Trending:


విలేజ్ స్టయిల్ బొంబాయి చట్నీ!

ఎటువంటి మసాలా లేకుండా ప్యూర్ విలేజ్ స్టయిల్‌లో తయారు చేసే బొంబాయి చట్నీ రుచే వేరు. చపాతి, పూరి, ఇడ్లీతో ఎక్కువగా తినే ఈ బొంబాయి చట్నీ తయారీ విధానం మీ కోసం.


సంతానలే మీ సమస్యలకు ప్రధాన కారణం ఏంటో తెలుసా

సంతానలే మీ సమస్యలకు ప్రధాన కారణం ఏంటో తెలుసా... ఈ విషయాలు తెలుసుకుంటే ఇక ఆ సమస్య అనేది ఉండదు. సంతానలేమి సమస్యతో బాధపడే వారికి గుడ్ న్యూస్పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టలేదని చింతిస్తున్న దంపతులకు ఇక ఆ భయమే లేదంటున్నారు కర్నూలు జిల్లాకు చెందిన ఓయాసిస్ ఫర్టిలిటీ క్లినికల్ హెడ్ డాక్టర్ విజయలక్ష్మి.


జూట్‌ జోలే సచ్చాయీ

పావుకిలో పచ్చిమిర్చి కొంటే కవర్‌. అరకిలో టమాటాలకు ఇంకో కవర్‌. పాలిథిన్‌ సంచులు ముంచుతాయని హెచ్చరిస్తున్నా.. పట్టించుకోవడం లేదు. ఇదిలాగే కొనసాగితే.. నేలలో కరగని ప్లాస్టిక్‌ వ్యర్థాలు.. మనిషి శరీరంలోకి చేరిపోవడం ఖాయం. ఈ దుస్థితి దాపురించొద్దని పర్యావరణహిత ఆంత్రప్రెన్యూర్‌ అవతారమెత్తారు వైశెట్టి సునీతారాణి.


Good Sleep ఈ పరిహారాలు పాటిస్తే.. చెడు కలలు రాకుండా హాయిగా నిద్రపోవచ్చు..!

Good Sleep మనలో చాలా మందికి రాత్రిళ్లు ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు. తరచుగా చెడు కలలు లేదా పీడ కలలొస్తుంటాయి. అయితే ఇలాంటి వాటిని విముక్తి పొందేందుకు కొన్ని పరిహారాలు పాటించాలి. ఇలా చేయడం వల్ల హాయిగా నిద్ర పడుతుందని పండితులు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


చెట్ల కింద చదువులు

ఆహ్లాదకర వాతావరణంలో చదవాల్సిన విద్యార్థులు అవస్థల మధ్య పాఠాలు నేర్చుకుంటున్నారు. శిథిలావస్థకు చేరిన తరగతి గదులు... ఎప్పుడు మీద కూలుతాయో తెలియని పైకప్పులు ఉండడంతో చెట్ల కిందే చదువులు సాగిస్తున్నారు డోంగ్లీ మండలం మారేపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.


ఇంట్లో నెయ్యిని ఎలా తయారుచేయాలో తెలుసా?

నెయ్యి టేస్టీగా ఉండటమే కాదు ఇది మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అయితే కొంతమంది మార్కెట్ లో దొరికే నెయ్యిని వాడితే.. మరికొంతమంది ఇంట్లో తయారుచేసిన నెయ్యినే వాడుతుంటారు. కానీ దీన్ని పర్ఫెక్ట్ గా చేయడం చాలా మందికి రాదు. మరి దీన్ని చాలా సింపుల్ గా, పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. సాధారణంగా నెయ్యి దాదాపుగా ప్రతి ఒక్కరూ వాడుతుంటారు. నెయ్యి ఒక్క టేస్ట్ కే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే...


తెల్ల జుట్టును నివారించే ఆయుర్వేద చిట్కాలు!

జుట్టు రాలడం, వెంట్రుకలు తెల్లబడటం వంటి సమస్యలతో బాధపడుతున్నారా. అయితే ఈ ఆయుర్వేద చిట్కాలతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.


దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయకూడనిది ఏంటో తెలుసా?

ఇద్దరి మధ్య చిన్న మనస్పర్థలు పెద్ద అగాధానికి దారితీస్తాయి. ప్రేమలో ఉన్నవారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పొరపాటున కూడా వారి నోటి నుంచి ఆ విషయాలు రాకుండా చూసుకోవాలి. వైవాహిక జీవితంలో ప్రతికూల , సానుకూల సంభాషణలను అంగీకరించడం తప్పనిసరి. భాగస్వామి చేసే పనిని రోజులు గడుస్తున్న కొద్దీ సానుకూలం నుంచి ప్రతికూలంగా మారుతూ వస్తుంది. మొదట్లో భాగస్వామి మంచి పనులు మాత్రమే మనకు కనిపిస్తాయి. రానురాను.. వారిలో మంచి తగ్గిపోయి.. వారిలోని చెడు అలవాట్లు, తప్పులు...


Vankaya Biryani: వంకాయ బిర్యానీ ఇలా చేశారంటే లొట్టలు వేసుకొని తినాల్సిందే, ఘుమఘెమలాడిపోతుంది

Vankaya Biryani: వెజిటబుల్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ ఎప్పుడూ ఇవే కాదు... ఒకసారి వంకాయ బిర్యానీ కూడా ప్రయత్నించండి. ఇది మీకు బాగా నచ్చుతుంది.


బిగ్గరగా నవ్వడంతో అనేక లాభాలు!

నవ్వడంతో అనేక మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. నవ్వడంతో కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ వివరించాం.


Saturn Retrograde 2024 కుంభంలో నవంబర్ వరకు శని తిరోగమనం.. ఈ 5 రాశుల వారికి ఆకస్మిక ధన లాభం..!

Saturn Retrograde 2024 జ్యోతిష్యం ప్రకారం, జూన్ 29వ తేదీన శని దేవుడు కుంభరాశిలో తిరోగమనం చెందనున్నాడు. శని ప్రభావంతో 5 నెలల పాటు ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం కలగనుంది. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి.


Personality: మీ వేలి ఆకారం బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోండి!

వేళ్లు, చేతులు, ముఖం, నిల్చున్న భంగిమ, నిద్రిస్తున్న భంగిమ ఇలా అనేక రకాలుగా మన వ్యక్తిత్వ లక్షణాలను తెలుసుకోవచ్చు. ఈ చిన్న సంకేతాలు మన మనసులోని రహస్యాలను కూడా బయటపెడతాయని నిపుణులు సూచిస్తున్నారు.1. స్ట్రెయిట్ వేళ్లు: మీ వేళ్లు నిటారుగా ఉంటే, మీరు నమ్మదగిన వ్యక్తి. మీ స్నేహితులు కుటుంబ సభ్యులు అనేక సందర్భాల్లో సలహా కోసం మిమ్మల్ని సంప్రదిస్తారు. మీరు మీ జీవిత సమస్యలను సులభంగా , చాలా త్వరగా పరిష్కరిస్తారు. 1. స్ట్రెయిట్ వేళ్లు: మీ వేళ్లు నిటారుగా ఉంటే, మీరు నమ్మదగిన వ్యక్తి. మీ స్నేహితులు కుటుంబ సభ్యులు అనేక సందర్భాల్లో సలహా కోసం మిమ్మల్ని సంప్రదిస్తారు. మీరు మీ జీవిత సమస్యలను సులభంగా మరియు చాలా త్వరగా పరిష్కరిస్తారు. మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా మరియు వివేకంతో ఉంటారు. మీరు పొదుపు పట్ల మక్కువ చూపుతారు.మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా వివేకంతో ఉంటారు. మీరు పొదుపు పట్ల మక్కువ చూపుతారు. మీరు కొత్త ఆలోచనలతో ప్రపంచాన్ని పరిష్కరిస్తారు మరియు అవసరమైన వారికి వినూత్న పరిష్కారాలను అందిస్తారు. మీరు మీ పనిలో చాలా సమర్థవంతంగా ఉంటారు. 3. వంకరగా ఉన్న వేళ్లు: మీరు నిర్ణీత వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మీరు బలంగా ఉంటారు . కఠినమైన సవాళ్లను స్వీకరిస్తారు. జీవితంలోని హెచ్చు తగ్గులు మిమ్మల్ని దృష్టి మరల్చనివ్వవద్దు. దృఢ సంకల్పంతో వ్యవహరిస్తూ ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. చిత్తశుద్ధితో వ్యవహరించడం, మీరు దేనికీ భయపడరు.


కూరలో ఉప్పు ఎక్కువైతే ఏం చేయాలో తెలుసా?

కొన్ని కొన్ని సార్లు కూరల్లో కారమో, ఉప్పో ఎక్కువ అవుతుంటుంది. ఇది చాలా కామన్. కానీ ఉప్పు ఎక్కువైతే మాత్రం వంటలను అస్సలు తినలేం. ఇలాంటి వంటలు డస్ట్ బిన్ పాలే అవుతుంటాయి. కానీ కూరలో ఉప్పు ఎక్కువైతే కొన్ని సింపుల్ చిట్కాలతో తగ్గించొచ్చు. అదెలాగంటే? కొన్ని కొన్నిసార్లు మనకు తెలియకుండానే వంటలో ఉప్పు ఎక్కువగా వేసేస్తుంటాం. కూరలో కారమెక్కువైనా ఎలాగోలా తినొచ్చు. కానీ ఉప్పు ఎక్కువైతే మాత్రం నోట్లో అస్సలు పెట్టలేం. ఇలాంటి కూరలను డైరెక్ట్ గా డస్ట్ బిన్...


Egg Pulusu : నిమిషాల్లో ప్రత్యేక రుచితో ఉండేలా గుడ్డు పులుసు తయారు చేయండి.. చాలా సింపుల్

Egg Pulusu Recipe In Telugu : ఎగ్ కర్రీని చాలా రకాలుగా చేసుకోవచ్చు. అయితే గుడ్డు పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ చేసేందుకు చాలా సింపుల్.


జమ్ము కాశ్మీర్‌లోని అందమైన సరస్సులు!

జమ్ము కాశ్మీర్‌ ప్రకృతి అందాలతో చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ పర్వతాలు, మైదానాలు, పీఠభూములు, సరస్సులు వంటి అన్ని భూ స్వరూపాలు ఉన్నాయి. జమ్ము కాశ్మీర్‌లోని అందమైన సరస్సులు ఇవే.


Herbal Tea : ఈ తులసి టీ తాగితే జలుబు, దగ్గు దూరం..

​Herbal Tea : వర్షాకాలం వచ్చిందంటే చాలా మందికి జలుబు, దగ్గు సమస్యలు మొదలవుతాయి. దీనిని తగ్గించుకుపోతే అది ఫ్లూగా మారుతుంది. దీనిని తగ్గించేందుకు ఆయుర్వేద టీ హెల్ప్ చేస్తుంది. అదేంటో తెలుసుకోండి.


ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ నూనెలతో వంట చేయండి.. కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఆరోగ్యం సరిగా లేకపోతే ఏ పని చేయలేం. అనారోగ్యాల బారిన పడితే ఆర్థికంగా కూడా కుదేలయ్యే ప్రమాదముంది. అందుకే పోషకాహారం తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వంట నూనెల విషయంలోనూ జాగ్రత్త వహించాలి. మార్కెట్లో చాలా రకాల వంట నూనెలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో దేని ప్రత్యేకతలు దానికి ఉంటాయి. అయితే వంట చేయడానికి ఏ ఆయిల్ బెస్ట్? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోండి. రైస్ బ్రాన్ ఆయిల్ : అన్ని నూనెల్లోకెల్లా రైస్ బ్రాన్ ఆయిల్ (Rice bran oil) అత్యంత ఆరోగ్యకరమైనది. ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండెకు మంచి చేసే కొవ్వులు కూడా లభిస్తాయి. రుచికి చాలా లైట్‌గా ఉంటుంది. వేడిని బాగా తట్టుకునే గుణం (High smoke point) ఉండటం వల్ల వేయించడం, గ్రిల్ చేయడం వంటి రెసిపీలకు బాగుంటుంది. ఈ నూనె ఎక్కువ వేడిలో కూడా పోషకాలను నిలుపుకోగలదు. రైస్ బ్రాన్ ఆయిల్ కారణంగా పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. ఈ నూనెను ఏ వంటలు చేయడానికైనా వాడవచ్చు. సన్‌ఫ్లవర్ ఆయిల్‌ : ఈ ఆయిల్‌లో శాచురేటెట్ ఫ్యాట్ తక్కువగా ఉంటుంది, అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తూ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ నూనెలో విటమిన్ E, K ఉంటాయి. మెదడు నరాల ఆరోగ్యాన్ని కాపాడే సమ్మేళనాలు కూడా సన్‌ఫ్లవర్ ఆయిల్ నుంచి లభిస్తాయి. ఆలివ్ నూనె : ఆలివ్ నూనె గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో మోనోశాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్ (Monounsaturated fats) ఎక్కువగా ఉంటాయి. ఈ కొవ్వులు బ్యాడ్ కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL)ను పెంచుతాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి, గుండె జబ్బులు, ఇతర వ్యాధుల ముప్పును తగ్గించేస్తాయి. అవకాడో ఆయిల్ : ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. అవకాడో ఆయిల్‌లో శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్ (Monounsaturated fats), వివిధ రకాల విటమిన్లు ఉంటాయి. దీనికి హై స్మోక్ పాయింట్ ఉంటుంది. అంటే ఎక్కువ వేడి చేసినా పోషకాలు నశించవు. కొబ్బరి నూనె : కొబ్బరి నూనెలో మీడియం-చెయిన్ ట్రైగ్లిజరైడ్లు (Medium-chain triglycerides) ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని త్వరగా అందిస్తాయి. బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, ఇందులో శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని వంటల్లో పరిమితంగా వాడాలి. కనోలా ఆయిల్ : కనోలా ఆయిల్‌లో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తూ మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. సోయాబీన్, సన్‌ఫ్లవర్ వంటి ఇతర నూనెల్లోనూ పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఏది బెస్ట్ : అయితే వీటిలో ఏది బెస్ట్ అనేది ఆహార అవసరాలు, వంట పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. ఎప్పుడూ ఒకే ఆయిల్ వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన హెల్తీ ఆయిల్స్‌ ర్యాండమ్‌గా వాడటం మంచిదని సూచిస్తున్నారు.


తోటకూర తింటే గుండె సమస్యలు రావా..

ఆకుకూరల్లో తోటకూర కూడా ఒకటి. దీనిని తినడం వల్ల చాలా లాభాలే ఉంటాయి. అవేంటో తెలుసుకోండి.


Sweet Dosa: పిల్లల బ్రేక్ ఫాస్ట్ తీయటి బెల్లం దోశ చేయడం చాలా సులువు

Sweet Dosa: స్వీట్ బెల్లం దోశ పేరు చెబితేనే నోరూరిపోతుంది. పిల్లలకు ఎలాంటి చట్నీ అవసరం లేకుండానే దీన్ని తినిపించవచ్చు. వారు దీన్ని ఇష్టంగా తింటారు.


Dates : ఖర్జూరాలు తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయా..

​Dates : ప్రతిరోజూ డేట్స్ తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.


గిన్నెలకు గుడ్ల వాసన పోవాలంటే ఏం చేయాలి?

వెల్లుల్లి తొక్కలను చాలా ఫాస్ట్ గా, సులువుగా ఎలా తీయాలి? దోష పాన్ ను ఈజీగా ఎలా క్లీన్ చేయాలి? గిన్నెలకు పట్టిన గుడ్ల వానను ఎలా పోగొట్టాలి? వంటి కొన్ని వంటింటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఆడవాళ్లు ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కుటుంబ బాధ్యతతో ఆడవాళ్లకు తీరిక కూడా ఉండదు. దీనివల్ల కొన్ని పనులు చేయడం ఆడవాళ్లకు కష్టంగా ఉంటుంది. అందుకే కష్టమయ్యే, లేటయ్యే కొన్ని పనులను సులువుగా ఎలా ఫాస్ట్ గా...


Bathing: వీళ్లు జీవితంలో ఒక్కసారి కూడా స్నానం చేయరు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు

జైనమతంలో రెండు రకాల శాఖలు ఉన్నాయి- శ్వేతాంబర , దిగంబర. రెండు వర్గాలకు చెందిన సాధువులు దీక్షానంతరం కఠిన జీవితాన్ని గడుపుతారు. అంటే, వారు చాలా గౌరవప్రదంగా నైతిక జీవితాన్ని గడుపుతారు. అందులో వారు ఎలాంటి విలాసవంతమైన లేదా సౌకర్యవంతమైన వనరులను ఉపయోగించరు. శ్వేతాంబర సాధువులు , సాధ్వులు తమ శరీరాలపై సన్నని కాటన్ వస్త్రాన్ని మాత్రమే ధరిస్తారు. దిగంబర సాధువులు దుస్తులు ధరించకూడదని అంటారు, అయితే జైన సాధ్విలు తప్పనిసరిగా చీర రూపంలో తెల్లటి వస్త్రాన్ని ధరించాలి. విపరీతమైన చలిలోనూ అవే దుస్తులు ధరిస్తారు. దిగంబర సాధువులు గడ్డకట్టే చలిలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బట్టలు ధరించరు. అవును, స్వేదంబర సాధువులు , సాధ్వులు కూడా వారి వద్ద ఉన్న 14 వస్తువులలో ఒక దుప్పటిని కలిగి ఉన్నారు. ఇది చాలా సన్నగా ఉంటుంది, వారు నిద్రపోయేటప్పుడు మాత్రమే ఉపయోగిస్తారు. ఈ సన్యాసులు , సన్యాసిలు అందరూ ఎప్పుడైనా నేలపై నిద్రపోతారు. వారు సాధారణంగా నేలపై చాపలపై పడుకుంటారు. అయితే, ఈ సాధువులకు నిద్ర చాలా తక్కువ. దిగంబర సాధువులు చాలా అరుదుగా నిద్రపోతారు. కింది విషయాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. జైన సన్యాసులు , సన్యాసినులు దీక్ష తర్వాత ఎప్పుడూ స్నానం చేయరు. అది నిజం. స్నానం చేస్తే సూక్ష్మజీవుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని వారి విశ్వాసం. ఈ కారణంగా, వారు స్నానం చేయరు . నోటి ద్వారా ఎటువంటి సూక్ష్మక్రిములు శరీరానికి చేరకూడదనే ఆశతో ఎప్పుడూ నోటిలో గుడ్డ పెట్టుకుంటారు. స్నానాలు ప్రధానంగా రెండు రకాలు- బాహ్య , అంత:ర సామాన్యులు నీళ్లతో స్నానాలు చేసేవారు. కానీ జైన సన్యాసులు , సన్యాసినులు అంతర్గత స్నానం చేస్తారు, అంటే ధ్యానంలో కూర్చుని అంతర్గత స్నానం చేయడం ద్వారా మనస్సు , ఆలోచనలను శుద్ధి చేస్తారు. వారికి స్నానం చేయడం అంటే భావోద్వేగాల శుద్ధి. వారు తమ జీవితాంతం దీనిని అనుసరిస్తారు. అయితే సాధువులు , సాధ్వులు తప్పనిసరిగా తడి గుడ్డ తీసుకొని కొన్ని రోజుల తర్వాత శరీరాన్ని తుడవాలి. దీని వల్ల వారి శరీరం ఎప్పుడూ తాజాగా, శుభ్రంగా ఉంటుంది. జైన సన్యాసులు అన్ని భౌతిక ఆస్తులను త్యజిస్తారు . వారి జీవితమంతా చాలా సరళమైన జీవితాన్ని గడుపుతారు. విదేశాలలో నివసించే జైన సన్యాసులు . సన్యాసినులు కూడా ఇదే విధమైన సంయమన జీవితాన్ని గడుపుతారు. వారికి జైన సంఘం వారు ఆశ్రయం , ఆహారం అందించారు లేదా వారు జైన సంబంధిత దేవాలయాల సమీపంలోని మఠాలలో నివసిస్తున్నారు.


ఇంటిని తుడవడానికి ఈ దుస్తులను వాడకూడదు తెలుసా?

మనలో చాలా మంది ఇంటిని శుభ్రం చేయడానికి ఇంట్లో ఉన్న పాత, పనికి రాని దుస్తులను ఉపయోగిస్తుంటారు. అయితే వాస్తు ప్రకారం.. ఇంటిని తుడవడానికి కొన్ని దుస్తులను అస్సలు ఉపయోగించకూడదు. అవేంటంటే? ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అలాగే ఇళ్లు కూడా నీట్ గా కనిపిస్తుంది. అయితే చాలా మంది ఇంటిని శుభ్రం చేయడానికి ఎక్కువగా మోప్ లకు బదులుగా ఇంట్లో ఉన్న పనికిరాని, పాత దుస్తులను ఉపయోగిస్తుంటారు. కానీ ఇంటిని శుభ్రం చేయడానికి కొన్ని రకాల దుస్తులను అస్సలు...


Psychological Reasons : కొంతమంది రోజూ ఒకే రంగు దుస్తులు ఎందుకు ధరిస్తారు? సైకాలజీ రహస్యాలు

Dressing Style : కొంతమంది ఒకేరకమైన రంగు దుస్తులు రోజూ ధరిస్తుంటారు. ఆ రకమైన బట్టలు వేసుకుంటేనే వారికి మనశ్శాంతి. ఇలా ఒకే రంగు దుస్తులు ప్రతిరోజూ వేసుకోవడం వెనక ఉన్న సైకాలజీ రహస్యాలేంటి?


Bread: బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో ఎందుకు పెట్టకూడదో తెలుసా? ఇక్కడ తెలుసుకోండి.

బ్రెడ్ అనేది చాలా మంది ప్రజల ఇళ్లలో కనిపించే ప్రధానమైనది. చాలా మంది ఆకలితో ఉన్నప్పుడు ఇంట్లో ఆహారం లేనప్పుడు వారికి సహాయం చేయడానికి ఇంట్లో బ్రెడ్ కొంటారు. కానీ మనం రొట్టెలను ఎక్కువ కాలం నిల్వ చేయలేము. మన రొట్టెని నిల్వ చేసే విధానం దాని నాణ్యత , చెడిపోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఎప్పుడూ తాజాగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి ఫ్రిజ్‌లో బ్రెడ్ నిల్వ చేయడం ప్రతికూల పరిణామాలను కలిగిస్తుంది. ఇది త్వరగా పాడైపోతుంది . దాని ఆకృతి , రుచి మారుతుంది. బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో ఎందుకు నిల్వ చేయకూడదని ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి. సాధారణంగా, బ్రెడ్ తయారు చేసినప్పుడు, దానిలోని స్టార్చ్ అణువులు నీటిని గ్రహించి గట్టిపడతాయి. దీని కారణంగా బ్రెడ్ మృదువైన , మెత్తటి ఆకృతిని పొందుతుంది. అయితే, మనం బ్రెడ్ చల్లని వాతావరణంలో ఉంచినప్పుడు, స్టార్చ్ అణువులు తిరిగి స్ఫటికీకరించడం దాని నుండి నీటిని బయటకు పంపడం ప్రారంభిస్తాయి. ఇది బ్రెడ్ గట్టిపడుతుంది పొడిగా అయిపోతుంది. స్టార్చ్ ఘనీభవించే రేటులో ఉష్ణోగ్రత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రిఫ్రిజిరేటర్‌లోని సాధారణ ఉష్ణోగ్రతల వద్ద స్టార్చ్ త్వరగా రీక్రిస్టలైజ్ అవుతుంది. కాబట్టి ఫ్రిజ్‌కు బదులుగా సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద బ్రెడ్ నిల్వ చేయడం మంచిది. బ్రిడ్జింగ్ బ్రెడ్ త్వరగా పాడవడమే కాకుండా, దాని ఆకృతిని , రుచిని కూడా మారుస్తుంది. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన బ్రెడ్‌ను తినేటప్పుడు మింగడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే స్టార్చ్ మాలిక్యూల్స్‌లోని తేమ బయటకు వెళ్లిపోతుంది. అదే సమయంలో రుచి గురించి మాట్లాడేటప్పుడు, ఈ శీతలీకరణ ప్రక్రియలో బ్రెడ్ నిల్వ చేయబడిన ఇతర ఆహార పదార్థాల నుండి వచ్చే వాసనలను గ్రహిస్తుంది. దీనివల్ల రుచి చెడ్డది. చాలా మంది బ్రెడ్‌ను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచితే పాడవకుండా ఉంటుందని అనుకుంటారు. శీతలీకరణ అచ్చు పెరుగుదలను మందగించినప్పటికీ, అది చెడిపోయే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అందువల్ల, గాలి చొరబడని కంటైనర్‌లో గది ఉష్ణోగ్రత వద్ద బ్రెడ్‌ను నిల్వ చేయడం ద్వారా అచ్చు పెరుగుదలను నివారించవచ్చు. దాని ఆకృతి రుచిలో ఎటువంటి మార్పు లేదు. అదే సమయంలో, మీరు గది ఉష్ణోగ్రత వద్ద బ్రెడ్ నిల్వ చేసినప్పుడు, ప్లాస్టిక్ సంచులలో నిల్వ చేయవద్దు. ప్లాస్టిక్ సంచులు తేమ వాతావరణాన్ని సృష్టిస్తాయి. మీరు బ్రెడ్‌ ను ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ చేస్తుంటే త్వరగా బ్రెడ్ తినడానికి ప్రయత్నించండి. కానీ మళ్లీ ఫ్రిజ్‌లో బ్రెడ్‌ను నిల్వ చేసే ప్రక్రియలో ఎప్పుడూ మునిగిపోకండి. ఇది అనివార్యంగా దాని నాణ్యత రుచిని మారుస్తుందని గుర్తుంచుకోండి.


ఈ స్వామి పాదాల వద్ద ఏ సమస్యను రాసినా.. ఇట్టే తొలగిపోతుంది..

రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆ దివ్య క్షేత్రంలో ఆ కొండ దిగువున స్వామివారి పాదాలు కనిపిస్తాయి. ఆ పాదాలనే తొలిపావాంచాల అని పిలుస్తారు. నిజానికి చాలామంది భక్తులకు ఈ విషయం తెలిసి ఉండదు. స్వామివారి దివ్య పాదాలు చుట్టూ ఎర్రని కుంకుమ పేర్చి ఉంటుంది. చాలామంది తెలియక స్వామివారి పాదాలకు నమస్కరించి వెళుతుంటారు. కానీ అక్కడ ఆధ్యాత్మిక చరిత్ర అది కాదు. ఇంతకీ ఆ పాదాలు ఏంటి ఆ ఆధ్యాత్మిక చరిత్ర ఏంటి ఆ దివ్య క్షేత్రం విశేషాలు ఒకసారి చూద్దాంతెలుగు...


కొబ్బరికాయలో నీరు ఎక్కడ నుండి వస్తుందో తెలుసా.. 90 శాతం మందికి తెలియని రహస్యం ఇదే..!

కొబ్బరి నీరు శరీరానికి ఎంతో మంచిది. చలా మంది నిత్యం కొబ్బరి నీరు తాగేందుకు ఇష్టపడతారు. గుండె జబ్బులతో బాధపడేవారికి కూడా ఈ కొబ్బరి నీరు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా కొబ్బరినీరులో ఎలక్ట్రోలైట్స్, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో నిర్జలీకరణాన్ని కలిగించదు.. అంతేకాదు ఇది నీటి లోపాన్ని భర్తీ చేస్తుంది. మీరు బాగా అలసిపోయినట్లయితే కొబ్బరి నీరు మీకు తక్షణమే రిఫ్రెష్‌గా అనిపిస్తుంది. కొబ్బరి నీళ్లలో విటమిన్ బి2 (రిబోఫ్లావిన్), బి3 (నియాసిన్), బి1 (థయామిన్) పాంతోతేనిక్ యాసిడ్, ఫోలిక్ యాసిడ్, బయోటిన్, పొటాషియం, సోడియంలు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు మరియు అమైనో ఆమ్లాలు కూడా ఇందులో ఉంటాయి. అయితే మనం తాగే కొబ్బరి నీళ్ళు కొబ్బరికాయ లోపలికి ఎలా వస్తాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా. చాలా మందికి దీని గురించి తెలియదు. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానానని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో నీరు ఉన్న ఏకైక పండు కొబ్బరికాయ. కొబ్బరికాయలోని ఎండోస్పెర్మ్ భాగమని మనం తాగే కొబ్బరికాయ లోపల ఉండే ఈ నీరు మీకు తెలియకపోవచ్చు. ఈ భాగం తరువాత ఎండు కొబ్బరిగా మారుతుంది. నిజానికి ఎండోస్పెర్మ్ లేదా ఎంబ్రియో శాక్ అభివృద్ధి చెందుతున్న పిండానికి పోషకాలను అందిస్తుంది. కొబ్బరి చెట్టు తన కణాల ద్వారా వేర్ల నుండి నీటిని తీసి ఈ కాయకు రవాణా చేస్తుంది. ఈ నీటిలో ఎండోస్పెర్మ్ కరిగిపోయినప్పుడు.. అది మందంగా మారుతుంది. మొక్కల వేర్లు గ్రహించిన నీరు కణాల ద్వారా రవాణా చేసి కాయలో నీటి భాగాన్ని ఏర్పరుస్తాయి. కొబ్బరికాయ పక్వానికి వచ్చాక ఆ నీరు ఎండిపోవడం ప్రారంభమవుతుంది. మొదట ఇది తెల్లటి గుజ్జు రూపంలో, తరువాత ఎండు కొబ్బరి రూపంలో ఏర్పడుతుంది. అందుకే నీళ్ల కాయలో ఎక్కువ కొబ్బరి ఉండదు. గుజురు కాయలో ఎక్కువ నీరు ఉండదు. అయితే ఇది రెండు విధాలుగానూ ఎంతో ఉపయోగపడుతుంది.


ఈ నాలుగు లక్షణాలున్న అమ్మాయిలను నమ్మకూడదు! చాణక్యుడు చెప్పింది ఇదే..?

ప్రస్తుతం సమాజంలో ఒక్కొక్కరూ ఒక్కోలా ఉంటారు. అయిలే అందులో స్త్రీలు మరీ ప్రత్యేకం. వారిని అంచనా వేయడం చాలా కష్టం. అందుకే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటారు. అయితే మహిళలకు సంబంధించి అనేక విషయాలు పలు గ్రంథాల్లో ప్రసావించబడ్డాయి. ఒక మహిళ ఎలాంటి మంచి లక్షణాలను కలిగి ఉండాలి.. ఎలాంటి చెడు లక్షణాలకు దూరంగా ఉండాలో చాలా గ్రంథాల్లో వివరించబడ్డాయి. వీరిలో మంచి లక్షణాలు, చెడు లక్షణాలు కలిగిన వారు చాలా మందే ఉన్నారు. అయితే అమ్మాయిల గుణాలను తెలుసుకుని వారితో సావాసం చేయాలని, చెడు స్వభావం కలిగిన స్త్రీల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. అయితే వివిధ గ్రంథాల ప్రకారం ఎలాంటి లక్షణాలు కలిగిన అమ్మాయిలను నమ్ముకుడాదో వాటిలో వివరించబడ్డాయి. నాలుగు రకాల స్త్రీలను ఎక్కువగా నమ్మకూడదని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. మరి ఆ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొందరు అమ్మాయిలు కళ్లతో పురుషులను ఎట్రాక్ట్ చేస్తుంటారు. వారిలో ఉండే కామ కోరికలు కారణంగా పురుషులను ఎక్కువగా ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఇటువంటి మహిళలు తమ కుటుంబానికి ఎప్పుడైనా ద్రోహం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్న మహిళలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మితిమీరిన కోరిక లేదా అత్యాశ ఉండే మహిళలు కారణంగా వారి కుటుంబం నాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అత్యాశ అంటే డబ్బు, ఆస్తులు లేదా సంపదపై అతిగా ఆసక్తి ఉన్న స్త్రీలను పొరపాటున కూడా నమ్మకూడదు. ఎందుకంటే చాలా అత్యాశగల స్త్రీలు తమ చిన్న కోరికను నెరవేర్చుకోవడానికి ఎవరినైనా త్వరగా మోసం చేస్తారు. కొందరు మహిళలు నిరంతరం ఏదో ఒక విషయం గురించి పక్కవారితో వారి తెలిసినా, తెలియకపోయినా సరే మాట్లాడుతూనే ఉంటారు. అయితే అలాంటి వారు ఎక్కువగా తమ కుటుంబంలోని విషయాలు తమ భాగస్వామితో కాకుండా ఇతరులతో కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పరాయి మగాళ్లతో మాట్లాడుతుంటారు. అందుకే ఇలాంటి మహిళలను అస్సలు నమ్మకూడదు. మహిళలు సాధారణంగా ఇంట్లోనే ఉండి వారి పనులు చేసుకోవడానికి ఇష్టపడతారు. అయితే కొందరు మహిళలు ఇంట్లో కాకుండా ఎక్కువ సమయం బయట గడపడానికి ఇష్ట పడుతుంటారు. ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. ఈ రకమైన మహిళలు తమను నమ్ముకున్న వారిని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి, మీరు అలాంటి మహిళలకు దూరంగా ఉండడం మంచిది. పైన పేర్కొన్న ఈ లక్షణాలు ఉన్న మహిళలను ఎప్పటికీ నమ్మకూడదని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించారు. ఎందుకంటే ఇలాంటి లక్షణాలు ఉన్న మహిళలను అతిగా విశ్వసించడం వల్ల మీ జీవితం నాశనమయ్యే అవకాశం ఉంది. Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.


Vastu Tips: మీ రాశి ప్రకారం మీరు ఎలాంటి మొక్కలు పెంచితే మంచిదో తెలుసా?

ప్రతి రాశికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం , అంచనాలు అవసరాలు ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వివిధ రకాల మొక్కలను నాటడం వల్ల జీవితంలో అదృష్టం , పర్యావరణాన్ని శుద్ధి చేయవచ్చు. సనాతన ధర్మంలో చెట్లను దేవతలుగా పూజిస్తారు. మేషం నుండి కన్యారాశి వరకు: ఈ 6 రాశుల వారు సంతోషకరమైన జీవితం కోసం ఈ మొక్కలను పెంచాలి. మేషం: ఈ రాశికి అధిపతి కుజుడు. వైబ్రెంట్ మేషం ఒక మనోహరమైన అగ్ని సంకేతం. మేషరాశి వారు మంగళవారం నాడు దానిమ్మ, నిమ్మ, తులసి, ఉసిరి, మామిడితో పాటు...


Rathika Rose | ట్రెండీ వేర్ లో రతికా రోజ్ కిరాక్ పోజులు

rathika rose, rathika rose photos, rathika rose pics, rathika rose photoshoots, rathika rose saree photos, rathika rose stills, rathika rose images, rathika rose movies


Grah Gochar July Rashifal 2024: జూలై నెలలో ఈ ఐదు రాశులవారికి తిరుగుండదు

గ్రహాల , రాశి స్థానాల పరంగా జూలై నెల చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. జూలై నెలలో కొన్ని రాశుల వారు ఆర్థిక, వ్యాపారం ,వృత్తిలో లాభాలను పొందే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు. జూలైలో చాలా గ్రహాలు సైన్ మారుతాయి. శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. గ్రహాల రాజు సూర్యుడు కూడా కర్కాటక రాశిని బదిలీ చేస్తాడు. అంగారకుడు, బృహస్పతి , శని యొక్క స్థానం కూడా చాలా ముఖ్యమైనది. ఏ రాశి వారికి గ్రహాల స్థానం వల్ల ప్రయోజనం కలుగుతుందో తెలుసుకోండి- వృషభం - ఈ కాలంలో వృషభ రాశి స్థానికులు ఆర్థిక లాభం కోసం అనేక ఆకర్షణీయమైన అవకాశాలను పొందవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగం కోసం మంచి ఆఫర్‌ను పొందవచ్చు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి, పాత వనరుల నుండి కూడా డబ్బు వస్తుంది. మొత్తంమీద జూలై మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి ఏ కల అయినా జూలై నెలలో నెరవేరుతుంది. ఈ కాలంలో కొత్త జాబ్ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుండి మద్దతు పొందుతారు. మనసు ఆనందంగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. కన్య:- కన్యా రాశి వారు జూలై నెలలో తమ వృత్తిలో విజయాన్ని పొందవచ్చు. ఈ సమయంలో మీ అదృష్టం బాగుంటుంది. ఇది కొత్త ఆదాయ వనరుగా మారుతుంది. అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది, దీని కారణంగా మీరు కష్టమైన పనిలో విజయం సాధించగలుగుతారు. కోర్టులో విజయం సాధ్యమవుతుంది. తుల:- తులారాశి వారికి ఈ సమయం వరం కంటే తక్కువ కాదు. వ్యాపారులకు ఉద్యోగంలో ప్రమోషన్ , వ్యాపారంలో లాభం ఉండవచ్చు. ఈ కాలంలో మీ కలలు కొన్ని నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితిలో విపరీతమైన మార్పు వచ్చే అవకాశం ఉంది. మకరరాశి:- మకరరాశి వారికి జూలై నెల సుఖసంతోషాలతో ఉంటుంది. మీరు ఈ నెలలో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. సంతోషం పెరుగుతుంది. సంతోషం వస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది.


మీ ఇంట్లో ఈ మొక్కలు నాటితే దెబ్బకి ఎలకలు పరార్.. 100 శాతం గ్యారంటీ..!

రోజ్మేరీ అనేది ఓ సుగంధ మొక్క.. నిజానికి రోజ్మేరీ జుట్టు ఆరోగ్యంగా ఉంచడానికి, చుండ్రు తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ దీని సువాసన ఎలకలకు అస్సలు నచ్చవంట. ఈ మొక్కను మీ ఇంట్లో పెంచడం వల్ల ఎలకలు ఇంటి నుంచి పారిపోతాయి. సాధారణంగా అందరూ లావెండర్ సువాసనను ఇష్టపడతాం. అందుకే సువాసనగల కొవ్వొత్తులు, ముఖ్యమైన నూనెలను దాని సువాసనతో ఉపయోగిస్తారు. అయితే ఎలుకలు లావెండర్ వాసన అంటే అస్సలు నచ్చదం. కాబట్టి ఇంట్లో లావెండర్ మొక్కను నాటడం ద్వారా ఎలుకల సమస్య నుంచి బయటపడవచ్చు. లెమన్‌గ్రాస్ లేదా సిట్రోనెల్లా మొక్కలు సాధారణ గడ్డిలా కనిపిస్తాయి. ఈ మొక్క దాని ప్రత్యేక సువాసనకు ప్రసిద్ధి చెందింది. ఇది ఆహారంగా కూడా ఉపయోగించబడుతుంది, దాని వాసన బలంగా మరియు పుల్లగా ఉంటుంది.. ఇది ఎలుకలు అస్సలు ఇష్టం ఉండదు. ఎక్కడ నాటితే దోమలు కూడా మీ ఇంటికి రావు. యూకలిప్టస్‌ను డబ్బు ఇచ్చే చెట్టు అంటారు. ఇది తక్కువ సమయంలో చాలా వేగంగా పెరుగుతుంది.. ఇది కొన్ని సంవత్సరాలలో సిద్ధంగా ఉంటుంది. దీని కలప అమ్మడం ద్వారా డబ్బు కూడా సంపాదించ వచ్చు. ఇక ఈ మొక్క ఆకుల్లో లిమోనెన్ అనే సమ్మేళనాలు ఉంటాయి.. వీటి వాసన ఎలుకలను తరిమేస్తాయి. పుదీనా ఆకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది ఆహార రుచిని మెరుగుపరచడమే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. కార్బోహైడ్రేట్లు, శక్తి, ప్రొటీన్లు వంటి మూలకాలు ఈ ఆకులో ఉంటాయి. అయితే పుదీనా మొక్క ఇంట్లో నాటడం వల్ల ఎలకల బెడద కూడా తగ్గుతుందంట. (గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా నివారణను ప్రయత్నించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహా తీసుకోవాలి. News18 తెలుగు దీనిని ఆమోదించదు.)


నుదుటిపై నలుపును నివారించే చిట్కాలు!

నుదుటిపై నలుపును నివారించే చిట్కాలు!


మార్కెట్‌లో కొద్ది రోజులు మాత్రమే దొరికే ఈ పండులో ఔషధ గుణాలెన్నో.. తింటే ఏం లాభమో తెలుసా

వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో లభించే ఖరెక్ ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. ఖరేక్ అని పిలువబడే ఈ పండును తినడానికి ప్రజలు ఏడాది పొడవునా వేచి ఉంటారు. ఈ పండు తినడానికి చాలా రుచిగా, అద్భుతంగా ఉంటుంది.దీన్ని కొన్ని ప్రాంతాల్లో ఈతకాయ అని కూడా అంటారు. ఈ పండులో వివిధ పోషకాలు,పోషక లక్షణాలు ఉన్నాయి. పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ మరియు విటమిన్లు వంటివి. ఇందులో విటమిన్ బి, కాల్షియం,ఐరన్ పుష్కలంగా ఉన్నాయి, ఇవి శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ పండు శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది. ఖరెక్‌లోని విటమిన్లు,ఖనిజాలు హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతాయి. ఈ పండు శారీరక దృఢత్వాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఈ పండు కండరాలను బలపరుస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ పండు పండినప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఏది తీపి మరియు అద్భుతమైన రుచి. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ పండును ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ పండు నగరాల్లోని మార్కెట్లలో చెట్లపై పెద్ద మొత్తంలో కనిపించడం ప్రారంభించింది. వీటిని ప్రజలు చాలా ఇష్టంగా తింటారు. ఈ పండు వేసవిలో కొన్ని రోజులు మాత్రమే మార్కెట్‌లో దొరుకుతుంది.


బుద్ధిగా బడికి పోకుండా ఏంటీ పనులు.. ఏదో చేద్దామనుకుంటే నడుము విరిగింది..!

ఇటీవల కాలంలో ప్రజలు తమ టాలెంట్ బయటపెట్టడానికి సోషల్ మీడియాను ఓ వేదికగా యూజ్ చేస్తున్నారు. కొందరు పాపులారిటీ, ఫాలోయింగ్‌తో పాటు డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. కొంతమంది మాత్రం లైక్స్ కోసం ప్రాణాలను రిస్క్‌ చేస్తున్నారు. రీల్స్ మోజులో కొందరు ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ వీడియోలు షూట్ చేసి, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. ఇలాంటివి చాలాసార్లు తేడా కొట్టాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ఇద్దరు అమ్మాయిలు చేసిన స్టంట్ ఇలాగే రివర్స్...


Ayurvedam: ఆయుర్వేదంలో పిత్త దోషం అంటే ఏమిటి? ఇది మన రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

Ayurvedam: ఆయుర్వేదంలో ఎక్కువగా వినిపించే పదం పిత్త దోషం. నిజానికి పిత్తదోషం అంటే ఎంతో మందికి తెలియదు. అదేంటో తెలుసుకోండి.


మిమ్మల్ని చూసి ఎవరైనా జెలసీగా ఫీలైతే ఇలానే బిహేవ్ చేస్తారు..

కొంతమంది మన పక్కనే ఉండి జెలసీగా ఫీల్ అవుతారు. కానీ, వారి గురించి పూర్తిగా తెలియదు. అలాంటివారు ఎలాంటి లక్షణాలు చూపిస్తారో తెలుసుకోండి..


వివాహేత‌ర బంధం బయటపడి వ‌దిన, మ‌రిది ఆత్మ‌హ‌త్య‌

వివాహేత‌ర సంబంధం ఇద్ద‌రి చావు కోర‌కుంది. కుటుంబానికి అన్యాయం చేసి సంబంధం పెట్టుకున్న వ‌దిన, మ‌రిది రిజ‌ర్వాయ‌ర్‌లో దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. వివాహేత‌ర సంబంధం బ‌య‌ట‌ప‌డ‌టంతోనే వారు ఈ చర్యకు పాల్పడ్డారు.


Skin Care: అన్నంతో అందం.. ఇలా ముఖానికి రాస్తే చాలు.. మెరవడం గ్యారంటీ

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకు భారీగా డబ్బు కూడా ఖర్చు చేస్తారు. కానీ ఖరీదైన సౌందర్య సాధనాలు తరచుగా పనికిరావు. అయితే ఖరీదైన కాస్మోటిక్స్ వాడకుండా కేవలం బియ్యపు పిండినే వాడుతున్నారు. ఈ హోం రెమెడీ చర్మంలో పోయిన అందాన్ని తిరిగి తెస్తుంది. సౌందర్య నిపుణురాలు సంగీతా గుహా రాయ్ స్థానిక 18తో మాట్లాడుతూ, చాలా మంది మహిళలు మార్కెట్లో లభించే సౌందర్య సాధనాలను ఉపయోగిస్తున్నారు, అయితే ఈ ఉత్పత్తులు చాలా కొత్త సమస్యలను సృష్టించడం తప్ప మరేమీ చేయలేవు. కాబట్టి, ఖరీదైన సౌందర్య సాధనాలను ఉపయోగించకుండా, మీరు బియ్యం సారాన్ని ఉపయోగించవచ్చు. ముందుగా అన్నం ఉడకబెట్టాలి. బియ్యం రేకులు చల్లబడిన తర్వాత, వాటిని 12 నుండి 24 గంటలు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచండి. తర్వాత ముఖానికి రాసుకుంటే చర్మ సౌందర్యం పెరుగుతుంది. బియ్యంలో ఉన్న అన్ని గుణాలు చర్మంపై మంచి ప్రభావం చూపే విధంగా ఉపయోగించాలి. మీరు నాల్గవదాన్ని టోనర్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఉడికించిన అన్నాన్ని 10 నుండి 15 నిమిషాలు వేయించాలి. తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇది కాకుండా మీరు ఉడకబెట్టిన అన్నంతో కలబంద జెల్ , విటమిన్ ఇ క్యాప్సూల్‌ను చూర్ణం చేయండి. తర్వాత కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక సీసాలో నింపి, ఉపయోగించే ముందు మిశ్రమాన్ని బాగా షేక్ చేసి, ఆపై ముఖమంతా అప్లై చేయండి. ఈ హోం రెమెడీ మీకు కావలసిన క్లియర్ గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. ఇలా చేయడం వల్ల మీ చర్మం మరింత మెరుస్తూ అందంగా తయారవుతుంది.


Rasi Phalalu: జూన్ 14న త్రిపుష్కర యోగం.. ఈ రాశుల వారికి ధనమే ధనం..

Rasi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 24వ తేదీన ఎంతో శక్తివంతమైన మూడు యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అయితే ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో లాభాలు పొందబోయే రాశుల వారెవరో తెలుసుకోండి.


రోజ్ వాటర్ ని ఎలా వాడితే.. మీ అందం పెరుగుతుందో తెలుసా?

ఈ రోజ్ వాటర్ లో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు ముఖంపై ఎరుపు దనం లేకుండా చేస్తుంది. మొటిమలు లాంటి సమస్య రాకుండా కాపాడుతుంది. చర్మం మీద ఎలాంటి ర్యాషెస్ లాంటివి రాకుండా చేస్తాయి. రోజ్ వాటర్ ని బ్యూటీ కోసం టోనర్ గా ఉపయోగిస్తూ ఉంటారు. నిజానికి రోజ్ వాటర్ ని.. లగ్జరీ ప్రోడక్ట్ గా భావిస్తారు. ఎందుకంటే.. కాస్త ఖరీదు ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ రోజ్ వాటర్ తో... స్కిన్ గ్లోనెస్ మాత్రమే కాదు.. హెయిర్ గ్రోత్ కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి.. ఈ...


Today Horoscope In Telugu: జూన్ 25 రాశి ఫలాలు – ఈ రాశి వారికి శత్రువులే మిత్రులుగా మారి సాయం చేస్తారు

Daily Horoscope for June 25th 2024: మేష రాశిఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్యలను సంప్రదించవలసి వస్తుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి. వృషభ రాశి ఈరోజు ఈ రాశి వారు వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. దూర...


జూన్ ఆఖరి వారం మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశులవారికి అద్భుతంగా ఉంటుంది!

weekly horoscope 23 june 2024 to 29 june 2024 మేష రాశి (Aries Weekly Horoscope) ఈ వారం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారంలో ఆశించిన ఫలితాలను పొందుతారు. కెరీర్ సంబంధిత సమస్యల నుంచి ఈ వారం ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ బాధ్యతల పట్ల విధేయతతో ఉంటారు. వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది. సాహిత్యం , రచనలపై ఆసక్తి పెరుగుతుంది. అయితే మీ ఉద్దేశాలను ఎదుటివారు తప్పుగా అర్థం...


చినుకు జాడేది..?.. దోబూచులాడుతున్న మబ్బులు

చినుకు జాడేది..?.. దోబూచులాడుతున్న మబ్బులు పత్తి, మొక్కజొన్న  రైతుల్లో ఆందోళన వరినాట్లు మరింత ఆలస్యం జిల్లాలో నమోదు కాని సగటు వర్షపాతం సిద్దిపేట, వెలుగు: వరుణుడి కరుణ కోసం అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. సీజన్ ప్రారంభమై ఇరవై రోజులు గడుస్తున్నా కనీస వర్షపాతం నమోదు కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురుస్తాయని ఆశతో ముందుగా విత్తినా...


డ్రగ్స్ను అరికట్టేందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం: భట్టి

డ్రగ్స్ను అరికట్టేందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం: భట్టి డ్రగ్స్ మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిందన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.  డ్రగ్స్ మత్తులో విద్యార్థుల బంగారు భవిష్యత్ నాశనం అవుతుందన్నారు. ఎంతోమంది అమాయకులు డ్రగ్స్ కు బానిసలవుతున్నారని చెప్పారు. దేశాన్ని నాశనం చేయడానికి డ్రగ్స్ వాడుతున్నారని విమర్శించారు. దేశంలో మా...


వర్షాకాలంలో ఈ ఆహారాలు తినకపోవడమే ఉత్తమం.. తింటే అనేక సమస్యలు!

Rainy Season Avoid Foods : వర్షాకాలంలో కొన్ని రకాల ఆహారాలు తినకూడదు. వాటి ద్వారా అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీంతో మీ డబ్బంతా ఆసుపత్రులకే ఖర్చు చేయాల్సి వస్తుంది.


న్యూడ్ బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌గా శ్రీలీల

న్యూడ్ బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌గా శ్రీలీల పాలతో చర్మ సంరక్షణ ఉత్పత్తులను తయారు చేసే న్యూడ్, తన హై-గ్లేజర్ లైన్‌‌‌‌‌‌‌‌కు బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌గా నటి శ్రీలీలను నియమించింది. ఆమెకు ఉన్న ఆదరణ దక్షిణ భారత మార్కెట్లో తమ అమ్మకాలను పెంచడానికి ఉపయోగపడుతుందని వీటి తయారీ సంస్థ  సౌత్‌‌‌‌‌‌‌‌బే టాలెంట్ తెలిపింది.  న్యూడ్​తో కలసి పనిచేయడంపై శ్రీలీల మాట్లాడు...


Horoscope | 24-06-2024 సోమవారం.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..


వానాకాలంలో చుండ్రును నివారించే చిట్కాలు!

వానాకాలంలో చుండ్రు సమస్య మరింత పెరుగుతుంది. దీనిని నివారించేందుకు ఈ చిట్కాలు పాటించడం ఉత్తమం. అవేంటో తెలుసుకుందాం.


శుభ వాస్తు

ఇంటికి తప్పకుండా సెప్టిక్‌ ట్యాంక్‌ అవసరం అవుతుంది. దానిని ఉత్తరం మధ్యలో లేదా తూర్పు మధ్యలో ఏర్పాటు చేసుకోవాలి. దానికి కేవలం టాయిలెట్స్‌.. అంటే లెట్రిన్‌ పిట్‌ లైను కలపాలి. ఇక ఇంట్లో వాడుక నీరు ఉంటుంది.