Trending:


Vinayaka Chavithi | ఈ గణపతిని పూజిస్తే.. 40 రోజుల్లోనే కోరికలు తీరుతాయట..!

Vinayaka Chavithi | వినాయక చవితి వచ్చిందంటే చాలు.. ఎక్కడ చూసినా గణనాథుల సందడి కనిపిస్తుంది. భిన్న ఆకృతులు, ప్రత్యేక రూపాల్లో గణేషుడి విగ్రహాలు కనువిందు చేస్తుంటాయి. అయితే వినాయకుడికి సంబంధి ఓ ఆలయానికి ప్రత్యేకత ఉన్నది. అక్కడి గణేషుడికి పది చేతులు ఉంటాయి. కుడివైపున తొండం ఉండి.. పక్కన ఒక చేత్తో భార్య సిద్ధిని ఆలింగనం చేసుకొని ఉంటారు ఆ విఘ్నాల అధిపతి. అదే ఆంధ్రప్రదేశ్‌లోని రాయదుర్గం దశభుజ గణపతి ఆలయం.


Health Tips: మలబద్ధకంతో బాధపడుతున్నారా ? వేయించిన ఈ గింజలు తిన్నారంటే కడుపు మొత్తం క్లీన్

వేయించిన సోపు గింజలు: మీరు ఎక్కడైనా భోజనం తినడానికి రెస్టారెంట్, హోటల్స్ నుండి బయలుదేరినప్పుడు, సిబ్బంది మీకు సొంపు గింజలను తీసుకువస్తారు. మీరు దీన్ని తినవచ్చు, కానీ దాని అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా? ఇది మౌత్ ఫ్రెష్‌నర్‌గా మాత్రమే తెలుసు. కానీ ఇది మీ జీర్ణక్రియకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు తరచుగా టాయిలెట్‌కి వెళ్లినా మీ పొట్టను క్లియర్ చేయలేకపోతే కాల్చిన సోపు తీసుకోవడం సహజమైన సమర్థవంతమైన నివారణ. సోపు జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు...


Yoga for Leg strength: కాళ్లలో సత్తువ, బలం పెంచే 5 అద్భుత ఆసనాలు, రోజూ 10 నిమిషాలు కేటాయించినా చాలు

Yoga for Leg strength: నటరాజ భంగిమ నుండి వృక్షాసనం వరకు, కాళ్లో బలం, ఫ్లెక్సిబిలిటీ పెంచడంలో సహాయపడే ఐదు యోగా ఆసనాలు ఇక్కడ ఉన్నాయి. వాటిని ప్రతి రోజూ అభ్యసించే ప్రయత్నం చేయండి.


Eco friendly ganesh decor: పర్యావరణ హితంగా, తక్కువ ఖర్చుతో వినాయకుణి అలంకరణ మార్గాలు

Eco friendly ganesh decor: ఈ పర్యావరణ అనుకూల, సృజనాత్మక అలంకరణ ఆలోచనలను మీ ఉత్సవాలలో భాగం చేయండి. పర్యావరణ హితంగా గణేష్ చతుర్థి జరుపుకోండి.


Mint Leaves: ప‌ర‌గ‌డుపునే పుదీనా ఆకుల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసుకోండి!!

Mint Leaves Health Benefits: పుదీనా ఆకులు ఎంతో ప్రసిద్ధి చెందినవి. వీటిని మనం తరుచుగా ఆహారంలో ఉపయోగిస్తాము. కానీ ఇవి వంటలు రుచిగా మార్చడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీని వల్ల ఆరోగ్యలాభాలు ఏంటో తెలుసుకుందాం.


Black Hair: హెయిర్ డై అవసరం లేదు.. 4 వారాల్లో తెల్లజుట్టు శాశ్వతంగా నల్లగా మార్చేస్తుంది ఈ గింజ.!

Black Hair: హెయిర్ డై అవసరం లేదు.. 4 వారాల్లో తెల్లజుట్టు శాశ్వతంగా నల్లగా మార్చేస్తుంది ఈ గింజ.!


Horoscope | 08-09-2024 ఆదివారం.. మీ రాశి ఫలాలు

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..


Rice Water: బియ్యం క‌డిగిన నీళ్ల‌తో ఇన్ని లాభాలు ఉన్నాయా.. తెలుస్తే అలసు వదిలిపెట్టరు..

Rice Water Benefits: బియ్యం నీళ్లు అంటే బియ్యాన్ని కడిగిన తర్వాత వచ్చే నీరు. ఈ నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది. వేల సంవత్సరాలుగా ఆసియా దేశాల్లో, ముఖ్యంగా జపాన్‌లో అందం కోసం బియ్యం నీటిని ఉపయోగిస్తున్నారు.


భారీ వినాయక ప్రతిమలు తయారయ్యేది ఇక్కడే..

భారీ వినాయక ప్రతిమలు తయారు చేసేంది ఇక్కడే.. గత కొన్ని సంవత్సరాలుగా మహారాష్ట్ర, సోలాపూర్ కు చెందిన కళాకారులు అన్ని రకాల మోడల్స్ లో వినాయక ప్రతిమలు, దుర్గామాత విగ్రహాలు తయారు చేస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా కనువిందు చేస్తున్నాయి. అతి తక్కువ ధరల్లో అన్ని రకాల మోడల్స్ గణేష్ ప్రతిమలు తయారు చేస్తున్నామని మహారాష్ట్ర కళాకారుడు లక్ష్మణ్ లోకల్18 కి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కామారెడ్డి, కరీంనగర్, వేములవాడ రహదారికి అనుకొని ఉన్న కళాకార్ ఆర్ట్ ఆధ్వర్యంలో 5 ఫీట్ల నుంచి 14 ఫిట్ల వరకు మండప నిర్వహకుల అభిరుచికి అనుగుణంగా సకాలంలో తయారు చేసి అందిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. మిగతా దుకాణాలతో పోలిస్తే మా కళాకార్ ఆర్ట్ వద్ద తక్కువ ధరల్లో వినాయక ప్రతిమలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ఉండటంతో తక్కువ ధరలు అందించడం సాధ్యమవుతుందని, దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి మండప నిర్వహకులు, సభ్యులు వచ్చి గణేష్ ప్రతిమలు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. దీంతో అధిక సంఖ్యలో మండప నిర్వహకులు విగ్రహాలు కొనేందుకు రావడంతో సందడి వాతావరణం నెలకొంది. గత కొన్ని ఏళ్లుగా మహారాష్ట్ర సోలాపూర్ కు చెందిన కళాకారులు ఇక్కడ గణేష్ ప్రతిమలే కాకుండా దుర్గామాత ప్రతిమలు కూడా తయారు చేస్తూ ఉపాధిని పొందుతున్నామని అన్నారు. రెండు మాసాలు పాటు ఇంటివద్ద అంటూ.. మిగతా 10 నెలలు విగ్రహాల తయారీలో నిమగ్నమవుతామని తెలిపారు. భారీ వినాయక ప్రతిమలు చూసేందుకు, కొనుగోలు చేసేందుకు మండప నిర్వహకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. వినాయక చవితి వచ్చిందంటే చాలు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా.. ఊరు, వాడల్లో భారీ గణనాయకుల ప్రతిమలు మండపాల్లో నెలకొల్పి తొమ్మిది రోజులపాటు మండప నిర్వహకులు, ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న తరుణంలో.. మండపాలన్నీ సందడిగా పండగ వాతావరణంలో దర్శనమిస్తాయి. ఇప్పటికే చాలా వరకు మండప నిర్వహకులు వినాయక ప్రతిమలను కొనుగోలు చేసి మండపాల్లో నెలకొల్పేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఇప్పటికే చాలా వరకు వినాయక ప్రతిమల అమ్మకాలు జరిపినట్లు కళాకారులు చెబుతున్నారు. మరికొన్ని ఆర్డర్స్ ఉన్నాయని, వాటిని రాత్రి, పగలు శ్రమించి తయారు చేస్తున్నట్లు లోకల్18కి చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మండప నిర్వహకులందరికీ ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్ల పట్టణంతో పాటు వేములవాడ ప్రాంతాల్లో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నవరాత్రులు శాంతి భద్రతల పరిరక్షణకు, అందరూ కృషి చేయాలని కోరారు.


Potato Smiles: పొటాటో స్మైల్స్ రెసిపీ ఐదు నిమిషాల్లో తయారు చేసుకోండి ఇలా!!

Potato Smiles Recipe: పొటాటో స్మైల్స్ కేవలం ఆహారం మాత్రమే కాదు, చిన్నారులను ఆకట్టుకునేలా తయారు చేసిన కళాఖండాలు. బంగాళాదుంపలను ఉపయోగించి వివిధ రకాల ముఖాలు, జంతువులు ఇతర ఆకారాలు తయారు చేస్తారు.


Vinayaka Chavithi Slokas: వినాయకుడి పూజ సమయంలో తప్పక పఠించాల్సిన మంత్రాలు..!

Ganesh Slokas: వినాయక చవితి రోజు వినాయకుడికి పూజ చేసేటప్పుడు ఈ మంత్రాలు జపించడం తప్పనిసరి.. ఇది మనస్ఫూర్తితో జపించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.. మరి ఆ మంత్రాలు ఏవో ఒకసారి చూద్దాం..


Siddhi Vinayaka temple: ప్రతిష్టాత్మక సిద్దివినాయక ఆలయం ఎక్కడ ఉంది? ఏ సమయంలో ఎలా సందర్శించాలి?

Siddhi Vinayaka temple: ప్రతిష్టాత్మక సిద్దివినాయక ఆలయం ఎక్కడ ఉంది? ఏ సమయంలో ఎలా సందర్శించాలి?


యాదగిరిగుట్ట శివాలయంలో గణపతి ఉత్సవాలు

యాదగిరిగుట్ట శివాలయంలో గణపతి ఉత్సవాలు యాదాద్రిభువనగిరి:యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహా స్వామి ఆలయ అనుబంధ శివాలయంలో గణపతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాల ను పురస్కరించుకొని శివాలయంలో పుణ్య హవాచనం, రక్షాబంధనం, కలశస్థాపన, గణపతి పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో భాస్కర్ రావు , అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి ఈ పూజలు నిర్వహించారు. ALSO READ |...


Venus Transit 2024: సెప్టెంబర్ 18న నీచరాశి నుంచి తులా రాశిలోకి శుక్రుడు ఈ రాశుల వారికి ఊహించని డబ్బు..

Venus Transit In Libra 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 18వ తేదీన శుక్రుడు నీచరాశి అయినా కన్యా నుంచి తులారాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.


Parwal: ఈ కూర‌గాయ మీకు తెలుసా.. లాభాలు తెలుస్తే షాక్‌ అవుతారు!

Parwal Health Benefits: పర్వాల్ వేసవి కాలంలో మనకు లభించే అద్భుతమైన కూరగాయ. దీనిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.


Soft Idli tips: హోటల్‌‌లో లాగా ఇడ్లీలు మెత్తగా దూదిలాగా రావాలంటే ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి

Soft Idli tips: ఇడ్లీలు ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టని అల్పాహారం. అయితే అవి రుచిగా, హోటల్ లో లాగా మృదువుగా,మెత్తగా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.


రాశిఫలాలు 08 సెప్టెంబర్ 2024:ఈరోజు బుధాదిత్య యోగం వేళ మకరం, కుంభం సహా ఈ రాశులకు అదృష్టం పెరగనుంది..!

horoscope today 08 September 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు బుధాదిత్య యోగం, శుక్ల పంచమి సందర్భంగా మకరం, కుంభం సహా ఈ రాశులకు అదృష్టం పెరగనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...


వానలు పోవాలని చిలుకూరులో ప్రదక్షిణలు

వానలు పోవాలని చిలుకూరులో ప్రదక్షిణలు రంగారెడ్డి : గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి.  భారీగా ఆస్టి, ప్రాణ నష్టం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో శనివారం ( సెప్టెంబర్ 7, 2024) నాడు వర్షాలు ఆగిపోవాలని రంగారెడ్డి జిల్లా చిలుకూరులో బాలాజీ టెంపుల్ లో భక్తులు స్వామివారికి ప్రదక్ష...


తమలపాకులతో 10 అడుగుల ఎత్తైన గణపతి

10 feet tall Ganapati with Betel Leaves


భార్య పేరు మీద ఇల్లు కొంటే ఇన్ని లాభాలా? భారీ మొత్తంలో డబ్బు మిగలడం ఖాయం

House Buying: అందరికీ ఓ ఇంటి యజమాని అనిపించుకోవాలనే కోరిక ఉంటుంది. అయితే ఈ రోజుల్లో ఇంటిని కొనుగోలు చేయడం ఖరీదైన వ్యవహారం. ఇంటి ధరతో పాటు, ఇల్లు రిజిస్టర్ చేయించడం, స్టాంప్ డ్యూటీ కట్టడం, ప్రాపర్టీ ట్యాక్స్ వంటి అదనపు ఖర్చులూ ఉంటాయి. ఈ ఖర్చులను తగ్గించుకోవాలంటే ఇంటిని భార్య (Wife) పేరు మీద కొనాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే భారత ప్రభుత్వం, మహిళలు (Women) అన్ని రంగాల్లో భాగం కావాలని, సమాజంలో చురుగ్గా పాల్గొనాలని...


Corn flour: కార్న్‌ఫ్లోర్ చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుందంటే నమ్ముతారా? ఇలా వాడితే సాధ్యమంటున్న సర్వే

Bad cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రించడంలో మొక్కజొన్న పిండి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయమనిఇటీవలి అధ్యయనం చెబుతోంది. దీని ప్రకారం ఊహించని ఫలితాలు బయటపడ్డాయి. దాని ప్రభావం ఎలాగుంటుందో తెల్సుకోండి.


శ్రీశైలం మల్లన్నకు భక్తుడి ఖరీదైన కానుక.. ఏకంగా 108 బంగారు పుష్పాలు

Kurnool Devotee Donated 108 Golden Flowers: ప్రముఖ శ్రీశైలం మల్లన్న ఆలయానికి ఓ భక్తుడు 108 బంగారు పుష్పాలను విరాళంగా అందజేశారు. కర్నూలు జిల్లాకు చెందిన బీసీ శివకుమార్‌ అనే భక్తుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో 19 గ్రాముల 108 బంగారు పుష్పాలను ఆలయంలో అందజేశారు. దాతకు వేద ఆశీర్వచనంతో స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు.


శాశ్వతంగా వంటగది నుండి బొద్దింకలను తరిమికొట్టండిలా..

ప్రతి వంటింట్లో బొద్దింకలు ఉండటం చాలా కామన్. కానీ ఇవి ఏం చేసినా బయటకు పోనే పోవు. అందుకే చాలా మంది వీటిని చూసి చూడనట్టుగా వదిలేస్తుంటారు. కానీ వీటివల్ల లేనిపోని రోగాలు వస్తాయి. అందుకే వీటిని చాలా సింపుల్ గా ఎలా తరిమికొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.. బొద్దింకలు లేని ఇల్లంటూ లేదు అని అంటే వినడానికి ఆశ్యర్యంగా అనిపించవచ్చు. కానీ ఇది నిజం. వంటగదుల్లో చీమలు,ఈగలతో పాటుగా బొద్దింకల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. బొద్దింకలే కదా వీటివల్ల ఏం జరుగుతుంది అని...


తలస్నానం ముందు ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గి పొడుగ్గా పెరుగుతుంది

జుట్టు పొడుగ్గా పెరగాలని చాలా మందికి ఉంటుంది. కానీ, నేటికాలంలో కొన్ని సమస్యల కారణంగా జుట్టు రాలుతుంది. వాటికి చెక్ పెట్టి జుట్టు పొడుగ్గా పెరగాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.


Weekly Horoscope | ( 8.9.2024 నుంచి 14.9.2024 వరకు )

తలపెట్టిన కార్యాలు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.


Navagrahalu: నవగ్రహాల ప్రదక్షిణలు చేసే వారు ఈ తప్పులు అస్సలు చేయకండి!

దేవాలయాల్లో నవగ్రహాలు ఎందుకు ఉంటాయో చాలామందికి సందేహం కలుగుతుంటుంది. అలాగే చాలా ఆలయాల్లో నవగ్రహాలు చుట్టూ ఎన్ని చుట్టూ తిరగాలో చాలామంది భక్తులకు సందేహం ఉంటుంది. అదేవిధంగా నవగ్రహాల చుట్టు తిరుగుతే ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలీదు. దీనిపై మరిన్ని అపోహల గురించి పార్వతి శంభు లింగేశ్వర ఆలయం అర్చకులు రామలింగయ్య శాస్త్రి లోకల్ 18 న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు. వివరాల్లోకెళ్తే… చాలామంది భక్తులు దేవాలయాలకు వెళ్లినాక మొదటగా గర్భగుడి కి వెళ్ళాలా లేదా నవగ్రహాల చుట్టూ తిరిగి వెళ్ళాలా అనేది రకరకాల సందేహాలు భక్తులకు నెలకొంటుంది. దీనిపై ప్రత్యేక కథనం లోకల్18 న్యూస్ ఛానల్కు అర్చకులు రామలింగయ్య శాస్త్రి తెలిపిన వివరాల ప్రకారం ఈ క్రింది విధంగా ఉన్నాయి. మొదటగా భక్తులు దేవాలయాలకు వచ్చినంక ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసినంక గర్భగుడిలోని దేవుని దర్శనం చేసుకున్న తర్వాత నవగ్రహాల చుట్టూ తిరిగి వెళ్ళవచ్చు, లేదా మొదటగా నవగ్రహాలు చుట్టూ తిరిగి కాళ్లు కడుక్కున్న తర్వాత గర్భ గుడిలోని దేవాలయానికి దర్శనానికి వెళ్లాలి. అంతేగాని మొదటగా వచ్చి గర్భగుడిలోని దర్శనం చేసుకున్న తర్వాత ఇది మళ్లీ కాళ్లు కడుక్కొని నవగ్రహాలు చుట్టూ తిరగవద్దు ఎందుకంటే ఆల్రెడీ మనం గర్భగుడి లోని దేవుని దర్శనం చేసుకున్నాం కాబట్టి అతని అనుగ్రహం నా మీద ఉంటుంది కాబట్టి కాళ్లు కడవకూడదు. కడుక్కుంటే అతని అనుగ్రహం మన నుండి వెళ్ళిపోతుంది. ఈ విధంగా భక్తులు నవగ్రహాలు చుట్టూ తిరగడం వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలైనా దరి చేరవు. ఎటువంటి కుజదోషం గ్రహ దోషాలు ఉన్న నవ గ్రహాలు చుట్టూ ప్రదర్శన చేస్తే వెళ్లిపోతాయి.ప్రదర్శనలు ఎన్ని చేయాలంటే 27 ప్రదర్శన చేయాలి. ఎందుకంటే నవ గ్రహాలు, గ్రహానికి మూడు చొప్పున 27 ప్రదర్శన చేస్తే మంచి జరుగుతుంది. నవగ్రహాలకు అన్నిటికి రాజు సూర్యుడు అని లోకల్ 18 న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశాడు.


Vinayaka Chavithi 2024: వినాయకుడు ఇష్టంగా ఆస్వాదించే ఆహారాలు ఇవే, కచ్చితంగా వీటిని పూజలో ఉంచండి

Vinayaka Chavithi 2024: వినాయక చవితి నాడు గణేషుడిని సంతోషపెట్టాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆయనకు ఇష్టమైన ఆహారాలు లేదా వస్తువులు పూజలో ఆయన ముందు ఉంచితే కచ్చితంగా గణపతి ఆనందిస్తాడు.


Ganesh Visarjan 2024 గణపతి నిమజ్జనం వెనకున్న రహస్యాలేంటో తెలుసా...

Ganesh Visarjan 2024 వినాయక విగ్రహాలను నీటిలోనే ఎందుకు నిమజ్జనం చేస్తారు.. ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి.. దీని వెనుక ఉన్న రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


కిచెన్ లో వంట నూనెను ఆ చోట ఉంచితే.. మీరు త్వరగా ముసలి వాళ్లు అవడం గ్యారంటీ..!

చాలా మంది మహిళలు తరచూ వంట గదిలో స్టవ్ పక్కనే వంట సామానును పెడుతుంటారు. దాదాపు ప్రతి ఇంటిలోనూ ఇలానే చేస్తుంటారు. త్వరగా వంట పని పూర్తికావడానికి.. వస్తువులన్నీ అందుబాటులో ఉండాలని చకచకా వంట పూర్తి చేయడానికి ఇలా చేస్తుంటారు. ఇక ప్రస్తుతం చిన్న చిన్న ఇల్లులు కావడం.. వంటిల్లు కూడా చాలా ఇరుగ్గా ఉండటంతో అన్నిటినీ దగ్గరే పెట్టుకుంటున్నారు. ఇక స్టవ్ కు దగ్గర్లోనే పోపు దినుసుల బాక్స్, ఆయిల్ బాటిల్, మసాలాలు, పసుపు తదితర సామాన్లను అమర్చుకుంటారు. అయితే వారు స్టవ్ దగ్గర వాటిని నీటిగా అమర్చుకున్నా అది మంచిది కాదని ఓ అధ్యయనం చెపుతోంది. ముఖ్యంగా స్టవ్ పక్కన వంటనూనె పెట్టుకుని తరచూ ఉపయోగించడం వల్ల ప్రమాదకరమైన వ్యాధులు సంభవిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆయిల్ సీసాలను స్టవ్ వద్ద పెట్టుకోవడం వల్ల వేడికి నూనెలో ఆక్సీకరణ ప్రక్రియ వేగవంతమవుతుందని అధ్యయనంలో తేలింది. అంతేకాదు పొరపాటున వాడిన తర్వాత నూనె బాటిల్ పై మూతను తెరిచి ఉంచడం వల్ల అందులో కొవ్వు పదార్థాలు క్షీణించి రుచి మారుతుంది. దీంతో నూనె నుంచి దుర్వాసన రావడం ప్రారంభమవుతుందని పరిశోధకులు తెలిపారు. ఈ నూనె వంటల్లో వాడడం వల్ల త్వరగా వృద్ధాప్యం బారిన పడే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. అంతేకాదు దీనిని వాడిన వారిలో ఊబకాయం, జీర్ణ సమస్యల బారిన పడే అవకాశాలు ఉంటాయని అన్నారు. అందువల్ల నూనె బాటిల్ ను స్టవ్ పక్కన అస్సలు ఉంచకూడదని అంటున్నారు. గాలి, వెలుతురు సరిగ్గా తగిలే చోట ఉంచి, దానిపై మూతను గట్టిగా పెట్టి ఉంచాలని అంటున్నారు.


Horoscope: సెప్టెంబర్ 8 రాశిఫలాలు. వారి పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి

Rasiphalalu today:పన్నెండు రాశుల్లో ఇవాళ (8 సెప్టెంబర్, 2024 ఆదివారం) ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? ఎవరిపై శని ప్రభావం ఉంటుంది? తెలుసుకుందాం. మేష రాశి (Aries):ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థికంగా కొంత పురోగతికి కూడా అవకాశం ఉంది. స్థిరాస్తి వివాదం ఒకటి ఒక కొలిక్కి వస్తుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. వృత్తిలో కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టి ప్రయోజనం పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్ అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. బంధుమిత్రులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం సజావుగా ఉంటుంది. వృషభ రాశి (Taurus):కొద్దిపాటి అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరిగినా ఫలితం పొందుతారు. ఆదాయం నిలకడగా కొనసాగుతుంది. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. కొన్ని పనులు, ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. బంధుమిత్రులకు స్తోమతకు మించి సహాయపడతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మిథున రాశి (Gemini):పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. కొందరు సన్నిహితుల నుంచి కొత్త ఉద్యోగానికి సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండకపోవచ్చు. ఉద్యోగంలో ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఊహించని ఆదాయ వృద్ధి ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. కర్కాటక రాశి (Cancer):అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు దాదాపు ఒక కొలిక్కి వస్తాయి. కొద్ది వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటేమీ ఉండదు. ప్రముఖుల నుంచి గుర్తింపు, సత్కారాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా, హుషారుగా ముందుకు సాగుతాయి. సింహ రాశి (Leo):సొంత పనులను పూర్తి చేయడం మీద, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడం మీద శ్రద్ధ పెడతారు. పెండింగ్ పనులన్నిటినీ పూర్తి చేస్తారు. బంధువుల నుంచి అందిన శుభవార్త ఒకటి ఉత్సాహం కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ కొందరు స్నేహితులకు సహాయం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కన్య రాశి (Virgo):ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద శ్రద్ధ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకోకుండా కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆశించిన శుభవార్తలు వింటారు. తుల రాశి (Libra):కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయపడతారు. ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. ఖర్చులు తగ్గించుకోవాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. వృశ్చిక రాశి (Scorpio):ఆర్థిక సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆదాయం పెంచుకునే ప్రయత్నాలను కొనసాగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు బాగా తగ్గే అవకాశం ఉంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన పనులను త్వరగా పూర్తవుతాయి. బంధువుల రాక వల్ల ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. దూరపు బంధువుల ద్వారా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ధనస్సు రాశి (Sagittarius):ఉద్యోగంలో మీ పనితీరు అధికారులకు సంతృప్తి కలిగిస్తుంది. అధికారులు కొత్త ప్రాజెక్టులను అప్ప గించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేపట్టి విజయాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలను కుటుంబ సభ్యుల సహాయంతో పూర్తి చేస్తారు. బంధువుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. జీవిత భాగస్వామితో కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. మకర రాశి (Capricorn):వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. మిత్రులతో కలిసి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొందరు బంధువులకు అండగా నిలబడతారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. కొత్త ఉద్యోగావకా శాలు అందివస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుకుంటారు. కుంభ రాశి (Aquarius):వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు బాగా పెరిగే సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు కాస్తంత నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయడం మంచిది. ఉద్యోగపరంగా మంచి కంపెనీల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుకుంటారు. కొందరు స్నేహితుల వల్ల ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. అదనపు బాధ్యతల వల్ల ఒత్తిడి పెరిగి, విశ్రాంతి లభించదు. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. మీన రాశి (Pisces):కొందరు దూరపు బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. పరిచయస్థులతో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. నూతన వస్తు లాభాలకు అవకాశం ఉంది. దీర్ఘకాలిక రుణాలను చాలావరకు తీర్చగలుగుతారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను అమలు చేస్తారు. ఉద్యోగుల పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Horoscope: సెప్టెంబర్ 7 రాశిఫలాలు. వినాయక చవితి శుభాకాంక్షలతో!

Rasiphalalu today:పన్నెండు రాశుల్లో ఇవాళ (7 సెప్టెంబర్, 2024 శనివారం) ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? ఎవరిపై శని ప్రభావం ఉంటుంది? తెలుసుకుందాం. మేష రాశి (Aries):రోజంతా ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. సకాలంలో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొద్ది ప్రయత్నంతో కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. వృషభ రాశి (Taurus):వృత్తి, ఉద్యోగాలు ఆశించిన విధంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యల కారణంగా కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. దైవకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. అనుకోకుండా ఒక శుభవార్త వింటారు. మిథున రాశి (Gemini):ఆర్థిక వ్యవహారాలను సంతృప్తికరంగా చక్కబెడతారు. చేపట్టిన ప్రతి పనీ సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతుంది. వృత్తి, ఉద్యోగాల మీద శ్రద్ధ బాగా పెంచుతారు. పిల్లల చదువులు సంతోషం కలిగిస్తాయి. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. కుటుంబ సమేతంగా ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. కుటుంబ సభ్యులు, తల్లితండ్రుల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. కర్కాటక రాశి (Cancer):వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, ఒత్తిడి పెరిగినా, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాల్లో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సింహ రాశి (Leo):కుటుంబపరమైన వ్యవహారాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఉద్యోగంలో అధికారుల తీరు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. లాభాలకు లోటుండదు. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో మెరుగైన ఫలితాలు అనుభవానికి వస్తాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. సప్తమ శని ప్రభావం వల్ల ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. కొద్దిగా ఒత్తిడి తప్పకపోవచ్చు. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కన్య రాశి (Virgo):వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. నెమ్మదిగా ఆర్థిక సమస్యల్ని పరిష్కరించుకుంటారు. గట్టి ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఉద్యోగ రీత్యా ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ, ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోక పోవడం మంచిది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. తుల రాశి (Libra):వృత్తి, ఉద్యోగాలకు ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. మీరిచ్చిన సలహాల వల్ల బంధుమిత్రులు ఆశించిన ప్రయోజనం పొందుతారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా ఆటంకాలుంటాయి. వృశ్చిక రాశి (Scorpio):పెండింగ్ పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. కొత్త ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంటాబయటా అనుకూలతలు పెరుగుతాయి. మిత్రుల వల్ల ఇబ్బందిపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఊపందుకుంటాయి. ధనస్సు రాశి (Sagittarius):అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆరోగ్యానికి లోటుండదు. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆధ్యాత్మికంగా యాక్టివిటీ పెరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. మకర రాశి (Capricorn):కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. వ్యక్తిగత వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో మీ మాటకు, చేతకు తిరుగుండదు. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. సమాజంలో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులుంటాయి. కుంభ రాశి (Aquarius):ఇంటా బయటా పనిభారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద ఎక్కువగా శ్రమపడతారు. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలు బిజీగా సాగుతాయి. వ్యాపారాల్లో కూడా శ్రమ బాగా పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మీన రాశి (Pisces):ప్రతి ప్రయత్నమూ, ప్రతి పనీ సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. గతంలో మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేసే అవకాశం ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఆదాయం పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధువుల నుంచి పెళ్లి సంబంధాల విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. పిల్లల చదువులు సంతృప్తికరంగా సాగిపోతాయి. ప్రేమ వ్యవహారాల్లో అసంతృప్తి ఉంటుంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


యాపిల్, ఆరెంజ్ పళ్లపై ఈ స్టిక్కర్స్ ఎందుకుంటాయో తెలుసా? వెంటనే తెలుసుకొని జాగ్రత్త పడండి

ఆరోగ్యానికి పండ్లు మేలు చేస్తాయని, తరచూ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని తరచూ ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో తాజా పండ్లు లభించడం లేదు. పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు, తాజాగా కనిపించేందుకు, పక్వానికి రావడానికి రసాయనాలు వినియోగిస్తున్నారు. అందుకే పండ్లు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మార్కెట్‌లో కొనుగోలు చేసే కొన్ని రకాల పండ్లపై స్టిక్కర్లు ఉంటాయి. ముఖ్యంగా యాపిల్, నారింజ పండ్లపై వీటిని గమనించవచ్చు. వాటి గురించి పట్టించుకోకుండా కొనుగోలు చేస్తుంటారు. ఇంతకీ స్టిక్కర్లపై ఉన్న నంబర్లు దేనికి సంకేతం? ఇప్పుడు తెలుసుకుందాం. యాపిల్, ఆరెంజ్ పండ్లపై ఉన్న స్టిక్కర్లను పట్టించుకోకుండా వాటిని కొనుగోలు చేసి తినడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. పైగా మనలో చాలామంది స్టిక్కర్ల ఉన్న పండ్లు ఖరీదైనవి, తాజాగా ఉండేవి అని భావిస్తారు. అది వాస్తవం అది కాదు. పండించిన విధానానికి సూచిక : యాపిల్, ఆరెంజ్ పండ్లపై ఉన్న స్టిక్కర్లు వాస్తవానికి మన ఆరోగ్యానికి సంబంధించినవి. స్టిక్కర్లపై ఉండే నంబర్లు ఆ పండ్ల నాణ్యత, పండించిన విధానాన్ని తెలుపుతాయి. అంటే జన్యుమార్పిడి, రసాయనాలు లేదా సేంద్రీయంగా పండిచారా అనే విషయాన్ని సూచిస్తాయి. సాధారణంగా యాపిల్స్, ఆరెంజ్ పండ్లపై ఉండే స్టిక్కర్ల మీద మూడు రకాల నంబర్లు ఉంటాయి. 4 అంకెతో ప్రారంభమైతే రసాయనాలు : కొన్ని పండ్ల స్టిక్కర్ మీద 4889 లేదా 4047 వంటి నాలుగు అంకెల నంబర్ ఉంటుంది. 4 అంకెతో ప్రారంభమైతే ఆ పండ్లు పురుగు మందులు, రసాయనాలతో పడించారని అర్థం. పంట సమయంలో తెగుళ్ల నుంచి రక్షించడానికి పండ్లకు తరచుగా పురుగుమందులను పిచికారి చేసి ఉంటారు. ఈ పండ్లపై రసాయన అవశేషాలు ఉంటాయి. అందుకే ఇవి తక్కువ ధరకు లభిస్తాయి. 8తో ప్రారంభమైతే జన్యుమార్పిడి : మరికొన్ని పండ్లపై ఉండే స్టిస్కర్ మీద 86344 లేదా 80934 వంటి ఐదు అంకెల సంఖ్య ఉంటుంది. ఈ సంఖ్య 8తో ప్రారంభమవుతుంది. దాని అర్థం ఏంటంటే ఈ సంఖ్య ఉండే పండ్లు జన్యుపరంగా మార్పు చెందినవి, సహజమైనవి కావు. ఈ రకమైన పండ్లు సాధారణంగా పురుగుమందులతో పిచికారి చేసిన పండ్ల కంటే ఖరీదైనవి. వీటి వల్ల కొన్ని ప్రత్యేక లాభాలు, నష్టాలు కూడా ఉంటాయి. నంబర్‌ 9తో ప్రారంభమైతే? : మరికొన్ని పండ్లపై కూడా 5 అంకెల సంఖ్యతో స్టిస్కర్ ఉంటుంది. అయితే అది 9 అంకెతో ప్రారంభమవుతుంది. ఉదాహరణగా 98364 మాదిరి ఉంటుంది. 9 అంకెతో ప్రారంభమై ఐదు అంకెల సంఖ్య ఉన్న పండ్లు పురుగుమందులు లేదా రసాయనాలు ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతిలో పండించారని అర్థం చేసుకోవాలి. వీటిని సహజసిద్ధంగా పండిస్తారు. తినడానికి సురక్షితమైనవి. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. వాటి ధర కూడా చాలా అధికంగా ఉండవచ్చు.


పిల్లలు ఎక్కువ సేపు ఫోన్ చూడకూడదంటే ఇలా చేయండి

ఈ రోజుల్లో పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లకు బానిసలుగా మారిపోయారు. నిజానికి పిల్లలు ఇలా కావడానికి అసలు కారణం తల్లిదండ్రులనే చెప్పాలి. కానీ ఈ అలవాటు పిల్లల్ని ఎన్నో రోగాల బారిన పడేస్తాయి. ఈ అలవాటు మాన్పియ్యాలంటే తల్లిదండ్రులు ఏం చేయ్యాలో తెలుసా? ఎంతో మంది గంజాయి, మద్యం, సిగరెట్ వంటి చెడు అలవాట్లు బానిసలవుతున్నారు. బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కేవలం ఇవే కాదు ఫోన్ వాడకం కూడా ఒక వ్యసనం లాంటిదే. ఇది మందు, సిగరెట్ల కంటే ఈ డిజిటల్ వ్యసనమే చాలా...


ఈ రాశుల వారికి అస్సలు సహనం ఉండదు.. వీరిని పెళ్లి చేసుకుంటే చుక్కలు కనిపిస్తాయి!

వివాహం అనేది ప్రతి మనిషి జీవితంలో ముఖ్య ఘట్టం. ఇద్దరు మనుషులు ఒక్కటై ఎన్నో కలలతో దాంపత్య బంధంలోకి అడుగుపెడతారు. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే కొంతమంది కపుల్స్ మధ్య మనస్పర్థలు చోటుచేసుకుంటాయి. దీంతో ఎప్పుడూ గొడవలు పడుతూ వివాహ బంధంలో సమస్యలు కొని తెచ్చుకుంటారు. జంటలో ఎవరో ఒకరికి సహనం, ఓపిక లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పుకోవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని రాశులకు చెందిన పురుషులు అస్సలు సహనంతో ఉండరు. వీరిలో కోపం, భావోద్వేగం వంటి లక్షణాలు సంబంధాలు విచ్ఛిన్నమయ్యేందుకు కారణం అవుతాయి. వీరి నడవడిక వైవాహిక జీవితాన్ని మరింత కష్టతరం చేస్తుంది. ఆ రాశులేంటో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం) మేషరాశి : మేషరాశి పురుషులు ఉద్రేకపూరితంగా ఉంటారు. నిర్లక్ష్యంతో వీరు తీసుకునే నిర్ణయాలు గందరగోళానికి దారి తీస్తాయి. వీరు వ్యక్తిగత స్వాతంత్య్రానికి ప్రాధాన్యత ఇస్తారు. భార్య అవసరాలను అస్సలు పట్టించుకోరు. అంతేకాదు, వీరి నుంచి నిబద్ధత ఆశించడం చాలా కష్టం. వీరితో ఎక్కువ కాలం పాటు స్థిరమైన సంబంధాన్ని కొనసాగించడం కష్టమనే చెప్పవచ్చు. ప్రతి విషయంలో పోటీ పడుతూ నిరంతరం భాగస్వామితో ఘర్షణ పడుతుంటారు. (ప్రతీకాత్మక చిత్రం) సింహ రాశి : సింహరాశికి చెందిన పురుషులు భాగస్వామి అవసరాల కంటే తమ సొంత అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. వారి కోరికల కోసం స్వార్థంగా ఆలోచిస్తారు. వీరిలో గర్వం, అహం బాగా ఉంటుంది. ఇది ఇద్దరి మధ్య విభేదాలకు దారి తీస్తుంది. వీరు తమ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడరు. మనసులో నెగిటివ్‌ ఫీలింగ్స్‌పెట్టుకొని భాగస్వామితో తరచూ తగాదా పడుతుంటటారు. వీరు తమ భావోద్వేగాలను, ఆలోచనా విధానాన్ని మెరుగుపర్చుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం) ధనుస్సు రాశి : ధనుస్సు రాశికి చెందిన పురుషులు స్వేచ్ఛగా ఉండేందుకు ఇష్టపడతారు. తమ భాగస్వామి నిబద్ధతతో ఉండాలని ఆలోచిస్తారు. అయితే, భాగస్వామితో నిజాయితీగా వ్యవహరించరు. ఇది భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలకు దారి తీస్తుంది. ధనస్సు రాశి వారు సురక్షితమైన, స్థిరమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటారు. వీరు తమ భాగస్వామి అవసరాలకు అనుగుణంగా ఆలోచనా విధానాన్ని మర్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే, జీవితాంతం సమస్యలు లేకుండా తమ దాంపత్య జీవితాన్ని కొనసాగించగలరు. (ప్రతీకాత్మక చిత్రం) మకర రాశి : మకర రాశి పురుషులు సంబంధాలు, భాందవ్యాల కంటే తమ కెరీర్‌కు ప్రాధాన్యతనిస్తూ వర్క్‌హోలిక్‌గా ఉంటారు. కుటుంబానికి సరైన సమయం కేటాయించరు. ఎప్పుడూ ఆఫీసు పని, తమ సొంత పనులకే ప్రాధాన్యతనిస్తారు. తమ బాధ్యతను బాగా నిర్వహిస్తున్నప్పటికీ.. భాగస్వామితో సమస్యలు తెచ్చి పెడుతుంది. మకర రాశి వారు అత్యంత భావోద్వేగ లక్షణాలను కలిగి ఉంటారు. మకర రాశి వారు భార్య పట్ల ఆప్యాయత చూపిస్తూ పని, కుటుంబ బాధ్యతలను సమతుల్యం చేయడం అలవర్చుకోవాలి. అప్పుడే ఎటువంటి సమస్యలు లేకుండా దాంపత్య జీవితం కలకాలం వర్ధిల్లుతుంది. (ప్రతీకాత్మక చిత్రం) కుంభ రాశి : కుంభ రాశికి చెందిన పురుషులు చీటికీ మాటికీ భార్యతో తగాదా పడుతుంటారు. వారి వ్యక్తిగత స్వేచ్ఛకే ప్రాధాన్యతనిస్తారు. వీరిలో సహనం చాలా తక్కువగా ఉంటుంది. భార్యతో ప్రేమగా కాకుండా కోపంతో మాట్లాడుతుంటారు. తద్వారా ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి వైవాహిక బంధంలో సమస్యలు వస్తాయి. వీరు తమ భాగస్వామితో సురక్షితమైన సంబంధాన్ని నిర్మించడం సవాలుగా మారుతుంది. కుంభ రాశికి చెందిన పురుషులు తమ భాగస్వామి పట్ల ప్రేమ కురిపించాలి. అంతేకాదు, సహనంతో వ్యవహరించాలి. అప్పుడే, వారి మధ్య బంధం కలకాలం దృఢంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం) (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.) (ప్రతీకాత్మక చిత్రం).


వినాయకుని అనుగ్రహం పొందాలంటే ఈ ఒక్కటి చేస్తే చాలు.. మీ కోరిక తీరినట్టే

భారతదేశంలో గొప్ప పండుగలో ఒకటి వినాయక చవితి. వినాయక చవితి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పత్రి దేవునికి సమర్పించాలి. మన దగ్గర లభించే అటువంటి 21 ఔషధాలు మర్రి, జామ, మారేడు, జూవి ఇటువంటివన్నీ వెదజల్లేటువంటి వాసన ద్వారా ఆరోగ్యం బాగుంటుంది. పూజారి రామలింగయ్య శాస్త్రి లోకల్ 18 ద్వారా తెలియజేశాడు.వివరాల్లోకెళ్తే... భారతదేశం అంతటా వినాయక నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. దీనితో వినాయకుని పూజ సామాగ్రి కి సంబంధించిన పండ్లు, పలాలు, ఔషధ మొక్కలు గురించి మానవునికి...


రెండో పెళ్లి చేసుకున్నందుకు నాకు ఇలా జరగాల్సిందే.. స్వప్న దెబ్బకు తలపట్టుకున్న శ్రీధర్!

Karthika Deepam 2 September 7th: ఈరోజు ఎపిసోడ్‌లో... జ్యోత్స్న వచ్చి కార్తీక్ కు తనకు పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయినట్టు దీపకు చెప్తుంది. మంచి విషయం చెప్పావు అని దీప అంటే నీ గుండెల్లో మండుతున్నట్టు నాకు తెలుసు అని మనసులో అనుకుంటుంది. నా పెళ్లి నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని అంటే నేనే వంట చేస్తానని అంటుంది. ఆమాటకు మీరు శ్రేయోభిలాషిలా రావాలి వంటమనిషిలా కాదు అని చెప్పి అక్కడనుంచి వెళ్ళిపోతాడు.. మరో సీన్ లో స్వప్నకు శ్రీకాంత్ కు పెళ్లి ఫిక్స్ చేస్తే...


Vinayaka Vratham | గణేషుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ వ్రతం చేయాల్సిందే..!

ఒకరోజు ధర్మరాజు, శౌనకాది మహామునులందరూ సత్సంగ కాలక్షేపం కోసం సూతుడి దగ్గరికి వెళ్లారు. అప్పుడు సూతుడు మిగతా మునులతో ‘నేను ఈ రోజు మీకు వినాయకుని పుట్టుక, చవితి రోజున చంద్రుణ్ని దర్శిస్తే కలిగే దోషం, దాని నివారణోపాయములు వివరిస్తాను’ అని చెప్పడం మొదలు పెట్టాడు.


బడికి పోవాలంటే.. చెరువు దాటాల్సిందే !

బడికి పోవాలంటే.. చెరువు దాటాల్సిందే ! కౌడిపల్లి, వెలుగు : పెద్ద వాన పడితే.. ఆ తండా విద్యార్థులు స్కూల్ కు బంద్. ఒకవేళ వెళ్లాలనుకుంటే మోకాళ్లలోతు  చెరువు నీళ్లలోంచి దాటేందుకు సాహసించాలి.  ఇలాంటి పరిస్థితి మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ పంచాయతీ పరిధి వస్రాం తండాలో నెలకొంది. తండాకు చెందిన 11 మంది విద్యార్థులు ఒకటి నుంచి టెన్త్ క్లాస్ వరకు స...


Ganesh Chaturthi 2024: పెసర గణేషుడు- ఆవాలు వినాయకుడు- వెరైటీ గణపతి విగ్రహాలకు కేరాఫ్ అడ్రెస్ సిక్కోలులోని ఈ పల్లెటూరు

Vinayaka Chavithi 2024: తొలి పూజలు అందుకునే గణపతి విగ్రహాల ఏర్పాటులో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తొలి పూజ అయిపోయిన తర్వాత అందరీలోనూ ఒకటే చర్చ నడుస్తుంది. ఏ ఊరి గణపతి ఎలా ఉందంటూ ఆరా తీస్తుంటారు. పూజలోనూ, గణపతి విగ్రహం ఏర్పాటులోనూ తామే బెటర్‌గా ఉండాలని ట్రై చేస్తుంటారు చాలా పూజాకమిటీలు. కొందరు పెద్ద పెద్ద విగ్రహాలు ఏర్పాటులో శ్రద్ధపెడితారు. మరికొందరు చిన్నదైనా వెరైటీగా రూపొందించాలని చూస్తుంటారు. మరికొందరు మట్టిగణపతిని అందంగా తీర్చిదిద్ది బెస్ట్...


Ulli Masala: ఇంట్లో ఏమి కూర చేయాలో తోచనపుడు ఇలా ఉల్లి మసాలా కూర చేసుకోండి

Ulli Masala Recipe: ఉల్లిపాయలు మన భారతీయ వంటకాల్లో ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి ఉల్లిపాయలతో చేసే ఈ మసాలా కూర రుచికి రుచి, ఆరోగ్యానికి మంచిది. రైస్, చపాతి, బిర్యానీ వంటి వాటితో బాగా సరిపోతుంది.


Tulsi Ginger Water: ఖాళీ కడుపుతో ఈ రెండిటిని కలిపి తింటే బోలెడు లాభాలు మీసొంతం!

Tulsi Ginger Water Uses: తులసి, అల్లం రెండూ ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఔషధ మూలికలు. ఈ రెండింటిని కలిపి తయారు చేసిన నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.


21 vegetable curry: గణేషునికి నివేదించే 21 కూరగాయలతో కూర తయారీ.. ఏమేం కూరగాయలు వాడతారంటే

21 vegetable curry: వినాయక చవితి రోజున చాలా చోట్ల 21 కూరగాయలతో చేసిన కూరను వినాయకునికి నైవేద్యంగా పెడతారు. దాని తయారీ విధానం ఏంటో వివరంగా చూసేయండి.


హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ రిస్క్‌ల గురించి తెలుసుకోండి

Hair Transplant: ఈ రోజుల్లో జుట్టు రాలే (Hair fall) సమస్య చాలా మందిని వేధిస్తోంది. హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్‌ తలెత్తితే చాలామంది ఆందోళన చెందుతారు. బట్టతల వచ్చి అంద విహీనంగా మారుతామేమో అని భయపడతారు. ఈ సమస్యను అధిగమించడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలోనే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలకు డిమాండ్ పెరిగిపోయింది. 2010-2021 మధ్యకాలంలో యూరప్‌లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు చేయించుకునేవారి సంఖ్య 240 శాతం పెరిగింది. ఇప్పుడు టర్కీలో ఈ రకం...


ఫిబ్రవరిలో పుడితే కన్నింగ్.. ఏ నెలలో పుట్టిన అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసా ?

చాలా మంది అబ్బాయిలు లేదా పురుషులు తమ స్నేహితురాలు లేదా భార్య ఎప్పుడు కోపంగా ఉంటారో ఎప్పుడు నవ్వుతారో తమకు తెలియదని పలు రకాల ఫిర్యాదులు వస్తుంటాయి. నిజానికి, కొన్ని అలవాట్లు మనకు పుట్టుకతోనే వస్తాయి. కానీ భార్యాభర్తల మధ్య సంబంధం మనమే ఎంచుకునేలా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు మీ భాగస్వామి స్వభావం గురించి ముందుగానే తెలుసుకుంటే, జీవితం చాలా సులభం అవుతుంది. చాలా సార్లు జాతకంలో గ్రహాలు సరిపోతాయి, కానీ భాగస్వామి ప్రవర్తన సరిగా ఉండకపోతే, సంబంధంలో చాలా సమస్యలు ఉన్నాయి. మీ భాగస్వామి పుట్టిన నెలను తెలుసుకోవడం ద్వారా, మీరు అతని/ఆమె వ్యక్తిత్వానికి సంబంధించిన అనేక రహస్యాలను తెలుసుకోవచ్చు. జనవరి నుండి డిసెంబర్ వరకు సంవత్సరంలో 12 నెలల్లో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ప్రవర్తనను తెలుసుకోండి. జనవరి: ఈ నెలలో జన్మించిన అమ్మాయిలు అందంగా కనిపిస్తారు . మనస్సులో చాలా తెలివైనవారు. ఆమె కెరీర్ విషయంలో కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఉంది. అంతేకాకుండా జనవరిలో పుట్టిన అమ్మాయిలు కూడా ఖరీదైన బట్టలంటే చాలా ఇష్టం. ఈ అమ్మాయిలు వ్యక్తులతో ఎక్కువ భావోద్వేగాలను ప్రదర్శించరు, కానీ చాలా విషయాలతో చాలా త్వరగా విసుగు చెందుతారు. ఫిబ్రవరి: ఈ అమ్మాయిలు చాలా తెలివైనవారు . ఇంటిని కలిసి ఉంచుతారు. కానీ వారు సూటిగా ఉండరు, వారి ప్రవర్తనలో చాలా మోసపూరితంగా ఉంటారు. కొన్నిసార్లు మీరు వారి స్వభావంలో సిగ్గును కూడా గమనించవచ్చు. ఆమె చాలా ప్రేమ , ఆప్యాయతలను చూపించినప్పటికీ, ఆమె తరచుగా తన భావోద్వేగాలను చూపించదు. ఎవరైనా తనను అడ్డుకుంటే తిరుగుబాటు చేస్తారు. మార్చి: మార్చిలో పుట్టిన వారు మనస్సులో మృదువుగా, స్వచ్ఛంగా , నిజాయితీగా ఉంటారు. కానీ మీరు ఆమెను నమ్మి ఆమెకు ఏదైనా చెబితే, ఆమె అతనికి ఎప్పుడూ చెప్పదు. అలాంటి అమ్మాయిలు సందడికి దూరంగా ఉంటారు. మార్చిలో పుట్టిన అమ్మాయిలు ముద్దులు పెట్టడంలో నిష్ణాతులు. ఏప్రిల్: ఈనెలలో పుట్టినవారు సౌమ్యమైనవారు, కానీ ఆమె ప్రవర్తనలో ముఖస్తుతి కూడా ఉంది. వారి ప్రవర్తన ఉల్లాసంగా , ఫన్నీగా ఉంటుంది. ఆమె ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది. మాట్లాడటానికి ఇష్టపడతారు. అంతేకాకుండా, వారు చాలా యాక్టివ్‌గా కూడా ఉంటారు. వారు క్రీడలు , ప్రయాణం వంటి వాటిని ఇష్టపడతారు. మే: మీకు ధైర్యమైన , దృఢమైన హృదయం ఉన్న అమ్మాయి కావాలంటే, ఆమె ఈ నెలలో జన్మించిన వారే. వారి సంకల్ప శక్తి చాలా ఎక్కువ. అయితే ఈ అభిరుచితో పాటు చాలా కోపాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ అమ్మాయిలు దృష్టిని ఆకర్షించడానికి ఇష్టపడతారు . వారి వ్యక్తిత్వం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. జూన్: మీ స్నేహితురాలి పుట్టినరోజు జూన్‌లో వస్తే, ఆమెకు స్నేహితులను ఎలా చేసుకోవాలో తెలుసు . ఆమె కూడా బాగా సరదాగా ఉంటుందని తెలుసుకోండి. సినిమాలంటే అభిరుచి. జూన్‌లో పుట్టిన అమ్మాయిలు కూడా చాలా సృజనాత్మకంగా ఉంటారు. జూలై: ఈ అమ్మాయిలతో ఉండటానికి చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే స్వచ్ఛమైన హృదయం ఉన్న వ్యక్తిని ఎవరు ఇష్టపడరు? వారు సత్యవంతులు, కానీ వారు కూడా మూడీగా ఉంటారు . ఏదైనా విషయంలో వారిని ఒప్పించడం అంత సులభం కాదు. వారు దేని గురించి పట్టించుకోనప్పటికీ, చాలా త్వరగా బాధపడతారు. ఆమె మీ ముందు నవ్వవచ్చు, కానీ ఆమె లోపల బాధను మాత్రం మరచిపోదు. ఆగస్ట్: ఈ అమ్మాయిలు ధైర్యంగా ఉంటారు. ఆగస్ట్‌లో పుట్టిన అమ్మాయి ఎవరో మీకు తెలిస్తే, ఈ అమ్మాయిలు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారని మీకు తెలుస్తుంది. అయినప్పటికీ, ఈ లక్షణాలన్నింటితో పాటు వారి కోపం కూడా వస్తుంది, ఇది చాలా పదునైనది. ఆమె మనసు మంచిది. ఆమె లౌడ్ స్పీకర్ ఎవరికీ లొంగదు. ఆగస్ట్ అమ్మాయిలు సృజనాత్మకంగా ఉంటారు, సంగీతంతో పాటు ఆల్ రౌండర్లను ఇష్టపడతారు. సెప్టెంబరు: క్షమించండి, ఇది వినడానికి మీకు బాధగా అనిపించవచ్చు కానీ ఈ నెల అమ్మాయిలు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు, ఆపై పశ్చాత్తాపపడతారు. అయితే వీరిలోని విశేషం ఏమిటంటే ఈ అమ్మాయిలు మానసికంగా దృఢంగా ఉండడం. వారి లక్షణాలు నిర్భయత ఆచరణాత్మకత. వారు తరచుగా ఇతరుల సమస్యలను పరిష్కరిస్తారు. ఈ నెలలో పుట్టిన అమ్మాయిలు ప్రేమకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అక్టోబర్: ఈ నెలలో పుట్టిన అమ్మాయిలు మాట్లాడటానికి ఇష్టపడతారు. ఆమె స్నేహానికి తన స్నేహితులకు చాలా ప్రాముఖ్యతనిస్తుంది. అయితే ఇవి కూడా వెంటనే దెబ్బతింటాయని గుర్తుంచుకోండి. వారిని ప్రేమించే వారు కూడా వారిని ప్రేమిస్తారు. ఈ అమ్మాయిలు స్పష్టంగా అబద్ధం చెప్పినప్పటికీ. వారికి కూడా సులభంగా కోపం వస్తుంది. నవంబర్: ఈ నెలలో పుట్టిన అమ్మాయిలు చంచల ప్రవర్తన కలిగి ఉంటారు. కానీ వారు కూడా స్వల్ప స్వభావులు. ఈ అమ్మాయిలు తమ స్వంత వ్యాపారాన్ని చూసుకుంటారు వారి పనిని ఎలా సరిగ్గా చేయాలో తెలుసు. మీరు మీ రహస్యాలను వారికి చెప్పవచ్చు. ఆమె ఎప్పుడూ గుంపులో ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రతి ఒక్కరూ వారి వైపు ఆకర్షితులవుతారు. డిసెంబర్: ఈ నెలలో పుట్టినరోజు జరుపుకునే అమ్మాయిలు చాలా ప్రతిష్టాత్మకంగా విశ్వాసపాత్రంగా ఉంటారు. ఉల్లాసంగా మాట్లాడటం కూడా వారి గుణం. ప్రేమగా మాట్లాడతారు దూరదృష్టి కూడా ఆమె గుణం. (అన్ని ఫోటోలు Canva సౌజన్యంతో)


గరకపోస పైన గణపతి విగ్రహం.. సూక్ష్మ కళాకారుడి అద్భుత సృష్టి..

గరకపోస పైన గణపతి విగ్రహం.. సూక్ష్మ కళాకారుడి అద్భుత సృష్టి.. భారతీయ పండుగల్లో భక్తితో పాటు కళాత్మకతకు కూడా సముచిత స్థానం ఉంటుంది. ముఖ్యంగా వినాయక చవితి పండుగలో కళాత్మకతకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. పండుగ రోజు ప్రతిష్టింపజేసే గణనాధుని విగ్రహాలు, మండపాలు ఇందుకు నిదర్శనం.. భక్తికి, కళాత్మకతకు తనదైన సృజనాత్మకత జోడించి అద్భుతాన్ని సృష్టించాడు ఓ సూక్ష్మ ...


21 ముఖాల రుద్రాక్ష గురించి విన్నారా? ధర, లాభాలు తెలిస్తే షాక్ అవుతారు

మీకు తెలుసా.. పరమ శివుడికి ఎంతో ఇష్టమైనవి రుద్రాక్షలు. ఇవి ఆ రుద్రుడి కళ్ల(అక్షాలు) నుంచి ఉద్భవించాయట. అందుకే వీటిని రుద్రాక్షలు అంటారు. ఇవి అనేక రకాల ముఖాలను కలిగి ఉంటాయి. మనందరం ఎక్కువగా పంచముఖి రుద్రాక్షలను ఎక్కువగా చూస్తుంటాం. అయితే 21 ముఖాలున్న రుద్రాక్ష కూడా ఉందని మీకు తెలుసా? ఆ రుద్రాక్ష గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. అత్యంత అరుదైన రుద్రాక్షలలో ఒకటి. దీనికి అద్భుతమైన ఆధ్యాత్మిక, ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ రుద్రాక్షను ధరించడం వల్ల...


రాత్రి పూట కీరా తింటే ఆరోగ్యమే

కీరదోసలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కీరదోసను రాత్రిపూట తింటే కలిగే లాభాల గురించి ఇక్కడ వివరించాం.


Healthy Tea tips: టీ తాగడం మానలేరా? ఇలా టీ చేసుకుంటే మెడిసిన్‌లా పనిచేస్తుంది

Healthy Tea tips: టీ తాగని వారు మన దేశంలో చాలా తక్కువ మంది ఉంటారు. టీ శరీరానికి అనారోగ్యకరమని ఎంత చెప్పినా టీ తాగడం మానలేరు. టీని ఆరోగ్యంగా చేయడానికి కొన్ని చిట్కాలు పాటించారంటే టీ ఆస్వాదిస్తూ ఆరోగ్యం పొందొచ్చు.


భోజనం పెట్టలేదని లారీతో హోటల్‌ను గుద్దేశాడు.. షాకింగ్ వీడియో

Pune Lorry Driver: హోటల్‌లో ఫుడ్ పెట్టేందుకు నిరాకరించడంతో ఓ ట్రక్కు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ట్రక్కుతో హోటల్ సిబ్బందిని బెంబేలెత్తించాడు. రెస్టారెంట్ గోడలను, దాని ముందు పార్క్ చేసి ఉన్న కారు, బైకులను ట్రక్కుతో గుద్ది ధ్వంసం చేశాడు. మహారాష్ట్రలోని పుణేలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. షోలాపూర్‌ నుంచి పుణేకు వెళుతున్న ఓ ట్రక్కు డ్రైవర్‌ మార్గమధ్యంలో గోకుల్‌ హోటల్ వద్ద వాహనాన్ని ఆపాడు. రెస్టారెంట్ లోపలికి వెళ్లి భోజనం ఆర్డర్‌ చేశాడు. అయితే, ఆ సమయానికి రెస్టారెంట్ మూసి వేస్తుండటంతో హోటల్ సిబ్బంది అతడికి భోజనం ఇచ్చేందుకు నిరాకరించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో కోపంలో వీరంగం చేశాడు. ట్రక్కుతో హోటల్‌ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.


పితృ పక్షం ముందు ఈ సంకేతాలు కనిపిస్తే.. మీ పూర్వీకులు కోపంగా ఉన్నారని అర్థం..!

సనాతన ధర్మంలో పితృపక్షానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం పితృ పక్షం సెప్టెంబర్ 17.. మంగళవారం ప్రారంభమై అక్టోబర్ 2న ముగుస్తుంది. పూర్ణిమ తిథి పితృపక్షం ప్రారంభాన్ని సూచిస్తుంది.. అమావాస్య తిథి ముగింపును సూచిస్తుంది. పితృపక్షంలో ప్రజలు తమ పూర్వీకుల కోసం శ్రాద్ధం, తర్పణాలు చేస్తారు, అయితే మీ ఇంట్లో పూర్వీకులు మీ పై కోపంగా ఉన్నారో లేదో తెలుసుకోడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి ఈరోజు మనం అవేంటో తెలుసుకుందాం.అయోధ్య...