా ఎప్పుడైనా తిన్నారా? తింటే మైమరిచిపోతారు, రెసిపీ ఇదిగో

Tomato Halwa Recipe: టమాటోలతో హల్వా ఏమిటి? అనుకోకండి. టమాటాలతో ఎన్నో రకాల రెసిపీలను ప్రయత్నించవచ్చు. ఇక్కడ మేము టమాటో హల్వా రెసిపీ ఇచ్చాము. ఈ స్వీట్ రెసిపీ ఒకసారి ప్రయత్నించండి.


ఇంట్లోని ఈ పదార్థాలతోనే రాగి పాత్రల్ని చక్కగా మెరిపించండి..

రాగి పాత్రలని ఇంట్లో వాడడం చాలా మంచిదని చెబుతున్నారు. మరి వీటిని ఎప్పుడు కొత్తవాటిలా మెరిచేలా చేయాలంటే ఎలా క్లీన్ చేయాలో తెలుసుకోండి.


ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల ఇన్ని సమస్యలు వస్తాయా..? బీ అలర్ట్

Fresh Fruit Juice: ఈ మండుటెండల్లో ఫ్రూట్ జ్యూస్ తాగితే మంచిదని అందరూ భావిస్తారు. మీరు కూడా అలాగే ఆలోచిస్తే ఒక్కసారి మీ ఆలోచన మార్చుకోండి. ఎందుకంటే వేసవి తీవ్రత తట్టుకోలేక ఫ్రెష్ జ్యూస్ తాగాలని ఫీలయితే మీకే నష్టం. ఎందుకంటే హెల్త్ డ్రింక్ అని మీరు అనుకుంటున్న జ్యూస్ ఈ వేసవిలో మీకు హాని కలిగించవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడ తెలుసుకోండి. ఫైబర్ ఉండదు : ఇంట్లో మీరు తాజాగా తయారుచేసిన జ్యూస్‌లో స్టోర్‌లో కొన్న జ్యూస్‌లో ఉన్నంత చక్కెర ఉంటుంది. మొత్తం పండ్లలో అందించే అవసరమైన ఫైబర్ మాత్రం ఉండదు. ఫైబర్ చక్కెరను నెమ్మదిగా శోషించడాన్ని నిర్ధారిస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుందని గుర్తుంచుకోండి. రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణం కావచ్చు: మీరు పండ్ల రసాలను తాగినప్పుడు మీ రక్తంలో షుగర్ లెవెల్స్ వెంటనే పెరుగుతాయి. ఇది మీరు సోడా తాగిన దానికి సమానం. ఇది మీ కేలరీల సంఖ్యను పెంచుతుంది. అంతే కాకుండా మొత్తం పండ్లను తిన్న తర్వాత మీరు పొందే సంపూర్ణత్వ అనుభూతిని ఇది ఇవ్వదు. బరువు పెరగడం: ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల తరచుగా అతిగా తినడం వల్ల బరువు పెరుగుతారు. కాబట్టి రసాల కంటే మొత్తం పండ్లను ఎంచుకోవడం ఎల్లప్పుడూ తెలివైన ఆలోచన. మొత్తం పండ్లలో ఫైబర్ అధికంగా ఉన్నందున ఇది మీకు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పోషకాలు కోల్పోవడం: ఫ్రూట్ జ్యూస్ చేయడం వల్ల విలువైన పోషకాలు పోతాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇక జ్యూస్ పిండుకున్న వెంటనే తాగకపోతే మరిన్ని పోషకాలు నశిస్తాయి. పండ్ల రసాలు ఆమ్లంగా ఉంటాయి: దంతాలు, చిగుళ్ళకు హాని కలిగిస్తాయి. సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మీరు పండ్ల రసాలను తరచుగా లేదా ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే అది మీ నోటి ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. సాధారణంగా పండ్లు పోషకాలు: ఫ్రూట్స్ సాధారణ పోషకాలు కానీ వాటిని సరిగ్గా తింటేనే వాటిలో ఉండే పోషకాలు మనకు అందుతాయి. పండ్లను పూర్తిగా కోసిన వెంటనే తినాలి. పండ్లలో వివిధ విటమిన్లు,ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. మనం రోజూ తీసుకునే ఆహారంలో పండ్లను చేర్చుకోవడం ద్వారా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. వేసవి కాలానికి తగ్గట్టుగా ఆహారాన్ని మార్చుకోవడం అవసరం.


Panchangam Today: ఏ మంచి పని మొదలు పెట్టకండి

Panchangam Today:నేడు 2024 ఆదివారం, మే 11, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత రుతువు, వైశాఖ మాసం, శుక్ల పక్షం. ఇవాళ 5 గంటల 35 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 26 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి శుక్ల పంచమి రాత్రి :2గంటల 06నిమిషాల వరకు తదుపరి: షష్టి.వారం: భానువాసరె నక్షత్రం: ఆర్ధ్ర ఉదయం:10గంటల 29 నిమిషాల వరకు తదుపరి:పునర్వసు.యోగం: దృతి ఉదయం:08గంటల 34నిమిషాల వరకు కలదు. తదుపరి: శూలకరణం: బవ మధ్యాహ్నం:02గంటల 06నిమిషాల వరకు తదుపరి బాలవ రాత్రి:2గంటల 06నిమిషాల వరకు తదుపరి: కౌలవ అమృతకాలం ఈరోజు అమృత ఘడియలు లేవు. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు.కాబట్టి ఈరోజు ఏ మంచి మొదలుపెట్టడానికి కుదరదు. దుర్ముహూర్తం సాయంత్రం:04గంటల 54నిమిషాల నుండి 05గంటల 45నిమిషాల వరకు ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం సాయంత్రం 04గంటల 30నిమిషాల నుండి 6గంటల వరకు కలదు. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం మధ్యాహ్నం:12గంటల నుండి ఒంటి గంట 30నిమిషాల వరకు కలదు. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం రాత్రి:10గంటల 58నిమిషాల నుండి 12గంటల 38నిమిషాల వరకు ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

ఎండాకాలంలో పుదీనా, పచ్చి కొత్తిమీర, కరివేపాకును ఎన్నో విధాలుగా ఉపయోగిస్తుంటారు. నిజానికి ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంటాయి. అయితే ఈ మూడు చాలా తొందరగా వాడిపోవడం, పాడవడం జరుగుతుంది. కానీ కొన్ని చిట్కాలతో మీరు కరివేపాకు, పుదీనా, కొత్తిమీరలను ఎక్కువ రోజులు నిల్వ చేయొచ్చు. అదెలాగంటే? ఎండాకాలంలో పుదీనా, కొత్తిమీరను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మజ్జిగతో పాటుగా ఎన్నో పానీయాల్లో వీటిని ఉపయోగిస్తుంటారు. ఈ సీజన్ లో పుదీనా డ్రింక్ ను ఎక్కువగా...


TSRTC Dress Code : ఇకపై టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లకు నో- టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ ఆదేశాలు

TSRTC Dress Code : టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల వస్త్రధారణ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ సిబ్బంది, ఉద్యోగులు ఇకపై టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లు ధరించి విధులకు హాజరు కాకూడదని ఆదేశాలు జారీ చేసింది.


పావురాల గురించి ఆసక్తికర విషయాలు!

పావురాలు శాంతికి చిహ్నం. వీటిని ఎంతో మంది ఇళ్లలో పెంచుకుంటారు. అయితే వీటి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.


చెరకు రసం వాళ్లు మాత్రం తాగకూడదు.. ఎందుకో తెలుసా?

వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో ఇది ఎంతగానో సహకరిస్తుంది. మొత్తంమీద ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చెరకు రసం భారతదేశంలో చాలా ప్రసిద్ధ వేసవి పానీయం. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ధర కూడా చాలా తక్కువ. ఇందులో కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం , పొటాషియం వంటి అనేక రకాల పోషకాలు ఉన్నాయి. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో ఇది ఎంతగానో సహకరిస్తుంది. మొత్తంమీద ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇది చాలా...


Watermelon Juice:సమ్మర్‌లో ఆరోగ్యకరమైన డ్రింక్స్‌ ఇలా తయారు చేసుకోండి..!

Watermelon Juice Recipe: పుచ్చకాయ జ్యూస్ వేసవిలో చాలా ప్రాచుర్యం పొందిన డ్రింక్. ఇది రుచికరమైనది, చల్లగా ఉంటుంది, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.


Combination Foods: కాఫీ తాగుతూ ఇవి అస్సలు తినకండి.. తింటే మీ ఆరోగ్యం మటాష్!

కాఫీ ఒక బెస్ట్ రీఫ్రెష్ డ్రింక్. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది, మెదడును చురుకుగా ఉంచుతుంది. కాఫీ తాగడం వల్ల మూడ్ ఇంప్రూవ్ అవుతుంది. దీంట్లో ఉండే కెఫిన్, ఇతర సమ్మేళనాలు డిప్రెషన్‌కు చెక్ పెడతాయి. అందుకే చాలామంది రోజూ ఈ హాట్ డ్రింక్ తాగుతారు. అయితే కాఫీ తాగుతూ కాంబినేషన్‌గా బిస్కట్లు, బ్రెడ్, స్నాక్స్ వంటివి తినడం చాలామందికి అలవాటు. ఈ కాంబినేషన్ వెరైటీ టేస్ట్‌ ఇస్తుంది. అయితే కాఫీ తాగేటప్పుడు కొన్ని రకాల ఫుడ్స్‌ను కాంబినేషన్‌గా తినకూడదు. వీటివల్ల కాఫీ రుచి మారవచ్చు, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఆ పదార్థాలు ఏవో చూద్దాం. సిట్రస్‌ ఫ్రూట్స్నారింజ, ద్రాక్ష, బత్తాయి, జామ వంటి సిట్రస్ జాతి పండ్లలో సిట్రిక్ యాసిడ్ కంటెంట్ ఉంటుంది. కాఫీ తాగేటప్పుడు ఈ పండ్లను తినకూడదు. ఎందుకంటే వీటిలోని సిట్రిక్ యాసిడ్, కాఫీలోని కెఫిన్‌తో రియాక్షన్ జరుపుతుంది. ఫలితంగా వివిధ రకాల జీర్ణ సమస్యలు రావచ్చు. కొందరికి పొట్టలో అసౌకర్యంగా ఉంటుంది. పనీర్చాలామంది కాఫీ తాగుతూ పనీర్‌తో చేసిన స్నాక్స్ తింటారు. అయితే ఇది కూడా సరైన కాంబినేషన్ కాదు. ఎందుకంటే పనీర్‌‌లో కాల్షియం ఉంటుంది. కాఫీలోని కెఫిన్, శరీరం కాల్షియంను గ్రహించే సామర్థ్యాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. అందుకే ఈ కాంబినేషన్ సెట్ కాదు, ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఫ్రైడ్ స్నాక్స్కరకరలాడే ఫ్రైడ్ స్నాక్స్‌ను కాఫీ తాగుతూ తింటే రుచి మారే అవకాశం ఉంది. పైగా వీటితో కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. సాధారణంగా చాలామంది కాఫీ తాగుతూ పకోడీలు, కారపూస వంటి పప్పు దినుసులతో చేసిన చిరుతిళ్లను తింటారు. ఇది సరైన కాంబినేషన్ కాదు. ఎందుకంటే కాఫీ, ఫ్రైడ్‌స్నాక్స్ కాంబినేషన్ జీర్ణ సమస్యల తీవ్రతను మరింత పెంచుతుంది. పోషకాల శోషణ తగ్గుతుంది. ఫ్రైడ్ ఫుడ్స్ తినడం వల్ల శరీరంలోని హానికరమైన కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. కాఫీ తాగుతూ మిరపకాయ బజ్జీలు కూడా తినకూడదు. ఈ ఫుడ్ కాంబినేషన్‌ పొట్టలో ఎసిడిటీ, చిరాకు కలిగిస్తుంది. పాలు, పాల ఉత్పత్తులుకాఫీ, డెయిరీ ప్రొడక్ట్స్‌ను కాంబినేషన్‌గా అసలు తీసుకోకూడదు. ఎందుకంటే జున్ను, క్రీమ్, పాలు వంటి డెయిరీ ప్రొడక్ట్స్ తింటూ కాఫీ తాగినప్పుడు.. శరీరం ఐరన్‌ను శోషించే సామర్థ్యం తగ్గుతుంది. అందుకే ఈ కాంబినేషన్‌ మంచిది కాదు. అంతేకాకుండా కాఫీ తాగేటప్పుడు ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే బీన్స్, పప్పు ధాన్యాలు, ఆకుకూరలతో చేసిన ఆహారాలు కూడా తినకూడదు. స్పైసీ ఫుడ్స్స్పైసీ ఫుడ్స్, స్నాక్స్ రుచికరంగా, ఘాటుగా ఉంటాయి. అందుకే వీటిని చాలా మంది ఆస్వాదిస్తారు. అయితే కాఫీ తాగుతూ కాంబినేషన్‌గా స్పైసీ ఫుడ్స్ తినకపోవడం మంచిది. ఎందుకంటే ఈ రెండిటి కాంబినేషన్ పొట్ట ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. డైజేషన్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. (Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. news18 Telugu ఇదే విషయాన్ని ధృవీకరించలేదు. దయచేసి వాటిని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి)


ఈ రాశుల వారు పని పిచ్చోళ్లు..

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారు ఎప్పుడూ చూసినా పనిలో బిజీగానే ఉంటారు. ఇలాంటి వారే కంపెనీలో ఉత్తమ ఎంప్లాయ్ గా పేరుతెచ్చుకుంటారు. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరెవరంటే? జ్యోతిష్యం పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి వ్యక్తి జీవితంలో ఒక అంతర్భాగం అంటారు జ్యోతిష్యులు. ఇకపోతే కొన్ని రాశుల వారు పనికి దూరంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారు మాత్రం ఎప్పుడూ పనిలోనే ఉంటారు. వీరికి పనే లోకం. పనిలోనే వీరు సంతోషాన్ని వెతుక్కుంటారు. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరెవరంటే? మేష...


మనసును ఉల్లాసంగా ఉంచే ఆహారాలు!

మనం నిత్యం అనందంగా ఉండేందుకు సహాయపడే ఆహారాల గురించి ఇక్కడ వివరించాం. ఈ ఫుడ్స్‌ తింటే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.


Cooking Methods: వంట ఇలా వండితే మీ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు, ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు

ICMR Cooking Methods Guidelines: ఏం తింటున్నామనే కాదు. ఎలా వండుతున్నామనేది మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్‌లు. వంట వండే పద్ధతుల్లో చిన్న చిన్న మార్పులు చేస్తే హల్తీగా ఉండొచ్చని చెబుతున్నారు. ఇప్పుడు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కూడా ఇదే విషయం మరోసారి స్పష్టం చేసింది. Dietary Guidelines for Indians (DGI) పేరుతో వంటకు సంబంధించిన కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఎలా వండితే ఆయా పదార్థాల్లో పోషకాలను...


ఇంటి ముఖద్వారం తలుపు మీద దేవుడి ఫోటో ఉందా? ఈ విషయాలు తెలుసుకోవాలి

ఇల్లు, ఇంటి వాకిలిని రకరకాలుగా అలంకరించుంటూ ఉంటారు. ఆకర్శణీయంగా, మంగళకరంగా ఉండాలని ఆరాటపడుతుంటారు. అందుకే గడపకు అందమైన ముగ్గులు వేస్తారు. పువ్వులు, ఆకుల తోరణాలే కాదు, పూసలు, గంటలతో అలంకరించిన ద్వారబంధాలను కూడా కడుతుంటారు. కొందరైతే ఇంటి గడపను లక్ష్మీ స్వరూపంగా పూజిస్తుంటారు. ముఖద్వారపు తలుపుల మీద దేవుడి ఫోటోలు సైతం అలంకరణగా పెడుతుంటారు. అది మంచిదో కాదోీ తెలుసుకుందాం. కొంత మంది వాస్తు పండితులు దేవుడి చిత్రాన్ని ఇంటి మఖద్వారపు తలుపుల మీద...


Coconut oil in skincare: ఒక చుక్క కొబ్బరినూనె మీ ముఖానికి రాస్తే హిరోయిన్ వంటి అందమైన చర్మం మీదే..

Coconut oil in skincare: కొబ్బరి నూనె మన ముఖానికి రాసుకుంటే ఎన్నో స్కిన్ సమస్యలు వదిలిపోతాయికొబ్బరి నూనెను మనం హెయిర్ ఆయిల్ గా మాత్రమే ఉపయోగిస్తాము. మరికొంతమంది వంటల్లో కూడా వినియోగిస్తారు.


బాదం పప్పును పొట్టుతో సహా తింటే ప్రమాదమా..ఏమవుతుందో తెలుసా?

బాదం పప్పును పొట్టుతో సహా తింటే ప్రమాదమా..ఏమవుతుందో తెలుసా? ఆరోగ్యంగా ఉండాలన్నా..రోజంతా యాక్టివ్ గా ఉండాలన్నా..పిల్లలు,పెద్దలు రోజువారీ ఆహారంలో బాదంపప్పులు, డ్రై ఫ్రూట్స్ తినాలని డాక్టర్లు సూచిస్తుంటారు. అయితే  డాకర్లు సూచించారు కదా అని ఎలా పడితే అలా వీటిని వినియోగిస్తే కొన్ని దుష్ప్రభావాలు కలిగే అవకాశం కూడా ఉందంటున్నారు. బాదంపప్పును ఎలా తినాలి.. బ...


మిమ్మల్ని మీరు ఆకర్షణీయంగా మార్చుకోండిలా!

ఎదుటి వ్యక్తిని సులభంగా అకర్షించేందుకు ఉపయోగపడే సింపుల్ టిప్స్‌ గురించి ఇక్కడ వివరిస్తున్నాం. ఈ టిప్స్‌ ఫాలో అయితే వ్యక్తితత్వం దృఢంగా మారుతుంది.


అమ్మాయితో చాటింగ్‌ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

అమ్మాయితో చేసే చాటింగ్‌ను మరింత ఇంట్రెస్ట్రింగ్‌గా మార్చుకునేందుకు ఉపయోగపడే సింపుల్ చిట్కాల గురించి ఇక్కడ వివరించాం. వీటిని ఫాలో అయితే మీ చాటింగ్‌ ఆకర్షణీయంగా మారుతుంది.


చపాతి పిండి పులిసిపోయి.. నల్లగా మారుతుందా.. అయితే ఇలా చేయండి

చపాతి పిండి పులిసిపోయి.. నల్లగా మారుతుందా.. అయితే ఇలా చేయండి ఫ్రిడ్జ్ లో పెట్టినా సరే.. రెండు రోజులకే ఆ పిండి పులుసిపోయినట్లుగా అవుతుంది. రంగుకూడా మారిపోతుంది. పైన నలుపు లేయర్ లాగా వచ్చేస్తుంది. అయితే... అలా రాకుండా..పిండి తొందరగా పాడవ్వకుండా ఉండాలంటే ఈ కింది ట్రిక్స్ ఫాలో అయితే సరిపోతుంది... ఇప్పుడు ఆ ట్రిక్స్​ను తెలుసుకుందాం. . . చపాతీ పిండి కలపడ...


నేచర్ లవర్స్ తప్పక చూడాల్సిన ప్రదేశాలు!

ప్రకృతి అందాలను ఇష్టపడే వారికి ఇండియాలో కొన్ని డెస్టినేషన్స్ తప్పక నచ్చుతాయి. అవేంటో తెలుసుకుందాం.


Jasmine Flowers: కేవలం మూడ్ పెంచడానికే కాదు.. మల్లెపూలతో ఎన్ని లాభాలో మీకు తెలుసా..?

సాధారణంగా మల్లెపూలు అంటే కేవలం మూడ్ పెరుగుతుంటుందని మనం తరచూ సినిమాల్లో చూస్తుంటాం. అయితే నిజానికి మల్లెపూలు పెట్టుకోవడం వెనుక ఉన్న అసలు కారణాలు వేరే అంటున్నారు నిపుణులు. మల్లెపూలు పెట్టుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెపుతున్నారు. మొదటి రాత్రి అప్పుడు దంపతుల మధ్య బంధం బలపడేందుకు మల్లెపూలు బాగా సహకరిస్తాయి. మల్లెపూల వాసన మెదడుని ప్రశాంతంగా ఉంచుతుంది. పడక గదిలో మంచం మీద ఉన్నప్పుడు టెన్షన్ ని దూరం చేస్తుంది. సిగ్గు, బిడియం, భయాన్ని తొలగిస్తుంది. ఇక మంచంపై మల్లెపూలు చల్లడం వల్ల.. ఆ సువాసనను దంపతులు పీల్చడం వల్ల ప్రశాంతంగా ఉండడమే కాక ఉత్తేజంగా, ఆనందంగా ఉంటారు. మల్లెపూల వల్ల భార్యకు, భర్తకు ఇద్దరికీ ప్రయోజనమే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మల్లెపూల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందానికి, ఆనందానికి, గాఢమైన ఆప్యాయతకు, పొందికకు చిహ్నంగా ఈ మల్లెపూలను పరిగణిస్తారు. ముఖ్యంగా పాలు ఇచ్చే తల్లులు మల్లెపూలు పెట్టుకోవడం వల్ల.. బిడ్డకు కావాల్సిన పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయంట. దీని వల్ల లాక్టేషనల్ అమెనోరియా పెరగడమే కాకుండా.. పాల ఉత్పత్తికి కావాల్సిన గాలాక్టోపోయిసిస్ స్థాయి కూడా పెరుగుతాయంట. అలానే ఈ మల్లెపూలు పెట్టుకోవడం వల్ల చల్లగా ఉంటుంది. మల్లెపూలు బుర్రలోని వేడిని గ్రహించి బయటకు పంపుతుందంట. దీంతో ఆరోగ్యం కూడా బాగుంటుందని నిపుణులు చెపుతున్నారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. పూర్వకాలంలో మగవారు కూడా మల్లెపూలు పెట్టుకునేవారంట.. అప్పట్లో వారి జుట్టు పొడవుగా ఉండేదట. అయితే ఫ్యాషన్ కారణంగా మగాళ్లు మల్లెపూలు పెట్టుకోవడం మానేశారు. ఈ మల్లెపూల వాసనకు నిద్రలేమి సమస్య తగ్గుతుందని.. మెడిసిన్ లా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మల్లెపూల వాసనకు మత్తు కలుగుతుంది. అంతేకాదు అతి కోపాన్ని తగ్గించే గుణం మల్లెపూలలో ఉన్నాయని చెబుతున్నారు. చిరాకు, కోపం వంటి వాటిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. మరీ ముఖ్యంగా దంపతుల మధ్య బంధం బలంగా ఉండడంలో మల్లెపూలు సహకరిస్తాయంట. (గమనిక : ఈ కథనం ఇంటర్నెట్ లో అదుబాటులో ఉన్న సమాచారం మేరకు అందించింది.)


Nourish Your Skin Naturally: ఈ కూరగాయలు తింటే చాలు మీ ముఖంపై సహజంగానే మెరుపువస్తుంది..

Nourish Your Skin Naturally: మన స్కిన్ ఆరోగ్యవంతంగా మెరుస్తూ కనిపించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాం. ఎన్నో బ్యూటీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తాం. అయితే, మనం తినే ఆహారంతో కూడా అందం రెట్టింపు అవుతుంది.


Pista Side Effects: ఈ వ్యాధిగ్రస్తులు పిస్తా పప్పును అసలు తీసుకోకూడదు..!

Who Should Not Eat Pistachios: పిస్తా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో వివిధ రకాల పోషకాలు, విటమిన్‌లు ఉంటాయి. కానీ వీటిని కొన్ని వ్యాధిగ్రస్తులు వీటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతారు.