Trending:


వేసవిలో చల్లగా ఉంచే మసాలా దినుసులు!

వేసవిలో తినాల్సిన బెస్ట్‌ సుగంధద్రవ్యాల గురించి ఇక్కడ వివరిస్తున్నాం. ఇవి శరీరాన్ని కూల్‌ చేస్తాయి. వేసవిలో వచ్చే సమస్యలను తగ్గిస్తాయి.


ఆహారం తినేటప్పుడు ఈ తప్పులు చేయకండి!

ఆహారం తినేటప్పుడు, తిన్న తర్వాత చేయకూడని కొన్ని పనుల గురించి వివరించాం. ఈ టిప్స్ ఫాలో అవ్వడంతో జీర్ణ సమస్యలు దూరం అవుతాయి.


Hair Growth Oil: మీ జుట్టుకు ఈ నేచురల్‌ ఆయిల్‌ పెట్టండి.. నమ్మలేని పెరుగుదలను చూస్తారు..

ప్రతిరోజూ జుట్టుకు నూనె పెట్టుకోవడం ఈరోజుల్లో సాధ్యం కాలేకపోతుంది. అయితే, జుట్టు కూడా తీవ్రం ఊడిపోతుంది. మన జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మారాలంటే ఈ ఆయిల్స్‌ అప్లై చేయండి. మీ జుట్టు బలంగా మీరు నమ్మలేని విధంగా పెరుగుతుంది. సహజసిద్ధమైన ఆ ఆయిల్స్‌ ఏంటో తెలుసుకుందాం.


Carrot Fry: క్యారెట్‌ ఫ్రై రెసిపీ తయారు చేసుకోండి ఇలా..!

Carrot Fry Recipes: క్యారెట్ ఫ్రై అనేది ఒక సులభమైన, రుచికరమైన వంటకం. వంటకం తయారు చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. అందుబాటులో ఉన్న సాధారణ పదార్థాలతో తయారు చేయవచ్చు.


ఇంట్లో ఏసీ పెట్టుకుంటున్నారా? ఇది చేయడం మర్చిపోవద్దు

ల్యాప్‌టాప్, వాషింగ్ మెషీన్, ఫ్రిజ్ వంటి వాటిని మామూలు పాదాలతో తాకితే షాక్‌ కొట్టే ప్రమాదం ఉంటుంది. అందుకే తరచూ ఇవి షాక్ కొడుతూ ఉంటాయి. ఇవి ఇలా షాక్ కొట్టడానికి కారణం ఇంట్లో ఎర్తింగ్ చేయకపోవడమే. ఇది చిన్న విషయం కాదు.. ప్రాణాలకే ప్రమాదం. స్విచ్ ఆన్‌లో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తూ ఎలక్ట్రికల్ ఉపకరణాన్ని తాకితే.. దానివల్ల కరెంటు పాస్ అయితే.. తీవ్రమైన ప్రమాదం ఏర్పడుతుంది. విద్యుత్తు అధిక వోల్టేజీతో వచ్చినప్పుడు, పరికరం యొక్క కేబుల్ గట్టిగా లేకపోతే, పరికరాన్ని తాకిన వారిని షాక్ తగులుతుంది. విద్యుత్ షాక్‌లను నివారించడానికి ఇంట్లో AC లేదా ఏదైనా ప్రధాన ఉపకరణాలను ఇన్‌స్టాల్ చేసే ముందు ఎర్తింగ్ చేయించడం అవసరం. ఇల్లు కట్టుకునేటప్పుడు కొంత ఖర్చుతో ఎర్తింగ్ చేయడం వల్ల అనేక ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. ఇంట్లో ప్రధానంగా నాలుగు రకాల ఎర్తింగ్‌లు చేస్తారు. ఇందులో బార్, ప్లేట్, ట్యూబ్, స్ట్రిప్ ఎర్తింగ్ ఉంటాయి. మీ సౌలభ్యం, అవసరాలకు అనుగుణంగా మీరు ఏదైనా చేయించవచ్చు. మరీ ముఖ్యంగా, ఎర్తింగ్ చేసే ముందు శిక్షణ పొందిన ఎలక్ట్రీషియన్‌ను సంప్రదించడం మర్చిపోవద్దు. వాళ్లైతే.. అన్నీ కరెక్టుగా చేస్తారు. మనకు అన్నీ తెలియకపోవచ్చు కదా.


ఈ బాలుడు చెప్పే వేదాలు వింటే షాక్ అవ్వాల్సిందే..

ఆరేళ్ల వయసులో వేద పాఠశాలలో చేరి వేదాలు అన్ని కంఠస్తంచేసి అవలీలగా గలగల అని వేదాలు అన్ని చెప్పేస్తున్నాడు నల్గొండ జిల్లా లోని నకిరేకల్ పట్టణానికి చెందిన వైష్ణవచార్యులు . ఈ సందర్భంగా ఆ బాలుడిని లోకల్ 18 ప్రత్యేకంగా పలకరించింది. పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.వేద పాఠశాలలో తనను ఎందుకు చేర్పించారు, వేదాలు నేర్చుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయని విషయాలనులోకల్ 18 తో పంచుకున్నారు.వివరాల్లోకెళ్తే.. ఈ సందర్భంగా వైష్ణవచార్యులు లోకల్ 18 తో మాట్లాడుతూ...


అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనుగోలు చేస్తారంటే..!

బంగారం లక్ష్మీదేవి రూపంగా కూడా పరిగణించబడుతుంది.ఈ నమ్మకం వెనుక ఉన్న చరిత్ర ఏమిటంటే దేవతలు, రాక్షసుల మధ్య సాగర మథనం సమయంలో బంగారం కూడా బయటకు వచ్చింది. దీనిని విష్ణువు స్వీకరించాడు.అందుకే బంగారాన్ని లక్ష్మీదేవిరూపంగా భావించేవారు.ఈ కారణంగా అక్షయ తృతీయ, ధన్తేరస్ సందర్భంగా బంగారం కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది.బంగారం లేదా బంగారంతో చేసిన ఆభరణాలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చినప్పుడు.. దానితో పాటు లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్మకం.


గుడిలో దేవత విగ్రహాలు ఉండవు.. కానీ కోరినవన్నీ జరుగుతాయి! ఎక్కడంటే..

500 ఏళ్లచరిత్ర గల సుంకులమ్మ గుడి ఇది. ఇక్కడ పూర్వం నుంచి అనేక రకాల పూజ కార్యక్రమాలు చేస్తు వస్తున్నారు గ్రామ పెద్దలు. ఈ అమ్మవారి విశిష్టత ఏమిటంటే.. కోరిన కోరికలు తీర్చే మహ తల్లిగా భక్తులు కొలుస్తారు. విశ్వాసంతో భక్తులు అడిగిన కోరికలు తీర్చటంతో వరాలు ఇచ్చే దేవతగా పేరు ప్రతిష్టలు పొందారు. అసలు ఈ దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా... ఈ దేవత విశిష్టత గురించి లోకల్ 18 ప్రతినిధి వివరిస్తారు.నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని తరిగోపుల గ్రామం అది. ఇక్కడ...


Fenugreek Leaves: సమ్మర్‌లో తప్పకుండా తీసుకోవాల్సిన ఆకుకూర..ఆరోగ్య సమస్యలకు చెక్!

Fenugreek Leaves Benefits: మెంతికూర ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆకుకూర, ఇది భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందింది. దీనిని పప్పు, కూరలు, సలాడ్‌లలో ఉపయోగించవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.


నిండు ఆరోగ్యాన్ని అందించే మసాలాలు ఇవే!

ఆరోగ్యంగా ఉండాలంటే రోజూవారీ ఆహారంలో కొన్ని మసాలాలు చేర్చుకోవడం మంచిది. అవేంటో తెలుసుకుందాం.


వారికి అనవసర ఖర్చులు బాగా పెరిగి ఇబ్బంది పడతారు

Horoscope today:జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. మరి నేడు మే 5 ఆదివారం నాడు, మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో పరిశీలిద్దాం. మేష రాశి (Aries): (అశ్విని, భరణి, కృత్తిక 1)ఈ వారమంతా చాలావరకు హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లోప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి.ఆర్థిక సమస్యలు కొంత మేరకు పరిష్కార మవుతాయి. ఉద్యోగం మారడానికిచేస్తున్న ప్రయత్నాలను విరమించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూలస్పందన లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో కొందరి నుంచి చేయూత లభిస్తుంది.ఉన్నత స్థాయి వ్యక్తులు పరిచయం అవుతారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలనుస్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంనుంచి మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వృషభ రాశి (Taurus): (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)ఈ రాశివారికి శుభ గ్రహాల అనుకూలత కాస్తంత తక్కువగా ఉన్నందువల్ల అటుఉద్యోగాల్లోనూ, ఇటు కుటుంబంలోనూ చిన్నా చితకా సమస్యలు ఉండే అవకాశం ఉంది.సుఖ సంతోషాలు, మన శ్శాంతి కొద్దిగా తగ్గుతాయి. ఆర్థిక వ్యవహారాలు కాస్తంతఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. శని, బుధులు కొద్దిగా అనుకూలంగా ఉన్నందువల్లశుభ వార్తలు వినడం, అనుకోకుండా ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకోవడంవంటివి జరుగుతాయి. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. కానీ ఖర్చులు కూడా పెరిగేఅవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వృత్తి జీవితంబాగా బిజీ అవుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం ఆశించినస్థాయిలో మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు టెన్షన్లు పెడతాయి. కుటుంబపరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి (Gemini):(మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)వారమంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. గ్రహ బలం చాలావరకు అనుకూలంగా ఉంది.ఫలితంగా వృత్తి, ఉద్యోగాల్లో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లోలాభాలకు లోటుండదు. కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశముంది. ముఖ్యమైనవ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి.దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సానుకూల సమాచారం అందుతుంది.వ్యక్తిగత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశముంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.మంచి ఉద్యోగంలోకి మారే సూచనలు కనిపిస్తున్నాయి. మధ్య మధ్య స్నేహితులతోవిభేదాలు తలెత్తుతుంటాయి. కొందరు సన్నిహితులు తప్పుదోవ పట్టించే అవకాశంఉంది. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది. పెళ్లి ప్రయత్నం సఫలం అవుతుంది. కర్కాటక రాశి (Cancer):(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)ఈ వారమంతా చాలావరకు అనుకూలంగానే గడిచిపోతుంది. లాభస్థానంలో గురువు, దశమస్థానంలో రవి, శుక్రుల సంచారం కారణంగా ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.అయితే, ఆదాయానికి మించి అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. తలపెట్టినపనులు, వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణలభిస్తుంది. వృత్తి, వ్యాపా రాల్లో రాబడి ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశంఉంది. ఉద్యోగ ప్రయత్నాలకు, పెళ్లి ప్రయత్నా లకు ఆటంకాలు తొలగుతాయి.కుటుంబ పరిస్థితులకు, ఆర్థిక పరిస్థితులకు ఢోకా ఉండదు. వ్యక్తిగత సమస్యలవిషయంలో కొద్దిగా చికాకులు తలెత్తే సూచనలున్నాయి. ఒక శుభ కార్యంలో బాగాఇష్టమైన బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలువింటారు. సింహ రాశి (Leo): (మఖ, పుబ్బ, ఉత్తర 1)ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల చోటు చేసుకుంటుంది. నవమ స్థానంలో రాశ్యధిపతిరవి ఉచ్ఛలో ఉండడం, దశమ స్థానంలో గురువు సంచారం వల్ల వృత్తి, వ్యాపారాల్లోఒక వెలుగు వెలుగుతాయి. ఉద్యోగంలో అధికారులకు బాగా ఉపయోగపడతారు. బంధువులతోఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. సప్తమ స్థానంలో శనితో పాటు, అష్టమ స్థానంలోరాహువు సంచారం వల్ల కుటుంబంలో టెన్షన్లు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగాపిల్లల విషయంలో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలుసమస్యాత్మకంగా మారతాయి. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ఉద్యోగ,వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చడంమంచిది కాదు. దైవ కార్యాల్లోనూ, సహాయ కార్యక్రమాల్లోనూ ఎక్కువగాపాల్గొంటారు.. కన్య రాశి (Virgo):(ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)గురువు భాగ్య స్థానంలో, శని ఆరవ స్థానంలో సంచారం చేయడం వల్ల వృత్తి,వ్యాపారాల్లో లాభా లతో సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగాపెరుగుతుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు అనవసర ఖర్చులు బాగా పెరిగిఇబ్బంది పడతారు. కొద్దిపాటి ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారంఅవుతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు వృద్ధి చెందుతాయి. మంచి పరిచ యాలుఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులను చాలావరకు పూర్తిచేస్తారు. అనవసర పరి చయాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ, పెళ్లిప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆహార, విహారాల్లో తప్పనిసరిగాజాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా కలిసివస్తాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందివస్తాయి. తుల రాశి (Libra):(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)సప్తమంలో రవి, శుక్రుల బలం వల్ల వారమంతా చాలావరకు ప్రయోజనకరంగాగడిచిపోతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ప్రయత్నాలన్నీనెరవేరుతాయి. ఆర్థిక విషయాల్లో సమయం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.ముఖ్యమైన ప్రయత్నాలు, నిర్ణయాలు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లోఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. మిత్రుల మీదా, విలాసాల మీదాఎక్కువగా ఖర్చు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లోమీ మాట చెలామణీ అవుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి.ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. దాంపత్యజీవితంలో సానుకూలత ఏర్పడుతుంది. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం, హామీలుఉండకపోవడం ఎంతో శ్రేయస్కరం. వృశ్చిక రాశి (Scorpio): (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)ఒక్క శనీశ్వరుడు తప్ప మిగిలిన గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్లఉద్యోగంలోనూ, ఆర్థి కంగానూ ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. ఎటువంటిప్రయత్నం తలపెట్టినా, ఎటువంటి పని ప్రారం భించినా తప్పకుండా విజయవంతంఅవుతుంది. అయితే, ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలు, స్పెక్యు లేషన్ వంటివిషయాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో శత్రువులు,పోటీదార్ల ఒత్తిడి బాగా తగ్గుతుంది. అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు అదుపులోఉంటాయి. సమాజంలో కొందరు ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.ఉద్యోగంలో అధికారులతో సమా నంగా బాధ్యతలను నిర్వర్తిస్తారు. వృత్తి,వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి పెరుగు తుంది. ఉద్యోగ, పెళ్లిప్రయత్నాలు చాలావరకు సఫలమవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.. ధనస్సు రాశి (Sagittarius):(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)శుభ గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటేబాగా మెరు గుపడుతుంది. ఆర్థిక సమస్యల నుంచి, ఒత్తిళ్ల నుంచి క్రమంగావిముక్తి లభిస్తుంది. ఆదాయం బాగా పెరగడం, ఆర్థిక ప్రయత్నాలు కలిసి రావడం,ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనివ్వడం వంటివి జరిగే అవకాశం ఉంది.రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆస్తి వివాదంలోతోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగం బాగా సానుకూలంగాసాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగానే పెరుగుతాయి.ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. దైవకార్యాల్లో పాల్గొంటారు. మిత్రుల వివా దాల్లో మధ్యవర్తిగా వ్యవహరించేఅవకాశం ఉంది. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.. మకర రాశి (Capricorn): (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)వారమంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. గ్రహ బలం బాగా అనుకూలంగాఉంది. ఏలి న్నాటి శని ప్రభావం వల్ల ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉండేఅవకాశం ఉన్నప్పటికీ ముఖ్య మైన వ్యవహారాలను, పెండింగ్ పనులను పట్టుదలగాపూర్తి చేస్తారు. కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది.అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించు కుంటారు. వృత్తి,వ్యాపారాల్లో లాభదాయక పరిస్థితులు నెలకొంటాయి. ఉద్యోగంలో అధికారుల సహకారంఉంటుంది. ఆహార, విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. చిన్ననాటిమిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామి వృత్తి,ఉద్యోగాలకు సంబంధించి శుభ వార్తలు వింటారు. కుటుంబపరంగా ఒకటి రెండు శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. కుంభ రాశి (Aquarius): (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)వృత్తి, ఉద్యోగాలపరంగా ఆశించిన శుభవార్తలు వింటారు. సాధారణంగా ఏ ప్రయత్నంతలపెట్టినా విజయవంతం అవుతుంది. గ్రహ బలం మిశ్రమంగా ఉన్నందువల్ల కొద్దిగాఆరోగ్య సమస్యలు, ఇంటా బయటా ఒత్తిడి, వ్యయ ప్రయాసలు ఉండే అవకాశముంది.అయితే, ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ ఎక్కువగా సానుకూల ఫలితాలుఅనుభవానికి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది.ఉద్యోగంలో పదోన్నతికి లేదా హోదా పెరగడానికి అవకాశముంది. కుటుంబవ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేయడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలపరి ష్కారం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ,వివాహ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభించవచ్చు. పిల్లల నుంచి ఆశించినసమాచారం అందుతుంది.. మీన రాశి (Pisces): (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)వారమంతా చాలావరకు బాగానే గడిచిపోతుంది. పనులన్నీ నిదానంగా పూర్తవుతాయి.గ్రహబలం కాస్తంత మిశ్రమంగా ఉంది. కొన్ని ఒడిదుడుకులు తప్పకపోవచ్చు.ముఖ్యమైన వ్యక్తిగత వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక సమస్యలనుంచి చాలావరకు బయటపడ తారు. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలుఅనుకోకుండా పరిష్కారం అవుతాయి. అతి తక్కువ ప్రయత్నంతో అతి ఎక్కువ ఫలితంపొందుతారు. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వృత్తి,వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. దూరపు బంధువులలో పెళ్లిసంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలలో కొద్దిగాఇబ్బంది పడతారు. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Reasons For Dark Neck: మెడ వెనుక భాగంలో ముదురు రంగుగా మారిందా..? ఇది వాధ్యికి సంకేతం కావచ్చు..

Acanthosis Nigricans Causes: మెడ వెనుక భాగంలో చాలా మందికి ముదురు రంగు గీతలు కనిపిస్తుంటాయి. ఇవి కేవలం మురికగా భావిస్తారు. కానీ ఇవి అకాంతోసిస్‌ నైగ్రికన్స్ అనే చర్మవ్యాధికి సంకేతాలు కావచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అసలు అకాంతోసిస్‌ నైగ్రికన్స్ ఏంటే ఏమిటి ?


అక్షయ తృతీయకు ఏ రాశి వారు ఏం కొనాలో తెలుసా..? ఇవి కొంటే అదృష్టంతో పాటు డబ్బు!

హిందువులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగల్లో అక్షయ తృతీయ (Akshaya Tritiya) ఒకటి. ఈ పర్వదినాన ఏ కొత్త పని ప్రారంభించినా సక్సెస్ అవుతుందని, ఆరోజు పెట్టే పెట్టుబడి వృద్ధి, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. 2024లో మే 10న అక్షయ తృతీయ వచ్చింది. ఈ రోజున పూజకు శుభ సమయం ఉదయం 5:33 నుంచి మధ్యాహ్నం 12:18 వరకు ఉంటుంది. ఈ సమయంలో భక్తులు పూజలు చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి, పాపాల నుంచి విముక్తి పొందవచ్చు. అక్షయ తృతీయ నాడు ఎలాంటి శుభ ముహూర్తం చూడాల్సిన అవసరం లేకుండా ఎప్పుడైనా బంగారం కొనుగోలు చేయవచ్చు. అయితే ఏ రాశి వారు ఏం కొంటే అదృష్టం వరిస్తుందో జ్యోతిష్యం సూచిస్తోంది. అక్షయ తృతీయ సందర్భంగా ప్రతి రాశి వారు ఏం కొనుగోలు చేస్తే మంచిదో తెలుసుకోండి. మేషంమేష రాశి వారు సాహసోపేత స్ఫూర్తిని, కొత్త అనుభవాల కోరికను ప్రతిబింబించే ఔట్‌డోర్ డివైజ్‌లు, ట్రావెల్ వోచర్లు కొనవచ్చు. లేదా అడ్వెంచర్ యాక్టివిటీస్‌కి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు. వృషభంవీరు స్థిరత్వం, విలాసాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నగలు, చక్కని దుస్తులు లేదా ఇంటి అలంకరణ వంటి హై-క్వాలిటీ, దీర్ఘకాలిక వస్తువులలో పెట్టుబడి పెట్టడం వీరికి ఆనందాన్ని ఇస్తుంది. ఈ ఇన్వెస్ట్‌మెంట్ వీరిలో సౌకర్యం, భద్రతా భావాన్ని పెంపొందిస్తుంది. మిథునంవీరికి కమ్యూనికేషన్, స్టడీస్‌పై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. కాబట్టి తెలివిని, ఆసక్తిని రేకెత్తించే పుస్తకాలు, కోర్సులు లేదా గ్యాడ్జెట్స్‌ను కొనుగోలు చేయవచ్చు. ఎల్లప్పుడూ ఫ్రెండ్స్‌, ఫ్యామిలీతో కనెక్ట్ అయి ఉండటానికి, సమాచారం తెలుసుకోవడానికి కొత్త ఫోన్ లేదా కంప్యూటర్‌ను కూడా కొనవచ్చు. కర్కాటకంకర్కాటక రాశి వారికి ఇల్లు, కుటుంబంతో మంచి అనుబంధం ఉంటుంది. కాబట్టి వీరు లివింగ్ స్పేస్‌ను మెరుగుపరిచే వస్తువులను కొనడం మంచిది. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లు, డిష్‌వాషర్లు, కాఫీ మేకర్స్ వంటి హోమ్ అప్లయెన్సెస్, ఫర్నిచర్.. ఏవైనా కొనుగోలు చేయవచ్చు. సింహంసింహరాశి వారు నిత్యం ఇతరుల దృష్టిలో ఉండటాన్ని ఇష్టపడతారు, విలాసవంతమైన అనుభవాలను ఆస్వాదిస్తారు. వారి రాజరిక స్వభావాన్ని ప్రతిబింబించే డిజైనర్ డ్రెస్సులు, యాక్సెసరీస్ లేదా హై-ప్రొఫైల్ ఈవెంట్ లేదా షోకు టిక్కెట్లు కొనవచ్చు. కన్యకన్యారాశి వారు జీవితంలో క్రమం, పద్ధతిని ఇష్టపడతారు. వస్తువులను సరిగ్గా అమర్చడం, పనులను షెడ్యూల్ చేయడం, ప్రతిదీ చక్కగా ప్లాన్ చేసుకుంటారు. వీరు అక్షయ తృతీయకు కొత్త ప్లానర్, పనికి సంబంధించిన టూల్స్ లేదా ఆరోగ్యం, శ్రేయస్సును పెంచే ఫిట్‌నెస్ డివైజ్‌లు లేదా వెల్‌నెస్ ప్రొడక్ట్స్‌ వంటి వస్తువులు కొనవచ్చు. తులతులారాశి వారికి సౌందర్యం, సమతుల్యత పట్ల ఒక ప్రత్యేకమైన దృక్పథం ఉంటుంది. కాబట్టి ఈరోజు కళాఖండాలు, ఫ్యాషన్ యాక్సెసరీస్ లేదా వారి అలంకరణ, శైలికి సంబంధించిన వస్తువులు ఇంటికి తెచ్చుకోవచ్చు. వృశ్చికంవృశ్చికరాశి వారికి తీవ్రమైన భావోద్వేగాలు, బలమైన అభిరుచులు ఉంటాయి. వీరు ఆసక్తులకు అనుగుణంగా ఉండే మిస్టరీ నవల, టెంప్టింగ్ ఫ్రాగ్రెన్స్ లేదా ఆధ్యాత్మికతను పెంచే వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ధనుస్సుధనుస్సు రాశి వారు అడ్వెంచర్ యాక్టివిటీస్, అన్వేషణను ఇష్టపడతారు. కాబట్టి వీళ్లు ప్రయాణ పరికరాలు, ఫిలాసఫీ లేదా మతానికి సంబంధించిన పుస్తకాలు కొనవచ్చు. ఔట్‌డోర్ యాక్టివిటీస్‌కు మద్దతు ఇచ్చే వస్తువులు కూడా మంచి ఆప్షన్స్ అవుతాయి. మకరంమకర రాశి వారు ప్రాక్టికల్‌గా ఉంటారు. లాంగ్-టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు విలువ ఇస్తారు. వారి గొప్ప లక్ష్యాలకు అనుగుణంగా ఉండే వ్యాపార దుస్తులు, ఆర్థిక ప్రణాళిక సాధనాలు లేదా వృత్తిపరమైన చిత్రాన్ని మెరుగుపరిచే వస్తువులు కొనవచ్చు. కుంభంకుంభ రాశి వారు ముందుచూపు వ్యక్తులు. క్రియేటివ్‌గానూ ఉంటారు. మానవతా విలువలకు మద్దతు ఇచ్చే వస్తువులను కొనుగోలు చేయడాన్ని పరిగణించవచ్చు. ఉదాహరణకు ఒక దాతృత్వ కారణానికి విరాళం, పర్యావరణ అనుకూల ఉత్పత్తులు లేదా సృజనాత్మక కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే వస్తువులు. మీనంమీనరాశి వారు ఊహాశక్తితో కూడిన సున్నితమైన వ్యక్తులు. వారి సృజనాత్మక వైపును పెంపొందించే కళా సామాగ్రి, సంగీత వాయిద్యాలు లేదా ఆధ్యాత్మికతను ప్రోత్సహించే వస్తువులు కొనుగోలు చేయవచ్చు. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


ఆకలి వేయకున్నా ఏదో ఒకటి తినాలని ఎందుకు అనిపిస్తుంది?

కడుపు నిండిన తర్వాత కూడా రుచి బాగుందంటూ మరింత తిన్నారా? అలా చేయడం వల్ల మీకు తృప్తిగా, సంతోషంగా అనిపించిందా? అయితే, మీరు కూడా ఒక అనారోగ్యకర అహార అలవాటులో చిక్కుకున్నారన్నమాటే.


'B'తో ప్రారంభమయ్యే పిల్లల పేర్లు.. ఇవి చెక్ చేయండి!

మీ అబ్బాయికి లేదా అమ్మాయికి B అక్షరంతో పేరు కోసం వెతుకుతున్నారా. అయితే ఈ పేర్లను ఓసారి చెక్ చేయండి.


ఈ ఫుడ్స్‌ తినేముందు కచ్చితంగా నానబెట్టాల్సిందే..

మనం రోజులో చాలా ఆహారపదార్థాలను తింటాం. అన్నింటినీ ఒకేలా తినలేం. ఈ నేపథ్యంలోనే తినేముందు నానబెట్టాల్సిన ఫుడ్స్ గురించి తెలుసుకోండి.


అన్నం వండినప్పుడు మాడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

ఎక్కువ మందికి అన్నం వండి ప్రతిసారీ మెత్తగా అవ్వడమో..లేక పలుకుగా మారడమో, మాడిపోవడమో జరుగుతుంది. అలా అవ్వకుండా ఉండాలన్నా.. మీకు వంట చెయ్యడం కొత్త అయితే... ఈ కింది ట్రిక్స్ ఫాలో అవ్వండి. అన్నం వండటం కూడా ఒక పని ఆ... చిన్న పిల్లలు కూడా వండేస్తారు అని అందులో ఏముంది అనుకుంటూ ఉంటారు. కానీ... ఎప్పుడైనా నీరు ఎక్కువై అన్నం మెత్తగా అయినప్పుడో... నీరు తక్కువై.. మాడిపోయినప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. ఎక్కువ మందికి అన్నం వండి ప్రతిసారీ మెత్తగా అవ్వడమో..లేక...


రొమాన్స్‌కు ముందు వీటిని తినొద్దు!

మీ లైంగిక జీవితానికి ఇబ్బంది కలిగించే ఆహారాల గురించి ఇక్కడ వివరిస్తున్నాం. వీటిని తింటే మీ లైంగిక ఆసక్తి, లైంగిక సామర్థ్యం తగ్గుతుంది.


Curd Rice : పెరుగన్నం నచ్చదా? ఈ విషయం తెలిస్తే అస్సలు వదలరు!

Benefits of Eating Curd: కొంతమందికి పెరుగు అన్నం చాలా నచ్చుతుంది. పెరుగన్నం లేకపోతే.. లంచ్ లేదా డిన్నర్ పూర్తయినట్లు ఉండదు. కానీ కొందరు మాత్రం పెరుగు అనగానే పారిపోతూ ఉంటారు. అలాంటివారు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేతులారా పోగొట్టుకుంటున్నట్లే. ఎందుకంటే పెరుగన్నం తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.


కొత్త కాపురంలో చిచ్చు పెట్టిన జ్యూస్.. పెళ్లైన నాలుగు రోజులకే భార్యను పుట్టింటికి పంపిన భర్త..!

ఫ్రూట్ జ్యూస్ పచ్చన కొత్త కాపురంలో చిచ్చు పెట్టింది. నవ వధువు అన్నం తినకుండా కేవలం జ్యూస్‌లు మాత్రమే తాగుతుందని సాకులు చెబుతూ ఓ యువకు తన భార్యను పెళ్లైన నాలుగురోజులకే పుట్టింట్లో వదిలిపెట్టాడు. దీంతో అమ్మాయి తరుపు బంధువులు నవ వరుడు ఇంటి ముందు ఆందోళనకు దిగారు.


Pulagam Recipe: రుచికరమైన, ఆరోగ్యకరమైన పులగం తయారీ విధానం

Pulagam Recipe: పులగం అనేది ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక ప్రసిద్ధమైన వంటకం. ఇది బియ్యం, పెసరపప్పు తో తయారు చేయబడుతుంది. పులగం చాలా సులభమైన వంటకం దీనిని తయారు చేయడానికి చాలా ఎక్కువ సమయం పట్టదు.


ఆంజనేయుని చేతిలో ఆత్మలింగం ఉన్న ఆలయం ఇదే.. భక్తులపాలిట కల్పతరువు!

అడవులకు నెలవై, సుందరమైన ప్రకృతి రమణీయతలకు నిలయమై తెలంగాణా కాశ్మీరంగా పిలువబడుతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో దర్శనీయ స్థలాలు ఉన్నాయి. అందులో పురాతనమైన దేవాలయాలు, ప్రాచీన కట్టడాలు కూడా ఉన్నాయి. అయితే జిల్లాలోని ప్రసిద్ద ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లుతున్న ఒక్కో క్షేత్రం ఒక్కో చరిత్రను కలిగి ఉంది. అందులో ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పెండలవాడ గ్రామంలోని శ్రీ ఆత్మలింగ హనుమాన్ దేవాలయం ఒకటి. దాదాపు నాలుగు వందల యేళ్ల ప్రాచీన చరిత్రను కలిగి...


ఈ పీడ వదల్లేదా: కరోనాలో కొత్త వైరస్ అంట..అమెరికాలో బాగా వ్యాపిస్తుంది..!

ఈ పీడ వదల్లేదా: కరోనాలో కొత్త వైరస్ అంట..అమెరికాలో బాగా వ్యాపిస్తుంది..! కోవిడ్ -19 ప్రపంచాన్ని ఎంతలా వణికించిందో మనందరికి తెలుసు..ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని పొట్టన బెట్టుకుంది.. ఈ మహమ్మారి గ్లోబల్ ఎకనామినీ అస్తవ్యస్తం చేసింది. కోవిడ్ దెబ్బకు ఇప్పటి కొన్ని దేశాలు ఇంకా కోలుకోలేదు..అయితే కోవిడ్ వైరస్ పూర్తిగా నిర్మూలించబడలేదు అంటున్నారు శాస్త్రవేత...


అరటి గెల ధర ఇంత తక్కువగా ఉంటుందా.. వావ్.. చవక చవక..

అరటిని పేదవారి ఆపిల్ అని పిలుస్తారు. అరటి పండు సరసమైన ధరలో లభించే పోషక విలువలు కలిగిన పండు. కాబట్టి ప్రతిరోజూ అరటిపండు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. అరటిపండులో చాలా విటమిన్లు ,మినరల్స్ ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ వేసవికి అరటిపండు ధరలు చాలా తక్కువగా ఉంటాయి. అరటిపండ్లతో పెద్ద సమస్య ఏమిటంటే అవి త్వరగా కుళ్ళిపోతాయి. కాబట్టి మీరు డజన్ల కొద్దీ అరటిపండ్లను ఇంట్లో కొంటే వాటిని త్వరగా తినాలి. ఎందుకంటే అవి కుళ్ళిపోతాయి. కార్తీక మాసంలో తమకు ఎక్కువగా లాభాలు వస్తాయని అరటి వ్యాపారస్తులు అంటున్నారు. సీజన్లో అయితే అరటిపండు గెల 500 వరకు కూడా ధర ఉంటుందని అంటున్నారు. వేసవి వచ్చిందంటే అరటిపండు ధర చాలా తగ్గుముఖం పడుతుందని తెలిపారు. అధిక శాతం నష్టాలు కూడా ఏర్పడతాయని అన్నారు. ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా పాడైపోవడం జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి విశాఖపట్నం నర్సీపట్నం నియోజకవర్గంలో అంతటా కూడా వేల ఎకరాల్లో ఈ అరటి తోట వేయడం జరుగుతుంది. సీజన్లో రైతులు మంచి లాభాలు తీసుకుంటారు. కానీ ఎండాకాలం కావడంతో ధరలు బాగా తక్కువ ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం అరటి గెల 100 నుండి 150 రూపాయలు మాత్రమే ఉందని అంటున్నారు. ఎవరికైనా కావాలనుకుంటే నర్సీపట్నంలోని మార్కెట్ కు వస్తే తక్కువ ధరకే అరటి గెలలు అమ్మకం చేయడం జరుగుతుందని తెలిపారు. వారానికి రెండుసార్లు మార్కెట్లో అమ్మకాలు చేయడం జరుగుతుందని తెలియజేశారు. చేతికొచ్చిన పంట రెండు రోజులు లేట్ అయితే ఎండవేడికి పాడైపోవడం జరుగుతుందని అంటున్నారు. ఆరు నెలలపాటు గాలులకు తట్టుకొని ఎన్నో ఇబ్బందులు పడి కష్టపడి పండించిన పంట మార్కెట్ కి తీసుకువెళ్తే ఎవరూ తీసుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రైతులకు వ్యాపారస్తులకు కూడా అరటి గెల తక్కువగా ఉన్నప్పటికీ లాభాలు రావడం లేదని అంటున్నారు. వేసవి కాలంలో పెళ్లి ముహూర్తాలు కూడా తక్కువగా ఉంటాయి. ఏప్రిల్ నెలలో కొంచెం ఉన్నప్పటికీ మే జూన్ నెల అంతా కూడా ఇంకా ధరలు తగ్గిపోయే అవకాశం ఉందని అంటున్నారు.


కాలేయాన్ని పాడుచేసే చెడు అలవాట్లు ఇవే!

కాలేయాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది. అవేంటో తెలుసుకుందాం.


కిడ్నీల పనితీరును మెరుగుపర్చే కూరగాయలు ఇవే!

కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం కొన్ని కూరగాయలు రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం మంచిది. అవేంటో తెలుసుకుందాం.


జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన జలపాతాలు!

: ఇండియాలా ఎన్నో జలపాతాలు ఉన్నాయి. అందులో పాపులర్ అయిన వాటర్ ఫాల్స్ ఏంటో తెలుసుకుందాం.


నెలల వయసున్న పిల్లల్ని ఏసీ రూమ్‌లో పడుకోబెట్టొచ్చా..

ఎండాకాలంలో చాలా మంది ఏసీ వాడతారు. మరి, నెలల వ్యవధిలో ఉన్న పిల్లల్ని ఏసీ గదుల్లో పడుకోబెట్టొచ్చా.. తెలుసుకోండి.


Hindu temple bells: గుడిలో గంటలను కొట్టేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి.. జ్యోతిష్యులు చెబుతున్న సూచనలివే..

Hindu temple bells: గుడిలో గంటలను కొట్టేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి.. జ్యోతిష్యులు చెబుతున్న సూచనలివే..


Kitchen Tips: మసాలా దినుసులకు ఎక్స్‌పైరీ డేట్ ఉందా ? ఎన్నాళ్లు వాడొచ్చు..!

ప్రతి ఇంటి వంటగదిలో వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు , మూలికలు కనిపిస్తాయి. ఈ మసాలాలు , మూలికలు ఆహార రుచిని పెంచడమే కాకుండా అనేక విధాలుగా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. లవంగాలు, పసుపు, రోజ్మేరీ, దాల్చిన చెక్క, సేజ్, నల్ల మిరియాలు, జాపత్రి, పెద్ద మరియు చిన్న ఏలకులు, ఎండు మిరపకాయలు, బే ఆకు, ఆకుకూరలు, జీలకర్ర, మెంతులు మొదలైన వాటితో పాటు, పొడి సుగంధ ద్రవ్యాలు కూడా విస్తృతంగా ఉపయోగించబడతాయి. వాటిలో చాలా పోషకాలు ఉన్నాయి, ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ...


Ketu Gochar: కేతు గోచారంతో.. ఈ మూడు రాశులు వారు లక్షాధికారులవుతారు...!

Ketu Gochar 2024: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కేతువు అన్ని గ్రహాలలో ప్రయోజనకరమైన గ్రహంగా పరిగణించబడుతుంది. కేతువు సంచరించినప్పుడల్లా కొన్ని జాతకులకు ఇది చాలా శుభప్రదమని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో, కేతు గ్రహ ప్రస్తుతం కన్యారాశిలో కూర్చున్నాడు మరియు రాబోయే 11 నెలలు ఈ రాశిలో ఉంటాడు. కాబట్టి కేతువుకి అదృష్టం కలగబోయే రాశుల గురించి వివరంగా తెలుసుకుందాం. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, తొమ్మిది గ్రహాలలో, కేతువును శుభగ్రహం అంటారు. ఒక వ్యక్తి యొక్క కుండలిలో కేతువు గ్రహం బలంగా ఉంచబడినప్పుడు, అతని జీవితంలో మంచి రోజులు వస్తాయని నమ్ముతారు. ఇప్పుడు కేతువు కన్యారాశిలో ఉన్నాడు . రాబోయే 11 నెలలు ఈ రాశిలో ఉంటాడు. కన్యారాశిలో కేతువు గ్రహం ఉండటం వల్ల కొంత మందికి మేలు జరుగుతుంది. మేషం- కేతు సంచారం మేషరాశి వారికి అనేక విధాలుగా చాలా శుభప్రదం అవుతుంది. ఎందుకంటే కేతు గ్రహం ఈ రాశి వారి జీవితంలో మంచి ప్రభావాన్ని చూపుతుంది. మేషరాశి వారికి రాబోయే 11 నెలలు అత్యంత శుభప్రదమైనవి ప్రయోజనకరమైనవి. పిత్రార్జిత ఆస్తి ద్వారా ఆర్థిక లాభం ఉండవచ్చు. వ్యాపారం చేసే వారికి రెట్టింపు ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అన్ని కోరికలు త్వరలో నెరవేరుతాయి. మిథునరాశి- మిథున రాశి వారికి కన్యారాశిలో కేతువు ఉండటం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు అకస్మాత్తుగా డబ్బు పొందవచ్చు. అలాగే పని చేస్తున్న వారికి స్థల మార్పిడి జరిగే అవకాశం ఉంది. జీవితంలో ఆనందం రావచ్చు. అయితే కుటుంబ సమస్యలు పెరగవచ్చు. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అన్ని సమస్యలు త్వరలో పరిష్కరించబడతాయి. కన్య - కన్యా రాశి వారికి కేతువు సంచారం అనుకూలంగా ఉంటుంది. వివాహితులు తమ జీవితంలో ఆనందాన్ని పొందవచ్చు. మీరు ఏ పనిలోనైనా మీ భాగస్వామి నుండి మద్దతు పొందుతారు. మీరు పిల్లల నుండి కొన్ని శుభవార్తలు వింటారు.


నెయిల్ ఎక్స్ టెన్షన్ వాడితే ఏమౌతుందో తెలుసా

గోర్లు అందంగా కనిపించాలని చాలా మంది అమ్మాయిలు అనుకుంటారు. అందుకే చాలా మంది నెయిల్ ఎక్స్ టెన్షన్స్ ను వాడుతుంటారు. కానీ వీటిని పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు. గోర్లు పొడవుగా, అందంగా కనిపించాలని చాలా మంది పెట్టుడు గోర్లను వాడుతుంటారు. సాధారణంగా నెయిల్ ఎక్స్ టెన్షన్స్ పై నెయిల్ పాలిష్ తో రకరకాల డిజైన్స్ వస్తుంటారు. కొన్నేండ్ల నుంచి ఈ నెయిల్ ఎక్స్ టెన్షన్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. కొంతమంది ఆడవారు ఈ నెయిల్ ఎక్స్ టెన్షన్స్ ను...


Green Chilli Tomato Chutney : టొమాటో చట్నీతో ఈ 2 ఐటమ్స్ వేసుకోండి.. రెండు ఇడ్లీలు ఎక్కువ తింటారు

Green Chilli Tomato Chutney Recipe : ఇడ్లీలు ఎంత బాగా చేసినా అందులోకి చేసుకునే చట్నీ కూడా చాలా ముఖ్యం. అందుకే టొమాటో చట్నీ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది.


Pain In Men : ఈ సమస్యలు ఉంటే పురుషులకు సంభోగ సమయంలో తీవ్రమైన నొప్పి

Pain In Men : కొంతమంది పురుషులు సంభోగ సమయంలో నొప్పిని అనుభవిస్తారు. దీనికి గల కారణాలు కొన్ని ఉన్నాయి. మీకు కింద చెప్పే సమస్యలు ఉంటే కచ్చితందా నొప్పితో ఇబ్బంది పడతారు.


Weekly Horoscope ఈ వారం అక్షయ తృతీయ, లక్ష్మీనారాయణ యోగంతో ఈ రాశులకు రెట్టింపు లాభాలు..!

Weekly Horoscope 06 To 12 May 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ వారం అక్షయ తృతీయ, లక్ష్మీ నారాయణ రాజ యోగం, బుధాదిత్య యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆదాయ పరంగా రెట్టింపు లాభాలు రానున్నాయి. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసుకోండి.


ఈ ఆహారాలు తినేముందు నానబెడితే రెట్టింపు మేలు!

కొన్ని ఆహారాలు నానబెట్టి తినడం ద్వారా రెట్టింపు ప్రయోజనాలు చేకూరుతాయి. అవేంటో తెలుసుకుందాం.


సులువుగా జీర్ణమయ్యే ఆహారాలు ఇవే!

కొన్ని ఆహారాలు సులువుగా జీర్ణమై ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాంటి ఆహారాల గురించి తెలుసుకుందాం.


ఈ జ్యోతిర్లింగాలను దర్శిస్తే.. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించిన పుణ్యం.. ఎక్కడంటే..

ఈ జ్యోతిర్లింగాలను దర్శిస్తే.. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించిన పుణ్యం..ప్రతి హిందూ సోదరుడు మన భారతదేశంలో గల 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించడం మహా పుణ్యకార్యంగా భావిస్తారు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శిస్తే చాలు.. తెలియక చేసిన తప్పులన్నీ క్షమించబడతాయని భక్తుల విశ్వాసం. ప్రతి హిందూ సోదరుడు మన భారతదేశంలో గల 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించడం మహా పుణ్యకార్యంగా భావిస్తారు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శిస్తే చాలు.. తెలియక చేసిన తప్పులన్నీ క్షమించబడతాయని భక్తుల విశ్వాసం. అందుకే కాబోలు ప్రతి హిందూ సోదరుడు ఈ జ్యోతిర్లింగాలను దర్శించేందుకు అమిత ఆసక్తి చూపుతారు. హిందూ పురాణాల ప్రకారం ఈ జ్యోతిర్లింగాలను దర్శించిన వారికి పరమశివుడు వరాలను ప్రసాదిస్తారని భక్తులు తెలుపుతారు. అందుకే చిన్న, పెద్ద వయసుతో తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించేందుకు వెళుతుంటారు. ఈ జ్యోతిర్లింగాల దర్శనంతో తమ ఇంట సౌభాగ్యం వర్ధిల్లుతుందని, తమ కుటుంబం పై పరమేశ్వరుని ఆశీస్సులు నిరంతరం ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. అయితే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించాలంటే వృద్ధులు, వికలాంగులు కొంత శ్రమించాల్సి ఉంటుంది. కాగా ఇటువంటి వారి కోసం మన తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామంలో కాశీ నుండి తెచ్చిన ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిష్టించారు. 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించలేని వారు ఈ ఆలయానికి వస్తే చాలు అంతటి మహా పుణ్య భాగ్యం కలుగుతుందని స్థానిక ఆలయ అధిపతిశ్రీ హరి హరా నంద స్వామి తెలిపారు. అనంతసాగర్ లో త్రిమూర్తుల హరిహర దేవాలయం వెలసి ఉంది. ఈ ఆలయంలో లోక కళ్యాణం కొరకు ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిష్టించారు. హరిహర దేవాలయంలో గల ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే చాలు తమ కోరికలు సిద్ధిస్తాయని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఎక్కువగా సంతానలేమి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఈ ఆలయాన్ని దర్శిస్తే చాలు సంతాన భాగ్యం కలుగుతుందని ఆలయ అధిపతితెలిపారు. ఇంకా ఆలయ అభివృద్ధి పనులు విస్తృతంగా జరుగుతున్నాయని, ఎందరో దాతలు ఆలయ నిర్మాణానికి సహకరించినట్లు తెలిపారు. ఎవరైనా దాతలు ఆలయ నిర్మాణానికి సహకరించేందుకు తమను సంప్రదించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఆలయంలో ప్రతిష్టించిన ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుని పునీతులు కావాలని కోరారు. అయితే ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించే భాగ్యం కోసం మీరు వేచి ఉన్నారా అయితే ఈ హరిహర దేవాలయంలో గల ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకేసారి దర్శించండి మరి.


Panchangam Today: నేటి పంచాంగం. నేడు రెండుసార్లు వర్జ్యం

నేడు 2024 మంగళవారం, మే 7, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత రుతువు, చైత్ర మాసం, బహుళపక్షం, ఇవాళ 5 గంటల 37 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 36 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి కృష్ణ చతుర్దశి ఉదయం 11 గంటల 42 నిమిషాల వరకూ ఉంది. తర్వాత అమావాస్యవారం: జయవాసరెనక్షత్రం: అశ్విని, సాయంత్రం 3 గంటల 33 నిమిషాల వరకూ ఉంది. తర్వాత భరణి.యోగం: ఆయుష్మాన్, రాత్రి 8 గంటల 59 నిమిషాల వరకూ ఉంది. తర్వాత సౌభాగ్యకరణం: శకుని, ఉదయం 11 గంటల 42 నిమిషాల వరకూ ఉంది. తర్వాత చతుష్పాత్ రాత్రి 10 గంటల 17 నిమిషాల వరకూ ఉంది. తర్వాత నాగవం.పితృతిథి: అమావాస్య పితృయజ్ఞః/తర్పణం అమృతకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 27 నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 24 నిమిషాల నుంచి 9 గంటల 14 నిమిషాల వరకు ఉంది. తర్వాత రాత్రి 11 గంటల 5 నిమిషాల నుంచి 11 గంటల 50 నిమిషాల వరకూ ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం ఉదయం 11 గంటల 55 నిమిషాల నుంచి 1 గంట 22 నిమిషాల వరకూ ఉంది. తిరిగి రాత్రి 12 గంటల 22 నిమిషాల నుంచి 1 గంట 50 నిమిషాల వరకూ ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


ఆధ్యాత్మికత పెంపొందించే లక్ష్యంతో.. వేసవి శిక్షణ తరగతులు ప్రారంభం.. ఎక్కడంటే..

ఎండలు మండుతున్న తరుణంలో చిన్నారులు బయటకిపోకుండా చిన్న వయసులో భక్తి మార్గం వైపు వారి మనసును మళ్లించే విధంగా దేవ, దేవతలకు సంబంధించిన నామాలు చిన్నారులు చేత జపించడం, పటిష్టం చేయడం, భక్తి మార్గం వైపు వెళ్లే విధంగా చూడటం జరుగుతున్నది. భక్తి మార్గం వైపు చిన్న వయసులో చిన్నారులను మల్లిస్తే వారు భవిష్యత్ లో ఉన్నత రంగాల్లో ముందుకు రావడం జరుగుతుంది. సమాజంలో మంచి ఏదీ... చెడు ఏది అన్న విషయాలపై క్లారిటీ ఉంటుందన్నారు.ఉమ్మడి జిల్లాలోని శ్రీ వేంకటేశ్వర వేద...


Radish: ముల్లంగితో ఎలాంటివి తినకూడదో మీకు తెలుసా?

Radish Side Effects: ముల్లంగి, దీనిని మూలి అని కూడా పిలుస్తారు, ఇది ఒక రకమైన రూటాన్యాయం, దీనిని తరచుగా కూరగాయగా తింటారు. అయితే కొన్ని ఆహారపదార్థాలతో దీని కలుపుకొని తినకూడదు.


Lucky Zodiac signs: గురువు సంచారంలో మార్పు వల్ల మహర్జాతకం పట్టబోతున్న రాశులు ఇవే..

Lucky Zodiac signs: 2024 మే నెల ఒకటో తేదీ దేవగురువు అయినటువంటి బృహస్పతి మేష రాశిలో నుంచి వృషభ రాశిలో ప్రవేశిస్తాడు. ఈ మార్పు మంచి ఫలితాలను ఇస్తుంది. ఏ రాశులకు ఎలా కలిసివస్తుందో తెలుసుకుందాం.


Money Astrology: మే 7 ధన జ్యోతిష్యం. డబ్బుకు సంబంధించిన నిర్ణయాల్లో జాగ్రత్త!

(Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం): జ్యోతిష్యులు వివిధ అంశాల ఆధారంగా ఒక వ్యక్తికి ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తుంటారు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వ్యక్తుల ఆర్థిక భవిష్యత్తును విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. మే 7వ తేదీ, మంగళవారం నాడు అన్ని రాశుల ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):వ్యాపార వ్యవహారాలు సాధారణంగా ఉంటాయి. ఎక్కువ కష్టపడి తక్కువ ఫలితాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. అధికారులతో సత్సంబంధాల కారణంగా మీకు ప్రభుత్వ టెండర్ లేదా ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన పెద్ద ఆర్డర్‌ రావచ్చు. పరిహారం: శివలింగానికి నీటితో అభిషేకం చేయండి. వృషభం (Taurus):ఏదైనా ఆస్తి సంబంధిత ఒప్పందాన్ని ఖరారు చేస్తున్నప్పుడు, పేపర్లను చెక్ చేయండి. ఎక్కువ సమయం మార్కెటింగ్ సంబంధిత పనులకు కేటాయిస్తారు. ఆగిపోయిన పేమెంట్ కూడా అందుతుంది. ఉద్యోగస్తులు అధిక పనిభారం వల్ల ఒత్తిడికి లోనవుతారు. పరిహారం: పసుపు రంగు వస్తువును మీ దగ్గర ఉంచుకుంటే బాగుంటుంది. మిథునం (Gemini):వ్యాపార కార్యకలాపాలపై నిఘా ఉంచడం ముఖ్యం. ఉద్యోగుల మధ్య విభేదాలు ఉండవచ్చు, ఇది పని సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఏదైనా పెద్ద ఆర్డర్ ఫోన్ ద్వారా రావచ్చు. పరిహారం: శని దేవుడిని ఆరాధిస్తూ ఉండండి. కర్కాటకం (Cancer):వ్యాపార సంబంధిత కార్యకలాపాలలో ఫోన్ ద్వారా లేదా సమావేశంలో ఒక ముఖ్యమైన అంశంపై సానుకూల చర్చ ఉండవచ్చు, ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులకు ఆఫీస్‌లో గెట్ టు గెదర్ ప్రోగ్రామ్ ఉంటుంది. పరిహారం: బజరంగబలిని ఆరాధిస్తూ ఉండండి. సింహం (Leo):మీడియా, ఆన్‌లైన్ పనులకు సంబంధించిన వ్యాపారంలో విజయం ఉంటుంది. కొంచెం కష్టపడితే చాలా విజయాలు వస్తాయి. సమయం మీకు అనుకూలంగా ఉంది, దానిని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగానికి సంబంధించిన పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పరిహారం: శని దేవుని పేరుతో దానం చేయండి. కన్య (Virgo):వ్యాపారంలో సమయం మీకు అనుకూలంగా లేదు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించటానికి బదులుగా, ప్రస్తుత కార్యకలాపాలపై మాత్రమే దృష్టి పెట్టడం మంచిది. పార్ట్నర్‌షిప్‌లో పారదర్శకతను కాపాడుకోండి. లేకుంటే కారణం లేకుండానే వివాదాలు వచ్చే అవకాశం ఉంది. పరిహారం: శని దేవుడిని ఆరాధిస్తూ ఉండండి. తుల (Libra):ఫీల్డ్‌లో తయారీ సంబంధిత పనులపై మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. మీ సమయాన్ని మార్కెటింగ్‌కు వెచ్చించండి, ఉత్పత్తి నాణ్యతను పెంచుకోండి. చిట్ ఫండ్ సంబంధిత కంపెనీలలో పెట్టుబడి పెట్టడం మానుకోండి. వ్యాపారం కూడా బాగానే ఉంటుంది. పరిహారం: నీలి రంగు వస్తువులను దానం చేయండి. వృశ్చికం (Scorpio):ఒక్కోసారి నిర్లక్ష్యం వల్ల ఏదైనా ప్రభుత్వ విషయం చిక్కుల్లో పడవచ్చు. డబ్బు పెట్టుబడికి సంబంధించిన పనిలో ఇతరుల మాటల జోలికి పోకుండా పూర్తిగా ఆరా తీయండి. ఉద్యోగంలో లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా కష్టపడాలి. పరిహారం: ఎరుపు రంగు వస్తువును మీతో ఉంచుకోండి, బజరంగబలిని పూజిస్తూ ఉండండి. ధనస్సు (Sagittarius):ఏదైనా వ్యాపార నిర్ణయం తీసుకునే ముందు, అనుభవజ్ఞుడైన వ్యక్తిని సంప్రదించండి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కూడా తప్పు కావచ్చు. ప్రభుత్వ సేవలందించే వ్యక్తులు అకస్మాత్తుగా ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు. పరిహారం: కాళి మాతను ఆరాధిస్తూ ఉండండి. మకరం (Capricorn):ఈ సమయంలో వ్యాపారంలో పరిస్థితులు పూర్తిగా మీకు అనుకూలంగా ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి. ఉద్యోగంలో ఉన్న సహోద్యోగులు అసూయ భావనతో మీకు హాని కలిగించవచ్చు. పరిహారం: వినాయకుడిని పూజిస్తూ ఉండండి, పచ్చని వస్తువులను మీతో ఉంచుకోండి. కుంభం (Aquarius):ఈరోజు వ్యాపారంలో విస్తరణకు లేదా ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. షేర్, ఫాస్ట్ రిసెషన్ వంటి రిస్కీ పనులలో నష్టం ఉండవచ్చు. ఉద్యోగులకు కొన్ని శుభవార్తలు లేదా బోనస్ లభిస్తుంది. పరిహారం: నీలి రంగు వస్తువులను దానం చేయండి. మీనం (Pisces):వ్యాపార దృక్కోణం నుండి గ్రహ స్థానం అనుకూలంగా లేదు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞులైన వ్యక్తుల సలహాలు, మార్గదర్శకత్వం తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు తమ పనిలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు. పరిహారం: పెద్దల ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే ఇంటి నుంచి బయటకు వెళ్లండి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


AC Room Side Effects : ఏసీ రూములో పగలు, రాత్రి ఉంటే తెలియకుండానే ప్రాణాంతక వ్యాధులు

AC Room Side Effects In Telugu : ఈ వేసవిలో ఎండ వేడికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. దీనితో చాలా మంది ఏసీని ఆశ్రయిస్తారు. కానీ పగలు రాత్రి తేడా లేకుండా ఏసీ గదుల్లో ఉంటే సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.


Watermelon Juice : రోజూ పుచ్చకాయ జ్యూస్ బోర్ కొట్టిందా.. అయితే ఇవి కలుపుకుని తాగండి.

Watermelon drinks : వేసవికాలంలో పుచ్చకాయ జ్యూస్.. ఎంత తాగితే అంత మంచిది. ముఖ్యంగా అందులో ఉండే నీటిశాతం.. ఈ వేడి నుండి మనల్ని కాపాడడానికి బాగా ఉపయోగపడుతుంది. కానీ రోజు పుచ్చకాయ జ్యూస్ ఒకేలాకాకుండా.. వెరైటీ గా చేస్తే ఇంకా టేస్టీగా బావుంటుంది.


కొబ్బరి బోండం కొండెక్కింది!

కొబ్బరి బోండం కొండెక్కింది! నెలరోజుల్లో అమాంతం పెరిగిన బోండాల ధరలు   రూ.40 నుంచి రూ.60కుచేరిన ఒక్కో బోండం ధర  కొబ్బరినీళ్ల లీటర్​  బాటిల్  రూ.150  సమ్మర్ సీజన్​​ను క్యాష్ చేసుకుంటున్న వ్యాపారులు హైదరాబాద్, వెలుగు:  సీజన్​తో సంబంధం లేకుండా అందరూ ఎక్కువగా తాగేది కొబ్బరి బోండం నీళ్లు. డాక్టర్లు కూడా ఎండాకాలంలో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కొబ్బరి బ...


Oral Health: మీ టూత్ బ్రష్‌ను బాత్రూంలో వదిలేస్తున్నారా? వెంటనే ఈ విషయాలు తెలుసుకోండి

చాలా మంది తమ టూత్ బ్రష్‌ను(Toothbrush)బాత్రూమ్‌లో ఉంచుతారు. బాత్రూమ్‌లో ఓ మూలన చిన్న బ్రష్ స్టాండ్ లో బ్రష్, టూత్ పేస్టు, టంగ్ క్లీనర్ పెట్టుకోవడం చాలామందికి అలవాటు. అయితే బాత్‌రూమ్‌లో టూత్‌బ్రష్‌ను ఉంచడం ఎంతవరకు మంచిది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇలా ఉంచడం వల్ల మీ టూత్ బ్రష్‌పై వివిధ రకాల ధూళి కణాలు స్థిరపడతాయి, ఇది ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. కంటెంట్ క్రియేటర్ శశాంక్ అల్షి.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవల పోస్ట్ చేసిన రీల్‌లో తన అనుచరులకు ముఖ్యమైన హెచ్చరిక ఇచ్చారు. "మీ టూత్ బ్రష్‌ను బాత్‌రూమ్‌లో ఉంచడం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుతాయని మీకు తెలుసా?" అని ఇన్ స్టా క్యాప్షన్‌లో రాశాడు. (image: iStock) బాత్రూమ్ వాతావరణం, దాని తేమ, వెచ్చదనంతో మీ టూత్ బ్రష్‌ను ఉంచడానికి అనుకూలమైన ప్రదేశంగా కనిపిస్తుంది. కానీ ఇది బాక్టీరియా, ఇతర వ్యాధికారక క్రిములకు సంతానోత్పత్తి ప్రదేశం. గుర్గావ్‌లోని పరాస్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ ఆర్‌ఆర్ దత్తా ప్రకారం.. బాత్రూమ్ వాతావరణంలో తేమ, వెచ్చదనం టూత్ బ్రష్‌పై బ్యాక్టీరియా పెరుగుదలకు అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తాయి. ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఆశిష్ కాకర్ మాట్లాడుతూ.. అనేక రకాల వ్యాధికారక సూక్ష్మజీవుల నుండి బ్రష్ కలుషితం అయ్యే ప్రమాదం ఉందన్నారు. టాయిలెట్ ఫ్లషింగ్ సమయంలో తేమతో కూడిన వాతావరణం, ఏరోసోలైజేషన్ బ్యాక్టీరియా పెరుగుదల, వ్యాప్తిని సులభతరం చేస్తుంది, కలుషితమైన టూత్ బ్రష్‌లను ఉపయోగిస్ నోటి, దైహిక(systemic) ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందన్నారు. అధిక తేమ స్థాయిలు బ్యాక్టీరియా, శిలీంధ్రాల విస్తరణను ప్రోత్సహిస్తాయి. టాయిలెట్ ఫ్లషింగ్ నుండి ఏరోసోలైజ్డ్ మల పదార్థం, సూక్ష్మజీవులు, వ్యాధికారకాలను కలిగి ఉండే గాలిలో ఉండే ధూళి కణాలకు గురికావడాన్ని ప్రోత్సహిస్తుంది అని డా. దత్తా చెప్పారు. టూత్ బ్రష్ ఉంచడానికి ఇతర ప్రత్యామ్నాయ ప్రదేశాలు: బాత్రూమ్ వాతావరణం వెలుపల శుభ్రంగా, పొడిగా ఉండే ప్లేస్ ని సృష్టించండి. ఒక మూసివున్న టూత్ బ్రష్ హోల్డర్‌ని తయారు చేసి అందులో ఉంచండి. పేలవమైన టూత్ బ్రష్ పరిశుభ్రత, నిల్వ పద్ధతులు నోటి ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాలను కలిగి ఉంటాయి. టూత్ బ్రష్‌లపై పేరుకుపోయిన బాక్టీరియా, జెర్మ్స్ చిగురువాపు, పీరియాంటైటిస్, దంత క్షయానికి దారితీస్తుంది, కాలక్రమేణా నోటి ఇన్ఫెక్షన్లు, వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. దీని కోసం, ప్రతి 3-4 నెలలకు లేదా అనారోగ్యం తర్వాత టూత్ బ్రష్లను భర్తీ చేయండి. రోజువారీ ఉపయోగం తర్వాత బ్రష్‌ను బాగా కడగాలి, శుభ్రమైన, పొడి వాతావరణంలో నిల్వ చేయండి. మీ టూత్ బ్రష్‌లను ఇతరులతో పంచుకోవడం మానుకోండి. యాంటీమైక్రోబయల్ టూత్ బ్రష్ శానిటైజర్ లేదా క్లోరెక్సిడైన్ మౌత్ వాష్‌లో నానబెట్టడాన్ని పరిగణించండి.


మీరు కూడా హీరోయిన్ ఇంట్లో ఉండొచ్చు.. బుక్ చేసుకోండి, డైరెక్ట్ గా కూడా మాట్లాడండి.. !

ప్రముఖ నటి శ్రీదేవి ఫస్ట్ కొన్న జాన్వీ కపూర్ తన చిన్ననాటి హాలిడేస్ గడిపిన చెన్నై ఇంటిలో ఇప్పుడు మీరు కూడా ఉండవచ్చు. ఈ ఇల్లు బాలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ చెన్నై ఇల్లు. బోనీ కపూర్‌తో పెళ్లికి ముందు శ్రీదేవి ఈ ఇంటిని కొన్నది. 4 ఎకరాలలో ఉన్న ఈ ఇల్లు అద్భుతమైనది ఇంకా పచ్చదనంతో ఉంటుంది. జాన్వీ కపూర్ చిన్ననాటి జ్ఞాపకాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు కూడా ఈ అందమైన భవనంలో ఉండవచ్చు. అవును, నిజమే... హోమ్‌స్టే బుకింగ్ వెబ్‌సైట్ Airbnb...


Pumpkin Seeds Benefits : గుమ్మడి గింజలు పురుషులకు ఓ వరం.. కచ్చితంగా తినండి

Pumpkin Seeds Benefits In Telugu : గుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే వాటితో పురుషులకు మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో కచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే.


Gongura Pachadi: గోంగూర పచ్చడి..ఆంధ్ర వంటకాలకు రుచికరమైన విందు!

Gongura Pachadi Recipe: గోంగూర పచ్చడి ఒక ప్రసిద్ధ ఆంధ్ర వంటకం, దీని తీవ్రమైన రుచి, పులుపు వాసనకు ప్రసిద్ధి చెందింది. ఇది వేడి అన్నం, పూరీలు, ఇడ్లీలు లేదా దోసలతో పాటు ఒక రుచికరమైన వంటకం.