Trending:


గిన్నెలకు గుడ్ల వాసన పోవాలంటే ఏం చేయాలి?

వెల్లుల్లి తొక్కలను చాలా ఫాస్ట్ గా, సులువుగా ఎలా తీయాలి? దోష పాన్ ను ఈజీగా ఎలా క్లీన్ చేయాలి? గిన్నెలకు పట్టిన గుడ్ల వానను ఎలా పోగొట్టాలి? వంటి కొన్ని వంటింటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఆడవాళ్లు ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కుటుంబ బాధ్యతతో ఆడవాళ్లకు తీరిక కూడా ఉండదు. దీనివల్ల కొన్ని పనులు చేయడం ఆడవాళ్లకు కష్టంగా ఉంటుంది. అందుకే కష్టమయ్యే, లేటయ్యే కొన్ని పనులను సులువుగా ఎలా ఫాస్ట్ గా...


బుద్ధిగా బడికి పోకుండా ఏంటీ పనులు.. ఏదో చేద్దామనుకుంటే నడుము విరిగింది..!

ఇటీవల కాలంలో ప్రజలు తమ టాలెంట్ బయటపెట్టడానికి సోషల్ మీడియాను ఓ వేదికగా యూజ్ చేస్తున్నారు. కొందరు పాపులారిటీ, ఫాలోయింగ్‌తో పాటు డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. కొంతమంది మాత్రం లైక్స్ కోసం ప్రాణాలను రిస్క్‌ చేస్తున్నారు. రీల్స్ మోజులో కొందరు ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ వీడియోలు షూట్ చేసి, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. ఇలాంటివి చాలాసార్లు తేడా కొట్టాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ఇద్దరు అమ్మాయిలు చేసిన స్టంట్ ఇలాగే రివర్స్...


Biscuit Packet: పిల్లలకు బిస్కెట్స్ ఇస్తున్నారా? - ఎందుకైనా మంచిది ఓసారి చెక్ చేసుకోండి

Worms Found In Biscuit Packet In Adoni: పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా బిస్కెట్స్ ఇష్టంగా తింటారు. ముఖ్యంగా చిన్నారులకు బిస్కెట్స్ అంటే ప్రాణం. అయితే, అలాంటి బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేయగానే అందులో పురుగులు దర్శనమిచ్చిన షాకింగ్ ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన పిల్లలకు బిస్కెట్స్ ఇద్దామని అనుకున్న ఆ తండ్రి ఒక్కసారిగా ఇది చూసి ఆందోళనకు గురయ్యాడు. దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.....


ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ నూనెలతో వంట చేయండి.. కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఆరోగ్యం సరిగా లేకపోతే ఏ పని చేయలేం. అనారోగ్యాల బారిన పడితే ఆర్థికంగా కూడా కుదేలయ్యే ప్రమాదముంది. అందుకే పోషకాహారం తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వంట నూనెల విషయంలోనూ జాగ్రత్త వహించాలి. మార్కెట్లో చాలా రకాల వంట నూనెలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో దేని ప్రత్యేకతలు దానికి ఉంటాయి. అయితే వంట చేయడానికి ఏ ఆయిల్ బెస్ట్? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోండి. రైస్ బ్రాన్ ఆయిల్ : అన్ని నూనెల్లోకెల్లా రైస్ బ్రాన్ ఆయిల్ (Rice bran oil) అత్యంత ఆరోగ్యకరమైనది. ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండెకు మంచి చేసే కొవ్వులు కూడా లభిస్తాయి. రుచికి చాలా లైట్‌గా ఉంటుంది. వేడిని బాగా తట్టుకునే గుణం (High smoke point) ఉండటం వల్ల వేయించడం, గ్రిల్ చేయడం వంటి రెసిపీలకు బాగుంటుంది. ఈ నూనె ఎక్కువ వేడిలో కూడా పోషకాలను నిలుపుకోగలదు. రైస్ బ్రాన్ ఆయిల్ కారణంగా పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. ఈ నూనెను ఏ వంటలు చేయడానికైనా వాడవచ్చు. సన్‌ఫ్లవర్ ఆయిల్‌ : ఈ ఆయిల్‌లో శాచురేటెట్ ఫ్యాట్ తక్కువగా ఉంటుంది, అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తూ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ నూనెలో విటమిన్ E, K ఉంటాయి. మెదడు నరాల ఆరోగ్యాన్ని కాపాడే సమ్మేళనాలు కూడా సన్‌ఫ్లవర్ ఆయిల్ నుంచి లభిస్తాయి. ఆలివ్ నూనె : ఆలివ్ నూనె గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో మోనోశాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్ (Monounsaturated fats) ఎక్కువగా ఉంటాయి. ఈ కొవ్వులు బ్యాడ్ కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL)ను పెంచుతాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి, గుండె జబ్బులు, ఇతర వ్యాధుల ముప్పును తగ్గించేస్తాయి. అవకాడో ఆయిల్ : ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. అవకాడో ఆయిల్‌లో శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్ (Monounsaturated fats), వివిధ రకాల విటమిన్లు ఉంటాయి. దీనికి హై స్మోక్ పాయింట్ ఉంటుంది. అంటే ఎక్కువ వేడి చేసినా పోషకాలు నశించవు. కొబ్బరి నూనె : కొబ్బరి నూనెలో మీడియం-చెయిన్ ట్రైగ్లిజరైడ్లు (Medium-chain triglycerides) ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని త్వరగా అందిస్తాయి. బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, ఇందులో శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని వంటల్లో పరిమితంగా వాడాలి. కనోలా ఆయిల్ : కనోలా ఆయిల్‌లో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తూ మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. సోయాబీన్, సన్‌ఫ్లవర్ వంటి ఇతర నూనెల్లోనూ పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఏది బెస్ట్ : అయితే వీటిలో ఏది బెస్ట్ అనేది ఆహార అవసరాలు, వంట పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. ఎప్పుడూ ఒకే ఆయిల్ వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన హెల్తీ ఆయిల్స్‌ ర్యాండమ్‌గా వాడటం మంచిదని సూచిస్తున్నారు.


దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయకూడనిది ఏంటో తెలుసా?

ఇద్దరి మధ్య చిన్న మనస్పర్థలు పెద్ద అగాధానికి దారితీస్తాయి. ప్రేమలో ఉన్నవారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పొరపాటున కూడా వారి నోటి నుంచి ఆ విషయాలు రాకుండా చూసుకోవాలి. వైవాహిక జీవితంలో ప్రతికూల , సానుకూల సంభాషణలను అంగీకరించడం తప్పనిసరి. భాగస్వామి చేసే పనిని రోజులు గడుస్తున్న కొద్దీ సానుకూలం నుంచి ప్రతికూలంగా మారుతూ వస్తుంది. మొదట్లో భాగస్వామి మంచి పనులు మాత్రమే మనకు కనిపిస్తాయి. రానురాను.. వారిలో మంచి తగ్గిపోయి.. వారిలోని చెడు అలవాట్లు, తప్పులు...


Egg Pulusu : నిమిషాల్లో ప్రత్యేక రుచితో ఉండేలా గుడ్డు పులుసు తయారు చేయండి.. చాలా సింపుల్

Egg Pulusu Recipe In Telugu : ఎగ్ కర్రీని చాలా రకాలుగా చేసుకోవచ్చు. అయితే గుడ్డు పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ చేసేందుకు చాలా సింపుల్.


సందడి తొవ్వ

పొద్దుగాళ్లనే తూరుపు దిక్కున సూరీడు పొడవడం యాది మరుస్తడేమో గానీ ఎర్ర రంగు కండువా భుజానేసుకుని కిర్రు కిర్రు చెప్పుల జోళ్లు ఎర్రెర్ర ఫ్రేము కళ్ళజోడు తొడుక్కుని గలమలోంచి కాళ్లు బయటకేసి సూరయ్యనే నిద్ర లేపేటోడు మా నాయన


Good Health: వర్షాకాలంలో అల్లం టీ ది బెస్ట్.. ఎన్ని లాభాలో తెలుసా..

Good Health: వర్షాకాలంలో అల్లం టీ ది బెస్ట్.. ఎన్ని లాభాలో తెలుసా.. వర్షాకాలం వచ్చేసింది.. తొలకరి చినుకులతో పాటు తనతో పాటు జలుబు, దగ్గు వంటి సీజనల్ సమస్యలను కూడా తన వెంట తెస్తుంది వర్షాకాలం. మొన్నటిదాకా మండే ఎండలతో అల్లాడిన జనం వర్షాలను ఆస్వాదిస్తున్నారు. అయితే, వర్షాకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే జలుబు, దగ్గు, చర్మ వ్యాధులు వంటి సమస్యల బారిన పడే ప్...


Bathing: వీళ్లు జీవితంలో ఒక్కసారి కూడా స్నానం చేయరు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు

జైనమతంలో రెండు రకాల శాఖలు ఉన్నాయి- శ్వేతాంబర , దిగంబర. రెండు వర్గాలకు చెందిన సాధువులు దీక్షానంతరం కఠిన జీవితాన్ని గడుపుతారు. అంటే, వారు చాలా గౌరవప్రదంగా నైతిక జీవితాన్ని గడుపుతారు. అందులో వారు ఎలాంటి విలాసవంతమైన లేదా సౌకర్యవంతమైన వనరులను ఉపయోగించరు. శ్వేతాంబర సాధువులు , సాధ్వులు తమ శరీరాలపై సన్నని కాటన్ వస్త్రాన్ని మాత్రమే ధరిస్తారు. దిగంబర సాధువులు దుస్తులు ధరించకూడదని అంటారు, అయితే జైన సాధ్విలు తప్పనిసరిగా చీర రూపంలో తెల్లటి వస్త్రాన్ని ధరించాలి. విపరీతమైన చలిలోనూ అవే దుస్తులు ధరిస్తారు. దిగంబర సాధువులు గడ్డకట్టే చలిలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బట్టలు ధరించరు. అవును, స్వేదంబర సాధువులు , సాధ్వులు కూడా వారి వద్ద ఉన్న 14 వస్తువులలో ఒక దుప్పటిని కలిగి ఉన్నారు. ఇది చాలా సన్నగా ఉంటుంది, వారు నిద్రపోయేటప్పుడు మాత్రమే ఉపయోగిస్తారు. ఈ సన్యాసులు , సన్యాసిలు అందరూ ఎప్పుడైనా నేలపై నిద్రపోతారు. వారు సాధారణంగా నేలపై చాపలపై పడుకుంటారు. అయితే, ఈ సాధువులకు నిద్ర చాలా తక్కువ. దిగంబర సాధువులు చాలా అరుదుగా నిద్రపోతారు. కింది విషయాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. జైన సన్యాసులు , సన్యాసినులు దీక్ష తర్వాత ఎప్పుడూ స్నానం చేయరు. అది నిజం. స్నానం చేస్తే సూక్ష్మజీవుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని వారి విశ్వాసం. ఈ కారణంగా, వారు స్నానం చేయరు . నోటి ద్వారా ఎటువంటి సూక్ష్మక్రిములు శరీరానికి చేరకూడదనే ఆశతో ఎప్పుడూ నోటిలో గుడ్డ పెట్టుకుంటారు. స్నానాలు ప్రధానంగా రెండు రకాలు- బాహ్య , అంత:ర సామాన్యులు నీళ్లతో స్నానాలు చేసేవారు. కానీ జైన సన్యాసులు , సన్యాసినులు అంతర్గత స్నానం చేస్తారు, అంటే ధ్యానంలో కూర్చుని అంతర్గత స్నానం చేయడం ద్వారా మనస్సు , ఆలోచనలను శుద్ధి చేస్తారు. వారికి స్నానం చేయడం అంటే భావోద్వేగాల శుద్ధి. వారు తమ జీవితాంతం దీనిని అనుసరిస్తారు. అయితే సాధువులు , సాధ్వులు తప్పనిసరిగా తడి గుడ్డ తీసుకొని కొన్ని రోజుల తర్వాత శరీరాన్ని తుడవాలి. దీని వల్ల వారి శరీరం ఎప్పుడూ తాజాగా, శుభ్రంగా ఉంటుంది. జైన సన్యాసులు అన్ని భౌతిక ఆస్తులను త్యజిస్తారు . వారి జీవితమంతా చాలా సరళమైన జీవితాన్ని గడుపుతారు. విదేశాలలో నివసించే జైన సన్యాసులు . సన్యాసినులు కూడా ఇదే విధమైన సంయమన జీవితాన్ని గడుపుతారు. వారికి జైన సంఘం వారు ఆశ్రయం , ఆహారం అందించారు లేదా వారు జైన సంబంధిత దేవాలయాల సమీపంలోని మఠాలలో నివసిస్తున్నారు.


Grah Gochar July Rashifal 2024: జూలై నెలలో ఈ ఐదు రాశులవారికి తిరుగుండదు

గ్రహాల , రాశి స్థానాల పరంగా జూలై నెల చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. జూలై నెలలో కొన్ని రాశుల వారు ఆర్థిక, వ్యాపారం ,వృత్తిలో లాభాలను పొందే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు. జూలైలో చాలా గ్రహాలు సైన్ మారుతాయి. శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. గ్రహాల రాజు సూర్యుడు కూడా కర్కాటక రాశిని బదిలీ చేస్తాడు. అంగారకుడు, బృహస్పతి , శని యొక్క స్థానం కూడా చాలా ముఖ్యమైనది. ఏ రాశి వారికి గ్రహాల స్థానం వల్ల ప్రయోజనం కలుగుతుందో తెలుసుకోండి- వృషభం - ఈ కాలంలో వృషభ రాశి స్థానికులు ఆర్థిక లాభం కోసం అనేక ఆకర్షణీయమైన అవకాశాలను పొందవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగం కోసం మంచి ఆఫర్‌ను పొందవచ్చు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి, పాత వనరుల నుండి కూడా డబ్బు వస్తుంది. మొత్తంమీద జూలై మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి ఏ కల అయినా జూలై నెలలో నెరవేరుతుంది. ఈ కాలంలో కొత్త జాబ్ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుండి మద్దతు పొందుతారు. మనసు ఆనందంగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. కన్య:- కన్యా రాశి వారు జూలై నెలలో తమ వృత్తిలో విజయాన్ని పొందవచ్చు. ఈ సమయంలో మీ అదృష్టం బాగుంటుంది. ఇది కొత్త ఆదాయ వనరుగా మారుతుంది. అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది, దీని కారణంగా మీరు కష్టమైన పనిలో విజయం సాధించగలుగుతారు. కోర్టులో విజయం సాధ్యమవుతుంది. తుల:- తులారాశి వారికి ఈ సమయం వరం కంటే తక్కువ కాదు. వ్యాపారులకు ఉద్యోగంలో ప్రమోషన్ , వ్యాపారంలో లాభం ఉండవచ్చు. ఈ కాలంలో మీ కలలు కొన్ని నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితిలో విపరీతమైన మార్పు వచ్చే అవకాశం ఉంది. మకరరాశి:- మకరరాశి వారికి జూలై నెల సుఖసంతోషాలతో ఉంటుంది. మీరు ఈ నెలలో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. సంతోషం పెరుగుతుంది. సంతోషం వస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది.


నవ గ్రహ ప్రభుత్వం!

జీవితంలో ప్రతి వ్యక్తీ అన్నీ ఉన్నా ఏదో కొరతతో బాధపడుతూంటారు. కొందరు సకల సౌభాగ్యాలున్నా కీర్తి దాహంతో బాధపడుతూంటారు.


ఈ రాశుల వారు చాలా రొమాంటిక్.. ప్రేమలో కచ్చితంగా సక్సెస్ అవుతారు..!

రొమాంటిక్ పర్సన్స్ పార్ట్‌నర్‌గా దొరకడం ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. వీరితో జీవితాన్ని చాలా సంతోషంగా గడిచిపోతుంది. జ్యోతిష్యశాస్త్రం (Astrology) ప్రకారం గ్రహాల ఆధారంగా రాశిని బట్టి వ్యక్తుల భవిష్యత్తు, వారి వ్యక్తిత్వాల గురించి తెలుసుకోవచ్చు. పండితులు వివిధ అంశాల ఆధారంగా వ్యక్తుల లవ్, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుందో విశ్లేషిస్తారు. అయితే కొందరు వ్యక్తులు సహజంగానే చాలా రొమాంటిక్‌గా ఉంటారని, వీరి లవ్ సక్సెస్ అవుతుందని జ్యోతిష్యం చెబుతోంది. ఆ రాశులు ఏవో...


Warm water Vs Cool Water: వేడి నీరు VS చల్లని నీరు... ఈ రెండింటిలో ఏది తాగితే త్వరగా బరువు తగ్గుతారు?

Warm water Vs Cool Water: బరువు తగ్గాలన్న కాంక్షతో ఎంతో ప్రయాస పడుతున్న వారు ఉన్నారు. ఎలాంటి ఆహారాన్ని తింటే బరువు తగ్గుతామో నిత్యం శోధిస్తూనే ఉంటారు. అలాంటివారు ఎలాంటి నీరు తాగడం వల్ల బరువు తగ్గుతారో తెలుసుకోవాలి.


చినుకు జాడేది..?.. దోబూచులాడుతున్న మబ్బులు

చినుకు జాడేది..?.. దోబూచులాడుతున్న మబ్బులు పత్తి, మొక్కజొన్న  రైతుల్లో ఆందోళన వరినాట్లు మరింత ఆలస్యం జిల్లాలో నమోదు కాని సగటు వర్షపాతం సిద్దిపేట, వెలుగు: వరుణుడి కరుణ కోసం అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. సీజన్ ప్రారంభమై ఇరవై రోజులు గడుస్తున్నా కనీస వర్షపాతం నమోదు కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురుస్తాయని ఆశతో ముందుగా విత్తినా...


Aloe Vera Hair Mask: ఈ మాస్క్‌ ఒక్కటి జుట్టుకు పట్టించారంటే వద్దన్నా ఆరోగ్యంగా పెరుగుతూనే ఉంటుంది..

Aloe Vera Hair Mask: కలబందతో హెయిర్ మాస్క్‌ తయారు చేసుకోవడం వల్ల ఇది ఎఫెక్ట్ గా పని చేస్తుంది. జుట్టుని పొడుగ్గా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సమస్యలు రాకుండా నివారించి జుట్టును డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.


డచ్‌‌‌‌ నుంచి వచ్చిన డాల్డా

డచ్‌‌‌‌ నుంచి వచ్చిన డాల్డా వనస్పతి నూనె, వెజిటబుల్‌‌‌‌ నెయ్యి అంటే చాలామందికి తెలియకపోవచ్చు. కానీ.. ‘డాల్డా’ అంటే మాత్రం తెలియనవాళ్లు ఉండరు. ఈ బ్రాండ్‌‌‌‌ పేరు అంత పాపులర్ మరి. ఒకప్పుడు ఏ దావత్‌‌‌‌లో చూసినా వనస్పతితో వండిన వంటలు కనిపించేవి. అంతెందుకు పెద్ద రెస్టారెంట్లలో కూడా డాల్డా వాడేవాళ్లు. అందుకే 1980ల వరకు అమ్మకాల్లో డాల్డాకు పోటీనే లేదు. కా...


బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ కూరగాయలు అస్సలు తినొద్దు!

కొన్ని కూరగాయలు అల్పాహారంలోకి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. అవేంటో తెలుసుకుందాం.


ఉల్లిపాయతో ఇలా హెయిర్‌ప్యాక్ వేస్తే తెల్లజుట్టు తగ్గి పొడుగ్గా పెరుగుతుంది..

జుట్టు రాలడం నేడు చాలా కామన్ ప్రాబ్లమ్. దీనికి ఇంట్లోనే చెక్‌ పెట్టాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.


వెల్లుల్లి వల్ల కలిగే ప్రయోజనాలు.. పచ్చి వెల్లుల్లి లేదా ఎండిన వెల్లుల్లి తినడం మంచిదా..?

వెల్లుల్లి వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా..? వెల్లుల్లిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చి వెల్లుల్లి లేదా ఎండిన వెల్లుల్లి తినడం మంచిదా..? వెల్లుల్లి ఆహారంలో ప్రతిరోజూ ఉపయోగించే మసాలా.. వెల్లుల్లి లేకుండా వంటకం అసంపూర్ణంగా కనిపిస్తుంది. ఇది ఆహారానికి రంగు మరియు రుచిని జోడించడమే కాదు. వెల్లుల్లి అనేక ప్రయోజనకరమైన లక్షణాలను కలిగి ఉంది. ఈ లక్షణాలు మానవ శరీరాన్ని వివిధ వ్యాధుల నుండి రక్షిస్తాయి. దిబ్రూగఢ్‌లోని సీనియర్ వైద్యురాలు డైసీ థ్, వెల్లుల్లి వల్ల కలిగే ప్రయోజనాలపై కొన్ని సూచనలను అందిస్తున్నారు. డాక్టర్ ప్రకారం.. వెల్లుల్లి వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడుతుంది. ఎండిన వెల్లుల్లి కంటే పచ్చి వెల్లుల్లి చాలా ప్రయోజనకరమైన లక్షణాలను కలిగి ఉంది. వెల్లుల్లిలో మన శరీరానికి అవసరమైన విటమిన్ బి6 , విటమిన్ సి ఉన్నాయి. వెల్లుల్లిలో కర్కుమిన్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇది అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షిస్తుంది. వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్‌డిఎల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది రక్త నాళాలలో ఫలకం ఏర్పడకుండా కూడా నిరోధిస్తుంది. కాబట్టి వెల్లుల్లిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అనేక గుండె సమస్యలను నివారించవచ్చు. వెల్లుల్లిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అదేవిధంగా.. మధుమేహం యొక్క తీవ్రత , ఇతర వ్యాధుల ప్రమాదాన్ని ఎలా పెంచుతుందో మనలో చాలా మందికి తెలుసు. అందువల్ల, ఆరోగ్యకరమైన జీవితం కోసం మీ రక్తంలో చక్కెరను నియంత్రించడం చాలా ముఖ్యం. ఈ పనిలో వెల్లుల్లి బ్రహ్మాస్త్రం కావచ్చు. వెల్లుల్లిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే యాంటీ డయాబెటిక్ పదార్థాలు ఉన్నాయి. అంతే కాదు చర్మ కాంతిని పెంచడంలో కూడా వెల్లుల్లి సాటిలేనిది. వెల్లుల్లి IBS వంటి కడుపు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఎండిన పొడి వెల్లుల్లి కంటే పచ్చి వెల్లుల్లి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు నిపుణులు. ఆరోగ్యవంతులు ప్రతిరోజూ అర అంగుళం నుండి ఒక అంగుళం పచ్చి వెల్లుల్లిని నమలవచ్చు. ప్రత్యామ్నాయంగా, మీరు సమాన మొత్తంలో వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసి నీటితో మింగవచ్చు. అయితే వెల్లుల్లిని ఎక్కువగా తినడం కూడా ఆరోగ్యానికి హానికరం. కాబట్టి పరిమాణంపై దృష్టి పెట్టడం మర్చిపోవద్దు. వెల్లుల్లి జీర్ణ ప్రక్రియలో సహాయపడుతుంది, జీర్ణక్రియను పెంచుతుంది. వెల్లుల్లిని గొప్ప ఔషధం అని కూడా అంటారు.


మార్కెట్‌లో కొద్ది రోజులు మాత్రమే దొరికే ఈ పండులో ఔషధ గుణాలెన్నో.. తింటే ఏం లాభమో తెలుసా

వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో లభించే ఖరెక్ ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. ఖరేక్ అని పిలువబడే ఈ పండును తినడానికి ప్రజలు ఏడాది పొడవునా వేచి ఉంటారు. ఈ పండు తినడానికి చాలా రుచిగా, అద్భుతంగా ఉంటుంది.దీన్ని కొన్ని ప్రాంతాల్లో ఈతకాయ అని కూడా అంటారు. ఈ పండులో వివిధ పోషకాలు,పోషక లక్షణాలు ఉన్నాయి. పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ మరియు విటమిన్లు వంటివి. ఇందులో విటమిన్ బి, కాల్షియం,ఐరన్ పుష్కలంగా ఉన్నాయి, ఇవి శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ పండు శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది. ఖరెక్‌లోని విటమిన్లు,ఖనిజాలు హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతాయి. ఈ పండు శారీరక దృఢత్వాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఈ పండు కండరాలను బలపరుస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ పండు పండినప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఏది తీపి మరియు అద్భుతమైన రుచి. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ పండును ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ పండు నగరాల్లోని మార్కెట్లలో చెట్లపై పెద్ద మొత్తంలో కనిపించడం ప్రారంభించింది. వీటిని ప్రజలు చాలా ఇష్టంగా తింటారు. ఈ పండు వేసవిలో కొన్ని రోజులు మాత్రమే మార్కెట్‌లో దొరుకుతుంది.


Rain proof home: బాల్కనీలు, కిటికీల్లోంచి వర్షం నీళ్లు ఇంట్లోకి వస్తున్నాయా? బెస్ట్ సొల్యూషన్స్ ఇవే..

Rain proof home: వర్షాకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బాల్కనీలో నీళ్లు వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. అలాకాకుండా కొన్ని సులభమైన పద్దతులతో నీళ్లు రాకుండా చేయొచ్చు. అవేంటో చూసేయండి..


Vankaya Biryani: వంకాయ బిర్యానీ ఇలా చేశారంటే లొట్టలు వేసుకొని తినాల్సిందే, ఘుమఘెమలాడిపోతుంది

Vankaya Biryani: వెజిటబుల్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ ఎప్పుడూ ఇవే కాదు... ఒకసారి వంకాయ బిర్యానీ కూడా ప్రయత్నించండి. ఇది మీకు బాగా నచ్చుతుంది.


210 సంవత్సరాల మహిమల ఆలయం ఎక్కడుందో తెలుసా!

శ్రీ రాధాగోవింద స్వామి దేవాలయం, అద్భుతమైన శిల్పకళా కళాఖండం, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి గ్రామం లో ఉంది. దీనిని 1810లో పర్లాకిమిడి ఎస్టేట్‌కు చెందిన శ్రీ వీర వీరేంద్ర ప్రతాప్ రుద్ర గజపతి భార్య విష్ణుప్రియ మహారాణి, మహేంద్రతనయ నది ఒడ్డున నిర్మించారు. ఈ అద్భుతమైన కృష్ణుడి దేవాలయం గురించి తెలుసుకుందాం పదండి.పర్లాకిమిడి ఎస్టేట్‌మహారాణివిష్ణుప్రియ గారు 1810లో ఆలయాన్ని మహేంద్రతనయ నడి ఒడ్డున నిర్మించారు. ఆరోజుల్లో నిర్మాణ వ్యయం సుమారు...


Vastu Tips: మీ రాశి ప్రకారం మీరు ఎలాంటి మొక్కలు పెంచితే మంచిదో తెలుసా?

ప్రతి రాశికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం , అంచనాలు అవసరాలు ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వివిధ రకాల మొక్కలను నాటడం వల్ల జీవితంలో అదృష్టం , పర్యావరణాన్ని శుద్ధి చేయవచ్చు. సనాతన ధర్మంలో చెట్లను దేవతలుగా పూజిస్తారు. మేషం నుండి కన్యారాశి వరకు: ఈ 6 రాశుల వారు సంతోషకరమైన జీవితం కోసం ఈ మొక్కలను పెంచాలి. మేషం: ఈ రాశికి అధిపతి కుజుడు. వైబ్రెంట్ మేషం ఒక మనోహరమైన అగ్ని సంకేతం. మేషరాశి వారు మంగళవారం నాడు దానిమ్మ, నిమ్మ, తులసి, ఉసిరి, మామిడితో పాటు...


Menthi Kura Pappu: ఎన్నో పోషకాలు కలిగి మెంతి కూర పప్పు రెసిపీ.. బోలెడు లాభాలు మీ సొంతం..

Menthi Kura Pappu Recipe: మెంతి కూర పప్పు అంటే అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ఈ రెసిపీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.


OMG!: ఈ ఆకులతో అనేక వ్యాధులు మాయం.. అద్భుతమైన ప్రయోజనాలు

ఇంట్లో తులసి మొక్కను నాటడం శుభప్రదంగా భావిస్తారు, అయితే తులసి ఔషధ గుణాల నిధి అని మీకు తెలుసా? తులసి అనేక విధాలుగా చాలా ప్రభావవంతమైన మొక్కగా కూడా పరిగణించబడుతుంది. తులసి ఆకులను తీసుకోవడం వల్ల అనేక శరీర సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు, మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజూ 5-10 తులసి ఆకులను నమలడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనేక ఆధునిక పరిశోధనలు తులసి అద్భుతమైన ప్రయోజనాలను వెల్లడించాయి.US నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (NCBI) నివేదిక...


మిమ్మల్ని చూసి ఎవరైనా జెలసీగా ఫీలైతే ఇలానే బిహేవ్ చేస్తారు..

కొంతమంది మన పక్కనే ఉండి జెలసీగా ఫీల్ అవుతారు. కానీ, వారి గురించి పూర్తిగా తెలియదు. అలాంటివారు ఎలాంటి లక్షణాలు చూపిస్తారో తెలుసుకోండి..


వర్షాకాలంలో ఈ ఆహారాలు తినకపోవడమే ఉత్తమం.. తింటే అనేక సమస్యలు!

Rainy Season Avoid Foods : వర్షాకాలంలో కొన్ని రకాల ఆహారాలు తినకూడదు. వాటి ద్వారా అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీంతో మీ డబ్బంతా ఆసుపత్రులకే ఖర్చు చేయాల్సి వస్తుంది.


Nellore Style Chepala Pulusu: హోటల్ స్టైల్ నెల్లూరు చేపల పులుసు తయారీ.. ఒక్కసారి తింటే వదలరింక..

Nellore Style Chepala Pulusu: అందరికీ ఎంతో ఇష్టమైన చేపల రెసిపీల్లో నెల్లూరు చేపల పులుసు ఒకటి చాలామంది వారంలో ఒకసారైనా దీనిని తయారు చేసుకుంటారు. అయితే మీరు కూడా ఇంట్లోనే ఈ రెసిపీని తయారు చేసుకోవాలనుకుంటున్నారా.? ఇది మీకోసమే..


మసాలా దినుసుల్లో కల్తీని ఎలా గుర్తించాలి?

ప్రస్తుత రోజుల్లో మార్కెట్లు లభించే నిత్యావసర వస్తువులన్నింటినీ కల్తీ చేస్తున్నారు. ఈ కల్తీల కారణంగా అనారోగ్య సమస్యలు ఖాయం అని నిపుణులు చెబుతున్నారు. కల్తీ ఆహారాన్ని ఇంట్లోనే సులభంగా ఎలా గుర్తించవచ్చో తెలుసుకుందాం.


Skin Care: అన్నంతో అందం.. ఇలా ముఖానికి రాస్తే చాలు.. మెరవడం గ్యారంటీ

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకు భారీగా డబ్బు కూడా ఖర్చు చేస్తారు. కానీ ఖరీదైన సౌందర్య సాధనాలు తరచుగా పనికిరావు. అయితే ఖరీదైన కాస్మోటిక్స్ వాడకుండా కేవలం బియ్యపు పిండినే వాడుతున్నారు. ఈ హోం రెమెడీ చర్మంలో పోయిన అందాన్ని తిరిగి తెస్తుంది. సౌందర్య నిపుణురాలు సంగీతా గుహా రాయ్ స్థానిక 18తో మాట్లాడుతూ, చాలా మంది మహిళలు మార్కెట్లో లభించే సౌందర్య సాధనాలను ఉపయోగిస్తున్నారు, అయితే ఈ ఉత్పత్తులు చాలా కొత్త సమస్యలను సృష్టించడం తప్ప మరేమీ చేయలేవు. కాబట్టి, ఖరీదైన సౌందర్య సాధనాలను ఉపయోగించకుండా, మీరు బియ్యం సారాన్ని ఉపయోగించవచ్చు. ముందుగా అన్నం ఉడకబెట్టాలి. బియ్యం రేకులు చల్లబడిన తర్వాత, వాటిని 12 నుండి 24 గంటలు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచండి. తర్వాత ముఖానికి రాసుకుంటే చర్మ సౌందర్యం పెరుగుతుంది. బియ్యంలో ఉన్న అన్ని గుణాలు చర్మంపై మంచి ప్రభావం చూపే విధంగా ఉపయోగించాలి. మీరు నాల్గవదాన్ని టోనర్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఉడికించిన అన్నాన్ని 10 నుండి 15 నిమిషాలు వేయించాలి. తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇది కాకుండా మీరు ఉడకబెట్టిన అన్నంతో కలబంద జెల్ , విటమిన్ ఇ క్యాప్సూల్‌ను చూర్ణం చేయండి. తర్వాత కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక సీసాలో నింపి, ఉపయోగించే ముందు మిశ్రమాన్ని బాగా షేక్ చేసి, ఆపై ముఖమంతా అప్లై చేయండి. ఈ హోం రెమెడీ మీకు కావలసిన క్లియర్ గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. ఇలా చేయడం వల్ల మీ చర్మం మరింత మెరుస్తూ అందంగా తయారవుతుంది.


Horoscope: జూన్ 25 రాశిఫలాలు. వారికి వ్యాపారాలలో పెట్టుబడులకు తగ్గ లాభాలు లభిస్తాయి

Rasiphalalu today:పన్నెండు రాశుల్లో ఇవాళ (25 జూన్, 2024 మంగళవారం) ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? ఎవరిపై శని ప్రభావం ఉంటుంది? తెలుసుకుందాం. మేష రాశి (Aries):ఆస్తి వ్యవహారాలకు సంబంధించిన శుభవార్త వింటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. కొందరు బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగులకు సానుకూల వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఊహించని శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో అనుకూల పరిస్థితులుంటాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అనుకున్న పనుల్ని అనుకున్నట్టు పూర్తి చేస్తారు. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. వృషభ రాశి (Taurus):కుటుంబంలో కొన్ని చిక్కులు తొలగిపోతాయి. ఊహించని ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ధనపరంగా చాలావరకు బాగుంటుంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో బాధ్యతలను సంతృప్తికరంగా పూర్తిచేస్తారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. సొంత ఆలోచనల వల్ల లాభం ఉంటుంది. ఆస్తి విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మిథున రాశి (Gemini):ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులకు తగ్గట్టుగా లాభాలు లభిస్తాయి. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. దైవ కార్యాలలో పాల్గొంటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి జీవితంలో ఉన్నవారికి డిమాండ్ పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగపరంగా ఒక ముఖ్యమైన సమాచారం అందుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కర్కాటక రాశి (Cancer):వృత్తి, ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాల మీద శ్రద్ధ పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండడం మంచిది కాదు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. బంధువులతో అనుకోని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సింహ రాశి (Leo):రోజంతా ప్రశాంతంగా, ఆనందంగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగ జీవితంలో అనుకోకుండా శుభ పరిణామం చోటుచేసుకుంటుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి జీవితాలవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. బంధువుల రాకపోకలుంటాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. కన్య రాశి (Virgo):నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు, చికాకులు తొలగిపోతాయి. ఉద్యోగం మారదలచుకున్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రయాణాల్లో ఇబ్బందులుంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధువుల్లో కొందరు అపనిందలు వేయడం జరుగుతుంది. మిత్రులతో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. తుల రాశి (Libra):వృత్తి, ఉద్యోగాల మీద శ్రద్ధ బాగా పెరుగుతుంది. డాక్టర్లు, లాయర్లు బాగా బిజీ అయిపోతారు. ఉద్యోగంలో పని భారం ఉంటుంది. ముఖ్యమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆస్తి వివాదం ఒకటి సానుకూలపడుతుంది. కొందరు మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మిత్రులతో కలిసి విందుల్లో పాల్గొనడం జరుగుతుంది. వృశ్చిక రాశి (Scorpio):వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు మంచివి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం అవసరం. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగ ప్రయత్నాల్లో కొద్దిగా ఆశాభంగం చెందుతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ధనస్సు రాశి (Sagittarius):అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అనుకోకుండా డబ్బు కలిసి వస్తుంది. ఉద్యోగులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి ఆశించిన బిజీ జీవితం ఏర్పడుతుంది. వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య క్షేత్రానికి వెళ్లే అవకాశం ఉంది. కుటుంబంతో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. మకర రాశి (Capricorn):ముఖ్యమైన వ్యవహారాలన్నీ నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో తప్పకుండా శుభవార్త వింటారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టమైన మిత్రులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదని పిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. మిత్రుల నుంచి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కుంభ రాశి (Aquarius):చాలా కాలంగా ఒత్తిడి కలిగిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి ప్రోత్సహిస్తారు. కొందరు బంధువులకు ఆర్థిక సహాయం చేస్తారు. కుటుంబ వ్యవహారాలకు కొద్ది ప్రయత్నంతో చక్కబడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల విషయంలో మరింత పట్టుదల అవసరం. మీన రాశి (Pisces):ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. ఆర్థిక ప్రయత్నాలలో తప్పకుండా విజయం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో సంపాదన బాగా పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే మంచి పనులు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. బంధువుల రాకపోకలుంటాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


న్యూడ్ బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌గా శ్రీలీల

న్యూడ్ బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌గా శ్రీలీల పాలతో చర్మ సంరక్షణ ఉత్పత్తులను తయారు చేసే న్యూడ్, తన హై-గ్లేజర్ లైన్‌‌‌‌‌‌‌‌కు బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌గా నటి శ్రీలీలను నియమించింది. ఆమెకు ఉన్న ఆదరణ దక్షిణ భారత మార్కెట్లో తమ అమ్మకాలను పెంచడానికి ఉపయోగపడుతుందని వీటి తయారీ సంస్థ  సౌత్‌‌‌‌‌‌‌‌బే టాలెంట్ తెలిపింది.  న్యూడ్​తో కలసి పనిచేయడంపై శ్రీలీల మాట్లాడు...


తోటకూర తింటే గుండె సమస్యలు రావా..

ఆకుకూరల్లో తోటకూర కూడా ఒకటి. దీనిని తినడం వల్ల చాలా లాభాలే ఉంటాయి. అవేంటో తెలుసుకోండి.


మీ ఫ్రెండ్‌షిప్ నిజమైనదేనా..? లేదా మీ ఫ్రెండ్ ఫేక్‌ పర్సనా..? ఇలా తెలుసుకోండి

అందరి జీవితాల్లో కచ్చితంగా స్నేహానికి చోటు ఉంటుంది. చాలామంది కష్ట సుఖాలను స్నేహితులతోనే షేర్ చేసుకుంటారు. కొంతమంది స్నేహితులు జీవితాంతం ఉంటారు. కొన్ని స్నేహాలు మాత్రం కొన్ని సంవత్సరాలు లేదా రోజులు మాత్రమే ఉంటాయి. అయితే ఒక్కసారి నమ్మకం కుదిరాక, ఫ్రెండ్‌ను చాలా డీప్‌గా, గుడ్డిగా నమ్మడం కామన్. కానీ వారిలో కొందరు మన నమ్మకాన్ని అవసరాలకు ఉపయోగించుకుంటారు. అందుకే నిజమైన స్నేహితులు ఎవరు? ఫేక్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకోవాలి. ఇందుకు ఉపయోగపడే ఏడు సంకేతాలు ఏవో...


కూరలో ఉప్పు ఎక్కువైతే ఏం చేయాలో తెలుసా?

కొన్ని కొన్ని సార్లు కూరల్లో కారమో, ఉప్పో ఎక్కువ అవుతుంటుంది. ఇది చాలా కామన్. కానీ ఉప్పు ఎక్కువైతే మాత్రం వంటలను అస్సలు తినలేం. ఇలాంటి వంటలు డస్ట్ బిన్ పాలే అవుతుంటాయి. కానీ కూరలో ఉప్పు ఎక్కువైతే కొన్ని సింపుల్ చిట్కాలతో తగ్గించొచ్చు. అదెలాగంటే? కొన్ని కొన్నిసార్లు మనకు తెలియకుండానే వంటలో ఉప్పు ఎక్కువగా వేసేస్తుంటాం. కూరలో కారమెక్కువైనా ఎలాగోలా తినొచ్చు. కానీ ఉప్పు ఎక్కువైతే మాత్రం నోట్లో అస్సలు పెట్టలేం. ఇలాంటి కూరలను డైరెక్ట్ గా డస్ట్ బిన్...


Tea: టీ తాగడానికి ఎన్ని నిమిషాల ముందు నీరు తాగాలో తెలుసా?

Drinking Water Before Tea is Right: భారతదేశంలోని ప్రతి సందర్భంలో టీ సిప్ లేకుండా చేయలేం. ఆఫీస్, ఇంట్లో, బయట ఎక్కడైనా సరే.. నలుగురు కలిస్తే.. టీ తాగాల్సిందే. కొన్నేళ్లుగా భారతదేశంలో టీ సంప్రదాయంగా మారింది. అతిథులు వస్తే ముందుగా టీ అందిస్తారు. అయితే టీ వల్ల కలిగే హాని గురించి అందరికీ తెలిసిందే. అతిగా టీ తాగడం ఆరోగ్యానికి హానికరం. టీలో కెఫిన్ , టానిన్లు అనే సమ్మేళనాలు ఉన్నాయి, ఇవి జీర్ణవ్యవస్థలో ఒత్తిడిని కలిగిస్తాయి. టానిన్లు మరింత ప్రమాదకరమైనవి....


వామ్మో, వానాకాలం - ఆహారం విషయంలో జాగ్రత్త, ఈ నియమాలు పాటిస్తేనే మీరు సేఫ్

ఎండాకాలం ముగిసింది, వర్షాకాలం మొదలువుతోంది. మారుతున్న రుతువులతో పాటు ఆహార నియమాలు మార్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల జీవన శైలి మార్పులతో వర్షాకాలాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా గడిపేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎండ వేడి నుంచి తొలకరితో ఉపశమనం దొరుకుతుంది. అయితే వర్షాకాలంలో ఉండే తేమ వాతావరణం వల్ల రకరకాల వ్యాధులు వ్యాపిస్తాయి. ఈ సమయంలో రోగ నిరోధక వ్యవస్థ చాలా బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే తీసుకునే ఆహారం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి....


రోజ్ వాటర్ ని ఎలా వాడితే.. మీ అందం పెరుగుతుందో తెలుసా?

ఈ రోజ్ వాటర్ లో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు ముఖంపై ఎరుపు దనం లేకుండా చేస్తుంది. మొటిమలు లాంటి సమస్య రాకుండా కాపాడుతుంది. చర్మం మీద ఎలాంటి ర్యాషెస్ లాంటివి రాకుండా చేస్తాయి. రోజ్ వాటర్ ని బ్యూటీ కోసం టోనర్ గా ఉపయోగిస్తూ ఉంటారు. నిజానికి రోజ్ వాటర్ ని.. లగ్జరీ ప్రోడక్ట్ గా భావిస్తారు. ఎందుకంటే.. కాస్త ఖరీదు ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ రోజ్ వాటర్ తో... స్కిన్ గ్లోనెస్ మాత్రమే కాదు.. హెయిర్ గ్రోత్ కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి.. ఈ...


పంతులు లేకుంటే పాఠాలెలా?

పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మారింది సర్కారు బడుల పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ను తలదన్నేలా వసతులు, వి ద్యాబోధన అందుతుందని బడిబాట పేరుతో గొప్పలు చెప్పి తీరా ఆచరణలో మాత్రం వసతుల సంగతి అ టుంచితే కనీసం చదువు చెప్పేందుకు పంతులు లేని ప రిస్థితులు నెలకొన్నాయి.


ముఖంపై ముడతలు ఈజీగా తొలగించేదెలా..?

ఎలాంటి మేకప్ లు లేకుండా.. కొన్ని సహజ ఉత్పత్తులు, అవి కూడా ఇంట్లో లభించే వాటితో కూడా ఈ ముడతలను శాశ్వతంగా తొలగించవచ్చు. అవేంటో ఓసారి చూద్దాం.. వయసు పెరిగే కొద్దీ.... ముఖంపై ముడతలు రావడం చాలా సహజం. ఆ వచ్చిన ముడతలను కవర్ చేయడానికి ఏవోవో క్రీములు, మేకప్ లు వేస్తూ ఉంటారు. అయితే... ఎలాంటి మేకప్ లు లేకుండా.. కొన్ని సహజ ఉత్పత్తులు, అవి కూడా ఇంట్లో లభించే వాటితో కూడా ఈ ముడతలను శాశ్వతంగా తొలగించవచ్చు. అవేంటో ఓసారి చూద్దాం.. 1.కలబంద గుజ్జు.. కలబంద.. మనకు...


కోపాన్ని ఇలా నియంత్రించుకోండి!

కోపాన్ని తగ్గించే సింపుల్ చిట్కాలు గురించి వివరిస్తున్నాం. వీటిని ఫాలో అయితే కోపం నుంచి ఉపశమనం లభిస్తుంది.


జూన్ ఆఖరి వారం మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశులవారికి అద్భుతంగా ఉంటుంది!

weekly horoscope 23 june 2024 to 29 june 2024 మేష రాశి (Aries Weekly Horoscope) ఈ వారం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారంలో ఆశించిన ఫలితాలను పొందుతారు. కెరీర్ సంబంధిత సమస్యల నుంచి ఈ వారం ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ బాధ్యతల పట్ల విధేయతతో ఉంటారు. వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది. సాహిత్యం , రచనలపై ఆసక్తి పెరుగుతుంది. అయితే మీ ఉద్దేశాలను ఎదుటివారు తప్పుగా అర్థం...


Personality: మీ వేలి ఆకారం బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోండి!

వేళ్లు, చేతులు, ముఖం, నిల్చున్న భంగిమ, నిద్రిస్తున్న భంగిమ ఇలా అనేక రకాలుగా మన వ్యక్తిత్వ లక్షణాలను తెలుసుకోవచ్చు. ఈ చిన్న సంకేతాలు మన మనసులోని రహస్యాలను కూడా బయటపెడతాయని నిపుణులు సూచిస్తున్నారు.1. స్ట్రెయిట్ వేళ్లు: మీ వేళ్లు నిటారుగా ఉంటే, మీరు నమ్మదగిన వ్యక్తి. మీ స్నేహితులు కుటుంబ సభ్యులు అనేక సందర్భాల్లో సలహా కోసం మిమ్మల్ని సంప్రదిస్తారు. మీరు మీ జీవిత సమస్యలను సులభంగా , చాలా త్వరగా పరిష్కరిస్తారు. 1. స్ట్రెయిట్ వేళ్లు: మీ వేళ్లు నిటారుగా ఉంటే, మీరు నమ్మదగిన వ్యక్తి. మీ స్నేహితులు కుటుంబ సభ్యులు అనేక సందర్భాల్లో సలహా కోసం మిమ్మల్ని సంప్రదిస్తారు. మీరు మీ జీవిత సమస్యలను సులభంగా మరియు చాలా త్వరగా పరిష్కరిస్తారు. మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా మరియు వివేకంతో ఉంటారు. మీరు పొదుపు పట్ల మక్కువ చూపుతారు.మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా వివేకంతో ఉంటారు. మీరు పొదుపు పట్ల మక్కువ చూపుతారు. మీరు కొత్త ఆలోచనలతో ప్రపంచాన్ని పరిష్కరిస్తారు మరియు అవసరమైన వారికి వినూత్న పరిష్కారాలను అందిస్తారు. మీరు మీ పనిలో చాలా సమర్థవంతంగా ఉంటారు. 3. వంకరగా ఉన్న వేళ్లు: మీరు నిర్ణీత వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మీరు బలంగా ఉంటారు . కఠినమైన సవాళ్లను స్వీకరిస్తారు. జీవితంలోని హెచ్చు తగ్గులు మిమ్మల్ని దృష్టి మరల్చనివ్వవద్దు. దృఢ సంకల్పంతో వ్యవహరిస్తూ ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. చిత్తశుద్ధితో వ్యవహరించడం, మీరు దేనికీ భయపడరు.


టేస్టీ మష్రూమ్ ఫ్రై ఇలా చేసి చూడండి!

మష్రూమ్ ఫ్రై ఇలా చేస్తే ఎంతో రుచికరంగా ఉంటుంది. దాని తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం.


వానాకాలంలో చుండ్రును నివారించే చిట్కాలు!

వానాకాలంలో చుండ్రు సమస్య మరింత పెరుగుతుంది. దీనిని నివారించేందుకు ఈ చిట్కాలు పాటించడం ఉత్తమం. అవేంటో తెలుసుకుందాం.


Fake Cigarettes: కోనసీమలో నకిలీ మాఫియా- రూ.14 లక్షల విలువైన నకిలీ సిగరెట్లు, నిషేధిత ఉత్పత్తులు స్వాధీనం

కల్తీ చేయడానికి కాదేదీ అనర్హం. అందుగలకు ఇందులేదని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే గలదు అన్నట్లుగా ప్రతి దాంట్లో నకిలీ, కల్తీ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. కల్తీ పాలు, కల్తీ టీ పౌడర్, ప్లాస్టిక్ బియ్యం ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అవుతుంది. తాజాగా నకిలీ సిగరెట్ ఉత్పత్తులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న గ్యాంగ్ గుట్టు రట్టుచేశారు పోలీసులు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో నకిలీ సిగరెట్లు నిల్వలను గుర్తించి, నిందితులను అరెస్ట్ చేశారు...


డ్రగ్స్ను అరికట్టేందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం: భట్టి

డ్రగ్స్ను అరికట్టేందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం: భట్టి డ్రగ్స్ మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిందన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.  డ్రగ్స్ మత్తులో విద్యార్థుల బంగారు భవిష్యత్ నాశనం అవుతుందన్నారు. ఎంతోమంది అమాయకులు డ్రగ్స్ కు బానిసలవుతున్నారని చెప్పారు. దేశాన్ని నాశనం చేయడానికి డ్రగ్స్ వాడుతున్నారని విమర్శించారు. దేశంలో మా...


Unlucky Zodiac Sign 2024: ఒకే రాశులు రెండు గ్రహాలు.. ఈ రాశుల వారికి నష్టాలు తప్పవా?

July Unlucky Zodiac Sign 2024: ప్రతి గ్రహం ఏదో ఒక సమయంలో ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేస్తుంది. అప్పుడప్పుడు కొన్ని గ్రహాలు కూడా నక్షత్ర సంచారం చేస్తూ ఉంటాయి. అయితే బృహస్పతి గ్రహంతో పాటు కుజ గ్రహాలు ఒకే రాశులు సంయోగం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి.


Rasi Phalalu: జూన్ 14న త్రిపుష్కర యోగం.. ఈ రాశుల వారికి ధనమే ధనం..

Rasi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 24వ తేదీన ఎంతో శక్తివంతమైన మూడు యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అయితే ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో లాభాలు పొందబోయే రాశుల వారెవరో తెలుసుకోండి.