Trending:


Saturn Retrograde 2024 కుంభంలో నవంబర్ వరకు శని తిరోగమనం.. ఈ 5 రాశుల వారికి ఆకస్మిక ధన లాభం..!

Saturn Retrograde 2024 జ్యోతిష్యం ప్రకారం, జూన్ 29వ తేదీన శని దేవుడు కుంభరాశిలో తిరోగమనం చెందనున్నాడు. శని ప్రభావంతో 5 నెలల పాటు ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం కలగనుంది. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి.


Tea: టీ తాగడానికి ఎన్ని నిమిషాల ముందు నీరు తాగాలో తెలుసా?

Drinking Water Before Tea is Right: భారతదేశంలోని ప్రతి సందర్భంలో టీ సిప్ లేకుండా చేయలేం. ఆఫీస్, ఇంట్లో, బయట ఎక్కడైనా సరే.. నలుగురు కలిస్తే.. టీ తాగాల్సిందే. కొన్నేళ్లుగా భారతదేశంలో టీ సంప్రదాయంగా మారింది. అతిథులు వస్తే ముందుగా టీ అందిస్తారు. అయితే టీ వల్ల కలిగే హాని గురించి అందరికీ తెలిసిందే. అతిగా టీ తాగడం ఆరోగ్యానికి హానికరం. టీలో కెఫిన్ , టానిన్లు అనే సమ్మేళనాలు ఉన్నాయి, ఇవి జీర్ణవ్యవస్థలో ఒత్తిడిని కలిగిస్తాయి. టానిన్లు మరింత ప్రమాదకరమైనవి....


పంతులు లేకుంటే పాఠాలెలా?

పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మారింది సర్కారు బడుల పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ను తలదన్నేలా వసతులు, వి ద్యాబోధన అందుతుందని బడిబాట పేరుతో గొప్పలు చెప్పి తీరా ఆచరణలో మాత్రం వసతుల సంగతి అ టుంచితే కనీసం చదువు చెప్పేందుకు పంతులు లేని ప రిస్థితులు నెలకొన్నాయి.


జూట్‌ జోలే సచ్చాయీ

పావుకిలో పచ్చిమిర్చి కొంటే కవర్‌. అరకిలో టమాటాలకు ఇంకో కవర్‌. పాలిథిన్‌ సంచులు ముంచుతాయని హెచ్చరిస్తున్నా.. పట్టించుకోవడం లేదు. ఇదిలాగే కొనసాగితే.. నేలలో కరగని ప్లాస్టిక్‌ వ్యర్థాలు.. మనిషి శరీరంలోకి చేరిపోవడం ఖాయం. ఈ దుస్థితి దాపురించొద్దని పర్యావరణహిత ఆంత్రప్రెన్యూర్‌ అవతారమెత్తారు వైశెట్టి సునీతారాణి.


చెల్లితో భర్త జంప్.. భర్త తండ్రితో తల్లి జంప్.. ఈమె కష్టం పగవాడికి కూడా రాకూడదు..!

ఈ కథలో ట్విస్టులు మామూలుగా ఉండవు.. అస్సలు ఎవరూ వాటిని ఊహించలేరు.. అటువంటి ఘటన ఇది. తల్లి, చెల్లి, భర్త, మామ చేసిన పనికి ఓ మహిళ బలయ్యింది... ఏడాది వయసున్న చిన్నారితో కలిసి తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ ఫరీద్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మహిళలకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదని అందరూ అనుకుంటారు. చేతిలో ఏడాది వయసున్న చిన్నారి.. కట్టుకున్న భర్త సొంత చెల్లితో పరారయ్యాడు. పుట్టింటికి వచ్చి తల్లికి తన కష్టం...


Saunf mixture: రెస్టారెంట్లో సోంపులో కలిపి ఇచ్చే ఈ చక్కెర పలుకులు ఏంటో తెలుసా?

Saunf mixture: రెస్టారెంట్లో బిల్ కట్టేశాక సోంపు, చక్కెర పలుకులు కలిపి ఇస్తారు. ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా? అది చక్కెరా? లేదా ఇంకేంటో వివరంగా తెల్సుకోండి.


జూలై 19 రాశిఫలాలు: ఈ రోజు ఈ రాశివారు ఇతరుల లోపాలపై కాకుండా మీపై మీరు దృష్టి సారించడం మంచిది!

Daily Horoscope Predictions in Telugu మేష రాశి ఈ రోజు మీరు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కనబరుస్తారు. వైవాహిక జీవితంలో అశాంతి ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా అలసటను అనుభవిస్తారు. ఇతరుల లోపాలపై కాకుండా మీపై మీరు దృష్టి సారించండి. వృషభ రాశి ఈ రోజు మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ పని తీరు మెరుగుపడుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో...


Shashi Yoga Astrology: జూన్‌ 26న శశి యోగం ఏర్పాటు.. ఈ రాశులవారికి లాభాలే లాభాలు!

Shashi Yoga Astrology: జూన్‌ 26వ తేదిన శని ఉన్న కుంభ రాశిలోకి చంద్రుడు సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన శశి యోగం ఏర్పడబోతోంది. అయితే ఈ సమయంలో ఏయే రాశివారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


కళ్లు మసకగా కనిపిస్తున్నాయా? ఈ ఆహారాలు తినండి!

కళ్లు మసకగా కనిపిస్తున్నాయా? ఈ ఆహారాలు తినండి!


Vastu Tips: మీ రాశి ప్రకారం మీరు ఎలాంటి మొక్కలు పెంచితే మంచిదో తెలుసా?

ప్రతి రాశికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం , అంచనాలు అవసరాలు ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వివిధ రకాల మొక్కలను నాటడం వల్ల జీవితంలో అదృష్టం , పర్యావరణాన్ని శుద్ధి చేయవచ్చు. సనాతన ధర్మంలో చెట్లను దేవతలుగా పూజిస్తారు. మేషం నుండి కన్యారాశి వరకు: ఈ 6 రాశుల వారు సంతోషకరమైన జీవితం కోసం ఈ మొక్కలను పెంచాలి. మేషం: ఈ రాశికి అధిపతి కుజుడు. వైబ్రెంట్ మేషం ఒక మనోహరమైన అగ్ని సంకేతం. మేషరాశి వారు మంగళవారం నాడు దానిమ్మ, నిమ్మ, తులసి, ఉసిరి, మామిడితో పాటు...


Aloe Vera Hair Mask: ఈ మాస్క్‌ ఒక్కటి జుట్టుకు పట్టించారంటే వద్దన్నా ఆరోగ్యంగా పెరుగుతూనే ఉంటుంది..

Aloe Vera Hair Mask: కలబందతో హెయిర్ మాస్క్‌ తయారు చేసుకోవడం వల్ల ఇది ఎఫెక్ట్ గా పని చేస్తుంది. జుట్టుని పొడుగ్గా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సమస్యలు రాకుండా నివారించి జుట్టును డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.


కూరలో ఉప్పు ఎక్కువైతే ఏం చేయాలో తెలుసా?

కొన్ని కొన్ని సార్లు కూరల్లో కారమో, ఉప్పో ఎక్కువ అవుతుంటుంది. ఇది చాలా కామన్. కానీ ఉప్పు ఎక్కువైతే మాత్రం వంటలను అస్సలు తినలేం. ఇలాంటి వంటలు డస్ట్ బిన్ పాలే అవుతుంటాయి. కానీ కూరలో ఉప్పు ఎక్కువైతే కొన్ని సింపుల్ చిట్కాలతో తగ్గించొచ్చు. అదెలాగంటే? కొన్ని కొన్నిసార్లు మనకు తెలియకుండానే వంటలో ఉప్పు ఎక్కువగా వేసేస్తుంటాం. కూరలో కారమెక్కువైనా ఎలాగోలా తినొచ్చు. కానీ ఉప్పు ఎక్కువైతే మాత్రం నోట్లో అస్సలు పెట్టలేం. ఇలాంటి కూరలను డైరెక్ట్ గా డస్ట్ బిన్...


నవ గ్రహ ప్రభుత్వం!

జీవితంలో ప్రతి వ్యక్తీ అన్నీ ఉన్నా ఏదో కొరతతో బాధపడుతూంటారు. కొందరు సకల సౌభాగ్యాలున్నా కీర్తి దాహంతో బాధపడుతూంటారు.


Today Astrology: ఓ రాశివారి మాటకు విలువ పెరుగుతుంది

Today Horoscope: ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.. మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1) నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ) దినాధిపతులు అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు) భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు) కృత్తిక నక్షత్రం వారికి...


ఈ అలవాట్లు బాధకు గురి చేస్తాయి తెలుసా?

మనలో ప్రతి ఒక్కరం అనందంగా ఉండాలనే కోరుకుంటాం. కానీ కొన్ని కొన్ని కారణాలతో బాధ వస్తుంది. అసలు బాధ రావడానికి గల కారణాలను ఇక్కడ వివరించాం.


Mushroom Fry: మష్రూమ్ ఫ్రై ఇలా చేసుకుంటే దీని ముందు చికెన్ ఫ్రై కూడా దిగదుడుపే

Mushroom Fry: పుట్టగొడుగులతో కర్రీ, బిర్యానీ, వేపుడు... ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ ఫ్రై కి పోటీ ఇచ్చేలా పుట్టగొడుగుల ఫ్రై చేయవచ్చు. ఆ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.


వామ్మో, వానాకాలం - ఆహారం విషయంలో జాగ్రత్త, ఈ నియమాలు పాటిస్తేనే మీరు సేఫ్

ఎండాకాలం ముగిసింది, వర్షాకాలం మొదలువుతోంది. మారుతున్న రుతువులతో పాటు ఆహార నియమాలు మార్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల జీవన శైలి మార్పులతో వర్షాకాలాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా గడిపేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎండ వేడి నుంచి తొలకరితో ఉపశమనం దొరుకుతుంది. అయితే వర్షాకాలంలో ఉండే తేమ వాతావరణం వల్ల రకరకాల వ్యాధులు వ్యాపిస్తాయి. ఈ సమయంలో రోగ నిరోధక వ్యవస్థ చాలా బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే తీసుకునే ఆహారం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి....


మిమ్మల్ని చూసి ఎవరైనా జెలసీగా ఫీలైతే ఇలానే బిహేవ్ చేస్తారు..

కొంతమంది మన పక్కనే ఉండి జెలసీగా ఫీల్ అవుతారు. కానీ, వారి గురించి పూర్తిగా తెలియదు. అలాంటివారు ఎలాంటి లక్షణాలు చూపిస్తారో తెలుసుకోండి..


తోటకూర తింటే గుండె సమస్యలు రావా..

ఆకుకూరల్లో తోటకూర కూడా ఒకటి. దీనిని తినడం వల్ల చాలా లాభాలే ఉంటాయి. అవేంటో తెలుసుకోండి.


వర్షాకాలంలో ఈగలు, దోమలు, కీటకాల్ని తరిమికొట్టే ఐదు అద్భుత చిట్కాలు..

వర్షాకాలంలో వాతావరణం తేమగా, చిత్తడిగా ఉంటుంది. ఈ వెదర్‌ కండిషన్స్‌ ఈగలు, దోమలు, కీటకాలు వృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటాయి. వీటి కారణంగా అనేక రకాల బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్, వైరల్ వ్యాధుల ముప్పు పెరుగుతుంది. అయితే ఇలాంటి కీటకాల నుంచి రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు 5 టిప్స్ బాగా పనిచేస్తాయి. అవేంటంటే.. పరిశుభ్రతవర్షాకాలంలో ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో ఈగలు, ఇతర కీటకాలు ఎక్కువగా వస్తాయి. ఈగలు తేమ, చెత్త, ఆహారపు వైపు ఆకర్షితమవుతాయి. చెత్త మీద వాలిన ఈగలు ఆహారాలపై వాలడం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలు రావచ్చు. అందుకే హౌస్ క్లీన్‌గా ఉంచుకోవాలి. ఆహార పదార్థాలను చక్కగా స్టోర్ చేసుకోవాలి. ఇంట్లో ఎలాంటి తేమ, చెత్త లేకుండా చూసుకోవాలి. ఎంట్రన్స్ మూసేయడంఈగలు, కీటకాలు ఇంటిలోకి ప్రవేశించకుండా, ఎంట్రీ పాయింట్స్ గుర్తించి క్లోజ్ చేసుకోవాలి. చిన్న క్రాక్స్, గ్యాప్స్‌ నుంచి కూడా కీటకాలు ఇంట్లోకి రావచ్చు, కాబట్టి వాటిని కూడా క్లోజ్ చేయాలి. తలుపులు, కిటికీలు, ఎయిర్ వెంటిలేషన్ ఓపెనింగ్స్‌పై సన్నని జాలీలను అమర్చాలి. ఇంటి చుట్టూ ఉన్న ఖాళీలను సిలికాన్ సీలెంట్ లేదా ఇతర సీలింగ్ పదార్థాలతో మూసివేయాలి. నేచురల్ రిపెల్లెంట్స్ఇంట్లోకి ఈగలు, దోమలు, బొద్దింకలు రాకుండా సహజ కీటక నాశకాలను (Natural Repellents) వాడాలి. ఇందుకు విషపూరిత రసాయనాలను యూజ్ చేయకూడదు. కీటకాలను తిప్పికొట్టే సామర్థ్యం వేపనూనె సొంతం. నీమ్ ఆయిల్‌ను నీటిలో కలిపి కిటికీలు, తలుపులు, ఇతర ప్రాంతాల దగ్గర స్ప్రే చేయాలి. ఈగలు, దోమలు ఎక్కువగా కనిపించే ప్రదేశాలలో నిమ్మకాయ ముక్కలు, లవంగాలు కలిపి ఉంచినా ఫలితం ఉంటుంది. పుదీనా, లావెండర్, యూకలిప్టస్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా కీటకాలను దూరంగా ఉంచగలవు. క్లీనింగ్ఇంటి బయట ఎంత చెత్తగా ఉంటే ఇంట్లోకి అంత ఎక్కువగా ఈగలు దోమలు రావచ్చు. అందుకే ఇంటి ముందు, వెనుక, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను క్లీన్ చేసుకోవాలి. ఏదైనా పాత్రలలో లేదంటే గుంతలలో నీరు నిలిచి ఉంటే వాటిని తొలగించాలి. లేదంటే ఈ నీటిలో దోమలు పెరుగుతాయి. పూల కుండీలు, ఖాళీ డబ్బాలు, రెయిన్ వాటర్ స్టోర్ అయ్యే ఇతర వస్తువులను ఖాళీ చేయాలి. ఈ సీజన్‌లో తెల్లటి బయటి లైట్లకు బదులుగా పసుపు లైట్లను వాడండి. పసుపు లైట్లు తక్కువ కీటకాలను ఆకర్షిస్తాయి, అందువల్ల బయటి కీటకాలు ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉండదు. ఫ్లై ట్రాప్స్‌ఇంట్లో ఈగలు, ఇతర కీటకాలను పట్టుకోవడానికి, తొలగించడానికి ఫ్లై ట్రాప్స్‌ (Fly Traps) వాడాలి. వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక జాడీలో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్, డిష్ సోప్ కలపాలి. వెనిగర్ ఈగలను ఆకర్షిస్తుంది, కానీ సోప్ సర్‌ఫేస్ టెన్షన్‌ను నాశనం చేస్తుంది. ఫలితంగా ఈగలు ఈ లిక్విడ్‌లో మునిగి చనిపోతాయి. (Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. news18 Telugu ఇదే విషయాన్ని ధృవీకరించలేదు. దయచేసి వాటిని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి)


Egg Pulusu : నిమిషాల్లో ప్రత్యేక రుచితో ఉండేలా గుడ్డు పులుసు తయారు చేయండి.. చాలా సింపుల్

Egg Pulusu Recipe In Telugu : ఎగ్ కర్రీని చాలా రకాలుగా చేసుకోవచ్చు. అయితే గుడ్డు పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ చేసేందుకు చాలా సింపుల్.


ఉల్లిపాయతో ఇలా హెయిర్‌ప్యాక్ వేస్తే తెల్లజుట్టు తగ్గి పొడుగ్గా పెరుగుతుంది..

జుట్టు రాలడం నేడు చాలా కామన్ ప్రాబ్లమ్. దీనికి ఇంట్లోనే చెక్‌ పెట్టాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.


గిన్నెలకు గుడ్ల వాసన పోవాలంటే ఏం చేయాలి?

వెల్లుల్లి తొక్కలను చాలా ఫాస్ట్ గా, సులువుగా ఎలా తీయాలి? దోష పాన్ ను ఈజీగా ఎలా క్లీన్ చేయాలి? గిన్నెలకు పట్టిన గుడ్ల వానను ఎలా పోగొట్టాలి? వంటి కొన్ని వంటింటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఆడవాళ్లు ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కుటుంబ బాధ్యతతో ఆడవాళ్లకు తీరిక కూడా ఉండదు. దీనివల్ల కొన్ని పనులు చేయడం ఆడవాళ్లకు కష్టంగా ఉంటుంది. అందుకే కష్టమయ్యే, లేటయ్యే కొన్ని పనులను సులువుగా ఎలా ఫాస్ట్ గా...


Sweet Dosa: పిల్లల బ్రేక్ ఫాస్ట్ తీయటి బెల్లం దోశ చేయడం చాలా సులువు

Sweet Dosa: స్వీట్ బెల్లం దోశ పేరు చెబితేనే నోరూరిపోతుంది. పిల్లలకు ఎలాంటి చట్నీ అవసరం లేకుండానే దీన్ని తినిపించవచ్చు. వారు దీన్ని ఇష్టంగా తింటారు.


Shani vakri 2024: జూన్ 30 నుంచి ఈ రాశులకు అదృష్టం పడుతుంది..!

జ్యోతిష్యంలో శనికి ప్రత్యేక స్థానం ఉంది. జూన్ 30 నుంచి శనిదేవుడు వక్రమార్గం ప్రారంభించనున్నాడు. కొన్ని రాశుల వారు కుంభ రాశిలో శని క్షీణతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, కాబట్టి కొన్ని రాశుల అదృష్టం ప్రకాశిస్తుంది. శనిదేవుడు అశుభం అయితే, ఒక వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది, అది శుభం అయితే, దురదృష్టం ఉంటుంది. శని పేద నుండి రాజను చేయగలడు. కాబట్టి శని వక్రమార్గం వల్ల ఎవరికి లాభం చేకూరుతుందో తెలుసుకుందాం... మేషం- పని పట్ల ఉత్సాహం ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల మొగ్గు పెరుగుతుంది. మీరు మీ తల్లి నుండి మద్దతు పొందుతారు. తల్లి నుండి డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఒక స్నేహితుడు రావచ్చు. మేధోపరమైన పని ద్వారా శ్రేయస్సు వస్తుంది. ఉద్యోగం మారే అవకాశం ఉంది. మీరు మీ కుటుంబంతో కలిసి మతపరమైన ప్రదేశానికి తీర్థయాత్రకు వెళ్ళవచ్చు. మిథునం - వ్యాపారాన్ని పెంచుకునే ప్రణాళికలు నెరవేరుతాయి. మీరు సోదరుల నుండి మద్దతు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. మీరు బట్టలు మొదలైన బహుమతులు కూడా పొందవచ్చు. ఉద్యోగ మార్పు కోసం మీరు మరొక ప్రదేశానికి వెళ్లవలసి ఉంటుంది. ఎగుమతి-దిగుమతుల వ్యాపారంలో లాభ అవకాశాలు ఉంటాయి. తల్లి సాంగత్యం దొరుకుతుంది. వాహన సౌఖ్యం పెరగవచ్చు. సింహం- ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కుటుంబంలో సుఖాలు విస్తరిస్తాయి. మీ భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. పని రంగంలో మార్పు సాధ్యమే, దీనికి చాలా శ్రమ పడుతుంది. మీరు తల్లి మద్దతు పొందుతారు. లాభాలు పెరిగే అవకాశం ఉంది. మీరు ఉద్యోగంలో అధికారుల నుండి మద్దతు పొందుతారు. సంపద - మనస్సులో సంతోషం ఉంటుంది, అయితే సంయమనం పాటించండి. పని నిమిత్తం వేరే ప్రదేశానికి వెళ్లాల్సి రావచ్చు. ఆదాయం పెరుగుతుంది. మీరు అధికారుల నుండి మద్దతు పొందుతారు. మీరు కుటుంబం నుండి కూడా మద్దతు పొందుతారు. బట్టలు మొదలైన వాటిపై ఖర్చులు పెరగవచ్చు.


రోజ్ వాటర్ ని ఎలా వాడితే.. మీ అందం పెరుగుతుందో తెలుసా?

ఈ రోజ్ వాటర్ లో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు ముఖంపై ఎరుపు దనం లేకుండా చేస్తుంది. మొటిమలు లాంటి సమస్య రాకుండా కాపాడుతుంది. చర్మం మీద ఎలాంటి ర్యాషెస్ లాంటివి రాకుండా చేస్తాయి. రోజ్ వాటర్ ని బ్యూటీ కోసం టోనర్ గా ఉపయోగిస్తూ ఉంటారు. నిజానికి రోజ్ వాటర్ ని.. లగ్జరీ ప్రోడక్ట్ గా భావిస్తారు. ఎందుకంటే.. కాస్త ఖరీదు ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ రోజ్ వాటర్ తో... స్కిన్ గ్లోనెస్ మాత్రమే కాదు.. హెయిర్ గ్రోత్ కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి.. ఈ...


ఈ నాలుగు లక్షణాలున్న అమ్మాయిలను నమ్మకూడదు! చాణక్యుడు చెప్పింది ఇదే..?

ప్రస్తుతం సమాజంలో ఒక్కొక్కరూ ఒక్కోలా ఉంటారు. అయిలే అందులో స్త్రీలు మరీ ప్రత్యేకం. వారిని అంచనా వేయడం చాలా కష్టం. అందుకే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటారు. అయితే మహిళలకు సంబంధించి అనేక విషయాలు పలు గ్రంథాల్లో ప్రసావించబడ్డాయి. ఒక మహిళ ఎలాంటి మంచి లక్షణాలను కలిగి ఉండాలి.. ఎలాంటి చెడు లక్షణాలకు దూరంగా ఉండాలో చాలా గ్రంథాల్లో వివరించబడ్డాయి. వీరిలో మంచి లక్షణాలు, చెడు లక్షణాలు కలిగిన వారు చాలా మందే ఉన్నారు. అయితే అమ్మాయిల గుణాలను తెలుసుకుని వారితో సావాసం చేయాలని, చెడు స్వభావం కలిగిన స్త్రీల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. అయితే వివిధ గ్రంథాల ప్రకారం ఎలాంటి లక్షణాలు కలిగిన అమ్మాయిలను నమ్ముకుడాదో వాటిలో వివరించబడ్డాయి. నాలుగు రకాల స్త్రీలను ఎక్కువగా నమ్మకూడదని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. మరి ఆ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొందరు అమ్మాయిలు కళ్లతో పురుషులను ఎట్రాక్ట్ చేస్తుంటారు. వారిలో ఉండే కామ కోరికలు కారణంగా పురుషులను ఎక్కువగా ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఇటువంటి మహిళలు తమ కుటుంబానికి ఎప్పుడైనా ద్రోహం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్న మహిళలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మితిమీరిన కోరిక లేదా అత్యాశ ఉండే మహిళలు కారణంగా వారి కుటుంబం నాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అత్యాశ అంటే డబ్బు, ఆస్తులు లేదా సంపదపై అతిగా ఆసక్తి ఉన్న స్త్రీలను పొరపాటున కూడా నమ్మకూడదు. ఎందుకంటే చాలా అత్యాశగల స్త్రీలు తమ చిన్న కోరికను నెరవేర్చుకోవడానికి ఎవరినైనా త్వరగా మోసం చేస్తారు. కొందరు మహిళలు నిరంతరం ఏదో ఒక విషయం గురించి పక్కవారితో వారి తెలిసినా, తెలియకపోయినా సరే మాట్లాడుతూనే ఉంటారు. అయితే అలాంటి వారు ఎక్కువగా తమ కుటుంబంలోని విషయాలు తమ భాగస్వామితో కాకుండా ఇతరులతో కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పరాయి మగాళ్లతో మాట్లాడుతుంటారు. అందుకే ఇలాంటి మహిళలను అస్సలు నమ్మకూడదు. మహిళలు సాధారణంగా ఇంట్లోనే ఉండి వారి పనులు చేసుకోవడానికి ఇష్టపడతారు. అయితే కొందరు మహిళలు ఇంట్లో కాకుండా ఎక్కువ సమయం బయట గడపడానికి ఇష్ట పడుతుంటారు. ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. ఈ రకమైన మహిళలు తమను నమ్ముకున్న వారిని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి, మీరు అలాంటి మహిళలకు దూరంగా ఉండడం మంచిది. పైన పేర్కొన్న ఈ లక్షణాలు ఉన్న మహిళలను ఎప్పటికీ నమ్మకూడదని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించారు. ఎందుకంటే ఇలాంటి లక్షణాలు ఉన్న మహిళలను అతిగా విశ్వసించడం వల్ల మీ జీవితం నాశనమయ్యే అవకాశం ఉంది. Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.


జమ్ము కాశ్మీర్‌లోని అందమైన సరస్సులు!

జమ్ము కాశ్మీర్‌ ప్రకృతి అందాలతో చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ పర్వతాలు, మైదానాలు, పీఠభూములు, సరస్సులు వంటి అన్ని భూ స్వరూపాలు ఉన్నాయి. జమ్ము కాశ్మీర్‌లోని అందమైన సరస్సులు ఇవే.


జూన్ ఆఖరి వారం మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశులవారికి అద్భుతంగా ఉంటుంది!

weekly horoscope 23 june 2024 to 29 june 2024 మేష రాశి (Aries Weekly Horoscope) ఈ వారం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారంలో ఆశించిన ఫలితాలను పొందుతారు. కెరీర్ సంబంధిత సమస్యల నుంచి ఈ వారం ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ బాధ్యతల పట్ల విధేయతతో ఉంటారు. వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది. సాహిత్యం , రచనలపై ఆసక్తి పెరుగుతుంది. అయితే మీ ఉద్దేశాలను ఎదుటివారు తప్పుగా అర్థం...


కానుక

వాటి మానాన అవి మేస్తున్నవి మేత కోసం వాడు వాటిని కోస్తున్నడు


Nellore Style Chepala Pulusu: హోటల్ స్టైల్ నెల్లూరు చేపల పులుసు తయారీ.. ఒక్కసారి తింటే వదలరింక..

Nellore Style Chepala Pulusu: అందరికీ ఎంతో ఇష్టమైన చేపల రెసిపీల్లో నెల్లూరు చేపల పులుసు ఒకటి చాలామంది వారంలో ఒకసారైనా దీనిని తయారు చేసుకుంటారు. అయితే మీరు కూడా ఇంట్లోనే ఈ రెసిపీని తయారు చేసుకోవాలనుకుంటున్నారా.? ఇది మీకోసమే..


బుద్ధిగా బడికి పోకుండా ఏంటీ పనులు.. ఏదో చేద్దామనుకుంటే నడుము విరిగింది..!

ఇటీవల కాలంలో ప్రజలు తమ టాలెంట్ బయటపెట్టడానికి సోషల్ మీడియాను ఓ వేదికగా యూజ్ చేస్తున్నారు. కొందరు పాపులారిటీ, ఫాలోయింగ్‌తో పాటు డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. కొంతమంది మాత్రం లైక్స్ కోసం ప్రాణాలను రిస్క్‌ చేస్తున్నారు. రీల్స్ మోజులో కొందరు ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ వీడియోలు షూట్ చేసి, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. ఇలాంటివి చాలాసార్లు తేడా కొట్టాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ఇద్దరు అమ్మాయిలు చేసిన స్టంట్ ఇలాగే రివర్స్...


శుభ వాస్తు

ఇంటికి తప్పకుండా సెప్టిక్‌ ట్యాంక్‌ అవసరం అవుతుంది. దానిని ఉత్తరం మధ్యలో లేదా తూర్పు మధ్యలో ఏర్పాటు చేసుకోవాలి. దానికి కేవలం టాయిలెట్స్‌.. అంటే లెట్రిన్‌ పిట్‌ లైను కలపాలి. ఇక ఇంట్లో వాడుక నీరు ఉంటుంది.


Psychological Reasons : కొంతమంది రోజూ ఒకే రంగు దుస్తులు ఎందుకు ధరిస్తారు? సైకాలజీ రహస్యాలు

Dressing Style : కొంతమంది ఒకేరకమైన రంగు దుస్తులు రోజూ ధరిస్తుంటారు. ఆ రకమైన బట్టలు వేసుకుంటేనే వారికి మనశ్శాంతి. ఇలా ఒకే రంగు దుస్తులు ప్రతిరోజూ వేసుకోవడం వెనక ఉన్న సైకాలజీ రహస్యాలేంటి?


Rasi Phalalu: జూన్ 14న త్రిపుష్కర యోగం.. ఈ రాశుల వారికి ధనమే ధనం..

Rasi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 24వ తేదీన ఎంతో శక్తివంతమైన మూడు యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అయితే ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో లాభాలు పొందబోయే రాశుల వారెవరో తెలుసుకోండి.


Warm water Vs Cool Water: వేడి నీరు VS చల్లని నీరు... ఈ రెండింటిలో ఏది తాగితే త్వరగా బరువు తగ్గుతారు?

Warm water Vs Cool Water: బరువు తగ్గాలన్న కాంక్షతో ఎంతో ప్రయాస పడుతున్న వారు ఉన్నారు. ఎలాంటి ఆహారాన్ని తింటే బరువు తగ్గుతామో నిత్యం శోధిస్తూనే ఉంటారు. అలాంటివారు ఎలాంటి నీరు తాగడం వల్ల బరువు తగ్గుతారో తెలుసుకోవాలి.


Personality: మీ వేలి ఆకారం బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోండి!

వేళ్లు, చేతులు, ముఖం, నిల్చున్న భంగిమ, నిద్రిస్తున్న భంగిమ ఇలా అనేక రకాలుగా మన వ్యక్తిత్వ లక్షణాలను తెలుసుకోవచ్చు. ఈ చిన్న సంకేతాలు మన మనసులోని రహస్యాలను కూడా బయటపెడతాయని నిపుణులు సూచిస్తున్నారు.1. స్ట్రెయిట్ వేళ్లు: మీ వేళ్లు నిటారుగా ఉంటే, మీరు నమ్మదగిన వ్యక్తి. మీ స్నేహితులు కుటుంబ సభ్యులు అనేక సందర్భాల్లో సలహా కోసం మిమ్మల్ని సంప్రదిస్తారు. మీరు మీ జీవిత సమస్యలను సులభంగా , చాలా త్వరగా పరిష్కరిస్తారు. 1. స్ట్రెయిట్ వేళ్లు: మీ వేళ్లు నిటారుగా ఉంటే, మీరు నమ్మదగిన వ్యక్తి. మీ స్నేహితులు కుటుంబ సభ్యులు అనేక సందర్భాల్లో సలహా కోసం మిమ్మల్ని సంప్రదిస్తారు. మీరు మీ జీవిత సమస్యలను సులభంగా మరియు చాలా త్వరగా పరిష్కరిస్తారు. మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా మరియు వివేకంతో ఉంటారు. మీరు పొదుపు పట్ల మక్కువ చూపుతారు.మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా వివేకంతో ఉంటారు. మీరు పొదుపు పట్ల మక్కువ చూపుతారు. మీరు కొత్త ఆలోచనలతో ప్రపంచాన్ని పరిష్కరిస్తారు మరియు అవసరమైన వారికి వినూత్న పరిష్కారాలను అందిస్తారు. మీరు మీ పనిలో చాలా సమర్థవంతంగా ఉంటారు. 3. వంకరగా ఉన్న వేళ్లు: మీరు నిర్ణీత వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మీరు బలంగా ఉంటారు . కఠినమైన సవాళ్లను స్వీకరిస్తారు. జీవితంలోని హెచ్చు తగ్గులు మిమ్మల్ని దృష్టి మరల్చనివ్వవద్దు. దృఢ సంకల్పంతో వ్యవహరిస్తూ ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. చిత్తశుద్ధితో వ్యవహరించడం, మీరు దేనికీ భయపడరు.


ఈ స్వామి పాదాల వద్ద ఏ సమస్యను రాసినా.. ఇట్టే తొలగిపోతుంది..

రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆ దివ్య క్షేత్రంలో ఆ కొండ దిగువున స్వామివారి పాదాలు కనిపిస్తాయి. ఆ పాదాలనే తొలిపావాంచాల అని పిలుస్తారు. నిజానికి చాలామంది భక్తులకు ఈ విషయం తెలిసి ఉండదు. స్వామివారి దివ్య పాదాలు చుట్టూ ఎర్రని కుంకుమ పేర్చి ఉంటుంది. చాలామంది తెలియక స్వామివారి పాదాలకు నమస్కరించి వెళుతుంటారు. కానీ అక్కడ ఆధ్యాత్మిక చరిత్ర అది కాదు. ఇంతకీ ఆ పాదాలు ఏంటి ఆ ఆధ్యాత్మిక చరిత్ర ఏంటి ఆ దివ్య క్షేత్రం విశేషాలు ఒకసారి చూద్దాంతెలుగు...


డ్రగ్స్ను అరికట్టేందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం: భట్టి

డ్రగ్స్ను అరికట్టేందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం: భట్టి డ్రగ్స్ మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిందన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.  డ్రగ్స్ మత్తులో విద్యార్థుల బంగారు భవిష్యత్ నాశనం అవుతుందన్నారు. ఎంతోమంది అమాయకులు డ్రగ్స్ కు బానిసలవుతున్నారని చెప్పారు. దేశాన్ని నాశనం చేయడానికి డ్రగ్స్ వాడుతున్నారని విమర్శించారు. దేశంలో మా...


ఈ రాశుల వారు చాలా రొమాంటిక్.. ప్రేమలో కచ్చితంగా సక్సెస్ అవుతారు..!

రొమాంటిక్ పర్సన్స్ పార్ట్‌నర్‌గా దొరకడం ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. వీరితో జీవితాన్ని చాలా సంతోషంగా గడిచిపోతుంది. జ్యోతిష్యశాస్త్రం (Astrology) ప్రకారం గ్రహాల ఆధారంగా రాశిని బట్టి వ్యక్తుల భవిష్యత్తు, వారి వ్యక్తిత్వాల గురించి తెలుసుకోవచ్చు. పండితులు వివిధ అంశాల ఆధారంగా వ్యక్తుల లవ్, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుందో విశ్లేషిస్తారు. అయితే కొందరు వ్యక్తులు సహజంగానే చాలా రొమాంటిక్‌గా ఉంటారని, వీరి లవ్ సక్సెస్ అవుతుందని జ్యోతిష్యం చెబుతోంది. ఆ రాశులు ఏవో...


టమాట 100

కూరగాయల ధరలు సెగలు కక్కుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏటా వానకాలం సీజన్‌ ప్రారంభంలో కూరగాయల ధరలు సహజంగానే పెరుగుతుంటాయి. కానీ, ఈసారి వినియోగదారులు భరించలేని విధంగా ఆకాశాన్నంటుతున్నాయి.


Facepack : ఈ ఫేస్‌ప్యాక్స్‌తో ముఖంపై ముడతలు తగ్గిపోతాయి..

Facepack : ఫేస్‌ప్యాక్స్ వాడడం వల్ల చర్మ సమస్యలు చాలా దూరమవుతాయి. చర్మం యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అందుకోసం ఏ ప్యాక్ వేయాలో తెలుసుకోండి.


Ashada Masam 2024: ఆషాడమాసంలో జాక్పాట్ కొట్టబోయే రాశుల వారి వీరే.. వీరికి డబ్బే డబ్బు..

Ashada Masam 2024: ఆషాడ మాసంలో కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా డబ్బు సంబంధిత సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అయితే ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.


కొబ్బరికాయలో నీరు ఎక్కడ నుండి వస్తుందో తెలుసా.. 90 శాతం మందికి తెలియని రహస్యం ఇదే..!

కొబ్బరి నీరు శరీరానికి ఎంతో మంచిది. చలా మంది నిత్యం కొబ్బరి నీరు తాగేందుకు ఇష్టపడతారు. గుండె జబ్బులతో బాధపడేవారికి కూడా ఈ కొబ్బరి నీరు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా కొబ్బరినీరులో ఎలక్ట్రోలైట్స్, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో నిర్జలీకరణాన్ని కలిగించదు.. అంతేకాదు ఇది నీటి లోపాన్ని భర్తీ చేస్తుంది. మీరు బాగా అలసిపోయినట్లయితే కొబ్బరి నీరు మీకు తక్షణమే రిఫ్రెష్‌గా అనిపిస్తుంది. కొబ్బరి నీళ్లలో విటమిన్ బి2 (రిబోఫ్లావిన్), బి3 (నియాసిన్), బి1 (థయామిన్) పాంతోతేనిక్ యాసిడ్, ఫోలిక్ యాసిడ్, బయోటిన్, పొటాషియం, సోడియంలు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు మరియు అమైనో ఆమ్లాలు కూడా ఇందులో ఉంటాయి. అయితే మనం తాగే కొబ్బరి నీళ్ళు కొబ్బరికాయ లోపలికి ఎలా వస్తాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా. చాలా మందికి దీని గురించి తెలియదు. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానానని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో నీరు ఉన్న ఏకైక పండు కొబ్బరికాయ. కొబ్బరికాయలోని ఎండోస్పెర్మ్ భాగమని మనం తాగే కొబ్బరికాయ లోపల ఉండే ఈ నీరు మీకు తెలియకపోవచ్చు. ఈ భాగం తరువాత ఎండు కొబ్బరిగా మారుతుంది. నిజానికి ఎండోస్పెర్మ్ లేదా ఎంబ్రియో శాక్ అభివృద్ధి చెందుతున్న పిండానికి పోషకాలను అందిస్తుంది. కొబ్బరి చెట్టు తన కణాల ద్వారా వేర్ల నుండి నీటిని తీసి ఈ కాయకు రవాణా చేస్తుంది. ఈ నీటిలో ఎండోస్పెర్మ్ కరిగిపోయినప్పుడు.. అది మందంగా మారుతుంది. మొక్కల వేర్లు గ్రహించిన నీరు కణాల ద్వారా రవాణా చేసి కాయలో నీటి భాగాన్ని ఏర్పరుస్తాయి. కొబ్బరికాయ పక్వానికి వచ్చాక ఆ నీరు ఎండిపోవడం ప్రారంభమవుతుంది. మొదట ఇది తెల్లటి గుజ్జు రూపంలో, తరువాత ఎండు కొబ్బరి రూపంలో ఏర్పడుతుంది. అందుకే నీళ్ల కాయలో ఎక్కువ కొబ్బరి ఉండదు. గుజురు కాయలో ఎక్కువ నీరు ఉండదు. అయితే ఇది రెండు విధాలుగానూ ఎంతో ఉపయోగపడుతుంది.


‘రైతా’ను ఇంగ్లీష్‌లో ఏమంటారో తెలుసా? కరెక్ట్ ఆన్సర్‌ అస్సలు ఊహించలేరు..!

భారతీయ వంటకాల్లో ఎన్నో రకాల ఐటెమ్స్ ఉంటాయి. వీటిలో కొన్ని ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. మన దేశంలో అత్యధికంగా వాడే డిష్‌లలో రైతా (Raita) ఒకటి. పెరుగుతో కలిపి తయారు చేసే ఈ వంటకాన్ని చాలా రకాల ఫుడ్ కాంబినేషన్స్‌తో తింటారు. సైడ్ డిష్‌గా, డ్రింక్‌గా కూడా దీన్ని రెడీ చేస్తారు. బిర్యానీ, వడాపావ్, పానీపూరి, పరాటా, థాలీ, కబాబ్ తినేటప్పుడు రైతాను సైడ్ డిష్‌గా తీసుకుంటారు. అయితే దేశవ్యాప్తంగా రైతాకు వివిధ పేర్లున్నాయి. ప్రాంతాన్ని బట్టి ఒక్కో పేరుతో...


Horoscope | 23-06-2024 ఆదివారం.. మీ రాశి ఫలాలు

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..


చినుకు జాడేది..?.. దోబూచులాడుతున్న మబ్బులు

చినుకు జాడేది..?.. దోబూచులాడుతున్న మబ్బులు పత్తి, మొక్కజొన్న  రైతుల్లో ఆందోళన వరినాట్లు మరింత ఆలస్యం జిల్లాలో నమోదు కాని సగటు వర్షపాతం సిద్దిపేట, వెలుగు: వరుణుడి కరుణ కోసం అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. సీజన్ ప్రారంభమై ఇరవై రోజులు గడుస్తున్నా కనీస వర్షపాతం నమోదు కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురుస్తాయని ఆశతో ముందుగా విత్తినా...


ప్యాంక్రియాస్‌ను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు!

ప్యాంక్రియాస్‌ను ఆరోగ్యంగా ఉంచే ఆహారాల గురించి ఇక్కడ వివరించాం. వీటిని తినడంతో ఆరోగ్యం సైతం మెరుగుపడుతుంది.


Grah Gochar July Rashifal 2024: జూలై నెలలో ఈ ఐదు రాశులవారికి తిరుగుండదు

గ్రహాల , రాశి స్థానాల పరంగా జూలై నెల చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. జూలై నెలలో కొన్ని రాశుల వారు ఆర్థిక, వ్యాపారం ,వృత్తిలో లాభాలను పొందే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు. జూలైలో చాలా గ్రహాలు సైన్ మారుతాయి. శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. గ్రహాల రాజు సూర్యుడు కూడా కర్కాటక రాశిని బదిలీ చేస్తాడు. అంగారకుడు, బృహస్పతి , శని యొక్క స్థానం కూడా చాలా ముఖ్యమైనది. ఏ రాశి వారికి గ్రహాల స్థానం వల్ల ప్రయోజనం కలుగుతుందో తెలుసుకోండి- వృషభం - ఈ కాలంలో వృషభ రాశి స్థానికులు ఆర్థిక లాభం కోసం అనేక ఆకర్షణీయమైన అవకాశాలను పొందవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగం కోసం మంచి ఆఫర్‌ను పొందవచ్చు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి, పాత వనరుల నుండి కూడా డబ్బు వస్తుంది. మొత్తంమీద జూలై మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి ఏ కల అయినా జూలై నెలలో నెరవేరుతుంది. ఈ కాలంలో కొత్త జాబ్ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుండి మద్దతు పొందుతారు. మనసు ఆనందంగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. కన్య:- కన్యా రాశి వారు జూలై నెలలో తమ వృత్తిలో విజయాన్ని పొందవచ్చు. ఈ సమయంలో మీ అదృష్టం బాగుంటుంది. ఇది కొత్త ఆదాయ వనరుగా మారుతుంది. అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది, దీని కారణంగా మీరు కష్టమైన పనిలో విజయం సాధించగలుగుతారు. కోర్టులో విజయం సాధ్యమవుతుంది. తుల:- తులారాశి వారికి ఈ సమయం వరం కంటే తక్కువ కాదు. వ్యాపారులకు ఉద్యోగంలో ప్రమోషన్ , వ్యాపారంలో లాభం ఉండవచ్చు. ఈ కాలంలో మీ కలలు కొన్ని నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితిలో విపరీతమైన మార్పు వచ్చే అవకాశం ఉంది. మకరరాశి:- మకరరాశి వారికి జూలై నెల సుఖసంతోషాలతో ఉంటుంది. మీరు ఈ నెలలో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. సంతోషం పెరుగుతుంది. సంతోషం వస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది.


ఈ అక్షరం పేరు ఉన్న వ్యక్తులు త్వరగా ధనవంతులు అవుతారు.. మీ పేరుందా చూసుకోండి

Name Astrology: జ్యోతిష్య శాస్త్రంలో పేర్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పాత్ర, జీవితంపై ఒక పేరు తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక వ్యక్తి పేరు చాలా ముఖ్యమైనది.ఇది ఒక వ్యక్తి గుర్తింపును సృష్టిస్తుంది. ఇది అతని పని, వ్యక్తిత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జ్యోతిషశాస్త్రంలో ఒక వ్యక్తి జాతకంలో ఇచ్చిన పేరు.. అతని అసలు పేరు ఆధారంగా గణనలు చేయబడతాయి. ఒక వ్యక్తి పేరు అతని పని శైలి వ్యక్తి, జీవితాన్ని ప్రభావితం చేస్తుందని నమ్ముతారు.సాధారణంగా ఒక వ్యక్తి ఈ పేర్లు రాశిచక్రం ఆధారంగా నిర్ణయించబడతాయి. పేరులోని మొదటి అక్షరం నుండి ఏదైనా వ్యక్తి గురించి చాలా తెలుసుకోవచ్చు. కొన్ని అక్షరాల పేర్లతో ఉన్న వ్యక్తులు అదృష్ట ధనవంతులుగా పరిగణించబడతారు. వారి జీవితంలో విలాసాలకు లోటు లేదు. ఈ వ్యక్తులు డబ్బు విషయంలో చాలా అదృష్టవంతులు. కాబట్టి వ్యక్తులు ఎక్కువగా ఇష్టపడే అక్షరం పేరు ఇక్కడ ఉంది. A అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు: A అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు కష్టపడి పనిచేసేవారు,నిజాయితీపరులు. ఈ అక్షరం పేరు ఉన్న వ్యక్తులు ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందడానికి అనేక అవకాశాలను పొందుతారు. వారు విజయం సాధించడానికి కష్టపడి కొంత సమయం తర్వాత విజయం సాధిస్తారు.సంపద పరంగా వారిని అదృష్టవంతులుగా పరిగణిస్తారు. K అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం K అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా అదృష్టవంతులు. లక్ష్మీ, కుబేరుల ఆశీస్సులు ఆయనపై ఎప్పుడూ ఉంటాయని నమ్ముతారు.కాబట్టి వారు తమ జీవితంలో ఎలాంటి ఆర్థిక అడ్డంకులను ఎదుర్కోరు. వీరు స్వతహాగా చాలా సాదాసీదా వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ తమ చిరునవ్వుతో అందరినీ ఆకర్షిస్తారు. R అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లతో ఉన్న వ్యక్తులు: R అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు తెలివైనవారు మరియు కష్టపడి పనిచేసేవారు. వారికి ఆత్మవిశ్వాసం లోపించదు. అదనంగా, వారికి సంపదకు లోటు లేదని చెప్పారు. కొన్నిసార్లు వారి అదృష్టం ఒక్కసారిగా మారిపోతుంది. ఈ వ్యక్తులు కష్టపడి పని చేసి జీవితంలో చాలా డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు. చాలా సమయాలలో, వారు వారి కష్టానికి ప్రతిఫలం పొందుతారు S అక్షరంతో మొదలయ్యే పేర్లు: అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారు, కానీ వారు ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొని అందులో విజయం సాధిస్తారు.S అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు చాలా నిజాయితీపరులు. ఈ అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఉన్నవారి ప్రత్యేకత ఏమిటంటే వారు ఏ పని చేయడానికైనా వెనుకాడరు.ఈ కారణంగా వారు ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. జీవితంలో అత్యున్నత స్థానాన్ని పొందిన తర్వాతే మనం శ్వాస తీసుకుంటాం. వారి కష్టానికి ఏదో ఒక రోజు తప్పకుండా ఫలితం దక్కుతుంది. P అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు: ఈ వ్యక్తులు చాలా ప్రశాంతంగా, స్నేహపూర్వక స్వభావం కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు చాలా సంస్కారవంతులు. ప్రతి ఒక్కరి భావాలను పట్టించుకుంటారు. ఈ వ్యక్తులు ఎవరినైనా తమ వైపు ఆకర్షిస్తారు. ఈ వ్యక్తులు తమ జీవితంలో డబ్బు,కీర్తి రెండింటినీ సంపాదిస్తారు. V అక్షరంతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు : ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు తమ కష్టపడి తెలివితేటలతో చాలా త్వరగా విజయం సాధిస్తారు. ఈ పేరు ఉన్న వ్యక్తులు తరచుగా బాస్ కావాలని కోరుకుంటారు. వారికి సంపదకు లోటు లేదు Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.