Trending:


ఈ ఏడు రంగుల పండ్లు, కాయగూరలు ఆరోగ్యానికి మేలు

ఈ ఏడు రంగుల పండ్లు, కాయగూరలు ఆరోగ్యానికి మేలు పండ్లు, కాయగూరలు కొనేటప్పుడు రెయిన్​బో రంగులు వెజిటబుల్​ బాస్కెట్​లో నింపాలి.   ఇంతవరకు తినని కొత్త పండు, కాయగూరలు తినాలి.    కాయగూరల, పండ్ల తొక్కు తీయకుండా తినాలి. పనికిరాదనుకుని పారేసే ఆ తొక్కలోనే ఫైటో న్యూట్రియెంట్స్​ బాగా ఉంటాయి. హెర్బ్స్​, స్పైస్​ల్లో కూడా ఫైటో న్యూట్రియెంట్స్​ ఉంటాయి. వాటిని కూడా ...


Food Inspection in Hyderabad : పాడైపోయిన ఆహార పదార్థాలు, పాటించని ప్రమాణాలు - తనిఖీల్లో విస్తుపోయే విషయాలు..!

Food Safety Task force Inspections in Hyd: హైదరాబాద్ లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సెఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఇందులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.


ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు దొరికితే అమ్మాయిలకు పండగే.. మీ కోరికను బాగా తీర్చగలరు

Numerology Love Life: జ్యోతిష్యం లాగానే న్యూమరాలజీకి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. న్యూమరాలజీలో, ఒక వ్యక్తి మూల సంఖ్య లేదా నెంబర్ అతని పుట్టిన తేదీ ప్రకారం నిర్ణయించబడుతుంది. న్యూమరాలజీలో, ప్రతి వ్యక్తికి 01 నుండి 09 వరకు నెంబర్స్ కేటాయించబడ్డాయి. అన్ని సంఖ్యలు కొన్ని గ్రహాలచే ఆధిపత్యం చెలాయిస్తాయి, ఇది వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అనేక సంఖ్యలు మహిళలకు శుభప్రదంగా పరిగణించబడుతున్నప్పటికీ..అమ్మాయిలకు 4వ తేదీన జన్మించిన అబ్బాయిలు చాలా...


'E'తో ప్రారంభమయ్యే పిల్లల పేర్లు.. ఇవి చెక్ చేయండి!

పిల్లలకు E అక్షరంతో పేరు పెట్టాలని చూస్తున్నారా. అయితే ఈ పేర్లు చెక్ చేయండి.


Today Horoscope: ఓ రాశివారికి అనుకోని ఖర్చులొస్తాయి

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.. 19-5-2024, ఆదివారం మీ రాశి ఫలాలు (దిన ఫల,దినాధిపతులు తో..) మేషం (అశ్విని ,భరణి ,కృత్తిక 1) నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ) దినాధిపతులు అశ్విని నక్షత్రం వారికి (దినాధిపతి రవి) భరణి నక్షత్రం వారికి (దినాధిపతి...


Personality Test: చేతి వేలి గోరు చూసి క్యారెక్టర్‌ కనిపెట్టొచ్చు! ఎలాగో తెలుసుకోండి?

Personality Test: సమాజంలో చాలా రకాల మనుషులు ఉంటారు. వారసత్వం, జన్యు ప్రభావం, పెరిగిన వాతావరణం, తదితర కారణాల వల్ల అందరి వ్యక్తిత్వాలు వేరుగా ఉంటాయి. అయితే ఒకరి చేతి వేళ్లను చూసి, వారు ఎలాంటి వారో చెప్పవచ్చని మీకు తెలుసా? ఆశ్చర్యంగా ఉందా! వేలి గోరు ఆకారాన్ని బట్టి ఏ లక్షణాలు, గుణాలను కలిగి ఉంటారనేది అంచనా వేయొచ్చని పర్సనాలిటీ టెస్ట్‌లో తేలింది. వేలి గోరు ఆకారం సాధారణంగా రెండు రకాలుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పొడవాటి గోళ్లు కొందరికి ఉంటే,...


Oats vegetables khichdi: ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి... ఇలా చేస్తే బరువు తగ్గడం సులువు, రుచి కూడా అదిరిపోతుంది

Oats vegetables khichdi: ఓట్స్ తో చేసిన ఆహారాలు తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉండడమే కాదు, బరువు త్వరగా తగ్గుతారు. గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. కూరగాయలు వేసి ఇలా ఓట్స్ కిచిడి ప్రయత్నించండి.


కీళ్లనొప్పులు దూరం చేసే కూరగాయలు!

కీళ్లను బలంగా మార్చి ఆర్థరైటిస్ రాకుండా చేయడంలో కొన్ని కూరగాయలు సహాయపడతాయి. అవేంటో చూద్దాం.


Sweet Corn Vada Recipe: స్వీట్ కార్న్‌ వడ రెసిపీ ఇలా 10 నిమిషాల్లో తయారు చేసుకోండి!

Sweet Corn Vada Recipe: స్వీట్ కార్న్‌తో వివిధ రకాల రెసిపీలను తయారు చేసుకోవచ్చు. అయితే వీటిని వడల్లా తయారు చేసుకుని తింటే శరీరానికి మంచి ఫైబర్‌ లభిస్తుంది. అయితే ఈ స్వీట్ కార్న్ వడను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


జ్యోతిష్యం ప్రకారం.. ఇవి అదృష్టానికి సంకేతాలు.. వందల ఏళ్ల నుంచి పాటిస్తున్న విశ్వాసాలు..

భారతదేశం భిన్న సంస్కృతులకు నిలయం. దేశంలోని ఎన్నో కులాలు, మతాలు, వర్గాల ప్రజలు విభిన్న ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తారు. ఇలా వైవిధ్యతను చాటుతున్న భారత్‌లో కొన్ని విశ్వాసాలు అనాదిగా మనుగడలో ఉంటూ వస్తున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భారతీయులు కొన్ని విషయాలను బాగా నమ్ముతారు. ఎంతో ప్రాచుర్యం పొందిన విశ్వాసాలను అనాదిగా పాటిస్తూ వస్తున్నారు. శుభం జరగాలని, వ్యాపారంలో లాభాలు రావాలని, అష్ట ఐశ్వర్యాలు కలగాలని, నరదిష్టి నుంచి విముక్తి పొందాలని కొన్ని...


Dry Fruits For Skin : ఖరీదైన క్రీములు అవసరం లేదు.. డ్రైఫ్రూట్స్ మీ ముఖాన్ని మెరిసేలా చేస్తాయి

Beauty Tips In Telugu : చర్మం కోసం వివిధ రకాలు ఉత్పత్తులను వాడుతాం. వాటిలో రసాయనాలు ఉంటాయి. అందుకే డ్రై ఫ్రూట్స్‌తో మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోండి.


Mohini Ekadashi 2024 మోహిని ఏకాదశి వేళ ప్రత్యేక శుభ యోగాల వేళ ఈ పనులు చేస్తే సంపద పెరుగుతుంది..!

Mohini Ekadashi 2024 హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన రోజున కొన్ని పరిహారాలు పాటించడం వల్ల శ్రీ విష్ణువు అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్మకం. ఈ సందర్భంగా మోహిని ఏకాదశి వేళ చేయాల్సిన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


ఇక్కడ డ్యాన్స్ తో దుమ్ము లేపుతున్న చిన్నారులు.. మీరూ ఓ లుక్కేయండి..

వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉంటే ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే ఈ వేసవి సెలవుల్లో బాల భవన్లో కొత్త కొత్త ఫ్రెండ్స్ తో చాలా ఎంజాయ్ చేస్తూ డాన్స్ నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని చిన్నారులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాల్ భవన్ లో ఐదవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. సంగీతం, డ్యాన్స్ పై మక్కువ పెంచుకున్న చిన్నారులు ఈ వేసవి సెలవుల్లో డాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉంటే ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే ఈ వేసవి సెలవుల్లో బాల భవన్లో కొత్త కొత్త ఫ్రెండ్స్ తో చాలా ఎంజాయ్ చేస్తూ డాన్స్ నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని చిన్నారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ తాము చాలా ఎంజాయ్ చేస్తున్నామని చెబుతున్నారు.. కొత్త కొత్త ఫ్రెండ్స్ తో డాన్స్, మ్యూజిక్, యోగా వంటి క్లాసులు కలిసి నేర్చుకుంటున్నామన్నారు. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. 50 రోజులపాటు అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ డాన్స్ నేర్చుకుంటున్నామని చిన్నారులు ఆనందంగా చెబుతున్నారు. పిల్లలకు డాన్స్ లో మెళుకువలు నేర్పిస్తున్నామని తెలిపారు.వారు కూడా చాలా బాగా చేస్తున్నారు. సెలవులు రాగానే ఎక్కడెక్కడ నుంచో పిల్లలందరూ వచ్చి మా వద్ద సంగీతం డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. ప్రొఫెషనల్ గా ఎంచుకోవాలనుకునేవారు సంవత్సరం అంతా కాసులకు వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.వేసవి సెలవుల్లో ఇంట్లో అల్లరి చేస్తున్నామనిపేరెంట్స్.తమను డ్యాన్స్ క్లాస్ కు పంపించారని చెబుతున్నారు. చిన్నపిల్లల్లో తొందరగా నేర్చుకునే జ్ఞాపకశక్తి వారికి ఉంది. వారు మోల్డ్ చేసుకునే విధానం చాలా బాగుంటుందని 25 సంవత్సరాల అనుభవం కలిగిన ఉమా బాల చెబుతున్నారు. ఒక వేసవి సెలవుల్లోనే కాదు సంవత్సరం అంతా కూడా తమ వద్ద డాన్స్ అండ్ మ్యూజిక్ నేర్పిస్తుంటామని తెలిపారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు సంవత్సరం అంతా నేర్చుకోగలిగితే మంచి డాన్సర్స్ గా సంగీత కళాకారులుగా ఎదగవచ్చు ప్రొఫెషనల్గా ఎంచుకోవచ్చు అని చెప్తున్నారు.


అదృష్టవంతులకు పుట్టుమచ్చలు ఏ అవయవాలపై ఉంటాయో తెలుసా?

సముద్ర శాస్త్రం.. జ్యోతిషశాస్త్రంలో ఒక ముఖ్యమైన భాగం. దీనిలో మన శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు ఎన్నో రహస్యాల గురించి చెప్తాయని నమ్ముతారు. ఇలాంటి పరిస్థితిలో.. ఒక వ్యక్తి శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు ఆ వ్యక్తి గురించి ఎన్నో విషయాలను చెప్తాయి. కాగా శరీరంలోని ఏ పుట్టుమచ్చలు వ్యక్తికి శుభ సంకేతాలను ఇస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. సముద్ర శాస్త్రంలో.. ఒక వ్యక్తి మొత్తం శరీరాన్ని విశ్లేషించడం ద్వారా, అతని ప్రవర్తన, భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు....


Your Weekly Horoscopes:ఓ రాశివారికి ఈ వారం అద్భుతంగా ఉండబోతోంది

Your Weekly Horoscopes: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం 19-5-24 నుంచి 25-5-24 వరకూ వార ఫలాలు మేషం (అశ్విని భరణి కృత్తిక 1) నామ నక్షత్రాలు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9 శుభవార్తలు వింటారు.సంతాన అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది.ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది.బంధుమిత్రులతో...


Health Alert: ఒకసారి వాడిన వంట నూనెను మళ్లీ మళ్లీ వాడితే ఏమవుతుందో తెలుసా..?

సాధారణంగా వంట నూనె లేకపోతే ఎలాంటి ఫుడ్ ఐటెమ్స్ తయారు చేయలేం. వంట గదిలో ఇది తప్పనిసరిగా ఉండే విలువైన పదార్థం. ఎక్కువ రోజులు రావాలనే ఉద్దేశంతో చాలామంది కుకింగ్ ఆయిల్‌ను పొదుపుగా వాడుతుంటారు. అలాగే ఒకసారి ఏవైనా ఫుడ్స్ ఫ్రై చేయడానికి వాడిన నూనెను వృథా చేయకుండా మళ్లీ వాడుతుంటారు. అయితే, ఇలా ఒకసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడటం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెజిటేబుల్స్ ఆయిల్స్ ఇలా వాడితే క్యాన్సర్ రావచ్చని హైదరాబాద్ కేంద్రంగా...


అడ్వెంచర్ లవర్స్ ఎక్కువగా ఇష్టపడే పర్వతాలు!

ప్రపంచంలో ఎత్తైన పర్వతాలు చాలా ఉన్నాయి. అందులో ట్రెక్కింగ్ ప్రియులు, అడ్వెంచర్ ప్రియులు అధిరోహించడానికి అనుగుణంగా కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో పాపులర్ పర్వతాలు ఏంటో చూద్దాం.


ఈయన లేకుండా ఇక్కడ శుభకార్యాలు జరగవట.. కారణం ఇదే !

డ్యాన్స్ చేయాలంటే వయస్సుకు సంబంధం లేదు. అయితే ఓ వ్యక్తి 55 ఏళ్ల వయస్సులో డ్యాన్స్ అదరగొట్టేస్తున్నారు. ఒక హోటల్లో పని చేస్తున్న ఈ వ్యక్తి.. ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా.. ఈయన అక్కడ ప్రత్యక్షమవుతారు. ఇక ఆ వ్యక్తి ప్రత్యక్షమయ్యారా ఆ స్థానికుల్లో ఆనందానికి అవధులు ఉండవట. అంతలా ఆనందింపచేసేలా ఆ వ్యక్తి డాన్స్ చేస్తూ ఉంటారు. ఇంతకీ ఎవరు ఆయన ఆ డాన్స్ అలా ఎందుకు చేస్తున్నారో.. ఆ వివరాలు చూద్దాం..కాకినాడలోని 22వ వార్డులో పిల్లి రమణ సత్తిబాబు నివసిస్తున్నారు....


Soft Chapati: ఈ విధంగా తయారు చేయడం వల్ల చపాతీలు దూదిలా మెత్తగా తయారువుతాయి!

Soft Chapati Recipe: చపాతీలు గోధుమ పిండిని ఉపయోగించి తయారు చేస్తారు. ఇవి సాధారణంగా భోజనంలో భాగంగా లేదా స్నాక్‌గా వడ్డిస్తారు. చపాతీలు వేడిగా లేదా చల్లగా తినవచ్చు, వివిధ రకాల కూరలు, కూరగాయలు లేదా చట్నీలతో కలిపి తినవచ్చు.


దొండకాయను తింటే ఏమౌతుందో తెలుసా?

మాంసం కంటే కూరగాయలే మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. మన ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో దొండకాయ ఒక్కటి. అయితే చాలా మందికి ఈ కూర నచ్చదు. కానీ ఇది మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అసలు దొండకాయను తింటే ఏమౌతుందో తెలుసా? మనం ప్రతిరోజూ ఏదో ఒక రకమైన కూరగాయను తింటుంటాం. అప్పుడప్పుడు మాంసాన్ని తింటుంటాం. అయితే మాంసం కంటే ఎక్కువ కూరగాయలే మన ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తాయి. అవును కూరగాయల్లో మన శరీరం సక్రమంగా పనిచేయడానికి కావాల్సిన...


పిల్లలకు ఉచితంగానే డాన్స్ నేర్పించడం.. ఈ స్కూల్‌లో అదిరే ఆఫర్!

వేసవి సెలవులు పిల్లలకి ఎలా ఉపయోగపడాలి. పిల్లల్లో సృజనాత్మక ఎలా పెంపొందించాలి వారిలో ఆలోచన విధానం ఎలా పెంపొందించాలి అనే ఆలోచనలో ఉన్నారా... అయితే మీకోసమే ఈ శుభవార్త. ఇక్కడ పిల్లలకి డ్యాన్స్ నేర్పించడంతో పాటు పిల్లలకి వారి భవిష్యత్తుకు మంచి మార్గం కూడా చూపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని మార్కండేయ కాలనీలో రాక్ అండ్ రోల్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలోసందీప్ మాస్టర్ ఆధ్వర్యంలో వేసవి కాలం పిల్లలకు...


Tasty Chicken Dosa: చికెన్ దోశ రెసిపీ.. స్ట్రీట్‌ ఫుడ్ స్టైల్లో ఇలా చేసుకుంటే రుచి అదిరిపోతుంది.

Tasty Chicken Dosa: దోశలు అంటే ఇష్టం లేనివారు ఎక్కువ ఉండరు. సౌత్ ఇండియాలో దోశను బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటారు. వీటిని రకరకాలుగా తయారు చేసుకుంటారు. సెట్ దోశ, మసాలా దోశ అని రకరకాలుగా తయారు చేసుకుని తింటారు.


చెట్టు తొర్రలో వెలసిన శివపార్వతులు.. దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు.. ఎక్కడంటే..?

ఉత్తర్ ప్రదేశ్ లక్నోలోని 100 సంవత్సరాల పురాతన మహాదేవ్ ఆలయం.. దీనిని జ్ఞానేశ్వర్ మహాదేవ్ ఆలయం అని పిలుస్తారు. ఇక్కడ ఒక పురాతన వేప చెట్టు ఉంది మరియు దాని లోపల అకస్మాత్తుగా పంచముఖి శివలింగం కనిపించింది. ఈ శివలింగంపై పార్వతీ పరమేశ్వరలు ఇద్దరూ ఉండటం విశేషం. అందుకే ప్రజలు మరింత ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈ శివలింగాన్ని మొదట చూసిన అమ్మాయి పేరు కంచన్ వర్మ. ఆ యువతి వేప చెట్టు బెరడు తీస్తున్న సమయంలో.. కత్తితో లోపలికి దిగబడింది.. ఆయంలో శివ లింగం ఉండటాన్ని ఆమె గమనించింది. కంచన్ వర్మ కత్తితో బెరడు తీస్తున్న సమయంలో.. అక్కడ శివలింగం కనిపించింది. మొదట ఆమె ఎవరో దానిని అక్కడ పెట్టి ఉంటారని భావించింది. అయితే అయితే శివలింగం కింద భాగం పూర్తిగా భూమిలోకి కుంగిపోయి ఉండటంతో.. వెంటనే ఆవిషయాన్ని అందరికీ తెలిపింది. ఈ సందర్భంగా ఆలయంలో పూజారి మాట్లాడుతూ.. తాను 35 సంవత్సరాలుగా ఈ ఆలయంలో ఉంటున్నానని.. అయితే ఈ శివలింగాన్ని ఎప్పుడూ ఇక్కడ చూడలేదని.. ఎవరూ దీనిని తెచ్చి కూడా పెట్టలేదని తెలిపారు. ఎందుకంటే గుడి చుట్టూ సరిహద్దు ఉండటం వల్ల ఎవరూ దీనిని ఇక్కడ పెట్టే సమస్య లేదన్నారు. ఇక స్థానికంగా ఉండే రోలి శ్రీవాస్తవ, సుమన్ వర్మ, అనిత, సునీత, వినయ్ లు కూడా ఈ శివలింగాన్ని ఎప్పుడూ తాము చూడలేదని తెలిపారు. మొత్తానికి పంచముఖ శివ పార్వతులను చూడటానికి పెద్ద ఎత్తున ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. నిజంగా ఆ పరమ శివుడే ఇక్కడ వెలిశారని భక్తులు అంటున్నారు.


Most Bad Luck Zodiac Sign: ఈ రాశుల వారికి తీవ్ర నష్టాలు తప్పవా? జ్యోతిష్యులు చెబుతున్నది ఇదే!

Most Bad Luck Zodiac Sign: ఈ సంవత్సరం మే 23వ తేదీన ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుద్ధ పౌర్ణమి వచ్చింది. ఈ పౌర్ణమి రోజు కొన్ని గ్రహాలు కదలికలు జరిపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పౌర్ణమి కొన్ని రాశుల వారికి నష్టాలు తీసుకువచ్చే ఛాన్స్ ఉంది.


Cheese Omelette: చీజ్ ఆమ్లెట్‌.. టేస్ట్ అదరహో!

Cheese Omelette Recipe: చీజ్ ఆమ్లెట్‌లో పోషకాలు ఉంటాయి.ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని తయారు చేయడం ఎంతో సులభం.


జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..


Astrology - Venus Transit: సొంత రాశిలోకి శుక్రుడు.. ఈ 5 రాశుల వారికీ డబ్బే డబ్బు.. తిరుగులేని అధికారం..

Astrology - Venus Transit: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ఎల్లపుడు ప్రవేశిస్తూ ఉంటాయి. కొన్ని గ్రహాల కదలిక వల్ల కొన్ని రాశుల వారికీ అనుకోని లాభాలు చేకూరుతాయి.తాజాగా ఈ నెల 19న కళలకు ఆరాధ్యుడైన శుక్రుడు తన సొంత రాశి వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఐదు రాశుల వారికీ అనుకోని లాభాలు కలగనున్నాయి.


Dream Astrology: కలలో మామిడి పండు కనిపిస్తే ఎంత అదృష్ణమో తెలుసా.. దీని అర్థమేమిటంటే..?

నిద్రపోతున్నప్పుడు కలలు రావడం సహజం. ప్రతి ఒక్కరికి ఇది జరుగుతూనే ఉంటుంది. అయితే కొన్ని కలలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి.. మరికొన్ని కలలు మనల్ని ఎక్కువ భయపెడతాయి. ఈరోజు మనం కలలు వాటి అర్ధాలను తెలుసుకుందాం. స్వప్న శాస్త్రం ప్రకారం.. ప్రతి కలకి ఒక అర్థం ఉంటుందని మీకు తెలుసా..? మీ జీవితంలో చాలా విషయాలు కలలకు సంబంధించినవి. తద్వారా అదృష్టాన్ని ఇచ్చే కలల గురించి తెలుసుకోవచ్చు. కలలో ఈత కొడుతున్నట్లు వస్తే: మీకు కలలో నీరు కనిపిస్తే, మీరు నది లేదా చెరువులో ఈత కొట్టాలని కలలుగన్నట్లయితే అది శుభప్రదమని చెపుతారు. ఈ కల శ్రేయస్సు మరియు విజయానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. కలలో వర్షం కనిపిస్తే డబ్బు వస్తుందని అర్థం. మీకు లక్ష్మి అనుగ్రహం లభిస్తుందని కూడా చెబుతారు. కలలో మామిడి పండు: మీ కలలో మామిడిపండు కనిపిస్తే, అది అదృష్టమని చెబుతారు. మీరు జీవితంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, మీరు దాని నుండి కోలుకొని మంచి ఫలితాలను పొందుతారని దీని అర్థం. అదే సమయంలో మామిడి మీ జీవితంలో పురోగతిని సూచిస్తుంది. స్వప్న శాస్త్రం ప్రాకారం కలలో మామిడి పండు కనిపిస్తే జీవితంలో పురోగతి సాధిస్తారు. అదే సమయంలో స్వప్న శాస్త్రం ప్రకారం.. మతపరమైన ప్రయాణం గురించి కలలు కనడం కూడా శుభప్రదమని చెపుతారు. అంటే మీరు మీ కుటుంబ సభ్యులు ఏదైనా దేవాలయానికి వెళ్లినట్లు, లేదా ప్లాన్ చేసుకున్నట్లు కల కంటే.. ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడని అర్ధమంట. దీనితో పాటు కలలో తామర పువ్వు కనిపిస్తే.. మంచి సంకేతంగా పరిగణించబడుతుంది. ఇలాంటి కల వస్తే మీ జీవితంలో చాలా కాలంగా ఉన్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయని అర్థం అంట. దీంతో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది నెరవేరనుంది. ఈ కల బలమైన ఆర్థిక స్థితిని కూడా సూచిస్తుంది. ఇక కలలో వేణువు కనిపిస్తే లేదా మీరు వేణువు వాయిస్తుంటే అది శుభ సూచకం. ఇలాంటి కల కంటే మీ దంపతుల మధ్య ప్రేమ బంధం మరింత బలపడుతుందంటే. అంతేకాకుండా రిలేషన్‌షిప్‌లో ఉన్న అపార్థాలు కూడా పరిష్కారం అవుతాయంట.


ఉందిలే మంచీకాలం ముందు ముందునా.. ఈ సంకేతాలు శుభ సూచకాలు

జీవితమన్నాకా మంచీచెడు, సుఖదు:ఖాలు చాలా సహజమైన విషయాలు. అంతా మంచే ఉండదు. అలాగని ఎప్పుడూ చెడే జరగదు. ఇప్పుడు కీడు కాలం సాగుతోందని చింతిస్తూ కూర్చునే పనిలేదు. త్వరలోనే మంచి రోజులు రావచ్చు. అలా మంచి రోజులు వస్తున్నాయని చెప్పేందుకు సూచనగా మనలను సన్నద్ధం చేస్తూ కొన్ని సంకేతాలు మనకు ప్రకృతి చూపుతుందట. కావల్సిందల్లా అది గమనించగలిగే నిశిత దృష్టి మాత్రమే. మరి ఆ మంచి సంకేతాలేమిటో? వాటిని ఎలా గుర్తించాలో? శాస్త్రం చెబుతున్న విషయాలు తెలుసుకుందాం. నీరునిండిన...


ఈ 6 కారణాల వల్లే వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు..

ప్రజెంట్ కొంతమంది వివాహేతర సంబంధాలు పెట్టుకుని తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. అసలు దీనికి గల కారణాలేంటో తెలుసుకోండి.


Mango Fruit Bobbatlu: మామిడిపండు బొబ్బట్లు చేసి చూడండి, రుచి అదిరిపోతుంది

Mango Fruit Bobbatlu: మామిడి పండుతో చేసే బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి. కానీ వీటిని చేయడం చాలా తక్కువ మందికి తెలుసు. మామిడిపండు బొబ్బట్లు రెసిపీ ఇక్కడ ఇచ్చాము ఫాలో అయిపొండి.


Ayurvedic hair voluminous oils: ఇంట్లో ఉండే ఈ ఆయుర్వేదిక్‌ ఆయిల్‌ను వాడితే మీ జుట్టు వారంలో మందంగా పెరిగిపోతుంది..

Ayurvedic hair voluminous oils: జుట్టు పెరుగుదలకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అయితే, జుట్టు సన్నబడుతుంది. కొందరికి త్వరగా తెల్లజుట్టు వస్తుంది. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి ఆయిల్స్‌ వాడతాం.


ఇంట్లో మ్యాంగో షేక్ ను ఎలా తయారుచేయాలో తెలుసా?

ముందే ఇది మామిడి పండ్ల సీజన్. ఇంకేముంది మామిడి పండ్లను తినడంతో పాటుగా మామిడితో చేసిన రకరకాల రెసిపీలను కూడా ట్రై చేస్తుంటారు. వీటిలో మ్యాంగో షేక్ ఒక్కటి. ఈ మ్యాంగో షేక్ ఎంత టేస్టీగా ఉంటుందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దీన్ని బయటే కొని తాగాలి. కానీ దీన్ని చాలా ఈజీగా ఇంట్లోనే తయారుచేయొచ్చు. అదెలాగంటే. జ్యూసీ, తీయగా ఉండే మామిడి పండ్లను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. నిజానికి ఈ పండు టేస్టీగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు...


దేవుడికి ఏ పువ్వును సమర్పించకూడదు?

పూజా సమయంలో నైవేధ్యంతో పాటుగా పువ్వులను కూడా దేవతలకు,దేవుళ్లకు సమర్పిస్తుంటాం. దీనివల్ల మన ప్రతి కోరిక నెరవేరుతుందని నమ్ముతారు. అయితే దేవుళ్లకు, దేవతలకు కొన్నిరకాల పువ్వులను అస్సలు సమర్పించకూడదు. ఒకవేల సమర్పించినా మీకుపూజ చేసిన ఫలం కూడా దక్కదు. సనాతన విశ్వాసాల ప్రకారం.. పూజ మన ఇష్టదైవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి సహాయపడుతుంది. పూజ మన జీవితంలో ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుంది. అందుకే పూజ చేసేటప్పుడు ప్రతి దేవతకు ఇష్టమైన పువ్వులను సమర్పిస్తుంటాం....


పెళ్లి విషయంలో ఇవి అస్సలు నిజం కాదు..!

జీవితం సంతృప్తికరం అవ్వాలి అంటే పెళ్లి కావాల్సిందే అని నమ్ముతారు. అయితే... పెళ్లి విషయంలో చాలా మందికి కామన్ గా కొన్ని అపోహలు ఉంటాయి. వాటిల్లో నిజం ఏంటో.. అబద్ధం ఏంటో ఇప్పుడు చూద్దాం... హిందూ సాంప్రదాయంలో పెళ్లికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఒక వయసు వచ్చింది అంటే చాలు.. పెళ్లి ఎప్పుడు అని తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు అడుగుతూనే ఉంటారు. ఎందుకంటే మన దేశంలో వివాహాన్ని చాలా సామాజిక ప్రమాణంగా పరిగణిస్తారు. జీవితం సంతృప్తికరం అవ్వాలి అంటే పెళ్లి...


అన్నం వండే ముందు ఈ పని చేస్తే.. షుగర్, ఊబకాయంకి చెక్!

Should You Soak Rice Before Cooking: బియ్యం ఉడికించే ముందు నీటిలో నానబెట్టడం చాలా తెలివైన పని. బియ్యాన్ని నీటిలో నానబెట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో నిద్రకు ఇబ్బంది ఉండదు. అంతే కాకుండా జీర్ణవ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. బియ్యాన్ని నీటిలో నానబెట్టడం ద్వారా, దానిలోని పోషకాలు బాగా గ్రహించబడతాయి. ఇది కాకుండా, దాని గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కూడా ప్రభావితమవుతుంది. ఆహారంలోని కార్బోహైడ్రేట్‌లు రక్తంలో చక్కెర స్థాయిలను ఎంత త్వరగా...


నోరు తెరిచి పడుకుంటే ఏమౌతుందో తెలుసా?

పిల్లలు,పెద్దలు అనే తేడా లేకుండా చాలా మందికి నిద్రపోయేటప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకునే అలవాటు ఉంటుంది. వీళ్లు ముక్కుకు బదులుగా నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. కానీ ఇలా నిద్రపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంట ఆరోగ్యం బాగుండాలంటే తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. కానీ విశ్రాంతి తీసుకునేటప్పుడు చేసే కొన్ని తప్పుల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.ఇది ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. ఇలాంటి చెడు అలవాట్లలో ఒకటి నోటి ద్వారా శ్వాస...


Hair Care: మీ జుట్టుకు నూనె ఇలా రాస్తున్నారా.. అయితే హెయిర్ ఫాల్ అయ్యే ప్రామాదం ఉంది..!

ఒత్తైన జుట్టు ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీనికోసం ఏవేవో చర్యలు తీసుకుంటారు. అయితే జుట్టు సంరక్షణలో మొదటి తప్పు తలకు నూనె రాసుకోవడంతో మొదలవుతుంది. రోజూ నూనె రాసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని.. అయితే ఇది జుట్టుకు హానికరమని చెబుతారు. తలకు నూనె రాసుకోవడం వల్ల జుట్టు సూర్యరశ్మి బారిన పడకుండా కాపాడుతుంది, దీనితో పాటు ఒత్తుగా పెరుగుతుంది. అయితే జుట్టుకు తరచూ నూనె రాయడం వల్ల కూడా నష్టం జరుగుతుంది అంటున్నారు నిపుణులు. అందుకే జుట్టుకు ఎంత నూనె అవసరమో అంతే రాసుకోవాలంటున్నారు. తలకు తరచూ నూనె రాసుకోవడం వల్ల స్కాల్ప్, జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇది తలపై ఉండే వెంట్రుకల కుదుళ్లను మూసుకుపోయేలా చేస్తుందంట. దీనితో పాటు ముఖంపై మొటిమలు ఏర్పడటానికి కారణం అవుతుందని వైద్యులు అంటున్నారు. అలాగే ఇది తలపై సహజ నూనె ఉత్పత్తిని తగ్గిస్తుంది. అందుకే పొడి జుట్టు ఉన్నవారు వారానికి ఒకటి లేదా రెండుసార్లు నూనెను అప్లై చేయడం మంచిదని అంటున్నారు వైద్యులు. దీని కారణంగా జుట్టు తంతువులు స్కాల్ప్ తేమ, పోషణకు సహాయపడుతుంది. ఆయిలీ హెయిర్ లేదా ఆయిల్ స్కాల్ప్ ఉన్నవారు ప్రతి రెండు వారాలకు ఒకసారి లేదా నెలకు ఒకసారి నూనె రాసుకుంటే సరిపోతుంది. కొబ్బరి నూనె, ఆముదం వంటి కొన్ని నూనెలు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో శిరోజాలకు సంబంధించిన సమస్యలను నివారిస్తాయి. మీ స్కాల్ప్ మరియు హెయిర్ టైప్ ప్రకారం నూనె రాసుకోవడం ద్వారా మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోండి. (గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం వైద్యులు అందించింది.. ఏదైనా నివారణను ప్రయత్నించే ముందు నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.)


Right Hand : ఎడమ చేతితో ఎందుకు తినొద్దు? కుడి చేతితో తింటే లాభాలేంటి?

Eating With Right Hand Benefits : హిందూమతంలో ఎడమచేతితో భోజనం చేయడం నిషిద్ధం. కుడిచేతితో తినడం ఎందుకు మేలు చేస్తుందో చాలా మందికి తెలియదు. కుడిచేత్తో భోజనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.


Raj Bhang Yog సూర్య, శుక్ర కలయికతో రాజ్ భంగ్ యోగం.. ఈ రాశులకు 24 రోజులు కష్టకాలం..!

Raj Bhang Yog జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మే 19వ తేదీ ఆదివారం నాడు వృషభంలో సూర్య, శుక్రుల కలయికతో రాజ్ భంగ్ యోగం ఏర్పడుతుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి కష్టకాలం ఎదురవ్వనుంది. ఈ సందర్భంగా ఆ రాశులేవో తెలుసుకోండి...


ఇంట్లో వెండి వస్తువులను ఎక్కడ పెట్టాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం.. మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువును వాస్తు ప్రకారమే పెట్టాలి. అప్పుడే ఇంట్లో అంతా సవ్యంగా ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో వెండి వస్తువులను కొన్ని చోట్ల మాత్రమే పెట్టాలి. లేదంటే మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లోని ప్రతి వస్తువును ఏ దిశలో ఉంచాలి? ఏ ప్రదేశంలో పెట్టాలో వాస్తు శాస్త్రం వివరంగా చెప్తుంది. వాస్తు ప్రకారం.. వస్తువు ఒక నిర్దిష్ట లోహంతో తయారు చేయబడితే.. దానిని ఇంట్లో సరైన ప్రదేశంలో ఉంచడం...


మంగళవారం ఈ మాలతో హనుమాన్ పూజ చేయండి.. ఇక అంతా శుభమే..

దేవుళ్ళకు పూజలు నిర్వహించడం లో పువ్వులకి ప్రత్యేకత ఉంటుంది. పూజ సమయం లో పువ్వులతో అలంకరణ చేస్తే పూజ గదికే ఒక అందం వస్తుంది. అయితే ఒక్కో దేవుడికి ఒక్కో పువ్వులతో పూజలు నిర్వహించడం ప్రత్యేకత. అయితే హనుమంతుడికి మాత్రం ఇష్టమైన మాల మరియు పువ్వులకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే ఆ చెట్టును కానీ ఆ పువ్వులను కానీ ఇంట్లో పెంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు ప్రజలు. ఎందుకంటే ఆ చెట్టు ఇంట్లో కీడు షంకిస్తుంది అని ఎక్కువగా నమ్ముతారు అలాంటిది ఆ చెట్టు కానీ ఆ...


Rice free from insects: బియ్యం తొందరగా పురుగులు పడుతున్నాయా..?.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..

Rice free from insects: బియ్యం తొందరగా పురుగులు పడుతున్నాయా..?.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..


Fig Soaked Water: అంజీర్ పండు నానబెట్టిన నీళ్లతో 5 మిరాకిల్ బెనిఫిట్స్..

Fig Soaked Water Benefits: డ్రై ఫ్రూట్స్ లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం, కిస్మిసు బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర్ లేదా ఫిగ్ లో అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.


Jojoba Oil for hair: జోజోబ ఆయిల్ మీ తలకు మసాజ్ చేస్తే 5 మిరాకిల్స్ జరుగుతాయి..

Jojoba Oil for hair benefits: సాధారణంగా జుట్టుకు నూనె పెట్టుకోవాలంటే కొబ్బరి నూనె వాడతం అయితే, కేవలం ఇదే కాదు. మీ జుట్టుకు మంచి పునరుజ్జీవనం, పోషకం అందుతుందని మీకు తెలుసా ?


Pineapple Juice: పైనాపిల్ జ్యూస్.. నిమిషాల్లో తయారు చేయవచ్చు!

Pineapple Juice Recipe: పైనాపిల్ జ్యూస్ ఒక రుచికరమైన, పోషకమైన పానీయం. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఇష్టమైనది. ఇది తాజా పైనాపిల్ ముక్కల నుంచి తయారు చేయబడుతుంది.


Marriage: భార్యభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతుంటే మంచిదో తెలుసా ?

మన భారతీయ సమాజంలో భార్య కంటే భర్త పెద్దవాడని నమ్ముతారు. కానీ, అదే సమాజంలో చాలా మంది విజయవంతమైన జంటలు ఉన్నారు, అక్కడ భార్య భర్త కంటే పెద్దది. భార్య కంటే భర్త చాలా పెద్దవాడైన ఈ సమాజంలో వ్యతిరేకత కూడా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో, భార్యాభర్తల మధ్య ఆదర్శవంతమైన వయస్సు అంతరం ఎంత అనేది ప్రతి ఒక్కరి మదిలో ఉంటుంది. సాంప్రదాయం ప్రకారం, భారతీయ సమాజంలో వివాహం ఒక పవిత్ర బంధం. ఈ సంబంధాన్ని ఏడు జన్మల బంధం అంటారు. కానీ, మారుతున్న సమాజంలో, పెళ్లి గురించి ప్రజల ఆలోచనలు మరియు అనేక సంప్రదాయాలు కూడా కాలంతో పాటు మారాయి. సాధారణంగా మన సమాజంలో కుటుంబానికి సంబంధించిన వివాహాల సంప్రదాయం ఉంది, కానీ ఇప్పుడు యువత ప్రేమ వివాహాల వైపు ఆకర్షితులవుతున్నారు, ఒక్క మాటలో ప్రేమ వివాహాలు అంటారు. అన్ని సందర్భాలలో మంచి ,చెడు సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంపై వివాహానికి సంబంధించిన ప్రత్యేక సమాచారాన్ని ఈరోజు తెలుసుకుందాం ప్రేమ గుడ్డిది అని తరచుగా చెబుతారు. పురుషుని హృదయంలో ఏ స్త్రీ నిలిచి ఉంటుందో, స్త్రీ హృదయంలో ఏ పురుషుడు ఆమె స్థానాన్ని ఆక్రమిస్తాడో దేవుడికి కూడా తెలియదు. కాబట్టి వయసు తేడా చూసిన తర్వాత వైవాహిక బంధం ఎంత దృఢంగా ఉంటుందో ఖచ్చితంగా చెప్పలేం. ఇలాంటి ఉదాహరణలు మన ముందు ఎన్నో ఉన్నాయి. వెటరన్ క్రికెటర్ సైన్ టెండూల్కర్ లాగా, సైన్ భార్య అంజలి అతని కంటే నాలుగేళ్లు పెద్దదని చాలామందికి తెలుసు. ఇలాంటి ఉదాహరణలు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి అయితే ఈ రోజు మనం ఈ నివేదికలో తెలుసుకుందాం, సైన్స్ ప్రకారం, భార్యాభర్తల మధ్య వయస్సు తేడా ఎంత? ఈ అంశానికి వచ్చే ముందు, సైన్స్‌లో వివాహం అనే భావన లేదని మీకు స్పష్టం చేయాలనుకుంటున్నాము. బదులుగా, ఈ చర్చ పురుషులు మహిళలు శారీరక సంబంధాలు కలిగి ఉండటానికి కనీస వయస్సు ఎంత అనే దాని గురించి చెప్పవచ్చు. సైన్స్‌లో కాపులేషన్ (భౌతిక సంభోగం) అనే ఆంగ్ల పదాన్ని దీనికి ఉపయోగిస్తారు. దీని ప్రకారం, పురుషులు మహిళలు వారి శరీరంలో హార్మోన్లు మారినప్పుడే సెక్స్ చేయగలుగుతారు. ఈ మార్పు 7 నుండి 13 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీలలో ప్రారంభమవుతుంది. మగవారిలో ఈ మార్పు 9 15 సంవత్సరాల మధ్య సంభవిస్తుంది. అంటే పురుషుల కంటే మహిళల్లో ఈ హార్మోన్ల మార్పులు వేగంగా జరుగుతాయి. ఈ కారణంగా, వారు పురుషుల కంటే వేగంగా సెక్స్ చేయగలుగుతారు కానీ ఈ హార్మోన్ల మార్పు వల్ల అమ్మాయికి, అబ్బాయికి వెంటనే పెళ్లి చేయాలని కాదు. ప్రపంచంలోని చాలా దేశాలు లైంగిక సంపర్కానికి కనీస వయస్సును నిర్ణయించాయి ఈ వయస్సు 16 మరియు 18 సంవత్సరాల మధ్య ఉంటుంది. మన దేశంలో లైంగిక సంపర్కానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు. అంతేకాకుండా, మన దేశంలో వివాహానికి కనీస వయస్సు ఉంది. బాలికలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లుగా వయస్సు నిర్ణయించారు. ఆ చట్టం ప్రకారం, ఈ దేశంలో భార్యాభర్తల మధ్య మూడేళ్ల గ్యాప్ చట్టబద్ధంగా ఆమోదయోగ్యమైనది. అయితే ఇటీవల బాలికల కనీస వివాహ వయస్సును 21 ఏళ్లుగా చేయడంపై చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. అయితే సుప్రీంకోర్టు దానిని తిరస్కరించింది. సాధారణంగా, భారతీయ సమాజంలో భార్యాభర్తల మధ్య మూడు నుండి ఐదు సంవత్సరాల వయస్సు వ్యత్యాసం సాంప్రదాయకంగా ఆమోదయోగ్యమైనదిగా పరిగణించబడుతుంది. అలాగే, సాధారణంగా పెళ్లి వేడుకలో వరుడు అందమైన లెహంగా ధరించి ఉంటాడని సమాజం చెబుతుంది. దుస్తులకు రంధ్రాలు, లేదా మరకలు లేదా కలలో ఏదైనా లోపాలు ఉంటే, మీరు సంతోషంగా లేరని అర్థం. ఇది తక్కువ ఆత్మగౌరవం లేదా కొత్త సంబంధాల భయాన్ని కూడా సూచిస్తుంది. అలాంటి కలలు కనే వ్యక్తులు తమ ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరచుకోవడానికి వారి భయాలను అధిగమించడానికి ప్రయత్నించాలి


వెల్లుల్లి తొక్కలను చెత్తలో పడేస్తున్నారా.. దీనితో కలిగే లాభాలు తెలిస్తే అలా చేయరు..!

చాలా పండ్లు మరియు కూరగాయలు ఒలిచినవి. కానీ ప్రతి తొక్కలో ఉండే చాలా గుణాలు శరీరానికి మేలు చేస్తాయి. అదే విధంగా, ఉల్లిపాయ కుటుంబానికి చెందిన వేరు, వెల్లుల్లి యొక్క తొక్క కూడా శరీరానికి చాలా ప్రయోజనకరమైన ఉపయోగాలు కలిగి ఉంటుంది. అయితే ఈ ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. అందుకోసం ఆయుర్వేదంలో నిపుణుడైన కొల్హాపూర్‌కు చెందిన వైద్యుడు అనిల్ కుమార్ వైద్య ఈ మేరకు సమాచారం అందించారు. సాధారణంగా వెల్లుల్లి తొక్క ప్రతి ఇంట్లో చెత్త బుట్టలోకి వెళుతుంది. వెల్లుల్లి రెబ్బలు ఆహారాలకు రుచిని జోడించడానికి ఉపయోగిస్తారు. కానీ దానితో పాటు లచ్చన్ బెరడు కూడా ఉపయోగించవచ్చు. ఈ వెల్లుల్లి తొక్కలో అనేక ఆయుర్వేద ప్రయోజనాలు ఉన్నాయని అనిల్ కుమార్ వైద్య చెప్పారు. అనేక ప్రయోజనకరమైన లక్షణాలు శాస్త్రీయ పరిశోధన ద్వారా నిరూపించబడిన వెల్లుల్లి వలె, వెల్లుల్లి పై తొక్క అనేక ఇతర ప్రయోజనాలను కలిగి ఉంది. వెల్లుల్లి తొక్కలో క్రిమినాశక మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి. అందువల్ల పనికిరానిదిగా అనిపించే వెల్లుల్లి తొక్క ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. వెల్లుల్లి బెరడును కాల్చి, దాని బూడిదను తీసి.. ఈ బూడిదను తేనెతో కలిపి మానని గాయంపై పూస్తే అది ఖచ్చితంగా మేలు చేస్తుంది. ఏ రకమైన గాయం అయినా అంటే మాననిది అయినా, ఆ గాయం కూడా ఈ రెమెడీతో మానడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా గొంతు సమస్యలు ఉన్నవారు. మీకు గొంతునొప్పి, జ్వరం లక్షణాలు ఉంటే, వెల్లుల్లి తొక్కతో పుక్కిలిస్తే తప్పకుండా ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లి తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. దీనికి వెల్లుల్లి పీల్ టీ బాగా ఉపయోగపడుతుంది. ఈ టీని ప్రతిరోజూ తాగడం మంచిది. వెల్లుల్లి తొక్క జుట్టుకు కూడా చాలా ప్రయోజనకరమైన ప్రయోజనాలను కలిగి ఉంది. వారానికోసారి షాంపూకి బదులు వెల్లుల్లి తొక్కల పొడిని నూనెతో కలిపి జుట్టుకు పట్టించి తర్వాత జుట్టును కడుక్కోవాలి. ఇది జుట్టు రాలడాన్ని నివారించడం ద్వారా జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. ఇంత ఉపయోగకరంగా ఉండే వెల్లుల్లి తొక్కలను చెత్తలో వేయడం బదులు.. దానిని సక్రమంగా ఉపయోగిస్తే మంచిది అంటున్నారు వైద్యులు. (గమనిక: ఈ వార్తలో ఇచ్చిన సమాచారం వైద్యులు తెలిపిస సాధారణం సమాచారం మేరకు అందించింది.. ఆచరించే ముందు వైద్యులను సంప్రదించండి)


Vastu Tips: ఇంట్లో గాజు వస్తువులు పగలడం మంచిదేనా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..

Vastu Tips In Telugu: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గాజు వస్తువులు పగలడం వల్ల అనేక సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుందట అంతేకాకుండా ఇలా పదేపదే జరిగితే కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వాస్తు శాస్త్రం ఇంట్లో గాజు పగలడం వల్ల ఏం తెలుపుతుందో తప్పకుండా తెలుసుకోండి.


రాత్రి పడుకునే ముందు దాల్చిన చెక్క నీళ్లను తాగితే ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

దాల్చిన చెక్క ఒక మసాలా దినుసు. ఇది ఫుడ్ టేస్ట్ ను పెంచుతుంది. ఇదొక్కటే కాదు ఈ దాల్చిన చెక్క మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. పడుకునే ముందు దాల్చిన చెక్క నీటిని తాగితే మీరు ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటారు. మనం వంటల్లో ఉపయోగించే మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క ఒకటి. ఇది ఆహారం రుచిని పెంచడమొక్కటే కాదు మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే దాల్చిన చెక్క నీటిని రాత్రి పడుకునే ముందు...