వినాయకుని అనుగ్రహం పొందాలంటే ఈ ఒక్కటి చేస్తే చాలు.. మీ కోరిక తీరినట్టే

భారతదేశంలో గొప్ప పండుగలో ఒకటి వినాయక చవితి. వినాయక చవితి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పత్రి దేవునికి సమర్పించాలి. మన దగ్గర లభించే అటువంటి 21 ఔషధాలు మర్రి, జామ, మారేడు, జూవి ఇటువంటివన్నీ వెదజల్లేటువంటి వాసన ద్వారా ఆరోగ్యం బాగుంటుంది. పూజారి రామలింగయ్య శాస్త్రి లోకల్ 18 ద్వారా తెలియజేశాడు.

వివరాల్లోకెళ్తే... భారతదేశం అంతటా వినాయక నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. దీనితో వినాయకుని పూజ సామాగ్రి కి సంబంధించిన పండ్లు, పలాలు, ఔషధ మొక్కలు గురించి మానవునికి ఏ విధంగా ఉపయోగపడుతుందో అర్చకులు వావిరాల రామలింగయ్య శర్మ తెలిపిన వివరాల ప్రకారం ఈ క్రింది విధంగా ఉన్నాయి. పూర్వంలో వినాయకుడు మట్టితో తయారుచేసి నవరాత్రులు పూజలు చేసిన తర్వాత నిమజ్జనం చేసేవారు. అదే విధంగా 9 రోజులు 9 రకాల పత్రి, రోజు ఒక రకమైన పత్రి దేవునికి సమర్పించాలి. మన గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు చుట్టుపక్కల 21 రకాల పత్రిలో ఔషధ గుణాలు ఉన్నాయి.

18 నుంచి 45 ఏళ్లలోపు ఉన్న మహిళలకు భారీ శుభవార్త.. ఉచితంగానే..

అందులో ముఖ్యంగా మర్రి, జామ, జువ్వ, మారేడు, ఉత్తరేణి, గన్నేరు, గరక, మొలక, శంఖు పుష్పం, దానిమ్మ, జిల్లేడు, జమ్మి, కామంచి, తెల్ల మద్ది, జాజిమల్లి, దేవదారు.. ఇవి అన్ని కూడా దేవునికి సమర్పించడం ద్వారా వీటి నుండి వెదజల్లేటువంటి వాసన ద్వారా మనిషి ఆరోగ్యంగా ఉంటారు. పూర్వీకులు ఏది చేసినా అనుభవంతో చేస్తారు. పెద్దలు వినాయకునికి బెల్లం శనగపప్పు ప్రసాదంగా పెట్టేవారు.

హైదరాబాద్‌లో ఇల్లు కొనాలనుకునే వారికి భారీ శుభవార్త.. రేవంత్ సర్కార్ కీలక ప్రకటన!

---- Polls module would be displayed here ----

దీని వలన శరీరం చల్లబడుతుందని అన్నారు. వినాయకుని అనుగ్రహం పొందాలంటే అతను ముందు గుంజులు తీయాలి. అతని భారీ కాయ శరీరం కాబట్టి అతను తీయలేడు. అందువలన వినాయకునికి ముందు ఎవరు అయితే గుంజులు తీస్తారో అతను అనుగ్రహం పొందుతారు అని తెలిపారు. భక్తులు వినాయక దేవస్థానం ఎక్కడికి వెళ్ళినా గాని భక్తుల నుండి కోరుకునేది గుంజీలు ఒక్కటే మాత్రమే. వినాయకుడు మీ నుండి ఆశిస్తాడు. వినాయకుని పెట్టిన తర్వాత ఆధ్యాత్మికంగా పాటల కార్యక్రమాల లాంటి నిర్వహించాలని లోకల్ 18 ద్వారా తెలియజేశారు.

2024-09-07T13:33:05Z dg43tfdfdgfd