లైఫ్‌స్టైల్

Trending:


Herbal Tea : ఈ తులసి టీ తాగితే జలుబు, దగ్గు దూరం..

​Herbal Tea : వర్షాకాలం వచ్చిందంటే చాలా మందికి జలుబు, దగ్గు సమస్యలు మొదలవుతాయి. దీనిని తగ్గించుకుపోతే అది ఫ్లూగా మారుతుంది. దీనిని తగ్గించేందుకు ఆయుర్వేద టీ హెల్ప్ చేస్తుంది. అదేంటో తెలుసుకోండి.


ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ నూనెలతో వంట చేయండి.. కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఆరోగ్యం సరిగా లేకపోతే ఏ పని చేయలేం. అనారోగ్యాల బారిన పడితే ఆర్థికంగా కూడా కుదేలయ్యే ప్రమాదముంది. అందుకే పోషకాహారం తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వంట నూనెల విషయంలోనూ జాగ్రత్త వహించాలి. మార్కెట్లో చాలా రకాల వంట నూనెలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో దేని ప్రత్యేకతలు దానికి ఉంటాయి. అయితే వంట చేయడానికి ఏ ఆయిల్ బెస్ట్? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోండి. రైస్ బ్రాన్ ఆయిల్ : అన్ని నూనెల్లోకెల్లా రైస్ బ్రాన్ ఆయిల్ (Rice bran oil) అత్యంత ఆరోగ్యకరమైనది. ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండెకు మంచి చేసే కొవ్వులు కూడా లభిస్తాయి. రుచికి చాలా లైట్‌గా ఉంటుంది. వేడిని బాగా తట్టుకునే గుణం (High smoke point) ఉండటం వల్ల వేయించడం, గ్రిల్ చేయడం వంటి రెసిపీలకు బాగుంటుంది. ఈ నూనె ఎక్కువ వేడిలో కూడా పోషకాలను నిలుపుకోగలదు. రైస్ బ్రాన్ ఆయిల్ కారణంగా పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. ఈ నూనెను ఏ వంటలు చేయడానికైనా వాడవచ్చు. సన్‌ఫ్లవర్ ఆయిల్‌ : ఈ ఆయిల్‌లో శాచురేటెట్ ఫ్యాట్ తక్కువగా ఉంటుంది, అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తూ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ నూనెలో విటమిన్ E, K ఉంటాయి. మెదడు నరాల ఆరోగ్యాన్ని కాపాడే సమ్మేళనాలు కూడా సన్‌ఫ్లవర్ ఆయిల్ నుంచి లభిస్తాయి. ఆలివ్ నూనె : ఆలివ్ నూనె గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో మోనోశాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్ (Monounsaturated fats) ఎక్కువగా ఉంటాయి. ఈ కొవ్వులు బ్యాడ్ కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL)ను పెంచుతాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి, గుండె జబ్బులు, ఇతర వ్యాధుల ముప్పును తగ్గించేస్తాయి. అవకాడో ఆయిల్ : ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. అవకాడో ఆయిల్‌లో శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్ (Monounsaturated fats), వివిధ రకాల విటమిన్లు ఉంటాయి. దీనికి హై స్మోక్ పాయింట్ ఉంటుంది. అంటే ఎక్కువ వేడి చేసినా పోషకాలు నశించవు. కొబ్బరి నూనె : కొబ్బరి నూనెలో మీడియం-చెయిన్ ట్రైగ్లిజరైడ్లు (Medium-chain triglycerides) ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని త్వరగా అందిస్తాయి. బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, ఇందులో శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని వంటల్లో పరిమితంగా వాడాలి. కనోలా ఆయిల్ : కనోలా ఆయిల్‌లో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తూ మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. సోయాబీన్, సన్‌ఫ్లవర్ వంటి ఇతర నూనెల్లోనూ పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఏది బెస్ట్ : అయితే వీటిలో ఏది బెస్ట్ అనేది ఆహార అవసరాలు, వంట పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. ఎప్పుడూ ఒకే ఆయిల్ వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన హెల్తీ ఆయిల్స్‌ ర్యాండమ్‌గా వాడటం మంచిదని సూచిస్తున్నారు.


మందారపొడిలో వీటిని కలిపి ప్యాక్ వేస్తే జుట్టు పొడుగ్గా పెరుగుతుంది..

మందారలో ఔషధ గుణాలున్నాయి. ఇవి జుట్టుని పెంచడంలో కీ రోల్ పోషిస్తాయి. అందుకోసం, మందారని ఎలా వాడాలో తెలుసుకోండి.


గిన్నెలకు గుడ్ల వాసన పోవాలంటే ఏం చేయాలి?

వెల్లుల్లి తొక్కలను చాలా ఫాస్ట్ గా, సులువుగా ఎలా తీయాలి? దోష పాన్ ను ఈజీగా ఎలా క్లీన్ చేయాలి? గిన్నెలకు పట్టిన గుడ్ల వానను ఎలా పోగొట్టాలి? వంటి కొన్ని వంటింటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఆడవాళ్లు ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కుటుంబ బాధ్యతతో ఆడవాళ్లకు తీరిక కూడా ఉండదు. దీనివల్ల కొన్ని పనులు చేయడం ఆడవాళ్లకు కష్టంగా ఉంటుంది. అందుకే కష్టమయ్యే, లేటయ్యే కొన్ని పనులను సులువుగా ఎలా ఫాస్ట్ గా...


డ్రగ్స్ను అరికట్టేందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం: భట్టి

డ్రగ్స్ను అరికట్టేందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం: భట్టి డ్రగ్స్ మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిందన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.  డ్రగ్స్ మత్తులో విద్యార్థుల బంగారు భవిష్యత్ నాశనం అవుతుందన్నారు. ఎంతోమంది అమాయకులు డ్రగ్స్ కు బానిసలవుతున్నారని చెప్పారు. దేశాన్ని నాశనం చేయడానికి డ్రగ్స్ వాడుతున్నారని విమర్శించారు. దేశంలో మా...


Aloe Vera Hair Mask: ఈ మాస్క్‌ ఒక్కటి జుట్టుకు పట్టించారంటే వద్దన్నా ఆరోగ్యంగా పెరుగుతూనే ఉంటుంది..

Aloe Vera Hair Mask: కలబందతో హెయిర్ మాస్క్‌ తయారు చేసుకోవడం వల్ల ఇది ఎఫెక్ట్ గా పని చేస్తుంది. జుట్టుని పొడుగ్గా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సమస్యలు రాకుండా నివారించి జుట్టును డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.


Today Horoscope In Telugu: జూన్ 25 రాశి ఫలాలు – ఈ రాశి వారికి శత్రువులే మిత్రులుగా మారి సాయం చేస్తారు

Daily Horoscope for June 25th 2024: మేష రాశిఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్యలను సంప్రదించవలసి వస్తుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి. వృషభ రాశి ఈరోజు ఈ రాశి వారు వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. దూర...


దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయకూడనిది ఏంటో తెలుసా?

ఇద్దరి మధ్య చిన్న మనస్పర్థలు పెద్ద అగాధానికి దారితీస్తాయి. ప్రేమలో ఉన్నవారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పొరపాటున కూడా వారి నోటి నుంచి ఆ విషయాలు రాకుండా చూసుకోవాలి. వైవాహిక జీవితంలో ప్రతికూల , సానుకూల సంభాషణలను అంగీకరించడం తప్పనిసరి. భాగస్వామి చేసే పనిని రోజులు గడుస్తున్న కొద్దీ సానుకూలం నుంచి ప్రతికూలంగా మారుతూ వస్తుంది. మొదట్లో భాగస్వామి మంచి పనులు మాత్రమే మనకు కనిపిస్తాయి. రానురాను.. వారిలో మంచి తగ్గిపోయి.. వారిలోని చెడు అలవాట్లు, తప్పులు...


నవ గ్రహ ప్రభుత్వం!

జీవితంలో ప్రతి వ్యక్తీ అన్నీ ఉన్నా ఏదో కొరతతో బాధపడుతూంటారు. కొందరు సకల సౌభాగ్యాలున్నా కీర్తి దాహంతో బాధపడుతూంటారు.


Shani Dev: శనిదేవునికి ఇష్టమైన మూడు రాశులు ఇవే.. వీరికి ఎలాంటి కష్టాలుండవు !

శనికి 3 రాశులంటే చాలా ఇష్టమని, అందుకే 365 రోజులలో ప్రతి గంటా, ప్రతి నిమిషానికి అనుగ్రహిస్తాడని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని కర్మకు , న్యాయానికి దేవుడు. కావున శివుని అనుగ్రహము వలన శని భగవానుడు ప్రతి ఒక్కరికి వారి వారి చర్యలను బట్టి లాభాలను ప్రసాదిస్తాడు. ఎవరినైనా అవమానించే హక్కు శని దేవుడికి మాత్రమే ఉంది. అందుకే, జీవితంలో ఒక్కసారైనా ప్రతి రాశివారు శనిదేవుని ఆగ్రహానికి గురవుతారు. రాశిలో శని స్థానం బాగుంటే వారికి ఎలాంటి సమస్యా ఉండదు. బహుశా శని అశుభం అయితే తీవ్ర పీడలను ఎదుర్కొంటారు. శనిదేవుడు కోపిస్తే మానసికంగా, శారీరకంగా అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే జీవిత పరిస్థితులు ఎంత కష్టమైనా శని దేవుడు మూడు రాశుల వారిని అనుగ్రహిస్తూనే ఉంటాడు. కుంభం: శనిదేవుని అనుగ్రహం వల్ల 3 రాశుల వారికి పెద్దగా సమస్యలు ఎదురుకావు. శని ప్రధాన త్రికోణ రాశి కుంభం. శని ఈ రాశికి భర్త. ఈ రాశుల వారికి శని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. 31 సంవత్సరాల తర్వాత శని ఇప్పుడు తనకు ఇష్టమైన కుంభరాశిలో ఉన్నాడు. ఈ రాశుల వారికి రకరకాల సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని సులభంగా అధిగమించే శక్తిని శని దేవుడు ఇస్తాడు. ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి అశుభ , చెడు ఫలితాలు చాలా తక్కువ. అలాగే, ఈ స్థానికులకు డబ్బుకు లోటు ఉండదు. తుల: తులారాశి వారికి శని దేవుడు ఎల్లప్పుడూ అనుకూలం. ఎందుకంటే తులారాశి శని యొక్క ఔన్నత్యం. ఈ రాశి వారికి శని దేవుడు ఎప్పుడూ ఆర్థిక సమస్యలను ఇవ్వడు. తులారాశి కూడా శుక్రుడికి ఇష్టమైన రాశి. మోసం, కపటం లేదా మోసపూరితంగా ఉండకుండా జీవితంలో పోరాటం కొనసాగించే వారందరికీ శని దేవుడు అనుగ్రహిస్తాడు. వృషభం: వృషభ రాశికి అధిపతి అయిన శుక్రుడు శనిదేవుని కర్మానుసారం లాభాలను ఇస్తాడు. శుక్ర , శని యొక్క స్నేహపూర్వక సంబంధం కారణంగా, వృషభ రాశి స్థానికులు లాభపడతారు. వేల ఎనిమిది సమస్యలు ఉన్నప్పటికీ, రాశిచక్రంలోని కొంతమందికి శని అనుగ్రహం లభించి జీవితంలో పురోగతి పథంలో లాభపడుతుంది. వృషభం జీవితంలో చాలా ఆనందం , శాంతి, మంచి ఆర్థిక స్థితి మొదలైన వాటితో జీవిస్తారు.


వెల్లుల్లి వల్ల కలిగే ప్రయోజనాలు.. పచ్చి వెల్లుల్లి లేదా ఎండిన వెల్లుల్లి తినడం మంచిదా..?

వెల్లుల్లి వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా..? వెల్లుల్లిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చి వెల్లుల్లి లేదా ఎండిన వెల్లుల్లి తినడం మంచిదా..? వెల్లుల్లి ఆహారంలో ప్రతిరోజూ ఉపయోగించే మసాలా.. వెల్లుల్లి లేకుండా వంటకం అసంపూర్ణంగా కనిపిస్తుంది. ఇది ఆహారానికి రంగు మరియు రుచిని జోడించడమే కాదు. వెల్లుల్లి అనేక ప్రయోజనకరమైన లక్షణాలను కలిగి ఉంది. ఈ లక్షణాలు మానవ శరీరాన్ని వివిధ వ్యాధుల నుండి రక్షిస్తాయి. దిబ్రూగఢ్‌లోని సీనియర్ వైద్యురాలు డైసీ థ్, వెల్లుల్లి వల్ల కలిగే ప్రయోజనాలపై కొన్ని సూచనలను అందిస్తున్నారు. డాక్టర్ ప్రకారం.. వెల్లుల్లి వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడుతుంది. ఎండిన వెల్లుల్లి కంటే పచ్చి వెల్లుల్లి చాలా ప్రయోజనకరమైన లక్షణాలను కలిగి ఉంది. వెల్లుల్లిలో మన శరీరానికి అవసరమైన విటమిన్ బి6 , విటమిన్ సి ఉన్నాయి. వెల్లుల్లిలో కర్కుమిన్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇది అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షిస్తుంది. వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్‌డిఎల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది రక్త నాళాలలో ఫలకం ఏర్పడకుండా కూడా నిరోధిస్తుంది. కాబట్టి వెల్లుల్లిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అనేక గుండె సమస్యలను నివారించవచ్చు. వెల్లుల్లిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అదేవిధంగా.. మధుమేహం యొక్క తీవ్రత , ఇతర వ్యాధుల ప్రమాదాన్ని ఎలా పెంచుతుందో మనలో చాలా మందికి తెలుసు. అందువల్ల, ఆరోగ్యకరమైన జీవితం కోసం మీ రక్తంలో చక్కెరను నియంత్రించడం చాలా ముఖ్యం. ఈ పనిలో వెల్లుల్లి బ్రహ్మాస్త్రం కావచ్చు. వెల్లుల్లిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే యాంటీ డయాబెటిక్ పదార్థాలు ఉన్నాయి. అంతే కాదు చర్మ కాంతిని పెంచడంలో కూడా వెల్లుల్లి సాటిలేనిది. వెల్లుల్లి IBS వంటి కడుపు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఎండిన పొడి వెల్లుల్లి కంటే పచ్చి వెల్లుల్లి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు నిపుణులు. ఆరోగ్యవంతులు ప్రతిరోజూ అర అంగుళం నుండి ఒక అంగుళం పచ్చి వెల్లుల్లిని నమలవచ్చు. ప్రత్యామ్నాయంగా, మీరు సమాన మొత్తంలో వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసి నీటితో మింగవచ్చు. అయితే వెల్లుల్లిని ఎక్కువగా తినడం కూడా ఆరోగ్యానికి హానికరం. కాబట్టి పరిమాణంపై దృష్టి పెట్టడం మర్చిపోవద్దు. వెల్లుల్లి జీర్ణ ప్రక్రియలో సహాయపడుతుంది, జీర్ణక్రియను పెంచుతుంది. వెల్లుల్లిని గొప్ప ఔషధం అని కూడా అంటారు.


కివీ పండుతో ఆరోగ్యం, అందం!

విదేశాల్లో మాత్రమే లభించే కివీ పండ్లు ఇటీవల మన మార్కెట్లోనూ ఎక్కువగా కనిపిస్తున్నాయి. రుచి మాత్రమే కాకుండా పోషక విలువలు కూడా ఇందులో మెండుగా ఉన్నాయి. ఇవి తినడం వల్ల లాభాలేంటో తెలుసుకుందాం.


Horoscope: జూన్ 24 రాశిఫలాలు. వారి ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది

Rasiphalalu today:పన్నెండు రాశుల్లో ఇవాళ (24 జూన్, 2024 సోమవారం) ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? ఎవరిపై శని ప్రభావం ఉంటుంది? తెలుసుకుందాం. మేష రాశి (Aries):ఆర్థిక పరిస్థితి అన్ని విధాలుగాను అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా ముందుకు సాగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. చదువుల్లో విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. వృషభ రాశి (Taurus):వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో పని భారం పెరిగి కొద్దిగా ఇబ్బంది పడతారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాల నుంచి ఆశించిన ప్రయోజనాలు లభిస్తాయి. కానీ, అనవసర ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాల్లో అనుకోని ఇబ్బందులు కలగవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. మిథున రాశి (Gemini):దాదాపు ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేసే స్థితికి చేరుకుంటారు. వృత్తి, వ్యాపారాలు ఆర్థిక సమస్యల నుంచి, నష్టాల నుంచి కొంతవరకు బయటపడతాయి. ఉద్యోగంలో అధికారులతో బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. ఆరోగ్యానికి ఢోకా లేదు. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి. కర్కాటక రాశి (Cancer):తల్లితండ్రుల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆస్తి విలువ బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల అండతో ఆశించిన పదోన్నతి లభిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి. సింహ రాశి (Leo):ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన ప్రయత్నాలు చాలావరకు నెరవేరుతాయి. స్వల్ప అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. కీలక వ్యవహారాలు శ్రమ మీద పూర్తవుతాయి. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి ఇబ్బందులు పడడం జరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులుంటాయి. కన్య రాశి (Virgo):ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి సమయస్ఫూర్తితో బయటపడతారు. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు అమలుచేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగాలు ఉత్సాహంగా, హుషారుగా సాగుతాయి. దైవ కార్యాలకు ఆర్థికంగా సహాయపడతారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. విద్యార్థులకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. తుల రాశి (Libra):వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలున్నా పని భారం, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కొత్త బాధ్యతల కారణంగా శ్రమాధిక్యత ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో కొద్దిగా శ్రమ ఉన్నప్పటికీ, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో కలిసి వస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామితో సామరస్యం పెరుగుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. వృశ్చిక రాశి (Scorpio):అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరుతాయి. బంధుమిత్రులతో సఖ్యత, సామరస్యం పెరుగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచే ఆలోచనలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు బాగా లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ధనస్సు రాశి (Sagittarius):వృత్తి, వ్యాపారాల పరిస్థితి బాగా ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత సమస్యల్ని బాగా తగ్గించుకుంటారు. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి. మకర రాశి (Capricorn):ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. కొత్త వ్యాపారాల ప్రయత్నాలకు అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కుంభ రాశి (Aquarius):ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. నిరుద్యోగులు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. విద్యార్థులకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. మీన రాశి (Pisces):వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కొందరు ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. స్నేహితులు, సన్నిహితులతో విందులో పాల్గొంటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తుతాయి. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


బంజారా జీవన రేఖలు

‘మీరు చెప్తే నమ్మరు గానీ ఆ జొన్నరొట్టెలుతండాకు రానన్న ప్రతి వాడి గల్లా పట్టి లాక్కొస్తాయి. మా రొట్టె దేహం నిండాకనబడని పచ్చిదనంజీబ్లోని తడిని పీల్చుకుని నాలుకను నమిలి మింగేస్తుంది..’


Nellore Style Chepala Pulusu: హోటల్ స్టైల్ నెల్లూరు చేపల పులుసు తయారీ.. ఒక్కసారి తింటే వదలరింక..

Nellore Style Chepala Pulusu: అందరికీ ఎంతో ఇష్టమైన చేపల రెసిపీల్లో నెల్లూరు చేపల పులుసు ఒకటి చాలామంది వారంలో ఒకసారైనా దీనిని తయారు చేసుకుంటారు. అయితే మీరు కూడా ఇంట్లోనే ఈ రెసిపీని తయారు చేసుకోవాలనుకుంటున్నారా.? ఇది మీకోసమే..


మిమ్మల్ని చూసి ఎవరైనా జెలసీగా ఫీలైతే ఇలానే బిహేవ్ చేస్తారు..

కొంతమంది మన పక్కనే ఉండి జెలసీగా ఫీల్ అవుతారు. కానీ, వారి గురించి పూర్తిగా తెలియదు. అలాంటివారు ఎలాంటి లక్షణాలు చూపిస్తారో తెలుసుకోండి..


బుద్ధిగా బడికి పోకుండా ఏంటీ పనులు.. ఏదో చేద్దామనుకుంటే నడుము విరిగింది..!

ఇటీవల కాలంలో ప్రజలు తమ టాలెంట్ బయటపెట్టడానికి సోషల్ మీడియాను ఓ వేదికగా యూజ్ చేస్తున్నారు. కొందరు పాపులారిటీ, ఫాలోయింగ్‌తో పాటు డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. కొంతమంది మాత్రం లైక్స్ కోసం ప్రాణాలను రిస్క్‌ చేస్తున్నారు. రీల్స్ మోజులో కొందరు ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ వీడియోలు షూట్ చేసి, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. ఇలాంటివి చాలాసార్లు తేడా కొట్టాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ఇద్దరు అమ్మాయిలు చేసిన స్టంట్ ఇలాగే రివర్స్...


ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు అసాధ్యులు.. ఇలాంటి వారు ఫ్రెండ్ అయితే విజయం మీ వెంట!

పర్సనల్, ప్రొఫెషన్ లైఫ్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలంటే జీవితంలో ఒక మంచి అడ్వైజర్ ఉండాలి. ఒక గ్రేట్ అడ్వైజర్ లేదా మెంటార్ అనేవారు జీవితంలో ఎదురయ్యే ఎన్నో సవాళ్లను అధిగమించేలాగా ప్రోత్సహిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకునేలా గైడెన్స్ ఇస్తారు. ఇలాంటివారు ఒక్కరైనా స్నేహితులుగానో లేదా ఫ్యామిలీ మెంబర్‌గానో ఉంటే చాలా మంచిది. అయితే న్యూమరాలజీ ప్రకారం, కొన్ని తేదీల్లో జన్మించిన వ్యక్తులు గొప్ప సలహాదారులు అవుతారు. ఆ పుట్టిన తేదీలు ఏవో చూద్దాం. 9, 18, 27 తేదీల్లో జన్మించిన వ్యక్తులుఈ తేదీల్లో పుట్టిన వారికి తెలివితేటలు, నాలెడ్జ్ ఎక్కువగా ఉంటాయి. వీరు ఎదుటి వారి స్వభావాన్ని బాగా అర్థం చేసుకుంటారు. జీవితంపై చాలా చక్కటి అవగాహన ఉంటుంది. అందుకే ఇతరులకు మార్గదర్శకులు, గురువులుగా పనిచేస్తారు. జీవితంలో సెల్ఫ్-డిస్కవరీ మార్గంలో ఉన్నవారికి సలహాలు ఇస్తారు. వారిలో స్ఫూర్తిని నింపుతారు. సాధారణంగా వీరిపై ఇతరులకు గౌరవం, నమ్మకం ఉంటుంది. వీరు నిస్వార్థులు, ఇతరులను బాగా అర్థం చేసుకుంటారు. వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తారు. 2, 11, 20, 29 తేదీలలో పుట్టిన వ్యక్తులువీరికి సహజంగానే అవగాహన సామర్థ్యాలు ఎక్కువ. చాలా జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా మాట్లాడతారు. వీరు సున్నితమైన వ్యక్తులు, సానుభూతి ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఇతరులు చెప్పేది బాగా వింటారు. ఈ లక్షణం వల్ల కౌన్సెలర్లుగా వ్యవహరిస్తారు. ఇతరులకు సహాయం చేయడంతో పాటు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించగలరు. విభిన్న కోణాల నుంచి విషయాలను చూడగలరు. అందుకే తెలివైన, పక్షపాతం లేని సలహా ఇవ్వగలరు. ఈ కారణాల వల్లే, చాలా మంది వ్యక్తిగత, వృత్తిపరమైన సలహా కోసం వారి వద్దకు వస్తారు. 4, 22 తేదీల్లో జన్మించిన వ్యక్తులువీరు సమస్యలకు ప్రాక్టికల్ సొల్యూషన్స్ కనిపెడతారు. ఇతరులకు చాలా మద్దతు ఇస్తారు. ఇతరులు విజయవంతం కావడానికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. సలహా లేదా గైడెన్స్ అవసరమైతే, వీరి వద్దకు వెళ్లవచ్చు. 6, 15, 24 తేదీల్లో పుట్టిన వ్యక్తులువీరు సహజంగానే దయగల సలహాదారులు. బాధ్యతాయుతంగా ఉంటారు. అందుకే ఇతరులకు మార్గదర్శకులు, సంరక్షకులుగా వ్యవహరిస్తారు. ఇతరులకు ఎమోషనల్‌గా, వ్యక్తిగతంగా ఎదగడానికి సహాయం చేస్తూ చాలా సంతృప్తి చెందుతారు. వీరికి సానుభూతి కూడా ఎక్కువ. సమస్యలకు ప్రాక్టికల్ సొల్యూషన్స్ కనిపెట్టే నైపుణ్యం వీరి సొంతం. ఈ కారణాల వల్లే, వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు వీరి సహాయం కోరుతారు. 7, 16, 25 తేదీలలో జన్మించిన వ్యక్తులువీరు చాలా తెలివైనవారు, సమస్యలకు మూల కారణాన్ని కనిపెడతారు. ఏదైనా కఠినమైన సమస్యకు కూడా ఈజీగా సొల్యూషన్ చెప్తారు. క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి ముందు వీరి సలహా తీసుకోవచ్చు. 11, 29 తేదీల్లో జన్మించిన వ్యక్తులువీనిరి సహజంగానే చాలా అవగాహన, ఆధ్యాత్మిక అవగాహన ఉంటాయి. ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు చాలా ఆసక్తితో ఇతరులకు మంచి స్పిరిట్యుయల్ గైడెన్స్ ఇవ్వగలరు. విషయాన్ని సాధారణ జ్ఞానానికి మించి చూస్తారు. చుట్టూ ఉన్నవారికి వివిధ విషయాల్లో అవగాహన కల్పిస్తారు. మంచి కోణంలో ఆలోచిస్తూ చాలా శక్తివంతమైన సలహాదారులు, మార్గదర్శకులు అవుతారు. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


Gardening Tips: పూల మొక్కలకు ఈ ఎరువు వేయండి.. మీరు వద్దన్న కూడా పూలు పూస్తాయి..!

మొక్కలంటే చాలామందికి ఇష్టం. అందుకే ఇంట్లో, పెరట్లో రకరకాల పూల మొక్కల్ని పెంచుతుంటారు. అయితే ప్రస్తుత సీజన్‌లో మొక్కలకు సరైన ఎరువులు వేయడం చాలా కష్టం. కొన్నిసార్లు వర్షం, కొన్నిసార్లు తీవ్రమైన వేడి , కొన్నిసార్లు చలి మధ్య మొక్కలను రక్షించడం చాలా కష్టంతో కూడిన పని. అలాంటప్పుడు, మీరు మొక్కలకు కొత్త ఎరువులు ఇవ్వవచ్చు. అయితే, మీరు దానిని మార్కెట్ నుండి కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. మీరు ఇంట్లోనే ఈజీగా ఈ కంపోస్ట్‌ను తయారు చేయవచ్చు, అది మీ మొక్కలకు...


జూన్ ఆఖరి వారం మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశులవారికి అద్భుతంగా ఉంటుంది!

weekly horoscope 23 june 2024 to 29 june 2024 మేష రాశి (Aries Weekly Horoscope) ఈ వారం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారంలో ఆశించిన ఫలితాలను పొందుతారు. కెరీర్ సంబంధిత సమస్యల నుంచి ఈ వారం ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ బాధ్యతల పట్ల విధేయతతో ఉంటారు. వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది. సాహిత్యం , రచనలపై ఆసక్తి పెరుగుతుంది. అయితే మీ ఉద్దేశాలను ఎదుటివారు తప్పుగా అర్థం...


Horoscope | 23-06-2024 ఆదివారం.. మీ రాశి ఫలాలు

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..


న్యూడ్ బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌గా శ్రీలీల

న్యూడ్ బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌గా శ్రీలీల పాలతో చర్మ సంరక్షణ ఉత్పత్తులను తయారు చేసే న్యూడ్, తన హై-గ్లేజర్ లైన్‌‌‌‌‌‌‌‌కు బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌గా నటి శ్రీలీలను నియమించింది. ఆమెకు ఉన్న ఆదరణ దక్షిణ భారత మార్కెట్లో తమ అమ్మకాలను పెంచడానికి ఉపయోగపడుతుందని వీటి తయారీ సంస్థ  సౌత్‌‌‌‌‌‌‌‌బే టాలెంట్ తెలిపింది.  న్యూడ్​తో కలసి పనిచేయడంపై శ్రీలీల మాట్లాడు...


Rasi Phalalu: జూన్ 14న త్రిపుష్కర యోగం.. ఈ రాశుల వారికి ధనమే ధనం..

Rasi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 24వ తేదీన ఎంతో శక్తివంతమైన మూడు యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అయితే ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో లాభాలు పొందబోయే రాశుల వారెవరో తెలుసుకోండి.


Egg Pulusu : నిమిషాల్లో ప్రత్యేక రుచితో ఉండేలా గుడ్డు పులుసు తయారు చేయండి.. చాలా సింపుల్

Egg Pulusu Recipe In Telugu : ఎగ్ కర్రీని చాలా రకాలుగా చేసుకోవచ్చు. అయితే గుడ్డు పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ చేసేందుకు చాలా సింపుల్.


Personality: మీ వేలి ఆకారం బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోండి!

వేళ్లు, చేతులు, ముఖం, నిల్చున్న భంగిమ, నిద్రిస్తున్న భంగిమ ఇలా అనేక రకాలుగా మన వ్యక్తిత్వ లక్షణాలను తెలుసుకోవచ్చు. ఈ చిన్న సంకేతాలు మన మనసులోని రహస్యాలను కూడా బయటపెడతాయని నిపుణులు సూచిస్తున్నారు.1. స్ట్రెయిట్ వేళ్లు: మీ వేళ్లు నిటారుగా ఉంటే, మీరు నమ్మదగిన వ్యక్తి. మీ స్నేహితులు కుటుంబ సభ్యులు అనేక సందర్భాల్లో సలహా కోసం మిమ్మల్ని సంప్రదిస్తారు. మీరు మీ జీవిత సమస్యలను సులభంగా , చాలా త్వరగా పరిష్కరిస్తారు. 1. స్ట్రెయిట్ వేళ్లు: మీ వేళ్లు నిటారుగా ఉంటే, మీరు నమ్మదగిన వ్యక్తి. మీ స్నేహితులు కుటుంబ సభ్యులు అనేక సందర్భాల్లో సలహా కోసం మిమ్మల్ని సంప్రదిస్తారు. మీరు మీ జీవిత సమస్యలను సులభంగా మరియు చాలా త్వరగా పరిష్కరిస్తారు. మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా మరియు వివేకంతో ఉంటారు. మీరు పొదుపు పట్ల మక్కువ చూపుతారు.మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా వివేకంతో ఉంటారు. మీరు పొదుపు పట్ల మక్కువ చూపుతారు. మీరు కొత్త ఆలోచనలతో ప్రపంచాన్ని పరిష్కరిస్తారు మరియు అవసరమైన వారికి వినూత్న పరిష్కారాలను అందిస్తారు. మీరు మీ పనిలో చాలా సమర్థవంతంగా ఉంటారు. 3. వంకరగా ఉన్న వేళ్లు: మీరు నిర్ణీత వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మీరు బలంగా ఉంటారు . కఠినమైన సవాళ్లను స్వీకరిస్తారు. జీవితంలోని హెచ్చు తగ్గులు మిమ్మల్ని దృష్టి మరల్చనివ్వవద్దు. దృఢ సంకల్పంతో వ్యవహరిస్తూ ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. చిత్తశుద్ధితో వ్యవహరించడం, మీరు దేనికీ భయపడరు.


పచ్చి ఉల్లిపాయ తింటే లాభాలు ఇవే!

ఉల్లిపాయలో అన్ని పోషకాలు ఉంటాయి. ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదు అనే సామెత కూడా ఉంది. కూరల్లో ఉల్లిపాయ వాడడం సరే కానీ పచ్చి ఉల్లిపాయలు తింటే కలిగే లాభాలంటో తెలుసుకుందాం.


విలేజ్ స్టయిల్ బొంబాయి చట్నీ!

ఎటువంటి మసాలా లేకుండా ప్యూర్ విలేజ్ స్టయిల్‌లో తయారు చేసే బొంబాయి చట్నీ రుచే వేరు. చపాతి, పూరి, ఇడ్లీతో ఎక్కువగా తినే ఈ బొంబాయి చట్నీ తయారీ విధానం మీ కోసం.


Shani vakri 2024: జూన్ 30 నుంచి ఈ రాశులకు అదృష్టం పడుతుంది..!

జ్యోతిష్యంలో శనికి ప్రత్యేక స్థానం ఉంది. జూన్ 30 నుంచి శనిదేవుడు వక్రమార్గం ప్రారంభించనున్నాడు. కొన్ని రాశుల వారు కుంభ రాశిలో శని క్షీణతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, కాబట్టి కొన్ని రాశుల అదృష్టం ప్రకాశిస్తుంది. శనిదేవుడు అశుభం అయితే, ఒక వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది, అది శుభం అయితే, దురదృష్టం ఉంటుంది. శని పేద నుండి రాజను చేయగలడు. కాబట్టి శని వక్రమార్గం వల్ల ఎవరికి లాభం చేకూరుతుందో తెలుసుకుందాం... మేషం- పని పట్ల ఉత్సాహం ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల మొగ్గు పెరుగుతుంది. మీరు మీ తల్లి నుండి మద్దతు పొందుతారు. తల్లి నుండి డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఒక స్నేహితుడు రావచ్చు. మేధోపరమైన పని ద్వారా శ్రేయస్సు వస్తుంది. ఉద్యోగం మారే అవకాశం ఉంది. మీరు మీ కుటుంబంతో కలిసి మతపరమైన ప్రదేశానికి తీర్థయాత్రకు వెళ్ళవచ్చు. మిథునం - వ్యాపారాన్ని పెంచుకునే ప్రణాళికలు నెరవేరుతాయి. మీరు సోదరుల నుండి మద్దతు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. మీరు బట్టలు మొదలైన బహుమతులు కూడా పొందవచ్చు. ఉద్యోగ మార్పు కోసం మీరు మరొక ప్రదేశానికి వెళ్లవలసి ఉంటుంది. ఎగుమతి-దిగుమతుల వ్యాపారంలో లాభ అవకాశాలు ఉంటాయి. తల్లి సాంగత్యం దొరుకుతుంది. వాహన సౌఖ్యం పెరగవచ్చు. సింహం- ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కుటుంబంలో సుఖాలు విస్తరిస్తాయి. మీ భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. పని రంగంలో మార్పు సాధ్యమే, దీనికి చాలా శ్రమ పడుతుంది. మీరు తల్లి మద్దతు పొందుతారు. లాభాలు పెరిగే అవకాశం ఉంది. మీరు ఉద్యోగంలో అధికారుల నుండి మద్దతు పొందుతారు. సంపద - మనస్సులో సంతోషం ఉంటుంది, అయితే సంయమనం పాటించండి. పని నిమిత్తం వేరే ప్రదేశానికి వెళ్లాల్సి రావచ్చు. ఆదాయం పెరుగుతుంది. మీరు అధికారుల నుండి మద్దతు పొందుతారు. మీరు కుటుంబం నుండి కూడా మద్దతు పొందుతారు. బట్టలు మొదలైన వాటిపై ఖర్చులు పెరగవచ్చు.


ఈ అలవాట్లు బాధకు గురి చేస్తాయి తెలుసా?

మనలో ప్రతి ఒక్కరం అనందంగా ఉండాలనే కోరుకుంటాం. కానీ కొన్ని కొన్ని కారణాలతో బాధ వస్తుంది. అసలు బాధ రావడానికి గల కారణాలను ఇక్కడ వివరించాం.


శని వక్ర చలనం వల్ల.. ఇకపై ఈ 5 రాశుల వారు పట్టిందల్లా బంగారమే

Shani vakri in kumbh effect on zodiac signs : 5 రాశుల వారికి శని వక్ర చలనం శుభప్రదం అవుతుంది. ఈ సమయంలో మీరు గౌరవం, సంపద, కీర్తి, ఉద్యోగం, ఆస్తి కొనుగోలు వంటి మంచి అవకాశాలను పొందుతారు.మీకు అదృష్టం కూడా తోడవుతుంది. జ్యోతిష్క పండితుడి చెప్పిన దాని ప్రకారం ఏ రాశుల వారికి ప్రయోజనం చేకూరుస్తుందో తెలుసుకుందాం. గ్రహాల రాశి మార్పు మన జీవితంలో చాలా మార్పులను తెస్తుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఏదో ఒక రాశికి అధిపతి. ఆ రాశి ఆయా గ్రహాల్లో సంచరించినప్పుడు అదృష్టంవరిస్తుంది. ప్రస్తుతం శనిగ్రహం కుంభరాశిలో తిరుగుతున్నందున దాని ప్రభావం అనేక రాశులపై ఉండబోతోంది. ఈ స్థితిలో ముఖ్యంగా 5 రాశుల వారికి ప్రయోజనం ఉంటుంది. శని వక్ర చలనం ఎప్పుడు జరుగుతుంది?: జూన్ 29వ తేదీ అర్ధరాత్రి 12:29 గంటలకు శనిగ్రహం కుంభ రాశిలోకి ప్రవేశించనుంది. ఆ తర్వాత ఇది 15 నవంబర్ 2024 వరకు వక్ర స్థితిలో ఉంటుంది. కుంభ రాశికి శని అధిపతి. కాబట్టి ఈ రాశి వారికి గోల్డెన్ పీరియడ్ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో అదృష్టం ప్రకాశించే ఐదు రాశుల గురించి తెలుసుకుందాం. మేషం: శని మీ రాశి నుండి 11వ ఇంటికి సంచరించబోతున్నందున ఈ రాశి వారు ఆర్థికంగా లాభపడవచ్చు. అంతే కాకుండా వీరి గౌరవం బాగా పెరుగుతుంది. కెరీర్‌లో మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ రాశి వారి కోరికలను శని దేవుడు తీరుస్తాడు. వృషభం: ఈ రాశి వారికి శని వక్ర స్థానం చాలా ఫలవంతంగా ఉంటుంది. వృషభ రాశి వారికి 10వ ఇంట్లో శని తిరోగమనంలో ఉంటాడు. అటువంటి పరిస్థితిలో మీరు గొప్ప విజయాన్ని పొందవచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తే, మీ బాధ్యతలు పెరగవచ్చు. మీ పరిధి విస్తరించవచ్చు. దానితో పాటు మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. సింహం: శని యొక్క వక్రరేఖ ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వారు తమ కెరీర్‌లో పురోగతి సాధిస్తారు. వారి ఆర్థిక జీవితంలో విజయావకాశాలు పొందుతారు. సింహ రాశి వారు ఈ సమయంలో సొంత వ్యాపారాన్ని ప్రారంభించగలరు. ఇది డబ్బు సంబంధిత సమస్యలను కూడా తొలగిస్తుంది. మీకు ఏవైనా పెండింగ్‌లో ఉన్న పని ఉంటే మీరు దానిని పునఃప్రారంభించవచ్చు. అంతే కాదు మీ వైవాహిక జీవితంలో ఏదైనా సమస్య ఉంటే కూడా అది ఇప్పుడే పరిష్కారమవుతుంది. ధనస్సు: శని సంచారం కారణంగా ఈ రాశి వారికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది. మీరు ఉద్యోగంతో సహా అనేక రంగాలలో విజయం సాధించే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు ఖచ్చితంగా మీ శ్రమకు తగిన ఫలాన్ని పొందుతారు. మీ గౌరవం పెరుగుతుంది. సహోద్యోగులు, స్నేహితుల నుండి సహాయం పొందుతారు. ఈ కాలంలో శని మీకు ఆర్థిక ప్రయోజనాలను కూడా ఇస్తాడు. మకరం: మకరరాశి వారికి సంపద పెరిగే అవకాశం ఉంది. శని సంచారం వల్ల మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. ఈ సమయంలో మీ ఆదాయం మాత్రమే కాకుండా డబ్బు కూడా ఆదా అవుతుంది. మీరు ఈ సమయంలో ఆస్తిని కొనుగోలు చేస్తే, అది మీకు చాలా సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఇది మాత్రమే కాదు, శని వక్ర స్థానం మీ ప్రేమ సంబంధాలలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే, మీ కుటుంబంతో మీ సంబంధం మధురంగా ​​మారుతుంది. Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.


గసగసాలతో ఆరోగ్యం మెరుగు!

వంటల రుచిని పెంచేందుకు ఉపయోగించే గసగసాల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని అందిస్తాయి.


Shashi Yoga Astrology: జూన్‌ 26న శశి యోగం ఏర్పాటు.. ఈ రాశులవారికి లాభాలే లాభాలు!

Shashi Yoga Astrology: జూన్‌ 26వ తేదిన శని ఉన్న కుంభ రాశిలోకి చంద్రుడు సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన శశి యోగం ఏర్పడబోతోంది. అయితే ఈ సమయంలో ఏయే రాశివారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


మసాలా పలావ్ రెసిపీ ఇలా చేసుకోండి!

స్పైసీగా ఇష్టపడేవారికి మసాలా పలావ్ తప్పక నచ్చుతుంది. దీని తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం.


Ayurvedam: ఆయుర్వేదంలో పిత్త దోషం అంటే ఏమిటి? ఇది మన రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

Ayurvedam: ఆయుర్వేదంలో ఎక్కువగా వినిపించే పదం పిత్త దోషం. నిజానికి పిత్తదోషం అంటే ఎంతో మందికి తెలియదు. అదేంటో తెలుసుకోండి.


టూల్స్ గాడ్జెట్స్ : జ్యువెలరీ క్లీనర్

టూల్స్ గాడ్జెట్స్ : జ్యువెలరీ క్లీనర్ కళ్లజోడు, జ్యువెలరీ లాంటి వాటిని క్లీన్‌‌ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే.. విరిగిపోవడమో, పాడైపోవడమో జరుగుతుంది. ఆ ఇబ్బంది రాకుండా ఈ పోర్టబుల్ అల్ట్రాసోనిక్ క్లీనర్‌‌‌‌ని వాడాలి. దీన్ని హైవేర్ అనే కంపెనీ మార్కెట్‌‌లోకి తెచ్చింది. అల్ట్రాసోనిక్‌‌ క్లీనింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇది ఒక రకమైన ఫ్రీక్...


Skin Care: అన్నంతో అందం.. ఇలా ముఖానికి రాస్తే చాలు.. మెరవడం గ్యారంటీ

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకు భారీగా డబ్బు కూడా ఖర్చు చేస్తారు. కానీ ఖరీదైన సౌందర్య సాధనాలు తరచుగా పనికిరావు. అయితే ఖరీదైన కాస్మోటిక్స్ వాడకుండా కేవలం బియ్యపు పిండినే వాడుతున్నారు. ఈ హోం రెమెడీ చర్మంలో పోయిన అందాన్ని తిరిగి తెస్తుంది. సౌందర్య నిపుణురాలు సంగీతా గుహా రాయ్ స్థానిక 18తో మాట్లాడుతూ, చాలా మంది మహిళలు మార్కెట్లో లభించే సౌందర్య సాధనాలను ఉపయోగిస్తున్నారు, అయితే ఈ ఉత్పత్తులు చాలా కొత్త సమస్యలను సృష్టించడం తప్ప మరేమీ చేయలేవు. కాబట్టి, ఖరీదైన సౌందర్య సాధనాలను ఉపయోగించకుండా, మీరు బియ్యం సారాన్ని ఉపయోగించవచ్చు. ముందుగా అన్నం ఉడకబెట్టాలి. బియ్యం రేకులు చల్లబడిన తర్వాత, వాటిని 12 నుండి 24 గంటలు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచండి. తర్వాత ముఖానికి రాసుకుంటే చర్మ సౌందర్యం పెరుగుతుంది. బియ్యంలో ఉన్న అన్ని గుణాలు చర్మంపై మంచి ప్రభావం చూపే విధంగా ఉపయోగించాలి. మీరు నాల్గవదాన్ని టోనర్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఉడికించిన అన్నాన్ని 10 నుండి 15 నిమిషాలు వేయించాలి. తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇది కాకుండా మీరు ఉడకబెట్టిన అన్నంతో కలబంద జెల్ , విటమిన్ ఇ క్యాప్సూల్‌ను చూర్ణం చేయండి. తర్వాత కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక సీసాలో నింపి, ఉపయోగించే ముందు మిశ్రమాన్ని బాగా షేక్ చేసి, ఆపై ముఖమంతా అప్లై చేయండి. ఈ హోం రెమెడీ మీకు కావలసిన క్లియర్ గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. ఇలా చేయడం వల్ల మీ చర్మం మరింత మెరుస్తూ అందంగా తయారవుతుంది.


Sweet Dosa: పిల్లల బ్రేక్ ఫాస్ట్ తీయటి బెల్లం దోశ చేయడం చాలా సులువు

Sweet Dosa: స్వీట్ బెల్లం దోశ పేరు చెబితేనే నోరూరిపోతుంది. పిల్లలకు ఎలాంటి చట్నీ అవసరం లేకుండానే దీన్ని తినిపించవచ్చు. వారు దీన్ని ఇష్టంగా తింటారు.


సండే ట్రై చేయండి : ఇంట్లోనే రెస్టారెంట్ స్టయిల్ మంచూరియా ఇలా తయారు చేసుకోవచ్చు..!

సండే ట్రై చేయండి : ఇంట్లోనే రెస్టారెంట్ స్టయిల్ మంచూరియా ఇలా తయారు చేసుకోవచ్చు..! మన్చాహె మంచూరియా ఏదైనా రెస్టారెంటికి వెళ్తే పిల్లల నుంచి పెద్దళ్లదాకా అందరూ ఇష్టంగా ఆర్డర్ చేసే స్టార్టర్ వెజ్ మంచూరియా. ఎంత తిన్నా 'నో' చెప్పకుండా తింటారు. కారం కారంగా ఎంత టేస్టీగా ఉంటుందే.. ఆ టేస్టీ వంటకాన్ని మీ వంటింట్లో కూడా టై చేయొచ్చు. హాయిగా ఇంట్లోనే రెస్టారెంట...


పదేళ్లుగా నిల్వ చేసిన బియ్యం వేలం.. ఇది తినడానికి పనికొస్తుందా? బియ్యం ఎంతకాలం పాడవకుండా ఉంటుంది

థాయిలాండ్‌ వాణిజ్య మంత్రి ఫుమ్‌థామ్‌ ఆ బియ్యం నాణ్యమైనదేనని, సురక్షితమైనదేనని నిరూపించేందుకు ఆ బియ్యంతో వండిన అన్నం తాను స్వయంగా మీడియా ఎదుట తిన్నారు. “ఈ బియ్యం గింజలు ఇప్పటికీ బాగానే ఉన్నాయి. అవి కొంచెం పసుపు రంగులోకి మారి ఉండొచ్చు. 10 ఏళ్ల బియ్యం ఇలానే కనిపిస్తుంది’’ అన్నారు.


Mushroom Fry: మష్రూమ్ ఫ్రై ఇలా చేసుకుంటే దీని ముందు చికెన్ ఫ్రై కూడా దిగదుడుపే

Mushroom Fry: పుట్టగొడుగులతో కర్రీ, బిర్యానీ, వేపుడు... ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ ఫ్రై కి పోటీ ఇచ్చేలా పుట్టగొడుగుల ఫ్రై చేయవచ్చు. ఆ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.


అమ్మమ్మలు చెప్పినట్టు ఇలా చేస్తే నెల రోజుల్లో వెంట్రుకలు నడుము వరకు పెరుగుతాయి

అమ్మమ్మలు చెప్పే చిట్కాలు ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. దగ్గు, జలుబు నుంచి జుట్టు పెరగడం వరకు వీళ్లు చెప్పిన చిన్న చిన్న విషయాలను పాటిస్తే ఎన్నో సమస్యల నుంచి బయటపడతారు. అందమైన, ఒత్తైన, పొడవైన జుట్టు ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఇందుకోసం రకరకాల షాంపూలు పెట్టడం, నూనెలను వాడటం, పార్లర్ కు వెళ్లడం వంటివి చేస్తుంటారు. కానీ వీటిని వాడిన తర్వాత జుట్టు ఎక్కువగా రాలుతుంటుంది. అలాగే జుట్టు పెరగడం కూడా ఆగిపోతుంది. మనం తినే ఆహారం, జీవనశైలి,...


జూన్ 20 రాశిఫలాలు: ఆహారంపై అశ్రద్ధ ప్రభావం ఈ రాశులవారి ఆరోగ్యంపై చూపిస్తుంది!

Daily Horoscope Predictions in Telugu మేష రాశి ఈ రోజు అదనపు బాధ్యతలు తీసుకోవద్దు. కార్యాలయంలో మీరు చెప్పే విషయాలను సహోద్యోగులు చెడు భావనతో తీసుకునే అవకాశం ఉంది. ఓపికతో, విచక్షణతో పనిచేయడం చాలా ముఖ్యం. ఉద్యోగులు, వ్యాపారులు కొత్త ఆలోచనలు చేయవద్దు..చేయాల్సిన పనిపట్ల నిర్లక్ష్యం వద్దు. కుటుంబ విషయాలలో బయటి వ్యక్తుల జోక్యాన్ని సహించవద్దు. వృషభ రాశి ఈ రోజు వ్యాపారం స్థిరంగా సాగుతుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది....


Warm water Vs Cool Water: వేడి నీరు VS చల్లని నీరు... ఈ రెండింటిలో ఏది తాగితే త్వరగా బరువు తగ్గుతారు?

Warm water Vs Cool Water: బరువు తగ్గాలన్న కాంక్షతో ఎంతో ప్రయాస పడుతున్న వారు ఉన్నారు. ఎలాంటి ఆహారాన్ని తింటే బరువు తగ్గుతామో నిత్యం శోధిస్తూనే ఉంటారు. అలాంటివారు ఎలాంటి నీరు తాగడం వల్ల బరువు తగ్గుతారో తెలుసుకోవాలి.


కానుక

వాటి మానాన అవి మేస్తున్నవి మేత కోసం వాడు వాటిని కోస్తున్నడు


రాశిఫలాలు 25 జూన్ 2024:ఈరోజు లక్ష్మీనారాయణ యోగం వేళ ధనస్సు, మకరంతో సహా ఈ రాశులకు వినాయకుని ప్రత్యేక అనుగ్రహం..!

horoscope today 26 June 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు లక్ష్మీ నారాయణ యోగం వేళ కొన్ని రాశుల వారికి వినాయకుని ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. ఈ నేపథ్యంలో మేషం నుంచి మీన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...


Today Astrology: ఓ రాశివారి మాటకు విలువ పెరుగుతుంది

Today Horoscope: ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.. మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1) నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ) దినాధిపతులు అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు) భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు) కృత్తిక నక్షత్రం వారికి...


ఈ రాశుల వారు చాలా రొమాంటిక్.. ప్రేమలో కచ్చితంగా సక్సెస్ అవుతారు..!

రొమాంటిక్ పర్సన్స్ పార్ట్‌నర్‌గా దొరకడం ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. వీరితో జీవితాన్ని చాలా సంతోషంగా గడిచిపోతుంది. జ్యోతిష్యశాస్త్రం (Astrology) ప్రకారం గ్రహాల ఆధారంగా రాశిని బట్టి వ్యక్తుల భవిష్యత్తు, వారి వ్యక్తిత్వాల గురించి తెలుసుకోవచ్చు. పండితులు వివిధ అంశాల ఆధారంగా వ్యక్తుల లవ్, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుందో విశ్లేషిస్తారు. అయితే కొందరు వ్యక్తులు సహజంగానే చాలా రొమాంటిక్‌గా ఉంటారని, వీరి లవ్ సక్సెస్ అవుతుందని జ్యోతిష్యం చెబుతోంది. ఆ రాశులు ఏవో...


ఇత్తడి పాత్రలను శుభ్రం చేయండి ఇలా!

ఇత్తడి పాత్రలు శుభ్రం చేయడానికి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇత్తడి పాత్రలు మిల మిల మెరిసేలా ఈజీగా శుభ్రం చేయడానికి టిప్స్ ఇవే.


Tuesday Motivation : రేపు బాగుండాలి అంటే ఈరోజుతో పోరాడాలి.. అప్పుడే జీవితంలో నిలబడగలవు

Good Morning Messages In Telugu : రోజూ ఉదయం ఒక మంచి మాట చాలు.. ఆ రోజంతా మనం మనస్ఫూర్తిగా పని చేసేందుకు. అలాంటి కోట్స్ మీ దగ్గరి వారికి షేర్ చేయండి. వారి ఆనందంలో మీరూ భాగమవ్వండి..


కూరలో ఉప్పు ఎక్కువైతే ఏం చేయాలో తెలుసా?

కొన్ని కొన్ని సార్లు కూరల్లో కారమో, ఉప్పో ఎక్కువ అవుతుంటుంది. ఇది చాలా కామన్. కానీ ఉప్పు ఎక్కువైతే మాత్రం వంటలను అస్సలు తినలేం. ఇలాంటి వంటలు డస్ట్ బిన్ పాలే అవుతుంటాయి. కానీ కూరలో ఉప్పు ఎక్కువైతే కొన్ని సింపుల్ చిట్కాలతో తగ్గించొచ్చు. అదెలాగంటే? కొన్ని కొన్నిసార్లు మనకు తెలియకుండానే వంటలో ఉప్పు ఎక్కువగా వేసేస్తుంటాం. కూరలో కారమెక్కువైనా ఎలాగోలా తినొచ్చు. కానీ ఉప్పు ఎక్కువైతే మాత్రం నోట్లో అస్సలు పెట్టలేం. ఇలాంటి కూరలను డైరెక్ట్ గా డస్ట్ బిన్...