Trending:


ఏళ్ళకు ఏళ్లుగా పెళ్లి కావట్లేదా.. ఇక్కడ అభిషేకం నిర్వహిస్తే మీ ఇంట బాజాభజంత్రీలు మోగుతాయట

వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడి సైతం శ్రీ కేదారేశ్వర స్వామి వారి ఆలయాన్ని పోలినట్లు ఉండడం గమనించవచ్చు..చెంబుడు నీళ్లు పోస్తే చాలు కోరిన కోర్కేలు తీర్చే భోళాశంకరుడు… ఇక్కడ కొన్ని వందల సంవత్సరాలుగా పూజలందుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లికాని వారు ఇక్కడకు వచ్చి..భక్తి శ్రద్ధలతో ఆ కేదారేశ్వరుని పూజిస్తే వారికి వెంటనే మంచి జరుగుతుందని ప్రతీతి. అందుకే పెళ్లికాని యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ ఈశ్వరుడిని దర్శించుకుంటారట . కేదారేశ్వరస్వామి (కుమ్మరి గుడి) దేవాలయం..ఈ స్వామి వారికి మహిమాన్వితమైన శక్తులు ఉన్నాయని, ఇక్కడ పెళ్లి కాని వారు స్వామి వారికి భక్తిశ్రద్ధలతో అభిషేకాలు చేస్తే పుణ్య ఫలంతో పాటు గండాలు తొలగి వివాహం జరుగుతుందని, భక్తుల ప్రగాఢ విశ్వాసమని ఆలయ అర్చకులు అప్పాల భీమా శంకర శర్మ తెలిపారు. ఆలయ పూర్తి వివరాల లోకి వెళితే ... మన దేశం ఎన్నో సంస్కృతి సంప్రదాయాలకు నెలవు. మన దేశంలో ఉన్న ప్రతి ప్రసిద్ధ దేవాలయానికి ఓ చరిత్ర, ప్రాముఖ్యత, విశిష్ఠత ఉంటాయి. అలాగే, ఈ కేదారేశ్వరస్వామి వారికి మహిమాన్వితమైన శక్తులు ఉన్నాయని, ఇక్కడ పెళ్లి కాని వారు స్వామివారికి భక్తిశ్రద్ధలతో అభిషేకాలు చేస్తే పుణ్య ఫలంతో పాటు గండాలు తొలగి వివాహం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉందో చూద్దాం…రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఈ దేవాలయం కొలువై ఉంది. ఈ ఆలయం జైనుల కాలం నాటిదని…ఆ దేవాలయంపై దర్శనమిస్తున్న రాతి శిల్ప కళ చెప్పకనే చెబుతోంది. చాళుక్య రాజులు దీనిని కట్టించారు. ఈ ఆలయంలో లింగరూపేడైన కేదారేశ్వర స్వామి వారి లింగంపై బ్రహ్మ సూక్తం ఉంటుందని, అతి ప్రాచీన శివలింగాలపై మాత్రమే ఈ బ్రహ్మ సూక్తం ఉంటుందని అర్చక స్వాములు చెబుతున్నారు. కేదారేశ్వర ఆలయ మతి పురాతనమైన ఆలయమని, ఆలయ రాతి గోడలపై అనేక రకాల దివ్యమూర్తుల ప్రతిమలు చెక్కారు. ఈ ప్రతిమలు కళానైపుణ్యం చూస్తుంటే అబ్బురపడాల్సిందే. ఆలయం మొత్తం వివిధ దేవతామూర్తులతో కనివిందు చేస్తుంది. ఆలయానికి ఆనుకుని ఉన్న అతి పురాతన విగ్రహాలు చూస్తే జైనుల శిల్ప కళ మనకు దర్శనమిస్తోంది. స్వామివారి ఆలయ ప్రధాన ద్వారం వద్ద రాతితో చెక్కబడిన శిలాశాసనం కనువిందు చేస్తుంది. ఈ శాసనంపై శివలింగం, నంది, గోమాతలతో కలిగిన శాసనం ఉంది. స్వామివారి ఆలయానికి ఉత్తరాన విష్ణుమూర్తి, దక్షిణాన బ్రహ్మదేవుని విగ్రహాలు అత్యంత శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. ఆలయం మొత్తం రాతితో నిర్మించారు. ఆలయ గోపురంపై దేవ దేవుళ్ళ విగ్రహాలు, రథ చక్రాలు, నటరాజ విగ్రహం, నంది, అమ్మవార్ల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఆలయ ఆవరణంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ముందుగా ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం కేదారేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం విశేషం. స్వామివారిని ప్రతిరోజు అధిక సంఖ్యలో స్థానిక భక్తులు దర్శించుకుంటారు. ప్రస్తుతం ఈ దేవాలయం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉంది. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు గతంలో ఈ ఆలయం తెలియకపోవడంతో భక్తుల తాకిడి తక్కువగానే ఉండేది. కానీ ప్రస్తుతం భక్తులకు తెలిసేలా స్థానిక ప్రజలు హిందూ సంఘాలు ఆలయ విశిష్టతను తెలియజేస్తున్నారు. మహా శివరాత్రి రోజు స్థానిక భక్తులు కేదారేశ్వర స్వామి వారిని అధిక సంఖ్యలో దర్శించుకొని అభిషేక పూజలు నిర్వహిస్తున్నారని ఆలయ అర్చకులు తెలిపారు.


రామయ్య తండ్రి భద్రాద్రి లో వెలిసినట్లు మొదటగా చెప్పిన మహా భక్తురాలు ఎవరంటే ?

ఆలయాలలో భగవంతుడికి నిత్యం చేసే ఆరాధన సమయంలో ఐదు పాత్రలు వినియోగిస్తారు. వాటికి పంచపాత్రలని పేరు. ఇందులో తీర్థంతోనే స్వామికి పరిపూర్ణమైన ఆరాధన చేస్తారు. అర్ఘ్యపాత్ర, పాద్యపాత్ర. ఆచమనీయపాత్ర. స్నానపాత్ర. శుద్దోకపాత్రతో ఎలాగైతే ఆరాధన సమగ్రంగా ఉంటుందో అలాగే భద్రాద్రి రాముని ఆరాధనలో కూడా ఇంత పరిపుష్టం కావడానికి ఆ ఐదుగురు మహాభక్తుల పాత్రలు పంచపాత్రలుగా ఈ క్షేత్రంలో ప్రకాశిస్తున్నాయి. ఆ ఐదుగురే భద్రమహర్షి, పోకల దమ్మక్క భక్త రామదాసు, తానీషా, తూము...


మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి

మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి మీరు ఏ విషయాన్నీగుర్తుంచుకోలేకపోతున్నారా..ఏకాగ్రత కుదరడం లేదా..? చిరాకుగా ఉంటుందా? సరైన నిర్ణయాలు తీసుకోలేక పోతున్నారా? మీరు తార్కికంగా ఆలోచించే, నిర్ణయాలు తీసుకోలేక పోతున్నారా.. అయితే ఇవన్నీ మీకై మీరు కొని తెచ్చుకున్నవే..అదెలా అంటే..మనకున్న కొన్ని అలవాట్లే ఈ దుష్ఫలితాలను పెం చి పోషిస్తాయి. ఈ దుష్...


Honey And Garlic: రోజూ ఉదయాన్నే వెల్లుల్లి, తేనె తింటే 7 రోగాలు మాయం!

Garlic And Honey Benefits: వెల్లుల్లి, తేనె పదార్థాలు ప్రతి ఇంటి వంటగదిలో ఉంటాయి. వెల్లుల్లిని వివిధ రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. అయితే వెల్లుల్లిని తేనెలో కలిపి తీసుకుంటే ఎలాంటి ఇతర ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?


Pee Stain Denim: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. మూత్రం పోసుకున్నట్లుగా ఉండే ఈ ప్యాంట్ ధర రూ.67,600

Pee Stain Denim: రోజురోజుకూ ట్రెండ్ మారిపోతూ ఉంటోంది. ప్రస్తుతం ఉన్న ట్రెండీ, ఫ్యాషన్ దుస్తులు కొన్ని రోజుల్లోనే పాతవి అయిపోతాయి. మార్కెట్లో రోజుకో ఫ్యాషన్ దర్శనమిస్తోంది. అయితే ఈ ప్యాంటును చూస్తే మాత్రం ఇదేం ఫ్యాషన్‌ రా బాబు అంటూ తలలు పట్టుకుంటారు. ఎందుకంటే మనం మూత్రం పోసుకుంటే ఎలా ఉంటుందో ఈ ప్యాంటు డిజైన్ కూడా అదే రకంగా ఉంటుంది. దాని ధర అక్షరాలా రూ.67,600. ఇంతకీ అది ఏ ప్యాంటో.. ఎలా ఉందో మీరు కూడా చూసేయండి.


కాఫీ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే...

కాఫీ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే...


చాణక్య నీతి ప్రకారం.. తెలివైన వ్యక్తులు ఏం చేయొద్దో తెలుసా?

చాణక్య నీతిలో మన జవీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి వివరించబడి ఉన్నాయి. వీటిని పాటిస్తే గనుక మీ జీవితంలో సమస్యలనేవే ఉండవు. ఇలాంటి పరిస్థితిలో ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో తెలివైన వ్యక్తులు ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. చాణక్య నీతిలో.. ఆచార్య చాణక్యుడు మన జీవితాన్ని సుఖసంతోషాలతో, విజయవంతంగా మలచుకోవడానికి ఎన్నో ఉపయోగకరమైన సూచనలు చేశారు. ఆచార్య చాణక్యుడి ప్రకారం.. తెలివైన వ్యక్తులు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. ఒకవేళ అలా...


చేతులపై ట్యాన్ తొలగించే సింపుల్ చిట్కాలు!

ఎండ, దుమ్ము, ధూళి వల్ల చర్మంపై ట్యాన్ ఏర్పడుతుంది. దీనివల్ల ఆ ప్రాంతం నల్లగా మారుతుంది. దీనిని నివారించేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.


అచ్చం సింహం లాగానే గర్జిస్తున్న ఐదేళ్ల చిన్నారి.. వీడియో వైరల్

సాధారణంగా చిన్న పిల్లలు చాలా అల్లరి చేస్తూ జీవితాన్ని సంతోషంగా గడిపేస్తుంటారు. ఎప్పుడూ కుతూహలంగా ఉండే వీళ్లు వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషించడానికి ఇష్టపడతారు. వివిధ శబ్దాలను వింటూ వాటిని ఇమిటేట్ చేయడానికి ట్రై చేయడం మీరు చూసే ఉంటారు. పిల్లలు జంతువుల శబ్దాలను కూడా ఇమిటేట్ చేయడానికి చాలా ఇష్టపడతారు. అయితే ఒక చిన్నారి జంతువుల శబ్దాలను అనుకరించడంలో నైపుణ్యం సాధించింది. చూసేందుకు చాలా క్యూట్‌గా ఉన్న బాలిక అచ్చం సింహం (Lion) లానే గర్జించి...


ఈ రాశివారితో ఉన్న అతి పెద్ద ప్రాబ్లం ఇదే..!

కొందరికి ఉండే కొన్ని అలవాట్లు ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఏ రాశివారిలో ఉండే ఏ క్వాలిటీ ఇతరులను ఇబ్బంది పెడుతుందో చూద్దాం.. ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అయితే.. కొందరికి ఉండే కొన్ని అలవాట్లు ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఏ రాశివారిలో ఉండే ఏ క్వాలిటీ ఇతరులను ఇబ్బంది పెడుతుందో చూద్దాం.. 1.వృశ్చిక రాశి, మకర రాశి.. వృశ్చిక రాశి, మకర రాశివారు తో వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే.. ఈ రాశుల వారికి అంత తొందరగా నమ్మలేం....


Chinta Chiguru Pulihora: చింతచిగురు పులిహోర ఇలా చేశారంటే పిల్లలు ఇష్టంగా తింటారు

Chinta Chiguru Pulihora: పులిహోర నిమ్మకాయతో లేదా చింతపండుతోనే ఎక్కువగా చేస్తారు. ఓసారి చింతచిగురు పులిహోర చేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.


High Uric Acid : యూరిక్ యాసిడ్ తగ్గించే ఆహారాలు.. తప్పకుండా తినండి

High Uric Acid Control : యూరిక్ యాసిడ్ ఎక్కువైతే కొన్ని రకాల సమస్యలు వస్తాయి. అయితే దీనిని తగ్గించేందుకు కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి.


ముసలావిడే కానీ మహానుభావురాలు.. 60ఏళ్ల వయసులో ఇంత అందంతో.. మిస్ యూనివర్సస్

ముసలావిడే కానీ మహానుభావురాలు.. 60ఏళ్ల వయసులో ఇంత అందంతో.. మిస్ యూనివర్సస్ ఏజ్ ఈస్ ఏ జస్ట్ నెంబర్ అనే మాటని నిజం చేశారు ఓ అరవై ఏళ్ల మహిళ. అర్జెంటీనాకి చెందిన అలెజండ్రా మరిసా రోడ్రిగ్వెజ్ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. 60 ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొనడమే కాకుండా ఆ టైటిల్‌నీ గెలుచుకుంది. అర్జెంటీనాలోని బ్యునెస్ ఎయిర్స్ లో జరిగిన ఈ అందాల ప...


కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగొద్దో తెలుసా?

సాధారణంగా కొబ్బరి నీళ్లు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి మన దాహాన్ని తీర్చడమే కాకుండా.. మనల్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి. కానీ కొన్ని సమయాల్లో కొబ్బరి నీళ్లను అస్సలు తాగకూడదు. చాలా మందికి కొబ్బరి నీళ్లను రెగ్యులర్ గా తాగే అలవాటు ఉంటుంది. ఇక కొంతమంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉదయాన్నే కొబ్బరి నీళ్లను తాగుతుంటారు. ఈ అలవాటు మీ శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అయితే అందరికీ కొబ్బరి నీళ్లు ప్రయోజనకరంగా ఉండవు తెలుసా? ఆరోగ్య...


Cardamom Warm Water Benefits : యాలకుల వేడి నీరు తాగితే మీకు చెప్పలేనన్నీ ప్రయోజనాలు దక్కుతాయి

Cardamom Warm Water Benefits In Telugu : యాలకులు ఆరోగ్యానికి మంచివి. అయితే వేడి నీటితో కలిపి ఖాళీ కడుపుతో తీసుకునే అనేక ప్రయోజనాలను పొందవచ్చు.


పొట్టి బట్టల్లో ఊపేసిన వితిక

వితిక షెరు సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తుంటుంది. యూట్యూబ్ చానెల్, ఇన్ స్టాగ్రాంలో వితిక ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.


Before death: మరణానికి ముందు మనిషిలో కలిగే ఆలోచనలు ఏమిటీ? మానసిక స్థితి ఎలా ఉంటుంది?

Final Moments: ప్రతి మనిషికి చావు అనేది ఒక భయానక స్వప్నం. చావుతో జీవితం ముగిసిపోతుంది. శరీరాన్ని.. ఆప్తులను విడిచిపోవాలి. ఇలాంటి భయంకరమైన చేదు నిజాన్ని ఒక వ్యక్తి ఎలా జీర్ణం చేసుకుంటాడు.. అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. మరణం ఏ రూపంలోనై రావచ్చు. కొందరు జబ్బు చేసి చనిపోతూ ఉంటారు.. మరి కొందరు ప్రమాదాల్లో మరణిస్తూ ఉంటారు. పుట్టిన ప్రతి జీవికి మరణం అనేది తప్పదు. కానీ మరణం నుంచి తప్పించుకోవాలని మాత్రం ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తుంటారు. అందుకే తమని...


Ragi Sponge Cake: రాగి స్పాంజ్‌ కేక్‌ తయారీ విధానం ఎంతో సులభం..!

Ragi Sponge Cake Recipe: స్పాంజ్ కేక్‌.. ఇది ఎంతో రుచికరమైన, అద్భుతమైన కేక్‌. దీనిని పెద్దలు , పిల్లలు ఇష్టంగా తింటారు. అయితే ఈ స్పాంజ్‌ కేక్‌ ఎప్పుడు మార్కెట్‌ లభిస్తాయి. కానీ మీరు ఎప్పుడైన రాగితో తయారు చేసిన స్పాంజ్‌ కేక్‌ను తిన్నారా..? అయితే ఈ విధంగా మీరు ప్రయత్నించండి.


Venus Lucky Zodiacs: మేష రాశిలో శుక్రుడు కదలికలు.. ఈ 3 రాశులవారికి కెరీర్‌, డబ్బు పరంగా గుడ్‌న్యూస్‌ వినబోతున్నారు!

Venus Transit Lucky Zodiacs: మేష రాశిలో శుక్రుడు జరిపే కదలిక కారణంగా ఈ కింది రాశులవారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి కీర్తి, సంపాదన కూడా రెట్టింపు అవుతుంది. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.


Non Veg: నాన్ వెజ్ అతిగా తింటున్నారా.. అయితే భారీ మూల్యం తప్పదంటున్న వైద్యులు..!

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. అయితే కొంత మంది ఆహార ప్రియులు.. తమకు ఇష్టమైన మాంసాన్ని ఆరగిస్తారు.. అయితే తక్కువగా తినడం మంచిదే.. ఇష్టం కదా అని లాగిస్తే ఇక చెల్లించుకోక తప్పదు భారీ మూల్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అధిక మొత్తంలో ప్రాసెస్ చేసిన మాంసం, రెడ్ మీట్ తినడం పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. సాదారణంగా చికెన్, ఫిష్ వంటి ఇతర ప్రోటీన్ వనరులను తీసుకోవడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించదని అధ్యయనం చెపుతోంది. అయితే రెడ్ మీట్ తీసుకోవడం పరిమితం చేయడం మంచిది.. ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. అయితే ఎక్కువగా ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినే వ్యక్తులకు పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం 20శాతం వరకు ఉంటుందంటున్నారు. అదే సమయంలో, రెడ్ మీట్ ఎక్కువగా తినే వారిలో, ఈ ప్రమాదం 9 శాతం పెరిగినట్లు వెల్లడించింది. అందుకే వీటికి బదులుగా తాజా కూరగాయలు, తృణ దాన్యాలు పండ్లు వంటి వాటిని తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇవి డైట్ కంట్రోల్ గా కూడా ఉపయోగ పడతాయి. అలాగే ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ను కూడా తీసుకోవద్దని చెబుతున్నారు. వీటిని ఒకే ఆయిల్ తో ఎక్కువ సార్లు తయారు చేస్తారు.. అలాగే వీటిని తయారు చెయ్యడానికి అనేక రకాల రంగులను కూడా వాడుతారు. దానివల్ల మన శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది.. మాంసాన్ని కూడా సమ్మర్ లో వీలైనంత తక్కువ తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. (గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం మరియు సూచనలు సాధారణ పరిజ్ఞానంపై ఆధారపడి ఉన్నాయి. స్థానిక 18 దానిని ఆమోదించదు. అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.)


5 Cooling Face masks: మండే ఎండలకు చల్లదనాన్నిచ్చే 5 కూలింగ్‌ ఫేస్ మాస్క్స్‌.. ముఖానికి రెట్టింపు మెరుపు..

5 Cooling Face masks: మండే ఎండలకు చల్లదనాన్నిచ్చే 5 కూలింగ్‌ ఫేస్ మాస్క్స్‌.. ముఖానికి రెట్టింపు మెరుపు..


Horoscope: ఏప్రిల్ 27 రాశిఫలాలు. వారు ఒకటి రెండు శుభవార్తలు వింటారు

Horoscope today:రాశి ఫలాలు ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. ఒక్కో రోజు.. ఒక్కో రాశి వారికి కలిసొస్తుంది. మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఏ రాశి వారికి ఇవాళ ఎలా ఉందో ముందే తెలుసుకుంటే.. ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే.. జాగ్రత్త పడవచ్చు. మరి ఈ రోజు (ఏప్రిల్ 27, 2024 శనివారం)... రాశిఫలాలు ఎలా ఉన్నాయో.. జ్యోతిష పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం. మేష రాశి (Aries):గురు, శుక్ర, రవి గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో ప్రాభవం, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. వృత్తి జీవితంలో కూడా దూసుకుపోతారు. వ్యాపారాలు ఆర్థికంగా వేగం పుంజుకుంటాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. దూర ప్రాంతంలో ఉంటున్న బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగం మారే అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి ఆర్థిక పురోగతి లభిస్తుంది. వృషభ రాశి (Taurus):రాహు, బుధ, కుజ గ్రహాలు కాస్తంత అనుకూలంగా ఉన్నందువల్ల ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగ జీవితం కూడా ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను, పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు నెరవేరుతాయి. ఇంటా బయటా చాలావరకు అనుకూల వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మిథున రాశి (Gemini):గురు, రవి, శుక్ర గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలు కూడా అంచనాకు మించి లాభాలు అందిస్తాయి. ఆర్థిక విషయాల్లో సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలు సానుకూలం అవుతాయి. నిదానంగా, నిబ్బరంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కర్కాటక రాశి (Cancer):కుజ, గురు, రవి గ్రహాల అనుకూలత వల్ల ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. లాభదాయకమైన స్నేహాలు ఏర్పడతాయి. కొన్న కీలకమైన ఆర్థిక సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. సింహ రాశి (Leo):రాశ్యధిపతి రవి, గురువు, శుక్రుడు అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. మీ వ్యూహాలు, ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగాల్లో అధికారులకు సన్నిహితం అవుతారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కన్య రాశి (Virgo):రాశ్యధిపతి బుధుడు సప్తమంలో అనుకూలంగా ఉన్నందువల్ల, ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. మీ వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేయడం మంచిది. ముఖ్యమైన పెండింగ్ పనులు పూర్తి అవుతాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండాలి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సా హకాలు అందుకుంటారు. వృత్తి జీవితంలో తీరిక ఉండదు. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. తుల రాశి (Libra):గురు, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితులు మరింతగా మెరుగుపడతాయి. ముఖ్యమైన చెల్లింపులు జరిగిపోతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాలకు సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించిన శుభ వార్తలు వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. శుభ కార్యాలు, కుటుంబం మీద ఖర్చులు పెరగవచ్చు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. వృశ్చిక రాశి (Scorpio):రాశ్యధిపతి కుజుడు, రవి గ్రహాల సంచారం కొద్దిగా అనుకూలంగా ఉన్న ఫలితంగా అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. బంధుమిత్రుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేసి లబ్ధి పొందుతారు. నిరుద్యోగులకు కొత్త ఆపర్లు అందుతాయి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్య సిద్ధి ఉంటుంది. అప్రయత్న ధన లాభానికి అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు విజయవంతం అవుతాయి. ఏ నిర్ణయమైనా కుటుంబ సభ్యులతో కలిసి తీసుకోవడం మంచిది. ధనస్సు రాశి (Sagittarius):గురు, శుక్ర, రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. తోబుట్టువులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అంది వస్తాయి. ఆర్థిక స్థిరత్వాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మకర రాశి (Capricorn):కుజ, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఎటువంటి ప్రయత్నమైనా సానుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీ అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుంభ రాశి (Aquarius):కుజ, రవి సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగ సంబంధ మైన ఎటువంటి ప్రయత్నం అయినా కలిసి వస్తుంది. ఉద్యోగంలో మార్పులు, చేర్పులకు అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి అవకాశాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో విందులు, వినోదాలకు ప్లాన్ చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. సోదర వర్గంతో అనుకోకుండా స్థిరాస్తి వివాదం పరిష్కారం అవుతుంది. మీన రాశి (Pisces):బుధ, గురు, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల లాభాలపరంగా వృత్తి, వ్యాపారాలు బాగా పుంజుకుంటాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. సన్నిహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు

సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు వేసవికాలంలో ఎండ తీవ్రత కారణంగా ఎక్కువమంది ఇంటికే పరిమితం అవుతారు. నోటికి రుచిగా ఎదో ఒకటి చేసుకొని తింటుంటారు. ఈ టైంలో ఫంక్షన్లు కూడా బానే జరుగుతుంటాయి. మాంసం ప్రియులు నాన్ వెజ్ వైపు చూసే పరిస్థితులు లేవు. కేజీ కోడి కూర ధర రోజురోజుకు ఆకాశానికి ఎగబాకుతుంది.  అందరూ ఇష్టపడే, ఎక్కువగా తి...


Surya Dev: సూర్యుడి నక్షత్ర సంచారంతో ఈ 3 రాశులవారు ఆకస్మిక లాభాలు పొందుతారు!

Surya Dev: సూర్యుడు నక్షత్ర సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా సులభంగా చేయగలుగుతారు. దీంతో పాటు అనేక సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.


Side Effects Of Packed Wheat Flour: ప్యాకెట్ గోధుమ పిండి విషంతో సమానమా? రోగాలకు దారితీస్తుందా!

Wheat Flour Side Effects: మనం రోజూ వారీ వంటల్లో వినియోగించే ప్యాకెట్ గోధుమ పిండి ఆరోగ్యానికి ప్రమాదకరమని తెలుసా? అయితే ప్యాకెట్ గోధుమ పిండి వినియోగం వల్ల రోగాల బారిన పడే అవకాశం ఉందట. అయితే ఎలాంటి గింజలతో చేసిన పిండిని వినియోగిస్తే మంచిదో తెలుసుకుందాం.


Samantha: వెడ్డింగ్ గౌన్‌ రూపురేఖలు మార్చేసిన సమంత - ఆ విలువ తెలిసిందంటూ కామెంట్స్

Samantha Recycles Wedding Gown: ఎవరికైనా పెళ్లి డ్రెస్ అనేది చాలా స్పెషల్‌గా నిలిచిపోతుంది. సినీ సెలబ్రిటీలకు కూడా అంతే. అదే విధంగా తన పెళ్లికి వేసుకున్న గౌన్.. తనకు చాలా స్పెషల్ అని చెప్పకనే చెప్తోంది సమంత. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కాకుండా తనతో నాలుగేళ్లు కలిసి ఉన్న తర్వాత విడాకులు తీసుకుంది ఈ భామ. కానీ ఇప్పటికీ వారి పెళ్లిలో ధరించిన గౌన్ తనకు చాలా స్పెషల్ అనే ఉద్దేశ్యంతో దానిని రీసైకిల్ చేయించింది. దీంతో ఒకప్పుడు తన...


Almonds: బాదంపప్పు అసలైనదా..?.. నకిలీదా..? ఈ సింపుల్ టిప్స్ తో తెలుసుకోవచ్చు..

Almonds: చాలా మంది బాదంపప్పులను ఎంతో ఇష్టంతో తింటారు. కొందరు బాదాంను రాత్రిపూట నీళ్లలో నానబెట్టుకుని మరీ ఉదయంపూట తింటు ఉంటారు.


రాత్రి పడుకునే ముందు తులసి ఆకులను దిండు కింద పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా?

ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు తులసి ఆకులను రెండింటిని తుంచి.. ఆ ఆకులను దిండు కింద పెట్టుకొని పడుకోవాలి. ఇలా చేస్తే ఊహించని ప్రయోజనాలు లభిస్తాయి. హిందూ మతంలో తులసి మొక్కను చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. తులసి మొక్కను పూజించడం వల్ల మంచి జరుగుతుందని భావిస్తుంటారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో, పెరట్లో లేదంటే ఇంటి ముందు కచ్చితంగా తులసి మొక్కను పెంచుకుంటారు. ప్రతిరోజూ ఆ తులసి ముక్కకు నీరు సమర్పించి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. అయితే... ఈ తులసి...


Red Garlic Chutney: సౌత్‌ ఇండియన్ స్టైల్‌ ఎర్రని వెల్లుల్లి పచ్చడి.. ఇలా చేస్తే రుచి అద్భుతం..!

Red Garlic Chutney: సాధారణంగా మన టిఫిన్లు, రైస్‌లోకి కొబ్బరి చట్నీ తయారు చేసుకుంటాం. మన సౌత్‌ లో ఇది ఎంతో ఫెమస్, దోశ, ఇడ్లిలోకి రుచి అద్బుతంగా ఉంటుంది.


Trigrahi Yog : త్రిగ్రాహి యోగం ఈ రాశులవారికి లాభం!

Trigrahi Yog 2024 మేష రాశి త్రి గ్రాహి యోగం వల్ల ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీలో సృజనాత్మకత ఉంటుంది. చేసే పనిలో మంచి ఫలితాలు పొందుతారు. కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యలు తీరిపోతాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వృషభ రాశి విద్య, వృత్తి, సంపద, వ్యాపారం, వైవాహిక జీవితానికి ఇది గొప్ప సమయం. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. పోటీ పరీక్షలలో విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. మిథున రాశి ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు. శత్రువులు మీ...


సాక్సులు వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

పౌడర్ రాసి సాక్సులు వేసుకోవడం వల్ల.. తొందరగా దుర్వాసన రాకుండా ఉంటుంది. చెమట కూడా పట్టకుండా ఉంటుంది. అప్పుడు ఆటోమెటిక్ గా వాసన రాదు. కాళ్లకు షూ వేసుకున్నప్పుడు తప్పకుండా మనం సాక్సులు వేసుకుంటాం. కానీ ఆ సాక్సులు ఉతికినా సరే కాసేపటికే చెమట కారణంగా దుర్వాసన వచ్చేస్తాయి. ఒక్కోసారి ఆ వాసన చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నలుగురిలో వెళ్లాలి అంటే పరువు కూడా పోతుంది. మేం శుభ్రంగానే ఉతుకుతున్నాం అయినా.. అలానే వాసన వస్తుంది అని చాలా మంది అంటూ ఉంటారు. అయితే.......


పసుపును ముఖానికి రాసుకుంటే కలిగే ప్రయోజనాలు!

పసుపు చర్మాన్ని అందంగా, ఆకర్షణీయంగా మార్చుతుంది. పసుపును వివిధ పదార్థాలతో కలిపి రాసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ వివరించాం.


Costliest Tea: మన దేశంలో అత్యంత ఖరీదైన టీ ఇదే, కొనాలంటే లక్షలు ఖర్చు పెట్టాలి

Costliest Tea: టీ తాగనిదే ఎంతోమందికి తెల్లవారదు. టీ చాలా చవకైన ధరలోనే దొరుకుతుంది. కానీ మన దేశంలోనే అతి ఖరీదైన టీ ఒకటి ఉంది. ఇది కొనడం అందరి తరం కాదు.


Foods That Boost Immune System: వేసవిలో రోగనిరోధక శక్తి పెంచే 5 రకాల ఆహారాలు!

Immunity Booster Food In Summer: వేసవికాలంలో ఆహారం పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యానిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ సమ్మర్‌లో మీరు తప్పకుండా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం.


Milk In Summer : వేసవిలో పాలు పాడవకుండా చూసుకునేందుకు సింపుల్ చిట్కాలు

Milk In Summer Tips : వేసవిలో ఆహార పదార్థాలు పాడవడం అనేది సాధారణం. ఇందులో పాలు ఒకటి. వేసవిలో పాలు పాడవకుండా చూసుకునేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.


ఈ రాశుల వారు వెన్నుపోటు పొడుస్తారు.. వీరితో జర జాగ్రత్త..

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. మన రాశి చక్రానికి, వ్యక్తిత్వానికి మధ్య సంబంధం ఉంది. జ్యోతిష్యం ప్రకారం.. కొన్ని రాశుల వారిని నమ్మడానికి లేదు. వీరిని నమ్మితే వెనుపోటు పొడిచేసి వెళ్లిపోతారు. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరంటే? జ్యోతిషశాస్త్రం మనకు సంబంధించిన ఎన్నో విషయాలను చెబుతుంది. జ్యోతిష్య శాస్త్రం మన భవిష్యత్తులో ఏం జరగబోతోందో అంచనా వేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. అందుకే హిందువులు జ్యోతిష్య శాస్త్రాన్ని బాగా నమ్ముతారు. ఇది ప్రతి రాశి స్వభావం, వ్యక్తిత్వం...


Home Tips: బూట్లు బ్యాడ్ స్మెల్ కొడుతున్నాయా? ఈ సింపుల్ టిప్స్‌తో చెక్ పెట్టండి

బూట్లను దుర్గంధం రాకుండా చేయడానికి ఒక గిన్నెలో ఒక చెంచా బేకింగ్ సోడా. 1 టీస్పూన్ బేకింగ్ పౌడర్ 2 టీస్పూన్ల కార్న్ స్టార్చ్ తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని కాటన్ గ్లోవ్‌లో నింపి బూట్‌లో ఉంచండి. రాత్రంతా ఇలాగే వదిలేయండి. బేకింగ్ సోడా చెడు వాసనలను గ్రహిస్తుంది. బూట్ల నుండి దుర్వాసనను తొలగించడానికి మరొక మార్గం విషయానికొస్తే, మీరు ఒక కాటన్ బాల్‌లో రెండు చుక్కల నిమ్మ నూనెను వేసి బూట్‌ల లోపల అప్లై చేయవచ్చు. బురదలో ఉండే సహజసిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల బూట్‌లు కొన్ని గంటల్లోనే తాజా వాసన వస్తాయి. అలాగే, ఒక కప్పు వెనిగర్ , 3 కప్పుల నీటితో స్ప్రే బాటిల్ నింపండి. అప్పుడు దానిని బూట్‌పై పిచికారీ చేసి, ఆరిపోయే వరకు వేచి ఉండండి. గంటల వ్యవధిలో దుర్వాసన మాయమవుతుంది. లావెండర్ ఆయిల్ సహాయంతో మీరు చెడు వాసనను సులభంగా వదిలించుకోవచ్చు. దీని కోసం, కాటన్‌పై కొన్ని చుక్కల లావెండర్ లేదా టీ ఆయిల్ వేసి బూట్ల లోపల అప్లై చేయండి. ఈ నూనెలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయని, ఇది చెడు వాసన వచ్చే బ్యాక్టీరియా వృద్ధిని నిరోధిస్తుంది . మీ బూట్లకు మంచి వాసన వచ్చేలా చేస్తుంది. బూట్ల నుండి వచ్చే దుర్వాసనను కూడా లావెండర్ ఆయిల్ సహాయంతో తొలగించవచ్చు. కాటన్ బాల్‌లో కొన్ని చుక్కల లావెండర్ లేదా టీ ఆయిల్ తీసుకుని షూ లోపలి భాగంలో అప్లై చేయండి. లావెండర్ ఆయిల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది దుర్వాసన కలిగించే బాక్టీరియా యొక్క ముట్టడిని నివారిస్తుంది, మీరు బూట్ల నుండి దుర్వాసనలను తొలగించడానికి టీ బ్యాగ్‌లను కూడా ఉపయోగించవచ్చు. దీన్ని ఇలా ఉపయోగించవచ్చు. ముందుగా టీ బ్యాగ్‌ని వేడి నీటిలో కొన్ని నిమిషాలు నానబెట్టండి. అది చల్లబడినప్పుడు, దానిని బూట్‌లో ఉంచండి. టీ బ్యాగ్‌లలో ఉండే టానిన్‌లు బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడతాయి. కాబట్టి బూట్ నుండి వచ్చే దుర్వాసన తొలగిపోతుంది. అలాగే స్మెల్లీ బూట్లను కొన్ని గంటలపాటు ఎండలో ఉంచండి. ఇది బూట్‌లోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది . బూట్ తాజాగా మారుతుంది.


మామిడి చికెన్ ఫ్రై ఇలా చేసుకుంటే అదుర్స్ అంతే!

ఇది మామిడికాయల సీజన్. పుల్లటి మామిడితో చికెన్ ఫ్రై కూడా చేసుకుని తినొచ్చు. దాని తయారీ విధానం చూద్దాం.


30 ఏళ్ల లోపే ఈ విషయాలపై అవగాహన అవసరం!

జీవితంలో మనం విజయం సాధించాలంటే 30 ఏళ్లలోపు కొన్ని విషయాలపై స్పష్టత అవసరం. అటువంటి విషయాల గురించి ఇక్కడ వివరిస్తున్నాం.


Summer Glowing Skin Tips : వేసవిలో రాత్రి పడుకునే ముందు దీన్ని ముఖానికి రాసుకోండి

Summer Glowing Skin Tips : వేసవిలో చర్మం అందంగా మెరిసిపోవాలంటే రాత్రి పడుకునే ముందు కొన్ని చిట్కాలు పాటించాలి. అప్పుడే అందంగా కనిపిస్తారు.


Grah Gochar 2024: మే నెలలో ఈ రాశులకు లాటరీ తగులుతుంది.. పట్టిందల్లా బంగారం..!

మే 2024 ప్రారంభం కావడానికి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉన్నందున, గురు , శుక్రుడు సహా 4 ప్రధాన గ్రహాల సంకేతాలు మారబోతున్నాయి. బృహస్పతి వృషభరాశిలో, బుధుడు మేషరాశిలో, సూర్యుడు వృషభరాశిలో, శుక్రుడు వృషభరాశిలో సంచరిస్తారు. ఈ 4 ప్రధాన గ్రహాల సంచారం కారణంగా, తులారాశితో సహా 5 రాశిచక్రాల వ్యక్తులు లాటరీని గెలుచుకోవచ్చు . వారి సంవృత అదృష్టాలు తెరవబడతాయి. ఈ ప్రధాన గ్రహాల శుభ ప్రభావం కారణంగా, ఈ రాశిచక్రం యొక్క స్థానికుల జీవితంలో ఆహ్లాదకరమైన మరియు సానుకూల మార్పులు ఉంటాయి. తిరుపతి జ్యోతిష్య పండితులు డా. కృష్ణ కుమార్ భార్గవ ప్రకారం, మే 1 మధ్యాహ్నం 01:50 గంటలకు బృహస్పతి వృషభరాశిలోకి ప్రవేశిస్తుంది. మే 10, 07:03 (సాయంత్రం) బుధుడు మేషరాశిలోకి మారతాడు. మే 14 సాయంత్రం 06:04 గంటలకు గ్రహాల పాలకుడు సూర్యుడు వృషభ రాశిలోకి సంచరిస్తాడు. మే 19 ఉదయం 08:51 గంటలకు శుక్రుడు వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహ సంచారం వల్ల ఏ 5 రాశుల వారు ప్రయోజనం పొందగలరో తెలుసుకోండి. మేషం: మేలో 4 ప్రధాన గ్రహాల సంచారం కారణంగా, మీ రాశి స్థానికులు వారి జీవితంలో ఆహ్లాదకరమైన మార్పులను చూస్తారు. ఉద్యోగాలు , వ్యాపారాలలో పని చేసే వ్యక్తులు విజయం సాధిస్తారు. మీరు ఏ పనిని ఎంచుకున్నా, అందులో విజయం సాధించవచ్చు. మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త వనరులను అభివృద్ధి చేస్తారు, తద్వారా మీరు విజయం సాధించగలరు. ఉద్యోగులు ర్యాంక్ మరియు హోదాలో ప్రమోషన్ పొందవచ్చు లేదా వారు కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ నెల మీకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుందని అనిపిస్తుంది. వృషభం: శుక్ర, గురు, బుధ, సూర్య రాశుల మార్పులు మిమ్మల్ని ధనవంతులను చేస్తాయి. మీ ఆదాయం పెరుగుతుంది. మీ ఆర్థిక స్థితి గతంలో కంటే బలంగా ఉంటుంది. మీరు గతంలో కంటే ఎక్కువ ఆదా చేయవచ్చు. ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా ఉండవచ్చు. వర్కింగ్ వ్యక్తులు కొత్త ఉద్యోగాల కోసం ఆఫర్‌లను పొందవచ్చు, ఎందుకంటే కెరీర్ కోణం నుండి సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం చేస్తున్న వారు కొత్త భాగస్వామిని పొందవచ్చు లేదా మీరు కొన్ని కొత్త ఆలోచనలపై పని చేయవచ్చు, ఇది మీ ముందుకు వెళ్లే మార్గాన్ని సులభతరం చేస్తుంది. సింహం: మీ రాశికి బంగారు కాలం రాబోతున్నందున ఈ 4 ప్రధాన గ్రహ మార్పులు మీకు లాటరీ లాగా ఉంటాయి. మీ కెరీర్ కొత్త శిఖరాలకు చేరుకుంటుంది, ఎందుకంటే మీరు కొన్ని బంగారు అవకాశాలను పొందుతారు, వీటిని మీరు మిస్ చేయకూడదు. పనిలో మీ ప్రభావం , కీర్తి కూడా పెరుగుతుంది. ఈ సమయంలో, మీరు ఆస్తిలో పెట్టుబడి పెట్టవచ్చు లేదా పాత పెట్టుబడుల నుండి గొప్ప ప్రయోజనాలను పొందవచ్చు. మకరం: శుక్రుడు, గురు, బుధుడు మరియు సూర్యుని యొక్క మంచి ప్రభావాలు మీ జీవితంలో చూడవచ్చు. ఈ గ్రహ రాశి మార్పు వృత్తికి శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్న వారికి కొన్ని శుభవార్తలు అందుతాయి. చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి విజయం లభిస్తుంది. ఈ నెల మీకు విజయాన్ని అందించబోతోంది. మీ ప్రయత్నాలను సడలించవద్దు. మీరు డబ్బు సంపాదించడానికి కొన్ని కొత్త పనిని ప్రారంభించవచ్చు.


ఇంటిని చల్లగా ఉంచే ఇండోర్ ప్లాంట్స్‌!

ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఉక్కబోతతో ప్రతి ఒక్కరూ సతమతమవుతున్నారు. ఇటువంటి టైంలో ఇంటి టెంపరేచర్‌ను తగ్గించే ఇండోర్ ప్లాంట్స్‌ ఇవే.


జీర్ణశక్తిని తగ్గించే ఆహారాలు ఇవే!

కొన్ని ఆహారాలు తినడం ద్వారా జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియా నశిస్తుంది. ఇది అస్సలు మంచిది కాదు. అలాంటి ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.


Good Intimate Life: మీ లైంగిక జీవితాన్ని ఆనందంగా మార్చే అద్భుతమైన యోగా ఆసనాలు..

Exercises For Good Intimate Life : చాలామంది అనేక సమస్యల కారణంగా పడకగదిలో భాగస్వామితో కలిసే క్రమంలో ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అయితే ఇకనుంచి ఈ క్రింది ఆసనాలు వేయడం వల్ల మీరేంటో నిరూపించుకోవచ్చు. అంతేకాకుండా పడక గదిలో మంచి సమయాన్ని కూడా గడపగలుగుతారు.


Sunday Special Chicken Salna: రుచికరమైన చికెన్ సాల్నా ఇంట్లోనే సులభంగా తయారు చేయడం ఎలా.?

Sunday Special Chicken Salna: సండే వచ్చిందంటే చాలు అందరి ఇళ్లలో చికెన్, మటన్, చేపలు వండుకుంటారు. ఇది ఎన్నో రోజులుగా వస్తోన్న ఆనవాయితీ. ఎందుకంటే ఆరోజు ఎక్కువ శాతం మందికి సెలవు కావడం.


సమ్మర్ లో బీట్ రూట్ జ్యూస్ ఎందుకు తాగాలి..?

కానీ కాస్త కష్టమైనా ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు జరుగుతాయి అని నిపుణులు చెబుతున్నారు. మరి.. ఈ ఎండాకాలం బీట్ రూట్ జ్యూస్ తాగితే కలిగే లాభాలేంటో ఓసారి చూద్దాం.. ఈ ఎండాకాలంలో మనం బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. దాని కోసం ఎక్కువగా వాటర్ తాగుతూ ఉంటాం. అయితే.. వాటర్ తో పాటు.. కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, పలు పండ్ల రసాలు తాగుతూ ఉంటాం. అయితే..వీటితో పాటు.. సమ్మర్ లో కచ్చితంగా మనం ఒక జ్యూస్ తాగాలి. అదే బీట్ రూట్ జ్యూస్. నిజానికి పండ్ల రసాలు...


రాశిఫలాలు 28 ఏప్రిల్ 2024: ఈరోజు మేషం, కర్కాటకంతో సహా ఈ 5 రాశులకు సూర్య భగవానుడి అనుగ్రహం..!

horoscope today 28 April 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు మేషం, కర్కాటకం, సింహంతో సహా ఈ రాశులకు శివ యోగం, సూర్య దేవుని అనుగ్రహం లభించనుంది.. మిగిలిన రాశుల ఫలితాలెలా ఉన్నాయంటే...


Steaming Vegetables: పొరపాటున కూడా ఈ కూరగాయలను ఉడికించి తినకండి లేకుంటే..

Disadvantages Of Steaming Vegetables: ఆకుకూరలు, కూరగాయలు , పండ్లు ఆరోగ్యానికి ఏంతో మేలు చేస్తాయి. కానీ కొన్ని చాలా మంది ఉడికించ ఆహారపదార్థాలను తీసుకుంటారు. దీనిని వల్ల బోలెడు నష్టాలు కలుగుతాయని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.


Dal water: పప్పు నీళ్లు ప్రతిరోజూ ఇలా తాగితే ఎన్నో ప్రయోజనాలు, పిల్లలకు తాగిస్తే మరీ మంచిది

Dal water: పప్పు నీళ్లు ఎక్కువగా చంటి పిల్లలకు తాగిస్తూ ఉంటారు. నిజానికి ఈ పప్పు నీళ్లను పెద్దవాళ్లు కూడా తాగాల్సిన అవసరం ఉంది. వీటిని పోషకాహార నిపుణులు మ్యాజికల్ వాటర్ అని అంటారు.


ఎండాకాలంలో రోజూ పుచ్చకాయను తింటే ఏమౌతుందో తెలుసా?

ఈ సమ్మర్ సీజన్ లో పుచ్చకాయలు పుష్కలంగా లభిస్తాయి. ఈ పండు టేస్టీగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మరి ఈ పండును రోజూ తింటే ఏమౌతుందో తెలుసా? పుచ్చకాయలో 95% వరకు వాటర్ కంటెంట్ ఉంటుంది. అందుకే ఎండాకాలంలో పుచ్చకాయను తింటే శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. పుచ్చకాయలో అమైనో యాసిడ్ 'సిట్రులిన్' పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పుచ్చకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ...